దేవుని చేతిలో కాలము దైవజనులు విజయకుమార్ గారు పాట చాలా ఆత్మీయంగా ఉంది. జీవితంలో సేవలో పడ్డకష్టములు దేవుడు చేసిన కార్యములు ఇలా పాట రూపం లో రాస్తే దేవుడు ఎంత గొప్పవాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు దేవుడు ఇంకా మంచి పాటలు రికార్డింగ్ చియడనికి సహాయం చెయ్యాలి అని నా ఆశ సమస్త మహిమ యేసయ్యా కే కలుగును గాక ఆమెన్
చేదైన మారా నీలో తీపిగా మారేనే చేదైన జీవితాలు మాధుర్యమాయెనే..2.. మహిమ ఘనత నీకు యుగయుగములకు.. స్తుతియు ఘనత నీకు స్తోత్రార్హుడా.2. 1.నే వెళ్లే త్రోవ ముళ్ళ బాట కాగా ఆ మార్గమునే మెరుగుగా మార్చి.2 నా శ్రమలనే పాఠములుగా కూర్చి.2 నీ మార్గములను నాకు అభ్యసించితివి..2.. నా హృదయమే పగిలి విరిగి నలిగిపోవుచుండగా నా అర్పణే నీవు స్వీకరించుచుండగా. ....మహిమ... ..చేదైన... 2. నా జీవితమంతా చీకటి అయిపోగా ఆ అగాధమునే వెలుగుగా మార్చి.2. నీ వాక్యమునే నాకనుగ్రహించి.2 నీ కృపతో నన్ను నడుపుచున్నదేవా.2. నా హృదయములో జీవనది ప్రవహించుచుండగా నా అంతరంగమే నీ సన్నిధితో నిండగా...మహిమ...చేదైన.. 3.ఆనందమే లేని నా జీవితములో ఆక్రందనే ఎదురవ్వగా...2 అంగలార్పునే నాట్యముగా మార్చి.2. నా కన్నీటిని తుడిచిన దేవా.2. నా హృదయమే సంతసముతో పొంగిపొర్లుచుండగా నా అంతరంగమే నీ ప్రహర్షముతో నిండగా..మహిమ..చేదైన..
అద్భుతం ❤️❤️❤️
Love you jesus
ఈ పాట చాలా బాగుంది బ్రదర్
Supar song praster garu
Hallelujah hallelujah hallelujah
ఎంత ఇప్పుడు కూడా మీకు దయ చేసి నందుకు దేవాది దేవునికి వందనాలు
Amen 🙌🙏
సూపర్
Supar🎉
దేవుని చేతిలో కాలము దైవజనులు విజయకుమార్ గారు పాట చాలా ఆత్మీయంగా ఉంది. జీవితంలో సేవలో పడ్డకష్టములు దేవుడు చేసిన కార్యములు ఇలా పాట రూపం లో రాస్తే దేవుడు ఎంత గొప్పవాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు
దేవుడు ఇంకా మంచి పాటలు రికార్డింగ్ చియడనికి సహాయం చెయ్యాలి అని నా ఆశ
సమస్త మహిమ యేసయ్యా కే కలుగును గాక ఆమెన్
❤praise the lord brother 😊
Amen 🎉
దేవుని స్తోత్రం హల్లెలూయా
చేదైన మారా నీలో తీపిగా మారేనే
చేదైన జీవితాలు మాధుర్యమాయెనే..2..
మహిమ ఘనత నీకు యుగయుగములకు..
స్తుతియు ఘనత నీకు స్తోత్రార్హుడా.2.
1.నే వెళ్లే త్రోవ ముళ్ళ బాట కాగా
ఆ మార్గమునే మెరుగుగా మార్చి.2
నా శ్రమలనే పాఠములుగా కూర్చి.2
నీ మార్గములను నాకు అభ్యసించితివి..2..
నా హృదయమే పగిలి విరిగి నలిగిపోవుచుండగా
నా అర్పణే నీవు స్వీకరించుచుండగా.
....మహిమ... ..చేదైన...
2. నా జీవితమంతా చీకటి అయిపోగా
ఆ అగాధమునే వెలుగుగా మార్చి.2.
నీ వాక్యమునే నాకనుగ్రహించి.2
నీ కృపతో నన్ను నడుపుచున్నదేవా.2.
నా హృదయములో జీవనది ప్రవహించుచుండగా
నా అంతరంగమే నీ సన్నిధితో నిండగా...మహిమ...చేదైన..
3.ఆనందమే లేని నా జీవితములో
ఆక్రందనే ఎదురవ్వగా...2
అంగలార్పునే నాట్యముగా మార్చి.2.
నా కన్నీటిని తుడిచిన దేవా.2.
నా హృదయమే సంతసముతో పొంగిపొర్లుచుండగా
నా అంతరంగమే నీ ప్రహర్షముతో నిండగా..మహిమ..చేదైన..
సూపర్ ❤
Super meaning ful song pastor Garu.
Praise the lord
Wonderful Song…..🎉God bless you
Super 🎉
wonderful Song
Anna
దేవునికి మహిమా కలుగునుగాక ఆమెన్
👌
Praise God 🙌🙌
👌👌👌 Can't explain my heart exposition really I'm BLEESED through this song
Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌
Wonderful song
Wonderful music
God gift song lyrics
God bless you sir
Devuniki mahima amen
Good song bro
God bless you ❤
అద్భుతమైన పాట వ్రాసాను బాగా పాడారు బ్రదర్ గారు వందనాలు అండి
Praise the lord...
Wonderful 😍song praise the lord Anna ❤🙏
Praise the lord brother
Praise lord brother
దేవుడు ఇంకనూ మిమ్మల్ని బలంగా వాడుకున్న గాక
చాలా బాగుంది అన్న పాట
ఈ పాట ద్వారా ఎందరో ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను అన్న
Praise the lord Anna 🙏
Praise the lord brother 🙏
Wonderful Ayyagaru దేవుడు మీ ప్రయసమును దేవించునుగాక ఆమెన్!
Super annaya... This is benayamin
Glory to God amen 🙏... praise the lord brother..
Praise the Lord brother, Glory to God
Supar
పాస్టర్ గారు చాలా అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌
Praise the lord 🙏
HEART TOUCHING LIRICS,
MIND TOUCHING TUNING,
EXCELLENT VOICE PASTORGARU.
HeArTy CoNgraTuLioNs.
We Are So LUCKY To Hear This "GREAT SONG".
దేవుడు మీ ద్వారా మరిన్ని గొప్ప అద్భుతమైన కార్యమును జరిగించును గాక ఆమెన్
Praise the lord 🙏
9
Praise the lord
Praise the Lord brother
Glory to God ✝️👌🙏🙏
Supar