మంచి మినప గుళ్ళు స్వచ్ఛమైన బెల్లము మంచి నేతితో చేసిన సున్నుండలు పర్ఫెక్ట్ కొలతలతోటి
Вставка
- Опубліковано 25 лис 2024
- #సున్నుండలు #బెల్లంసున్నుండలు #నేతిసున్నుండలు
వెంకటలక్ష్మి తలనాటి రుచులు
సున్నుండలు తయారీ విధానానికి వాడిన పదార్థాలు మినప గుళ్ళు బెల్లం నెయ్యి యాలకుల పొడి జీడిపప్పు వాడాము ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను
😊 మాది విజయవాడ మీ ఛానల్ మొత్తం చూస్తున్నాను ప్రతిరోజు మీరు పెట్టిన వంటలన్నీ చూస్తున్న చాలా అంటే చాలా బాగున్నాయి
ధన్యవాదములు
Manugurununchichusthunnamu,akkamerrusuper🎉
Nice super eluru
Chala Kastapadutunaru. All The Best 👍
Lakshmi garu minpa laddulu chala baga chesaru andi , me videos anni chusam andi chala baga cheptharu meru inka chala vantalu cheppandi , Meru chesina chekkalu nenu chesanu andi chala baga vachai .
Guntur andi chala Baga chepthunnaru
vizag nundi nenu mee videos anni chustanu.chala baga chestaru
Soo nice Andi Take Care All 🙏👌👌👍
Awesome Bangalore
Chala baga chesaru 👌👌
Super❤❤❤
Hyderabad నుంచి అండీ
Laxmi garu challa guttulu recipe kuda cheyandi
Vijayawada nundi
నైస్
Nice. Hyderabad nunchi chusthunna
Karnataka bellary nunche 👌👌
Hai venkatlakshmi garu ela unnaru superga chesaru
మాచర్ల నుండి
Super
Correct proses
Masala vada recipe please
Super😋😋😋
Hi andi 1kg ki minapagundlaki entha bellam and ghee paduthundhi
Akkada merru
Oka Kg.ki ఎన్ని వుండలు వస్తాయి చెప్పండి.లక్ష్మిగారు
28 26 అలా వస్తాయండి వన్ కేజీ సున్నుండలకు
😢
మినుములు ఎన్నీ బెల్లం ఎంత
ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? మేము సూర్యాపేట నుండీ.
రెండు నెలల వరకు నిల్వ ఉంటాయి
మీరు మినుములు వేపిన తర్వాత చల్లారాక తిరగలి తో విసిరితే అప్పుడు పైన పొట్టు పోతుంది అప్పుడు అంత నల్లగా అనేవి ఉండలు ఉండవు ఆ పొట్టు మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు మిల్క్ ఇవ్వాలి వేపిన శనగపప్పు బియ్యం వేయడం వల్ల నోటికి అంటుకోవు టేస్ట్ కూడా బాగుంటాయి అలా తొక్క తోనే మిల్క్ ఇస్తే నల్లగా ఉంటాయి ఉండలు
సున్నుండ అనేది మినప సున్నుండనేది మినుప్పలు పైన పొట్టుతో సహా వేస్తేనే మినప సున్నుండ అంటారు ఇక్కడే కాదు పెద్ద పెద్ద షాపుల్లో కూడా మినప సున్నుండలు కట్టే విధానం అయితే ఇదే పొట్టు తీసేస్తే కట్టరు సున్నుండ అనేది నల్లగా ఉండాలి పిల్లలకి బలం కోసం స్ట్రెంత్ కోసం ఇవి పెడతాము పెద్దవాళ్ళు కూడా బలంగా తయారవ్వటానికి తింటారు పొట్టు తీయకూడదు
Double colour burfi recipe share cheyandi sister I mean green and white colour burfi recipe