మేడమ్ గారు కొన్ని రోజులు క్రితం ఇలా మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడే ఒక అమ్మను మాదాపూర్ లో చూసాను.... కొంత సమయం మాట్లాడి వివరాలు తెలుసుకొని, ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గరకి చేర్పిద్దాం అనుకున్నా... కాని ఆమె చక చక ఇంగ్లీష్ లో మాట్లాడి వెళ్ళిపోయింది... చాలామంది ఇలాంటి వారు ఉన్నారు మేడమ్ దయచేసి పెద్ద మనసుతో మీరు చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏
Mental imbalance ..just one week medication to set autaru...aa help chese varu undali society lo...miru balavantamga ayina Edo Maya ches hospital ki teeskellalsindi sir...
ఇతని దగ్గర చాలా విజ్ఞానం ఉంది అదేవిధంగా ఈయన మానసికంగా డిస్టర్బ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఈయనకు ముందు వైద్యం చేయించి ఈయన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని భవిష్యత్ త్వరలో వారికి ఉపయోగిస్తే బాగుంటుంది
"మీకు ఇష్టమైంది రాయమంటే ఏమి రాస్తారు" ఇది అద్భుతమైన question..... మీ నిరుపమ గారూ మీ అన్ని interviews follow అయ్యే వాళ్ళల్లో నేనూ ఒకడిని..., కానీ ఈరోజు మీరు అడిగిన ఈ ప్రశ్న అద్భుతం...🙏
This is one of the best interviews conducted by Smt. NIRUPAMA. I feel the person interviewed is a Psychosis patient and educated. He deserves immediate medical treatment and full supporting help by Government or from good hearted rich people of Hyderabad. Smt. Nirupama should bring this interview to the notice of Chief Minister Shri KCR garu to arrange immediate help to this unfortunate but educated person.
మహానుభావులు నిజంగా ఏ అద్దాల మేడల్లో వుండరు ఇలా బయట ప్రపంచంలో అందరితో కలిసి వుంటారు అన్నదానికి ఇది నిదర్శనం ఇలాంటి వారిని గుర్తిస్తున్నందుకు Suman TV వాళ్ళకి ఇంకా nirupama గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
What a intelligent person...... జీవితం ఎవరిని ఎలా చేస్తుందో ఎవ్వరికి తెల్వది..... అంత knowledge ఉన్న person అలా బ్రతుకుతున్నారు... అతనిలో i think i have 0.001 perssent vunna నేను గట్టిగా సంపాదిస్తున్నారు.... ఇంకా ఐన ఎంత earn చెయ్యాలి... ఎమో ఈ లైఫ్ ఎవరిని ఎలా చేస్తుందో అర్థం కావడం లేదు...
దయచేసి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్ళి మంచి వైద్యం అందించండి...మీరు ఈ వీడియో పోస్ట్ చేయటం వలన తనకి ఏమి లాభం ఉండదు...మీరు చేసే సహాయం తనకి ఎంతగానో ఉపయోగపడుతుంది....
UR really grate Andi anupama garu... ఇలాంటి వాళ్లు చాలా ఉనారూ.... మీరు దేవత ... మట్టిలో మాణిక్యం గుర్తించారు...ఇండియా లో ఇలాంటి వారిని మీరు కరునిచలి మేడం...ఎదైన help chesara only interview ki ....use chesukunara....
First let him help himself, if he dies with any corona then his knowledge will be wasted. There is no productivity with his so-called knowledge. If you are not applying what you learnt there is no use.
ఇతను బంధువు పేరు చెప్పాడు, ఇతను తీర్థం తీసుకునే మంత్రం చెప్పాడు, రాయమంటే గాయత్రి మంత్రం రాశాడు.. ఇతనొక బ్రహ్మణుడని అర్థం అవుతోంది.. ఆవేరేజ్ ఇంగ్లీష్, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అది ఇది అంటున్నాడు, న్యూక్లియర్ ఫిసిక్స్ అంటున్నాడు, కానీ నిజంగా అతనికి అంత తెలివి ఉందా అనేది టెస్ట్ చేసి చూడాలి, నేను మేధావి అని చెప్పుకుంటే సరిపోదు, ప్రూఫ్ ఉండాలి కదా.. వయసు 25 అంటున్నాడు, సెయింట్ పాట్రిక్ లో చదివాను అంటున్నాడు కాబట్టి కాస్త ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు.. చదివిందంతా ఇక్కడే, కానీ ఒకట్రెండు పదాలు అమెరికా వాళ్ళలా మాట్లాడుతున్నాడు.. past అనే పదాన్ని మనం పాస్ట్ అని పలికితే అమెరికన్లు ప్యాస్ట్ అని పలుకుతారు.. అలా ఒకట్రెండు వాళ్ళను ఇమిటేట్ చేస్తున్నాడు.. మొత్తానికి ఈ బ్రాహ్మణ కుర్రాడిది మానసిక సమస్య, ఒళ్ళు క్షీణీస్తోంది, ఇలాగే వదిలేస్తే దేహానికి ఇన్ఫెక్షన్లు వచ్చి శిథిలమై వెళ్ళిపోతాడు.. చాలామంది అడ్వాన్స్ స్టేజ్ లో ఉండేవాళ్ళని నేను చూశాను, ఇతన్ని ఇలాగే వదిలేస్తే అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళిపోయి శిథిలమైపోతాడు.. ఇవేన్నీ మానసిక రోగాలు, బ్రెయిన్ ట్రిప్ అయిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి.. అందుకే బ్రెయిన్ ను హద్దులు మీరకుండా కనిపెట్టుకుని ఉంటూ, ఆలోచనలను గమనిస్తూ ఉంటూ, కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటే, ఇలా బ్రెయిన్ ట్రిప్ కాకుండా ఉంటుంది.. ఎవరైనా ఇతనికి ట్రేట్మెంట్స్ ఇప్పించి, అతనిలోని నేను మేధావిని, గొప్పోడిని లాంటి ఈ కాంప్లెక్ లను కరెక్ట్ చేస్తే మాములు మనిషి అయ్యే అవకాశం ఉంది.. లేదంటే, ఇలాగే సుష్కిస్తూ శిథిలమై పోతాడు! గాడ్ బ్లేస్ థిస్ బాయ్! ఓం తత్ సత్! 🙏
A for Apple C for cat is no-more you are far better than the polititians hat's off to you man, you are living with books and getting satisfied from the knowledge it's very great thing.
నిరుపమ గారు మీరు అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని at a glance ఎలా గమనించగలిగారు? మీ సునిశిత దృష్టి అభిలషణీయం. నేటి యువతకు ఆదర్శం. ఒక జర్నలిస్టు ఇలా ఉండాలి అనే role model మీరు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే విధంగా మీరు ఇంటర్వూ చేసిన మేధావికి అభినందనలు.
Now a days all the channels are focusing on such people for making videos & getting views. But pls remember that they not there to entertain anybody. We being viewers feel good & happy when the video ends by the steps taken by you to keep their life on track..... & Hats off to his sound knowledge👏👏👏🙏🏻🙏🏻🙏🏻
మన దేశంలో ఏమి చదువుకొనివాళ్ళు రాజకీయాల్లోను, అధికారంలోను ఉంటే, బాగా చదువుకున్నవారు రోడ్లపైన, ఫుటపత్ పైన, రైల్వే స్టేషన్లో అడుకుంటు కనబడతారు 😏😏☹️ఇది మన దేశంలో ఉన్న దరిద్రతా 😞మన దేశం బాగుపడాలి అంటే ఎలా బాగుపడుద్ది 😏😏
Nirupama you did a great job ma..oka highly intelligent person Ila road side kuchuni bikarila undadam nijamga chala badhaga, shocking ga undi 😰😰 plz aa mahanubhavudni hospital lo chupinchandi, government dristi lo ki teskellandi..aayana details pettandi, memu Ahemdabad lo untunnam, ma Babu 11 th STD ippudu, plz ikkadikaina memu techukuni Babu ki tuition cheppinchukuntam..papam life lo emi yeduru debbalu tinnado ee tammudu bangaram la matladutunnadu..aayana details pettandi treatment kavalsina money arrange chesi bagu cheyyiddam..plz ma🙏🙏🙏
first of all , this man has huge intelligence,as jyothishya student what i observed is he has Pravrajya yoga(sanyasa yoga) this gives results of 'mentality of monk(which is destinated also)", there is a no remedy for it ,no chance to recover ! my suggestion for him, go for ashrams and serve there with his intelligence(teaching) for fulfillment of his life !
@@tarakalloju2978 Rey, ippudu ame video chesinandu Valle telisindi kada, nuv em pikutunav. Ame em cheyaledu Ani niku telusa. Siggu sharam undali inta neechanga matladadaniki. Media cheyalsina awareness, chestundi. Reach penchi support chupinchali.
@@kiransai1279 arey lucha na kodaka nik brain untey ardam ayyedi ra na version inni videos chesindi kada entha ichindo cheppu ...road la meeda tirgey lucha na kodaka
Gd work mdm ji Nice information gives to educated persons nd uneducated person Study is not important but knowledge is v imp Such as better information for others ... Tqs you Suman tv nd all..... Job is not everything Something is everything in the world....
"Mathi leni medhavi with amayakapu andhamina anchor", mi interviews chusa, actually you are innocent, topic telavakunda bale interview chestharu😍, nuclear physics ani pichodu inter book pattukoni vagithe ELON MUSK ani vesaru 😂wah....! Emmanna teliva STV dhi views kosam,E anchor tappa evaru set karu ilanti interviews ki👏👏👏
Yes. Number 1 interview by Smt Nirupama Garu, Suman Team. Within my understanding, the person is a patient with psychic problems, as some of the audience also felt. There is equal probability of a fresh engineering student Or professional who died recently and took over this poor youth. Unfortunately, I am not yogi with third eye to detect real truth. Let's pray someone will give better life to him very shortly
Hey I know him I spoken with him really he is a great person well educated he is a physics or chemistry professor 😉 good to see him again😊 koti bustand lo untadu mana anna😉
The true professor.....diamonds will not found in palaces....as I said these kind of extreme super natural talents always finds on hurry burry street's.
చానల్స్ లో టి ఆర్ పి కోసం వేరెవరో వేదన బాధలను ఇతరులకు ప్రజలకు చూపించడమే తప్ప. మనదేశంలో చాలా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో వివిధ రకాల రిహెబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి.
ఇలాంటి వారు ఇండియా లో చాల మంది ఉన్నారు. బాగా చదువుకున్న వారు. బాగా మాట్లాడతారు. వారికి ఇష్టమైనవే వారు చేస్తారు. మనము వారికి ఏదైనా పని ఇచ్చినా , జాబ్ ఇచ్చినా చేయరు. ఏ పని చేయటానికి ముందుకు రారు. ఇది ఒక రకమైన మెంటల్ జబ్బు.
Is not prank right 🤔 he is versatile in communication he's not qualified to become beggar it's very unfortunate I wish and hope he'll become productive resource for the society with your help . Make this video viral
నాకు అర్ధమైంది అతను ఒక రోబో ల ఉన్నాడు బట్ అందరు... అతనికి help చేయండి మంచివాడి ల చేయించండి... డాక్టర్ గారిని కలిపించండి... తనకు మనీ ఇవండీ అని అంటున్నారు...... అందరు వెరీ గుడ్ బట్........ రోబో మూవీ లో అన్ని సమాకూర్చిన రజినీకాంత్ కె రిటర్న్ తలనొప్పి గా మారడు..... Means... ఎవరికి ఎలా సంతోషంగా ఉంటారో అలాగే ఉండాలి
Plz proved him teacher job talent ne ela petukoni road medha vaduleya Kandi and opportunity leka pote ela challa mandi talent ppl r living on road plz manam lo humanity bratiki unte oka chance evadi atleast oka English class ayina chepinchandi nduku ante paisal evaniki vena velipotamu , food etc but education ni share cheste ayina ki oka 1rs vachina challu he will be happy . Pls spread this vid and viral avaro okaru ayina ataniki chance evachuu. Sare ayina em ayina abadam ayindina okati oka stry teller laga ayina chance evandi
It was never about achievements, it's all about the process. Without minimum basic equipment he learnt too much. If he joins in any IAS academy it just a matter of time he will become IAS.
మేడమ్ గారు కొన్ని రోజులు క్రితం ఇలా మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడే ఒక అమ్మను మాదాపూర్ లో చూసాను.... కొంత సమయం మాట్లాడి వివరాలు తెలుసుకొని, ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గరకి చేర్పిద్దాం అనుకున్నా... కాని ఆమె చక చక ఇంగ్లీష్ లో మాట్లాడి వెళ్ళిపోయింది...
చాలామంది ఇలాంటి వారు ఉన్నారు మేడమ్ దయచేసి పెద్ద మనసుతో మీరు చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏
Mental imbalance ..just one week medication to set autaru...aa help chese varu undali society lo...miru balavantamga ayina Edo Maya ches hospital ki teeskellalsindi sir...
🙏🙏🙏🙏No word's iam not worth able person to give comment's to this Higher Educated and multiple talented person...🤝🤝👏👏
ఇలాంటి వ్యక్తులను తెర పైకి తెచ్చిన నిరూపమా గారికి మరియు sumantv వారికీ ధన్యవాదాలు 💐💐♥️
మేడమ్ మీ ఓపిక కు నా సల్యుట్ 🙋♂️
మీరు ఏదుటీ వ్యక్తి కి ఇచ్చే గౌరవం కు ధన్యవాదములు
ఇతని దగ్గర చాలా విజ్ఞానం ఉంది అదేవిధంగా ఈయన మానసికంగా డిస్టర్బ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఈయనకు ముందు వైద్యం చేయించి ఈయన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని భవిష్యత్ త్వరలో వారికి ఉపయోగిస్తే బాగుంటుంది
Camara mundu evvadyna అంతే
Don't judge blindly
@@durgaraomanepalli6854 yes andi
Boss tv mundu matrame ala vubtaru...
ఎవరికైనా మనస్సాక్షి ఉన్నవారు దయచేసి ఇలాంటి వాళ్ళకి సహాయం చేసి కేర్ చేయాలని కోరుకుంటున్న మేడం నిజంగా మీరు సహాయం చేయవలసింది ఇలాంటి వాళ్ళకి ప్లీజ్
మీకు లేదా
V
Meku Leda
"మీకు ఇష్టమైంది రాయమంటే ఏమి రాస్తారు" ఇది అద్భుతమైన question..... మీ నిరుపమ గారూ మీ అన్ని interviews follow అయ్యే వాళ్ళల్లో నేనూ ఒకడిని...,
కానీ ఈరోజు మీరు అడిగిన ఈ ప్రశ్న అద్భుతం...🙏
గాయత్రి మంత్రాన్ని తేలుగులో రాసాడు
Same feeling
This is one of the best interviews conducted by Smt. NIRUPAMA. I feel the person interviewed is a Psychosis patient and educated. He deserves immediate medical treatment and full supporting help by Government or from good hearted rich people of Hyderabad. Smt. Nirupama should bring this interview to the notice of Chief Minister Shri KCR garu to arrange immediate help to this unfortunate but educated person.
7uu
How foolish you are. Do you think cm will. Look into it. Tech mahindra is correct person so forward this to tech mahindra twitter
Exactly
Athanu matladina Danni batti psychosis laxanalu ekkada kanipinchatledu. Adi Mee just assumption.
మహానుభావులు నిజంగా ఏ అద్దాల మేడల్లో వుండరు ఇలా బయట ప్రపంచంలో అందరితో కలిసి వుంటారు అన్నదానికి ఇది నిదర్శనం ఇలాంటి వారిని గుర్తిస్తున్నందుకు Suman TV వాళ్ళకి ఇంకా nirupama గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
ఇలాంటి మహానుభావుని అవసరం దేశానికి ఉంది. నాకు ఆర్థిక వనరులు లేవు.
ఉన్నవారు దయ చేసి సహాయము చేయడం వల్ల మన దేశంలో ఒక మేధావిని కాపాడుకున్నట్లు అవుతుంది.
What a intelligent person......
జీవితం ఎవరిని ఎలా చేస్తుందో ఎవ్వరికి తెల్వది.....
అంత knowledge ఉన్న person అలా బ్రతుకుతున్నారు...
అతనిలో i think i have 0.001 perssent vunna నేను గట్టిగా సంపాదిస్తున్నారు....
ఇంకా ఐన ఎంత earn చెయ్యాలి...
ఎమో ఈ లైఫ్ ఎవరిని ఎలా చేస్తుందో అర్థం కావడం లేదు...
Mind bowing. అట్లా ఉండి కూడా బాగా చదవండి అని చెబుతున్నాడు అంటే ఎంత నిభదత. గ్రేట్. బుల్లెట్ మనకి దించాడు
ఈ వీడియో చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు,,,, great peoples are leaving in tha a very simple Life.... hat's off Boss
sabitha indra reddy kanna 10000℅ great 🙏🏻❤️
మీ యాంకరింగ్ సూపర్ బజార్లో కూర్చుని ఇంటర్వ్యూ నిజంగా గ్రేట్
O my god.....entha talented person....enduku Ila bagavanthuda adukuntav kontha Mandi life tho....ayana sarigga unte teaching level chala bagundi🙏💐
ఇలాంటి వారిని డాక్టర్ కి చూపించి నయం చేయిస్తే అందరికి ఉపయోగపడతాడు.
Surely; We have to respect his confidence over his Studies.The Way he motivated himself Is truely Awesome
ఇలాంటి వారి మానసిక స్థితిని బాగుచేసి మంచి మనుషులను చేసే సంస్థలు చేర్చండి
Mentally he is perfect
నిరుపమ గారు ఇలాంటి వ్యక్తిని వదలకండి ఏదోవిధంగా అతని ఉపయోగించే ప్రయత్నం చేయాలని మాకోరిక ప్రజలకు ఉపయోగం ఉంటుంది సూపర్ నాలేడ్జ్ ఇంగ్లీష్
Nuvvu velli help cheyachu kadha bro
ఇలాంటి వాళ్లను చూపిస్తున్నాడుకు మీలాంటి వాళ్లకు వందనాలు థాంక్యూ సుమన్ టీవీ.
Nirupama garu your interviews are very excellent 👍
Next level talent person 🔥🔥🔥🔥some one should help money and get back his comforts....he can do miracles
అరే బాబు అతను అద్భుతాలు సృష్టిస్తున్నడు.. అండ్ హే ఇస్ more comfort zone than us
What you will do?????????
Pichodu bayya vaadu
@@koteswararaonanduri2967 athanu yem adbuthallu chesado nakku okasari clear ga cheppu bro
Suman tv themself approached
దయచేసి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్ళి మంచి వైద్యం అందించండి...మీరు ఈ వీడియో పోస్ట్ చేయటం వలన తనకి ఏమి లాభం ఉండదు...మీరు చేసే సహాయం తనకి ఎంతగానో ఉపయోగపడుతుంది....
చదువటానికి సౌకర్యాలు ప్రశాంత వాతావరణం మే కావాలి అని అనుకునే వాళ్ళకు ప్రపంచంలో కూర్చున్న ఒక ప్రకృతిని పరిచయం చేసి సుమన్ టీవీకి ధన్యవాదాలు
Superb comment
UR really grate Andi anupama garu... ఇలాంటి వాళ్లు చాలా ఉనారూ.... మీరు దేవత ... మట్టిలో మాణిక్యం గుర్తించారు...ఇండియా లో ఇలాంటి వారిని మీరు కరునిచలి మేడం...ఎదైన help chesara only interview ki ....use chesukunara....
Madam..Hope he is with good knowledge in Maths, Physics Chemistry and C..He can help the present younger generation
First let him help himself, if he dies with any corona then his knowledge will be wasted. There is no productivity with his so-called knowledge. If you are not applying what you learnt there is no use.
ఇతను బంధువు పేరు చెప్పాడు, ఇతను తీర్థం తీసుకునే మంత్రం చెప్పాడు, రాయమంటే గాయత్రి మంత్రం రాశాడు.. ఇతనొక బ్రహ్మణుడని అర్థం అవుతోంది.. ఆవేరేజ్ ఇంగ్లీష్, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అది ఇది అంటున్నాడు, న్యూక్లియర్ ఫిసిక్స్ అంటున్నాడు, కానీ నిజంగా అతనికి అంత తెలివి ఉందా అనేది టెస్ట్ చేసి చూడాలి, నేను మేధావి అని చెప్పుకుంటే సరిపోదు, ప్రూఫ్ ఉండాలి కదా..
వయసు 25 అంటున్నాడు, సెయింట్ పాట్రిక్ లో చదివాను అంటున్నాడు కాబట్టి కాస్త ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు.. చదివిందంతా ఇక్కడే, కానీ ఒకట్రెండు పదాలు అమెరికా వాళ్ళలా మాట్లాడుతున్నాడు.. past అనే పదాన్ని మనం పాస్ట్ అని పలికితే అమెరికన్లు ప్యాస్ట్ అని పలుకుతారు.. అలా ఒకట్రెండు వాళ్ళను ఇమిటేట్ చేస్తున్నాడు..
మొత్తానికి ఈ బ్రాహ్మణ కుర్రాడిది మానసిక సమస్య, ఒళ్ళు క్షీణీస్తోంది, ఇలాగే వదిలేస్తే దేహానికి ఇన్ఫెక్షన్లు వచ్చి శిథిలమై వెళ్ళిపోతాడు.. చాలామంది అడ్వాన్స్ స్టేజ్ లో ఉండేవాళ్ళని నేను చూశాను, ఇతన్ని ఇలాగే వదిలేస్తే అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళిపోయి శిథిలమైపోతాడు.. ఇవేన్నీ మానసిక రోగాలు, బ్రెయిన్ ట్రిప్ అయిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి.. అందుకే బ్రెయిన్ ను హద్దులు మీరకుండా కనిపెట్టుకుని ఉంటూ, ఆలోచనలను గమనిస్తూ ఉంటూ, కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటే, ఇలా బ్రెయిన్ ట్రిప్ కాకుండా ఉంటుంది..
ఎవరైనా ఇతనికి ట్రేట్మెంట్స్ ఇప్పించి, అతనిలోని నేను మేధావిని, గొప్పోడిని లాంటి ఈ కాంప్లెక్ లను కరెక్ట్ చేస్తే మాములు మనిషి అయ్యే అవకాశం ఉంది.. లేదంటే, ఇలాగే సుష్కిస్తూ శిథిలమై పోతాడు!
గాడ్ బ్లేస్ థిస్ బాయ్!
ఓం తత్ సత్! 🙏
america lo pyast antara?...babu don't say anything that you can imagine...hear exactly how americans pronounce it
He is really great.He is advising us to be knowledgeable.Really a wonderful person . 👍🙏
🙏🏻🙏🏻🙏🏻
A for Apple C for cat is no-more you are far better than the polititians hat's off to you man, you are living with books and getting satisfied from the knowledge it's very great thing.
He is such a great man. Definately some one going to help him.
నిరుపమ గారు మీరు అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని at a glance ఎలా గమనించగలిగారు? మీ సునిశిత దృష్టి అభిలషణీయం. నేటి యువతకు ఆదర్శం. ఒక జర్నలిస్టు ఇలా ఉండాలి అనే role model మీరు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే విధంగా మీరు ఇంటర్వూ చేసిన మేధావికి అభినందనలు.
I could not Stop tears, he is in big Psychological trauma. God bless him.
Edison ను ఏదైనా ఆశ్రమంలో చేర్పిస్తే.. ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడు... 25 years అంటున్నాడు కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉంది పాపం..
35 years
Its such a great work frm nirupama garu to recognis him in your busy schedule 🙏🙏
Take him to akash or any institute it will help to students
జనాలకి అతని అవసరం ఉంది కనీసం టుషన్స్ అయిన చెప్పచ్చు
Ne bondha ra. athanu maniac patient. ne lanti burra thakkuva sannasulu ekuva aipoyaru.
From Newzealand 🇳🇿🇮🇳🇳🇿🇮🇳🇳🇿🇳🇿🇳🇿 Wow....its like American Accent I'm very sure he is well educated....✌✌
Now a days all the channels are focusing on such people for making videos & getting views. But pls remember that they not there to entertain anybody. We being viewers feel good & happy when the video ends by the steps taken by you to keep their life on track..... & Hats off to his sound knowledge👏👏👏🙏🏻🙏🏻🙏🏻
మన దేశంలో ఏమి చదువుకొనివాళ్ళు రాజకీయాల్లోను, అధికారంలోను ఉంటే, బాగా చదువుకున్నవారు రోడ్లపైన, ఫుటపత్ పైన, రైల్వే స్టేషన్లో అడుకుంటు కనబడతారు 😏😏☹️ఇది మన దేశంలో ఉన్న దరిద్రతా 😞మన దేశం బాగుపడాలి అంటే ఎలా బాగుపడుద్ది 😏😏
He is well educated kani athaniki yedho karnam valla mentally disabled ayipoyi road la medha thiruguthunadu
అతను చెప్పేది కుడాఅదే కదా
Nirupama you did a great job ma..oka highly intelligent person Ila road side kuchuni bikarila undadam nijamga chala badhaga, shocking ga undi 😰😰 plz aa mahanubhavudni hospital lo chupinchandi, government dristi lo ki teskellandi..aayana details pettandi, memu Ahemdabad lo untunnam, ma Babu 11 th STD ippudu, plz ikkadikaina memu techukuni Babu ki tuition cheppinchukuntam..papam life lo emi yeduru debbalu tinnado ee tammudu bangaram la matladutunnadu..aayana details pettandi treatment kavalsina money arrange chesi bagu cheyyiddam..plz ma🙏🙏🙏
Madam you are brilliant said, you understood about his knowledge. Thank you madam for your kindness
Very talented person .next level . Great person .in the world..🙏🙏
అలా వదిలేయకండి అతన్ని నిరుపమ గారూ..ఏదో ఒకటి చేసి అతన్ని కాపాడండి
Hi
@krish chai nak kuda first minute adey anipichindi bro
@krish chai manam చూడకుండా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు bro
@@VENKY_MAMA360 avunu
No bro.. He is true i met him in Sr nagar
Gud interview..i appreciate u Nirupamaa..for finding this..i like a dialogue...that vedhavas give only 15,000 rs...
first of all ,
this man has huge intelligence,as jyothishya student what i observed is he has Pravrajya yoga(sanyasa yoga) this gives results of 'mentality of monk(which is destinated also)", there is a no remedy for it ,no chance to recover ! my suggestion for him, go for ashrams and serve there with his intelligence(teaching) for fulfillment of his life !
అతనికి మీ ఛానల్ లో ఉద్యోగం ఇవ్వండి.
Very inspiring person,,,humanity చూపించి,help cheyali
Vidhi vichithramainadhi...enthathi vaadinaina emaina chesthundhi...I wish good days returns to this educated genius🙏
నో words... about u... Excellent sister..
A brilliant person ,can get more value when people recognize his talent
Madam he is gorre bidda
Suman TV done excellent interview. Thank you STV
ఒకసారి డాక్టర్ కి చూపించండి నిరుపమ గారూ..i beg you 🙏
amey ki views kavali help aite cheyaydu manamey veskoni teskellai bro andar hands vestey avtdi
@@tarakalloju2978 yes she will do anything for videos
వీళ్లకు.only వ్యూస్. కావాలి. అంతే. కానీ. మనుషులు. కాదు.
@@tarakalloju2978 Rey, ippudu ame video chesinandu Valle telisindi kada, nuv em pikutunav. Ame em cheyaledu Ani niku telusa. Siggu sharam undali inta neechanga matladadaniki. Media cheyalsina awareness, chestundi. Reach penchi support chupinchali.
@@kiransai1279 arey lucha na kodaka nik brain untey ardam ayyedi ra na version inni videos chesindi kada entha ichindo cheppu ...road la meeda tirgey lucha na kodaka
Appreciate his confidence. If it comes to commerce, thoughts on "profit on sale of fixed assets"?
This guy must be genius person once upon a time for sure !!
No words at all, he is not a man ,man of power. His way of speaking speechless. really talented people are mislead by their fate.
1st time she did took very good interview with good person🙏
Nijam kadhu bro
Gd work mdm ji
Nice information gives to educated persons nd uneducated person
Study is not important but knowledge is v imp
Such as better information for others ...
Tqs you Suman tv nd all.....
Job is not everything
Something is everything in the world....
seems that he is true and genuine needs support
"Mathi leni medhavi with amayakapu andhamina anchor", mi interviews chusa, actually you are innocent, topic telavakunda bale interview chestharu😍, nuclear physics ani pichodu inter book pattukoni vagithe ELON MUSK ani vesaru 😂wah....! Emmanna teliva STV dhi views kosam,E anchor tappa evaru set karu ilanti interviews ki👏👏👏
He is a GURU... ఓం శ్రీ గురుభ్యోనమః
Yes. Number 1 interview by Smt Nirupama Garu, Suman Team. Within my understanding, the person is a patient with psychic problems, as some of the audience also felt. There is equal probability of a fresh engineering student Or professional who died recently and took over this poor youth. Unfortunately, I am not yogi with third eye to detect real truth. Let's pray someone will give better life to him very shortly
కొన్ని జీవితాలు ఎందుకు ఇలా అవుతారో ఎవరికి తెలియదు...🙏
అంతా కర్మ-యోగ బాలన్స్ యెఫ్ఫెక్ట్!
karma ani cheppavachu. Swayam krutham kuda kavachu.
Suman TV Variki Dhanyavadhalu 🙏🎉
I also saw him in some other two channels. Many years back. With the same c+ programming book.
Excellent...........Nirupama garu 🙏
May God bless the man
i extremely appreciate your work madam !! 👏👏👏
నీ ఇంగ్లీషు కు మా ఫ్యూజులు పాతున్నాయి...
నీ జీవితపయనంలో ఎక్కడో చిన్న పోరపాటు జరిగిందని నా అభిప్రాయం
He is acting send him 2 year's Jail police will reconditioned his mind.dont waste time
@@damavarapureddy7664 will you do that to your own brother or sister
telguu hero lu interview lu kanta idhi informative ga vundi
His vocabulary and pronounciation is very good
Hey I know him I spoken with him really he is a great person well educated he is a physics or chemistry professor 😉 good to see him again😊 koti bustand lo untadu mana anna😉
The true professor.....diamonds will not found in palaces....as I said these kind of extreme super natural talents always finds on hurry burry street's.
👍
Em matladuthunav ra asalu brain undha neku? athanoka maniac patient.
చానల్స్ లో టి ఆర్ పి కోసం వేరెవరో వేదన బాధలను ఇతరులకు ప్రజలకు చూపించడమే తప్ప. మనదేశంలో చాలా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో వివిధ రకాల రిహెబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి.
TELANGANA LO present polititions ki evvariki nee antha English radhu...next nv ma Hyderabad ki mayor kavali brother 🙏🙏🙏🎉
😅☺😁good one
Madam mee prayathnaniki danyavadamulu talent Evari swantham Kadu anedi inkokasari rujuvaindi bayata prapanchaniki parichayam chesinaduku many many thanks
No words to say anything 🙁🙁
Wow Very Talented Ethanni AP Cm ni cheyandi Ap superga Development avuthundhi
Great interview. Some how he looks like Vijay devarakonda, he also speaks in same manner
మట్టి లో మాణిక్యలను తియ్యలంటె సుమన్ టివి ఒక్కటే good చానల్
Destiny ki ఎవరైనా ఒకటే .yentha chadhivina జాబ్ లేకుంటే సిట్యుయేషన్ enthey 🙏🙏🙏
Job leka kadhu
@@macharlamahesh mari
Last lo cheppavu chudu talent gurinchi miru super sir🙏🙏🙏🙏💐💐💐💐💐
Dear Suman tv...please help and give him a new life...
ఇలాంటి వారు ఇండియా లో చాల మంది ఉన్నారు. బాగా చదువుకున్న వారు. బాగా మాట్లాడతారు. వారికి ఇష్టమైనవే వారు చేస్తారు. మనము వారికి ఏదైనా పని ఇచ్చినా , జాబ్ ఇచ్చినా చేయరు. ఏ పని చేయటానికి ముందుకు రారు. ఇది ఒక రకమైన మెంటల్ జబ్బు.
Athanu bicchagadu kadu
He was a great lecturer 💐
Nirupama
I love ur attitude
నిరుపమ garu మంచి ప్రోగ్రాం చేశారు..
Super talented literally ...!!
Mam, you did a great job, I salute you. And also try to get him into the normal condition.
He can get a decent job easily that can help for his survival.
Is not prank right 🤔 he is versatile in communication he's not qualified to become beggar it's very unfortunate I wish and hope he'll become productive resource for the society with your help . Make this video viral
India lo anthe beggar arhatha unnavadu MLA avuthadu .
నాకు అర్ధమైంది అతను ఒక రోబో ల ఉన్నాడు బట్ అందరు... అతనికి help చేయండి మంచివాడి ల చేయించండి... డాక్టర్ గారిని కలిపించండి... తనకు మనీ ఇవండీ అని అంటున్నారు...... అందరు వెరీ గుడ్ బట్........ రోబో మూవీ లో అన్ని సమాకూర్చిన రజినీకాంత్ కె రిటర్న్ తలనొప్పి గా మారడు..... Means... ఎవరికి ఎలా సంతోషంగా ఉంటారో అలాగే ఉండాలి
God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
He needs for society very talented we r learn from him
Chaduvu leni vallu deshani ealuthunte...eintha chaduvu unnodu papam pichodu ayyadu...devudu anevadu unnada anipistundi....😔😔
Excellent job by Suman TV.
గొప్ప మేధావిలా ఉన్నాడు.ఎక్కువ చదివి ఇలా అయ్యాడు.ఏదిఏమైనా అతనికీ మంచి వైద్యం అందించాలి.అతని కుటుంబం ఎక్కడ ఉందో తెలుకొని వారి దగ్గర వదలండీ మెడమ్.
వాళ్ళే ఒదిలేసి ఉంటారు
Anna Aayana Pichodu M Kaadu Anna🙂 Dabbulu Lenodu Anthe
yekkuva ga chadivi ala avva ledu.
Yevaro Cheat chesuntaru...athani..
Ekkuva chadivi ila ayyada? 😂
Respect 👌👏to him. Anchor should ask questions accordingly. Not just ask prepared questions or silly questions.
Plz proved him teacher job talent ne ela petukoni road medha vaduleya Kandi and opportunity leka pote ela challa mandi talent ppl r living on road plz manam lo humanity bratiki unte oka chance evadi atleast oka English class ayina chepinchandi nduku ante paisal evaniki vena velipotamu , food etc but education ni share cheste ayina ki oka 1rs vachina challu he will be happy . Pls spread this vid and viral avaro okaru ayina ataniki chance evachuu. Sare ayina em ayina abadam ayindina okati oka stry teller laga ayina chance evandi
E socity lo ఇలాంటి persons కి గవర్నమెంట్.. Help cheyalani కోరుకుంటున్నాను
He is special 🙏
Thank You SumanTv
Thanks for bringing the genius.put him to IAS coaching classes
It was never about achievements, it's all about the process. Without minimum basic equipment he learnt too much. If he joins in any IAS academy it just a matter of time he will become IAS.
The best tv channel i have ever seen like stv