మా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ దరిద్రుడే.. SEEMARAJA YSJAGAN

Поділитися
Вставка
  • Опубліковано 3 чер 2024
  • మా పార్టీ ఓడిపోవడానికి
    ప్రధాన కారణం ఈ దరిద్రుడే..
    #seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

КОМЕНТАРІ • 865

  • @jagajk9641
    @jagajk9641 23 дні тому +536

    ఆడుదాం ఆంధ్ర టీమ్ కి సెలెక్ట్ అయిన 11 మందికి శుభాకాంక్షలు 🤣🤣🤣🤣

    • @nayudumata
      @nayudumata 23 дні тому +37

      Bhayya మొత్తం కామెంట్స్ లో నీదే apt comment. ఆ 11 నెంబర్ కి

    • @jagajk9641
      @jagajk9641 23 дні тому +6

      🤣🤣🤣

    • @user-cj4rh5jp4i
      @user-cj4rh5jp4i 23 дні тому +8

      😂😂😂😂😂😂😂నిజమే కదా

    • @ashitthkrishnapantangi7901
      @ashitthkrishnapantangi7901 23 дні тому +6

      Keka

    • @ks-cq1oo
      @ks-cq1oo 23 дні тому +7

      Kevvu keka...😂😂😂😂😂

  • @yogi7454
    @yogi7454 23 дні тому +561

    వైఛీప్ కి 151 సీట్లలో మద్యలో 5 తీసేస్తే మిగిలింది '11.✌️

  • @user-vd2xe5bh5v
    @user-vd2xe5bh5v 23 дні тому +292

    మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్. జబర్దస్త్ కామెడీ షో కూడా తక్కువే..😂😂

  • @lakshmipathilakshman8674
    @lakshmipathilakshman8674 23 дні тому +146

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం😅

  • @kanakarajunaiduthota2417
    @kanakarajunaiduthota2417 23 дні тому +243

    భలే మింగబెట్టావ్ రాజా 😂

  • @anandarao595
    @anandarao595 23 дні тому +166

    హాయ్ సీమ రాజన్న ఆర్పికి కంగ్రాట్స్ ❤❤❤

  • @manaswinim7775
    @manaswinim7775 23 дні тому +202

    Seema raja garu , ప్రజలని జాగృతం చేసి మీ వంతు బాధ్యత వహించారు . డ్రగ్ , women missonh , మడర్స్, rowdiisam... ఇలా ఎన్నో దారుణాలు ప్రజలు భరించారు ... మీరు AP ni కాపాడడం లో మీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు

    • @venkateshnaik4471
      @venkateshnaik4471 23 дні тому +4

      Really he done superb work 🎉🎉❤

    • @kanchanachowdary9011
      @kanchanachowdary9011 23 дні тому +3

      Yes 👍

    • @yellantimanohar4781
      @yellantimanohar4781 23 дні тому +1

      మీ కృషి ఫలించింది, హృదయ పూర్వక శుభకాంక్షలు & ధన్య వాదములు

  • @RamPrasad-hc2jd
    @RamPrasad-hc2jd 23 дні тому +68

    కుర్చీని మడత పెట్టి మింగే ప్రోగ్రాం కి స్వాగతం

  • @shyamdittakavi6460
    @shyamdittakavi6460 23 дні тому +230

    సలహాలు చచ్చు బొక్కల వి సర్వం కోల్పోయిన యువజన ఓట్లలో కొట్టుకుపోయింది

  • @NagarajuMadagaoni
    @NagarajuMadagaoni 23 дні тому +28

    ఆడుదాం ఆంధ్ర క్రికెట్ టీమ్ కి సెలెక్ట్అయిన 11 మంది కి శుభాకాంక్షలు

  • @apple7080
    @apple7080 23 дні тому +41

    ఇక మన జగనన్న మీద యూట్యూబ్ ట్రోల్స్ చూడలేం అనే బాధ వెంటాడుతోంది 😅😂😅

  • @shankaaryshankaar
    @shankaaryshankaar 23 дні тому +76

    శీమ రాజ విశాకాలొ జగన్మోహన్ రెడ్డి ప్రమాన స్వికారం వేళ్ళ లేద

  • @user-pr1fe7fw1l
    @user-pr1fe7fw1l 23 дні тому +54

    మింగుడు కార్యక్రమం మళ్ళీ మొదలు పెడతారా లేక ఇంతటితో సమాప్తం అవుతుందా చెప్పండి సీమరాజ అన్నగారు 🙏

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 23 дні тому +76

    సీమ రాజకీ, కిర్రాక్ ఆర్. పి కి కంగ్రాట్స్ 🌹🌹🌹🌹.

  • @subbarayudukakimalla9642
    @subbarayudukakimalla9642 23 дні тому +59

    ట్రోల్ చేయాలంటే మీరే చేయాలి బ్రో
    సూపర్ 👌🏻

  • @sreekanth7168
    @sreekanth7168 23 дні тому +31

    బతికినప్పుడు మింగి పెట్టినారు స్వామి చచ్చినప్పుడు మింగ పెడుతున్నారు ఇది ఎక్కడి న్యాయం స్వామి సీమ రాజుగారు మీ శ్రమ వృధా కాలేదండీ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆర్ పి గారు మీకు వందనాలు

  • @ramulubonila2335
    @ramulubonila2335 23 дні тому +74

    సీమ రాజు తమ్ముడు నీ పదవీ గోవిందా.ఇక ఇండియా కి మాత్రమే పరిమితము చేస్తాను.

  • @chandragirimahesh2756
    @chandragirimahesh2756 23 дні тому +71

    అన్నయ అన్నయ వచ్చాడు అందరిని మింగడాని కి😂😂

  • @srinukovvasu105
    @srinukovvasu105 22 дні тому +5

    మీ వీడియోస్ ద్వార నవ్వలేకపోతున్నం బాబు

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 23 дні тому +20

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం.జై సీమ రాజా అన్న

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 23 дні тому +40

    జగన్ గారికి సైందవుడి లెక్క

  • @MrBujji24
    @MrBujji24 23 дні тому +24

    అన్నా ఇంకా ఓదరుపు..యాత్ర స్టార్ట్ ..

  • @Harshithsai2015
    @Harshithsai2015 23 дні тому +11

    🙏🙏🙏🙏 సీమరాజన్న వేణు స్వామి ని వదలకండి

  • @batturaju6019
    @batturaju6019 23 дні тому +12

    శ్యామల గురించి మాట్లాడండి అన్న😂😂

  • @balamuni5479
    @balamuni5479 23 дні тому +30

    ఫ్రైడే. సిబిఐ కోర్టు జగన్ పోవాలా. కదా. సీమరాజా. చెప్పండి

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 23 дні тому +2

      మునుపు ( సీ యం) హోదాలో ఉండి
      కుదరలేదు ఇప్పుడు ( ఫ్రీ ) కదా

  • @rangaraodvenkata1722
    @rangaraodvenkata1722 23 дні тому +7

    సీమ రాజన్న మీరు కిర్రాక్ ఆర్.పి ., మీ కాంబినేషన్ చాల బావుంది, మీరు ఇలాగే వీడియోలు తీస్తుండాలి, మేము చూస్తుండాలి

  • @pavankalyanjulu6343
    @pavankalyanjulu6343 23 дні тому +9

    లేదు అన్న మీరు కచ్చితంగా YCP లోనే ఉండాలి

  • @skm5858
    @skm5858 23 дні тому +15

    Seema Raja garu thank you sir 🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲💯💯💯💯💯💯💯💯💯💯

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 23 дні тому +13

    Super combination between Seemaraja and Kirrak RP👌👌👌🏆🏆🏆

  • @Andhrapradeshtdp
    @Andhrapradeshtdp 23 дні тому +6

    టీడీపీ గెలవడానికి ముఖ్యం కారణం నువ్వే అన్న సోషల్ మీడియా ప్రకారం

  • @Madhu-ji9wt
    @Madhu-ji9wt 23 дні тому +7

    వొదన్న మన పార్టీని మీరే మింగ్గపెట్టాలి...
    మీరే correct మన పార్టీకి
    # jai రాజన్న జై జై సిమారజన్న...

  • @jyothikwt7350
    @jyothikwt7350 23 дні тому +8

    వద్దు అన్న మీరు ఇలాగే 🥰🥰🥰💐💐💐💐💐🙏🙏🙏continues chyandi

  • @allmixingYT
    @allmixingYT 23 дні тому +6

    సీమా రాజా గారు మీరు ycp ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను

  • @chandrasekharjami8138
    @chandrasekharjami8138 23 дні тому +2

    ఆడదాం ఆంధ్ర టీం కి సెలెక్ట్ అయిన 11 మంది ప్లేయర్స్ కి నా శుభాకాంక్షలు సీమ రాజన్న నువ్వు సూపర్ అన్న కిరాక్ కిరాక్ ఆర్ పి అన్నావ్

  • @narendrababupravathaneni4789
    @narendrababupravathaneni4789 23 дні тому +4

    అన్నా మన తుగ్లక్ అన్న పార్టీలోనే ఉండాలన్న నువ్వు ఉంటేనే మేము ఈ ఓట్ల నేర్పించడానికి

  • @BhagibhagiGattupalli
    @BhagibhagiGattupalli 23 дні тому +6

    Party ki damage , damage.. అంటూ..... నే పెద్ద బొక్క damage.. లో ముఖ్య పాత్ర పోషించావు.. సామి రాజా...

  • @Okayatrikudu786
    @Okayatrikudu786 23 дні тому +12

    సీమ రాజ అన్న మా పార్టీ లోకి రా కూటమి

  • @narendrananda9859
    @narendrananda9859 23 дні тому +8

    లాస్ట్ కి క్రికెట్ టీమ్ అయిపోయింది కదరా😂😂😂

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu2487 23 дні тому +3

    అన్నలారా మీ వీడియోలు మరిన్ని చేయండి. థాంక్యూ

  • @srinivasaraoravipati1170
    @srinivasaraoravipati1170 23 дні тому +2

    సీమ రాజా కి ధన్యవాదములు నీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలి సీమ రాజా

  • @LokeshKumar-mb5je
    @LokeshKumar-mb5je 23 дні тому +3

    Seema అన్నా నువ్వే గెలిచావు

  • @jyothishravan3537
    @jyothishravan3537 23 дні тому +20

    వైసీపీ 5 years ఉంటుందా...?🎉🎉

    • @lsuryaprakashreddy9016
      @lsuryaprakashreddy9016 23 дні тому

      Doubt haaaaaaaaaa

    • @zter44
      @zter44 23 дні тому +1

      jagan gaade undadu inka ycheap ekkada untadhi bro😂😂😂😂😂

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 23 дні тому +16

    💯 కరెక్ట్ సీమ రాజు

  • @user-vd2xe5bh5v
    @user-vd2xe5bh5v 23 дні тому +7

    You are always correct Seema Raja and RP

  • @bhagyarajunosina774
    @bhagyarajunosina774 23 дні тому +13

    నా ఉద్దేశం అయితే సీమరాజా అన్న నిన్ను అన్నగా భావించి చెప్తున్నా నీలాంటి నిజాయితీ గల వ్యక్తి వున్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం గల వ్యక్తివి కాబట్టి ఇక అక్కడ ఉండటం మంచిది కాదు కాబట్టి నువ్వు టీడీపీ లో జాయిన్ అవ్వడం మంచిది ఎందుకంటె టీడీపీ భవిష్యత్ గల పార్టీ constructiv గా వుండే పార్టీ చేసే పార్టీ అన్న అందుకని నువ్వు టీడీపీ లో జాయిన్ అవ్వాలనేదే మా ఆశ అన్న

  • @prajaanewskadiri
    @prajaanewskadiri 23 дні тому +2

    సీమ రాజా గారు మీ వీడియోలతో మేము చాలా సంతోషం పడినాము. నా విన్నపం ఏమనగా చిన్నాన్న గొడ్డలి పేరుతో ప్రతీసారీ మా కదిరి పేరు ప్రస్తావించి మా ఊరి పేరు చెడగొడతున్నావు. నువ్వు వీలు ఉన్నప్పుడు మా ఊరికి రావాలని కోరుతున్నాను మేము కూడా నీకు చాలా దగ్గరయ్యాము. మా ఊరికొస్తే మా టీడీపీ ఎమ్మెల్యే కందికుంట నివాసంలో సన్మానం చేస్తాము

  • @anithaanitha1148
    @anithaanitha1148 23 дні тому +3

    Jai NTR Jai TDP Jai CBN
    Very good.. counter.. brothers..🎉🎉🎉🎉.. very good..spich

  • @pavankumaryadav5352
    @pavankumaryadav5352 22 дні тому +1

    సీమ రాజా గారికి ఆర్ పి గారికి నా నమస్కారాలు సినీ నటుడు ఆలీ పోసాని మురళి కృష్ణ వాళ్ల గురించి కూడా మీరు డిబేట్ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోకి రాగానే అదే సమయంలో ఆలీ గారు రాజకీయాల్లోకి వచ్చాడు పైగా పవన్ కళ్యాణ్ కి ఖురాన్ బుక్ ని అందించానని చెబుతూ వెనక చేయాల్సిన పని చేస్తూ వాళ్లు చేసిన పనుల గురించి కూడా మీరు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాము.

  • @oppozomato7918
    @oppozomato7918 23 дні тому +15

    మిద్రాగడ పద్బాణబరెడ్డి గురించి అన్నా please Anna waiting for that

    • @MrBujji24
      @MrBujji24 23 дні тому

      He wants to change his name..send Gazetted publication papers..:)

  • @venkymannem1303
    @venkymannem1303 23 дні тому +4

    నువ్వు ఏంది రా స్వామీ నేను ఓడిపోయాక కూడా నన్నూ ఇలా తగులుకున్నావ్ (jagan)😂😂😂😂😂

  • @sreekanthkarnutala278
    @sreekanthkarnutala278 23 дні тому +8

    ఓటమి కాదు అన్న చావు

  • @davidk2530
    @davidk2530 23 дні тому +1

    ఈ కార్యక్రమంలో మీ పాత్ర సూపర్ రాజ ఇక ముసుగు తీసెయి all the best

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC 23 дні тому +3

    నమస్కారం సీమ రాజన్న

  • @user-jv2gw8ir5r
    @user-jv2gw8ir5r 23 дні тому +1

    సీమరాజా అన్న ఇంకా ఆ కండువ తీసేసి తెలుగుదేశం కండువ వేసికో అన్న జై కూటమి

  • @sateeshkumar3405
    @sateeshkumar3405 23 дні тому +3

    అవును... 100% నిజం.
    అందరూ తెలుసూ కొవాలి...
    ఈ ప్పటికైనా జగన్ తెలుసుకోవాలి....
    లేదా ఆ పార్టీ మట్టే

  • @venkatasudheerkumar7785
    @venkatasudheerkumar7785 23 дні тому +2

    అన్నా మీరు ఎక్కడికి దయచేసి వెళ్ళవద్దు అన్న ను ఒంటరి వాడిని చెయ్యద్దు మీరు ఉన్నారుఅనే ధైర్యం తోనే అన్న ఇంకా ఉన్నాడు

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 23 дні тому +8

    వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా గారికి స్వాగతం సుస్వాగతం
    అందరూ కలిసి మింగబెట్టారు అన్న మన సీమ బిడ్డని
    దమ్ము ధైర్యం సింహం సింగిల్ గా వస్తుంది అని ఎంత ఎలివేషన్ ఇచ్చిన అందరూ ఎత్తేశారు సీమ రాజా

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 23 дні тому +2

    దెంగుడే దెంగుడు కార్యక్రమం చాలా బాగుంది.

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 23 дні тому +1

    Anno Seema Raja nuvvu party maroddu😊😊

  • @TheGalaxyGamer2.0
    @TheGalaxyGamer2.0 23 дні тому +10

    అన్న ఇంకా నీ వీడియోలు చూసే అదృష్టం మాకు ఉంటుందా ఎందుకంటే నువ్వు వచ్చిన పని అయింది కదా.videos chestava inka

  • @sathaynarayanaraju
    @sathaynarayanaraju 23 дні тому +2

    Both of you guys happy success jai TDP

  • @KuruvaKrishna-mo1hx
    @KuruvaKrishna-mo1hx 23 дні тому +6

    Anna nuvvu super bro

  • @rameshsubbu4226
    @rameshsubbu4226 23 дні тому +4

    మీ మొగ్గలకి namaskaram🙏🙏🙏🙏🙏

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 23 дні тому +1

    గొప్పగా విశ్లేషణ చేశారు

  • @CRNEntertainments
    @CRNEntertainments 23 дні тому +1

    Seema Raja Anna nuvvu party maroddu , aa party lone undu

  • @HanumantharaoBandla-fi6kd
    @HanumantharaoBandla-fi6kd 23 дні тому +12

    Seema raja nuvu asalu sisalu ycp person

  • @oppozomato7918
    @oppozomato7918 23 дні тому +9

    Jai seemanna

  • @kundururaghuprasad3230
    @kundururaghuprasad3230 23 дні тому +2

    అది మాత్రం కరెక్ట్.

  • @Dasu-fp4le
    @Dasu-fp4le 23 дні тому +2

    ఏంది సీమ రాజన్న అంత వర్రి అవుతున్నావు, పోయింది 5 కదా, అటుపక్క 1 ఇటుపక్క 1 అట్లనే ఉన్నాయిగా హ్యాపీ గా ఉండు

  • @ramsudheer6906
    @ramsudheer6906 23 дні тому +3

    Super అన్నా 🤣💐💐💐

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 23 дні тому +2

    చాలా బాగా చెప్పారు

  • @Hiyeshappy
    @Hiyeshappy 23 дні тому +2

    Super siimaraajaaaaaaaaaa

    • @Hiyeshappy
      @Hiyeshappy 23 дні тому +1

      Comedy కి reason కలిపిన మీ చాతుర్యం బావుంది. తమ్ముడూ

  • @user-Tallapaka
    @user-Tallapaka 23 дні тому +6

    నువ్వు పార్టీ పగ్గాలు చేపడితే వై చీ పీ అంతర్జాతీయ ప్రధాన అధ్యక్ష పదవి తీసుకోవాలి

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 23 дні тому +2

    జబర్దస్త్ షో చూద్దం మానేశా సుధీర్, ఆది లేరని అంతకు మించి కామెడీ ఉంది రాజా& ఆర్పీ 😂😂😂😂😂🎉🎉🎉🎉

  • @RamanaDondla
    @RamanaDondla 14 годин тому

    Sema raja 👍👍

  • @user-eh9dv5cd7b
    @user-eh9dv5cd7b 23 дні тому +2

    Bijjala sorry sajjala 😂😂😂 what a rhyming anna

  • @Angel_Dhanvi123
    @Angel_Dhanvi123 23 дні тому +5

    Jai tdp Jai Cbn sir

  • @ChalavadhiAnjaneyulu
    @ChalavadhiAnjaneyulu 7 днів тому

    Both of your speech is very nice 👍

  • @srinivasaraomunagala5176
    @srinivasaraomunagala5176 21 день тому

    వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కొనసాగించవలసిందిగా కోరుచున్నాం ఇలా ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంది

  • @mallikabiriyanivenkatesh6869
    @mallikabiriyanivenkatesh6869 22 дні тому

    Super show from Bangalore

  • @sivaganeshaudios84668
    @sivaganeshaudios84668 23 дні тому +4

    Jai tdp anna

  • @PenkiHarikrishna
    @PenkiHarikrishna 20 днів тому

    అన్నా ఇద్దరూ. అల్లడిస్తున్నారు ఆంధ్రాని... మీకు నా నమస్కారాలు

  • @venkeybommanaboina8294
    @venkeybommanaboina8294 21 день тому

    Supar seemaraja and rp

  • @harishgurram4892
    @harishgurram4892 23 дні тому +2

    Infinity correct

  • @saisudhadonga3293
    @saisudhadonga3293 23 дні тому +2

    Seema Raj join TDP please

  • @torresattaluri
    @torresattaluri 23 дні тому +1

    Babooo next level comedy 😂😂

  • @boletrinadharao196
    @boletrinadharao196 23 дні тому +2

    అన్న సింగల్ గా వస్తాడు అంటే (11) సింగల్ సింగల్ వస్తాడు అని అనుకోలేదు

  • @nivasindian
    @nivasindian 22 дні тому +1

    చరిత్ర , చరిత్ర తో ముగిసింది....
    151 నుంచి 11 కి

  • @mayanakhadeerullah5065
    @mayanakhadeerullah5065 21 день тому

    ఒక పేపర్ ఎడిటర్ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు
    అన్ని డిపార్ట్మెంట్ ల హెడ్ లకు బ్లాక్ మేయిలింగ్ రాజకీయమ్ చేశాడు
    జగనన్న అభిమానులు ఎవరైనా ఉంటే ముందు ఈన్ని రాష్ట్ర బహిష్కరణ చేయండి
    లేదా next 5 years తర్వాత కూడా చిప్పకూడు తప్పదు
    జై చంద్రన్న ✌️✌️✌️

  • @syedsahebvali3675
    @syedsahebvali3675 23 дні тому +3

    Ni valla I think tdp ki 5 percentage vote perigindi ❤❤❤ chala madi ni marchina semma raja ki jai

  • @narendranelluri6074
    @narendranelluri6074 23 дні тому +1

    Ultimate ragging....❤

  • @Immanuel.5363
    @Immanuel.5363 23 дні тому +1

    super punch

  • @ashoknalavath649
    @ashoknalavath649 23 дні тому

    Gd mng bros..... Congratulations to both of you ❤❤❤❤❤❤ you guys rocked.... Jagan shocked 😱😱😱😱😱😱😱😱😱

  • @umanaiduvarri7905
    @umanaiduvarri7905 22 дні тому

    అన్నా సీమరాజు అన్న కార్యకర్తలను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేపట్టొచ్చు కదా

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra 23 дні тому +4

    Raja anna.. శ్రీరెడ్డీ గురించి మార్చిపోయారేమో..అని డౌట్ గా వుంది నా మీరు..అస్సలే మీకు అభిమానం😅

    • @user-pf1zz7uj7s
      @user-pf1zz7uj7s 23 дні тому

      RAJA GARU .... SREE REDDY MEEDA KUDA VEDIO CHEYANDI

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 6 днів тому

    Superb.

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 22 дні тому +1

    Very nice acting brothers.

  • @murthysantosh6973
    @murthysantosh6973 22 дні тому

    సూపర్ కామెడీ

  • @mdmasood308
    @mdmasood308 23 дні тому +1

    Sri Reddy gurinchi concept

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 22 дні тому +1

    అన్న సీమరాజన్న అక్కడ మెగా కుటుంబం లో చూశారా సంబరాలు పవన్ కళ్యాణ్ చిరంజీవి కి పాదాభివందనం చేసేటప్పుడు రేండు కళ్ళు సరిపోవడంలేదు 🎉🎉🎉ఇక్కడ మీ జగన్ అన్నను చూస్తే ఇంద్రుడికి ఉన్న అన్ని కళ్ళులోనుంచి చూసినా సరిపోవడం లేదు. ఎవరు రావడం లేదేమో మీతోనే మొదలు పెట్టండి ఓదార్పు యాత్ర. అది ఒక సీరీస్ చేయండి బ్రదర్ 😢😢😢