JD Lakshmi Narayana About EVM Tampering in AP Election Results 2024 | Reality Check | YNR

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • JD Lakshmi Narayana About EVM Tampering in AP Election Results 2024 | Reality Check | YNR
    #journalistynr #jdlakshminarayana #ysjagan #apelectionresults #cmchandrababu #kutamitsunami #gamechangerpk #appolitics #ysjaganarrest #realitycheck

КОМЕНТАРІ • 381

  • @mantriramanamurthy2445

    Sir ఎప్పుడూ ఓడిపోయినవాళ్లు ఈవీఎం ల మీద కంప్లైంట్ చేసేవారు కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు అనుమానిస్తున్నారు

  • @telugudigi7274

    Evm ట్యాంపరింగ్ జరిగింది, ఇది కోర్టులు తేల్చే లోపు పదవి కాలమే ముగుస్తుంది,

  • @maheshtalari8751

    ప్రమాణస్వీకారం చేసే లోపు జనం తిరగబడాలి

  • @mabuvalishaik1500

    బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం 100% నమ్మకం కలుగుతుంది

  • @telugudigi7274

    ఓటింగ్కు ముందే టాంపరింగ్ జరుగుతుంది, మనం వేసే ఓటు మనమనుకున్న గుర్తుకే పడుతుంది కానీ లోలోపల దానిని చేంజ్ చేసి ఉంచుతారు, మోసపోయే ది ప్రజలే, ఇక ఓట్లు వేయడం ఎందుకు, టెక్నాలజీ నేర్చుకుంటే చాలు, మోసం చేసి గెలవచ్చు, వైయస్ జగన్ ఇప్పటివరకు మంచి చేశాడు అని అనుకుంటే, ఇప్పటి నుండి మోసంతో గెలిచే పనిచేయాలి, జగన్ గారు మోసం ఎలా చేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోండి, ఆయన నుండి మీరు ఏది నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఇది మీరు కచ్చితంగా నేర్చుకోవాలి లేకపోతే, నీకు అడ్రస్ కూడా ఉండదు..

  • @venkatramareddy2209

    Yes tampering happened.

  • @darsanamyesudanam3267

    కార్యకర్తల్లో భయానక వాతావరణం సృష్టించి ప్రశ్నించడానికి భయపడేలా చేసారు.

  • @gkk2215
    @gkk2215  +38

    కే ఏ పాల్ కి వచ్చిన కుటుంబ సభ్యుల ఓట్ల తారుమారు కామెడీగా కొట్టి పారేసిన, దాని లోతుల్లోకి వెళ్లి విచారిస్తే దబిడి దిబిడే అవుతుంది ఎలక్షన్ కమిషన్ కి , కానీ చేయరు అది వేరే విషయం అనుకోండి, 2014 నుంచి ఈవీఎం గోల్ మాల్ చేస్తున్నారు , జెడి చెప్పినట్లు ఈవీఎం కోడ్ సాఫ్ట్వేర్ ని బహుశా మారుస్తున్నారు, ఈవీఎంలు కూడా మార్చేస్తున్నారు, ఇది పక్కా, ఎప్పుడైతే 100కు 100% ఈవీఎంలు వివి పాట్లు ఓట్ల సంఖ్య తో వెరిఫై చేయలేము అని సుప్రీంకోర్టు తప్పించుకుందో అప్పుడే దాంట్లో కుట్ర ఉందని తేలిపోయింది, జనాలకు మతం మత్తులో ఈవీఎంల మీద వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు, ఇంక డిస్కషన్ అనవసరం 😂😂

  • @naseemabhanu3499

    Sir 100/- tamparing జరిగింది దీనికి దేవుడే సాక్షం

  • @battinivinodkumar7110

    AP లో EVM.. టాంపరింగ్ జరగలేదు.... కానీ వోటింగ్ తరువాత EVM లు మార్చారు... కచ్చితంగా...

  • @user-ib7ne7um9t

    America lanti advanced country's lo paper ballet vunnappudu un educated ekkuva ga vunna India lo evm lu emiti?

  • @pr.....7823

    Covid lo jagan kaabatti prajalu brathikaaru......

  • @karnativenkataramireddy3723

    10000000000000000000%టేంపరింగుచేశారు ,

  • @telugudigi7274

    ఒంటరిగా పోటీ చేసినప్పుడే జగన్ గెలిచాడు.

  • @KrishhnaMohan

    1000% ట్యాంపరింగ్ జరిగింది

  • @mandrumanasa937

    జరిగింది సార్

  • @srieshwarmedicalsandgs-yr8mg

    అంటే JD గారు చెప్పినట్లు బార్ కోడ్ లు మార్చి వేస్తే ఫలితాలు మార్చ వచ్చు అన్నది నిజమే నన్న మాట. YCP వాళ్లు చెబుతోంది కూడా అదే కదా.

  • @siddiqshaik1589

    వివియములువీవీఎంలు మార్చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటేవాళ్ల స్కెచ్ ప్రకారం టాపరింగ్ అయిన ఈవీఎంలు ముందే పెట్టుకున్నారు ఓటింగ్ అయిన తర్వాత వాటిని మార్చేసి కౌంటింగ్ రోజు ఫస్టుఫస్ట్ టైపరింగ్ చేసిన యూఎంలో లెక్కించారు ఇది పక్కాఫస్ట్ టైపరింగ్ చేసిన యూఎంలో లెక్కించారు

  • @narasingaraoadapaka6852

    JD Garu you are converted to political leader.

  • @kvramana966

    చంద్రబాబు,పవన్ కి ఇంత ప్రజాదరణ ఉంది అని నేను అనుకోలేను. ఎలక్షన్ అనంతరం వీళ్ళు ఎక్కడ ఉన్నారు.. సో కాస్త డౌబ్ట్ సగటు మనిషికి ఉంది......