రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య Praise the lord 🙏
Awesome song.... Excellent lyrics... Very good voice i appreciate for everything thing in this song brother .. hope may God bless you vth all his mighty
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
Praise the lord 🙏
Thanks brother
Good
Superb 👏👏✝️✝️
So sweet voice brother ❤️
Good,, nice song I'm like, thank u so much andi praise the lord 🙏
Awesome song.... Excellent lyrics... Very good voice i appreciate for everything thing in this song brother .. hope may God bless you vth all his mighty
God bless you brother
Praise the Lord brother song super ga padinaru wonderful song brother 🙏🏼🙏
ఆమెన్
Nice song sir🤔🤔
ఆమేన్ ప్రైస్ లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
TQ brother for giving this song... praise The Lord 🙏🙏🙏
Chala meaning vundhi ie song lo
Nice
praise the Lord
Prathi song ki lyrics comment Box lo petagalaru 🙏🙏🙏Amen ❤️❤️❤️
Very good song and had sung very dedication
Amen
Super
Praise the lord
Praise the lord