మాజీ సీఎం జగన్ పై రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి || Mega9tv

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • #mega9tv #appolitics #election2024 #ysjagan #tdp #chandrababu #mekapatichandrasekharreddy
    ---------------------------------------------------------------------------------
    For Free Movie Promotions & Political Interviews
    👉📲Please WhatsApp us : 9502072008
    (Or) Email us : Contact.mega9tv@gmail.com
    ---------------------------------------------------------------------------------
    Website : www.mega9tv.com
    Gmail : contact.mega9tv@gmail.com
    Facebook : profile.php?...
    Instagram : mega9tv
    -------------------------------
    Mega9tv is News Politics, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, Telugu News,Special Stories in Telugu States etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in Mega9tv. For Watch Interesting videos,political affairs,fun subscribe to my channel.
    ------------------------------------------------------------------------------
    @mega9tv
    ---------------------------------------------------------------------------------
    Subscribe to my channel for more videos :
    / @mega9tv
    Note: NOTE : All content used is copyright to Mega9tv
    Use or commercial display or editing of the content without proper
    authorization is not allowed.
    Ayuthahastamedia.Pvt.Ltd
    All Copyrights Reserved @Mega9tv

КОМЕНТАРІ • 267

  • @kottamnani9422
    @kottamnani9422 20 днів тому +123

    చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుగా మేల్కొని ఆర్థికంగా , రాజకీయంగా నష్టపోలేదు. నైతికంగా విజయం సాధించారు

  • @ConfusedCorgi-yr6rg
    @ConfusedCorgi-yr6rg 21 день тому +177

    ఈయన అదృష్టం బయటకు వచ్చి బయటపడరు

  • @muralidharmv5725
    @muralidharmv5725 21 день тому +182

    టికెట్ ఇవ్వకున్నింది మేలయింది, నీ డబ్బు పరువు నీ దగ్గరే ఉంది

  • @NKS1982
    @NKS1982 21 день тому +104

    అవును నెల్లూరు రెడ్డి నాయకులని కూడా చాలా ఇబ్బంది పెట్టారు.

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y 20 днів тому +89

    అవును కేతిరెడ్డి కూడా అంటున్నాడు ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి ఆఫీస్ బయట కూర్చోవాలంట మొదట విజయసాయిరెడ్డి ఆ తర్వాత సజ్జల ఒకరి తర్వాత ఒకరు ఒప్పుకున్న తర్వాతనే జగన్ ని కలవడానికి కేవలం 10 నిమిషాల సమయం ఇస్తారంట ఇలాంటి పిచ్చకుంట్ల ముఖ్యమంత్రి కి అభిమానులు కూడా ఉన్నారు ఇది దౌర్భాగ్యం

    • @user-ww3pe9gk7v
      @user-ww3pe9gk7v 8 днів тому +3

      Correct ga cheparu sir

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 8 днів тому +1

      Edi correct, own MLA ki ee situation vunte, normal people like Arudra lanti vallu Jaggu ni ela kalustaru. Leader eppudu mlas ki party cander to reachable vundali. Edi emian Moghal ruling aa, tuglak type. Tana pogaru chala ekkuva.

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 21 день тому +78

    రాజకీయాలకే కాదు ....... దేనికీ Fit కాడు

  • @user-je5jj7lz1p
    @user-je5jj7lz1p 21 день тому +207

    ఎంత పెద్ద మాట అన్నారు సర్ 😂😂😂😂

    • @emurali3283
      @emurali3283 21 день тому +1

      🎉🎉🎉🎉

    • @sreenu484
      @sreenu484 20 днів тому +1

      Ayana annadhi correct ehga ayana graph bagaledhu ani ticket evvakapoya. 6 months nundi okka minister gelavadu ani survey echinappudu vallandariki ticket evvadam ela jarigindhi

  • @PaashupathaAsthra
    @PaashupathaAsthra 21 день тому +249

    కొన ఊపిరి తో కొట్టుకుంటున్న ఆంధ్ర ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కలిసికట్టుగా కాపాడారు.. ఆంధ్ర ప్రజలు దేశానికే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు .. 1983, 2024 ఈ రెండు ఆంధ్ర చరిత్ర లో మర్చిపోలేని అనుభవాలు.. ❤❤❤❤❤❤❤❤❤

    • @naidumalepati2926
      @naidumalepati2926 21 день тому +3

      Nature had taken decision against Jagan.
      Prakruthi kannerra chesthe evaru migalaru.

    • @sivaranivemula70
      @sivaranivemula70 21 день тому

      నిజం

    • @sunnysaaho-vc2mi
      @sunnysaaho-vc2mi 20 днів тому +6

      Em prajaswamyam ra babu...state lo jarige himsa kanipinchatleda Adena praja swamyam?

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 20 днів тому

      Paytm bulugu kukkalu daadichesinappudu kanapadaleda​@@sunnysaaho-vc2mi

    • @NatureLover-cy5qc
      @NatureLover-cy5qc 20 днів тому

      Yes, it's true

  • @krishna951
    @krishna951 19 днів тому +26

    నవ్వులు పువ్వులు పండించావుగా అన్నా. నువ్వు సూపర్😊

  • @shureshhreddy
    @shureshhreddy 21 день тому +64

    అసలు గ్రాఫ్ పేజీ లేదు జగన్ కి

  • @vangapandu3335
    @vangapandu3335 20 днів тому +30

    Correct time లో correct punch sir మీ లాంటి వారిని వదులుకోవడం చాలా పెద్ద తప్పు

  • @sivaranivemula70
    @sivaranivemula70 21 день тому +40

    ఇప్పటికైనా బుద్ధి రావసింది ప్రజలకు, ఆర్థిక నేరం,,నేరచరిత్త, మాఫియాలతో,, పొత్తులు,, నున్న వారిని సరైన చదువు లేనివారిని రాజకీయాలలో గెలిపించకూడదనీ,,,

  • @paparaopaila77
    @paparaopaila77 21 день тому +51

    కరెక్ట్

  • @srinathm6628
    @srinathm6628 21 день тому +37

    బాగా చెప్పారు

  • @vasupsps680
    @vasupsps680 18 днів тому +10

    రెడ్డిగారు ప్రజల మాటలు మీరు మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 21 день тому +71

    సూపర్ మేకపాటి

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 21 день тому +43

    Well said sir

  • @DARBARSKSHAIK
    @DARBARSKSHAIK 21 день тому +25

    💯 Right sir 🙏🙏🙏

  • @mycomment1695
    @mycomment1695 21 день тому +28

    జగన్ ఎదవ కటింగ్ లు వద్దు, పద్ధతి మార్చు కోకపోతే సమాదే, పైకి రావాలంటే అంత ఈజీ కాదు, తేలిగ్గా మళ్ళీ అధికారం లోకి వచ్చేయడం సులువు కాదు, ప్రతి పక్షం లోకి వస్తె గొప్పే.. చేజేతులా నాశనం చేసుకున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విధానాలు మార్చుకోవాలి,... జగన్ విధానాల వల్లె మంచి mla లు కూడా ఓడిపోయారు... కేవలం జగన్ గాడి వల్లె...MLA లు అంతా ఏడుస్తున్నారు , మేలుకో లేదు, ఎవడినీ దగ్గరకు రానీయలేదు... ఎవడి మాట వినలేదు.. ఫీడ్ బ్యాక్ తెలుసుకోలేదు, నోరు విప్పి మంచి చెడు మాట్లాడలేదు, ఒక్కడినే సింహం అనే కూతలు మానేసి కేంద్రం లో ఏపార్టీ ఉన్నా పొత్తు పెట్టుకుంటే కనీసం ఎలక్షనీరింగ్ లో సహాయం ఉంటుంది,అహం వదిలేయాలి..

    • @kamal.m3130
      @kamal.m3130 11 днів тому +1

      ఇక జన్మలో రాడు

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 8 днів тому

      He is unfit to politics. TAnu emaina YSR aa, YSR peru chebithe Nellore VRIP college lo seat echevaru or job. Ala good relation vundedi Anam family tho. Jagan tala poguru tho andhari dhuram chesukunnadu. Waste to politics.

    • @mycomment1695
      @mycomment1695 8 днів тому

      @@achyuthanandan3614 fit అనుకున్న బాబు గాడిని పక్కన పెట్టారు గా

  • @venkat9060
    @venkat9060 21 день тому +22

    Correct

  • @dasarichandrasekhar8899
    @dasarichandrasekhar8899 21 день тому +21

    100 ki 1000 pallu correct sir

  • @yogi3052
    @yogi3052 21 день тому +61

    కరెక్ట్ సార్ వీడు అనుకున్నాడు mla ల గ్రాఫ్ బాలేదని జనాలు అనుకున్నారు వీడి గ్రాఫ్ బాలేదని 🤣

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 18 днів тому

      Kutra made by CBN modi ec remind it. There is no mistake in jaganna

    • @yogi3052
      @yogi3052 18 днів тому

      @@abhinavreddy7510 🤣🤣 దెంగలేక పుకు వంక అన్నాడంట నీలాంటోడు నాలాంటోడు 🤣🤣

    • @vennelapachava440
      @vennelapachava440 3 дні тому

      ​@@abhinavreddy7510 inka meku matram gnanidhayam avadu

  • @jvmedia2023
    @jvmedia2023 18 днів тому +6

    కష్ట కాలం లో వెన్నంటి వున్న 18 మంది ని జగన్ ఏమాత్రం పక్కన పెట్టకూడదు. కాని తబేదార్ల ను నమ్మి పాపం, మేలు చేసిన ఇలాంటి వారిని మోసం చెయ్యడం చాల తప్పు అది జగన్ విశ్వాసానియతని ప్రశ్నిస్తుంది.

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 21 день тому +11

    Well said sir 🙏🙏🙏

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 21 день тому +11

    2 minutes lo doola theerchesavu swamy.

  • @krishnakrishs7176
    @krishnakrishs7176 20 днів тому +6

    Already 🅹︎🅰︎🅶︎🅰︎🅽︎ 🆃︎🆄︎🅶︎🅻︎🅰︎🅺︎ చెప్పాడు కదా... నాకు ఫోన్ లేదు ఫోన్ నెంబర్ లేదని...😂😂😂😂...

  • @jinkahari
    @jinkahari 21 день тому +8

    Correct cheppadu

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 11 днів тому +2

    🎉🎉🎉🎉🎉Jai mekapati garu

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 21 день тому +6

    Correct Correct Correct 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 5 днів тому +1

    ఏన్ని సార్లు చుాస్తున్న నవ్వు ఆగట్లా

  • @jairaj300381
    @jairaj300381 21 день тому +10

    Sure

  • @venkatasuresh835
    @venkatasuresh835 7 днів тому +1

    నిజం మాట్లాడిన పెద్దాయన

  • @lakshmil9427
    @lakshmil9427 День тому +1

    నిజం మాట్లాడినారు

  • @NaveenKumar-yy5hs
    @NaveenKumar-yy5hs 21 день тому +3

    Thank you so much for your great words. Let's see ur future

  • @bmnaidu8471
    @bmnaidu8471 21 день тому +4

    Well Said

  • @naidumalepati2926
    @naidumalepati2926 21 день тому +5

    God is great Reddy garu.

  • @Bvs827
    @Bvs827 18 днів тому +3

    Anna nuve super anna 😂😂😂

  • @BONIGI1982
    @BONIGI1982 21 день тому +4

    You r right

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 День тому

    మీరు అదృష్టవంతులు సార్

  • @UjwalVedi
    @UjwalVedi 21 день тому +4

    I'm from Nellore

  • @bmnaidu8471
    @bmnaidu8471 21 день тому +3

    Whatever you said that is correct sir

  • @satyanarayanasowjanya3810
    @satyanarayanasowjanya3810 21 день тому +3

    Meeru super sir

  • @veligintianjineyulu8421
    @veligintianjineyulu8421 15 днів тому +1

    సూపర్ సార్ ని ఇష్టమేషన్ కన్ఫర్మ్ ఆఇంది

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 5 днів тому +2

    మీకు అర్థం కాలేదు సార్.. 😅
    గ్రాఫ్ అంటే "బూతులు,కూతలు"
    మీకేమొ ఆ మాటలు నచ్చవు, వచ్చిన వారందరు సీట్లు పొందారు - ఓడిపోయారు చేత్త బ్యాచ్. మీరైతే లక్కీ😂😂😂

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 20 днів тому +1

    చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @vikranthreddy7736
    @vikranthreddy7736 21 день тому +4

    Abbah sairam reddlu andaru full anti 😂

  • @shureshhreddy
    @shureshhreddy 21 день тому +5

    💯 correct ga chepparu

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 21 день тому +3

    Nijame gaa .......

  • @viswanathreddy-qu1ug
    @viswanathreddy-qu1ug 5 днів тому

    Nice words sir.

  • @balabommasatish-om5xp
    @balabommasatish-om5xp 4 дні тому

    Correct Reddy garu 😊

  • @user-me6nm4mh2l
    @user-me6nm4mh2l 21 день тому +2

    Super

  • @gvenkateswararao8096
    @gvenkateswararao8096 3 дні тому

    You said correct words

  • @srinivasarao3294
    @srinivasarao3294 20 днів тому

    Well said...

  • @suribabu58
    @suribabu58 21 день тому +2

    Correct ga chepav babai..

  • @aravindbandala8871
    @aravindbandala8871 19 днів тому

    Good ur jenun person,

  • @balag3480
    @balag3480 20 днів тому

    Super cheparu

  • @JagaJagu-rd4op
    @JagaJagu-rd4op 5 днів тому

    నిజమే

  • @ConfusedCorgi-yr6rg
    @ConfusedCorgi-yr6rg 10 днів тому +2

    మిమ్మల్ని అందరిని నమ్మకుండా బూతులు మాట్లాడే వాళ్ళు బెటర్ అనుకున్నాడు

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 21 день тому +3

    ఏందన్న అంత మాట అన్నావు😅

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 20 днів тому +2

    రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అయింది

  • @ramuch9649
    @ramuch9649 14 днів тому

    Super exlent sir good message

  • @sayedshahataj2000
    @sayedshahataj2000 7 днів тому

    ఆరోజు ఆయన జగన్ గారి గ్రాఫ్ బాగుంది కాబట్టే మీరు గెలిచారు మేకపాటి గారు

  • @d-techmedical2431
    @d-techmedical2431 20 днів тому

    ❤ sir

  • @vinodKumar26-79
    @vinodKumar26-79 20 днів тому +2

    💯💪🏻

  • @satyaborra5
    @satyaborra5 4 дні тому

    Yes correct

  • @srinivasnampally5210
    @srinivasnampally5210 14 днів тому +1

    👌👌👌👌👌👌💯💯💯💯💯

  • @palakollutastes7313
    @palakollutastes7313 20 днів тому

    Nijame sir

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 13 днів тому

    సూపర్ సార్

  • @user-ry5ik9ld2n
    @user-ry5ik9ld2n 8 днів тому

    Supersir🎉..

  • @ams7692
    @ams7692 21 день тому +1

    Jai cbn jai mekapati chandrashekhar🎉🎉🎉🎉🎉

  • @kishorm7017
    @kishorm7017 21 день тому +1

    ❤❤❤❤❤❤❤

  • @baburaonelli8739
    @baburaonelli8739 6 днів тому

    Super👍👍👍👍👍

  • @HemanthCreatives
    @HemanthCreatives 21 день тому +4

    Excellent sir

  • @anilkumar-no7cs
    @anilkumar-no7cs 6 днів тому

    Supergg

  • @botlaramarao3375
    @botlaramarao3375 15 днів тому

    Superrrrrrr

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 20 днів тому

    👍

  • @santhipriyate2724
    @santhipriyate2724 13 днів тому

    💯correct what you said👏

  • @bmallikarjunamallikarjuna2532
    @bmallikarjunamallikarjuna2532 12 днів тому

    Super sir

  • @kmurali8791
    @kmurali8791 19 днів тому

    Very good

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q 11 днів тому +2

    Go back ycp

  • @prasadnuka5797
    @prasadnuka5797 5 днів тому

    👌👌

  • @jvmedia2023
    @jvmedia2023 9 днів тому

    YES 100% CORRECT.

  • @ganeshbabu645
    @ganeshbabu645 7 днів тому

    Lucky sir

  • @thotapallidayakarreddy9285
    @thotapallidayakarreddy9285 5 днів тому

    👏👏👏👏👏

  • @user-tc4ei2vu3q
    @user-tc4ei2vu3q 10 днів тому

    అన్నా కరెక్టుగా చెప్పావు దరిద్రుడికి

  • @sksaidulu8202
    @sksaidulu8202 9 днів тому

    రెడ్డి గారు సూపర్

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 4 дні тому +1

    నీకు టిక్కెట్ రాకపోవడం గొప్ప మేలు
    డబ్బులు పరువు శ్రేమ మిగిలాయి

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 21 день тому

    బాగా చెప్పారు సార్ 👌
    😂😂😂

  • @ganeshbabu645
    @ganeshbabu645 5 днів тому

    You are lucky sir save your money

  • @udaykumarg7202
    @udaykumarg7202 10 днів тому

    Super Super 👌 👍

  • @rithikreddy598
    @rithikreddy598 21 день тому +3

    😂😂😂 nijame sir ,,,,, 2019 tharwata kontha mandhi kalthi reddys tho kalisi reddys ki value lekunda chesaru ,,, praja thirpu chala goppaga icharu 😂😂😂

  • @narasimharajusundarapalli5130
    @narasimharajusundarapalli5130 8 днів тому

    Super sir jai janasena

  • @manikanata838
    @manikanata838 14 днів тому +1

    Good లీడర్ ఇతన్ని కూడా బాధ పెట్టాడు జగన్ ఛా

  • @smgbasha
    @smgbasha 15 днів тому

    You are safe,ur time is good

  • @sathyanandi793
    @sathyanandi793 11 днів тому

    1:17🤣🤣🤣🤣

  • @nishb241
    @nishb241 6 днів тому +1

    Palace Queen Jagan Reddy

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 20 днів тому +1

    మేకపాటీ ఫైర్! ఫైరేహ్!

  • @bathulalingareddy3319
    @bathulalingareddy3319 20 днів тому

    Mr Muralidhar super comments

  • @srinipineni2022
    @srinipineni2022 20 днів тому

    Super babaiiiii nuvvuuuu mlc pakkaaaaa

  • @anilraavi9087
    @anilraavi9087 17 днів тому

    Super super