Anna Canteen Launched in Madhapur Hyderabad l Xenex Amar l CBN forum | Chandrababu Naidu | h5tv

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్న క్యాంటీన్‌ తెలంగాణలోని హైదరాబాద్ లో ఏర్పాటైంది. సి.బి.యన్. ఫోరం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి జెనెక్స్‌ సంస్థ అధినేత జెనెక్స్ అమర్‌ మాదాపూర్‌లోని 100 ఫీట్ ఎక్స్ రోడ్స్ లో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అన్న క్యాంటీన్‌ను జెనెక్స్ అమర్ పలువురు ప్రముకులతో కలిసి ప్రారంభించారు.
    ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెనెక్స్‌ అమర్‌ మాట్లడారు. పేదల ఆకలి తీర్చాలని...ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు నిరుపేదల ఆకలి తీర్చి రాష్ట్ర ప్రజల ఆదరణ పొందాయన్నారు. అయితే గత వైసిపి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి పేరొస్తుందనే కడుపు మంటతో పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసేసిందని ఆరోపించారు. చంద్రబాబు స్ఫూర్తితో తనకు జన్మనిచ్చిన తెలంగాణలో సైతం ఆకలిదప్పులతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే బృహత్తర లక్ష్యంతో తాను తన వంతుగా అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశానన్నారు. జూలై మొదటి వారం నుండి క్యాంటిన్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
    తెలుగుదేశం అధినేత చంద్రబాబును అప్పటి వైకాపా ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేయడం తదనంతర పరిణామాల్లో భాగంగా గత నవంబరులో ఊపిరిపోసుకున్న సిబిఎన్‌ ఫోరమ్‌ ఇక ముందు కూడా పలు సేవా కార్యక్రమాలతో ముందుంటుందని ఫోరమ్‌ వ్యవస్థాపక జనరల్‌ సెక్రటరీ జెనెక్స్ అమర్‌ స్పష్టం చేశారు. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకుని మరో చంద్రబాబు అభిమాని సుమిత అధ్యక్షురాలుగా, తాను వ్యవస్థాపక జనరల్‌ సెక్రటరీలుగా వ్యవహరిస్తూ ఓ స్వఛ్చంద సంస్థగా సిబిఎన్‌ ఫోరమ్‌ కు రూపకల్పన చేశామన్నారు.
    అనంతరం ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల్లో వైకాపాకు పూర్తి పట్టున్న 36 రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కేవలం ఒక్కటి మాత్రమే తేదేపా గెలువగా, తాము వాటినే ఎంచుకుని పట్టుదలగా పనిచేసి వాటిలో 32 నియోజకవర్గాల్లో తేదేపా గెలుపునకు దోహదం చేశామన్నారు. ఈ నేపధ్యంలో వారి విజయం పట్ల అభినందన పూర్వకంగా ఆ 32 నియోజకవర్గాల్లో విజేతలైన తెలుగు దేశం ఎమ్మెల్యేలను జులైలో విజయవాడలో ఒకే వేదిక మీద తాము సన్మానిస్తామన్నారు.
    ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్టీయార్, చంద్రబాబుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఫోరమ్‌ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు అనంతరం అమర్ తోపాటు పలువురు అతిధులు కలిసి కేక్ చేశారు.
    #chandrababu #chandrababunaidu #annacanteen #canteen# annacanteen #xenexamar #cbn #cbnforum #andhrapradesh #amplereach #telangana #hyderabad #tdp #chandrababunaidu #vision2047 #annacanteenlaunch

КОМЕНТАРІ • 25

  • @bsnprasad8997
    @bsnprasad8997 3 місяці тому +3

    డొనేషన్ బాక్స్ పెట్టండి.

  • @venkataramanaveeranki2128
    @venkataramanaveeranki2128 3 місяці тому +2

    Brother
    నేను కూడా మీలో భాగస్వామ్యం అవ్వాలి 🎉❤

  • @venkatasubbaiahpunamalli6862
    @venkatasubbaiahpunamalli6862 3 місяці тому +2

    Amaranna meeru ante Roju Rojuku abhimanam Perugutundhi anna CBN GARU VISION UNNA OKA GOPPA LEADER EEVISAYAM ANNAMTINE PRATI OKKARIKI TELUSU GADDI TINEVADIKI TAPPA ANNA 🙏🙏🙏🙏🙏🙏👍

  • @sureshbabupasupuleti2145
    @sureshbabupasupuleti2145 3 місяці тому +2

    Great job sir. All the best. 🎉

  • @venkatanarayana1007
    @venkatanarayana1007 3 місяці тому +2

    Great anna❤

  • @harikishore7968
    @harikishore7968 3 місяці тому +2

    Super Amar garu, congratulations, God bless you.

  • @harikishore7968
    @harikishore7968 3 місяці тому +2

    Well-done great job.

  • @MuraliKrishna-i9h
    @MuraliKrishna-i9h 3 місяці тому +2

    All the best Amar garu

  • @Dpnaidu333
    @Dpnaidu333 3 місяці тому +1

    ❤❤❤

  • @NageswararaoKola-fq4wb
    @NageswararaoKola-fq4wb 3 місяці тому

    Super 👍✌️✌️jai tdp

  • @govindammac.2955
    @govindammac.2955 3 місяці тому +3

    You are great fan of CBN Amar garu & all the best

  • @sairambuildersanddeveloper2051
    @sairambuildersanddeveloper2051 3 місяці тому +1

    🎉🎉🎉🎉🎉 Om Sai Ram 🙏

  • @saisarath14
    @saisarath14 3 місяці тому

    Ni Anna canteen AP lo poi pattuko, ma Telangana lo vaddu

    • @venkatanarayana1007
      @venkatanarayana1007 3 місяці тому

      Hyd lo unna ap prajalaki Telangana prajalu loffar nakodukulu vestugallu

    • @bsnprasad8997
      @bsnprasad8997 3 місяці тому +1

      తెలంగాణ ఎప్పుడు కొన్నావు. పెడతాను అంటే వద్దనే వాళ్ళను ఇప్పుడే చూశాను

    • @saisarath14
      @saisarath14 3 місяці тому

      @@bsnprasad8997 AP lo janalaki food akkuva inda?

    • @venkatnag8981
      @venkatnag8981 3 місяці тому

      Emme samee Jaan mundhu kottava eeku akkaadee ruee evvadu raduhule

  • @maheshkoppaka8512
    @maheshkoppaka8512 3 місяці тому

    Keep plate 20 Rs so that it will have a long way

  • @sundarrajupudota1767
    @sundarrajupudota1767 3 місяці тому

    Nice initiation 👌👍

  • @vsrao8851
    @vsrao8851 3 місяці тому

    Nice

  • @msrinivas9098
    @msrinivas9098 3 місяці тому

    Jai ntr jai cbn

  • @RavillaPadmarao
    @RavillaPadmarao 3 місяці тому

    ALL THE BEST AMAR GARU GREAT 🙏🙏🙏

  • @venkatreddykangati
    @venkatreddykangati 3 місяці тому

    Very nice. We start Rajanna canteens in same line.

    • @bsnprasad8997
      @bsnprasad8997 3 місяці тому

      మంచి నిర్ణయం.