Supr song brother 🙏vry meaning full song brother 🙏 praise the lord brother 🙏🙏🙏 devudu mimalni inka bahubalamga bless cheyyali ani korukuntunna brother inka anekamandini rakshana loki nadipinchalani heart full ga korukuntunna brother praise the lord brother 🙏🙏🙏
నాఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2) నా పాప క్రియలన్నియూ నే విడిచి పెట్టెదనయ్యా నా దోషమును మన్నించీ నన్ను పరిశుద్ధునిగ మార్చయ్యా నా అహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా! నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా 1.మోషే ఉపవాసముండి ప్రార్ధించినపుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు (2) నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2) నా యెడల నీచిత్తమూ..(తెలియజేయుమూ)(2) 2.దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు రాబోయే సంగతులు చూపించినావు (2) నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2) నూతన దర్శనమూ..(నాకుదయచేయమూ)..(2) 3.నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినపుడు పడిన ప్రాకారములు నీవు కట్టినావు (2) నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2) పాడైన నా బ్రతుకునూ.. "బాగుచేయమూ.. (2) 4.నీవు ఉపవాసముండి ప్రార్ధించినపుడు అపవాదినే నీవు ఓడించినావు (2) నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2) శోధనపై జయమొందే.. "కృపను నా కియ్యుమూ.. (2) 5.ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినపుడు నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2) నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2) నా దేశప్రజలనూ.. "నీవు రక్షించుమూ.. (2) 6.పౌలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు వేలాది సంఘములు స్థాపించినావు (2) నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2) నీ సంఘస్థాపనకూ... "నన్ను వాడుమూ.." (2) 7.యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2) మేము ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2) కడవరి ఉజ్జీవమూ.. "మాపై కుమ్మరించుమూ"..(3)
Very nice singing🎤 bro. అల్లెలుయా 🙏
Nice song.. naku ee roju antha song gurthu ku vastundi praise the lord 🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song padaru anna
Price tha lord song Bagundhi 🤝🙏🙏🙏🙏🙏🙏🙏
Amen chaala chaala meaningful song lyrics superb thanks for this song god bless you...
Thanks... brother..👍🙏
@@sodagiriarunaofficial i
చాలా. చాలా బాగుందండి పాట పాడిన వారికీ వంద నాలు
Vadhanalu Ayyagaru makoraku prayer🙏🙇🙇🙇 cheyandi
Super sang visvasini balaparachu.. Praise the Lord.. Super vaies.. Anna chala bagapadaru.. Ninnu devudu divinchunu gaka... Amenu...
Manchi lirics unna song brother tq u
Praise the Lord Jesus 😭😭😭😭😭
God bless you brother 🙏🙏🙏🙏 hallelujah 🙌🙌🙌 amen 🙏 deuaniki machmakalugunugaka 🛐🛐🙏🙏🙏
Amen 🙏 amen 🙏 amenn 🙏😭😭😭
Wonderful song ❤ nice voice brother 👌
Supr song brother 🙏vry meaning full song brother 🙏 praise the lord brother 🙏🙏🙏 devudu mimalni inka bahubalamga bless cheyyali ani korukuntunna brother inka anekamandini rakshana loki nadipinchalani heart full ga korukuntunna brother praise the lord brother 🙏🙏🙏
Praise The Lord Brother...😊
@@sodagiriarunaofficial plz tamil varison
Praise the lord 🙏🙏 brother inthis song we can see the lord's deliverance i in each stanza and in our life
Praise the lord brother 🙏 wonderful song
Praise the lord brother meaningful chala chala baagundhi
Thanks... Brother..😊
Prise the LORD super song brother
Supper Song brother 🤗
Very very nice song
Praise the Lord.. 🙏🙏
నాఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నా పాప క్రియలన్నియూ నే విడిచి పెట్టెదనయ్యా
నా దోషమును మన్నించీ నన్ను పరిశుద్ధునిగ మార్చయ్యా
నా అహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా!
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా
1.మోషే ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ధర్మశాస్త్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా యెడల నీచిత్తమూ..(తెలియజేయుమూ)(2)
2.దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
రాబోయే సంగతులు చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నూతన దర్శనమూ..(నాకుదయచేయమూ)..(2)
3.నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినపుడు
పడిన ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
పాడైన నా బ్రతుకునూ.. "బాగుచేయమూ.. (2)
4.నీవు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
అపవాదినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
శోధనపై జయమొందే.. "కృపను నా కియ్యుమూ.. (2)
5.ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా దేశప్రజలనూ.. "నీవు రక్షించుమూ.. (2)
6.పౌలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నీ సంఘస్థాపనకూ... "నన్ను వాడుమూ.." (2)
7.యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
మేము ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
కడవరి ఉజ్జీవమూ.. "మాపై కుమ్మరించుమూ"..(3)
nice
Thank you so much
Thank you sir
Thank you brother
Praise the lord brother
Wonderful song praise the lurd
Nice song nice singing also
Praise the Lord God bless you super song anna 🙏🙏
Praise the Lord super song ayya🙌🙌🙌🙌
Thankyou......song chala bavundhi...
Praise God...!
PRAISE THE LORD
Nice song praise the lord ĺ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Minigful song Good singing brother 👌 God bless you all 🙏🙏🙏🙏🙏
Thank you...brother...😊
Praise the lord anna heart touching song 🙎♂️🤗🤝🥰🥰
Always good song,praise the lord.
Praise The Lord....🙏
Devuniki mahima kalugunu gaka
Wonderful song... glory to God Alone 🙏🙏🙏
Wonderful song...glory to God
Praise the lord brother
Praise The Lord..Anna
Song chala bagundi malli malli vinalanumdi...
Super annaya
Song 🎵super🥰 voice is also 👌👌👌Glory to god
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐👍👍👍👌👌👌 సూపర్ అన్న
Amen Haaalehluiah alllllll glory to God
Glory....to God ...🙏
👌👌👌🙏🙏🙏🙏🙏
Song & voice are awesome praise the lord✨💜🌎
Wonderful song God bless you
Thank you Akka
Song is very melodious and meaning full
Jesus save me love u jesus prayer cheyyandi anna😌😌😌
Praise the Lord
Praise The Lord ...🙏
Meaningful and prayerful song brother. Thank you. God bless you
It's very meaningful song praise God
Amen..☺
Vandanalu brother
praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord.....👍
@@sodagiriarunaofficialbusiness
Super song 🎵sir nenu Adilakshmi ni penchalaiah Harinath Harikiran ma Appulu teripovali ma family koraku prayer me please 🙏
Thanks Brother....😊
Amen
Praise the lord song supar ✝️🛐🙏🏻🙏🏻🙏🏻🎵😭❤️💐😭😭😭😭
Thanks... Brother...🙏
Vanehanalu annaya
Praise the lord Akka
Wonderful
Praise the lord...🙏🙏🙏...
Jesus loves you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Nice song anna
Thank You Brother
Amen praise God❤🙏
Praise the loard
prise the lord
Praise the lord 🙏🙏🙏
Praise The Lord...
❤❤❤🙏🙏🙏🙏🙌🙌🙌🙌
Praise the Lord 🙏🙏👏👏🤝🤝⛪⛪
Praise tha lord anna
Praise the lord Brother...🙏
Super song
Vandanalu
Nice ..❤..song 🙏🙏🙏🙏
Praise the Lord🙏🙏🙏 👏👏👏🙏🏻
Praise the lord
Praisethe lord 🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 prise the lord
Praise the Lord anna
Prise the lord anna
Praise the lord my sister's and brothers 🙏
Praise the lord Akka
Really superb song
Lyrics pettandi pls
Yasaya bavanu Mari he udalayka po than an u yasaya
Super song.
Priesd the lord 🙏
Poyana sari Sunday at ha happy ledhu bavatho pothaychahappy uttudhi edhko
Praise the Lord 🙏 anna
Good song thank
Super
Anna నేను తామర వ్యాది తో బాధ పడుతుంన్నాను face పైన వచ్చినుండి తగ్గాలని ప్రద్దన చేయండి బ్రో 😭
Thappakunda bro 😊
Glory glory glory to God
Beautiful ❤️ song God bless you
Thanks anna
Ee song dvara nenu oka krotha prardana nerchu kunnanu
Nice song
Amen and Amen
Amen....🙏
❤❤❤❤❤❤❤
Spiritual song
Thank you lord 🙏🙏🙏
P
@@gummadisrilekha7024 Praise The Lord.Anna
Amen🙏
Full song plz
This is only Full Song Brother...
Amen
Plz tamil version
Sorry Not Avalible Anna😅
Lyrics please anna
H Agastin shalom
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amaging
👌👌👏
Pzzz anna na kosam preyer cheyaddi tet lo 95 marks ravalli
Nicsong
Power full song
🙏🙏🙏🙏🙏🙏
🙏🏻😊
Prise the Lord
2022🙏🙏🙏🚴🏃🏃🛐🛐🛐✝️✝️✝️🚶🚴. Siddu