దిగుబడిలో భేష్ ఎల్.బి.జి - 904 నూతన మినుము రకం || Black Gram Cultivation

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • బత్తిన రామకృష్ణ : 9290794677
    గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పొట్టేలుగుంటాయి పేట
    దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము రకం || Black Gram Cultivation
    • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    రైతు మట్టిలో బ్రతుకుతాడు.. ప్రజల ఆకలిని తీర్చడానికి బ్రతుకుతాడు !
    ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్క వ్యక్త రైతు
    ఉద్యోగికి సెలవొచ్చినా.. కంపెనీలకి తాళంపడినా.. ప్రభుత్వాలే స్థంభించినా ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే “రైతన్న”
    రైతు పడని కష్టం లేదు..
    రైతు చూడని నష్టం లేదు..
    రైతు చూడని చావు లేదు..
    మనకి అన్నం గురించి ఎదురుచూసే రోజు వస్తే తప్ప..
    రైతు విలువ తెలియదు..
    వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది
    అగ్రకల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది
    ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన
    ఒకే ఒక్క స్పూర్తి రైతన్న
    వ్యవసాయం కన్నా మించిన వృత్తి ప్రపంచంలో మరొకటి లేదు
    నిజమైన సంపద, నైతిక విలువలు ఆనందాలు సాగుతోనే సిద్ధిస్తాయి
    ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే..
    కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు,బంగారం పండిస్తాడు
    రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ
    రైతెప్పుడూ రాజే..!!

КОМЕНТАРІ • 14

  • @durgavijaythota6007
    @durgavijaythota6007 10 місяців тому

    Ramakrishna గారు అసలైన రైతు, మీరు చాలా బాగా వివించారు, మీరు ఇచ్చిన విత్తనాలు మకు 10 బస్తాలు దిగబడి వచ్చాయి.

  • @sridharkodali217
    @sridharkodali217 7 годин тому

    🙏🙏🙏

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 5 місяців тому

    అవును అన్న

  • @murleekrishna5738
    @murleekrishna5738 Рік тому +1

    @sreekaram farming You are doing a great job brother

  • @koteswararaochava7048
    @koteswararaochava7048 Рік тому

    Brother well explained.

  • @sureshyadavnerusu2208
    @sureshyadavnerusu2208 Рік тому

    Awesome 👌🙏

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 6 місяців тому

    నమస్తే sir మాది నెల్లూరు జిల్లా, మా నేల స్వభావం గరపనేలా, పెసలు సాగులో 20-25 రోజులు తర్వాత నీటి తడి ఇచ్చిన తర్వాత పంట పశుపచ్చ రంగులో మారి మొక్కలు గిడస బారుతున్నాయి, నీటి తడి ఇవ్వకపోతే బెట్టకు గురివుతుంది దయవుంచి పరిష్కారం చూపండి 🙏🏽

  • @user-yl1og8qm3b
    @user-yl1og8qm3b 10 місяців тому

    Nic🎉 4rm potherlanka

  • @AnilPalli-qq9de
    @AnilPalli-qq9de 6 місяців тому

    Good uncle but nenu kuda pandicha lekapothunna

  • @sivanagamalleswararaorajul2005
    @sivanagamalleswararaorajul2005 8 місяців тому

    Yelding ravatledu bro

  • @santhoshakash9214
    @santhoshakash9214 Рік тому +1

    Elding entha anna e year