వైసీపీని టెన్షన్ పెడుతున్న ఆరా మస్తాన్ | Aaraa Mastan Tension in YCP Party | YNR

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2024
  • వైసీపీని టెన్షన్ పెడుతున్న ఆరా మస్తాన్ | Aaraa Mastan Tension in YCP Party | YNR
    #journalistynr #aaramastan #apelections2024 #apsurvey #apexitpollsurveys #ynr #ynranalysis

КОМЕНТАРІ • 994

  • @homikaaradhyaadireddi3720
    @homikaaradhyaadireddi3720 23 дні тому +65

    3days holidays సర్ ందుకే వోట్ ing పెరిగింది

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm 22 дні тому +22

    YNR మస్తాన్ చెప్పింది 100% కరెక్ట్ కూటమిదే గెలుపు

  • @sudheerprince023
    @sudheerprince023 23 дні тому +71

    ఏ వర్గాల్లో పెరిగింది అనేది కూడా చూడాలి కదా సార్

  • @veerakumar9380
    @veerakumar9380 23 дні тому +252

    ముసలి వాళ్ళు ఇంతకు ముందు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు 90% ముసలివాళ్ళు వచ్చి ఓటు వేశారు అందువల్ల ఓటు శాతం పెరిగింది..

    • @naveena2226
      @naveena2226 22 дні тому +14

      Bro ledhu … we are losing.. betting antha one side ayipothundhi …tdp ae ani antunnaru. Monmati dhaaka ycp ki 70 vasthayi ani betting jarigedhi.. Kani ippudu 60-66 ani jaruguthundhi

    • @naveena2226
      @naveena2226 22 дні тому +2

      @@Rocky-fk5kj ledhu bro .. kastam

    • @veerakumar9380
      @veerakumar9380 22 дні тому

      @@Rocky-fk5kj గుడ్...

    • @upendrauppu8425
      @upendrauppu8425 22 дні тому +8

      Kastam bro betting vaallu kuda ycp ki 70-75 seats nundi ippudu60-66 ki vacharu😢

    • @ajayramya2563
      @ajayramya2563 22 дні тому +1

      Actually there r many reasons bro.technology valla kuda vote status chuskovadam easy ayyindi...

  • @vishnuvardhanbabu5865
    @vishnuvardhanbabu5865 23 дні тому +24

    YCP will win more than 120+ seats comfortable gaaa

  • @subhakarpanchakarla7865
    @subhakarpanchakarla7865 23 дні тому +24

    JAGAN CM AGAIN😢😢😢

  • @maruthic7472
    @maruthic7472 23 дні тому +28

    Jai Jagan Anna

  • @subbareddy2406
    @subbareddy2406 23 дні тому +28

    Govt ఒక వేళ మారితే వేరే కారణాలు ఉండొచ్చు.. కానీ Votes percentage పెరిగితే
    Govt లు మారిపోతాయి అనుకోవటం అవివేకం... Ex...2004 లో congress govt ఉంది...2009లో మళ్ళీ అదే పార్టీ అధికారం లోకి వచ్చింది.....2004 కన్నా 2009 లో votes percentage 5% above పెరిగింది.. అలాగే... తెలంగాణ లో కూడా 2014 కన్నా 2018 లో దాదాపు...8% పెరిగింది.. అయినా trs govt మళ్ళీ వచ్చింది......

    • @amazefactory9867
      @amazefactory9867 22 дні тому +1

      2009 లో ప్రజారాజ్యం ఓట్లని చీల్చింది కాంగ్రెస్ లాభపడింది. కేసీఆర్ ముందస్తుకు వెళ్ళాడు గెలిచాడు.. గుడ్డిగా అంచనాలు వేసుకోకూడదు.. జూన్ 4 ముందు ఎవడు చెప్పలేడు గెలుపు ఎవరిది అని ఒకవేళ ఎవరైనా చెబితే అది వాళ్ళ అజ్ఞానం అంతే.. ఈసారి సైలెంట్ ఓటింగ్ పడింది ఓపెన్ గా జనాలు ఎవరికి వేశాం అని చెప్పట్లేదు.. ఒకవేళ సైలెంట్ ఓటింగ్ వైసిపి కే పడిఉంటే జనాలు ఓపెన్ ఐపోయి ఉంటారు ఎందుకు అంటే అధికార పార్టీ కి వోట్ వేశాం అని చెప్పడానికి ఎవరికి కూడా భయం అవసరం లేదు కానీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు చూడు అదే కలవరపెట్టే అంశం..

    • @maheshganteda2824
      @maheshganteda2824 22 дні тому

      2009 Chiranjeevi valla Ala jarigindhi....Next Rajasekhar abhimanulu kuda E sari jagan ki vote veyaladhu

    • @amazefactory9867
      @amazefactory9867 22 дні тому

      @@maheshganteda2824 అదే నేను చాలామంది వద్ద విన్నాను రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ గారికి అసలు పోలికే లేదు ఆయన లాగ ఎవరు రారు రాలేరు అని మాట్లాడుకోవటం. మహిళల ఓట్లమీద ఆశపెట్టుకున్న వైసిపి.. వారి సభలకి మహిళలను బలవంతంగా తరలించడం అనేది ఎంత వ్యతిరేక ప్రభావం చూపిందో అంచనాలు వేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 21 день тому +1

      ​@@amazefactory9867loksatta kuda 12 seats lo odinchadu tdp ni 2009 lo

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 23 дні тому +83

    Next AP CM jagan

  • @kannayam9641
    @kannayam9641 23 дні тому +13

    My village has 70 votes ...in that 15 are in other state...YCP gave up and down ticket charges .......so they came and voted for YCP....so every where it was like that from both parties

  • @15seconds66
    @15seconds66 23 дні тому +59

    Ys jagan cm pakka with 105 seats

  • @rajavarapubalajii2127
    @rajavarapubalajii2127 23 дні тому +192

    సర్ అదే విధంగా మీ స్టూడియో కి వేణు స్వామి గారిని కూడా పిలిచి మరల అడగండి సర్

    • @madhumandli
      @madhumandli 23 дні тому +11

      పాపం నీకు చాల టెన్షన్ గా వుంది కదా

    • @SR-yk6ov
      @SR-yk6ov 23 дні тому +1

      😂

    • @millisuri7698
      @millisuri7698 23 дні тому +2

      Super

    • @Ushachubby
      @Ushachubby 23 дні тому +2

      YNR Video expected on 4th June.

    • @srinivasmudunuri3240
      @srinivasmudunuri3240 22 дні тому

      ఇది కచితంగా బెట్టింగ్ ప్లానె సందేహం లేదు ఈ ఎలక్షన్ వాలంటీర్ వ్యతిరేక వాలంటీర్ అనుకులూరు మద్య జరుగుతోంది కాళ్ళ దగ్గరకు పదకాలు పరిగెత్తుకు వస్తుంటే దానిని కాపాడుకోవడానిక్ EVM la దగ్గర బారులు తీరారు పలితం వాలంటీర్ అనుకూలం

  • @sravanpammi3469
    @sravanpammi3469 23 дні тому +9

    జై జగన్ 👍135/140

  • @Badmintonfreek
    @Badmintonfreek 23 дні тому +145

    ఓటింగ్ పెరిగింది 43 నియోజక వర్గాలలో మాత్రమే. మిగతా 132 నియోజక వర్గాలలో ఓటింగ్ శాతం తగ్గింది.

    • @babluvamshi1001
      @babluvamshi1001 23 дні тому +5

      Really

    • @Badmintonfreek
      @Badmintonfreek 23 дні тому +4

      Yes

    • @Vvrr614
      @Vvrr614 23 дні тому +5

      Correct this one they are not considering thanks bro to highlighting ❤

    • @Badmintonfreek
      @Badmintonfreek 23 дні тому +4

      Vizag West increased, East and North decreased.

    • @adhvikakola7086
      @adhvikakola7086 23 дні тому +3

      తెలంగాణ లో కూడా ఒటింగి పెరిగిన ప్లేస్ లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అని కూడ చెప్పాడు

  • @satyaprasadgandi188
    @satyaprasadgandi188 23 дні тому +43

    ఆరామస్తాన్ గారి లెక్క రైట్ అవుతుందో లేదో నాకు తెలియదు...కానీ ఓటింగ్ పెరగడానికి ఒకటే కారణం..అది హాలిడేస్..ఇందులో అనుమానమే లేదు....

    • @suneelpallinti2949
      @suneelpallinti2949 21 день тому

      Arey errohooka elections appudu holiday's lone jaruguthae ra paytm gorre

  • @srinunamala1593
    @srinunamala1593 23 дні тому +9

    జై జగన్

  • @user-lb9kx2wr1c
    @user-lb9kx2wr1c 23 дні тому +21

    పక్క జగన్ win

    • @abcdefghijklm8979
      @abcdefghijklm8979 16 днів тому

      😂😂😂🤣 జైలుకేరా మీ she m జలగ్గాడు 😂😂😂

  • @naras19841
    @naras19841 23 дні тому +38

    Pass marks tho ycp winning

    • @BalaKrishna-ut7pc
      @BalaKrishna-ut7pc 20 днів тому

      ల్యాండ్ టైటిల్ చట్టం మన YCP నీ బాగా దెబ్బ కొట్టింది, భయం తో అందరూ కూటమి కి వేశారు.

  • @prasadnelapati6495
    @prasadnelapati6495 23 дні тому +13

    Election commission failed in Andhra Pradesh. Money distributing done in every area

  • @user-be1is4lh3q
    @user-be1is4lh3q 23 дні тому +10

    2019 aaraa mastan said Pawan Kalyan will win in gajuwaka but lost ,
    2014 he said ysrcp will come to power but TDP won so chill guy's

  • @myfeel657
    @myfeel657 23 дні тому +129

    కొత్త ఓటర్లు 50 లక్షలకు పైగా పెరిగారు. అలాగే మహిళల ఓట్లు గతం కంటే 7 శాతం పెరిగాయి. డబ్బులు, వాలంటీర్లు దగ్గరుండి వేయించడం ఇవన్నీ కారణాలు

    • @maheshv9143
      @maheshv9143 23 дні тому +5

      New voters only 22lac to 25lacs only not 50lacs false information

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 23 дні тому +1

      22laksha ante 5% gani perigina voting % 2% inka thakkuve ayindhi

    • @maheshv9143
      @maheshv9143 22 дні тому +1

      @@KiranKumar-nw8oy extra voting 2.03 percentage pakka govt employees 70% to 80% alliance ki vote vesaru valla family members valla relation neighbors entha kotha change vasthadhi remember that

    • @maheshv9143
      @maheshv9143 22 дні тому

      @@KiranKumar-nw8oy voting increase ante government ki against pakka running lo vunna government ki antha voting jaragadhu

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 22 дні тому

      @@maheshv9143 voting increase kaledhu babu new voters 20 lacs ante 5% 2% perigina 3% voters veyaledha?

  • @dsp397
    @dsp397 23 дні тому +79

    Dear,,,, వైసీపీ and జగన్ fans,,,,don't worry,,, ఆర మస్తాన్ సర్వే,లు ఎం ఉంది ఏమి లేదు అవసరం లేదు,,జగన్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే ,,,అతను ఒక సీఎం పెద్ద network ఉంది ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది సాక్షి నెట్వర్క్ ఉంది,ఇంటెలిజన్స్ ఉ వివస్థ ఉంది ,,,కచ్చితమైన సమాచారం ఉంటేనే జగన్ చెప్పి అంటడు

    • @maheshganteda2824
      @maheshganteda2824 22 дні тому +6

      Same KCR daggara kuda Kacchitimana Samcharam undhi.... Revanth daggara undhi....Emindhi.....Vallaiddari anchalnulu correct kaldhu...Malli Araa Samsta chappiendhe right ayyiendhi

    • @MrHussainreddy
      @MrHussainreddy 20 днів тому

      Fake lanja lpfulu Jalaga vaadi party Pani అయిపోయింది

  • @ss-vt1lu
    @ss-vt1lu 23 дні тому +52

    జగనే cm జగనన్నదే విజయం 🦁☝️

  • @avsrihariguptha6711
    @avsrihariguptha6711 23 дні тому +15

    Your analisis super

  • @SS5PK
    @SS5PK 23 дні тому +66

    వై ఎన్ ఆర్ గారు వైయస్సార్సీపి వచ్చిన రోజు నుండి ప్రజలకి మంచి చేస్తూనే వచ్చింది ఆ విషయం ప్రజలకి తెలుసు జగన్ గారు కూడా ఏం చెప్తున్నారు నావల్ల మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయద్దు అని కరాకండిగా చెప్పేశారు లేదు ఈ ప్రభుత్వం వల్ల మంచి జరగలేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ప్రజలు నమ్మితే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు ఇదే కదా లాజిక్కు అలాంటప్పుడు ఈ సర్వేలను నమ్ముకొని టెన్షన్ పడుతూ ఉండాల్సిన అవసరం లేదు కానీ జగన్ గారికి ప్రజల మీద నమ్మకం ఉంది నమ్మకాన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సిపి పక్కగా గెలుస్తుంది ఇది అయితే నిజం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాల మీద చంద్రబాబు నాయుడు గారి మాటలు మీద ప్రజలకు నమ్మకం లేదు ఇది నిజం

    • @vamseekumar9968
      @vamseekumar9968 22 дні тому

      Manchi entra kukka. Free ga money ivvala appulu chesi

  • @vaasthu
    @vaasthu 23 дні тому +20

    పోలింగ్ పెరగడం ప్రతిపక్షానికి ఏవిధంగానూ ఉపయుక్తం కాదు. ఆయన ప్రతిపక్షం ఒత్తిడిలో ఉన్నారు. రెండవది, ఓటింగ్ పెరిగితే అధికారపక్షం ఓడుతుంది అనేది తప్పు. ఇటీవల చాలా సందర్బలలో తిరిగి అధికారంలోకి వచ్చాయి కూడా.
    ఈసారి ఆయన కొంత ఇబ్బందిగా ఉన్నట్టు ఆయన ముఖకవళికలు చూస్తేనే అర్థమౌతోంది.

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому

      Face chusi cheppadaniki nuvvemaina mind reader or Pyschartist haa 😅😅

    • @BalaKrishna-ut7pc
      @BalaKrishna-ut7pc 20 днів тому

      ల్యాండ్ టైటిల్ చట్టం మన YCP నీ బాగా దెబ్బ కొట్టింది, భయం తో అందరూ కూటమి కి వేశారు.

  • @T.sasibala
    @T.sasibala 23 дні тому +21

    అన్న Ysrcp ఓటు షేర్ 51%ఉంది అది ఏ మాత్రం చెక్కు చెదర లేదు అనీ ఆరా మస్తాన్ చెప్పారు adi పోల్ పర్సెంట్ పెరగడంతో మళ్లీ సిఎం జగన్ అన్న 2018lo పోల్ పర్సెంట్ పెరగడంతో kcr గారు సిఎం అయ్యారు

    • @ashokb5785
      @ashokb5785 22 дні тому

      Hi Madam

    • @maheshganteda2824
      @maheshganteda2824 22 дні тому +1

      మీరు అలా అంచనా వేయకండి...... మా లాంటి మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తూన్న రాష్ట్రO మొత్తం మీద 25 లాక్స్ ఓట్స్ ఉన్నాయి....మరి మా ఫ్యామిలీ, మా relivites... ఈ 51% లో taaggava,Emplyes ఓట్స్....ఇలా చెప్పుకుంటే పోతే వల్ల relivites.....Netural votes,E Govt mida వ్యతిరేకంగా ఉన్న వాళ్ల....E Vanni Jagan ki మైనస్

    • @T.sasibala
      @T.sasibala 22 дні тому

      @@maheshganteda2824 pacha syko party pagatikala kani health paducheskokandi

    • @maheshganteda2824
      @maheshganteda2824 21 день тому

      @@T.sasibala I am in DSC student......Miru Alochstunnaru kabatti nannu TDP karyakarta ga mudra vesaru.....Nijanga Nv oka DSC student ayyie unte Ila Comment chayvu.....2019 lo nenu kuda Jagan anna ke vote vesa maku DSC istanu annadu ivvladhu....anduvlaa matram Ila comment chasa.....Kani nv matram jagan musugulo unnavani ardam Avutundhi......Na place lo undi 10 min alochinchu.....Nike telustundhii.......Nenu oka TDP karyakartanoo....leka Oka Unemploy Studentnooo......Niku Nacchite ni party ni Support Chasukooo....antegane nannu pacccha Psycho Ane hukku niku ladhu.
      ....Madhi uttrandra...... Vizinagaram district lo Compativatie ki prepare avutunna Students Evaru jagan ki vote veyaladhu......Nilanti Dani Valle jagan ki minus..... Endukante unnadhi oppukunte parvaldhu kani malli mamalli tidutinnaru chudu....Ni lanti Danni Emi anali........jagan anna ki last time ma family tho patu ma relatives Mottam vesaru....kani E sari veylaadhu.....kavlante miru result roju na comment ki reply Ivvandi.......

    • @batchaliramu7730
      @batchaliramu7730 20 днів тому

      51%లో కాపులు,ఉద్యోగులు,నిరుద్యోగులు,ఫిన్షనర్లు,బిజేపివారు ,అప్పటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నారు ఆ విషయాన్ని మరిచిపోకండి

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 23 дні тому +8

    Bro..all are positive vote for jagan.

  • @futureindians5082
    @futureindians5082 23 дні тому +16

    YSRCP 130+ AARA MASTAN CHEPPADU

  • @rajamaruvada
    @rajamaruvada 23 дні тому +18

    TDP (23) JSP (1) will double it's seats from 24 to 48.. Balance 127 to YCP ❤

  • @shaikusmangani2128
    @shaikusmangani2128 23 дні тому +10

    Ycp win 135

  • @royalenfieldservice1573
    @royalenfieldservice1573 23 дні тому +81

    కాదు సార్ మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడిగారు కదా జగన్ గారు దానివల్ల ఓటింగ్ శాతం పెరిగి ఉండొచ్చు కదా

    • @Yash-sc9br
      @Yash-sc9br 23 дні тому +4

      ఇది కరెక్ట్

    • @udayreddydadanu
      @udayreddydadanu 23 дні тому +5

      మరి నా ఇంట్లో మంచి జరగలేదు

    • @santoshkumar-uj2os
      @santoshkumar-uj2os 23 дні тому

      joke lu

    • @ramana.s561
      @ramana.s561 23 дні тому

      ​@@udayreddydadanuManchi jaragaka pothe veyyoddhonnadu ninnu veyyamanaledhu

    • @ravikumrb
      @ravikumrb 23 дні тому +2

      అప్పు చేసి మంచి చేసాను అంటే ఎలా బ్రో...

  • @1977satishjyothi
    @1977satishjyothi 23 дні тому +255

    ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే గవర్నమెంట్ చాలా అనుకూలంగా ఉన్నాయి వైయస్సార్ పార్టీ కి

    • @Sigma_sanjay
      @Sigma_sanjay 22 дні тому +14

      No
      Full anty govt employees
      Okko employee ki 2.5 lakhs average ga loss ayyaru,
      Plus okatava date salary kuda veyyaledu,
      Aara masthan 100% correct

    • @RK-wf7re
      @RK-wf7re 21 день тому +4

      Mastaan చెప్పింది ఇప్పటి వరకు wrong అవ్వలేదు.

    • @HariBabu-gw9em
      @HariBabu-gw9em 21 день тому

      Good joke

    • @user-br5oe2bv7g
      @user-br5oe2bv7g 21 день тому

      Pitchodu vadileyandi . June 4 thna telusukuntaadu

    • @thisisme2325
      @thisisme2325 21 день тому +1

      Aayana cheppina okkati kuda thappu avvaledhu okavela thappu chepghe inkosaru cheyanu ani cheppadu

  • @madhumandli
    @madhumandli 23 дні тому +25

    అర మస్తాన్ ఆప్షన్ 2 కుడా చెప్పాడు కదా

  • @saratbabu9819
    @saratbabu9819 23 дні тому +29

    Just go రివర్స్ engineering, party la ki సంబందం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినపుడు ఎందుకు ఓటు వేయరు?

    • @ahsksurendra9066
      @ahsksurendra9066 21 день тому

      Lavada echaru , polvaram ekada ra capital ekada investment edi companies evi

    • @MrHussainreddy
      @MrHussainreddy 20 днів тому

      Anthaledu ycp ki evvadu boteveyyaledu nee polalu పోతాయి అనుకుంటేబెవ్వడిన vote vestada pichhi Naa kodaka

  • @anandaraoatla4947
    @anandaraoatla4947 23 дні тому +9

    Ycp win to 105

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 23 дні тому +67

    తెలుగుదేశం గెలిస్తే ప్రజలకు సంక్షేమం చేయనక్కర్లేదు. ఆంధ్రా వారి తీర్పు దేశంలో అమలవుతున్న సంక్షేమం పైన పడుతుంది. అంత సంక్షేమం చేసిన తిరస్కరించారు అంటే మిగిలినవారు ఎందుకు చేస్తారు. నాలుగు బిల్డింగ్ కట్టి రోడ్లు వేసి మిగిలింది జోరులో చేసుకొంటారు. పల్నాడులో దొంగ ఓట్లు వేసుకొన్నారు.

    • @murthyperi8724
      @murthyperi8724 21 день тому

      Roads veste manchide ga

    • @yelletisrinu3419
      @yelletisrinu3419 20 днів тому

      ఆపులు చేసి జనాలకి డబ్బులు పంచితే పేదరికం పోతుంది....రాష్ట్రం అభివృద్ధి చెండుతుంది కదా మాష్టారు....
      ఎలా తయారయ్యారు రా బాబు
      ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి

    • @muralik5386
      @muralik5386 19 днів тому

      @@murthyperi8724 roads endhuku maku padakalu vasthunayi chalu. Roads vesthe development aa no. Money isthey chalu memu bathikesthamu pani cheyakunda

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 23 дні тому +126

    అది ఎవరైనా చెప్పేదే బ్రో...
    లాస్ట్ టైం 2018 లో పెరిగిన కెసిఆర్ గెలిచారు...

    • @Sigma_sanjay
      @Sigma_sanjay 22 дні тому +4

      Akkada thrimukha poru ,bRS bjp ,congress
      Cheppadam kastam,
      Picture clarity kutami wins

    • @naveena2226
      @naveena2226 22 дні тому +4

      Bro ledhu … we are losing.. betting antha one side ayipothundhi …tdp ae ani antunnaru. Monmati dhaaka ycp ki 70 vasthayi ani betting jarigedhi.. Kani ippudu 60-66 ani jaruguthundhi

    • @venkkatvijay7990
      @venkkatvijay7990 22 дні тому

      @@naveena2226 టీడీపీ గేమ్ బ్రో...
      2019 లో ను ఇలానే చేశారు...

    • @venkkatvijay7990
      @venkkatvijay7990 22 дні тому +1

      @@naveena2226 బెట్టింగ్ లో అడే వాడి weekness ఏమిటో తెలుసా...
      ఫేవరేట్ టీం మాత్రమే ఆడతాడు...
      ఇది కూడా అంతే కూటమి నీ ఫేవరెట్ లో పెట్టారు..

    • @naveena2226
      @naveena2226 22 дні тому +3

      @@venkkatvijay7990 2019 lo complete ga ycp ki favor undedhi bro .. eesari tdp ki favor undhi

  • @gopireddylakshmireddy8613
    @gopireddylakshmireddy8613 23 дні тому +8

    Good

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 23 дні тому +5

    What I feel its a positive vote in favor of YSRCP

  • @CL-ub6br
    @CL-ub6br 23 дні тому +237

    ఇంకా సుజనా , రమేష్ , రామోజీ , బూతు కిట్టు , తైలం నాయుడు , లగడపాటి , రాయపాటి , విగ్గు గాడు .. చంద్రం బాబు .. పప్పు నాయుడు లాంటి జాతి నాయాళ్ళు దోచుకున్న .. బ్యాంకు లకి ఎగ వేసిన వేల కోట్ల కక్కే రోజులు దగ్గర పడ్డాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vinaylalam9302
      @vinaylalam9302 23 дні тому +10

      Jagan jailki no doubt

    • @kishorepriya3813
      @kishorepriya3813 23 дні тому

      మైకం lo unnnava ra bolli lanja kodaka nuvu nel
      ​@@vinaylalam9302

    • @suneelyadavmeraga3732
      @suneelyadavmeraga3732 23 дні тому

      athanu em chepthunnadu nuvvem chpthunnav ra..jagan govt dabbulni direct janaalaki ichadu..vaallu vaalla relatives ki contracts ichi appulu chupinchaaru..okkati okkatante okka manchi pani chesinattu jagan govt kante ea index lo better unanro oka index chupinchu..rashtra aasthini sonthaaniki vaadukune aa kamma party ki vote vesina neelaanti waste vaallaki andariki naa namaskaaraalu 😮😮😮​@@vinaylalam9302

    • @markondareddy4477
      @markondareddy4477 23 дні тому

      బొల్లోడు ఆత్మహత్య గారంటీ ​@@vinaylalam9302

    • @choosyme
      @choosyme 23 дні тому +14

      @@vinaylalam9302😂 chamba pappu kuda no doubt paiki potaru🎉

  • @hwcvelpucherla7672
    @hwcvelpucherla7672 23 дні тому +26

    No doubt jagan cm

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v 23 дні тому +5

    Jai జగన్❤❤

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 23 дні тому +145

    జగన్ గారికి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలాంటివి. నో డౌట్ జగన్ గారికి తిరుగులేదు. జగన్ గారు సీఎం.

    • @MangaliNagendra-ts2mv
      @MangaliNagendra-ts2mv 22 дні тому +1

      avuna

    • @ramakrishnaa4878
      @ramakrishnaa4878 22 дні тому +4

      Jagan kadu nuvve ma cm. Buddiunda chaduvukunnav Nayana neelanti medhavulu kavali ap ki

    • @kreddy3364
      @kreddy3364 22 дні тому

      ​@@ramakrishnaa4878meeru kuda

    • @user-sr3sv6wz4z
      @user-sr3sv6wz4z 22 дні тому

      అరే బుద్దిలేనోడా మాకు చదువులేదు మా పిల్లల చదువు లు చదివిస్తున్న గొప్ప నాయకుడు జగన్.​@@ramakrishnaa4878

    • @rrnagaraj9879
      @rrnagaraj9879 21 день тому

      Fraud ycp

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 23 дні тому +7

    Jagan gelusthadu..sure...but how many seats above 100 adhey ok dilemma

  • @Johnson.889
    @Johnson.889 23 дні тому +15

    సర్వేలు ప్యాకేజీ కోసం ఏమైనా చెప్తాయి.
    గెలిచేది వైసీపీనే.

    • @BalaKrishna-ut7pc
      @BalaKrishna-ut7pc 20 днів тому

      ల్యాండ్ టైటిల్ చట్టం మన YCP నీ బాగా దెబ్బ కొట్టింది, భయం తో అందరూ కూటమి కి వేశారు.

  • @nenu3425
    @nenu3425 23 дні тому +4

    ఆరా మస్తాన్ సర్వే తక్కువ అంచనా వేయొద్దు

  • @raju-T999
    @raju-T999 22 дні тому +3

    సంక్షేమానికి పెద్దపీట వేసి తెలంగాణా గాంధీగా తనకు తాను భావించిన కేసీయార్ పరిస్థితి చూసాం . గెలుపుఓటములు తరవాత మాటాడుదాం కానీ నేను చూసిన గత ఎన్నికల అనుభవంలో ఎక్కడా సామాన్యుడిలో అధికారపార్టీ మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత చూడలేదు . జగన్ ని ఇష్టపడ్డవాళ్ళ ఇష్టం కంటే వ్యతిరేకించీన వాళ్ళ అయిష్టం చాలా తీవ్రంగా ఉంది . న్యూట్రల్ పర్సన్ గా నాకు అర్ధమైంది ఇది .
    పల్స్ ఆఫ్ పోల్ ని బట్టి చూస్తే నా అంచనా కూటమికి గత వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ సీట్లే రావాలి .

  • @abdulsaleem6808
    @abdulsaleem6808 23 дні тому +8

    Jagan vasthe andaru happy, leka vallu vaste oka vargame happy ga vuntundi.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 23 дні тому +11

    రాజకీయ పార్టీలు సిద్ధమంటున్నాయి & అదేసమయంలో ప్రజలు సంసిద్ధమంటున్నారని ఆరోజే పచ్చ పార్టీకి అనుకూలంగా మాట్లాడాడు. ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది పచ్చ పార్టీ అభిమానులు వచ్చిన మాట నిజమే,దాని వలన పోలింగ్ 1% పెరగడం నిజమే కానీ,పోలింగ్ సరళి ఈ సెఫాలిజిస్టులకు అర్థం కాలేదు & ఈసారి అర్థం చేసుకోలేరు కూడా. సెఫాలజిస్టులం కాకపోయినా,ఆ క్యూ లైన్లలో నిలబడిన మహిళా ఓటర్లను & ఆ మహిళా ఓటింగ్ శాతాన్ని చూస్తుంటే? గూబ గుయ్యమనే తీర్పు కూటమి రుచి చూడబోతుందనిపిస్తుంది

  • @user-rl8et1ez6c
    @user-rl8et1ez6c 23 дні тому +28

    2019 లో 130 అన్నాడు కానీ 151+ వచ్చాయి...

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому +2

      Ippudu situation veru ra Bai em chaduvukunnav anti incumbency ekkuva undi

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 9 днів тому

      Kodikatti CM gaadu vaadi paytm kukkalu intike e sari sari sari sari

  • @chandhrasekhar3865
    @chandhrasekhar3865 23 дні тому +5

    డియర్ ynr మీ వీడియో పూర్తిగా కూడా చూడలేదు నేను పర్సంటేజ్ పెరిగితే జగన్ కి నష్టం అనే మాట విన్న తర్వాతే ఈ కామెంట్ చేస్తున్న అది తప్పు మళ్లీ వైసిపి 150 పైనే గెలుచుకుంటుంది

  • @manoharnaidu4650
    @manoharnaidu4650 23 дні тому +2

    Y N R Garu No Doubt YCP Will Win and we didn't Not take any Tension From Aara Survey

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 23 дні тому +5

    This time he is going to be wrong.

  • @navnitb4687
    @navnitb4687 23 дні тому +5

    Pro-incumbency has increased voting percentage. Not anti-incumbency

  • @nageswararaojagarlamudi2145
    @nageswararaojagarlamudi2145 22 дні тому +3

    అంటేమనజగనన్నవేసేబిక్షంఅదికూడఆయనసొంతడబ్బుకాదుప్రజలడబ్బతినిబ్రతకాలి రహదారులు అవసరంలేదు రాజదాని అవసరంలేదు పోలవరం వద్దు పరిశ్రమలువద్దు ఉపాధి అవసరంలేదు ఉద్యోగాలుఅవసరంలే దు కుప్పలతెప్పలుఅప్పులుతెద్దాం రాష్ట్ర వనరులన్నీ తాకట్టు పెడదాం హింసదౌర్జన్యాలేఉపిరిగాబ్రతుకుదాం ఇదేగానీలాంటిPAYTMగాళ్ళుచెప్పెది

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 23 дні тому +65

    అరమస్థాన్ లెక్క ఈ సారి తప్పుతుంది.జగన్ లెక్కలు ఎవ్వరూ ఊహించలేక ఉన్నారు.2019 లో జగన్ landslide విక్టరీ అన్నాడు. ఈ సారి కూడా లెక్క తప్పదు.ఖచ్చితంగా జగన్ landslide విక్టరీ తో గెలుస్తాడు.

    • @naveena2226
      @naveena2226 22 дні тому +2

      Bro ledhu … we are losing.. betting antha one side ayipothundhi …tdp ae ani antunnaru. Monmati dhaaka ycp ki 70 vasthayi ani betting jarigedhi.. Kani ippudu 60-66 ani jaruguthundhi

    • @SreeramReddyB
      @SreeramReddyB 21 день тому +1

      @@naveena2226betting ki results ki sambandham ledu, endukante betting chesedi hardly 2-3% of total people voted. So migatha 98-97% voters gurinchi neeku theliyadu

    • @naveena2226
      @naveena2226 20 днів тому +1

      @@SreeramReddyB bro they are betting hugely based on the survey results from multiple consultants. Almost more than 90% consultancy companies tdp ki support isthunnayi.. ee surveys anni kuda unbiased ga betting vallu cheyinchukunnaru

  • @rcry9163
    @rcry9163 23 дні тому +32

    ఆయన ఒక లే మ్యాన్ లాగా జనరల్ స్టేట్మెంట్.
    గతంలో పోలింగ్ శాతం పెరిగినా అధికారపార్టీ అధికారం చేజిక్కించుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి.

    • @kowsikpatri7456
      @kowsikpatri7456 22 дні тому +1

      అవును, జనరలైజ్ చేసి చెప్పారు

  • @rambabud6237
    @rambabud6237 23 дні тому +7

    Sir! No dout sir! Jesus Daya tho ycp win .. don't worry..god is deside...ycp win... poor people familys.. happy..

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому

      Jesus yadavalki support cheyyadu alaa chestey devudu avadu raakshasudu avutaadu😅

  • @Statesman760
    @Statesman760 23 дні тому +39

    జూన్ 4 న నిప్పు ఆరిపోతుంది
    పప్పు మాడిపోతుంది
    పావలా పారిపోతుంది
    హల్లో ఏపీ మళ్లీ వైసిపి 💙🇱🇸💙

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 22 дні тому +1

      😂😂😂 👌👌👌👍👍👍

    • @ramamohanaraobhogadi7202
      @ramamohanaraobhogadi7202 22 дні тому +5

      Psycho Jail lo vuntaadu

    • @Statesman760
      @Statesman760 22 дні тому +3

      @@ramamohanaraobhogadi7202 అలాగే లే సైకోతాతని జైల్లోయేసేద్ధాం

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 9 днів тому

      Kodikatti CM gaadu vaadi paytm kukkalu intike e sari sari sari sari sari sari sari sari sari raa boku naa koduku paytm kukka gaa lucha naa kodukaa

  • @user-pb3yh7jp6c
    @user-pb3yh7jp6c 23 дні тому +7

    Simple sir..urban loo voting % pergitey.. cbn cm.. Rural voting % pergitey jagan CM..

    • @choosyme
      @choosyme 22 дні тому

      urban lo+ rural lo kuda perigindi

  • @ramsreddy9563
    @ramsreddy9563 23 дні тому +9

    Jagan following in anchana veyadam evari valla kadhu

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому

      Jagan ki 2 chetulu 2 kaallu extraa levu vaadni kottina kaaredi blood hey 😅😅

  • @sunnyr7505
    @sunnyr7505 23 дні тому +179

    ఆరా లేదు ఎవరు లేదు, రెండు వైపుల వారు పట్టుదలగా ఓటు వేసినా, గెలిచేది వైసీపీ. జై జగన్ అన్న...జోహార్ వైఎస్ఆర్ ❤️ ❤️ ❤️ ❤️

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 22 дні тому +3

      Yes

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 22 дні тому +5

      2014 ami pekadu 😂😂

    • @shaikabdhulsathar8883
      @shaikabdhulsathar8883 22 дні тому +1

      Yey suuuuuuuper suuuuuuuper suuuuuuuper suuuuuuuper🎉🎉🎉🎉Aara ledhu geera ledhu u r 100% Right anna🎉🎉🎉

    • @sunnyr7505
      @sunnyr7505 22 дні тому +1

      ​@@shaikabdhulsathar8883😂😂😂😂🎉🎉🎉🎉 you are correct. Geera kooda ledu 😂😂😂

    • @sunnyr7505
      @sunnyr7505 22 дні тому

      ​@@ratnaprasadnaidubasa94072014 - CBN దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసాడు. 2019 లో కోసి ఉప్పు కారం రాసారు గా అందుకే ప్రజలు

  • @ramireddy9788
    @ramireddy9788 23 дні тому +22

    YCP గ్యారెంటీగా అధికారంలోకి వస్తుంది. కారణం SCs, STs,BCs, Minorities, Reddys, Poor people in upper caste మెజారిటీ ప్రజలు YCP కి ఓటు వేసారు. చంద్రబాబు మోసకారి, ఏరు దాటే వరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటాడనే సంగతిని నూటికి నూరు మందైతే నమ్ముతారు అనేది వాస్తవం. కాకపోతే అనేక కారణాల వల్ల ఆయన వెంట కొంతమంది ఉంటారు. ముఖ్యంగా జగన్ ఇచ్చే పధకాలే తాను ఇంకా ఎక్కువ చేసి ఇస్తానంటున్నాడు కనుక ప్రజలందరికీ " ఇసుకలో వెతుక్కునే పావలా బిళ్ళ కన్నా మన జేబులో వున్న 20 పైసల బిళ్ళ మిన్న " అనే సంగతి బాగా తెలుసు. పెరిగిన ఓటింగ్ కేవలం జగన్ ను కాపాడుకోవటానికి వచ్చిన ఓటింగే అనేది స్పష్టం. పేదవాడికి సహాయపడటం చూసి ఆనందపడే గొప్ప మనస్సు కలవారు ఈ సమాజంలో ఎక్కువే కారణం నాకు తింటానికుంది పక్కవాడికి లేదు ఎవరైనా పెడితే సంతోషమే కదా కారణం నాకా స్థోమత లేక నేను పెట్టలేను కనుక.

    • @madhureddy3900
      @madhureddy3900 23 дні тому +3

      Reddys e sari hand icharu bro ,sry to say vedavalu ammudu poyaru..50 -50 voting ..ex my village

    • @1980-OmN
      @1980-OmN 22 дні тому +1

      90 % reddy vestaru YCP ki remaining 10% vallani meemu vere antamu narasaraopet ,guntur ,krishna districts lo .dont know about others districts.

    • @Bhaskar1948
      @Bhaskar1948 20 днів тому

      రెడ్డిగారూ మీరుచాలబాగచెప్పారు. మనలాంటివాళ్ళంకొంతమంది. కిమాత్రం సహాయంచెయ్యగలం. ఒక సి.యమ్ ఐతే చాలమందిజీవితాలుబాగుపడతాయి.అది జగన్ అయితేనే.

    • @karakavalasasaroja2899
      @karakavalasasaroja2899 18 днів тому +2

      Ycp ki vote vesina vallu vedhavalu

    • @1980-OmN
      @1980-OmN 18 днів тому

      @@karakavalasasaroja2899 same other section of people will say this. "TDP ki vote vesina vallu vedhavalu." is it fine? don't insult other caste or religion people.

  • @T.sasibala
    @T.sasibala 23 дні тому +28

    అన్న ఆరా మస్తాన్ సర్వే ఈసారి పనిచేయ దు

  • @ravikumrb
    @ravikumrb 23 дні тому +8

    మేకప్ ఆర్టిస్ట్ గారు... టిడిపి గెలవాబోతుంది అనే విషయం...మీకు బాగా టెన్షన్ గా ఉన్నట్టు ఉంది...

    • @My_Own_Opinion_
      @My_Own_Opinion_ 22 дні тому +4

      జగన్ ను అందరూ కలిసి బాగా తిట్టారు అని జనాలు ఓట్లు వేస్తారా లేక జగన్ పథకాలు వల్ల సోమరి పోతులు అయ్యారు అని తిట్టి ఇప్పుడు అవే పథకాలు ఇస్తాము అన్నందుకు వేస్తారా ??

    • @bulbul6011
      @bulbul6011 21 день тому

      4. Run the update_em command to perform electromigration analysis based on the
      configuration options specified by the set_em_options command. If the PrimeRail GUI
      is open when executing the update_em command, the tool automatically displays the
      electromigration map or error view when the analysis is complete.

    • @bulbul6011
      @bulbul6011 21 день тому

      The report_em_violations command only generates and updates the violation reports
      and error cells.

    • @bulbul6011
      @bulbul6011 21 день тому

      A CONN view is very similar to a CEL view; it represents the power and ground networks
      inside the cell in a viewable manner. All metal shapes are pin objects and all vias are
      rectangles. As is depicted in Figure 11-2, there is one particular design where polygons (trapezoid for example) are broken down into rectangles. Those rectangle shapes are for
      PrimeRail to perform extraction. However, the original polygon is still created as a user
      shape and is used only by the GUI. The GUI draws both the polygon and the rectangles.

    • @bulbul6011
      @bulbul6011 21 день тому

      Running the create_rail_macro_model command automatically generates the
      information of how current sources are distributed inside the macro model. The current
      source information is attached to the CONN views; PrimeRail uses the information to
      improve rail analysis accuracy by placing current sinks of hard macros into the current
      source locations

  • @teja464
    @teja464 23 дні тому +8

    Already voting aipoindi betting lu pettukuni nashanam avvakandi

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 23 дні тому +12

    వచ్చేది వైసిపి నే ఫుల్ మెజారిటీ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ప్రతిపక్షాలకివచ్చేది వైసిపి నే ఫుల్ మెజారిటీ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ప్రతిపక్షాలకి జై జగన్ జైవచ్చేది వైసిపి నే ఫుల్ మెజారిటీ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ జై వైసిపిఅస్సలు డౌట్ ఏం లేదు కచ్చితంగా వైఎస్ఆర్సిపి జండా అభివృద్ధి కచ్చితంగా మంచి ఫలితాలైతే వస్తాయి❤అస్సలు డౌటే లేదు కచ్చితంగా వైఎస్ఆర్సిపి జండా అభివృద్ధి కచ్చితంగా మంచి ఫలితాలైతే వస్తాయి

  • @mailapallirajakumar2772
    @mailapallirajakumar2772 22 дні тому +3

    138 sheets YSRCP

  • @chsaireddy22
    @chsaireddy22 23 дні тому +4

    Maa side ( Mylavaram ) TDP - 1500, YCP - 2000

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 23 дні тому +2

    Ynr గారు..చంద్రబాబు కూడా 2019 లో నా పసుపు కుంకుమ డబ్బులతో tdp కి గట్టిగా ఓట్లు వేసారు అన్నాడు. ఇదీ అంతే 😂
    Ycp కి ఓ 50 వరకూ రావచ్చు.

  • @sivaramr603
    @sivaramr603 23 дні тому +1

    Super analysis sir.

  • @madhusudhanareddy3463
    @madhusudhanareddy3463 23 дні тому +3

    ఈ సారి 20 లక్షల కొత్త ఓటర్లు చేరారు అందువల్ల పర్సంటేజ్ పెరిగి వుండవచ్చు

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh6863 23 дні тому +16

    jaihoooo jagan Jan 4th cm viz

  • @pana2521
    @pana2521 23 дні тому +3

    💯 ysrcp win e sari 171/175 pakka❤❤❤

  • @user-qs5ke3wj4c
    @user-qs5ke3wj4c 23 дні тому +3

    2004 Andhra Assembly elections voting percentage 69.96. | 2009 Andhra Assembly elections voting percentage 72.72. Both times INC won and Y.S Rajasekhar Reddy Became Chief Minister.

  • @venugopalreddy8482
    @venugopalreddy8482 22 дні тому +1

    Ara మస్తాన్ గారు బెట్టింగ్ వాళ్లకు హెల్ప్ చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు

  • @kishored3348
    @kishored3348 23 дні тому +5

    ynr garu appati kappudu cheppamante athanu aa prediction cheppadu....

  • @ramujonnalagadda2299
    @ramujonnalagadda2299 23 дні тому +2

    కొత్త ఓటర్లు (యూత్)వచ్చారు సర్. అందు వల్ల పెరిగిందని నా అభిప్రాయం సర్. మా కాలేజీ లోనే దాదాపు 250 మంది కొత్త ఓటర్లు ఉన్నారు సర్.

    • @keerthieda8056
      @keerthieda8056 22 дні тому

      Vallu ekkuva evariki vesaru

    • @1234mrsiva
      @1234mrsiva 22 дні тому +1

      ​@@keerthieda8056TDP or Janasena kee vestaru

  • @sermon007
    @sermon007 23 дні тому +6

    Prasanth kishore ni kotti padesadu Jagan. Ee mastan entha??

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому

      Kotti parestey vaallaki vacchey nastam ledu vaallu reality chepparu vintey vinu lekapotey dobbey annaru😅😅

  • @tammareddy476
    @tammareddy476 23 дні тому +2

    YNR garu, AARA Mastan garu had quoted generally. The % hike was less than 1% w.r.t 2019. However there was positive voting and majority of minorities were voted against CBN. Hence need not to worry. But postal votes may go in favour of CBN.

    • @BalaKrishna-ut7pc
      @BalaKrishna-ut7pc 20 днів тому

      ల్యాండ్ టైటిల్ చట్టం మన YCP నీ బాగా దెబ్బ కొట్టింది, భయం తో అందరూ కూటమి కి వేశారు.

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 23 дні тому +6

    YNR garu Aara mastan sc,st,BC, minority and women voters yekkuvaga jagan side vunnaru Ani cheppadu major share vellu kada vunta papulation lo

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому

      Bayya vaallu gampa guttiga veyyaru vaallu kuda votes split avutaayi ippudu andaru smart unnaru anta errihuks evaru leru

  • @kesanapalliprabhakarnaidu5379
    @kesanapalliprabhakarnaidu5379 22 дні тому +6

    టిడిపి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి

  • @rajavarapubalajii2127
    @rajavarapubalajii2127 23 дні тому +25

    సర్ అస్సలు జగన్ అన్న వస్తారా రార అడగండి సర్ , టెన్షన్ తట్టుకోలేక పోతున్నాం , టీడీపీ బెట్టింగ్ రాయుళ్లు ఒకటి కి ఒకటిన్నర ఇస్తాం అని అంటున్నారట , మరి వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమిటో అర్థం కావడం లేదు

    • @teja464
      @teja464 23 дні тому +1

      Avnu brother madi telangana lo nizamabad lo bodhan ma daggara kamma vallu 1 ki 1.5 istha antunnaru

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 23 дні тому

      Babu betting's joliki vellakandi, mee dabbulu meeku chalu, betti g dabbulaku asha pada vaddhu,

    • @rajugarugudeam6559
      @rajugarugudeam6559 23 дні тому

      😂😂

    • @madhumandli
      @madhumandli 23 дні тому

      అక్కడ కమ్మవాళ్ళు కుడా ఉన్నారా నిజామాబాద్ లో?​@@teja464

    • @RamuPrayogala
      @RamuPrayogala 23 дні тому

      Sem problem bro

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 21 день тому +1

    చిల్లర పంచడం సంక్షేమం ఏమాత్రం కాదు. అసలు దాన్ని సంక్షేమం అనద్దు దయచేసి.

  • @1977satishjyothi
    @1977satishjyothi 23 дні тому +32

    వైయస్ పార్టీ 168 పై సీట్లు సాధిస్తుంది

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 23 дні тому +36

    YCP కి వ్వతిరేకంగా కసితీరా ఓటు వేశారు అనడానికి ఒక్క కారణం కూడా కనపడలేదు! ఇంకోపక్క కూటమి గెలుపు కోసం కసితీరా కూటమికే ఓటు వేశారు అనడానికి ఒక్క కారణం కూడా కనపడలేదు!

    • @talkuchil1855
      @talkuchil1855 23 дні тому

      Madda guduv lanjakodaka

    • @lokae06
      @lokae06 22 дні тому +1

      Very true I said same question many places , if TDP win it’s easy to rule for them no need to do any schemes just focus on Amaravati and Graphics

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 22 дні тому +1

      ​@@lokae06 think, large

    • @chennaiahkancharla8142
      @chennaiahkancharla8142 21 день тому +1

      June 4th na kanapadiddi wait bro

    • @MrHussainreddy
      @MrHussainreddy 20 днів тому +1

      అవునురా అందుకేనేరా హైడ్ నుంచి కనలున్ విరగబడి వచ్చారు

  • @ramkishore3005
    @ramkishore3005 23 дні тому +3

    Andhra 3Cr plus people welfare schemes teskunaru.. Job leka andaru schemes teskunaru

  • @chengaiahthota4003
    @chengaiahthota4003 17 днів тому

    Cent percent correct opinion of Sri Ara Mastan.correct analysis is made by him.👍.

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 23 дні тому +2

    At least YSRCP will get 95-115 seats,no doubt sir

  • @AnithaKanthala-tu9wu
    @AnithaKanthala-tu9wu 23 дні тому +5

    Okappudu janam news pepar chusu namme vallu,kani ippududu janalu alochana chenge undhi,thappakunda ycp vasthdhi

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому

      Change undi ani nuvvey antunnav antey jagan confirm gaa raadu raaledu😅

  • @ramprasad6821
    @ramprasad6821 23 дні тому +8

    Vaadi moham

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 22 дні тому +1

    ఓట్ల % అనేది... ఇప్పుడు పెరగటంటానికి చాలా కారణాలు ఉన్నాయి..
    1) సోషల్ మీడియా
    2) ఇంస్టాగ్రామ్ రీల్స్ కోసం ఎన్నడూ ఓటు వెయ్యని వారు ఈసారి ఓటు వేశారు..
    3) ఇ ఎన్నికలు ఇ సారి బాగా క్రెసి ఉన్నది కాబట్టి ఓటు వెయ్యాలి అని సాధారణంగా అందరు అనుకుంటారు..
    4) దూరం ప్రాంతాల నుండి వచ్చే వారికీ ఎక్కువ డబ్బులు ఇవ్వటం..
    ఇలా చాలా కారణం తో ఓటు % పెరిగింది కానీ జగన్ నీ ఓడించాలి
    కూటమి నీ గెలిపించాలి అని కాదు....

  • @surendrakumar-ob1sp
    @surendrakumar-ob1sp 22 дні тому +2

    Sir,
    Result vachaka venu swamy ni studio ki tesukurandi. Ayana cheppina Anni vishyalu wrong/rite discuss cheyyandi

  • @SunithaChelli
    @SunithaChelli 22 дні тому +4

    నేను కూడా ఆ ఇంటర్వ్యూ చూసాను అప్పటి నుంచే నీరు కారిపోయాను అది నిజమే పోలింగ్ పెరిగింది కూటమి కె అవకాశం ఎక్కువ... కానీ మన జగన్ గారు ఐపాక్ తో అలా మాట్లాడి ఉండకూడదు అలా హైప్ ఇచ్చి ఇప్పుడు తుస్ మంటే మేము ఏమై పోవాలి... జగన్ గారు గెలిచినా ఓడిపోయినా చివరి వరకు సింగిల్ గా పోరాడారు ఆయనే నిజమైన సీఎం పొత్తు తో అందర్నీ కలుపుకొని వచ్చిన గెలుపు ఒక గెలుపేనా

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 20 днів тому

      Potthu oorikiney pettukoledu jagah laanti yadava CM chair lo undakudu ani Alliance pettaru😅

    • @BalaKrishna-ut7pc
      @BalaKrishna-ut7pc 20 днів тому

      బెట్టింగ్ వెయ్యమాకు, ఎవరిని అడిగినా కుటమికి ఓటు వేసాము అని అనుకుంటున్నారు. గోదావరి జిల్లాలో మన వైసీపీ కి 2 సీట్లు కన్నా ఎక్కువ రావు అని అంటున్నరు.

    • @BalaKrishna-ut7pc
      @BalaKrishna-ut7pc 20 днів тому

      ల్యాండ్ టైటిల్ చట్టం మన YCP నీ బాగా దెబ్బ కొట్టింది, భయం తో అందరూ కూటమి కి వేశారు.

  • @1977satishjyothi
    @1977satishjyothi 23 дні тому +9

    వైసీపీ కచ్చితంగా 168 సీట్లు పైన వస్తుంది

    • @MaheshLam
      @MaheshLam 23 дні тому +2

      ఎక్కడ కలలోన 🤣

    • @BalaKrishna-ut7pc
      @BalaKrishna-ut7pc 20 днів тому

      బెట్టింగ్ వెయ్యమాకు, ఎవరిని అడిగినా కుటమికి ఓటు వేసాము అని అనుకుంటున్నారు. గోదావరి జిల్లాలో మన వైసీపీ కి 2 సీట్లు కన్నా ఎక్కువ రావు అని అంటున్నరు.

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 22 дні тому +1

    వైసీపీ కి ఖచ్చితంగా 110-129+ సీట్లు వస్తాయి

  • @ramireddy4900
    @ramireddy4900 22 дні тому +1

    పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది తప్పు ఒరిజినల్ గా removal of votes ఎక్కవగా జరిగాయి.... దానితో...అలా అనిపిస్తుంది...

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 23 дні тому +2

    DSC notification ledu brother

  • @sambasivareddyseelam4418
    @sambasivareddyseelam4418 23 дні тому +9

    YSRCP ki 130+ pakka