#Indianmom

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • #Indianmom dailyworkroutine పిల్లలతో సరదాగా వాళ్ళకోసం cakeచేసా పూజమందిరం శుభ్రంగా #teluguvlogs#diml
    • ఉదయం నుండి సాయంత్రం వర...
    • మీ ఇల్లు ఎప్పుడు అందంగ...
    • Morningroutinevlog#Bre...
    • #Morning toEveningRout...
    #teluguvlogs
    #minivlog
    #dailyroutine
    #poojadecor
    #poojamandircleaning
    #morningroutine
    #routinevlog
    #motivation
    #cooking
    #vlog
    #adayinmylife
    #adayinmylifevlog
    #cakedesign
    #cakedecorating
    #poojavlog
    #morningroutine
    #plants
    #flowers

КОМЕНТАРІ • 16

  • @kitchenwithkalpana
    @kitchenwithkalpana Місяць тому +1

    লাইক দিয়ে দেখলাম

  • @chir.kumarichuchukonda223
    @chir.kumarichuchukonda223 Місяць тому +1

    Hi ippude me vedio kosam search chestunna Inka raledu enti ani

  • @cookingwithvimala
    @cookingwithvimala Місяць тому +1

    Super👌

  • @janunarsingh
    @janunarsingh Місяць тому +1

    Hi akka.....cake baga ochindhi❤

  • @komallaprasad8336
    @komallaprasad8336 Місяць тому +1

    మాది ఆంధ్ర అండి మీరు ఎలా పాటిస్తారు ప్లీజ్ రిప్లై ఇవ్వండి ❤

  • @pathlavathlaxmi1032
    @pathlavathlaxmi1032 Місяць тому +1

    🎂 supper akka❤

  • @kodakumari334
    @kodakumari334 Місяць тому +1

    Me voice sravani bharagavi voice laga undhi

  • @komallaprasad8336
    @komallaprasad8336 Місяць тому +1

    హాయ్ సిస్టర్ వీడియో చాలా బాగుంది దేవుడు పటాలు నేను అలాగే క్లీన్ చేసుకుంటాను సిస్టర్ కాకపోతే నాకు ఒక డౌట్ ఎప్పటినుంచో ఉంది ఎవరినైనా అడుగుదాం అనుకుంటున్నాను మీ వీడియోలో పూజ గురించి పెట్టారు కదా అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అది ఏమిటంటే నాకు డేట్ వస్తే నేను ఇల్లంతా తిరగని సిస్టర్ ఏమి ముట్టుకోను ఐదో రోజు స్నానం అయ్యాక ఇల్లు కడగడం అన్ని క్లీన్ చేస్తాను ముట్టుకో పోయినా కాకపోతే సిస్టర్ రీసెంట్ గా మ్యారేజ్ కి వెళ్ళాము అక్కడ పెళ్లికూతురు తల్లికి డేట్ వచ్చింది ఆమె ఒకరికి ఒకరు తాకూ తామూ అంత కలగాపులగం అయిపోయింది నైట్ ఇంటికి వచ్చాము చుట్టాలు కూడా మా ఇంటికి వచ్చి పడుకున్నారు సిస్టర్ బెడ్ షీట్స్ అవన్నీ అంటున్నారు నేను అన్ని క్లీన్ చేశాను కాకపోతే కాకపోతే మిస్టేక్ జరిగింది సిస్టర్ మా బాబు బెడ్ షీట్ ఉతక ముందే బ్యాక్ నిండా బట్టలు ఉంటే తీసి దాని మీద పెట్టి ఒక అవసరం అయితే అది తీసుకొని మల్లన్న అందులో పెట్టాడు వెతికిన బట్టలన్నీ అంటూ అవుతాయి చెప్పరా సిస్టర్ అలానే కొన్ని దిండ్లు వెతికాను కొన్ని ఉతకడానికి అవ్వలేదు అవి పక్కన పెట్టేసాను ముట్టుకోకుండా నాకు కవర్స్ ఉతికితే సరిపోతుందా దిండ్లు కూడా ఉతకాలి అవి క్లాత్ తో కుట్టిన దీనిలో నేను మిషన్ స్టిచ్చింగ్ చేస్తాను మిషన్ మొక్కలు తో కుట్టాను రద్దు ముక్కల తోటి సిస్టర్ ఏం చేయమంటావు ప్లీజ్ రిప్లై❤❤😂😂😂😂😂😂😂

    • @KalpanaKitchenVlogs
      @KalpanaKitchenVlogs  Місяць тому

      హాయ్ అండి. అందరు ఒకేలా పాటించాలి అని లేదు కదా. ప్రాంతాలను బట్టి విధివిధానాలు మారుతుంటాయి. మీ ఇంట్లో పెద్ద వాళ్ళ సలహా తీసుకోవడం మంచిది అనుకుంటున్నాను 😊