I'm TDP supporter and PK fan before, but not now. PK is just bjp agent. He wants to do "religion politics" in AP😢. CBN garu, be careful with him. I love CBN and RaGa💖❤
@@simmavijay brother what im trying to say is, our state's political parties is in alignment (potthu) with bjp. thats how bjp got power in central so bjp will rule AP by proxy through these parties. thats why we're have communal quarrels now due to pawala kalyan. instead of solving the issue and finding culprits he's washing temple steps. B.J.P - Babu-Jagan-Pawla Kalyan . no matter who wins, they are still subordinates to bjp
మేడం మీలాంటి వాళ్ళు ఇంత భయపెట్టే రాజకీయాల మధ్య సత్యాన్ని నిర్భయంగా మాట్లాడారు ...మీ భద్రత కూడా ఆలోచించుకోలేదు ...మీలాంటి వాళ్ళతో పని చేసే అదృష్టం ఎపుడు వస్తుందో....నేను ఒక govt employee but em matladalem... భవిష్యత్తు లో మీరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా ఉండాలి అని కోరుకుంటున్న ...మీలాంటి వాళ్ళ గొంతు ఏమైనా ఐతే మాత్రం ఈ దేశం నాశనం ఔతుంది
_మణిపూర్ లో _*_ఒక స్త్రీ ని నగ్నంగా నడిపిస్తే_*_ మనోభావాలు దెబ్బతినలేదు , ఒక _*_లడ్డు కోసం మనోభావాలు_*_ దెబ్బతిన్నాయి . లడ్డుకిచ్చే గౌరవం ఒక స్త్రీ కి లేకపాయే ఈ దేశంలో పశువుల నుండి వచ్చే పాలు పెరువు నెయ్యి వెన్న శాకాహారం అయినపుడు కొవ్వు మాత్రం మాంసాహారం ఎలా అవ్వుద్ది ,ఆవు మూత్రం, ఆవు పేడ పవిత్రమైనపుడు కొవ్వు అపవిత్రమా ... _*_మనిషి వాడుతున్న ప్రతిదీ కల్తియే_*_ ఉప్పు ,పప్పు ,వంట నూనె , వేస్కునే మందులు , కాప్సుల్స్ ,సబ్బులో కొవ్వు కలుస్తుంది , ఎరువులు విత్తనాలు అన్నీ కూడా చివరికి పీల్చే గాలి త్రాగే నీరు కూడా _*_కల్తే_* *మనిషి ఆలోచన జ్ఞానం వర్ధిల్లాలి* 🤏🏻
నిజమైన హిందూ వు అయింటే వారిమీద ప్రేమ అభిమానం ఉంటే....... శ్రీ శ్రీ శ్రీ. నాయుడు గారు తప్పు గా జరిగింది, భక్తులు భాద పడతారు, సమాజం లో హిందూ సంప్రదాయం దెబ్బ తింటుంది అని మత విశ్వాసం నికి విఘాటం అని ఎంచి, జరిగిన పొరపాటు బయట రాకుండా చూసి తరువాత టెండర్ కాన్సల్ చేసి అధికారులు మీద లేదా పాత ముఖ్య మంత్రి విషయాలు చెప్పి, హిందూ మత విశ్వాసం కాపాడి ఉండాలి. అది పోయి..... ప్రపంచంలో లో అందరికి చెప్పి తాను ఏదో గొప్పగా చేసినట్లు., చేసి మన హిందువుల పరువు బజారు కాదు ప్రపంచం పాలు చేసిన నాయుడు గారి తెలివితేటలకు కోటి దండాలు..
ఇంత చిన్న లడ్డులో ఇంత మేటర్ ఉందా ? ఇందులో సనాతన ధర్మం ఉంది. హిందూ ఓటు బ్యాంకు ఉంది. కులాల కొట్లాటలు ఉన్నాయి.ఆదిపత్య పోరులున్నాయి. ఒక వ్యవస్థను కంట్రోల్ చేసే ప్లానింగ్ ఉంది. బిజెపి వాళ్ళ ప్లాన్లు ఉన్నాయి. వైఎస్ఆర్సిపి ని కార్నర్ చేసే ఐడియాలు ఉన్నాయి. తప్పును వేరే వాళ్ల మీద తోసేసే టిడిపి తెలివితేటలు ఉన్నాయి.అబ్బో చాలానే ఉన్నాయి.
I'm TDP supporter and PK fan before, but not now. PK is just bjp agent & want to do "religion politics" in andhra😢. AP, tamilnadu and kerala are peaceful states, CBN be careful with PK😢
ఒకప్పుడు pk కమ్యూనిస్టు అంటే నేను సపోర్ట్ చేశాను ఇప్పుడు ఒక whatsapp యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన బత్తాయి లా మాట్లాడుతున్నాడు.. వాడి మతి స్టుమితం బాలేదు..
@@shekharofficial. తమిళనాడులో దేవాలయాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి అక్కడ పాలించేది కమ్యూనిస్టులు. ఆ దేవాలయాలు హిందువులకు ఇవ్వమని చెప్పండి అప్పుడు నమ్ముతాను

ఈ పవన్ గారికి అస్సలు బుర్ర తక్కువ. సనాతన ధర్మం అంటే ప్రజల ను ముఖ్యంగా sc, st, bc ల ను బ్రతుకులు చాలా దుర్భరంగా ఉంటుంది. సనాతన ధర్మం కాదు సామజికన్యాయం కావలి.
Naa laddu lo godava.....AP lo Inka emi oedaaa... బుడమేరు బాధితలు ఏమియ్యారు... ఏపీ లో దళిత డాక్టర్ మీద దాడి ఏమియ్యింది... అదిమూలం గారి మీద పెట్టిన కేసు వీడియో ఉన్న కానీ withdraw చేసుకున్నారు.... స్టీల్ ప్లాంట్ సేల్ ఎందుకు ఆగలేదు.... సెంట్రల్ గవర్నమెంట్ సురైటీ పెట్ీ ఇస్త అన్న వరల్డ్ బ్యాంక్ లోన్ ఎమియ్యింది.... ఆడపిల్లమీద రేప్ కేస్ ఏమియ్యాయి....సాండ్ ఇంకా రిలీజ్ కలేదు... అమరావతి మూలిగిపోయింది...
your presentation 100% truth. If all leave this issue BJP will not leave it, but make politics on people's sentiments. AP people are wise they can understand Pawan slavary to Modi
పథకాలు అమలు చేయలేక ఇటువంటి పనులు చేస్తున్నారు అని వారికి విజ్ఞప్తి.పథకాల అమలు జరుగుతున్న క్రమం చూస్తూనే విమర్శలు చేయడం మంచిదికాదు. ఇక లడ్డులో జరిగిన కల్తీ గురించి అనవసరమైన రాజకీయాలు చేయడం మంచిది కాదని నా అభిప్రాయం.
Hello ,I have never heard a better speech than this in my life, I don’t know how to tell my heart felt appreciation ,or thankfulness, I appreciate. 100 % what she says is true, everyone should Understand it ,in the correct sense, my blessings and thanks to her.
అన్ని ఛానెల్స్ రుచి చూసి కేరింతలు కొడుతున్న లడ్డూ ని మహువా మీడియా యింకా వాసన కూడా చూడలేదే అని బాధ పడుతుండగా వనజ గారు ఈ వీడియో లడ్డూను అందించారు! చాలా రుచిగా ఉంది. భాజపా శైలి రాజకీయ వ్యూహం ఈ లడ్డూ వ్యవహారం అని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త వేషం వేసి ఆ అనుమానాలు నిజం చేశారు. CBN స్వతంత్రంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అనే వాస్తవాన్ని అంగీకరించాలి. భాజపా అమలు చేస్తున్న ఈ వ్యూహాన్ని రచించిన వాళ్ళు ఎవ్వరైనా వారి మేధాపటిమ కు హాట్స్ ఆఫ్! ఒక్క దెబ్బతో భాజపా సాధించే అవకాశం ఉన్న అంశాలు కొన్ని చూద్దాం: 1. టీడీపీ ప్రతిష్ట ను దెబ్బతీయడం 2. వైసీపీ కి కొంత సానుభూతిని తయారుచేయడం. 3. వీడియో లో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలకు శ్రీకారం చుట్టడం. 4. ఇందుకు పావుగా CBN నే వాడి, ఆయనకున్న వ్యక్తిగత ప్రతిష్ట ను దెబ్బతీయడం. 5. అభివృద్ధి లో దూసుకువెళ్లే పని నుండి పక్కదోవ పట్టించి రాష్ట్ర అభివృద్ధి ని జాప్యం చేయడం. 6. ఆంధ్రా షిండే ను ఆవిష్కరించడం. 7. నిధులు ఇస్తున్నట్టే ఇస్తూ చేతికి మట్టి అంటకుండా ఆంధ్రుల కళ్ళు ఆంధ్రులే పొడుచుకునేట్లు చేయడం. 8. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాల మీద CBN కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితిని సృష్టించడం. 9. వైసీపీ తర్వాత మరో ప్రత్యామ్నాయ B టీమ్ ను రాష్ట్రంలో తయారు చేసుకోవడం. 10. ఇంకా ఇలాంటివి ఎన్నో చేసి రాష్ట్రంలోని జాతీయ సంపదను ఎవరికి కట్టబెట్టాలో వారికి కట్టబెట్టడం. ఈ వీడియో చూస్తే వైసీపీ కి అనుకూలంగా ఉంది అనిపిస్తుంది. కానీ అన్ని పార్టీలు భాజపా చెరలో ఉన్నాయని గ్రహిస్తే అది వారి పాత్రపోషణ అని అర్థం అవుతుంది. దేవుడు చేసిన మనుషులే ఇన్ని చేస్తుంటే మనుషులు చేసిన దేవుడికి ఈ మాత్రం తెలియకపోదు అని ఆశతో ఒక మిరకిల్ కోసం ఎదురు చూడడం తప్ప సామాన్య పౌరులు చేయగలిగింది ఏమీ లేదు...
Really excellent analysis sir. Really I'm saying hatsoff to your analysis. Modi is ring master in circus (AP) Pawan, jagan are puppets & CBN is victim😢. Only god can save CBN😢.
టీటీడీ ఈ లడ్డు వివాదం రాజకీయ పార్టీల ఆలోచనలు ఎత్తు ఘడల గురించి చాల వివరంగా ఎ మీడియాలో ఇంత మంచిగా చెప్పలేదు. మహువా మీడియా ప్రజా మీడియా ఒక నిర్ణయం ఆలోచన మీద నిలకడ లేని నిలబడని వ్యక్తి పవన్ కళ్యాణ్ బిజేపీకి ఆంధ్రాలో పావుగా మారిండు సామాజిక ఆలోచన కాదు సనతన ఆలోచన వ్యక్తి అని బయటపడింది.చేగువేరా బాగాట్
ఇప్పుడు ఉన్న ఇండిపెండెంట్ జర్నలిజంలో మన తెలుగులో మీరు తప్పించి ( Mahua Media) ఇంకెవరూ లేరు. అంతకు ముందు వరకు కొంతలో కొంత తులసి చందు గారు కూడా బానే చేసేవారు. ఈ మధ్య ఆవిడ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి . మీరు ఇలానే కంటిన్యూ చేయండి. All the best !.
చాలా చాలా బాగా చెప్పారు మేడం నిజంగా మత రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయితే అసలు ఎలా బతకాలో అర్థం కాదు పేదవారు పేదవారుగానే ఉంటారు సంపన్నులు సంపన్నులు గానే అవుతారు మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్
I'm TDP supporter and PK fan before, but not now. PK is just the agent of bjp and he is doing "religion politics" in AP. tamilnadu, kerala & AP are peaceful states. PK please don't spoil that🙏. Jai TDP jai congress ✋🚲
A new point of view!! thanks madam chala baga vishleshana iccharu. ila andharu alochinchi .. matha rajakiyala nunchi mana telugu rastrala prajalu dooranga undali.
ఎంతో రిసెర్చి చేసి చెప్పిన అనేక విషయాలు ఆసాంతం ఆసక్తికరంగా వున్నాయి. ఆ వెంకటేశ్వరస్వామి అన్నీ గమనిస్తున్నాడు. నిజం ప్రజలకు నిలకడమీద తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వైఖరే చాలా విచిత్రంగా అనిపిస్తూంది.
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi. స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు.
These are the facts revealed by you, the politics fall from the grace even the prasadam also get involved into it. Thank you for your detailed report I wish to receive more and more curtain raisers from you.
సిక్స్ సూపర్ సిక్స్ స్పెర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్.. ఇదే కేంద్ర భీందు హంఫట్. ఉద్యోగుస్తులు హఫట్. రైతులు హేమఫుట్.... ఉచిత ప్రయాణం.... అమ్మావ డి.... నాన్న వడి. సైలెండరు....... అవుట్ అవుట్ అవుట్
మేడం లీటర్ ఇంజిన్ ఆయిల్ 320 కి రావట్లేదు స్వచ్ఛమైన కల్తీ లేని ఆవు నెయ్యి 320 కి ఆ విషయం ఆలోచించండి మేడం టెండర్లు పిలిచే వాళ్లకు బుద్ధి లేదా గత సీఎం కి బుద్ధి లేదా, మనమైనా కొంచెం ఆలోచించాలి కదా ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది రాజకీయాలు వద్దు నిజం ఆలోచించండి మేడం ఎట్లా వస్తుంది
Very nicely eloborated and brought the facts and background of this episode. Most of the educated people believed this is political issue/ diversion politics. Now everyone understood this is purely political drama. People had given massive majority to this 40yrs experienced politician with lot of expectations. Instead of fulfill the people requirements and to look after major issues like flood victims of Vijayawada/ Amaravati surroundings, Vizag steel plant privatization, special status etc., and mislead the crores of devotees by his loose tongue. At least now the CM must say sorry to God and devotees who is the prime accused for this mishap.
డైరీ, ఆర్గానిక్ వ్యవసాయం విషయం లొ మీ సూచన ఆచరణీయమే కదా మేడం,, గవర్నమెంట్ దీనిపై ఎందుకు ఇన్ని years గా ఆలోచన చేయలేకపోయింది,, final గా మీ analysis 👍👍👍thank you
టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఇద్దరూ వీడియో మొత్తం చూడకుండా ఇది ఎవరో ఒకరికి అనుకూలం అని తీర్పు ఇవ్వకండి. మొత్తం చూశాక కామెంట్ చెయ్యండి.
ఇప్పటికీ మా ఊరిలో దళితులను హనుమాన్ టెంపుల్ లోకి రానివారు.
ఇదే కదా సనాతన ధర్మం అంటే?
I'm TDP supporter and PK fan before, but not now. PK is just bjp agent. He wants to do "religion politics" in AP😢. CBN garu, be careful with him. I love CBN and RaGa💖❤
@@simmavijaysrikrishna devarayalu icchina gold NTR cm iyyevaku undedi.ttd board chesina frauds valla aa gold ledu.
Okay ma'am
చాలా బాగ చెప్పారు.
అందుకే ఒక పెద్దాయన అన్నారు ఒక మనిషి ఎలాంటివాడో తెలుసు కోవాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడండి అని
ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏమిటంటే జంతువుల కొవ్వు కల్తీ లడ్డూ సీఎం, పాచిపోయిన లడ్డూ డిప్యూటీ సీఎం ఉండడంతో దేవుడు మాత్రం ఏంచేస్తాడు.
"Are chandrababu ni mundu ardam chesukotani ki try cheyyi aatharuvatha anu anthegani "gorri "laga maatladamaju
నారా చంద్రబాబు నాయుడు , పవన్కళ్యాణ్ చేష్టలు రాబోయే రోజుల్లో వారికి ఉరిగా ఉంటాయి .
Discuss about quality of laddu .give suggestion
Chala durmargamu ga matladuthunnavu.
Sanathana dharmamu gurunchi asalu emi matladuthunnavu
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
లడ్డులో కల్తీ ఉన్నదో లేదో తెలియదు కానీ మీరు చెప్పినట్టు రాజకీయ కల్తీ 100% ఉన్నది.
మీ విశ్లేషణ చాలా బాగుంది మేడమ్.
మీరు చక్కగా నిష్పాక్షికంగా వాస్తవాలు చెప్పారు. ఇందులో రాజకీయ కోణం ఉంది. ఏపీ కి మహారాష్ట్ర కి రాజకీయ పోలిక కనిపిస్తుంది.
చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼నిజం తెలుపు చున్నారు tq tq 🙏🏼🙏🏼🙏🏼
చాలా నిజాయితీగా నిర్భయంగా వాస్తవాలు చెప్పారు మేడం.
BJP very dangerous don't allow in AP
AP, tamilnadu and kerala are peaceful states till now & we never allowed bjp. Even Telangana and Karnataka are infected with bjp's matha gajji 😢.
brother tdp and jagan already in bed with bjp so no matter what you vote, andhra will still be in bjp hands
@@--Seratin- but we AP, tamilnadu and kerala never allowed bjp to rule😃. We never allow also.
@@simmavijay brother what im trying to say is, our state's political parties is in alignment (potthu) with bjp. thats how bjp got power in central so bjp will rule AP by proxy through these parties. thats why we're have communal quarrels now due to pawala kalyan. instead of solving the issue and finding culprits he's washing temple steps. B.J.P - Babu-Jagan-Pawla Kalyan . no matter who wins, they are still subordinates to bjp
Bullshit... Don't allow communism in ap..It's a chinese party.
What you said is true. Pawan kalyan made it a big issue with his over action.
మేడం మీలాంటి వాళ్ళు ఇంత భయపెట్టే రాజకీయాల మధ్య సత్యాన్ని నిర్భయంగా మాట్లాడారు ...మీ భద్రత కూడా ఆలోచించుకోలేదు ...మీలాంటి వాళ్ళతో పని చేసే అదృష్టం ఎపుడు వస్తుందో....నేను ఒక govt employee but em matladalem... భవిష్యత్తు లో మీరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా ఉండాలి అని కోరుకుంటున్న ...మీలాంటి వాళ్ళ గొంతు ఏమైనా ఐతే మాత్రం ఈ దేశం నాశనం ఔతుంది
అవును సార్
ఆమెకేమైతుంది? ఏమీకాదు. ఆమె ఇటువంటి మాటలు ఏ పాక్, బంగ్లా, ఆఫ్ఘ నిస్తాన్ లేదా చైనాలో వాగినా, ఐతుంది ఏమైనా.
ఆమెకేమైతుంది? ఏమీకాదు. ఆమె ఇటువంటి మాటలు ఏ పాక్, బంగ్లా, ఆఫ్ఘ నిస్తాన్ లేదా చైనాలో వాగినా, ఐతుంది ఏమైనా.
సరి ఐనా విషయాలతో విశ్లేష అదించారు 🙏🙏
_మణిపూర్ లో _*_ఒక స్త్రీ ని నగ్నంగా నడిపిస్తే_*_ మనోభావాలు దెబ్బతినలేదు , ఒక _*_లడ్డు కోసం మనోభావాలు_*_ దెబ్బతిన్నాయి . లడ్డుకిచ్చే గౌరవం ఒక స్త్రీ కి లేకపాయే ఈ దేశంలో పశువుల నుండి వచ్చే పాలు పెరువు నెయ్యి వెన్న శాకాహారం అయినపుడు కొవ్వు మాత్రం మాంసాహారం ఎలా అవ్వుద్ది ,ఆవు మూత్రం, ఆవు పేడ పవిత్రమైనపుడు కొవ్వు అపవిత్రమా ... _*_మనిషి వాడుతున్న ప్రతిదీ కల్తియే_*_ ఉప్పు ,పప్పు ,వంట నూనె , వేస్కునే మందులు , కాప్సుల్స్ ,సబ్బులో కొవ్వు కలుస్తుంది , ఎరువులు విత్తనాలు అన్నీ కూడా చివరికి పీల్చే గాలి త్రాగే నీరు కూడా _*_కల్తే_*
*మనిషి ఆలోచన జ్ఞానం వర్ధిల్లాలి* 🤏🏻
Hatsoff you sir
super sir meeru
కొంతమందికి కడుపు మంట పుడుతుంది ఈ కామెంట్ చూస్తే 😂😂
Most sensible comment in the internet
కాంగ్రెస్కు చాలా హామీలు ఇచ్చింది ఏం పీకారు మరి
పవన్ కళ్యాణ్ ఒక అవకాశవాద. చాలా రాజకీయ పార్టీలు ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా
కొంచెం లేటైనా కూడా చాలా మంచివీడియో చేసారు మేటం 👍🏼👍🏼👍🏼
నిజమైన హిందూ వు అయింటే వారిమీద ప్రేమ అభిమానం ఉంటే....... శ్రీ శ్రీ శ్రీ. నాయుడు గారు తప్పు గా జరిగింది, భక్తులు భాద పడతారు, సమాజం లో హిందూ సంప్రదాయం దెబ్బ తింటుంది అని మత విశ్వాసం నికి విఘాటం అని ఎంచి, జరిగిన పొరపాటు బయట రాకుండా చూసి తరువాత టెండర్ కాన్సల్ చేసి అధికారులు మీద లేదా పాత ముఖ్య మంత్రి విషయాలు చెప్పి, హిందూ మత విశ్వాసం కాపాడి ఉండాలి. అది పోయి..... ప్రపంచంలో లో అందరికి చెప్పి తాను ఏదో గొప్పగా చేసినట్లు., చేసి మన హిందువుల పరువు బజారు కాదు ప్రపంచం పాలు చేసిన నాయుడు గారి తెలివితేటలకు కోటి దండాలు..
ఇది కేంద్రం క్రుట
స్టీల్ ప్లాంటో ప్ర వేటు పరం చేయి టకు బ్రాఇన్ డ్రైవర్షన్
BJP రాష్ట్రం లో దూరడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.పవర్(న్) కళ్యాణ్ (అ) నాలోచిత చేష్టలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తా యోమరి!!
దూరని దూరని... దొంగల పంపకాల్లో సంగతీ బయట పడ్డట్టు.. ఈ సనాతనపు ముసుగు వ్యాపారాలు తెలంగాణ కి తెలిసివస్తాయి
Vadi Amma pooku ❤️
సూపర్ విశ్లేషణ
ఇంత చిన్న లడ్డులో ఇంత మేటర్ ఉందా ? ఇందులో సనాతన ధర్మం ఉంది. హిందూ ఓటు బ్యాంకు ఉంది. కులాల కొట్లాటలు ఉన్నాయి.ఆదిపత్య పోరులున్నాయి. ఒక వ్యవస్థను కంట్రోల్ చేసే ప్లానింగ్ ఉంది. బిజెపి వాళ్ళ ప్లాన్లు ఉన్నాయి. వైఎస్ఆర్సిపి ని కార్నర్ చేసే ఐడియాలు ఉన్నాయి. తప్పును వేరే వాళ్ల మీద తోసేసే టిడిపి తెలివితేటలు ఉన్నాయి.అబ్బో చాలానే ఉన్నాయి.
అద్భుతంగా గ్రహించారు.... మీరు
2029 కి బీజేపీ ఇప్పుడు నుండే స్టార్ట్ చేసింది ఈ పావలా ని పావు గా వాడుకొని 😏
Sir you are absolutely right 👍 ముందు చూపు తో ఇప్పటి నుండే పక్కా ప్రణాళికతో పథకం రచించారు 😔
నార్త్ లో బీజేపీ పని అయిపోయింది.అందుకే సౌత్ లో బీజేపీ మత రాజకీయాలు మొదలు పెట్టింది.
I'm TDP supporter and PK fan before, but not now. PK is just bjp agent & want to do "religion politics" in andhra😢. AP, tamilnadu and kerala are peaceful states, CBN be careful with PK😢
Central script, State actors 😅
ఒకప్పుడు pk కమ్యూనిస్టు అంటే నేను సపోర్ట్ చేశాను ఇప్పుడు ఒక whatsapp యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన బత్తాయి లా మాట్లాడుతున్నాడు.. వాడి మతి స్టుమితం బాలేదు..
Great analysis Madam గారు 👏
చాలా మంచి explanation madam 👍👍👍
😂సనాతన ధర్మం అంటే వ్యాపారం
Adavari sariralu vadukovatam kuda bro..danikosam a devullu ela chesaru a rushi ela chesqru ani Indian lo adavarini vadukunnaru.
Neelanti vyabhicharam chese vaallaki alanae anipisthundhi ra lafoot 🤙🤙🤙
@@shekharofficial. తమిళనాడులో దేవాలయాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి అక్కడ పాలించేది కమ్యూనిస్టులు. ఆ దేవాలయాలు హిందువులకు ఇవ్వమని చెప్పండి అప్పుడు నమ్ముతాను
😂మాదవి లత.. full comedy 😂😂
over action candidate ... andukey odipoyindi 😂😂😂
Comedian
😅😅😅😅😅😅 👍
AP lo yevvaru bjp ki vote veyyaru. BJP is NOTA party in Andhra 😅. Please ask this "joker" madhavi mam about virinchi hospital scams.
She may look like a fool but she is very dangerous fellow
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదారి పట్టించేందుకు లడ్డు విషయం తెరకెక్కించారు
నిజమైన హిందూ వు అయింటే వారిమీద ప్రేమ అభిమానం ఉంటే....... శ్రీ శ్రీ శ్రీ. నాయుడు గారు తప్పు గా జరిగింది, భక్తులు భాద పడతారు, సమాజం లో హిందూ సంప్రదాయం దెబ్బ తింటుంది అని మత విశ్వాసం నికి విఘాటం అని ఎంచి, జరిగిన పొరపాటు బయట రాకుండా చూసి తరువాత టెండర్ కాన్సల్ చేసి అధికారులు మీద లేదా పాత ముఖ్య మంత్రి విషయాలు చెప్పి, హిందూ మత విశ్వాసం కాపాడి ఉండాలి. అది పోయి..... ప్రపంచంలో లో అందరికి చెప్పి తాను ఏదో గొప్పగా చేసినట్లు., చేసి మన హిందువుల పరువు బజారు కాదు ప్రపంచం పాలు చేసిన నాయుడు గారి తెలివితేటలకు కోటి దండాలు..
@@raamraam6539అది చిన్న తప్పు అంటారా ఒక్క సారి ఆలోచించండి 😢😢😊😊
అందుకే నేను పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ నుంచి నమ్మట్లేదు
Mam, I deeply appreciate your sincere, genuine and professionalism in putting forth such a sensitive
Shameful.....bjp dhaya valla politics in the name of religion has touched AP too. Think wisely people
AP, tamilnadu and kerala are peaceful states till now and never allowed bjp to rule. We AP never allow bjp😢
ఈ పవన్ గారికి అస్సలు బుర్ర తక్కువ. సనాతన ధర్మం అంటే ప్రజల ను ముఖ్యంగా sc, st, bc ల ను బ్రతుకులు చాలా దుర్భరంగా ఉంటుంది. సనాతన ధర్మం కాదు సామజికన్యాయం కావలి.
Avuna gorre
ప్రాచీన కాలంలో సనాతన ధర్మం పేరు మీద ఎలాంటి దాష్టీకాలు ,అణచివేత జరిగాయో బాగా చెప్పారు అమ్మ మీరు
అమ్మా! చాలా చక్కగా విశ్లేషించారు.మీరు చెప్పింది 100 శాతం నిజం.
Perfect scientific analysis.The entire country should watch this vedo Thank you Madam
Naa laddu lo godava.....AP lo Inka emi oedaaa... బుడమేరు బాధితలు ఏమియ్యారు... ఏపీ లో దళిత డాక్టర్ మీద దాడి ఏమియ్యింది... అదిమూలం గారి మీద పెట్టిన కేసు వీడియో ఉన్న కానీ withdraw చేసుకున్నారు.... స్టీల్ ప్లాంట్ సేల్ ఎందుకు ఆగలేదు.... సెంట్రల్ గవర్నమెంట్ సురైటీ పెట్ీ ఇస్త అన్న వరల్డ్ బ్యాంక్ లోన్ ఎమియ్యింది.... ఆడపిల్లమీద రేప్ కేస్ ఏమియ్యాయి....సాండ్ ఇంకా రిలీజ్ కలేదు... అమరావతి మూలిగిపోయింది...
your presentation 100% truth. If all leave this issue BJP will not leave it, but make politics on people's sentiments.
AP people are wise they can understand Pawan slavary to Modi
Ap ప్రజలు కష్టాలను ఎదురుకోవడానికి redy గా ఉండండి.. బీజేపీ vs ap ప్రజలు రాయబారి pk..
We don't believe Pawan Kalyan anymore.
Really Jagan Garu manipesto good 👍
నీ ధర్మం పవన్ యాక్టింగ్ సూపర్.కానీ ప్రజలు వివేకవంతులు డ్రామాలు 5ఎవరు ఆడిన తగిన బుద్ది చెపుతారు
Super coment
This is fact
Extraordinary Explanation Vanaja mam
చివరికి రాజకీయా నాయకులు ఇలా చెత్త లాగా తయారయ్యారు. నేను ఇలా చంద్రబాబు గారు ఇలాంటి పనులు చేస్తారని కలలో కూడా ఊహించలేదు
పథకాలు అమలు చేయలేక ఇటువంటి పనులు చేస్తున్నారు అని వారికి విజ్ఞప్తి.పథకాల అమలు జరుగుతున్న క్రమం చూస్తూనే విమర్శలు చేయడం మంచిదికాదు. ఇక లడ్డులో జరిగిన కల్తీ గురించి అనవసరమైన రాజకీయాలు చేయడం మంచిది కాదని నా అభిప్రాయం.
నిజం
Hello ,I have never heard a better speech than this in my life,
I don’t know how to tell my heart felt appreciation ,or thankfulness, I appreciate. 100 % what she says is true, everyone should
Understand it ,in the correct sense, my blessings and thanks to her.
కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కి.
Pawala Kalyan is షిండే of A.p 🤡
అన్ని ఛానెల్స్ రుచి చూసి కేరింతలు కొడుతున్న లడ్డూ ని మహువా మీడియా యింకా వాసన కూడా చూడలేదే అని బాధ పడుతుండగా వనజ గారు ఈ వీడియో లడ్డూను అందించారు! చాలా రుచిగా ఉంది.
భాజపా శైలి రాజకీయ వ్యూహం ఈ లడ్డూ వ్యవహారం అని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త వేషం వేసి ఆ అనుమానాలు నిజం చేశారు. CBN స్వతంత్రంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అనే వాస్తవాన్ని అంగీకరించాలి. భాజపా అమలు చేస్తున్న ఈ వ్యూహాన్ని రచించిన వాళ్ళు ఎవ్వరైనా వారి మేధాపటిమ కు హాట్స్ ఆఫ్! ఒక్క దెబ్బతో భాజపా సాధించే అవకాశం ఉన్న అంశాలు కొన్ని చూద్దాం:
1. టీడీపీ ప్రతిష్ట ను దెబ్బతీయడం
2. వైసీపీ కి కొంత సానుభూతిని తయారుచేయడం.
3. వీడియో లో చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలకు శ్రీకారం చుట్టడం.
4. ఇందుకు పావుగా CBN నే వాడి, ఆయనకున్న వ్యక్తిగత ప్రతిష్ట ను దెబ్బతీయడం.
5. అభివృద్ధి లో దూసుకువెళ్లే పని నుండి పక్కదోవ పట్టించి రాష్ట్ర అభివృద్ధి ని జాప్యం చేయడం.
6. ఆంధ్రా షిండే ను ఆవిష్కరించడం.
7. నిధులు ఇస్తున్నట్టే ఇస్తూ చేతికి మట్టి అంటకుండా ఆంధ్రుల కళ్ళు ఆంధ్రులే పొడుచుకునేట్లు చేయడం.
8. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాల మీద CBN కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితిని సృష్టించడం.
9. వైసీపీ తర్వాత మరో ప్రత్యామ్నాయ B టీమ్ ను రాష్ట్రంలో తయారు చేసుకోవడం.
10. ఇంకా ఇలాంటివి ఎన్నో చేసి రాష్ట్రంలోని జాతీయ సంపదను ఎవరికి కట్టబెట్టాలో వారికి కట్టబెట్టడం.
ఈ వీడియో చూస్తే వైసీపీ కి అనుకూలంగా ఉంది అనిపిస్తుంది. కానీ అన్ని పార్టీలు భాజపా చెరలో ఉన్నాయని గ్రహిస్తే అది వారి పాత్రపోషణ అని అర్థం అవుతుంది. దేవుడు చేసిన మనుషులే ఇన్ని చేస్తుంటే మనుషులు చేసిన దేవుడికి ఈ మాత్రం తెలియకపోదు అని ఆశతో ఒక మిరకిల్ కోసం ఎదురు చూడడం తప్ప సామాన్య పౌరులు చేయగలిగింది ఏమీ లేదు...
Really excellent analysis sir. Really I'm saying hatsoff to your analysis. Modi is ring master in circus (AP) Pawan, jagan are puppets & CBN is victim😢. Only god can save CBN😢.
Well said andi .
@@simmavijayCBN oka waste human
Very Good Explanation
టీటీడీ ఈ లడ్డు వివాదం రాజకీయ పార్టీల ఆలోచనలు ఎత్తు ఘడల
గురించి చాల వివరంగా ఎ మీడియాలో ఇంత మంచిగా చెప్పలేదు. మహువా మీడియా ప్రజా మీడియా ఒక నిర్ణయం ఆలోచన మీద నిలకడ లేని నిలబడని వ్యక్తి పవన్ కళ్యాణ్ బిజేపీకి ఆంధ్రాలో పావుగా మారిండు సామాజిక ఆలోచన కాదు సనతన ఆలోచన వ్యక్తి అని బయటపడింది.చేగువేరా బాగాట్
చేగువేరా కొన్నాళ్ళు, వీరసావర్కర్ కొన్నాళ్ళు. మరి ఇప్పుడు.
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎలా అయితే లేదో .. రాజకీయ ఉద్యమం లాగ ఇక్కడ కూడా అంతే
Your explanation 👌 very 👍 TRUE
ఇప్పుడు ఉన్న ఇండిపెండెంట్ జర్నలిజంలో మన తెలుగులో మీరు తప్పించి ( Mahua Media) ఇంకెవరూ లేరు. అంతకు ముందు వరకు కొంతలో కొంత తులసి చందు గారు కూడా బానే చేసేవారు. ఈ మధ్య ఆవిడ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి . మీరు ఇలానే కంటిన్యూ చేయండి. All the best !.
ఆమె వీడియోలలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది.
చాలా చాలా బాగా చెప్పారు మేడం నిజంగా మత రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయితే అసలు ఎలా బతకాలో అర్థం కాదు పేదవారు పేదవారుగానే ఉంటారు సంపన్నులు సంపన్నులు గానే అవుతారు మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్
మీ విశ్లేషణ బాగుంది మేడం ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
I'm TDP supporter and PK fan before, but not now. PK is just the agent of bjp and he is doing "religion politics" in AP. tamilnadu, kerala & AP are peaceful states. PK please don't spoil that🙏. Jai TDP jai congress ✋🚲
Apara pillanibba
@@Pawankalyan-l6j you are pilla sainik not me. And I hate YCHEAPI and now PK also. I'm supporter of TDP forever🚲
Nuvvu pk fan kadhu
@@lakshmiprasanna7524 yes I'm not fan now. Before, I wanted to see him as CM, but not now. He was making route map for BJP to enter in AP.
@@lakshmiprasanna7524 musugu fan 🤡
Thanks for the truthful information
A new point of view!! thanks madam chala baga vishleshana iccharu. ila andharu alochinchi .. matha rajakiyala nunchi mana telugu rastrala prajalu dooranga undali.
Thank you madam
So far this is the best presentation on this laddu issue !appreciate your effort to u mam !
Well Explained Mam.
Thanks for your True information.
ఎంతో రిసెర్చి చేసి చెప్పిన అనేక విషయాలు ఆసాంతం ఆసక్తికరంగా వున్నాయి. ఆ వెంకటేశ్వరస్వామి అన్నీ గమనిస్తున్నాడు. నిజం ప్రజలకు నిలకడమీద తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వైఖరే చాలా విచిత్రంగా అనిపిస్తూంది.
It's a BJP plan to enter in ap And South india
Absolutely true, people are just getting fooled they are no getting the point
Don't worry AP, tamilnadu and kerala never allow bjp. I don't know about other states 😊
@@simmavijay hope it's become true but in ap they use pawan kalyan has a clown🤡
మంచి విశ్లేషణ అందించారు. వనజ గారు.😊
excellent madam, true journalism
అస్సలు ఏం జరిగిందో లేదో దాని మీద విచారణ చేయకుండా. ఇలా పబ్లిసిగా వెళ్లడించం రాజకీయం కాక ఇంకేం అనుకోవాలి.
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi.
స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు.
బాగా వివరించారు మేడం.. TQ
సూపర్ వివరణ
Excellent information
చాలా లోతైన, వాస్తవమైన విశ్లేషణ. ధన్యవాదములు.
These are the facts revealed by you, the politics fall from the grace even the prasadam also get involved into it. Thank you for your detailed report I wish to receive more and more curtain raisers from you.
Full and detailed information icharu madam thankyou.
Good analysis.
ఈ భక్తిగాళ్లను రాజకీయాల నుంచి తీసేస్తే కానీ దేశం బాగుపడదు...దీనంతటికీ కారణం ప్రజలే మత కులం చూసి ఓటు వేయడం
ఎన్టీఆర్ చేసిన పని చాలా మంచిది
Miru Bale cheptharu madam ye vishayam ayina.
సిక్స్ సూపర్ సిక్స్ స్పెర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్.. ఇదే కేంద్ర భీందు హంఫట్. ఉద్యోగుస్తులు హఫట్. రైతులు హేమఫుట్.... ఉచిత ప్రయాణం.... అమ్మావ
డి.... నాన్న వడి. సైలెండరు....... అవుట్ అవుట్ అవుట్
మేడం లీటర్ ఇంజిన్ ఆయిల్ 320 కి రావట్లేదు
స్వచ్ఛమైన కల్తీ లేని ఆవు నెయ్యి 320 కి
ఆ విషయం ఆలోచించండి మేడం
టెండర్లు పిలిచే వాళ్లకు బుద్ధి లేదా
గత సీఎం కి బుద్ధి లేదా,
మనమైనా కొంచెం ఆలోచించాలి కదా
ఎట్లా వస్తుంది
ఎట్లా వస్తుంది
రాజకీయాలు వద్దు
నిజం ఆలోచించండి మేడం
ఎట్లా వస్తుంది
2015 to18 లో 276 కే వచ్చిందీ
2018-1 9లో 324 కే వచ్చిందీ ...
ఇప్పుదు 326 కి వచ్చింది
ఇంకేం బాద
Milk nuche gee thestru ok milk amukutaru ok
So if you increase it by rs 20 , you expect them to give yours standard ghee
Ghee anedhi dairy companies ku vache extra product. Anthaga demand leni product. Janala vaadakam chaala thakkuva. kevalam poojalu naivedhyaalake ekkuva use chesthunnaru. Andhuke entha thvaraga veelaithe antha tvaraga ammeskovataniki chusthayi companies. ilanti bulk orders vasthe fast ga sale avthundhi TTD valla company image peruguthundhi. Andhuke entha thakkuvaku supply cheyataniki ina mundhuku vastharu
Thank you Mam for your extraordinary explanation. People Need more awareness.
సూపర్ అక్క మహా ప్రసాదంగా ఉంది అక్క నీ క్లారిటీ
Very clear, clarity & genuine clarification with ground reality 🎉
Brilliant analysis…. Thank you for all the facts…
Very nicely eloborated and brought the facts and background of this episode. Most of the educated people believed this is political issue/ diversion politics. Now everyone understood this is purely political drama.
People had given massive majority to this 40yrs experienced politician with lot of expectations. Instead of fulfill the people requirements and to look after major issues like flood victims of Vijayawada/ Amaravati surroundings, Vizag steel plant privatization, special status etc., and mislead the crores of devotees by his loose tongue.
At least now the CM must say sorry to God and devotees who is the prime accused for this mishap.
excellent
డైరీ, ఆర్గానిక్ వ్యవసాయం విషయం లొ మీ సూచన ఆచరణీయమే కదా మేడం,, గవర్నమెంట్ దీనిపై ఎందుకు ఇన్ని years గా ఆలోచన చేయలేకపోయింది,, final గా మీ analysis 👍👍👍thank you
Well said ma
Good talking and reasonable points
Super Analysis medam thanks
మేడం మీరు సత్య హరిచంద్ర ముస్లింలపై క్రైస్తవుల పై ఉన్న ప్రేమ హిందువులపై ఎందుకు ఉండదు ఈ కమ్యూనిస్టులకు
Excellent message and analysis mam.
Your advises are v good, implimentable.
Very nice analysis andi. Proud of you and 🙏
Good info madam
Thank you very much Madam.🙏
Thanks medam your valuable video
Jagan Garu good leader ❤️
మీకు చాలా ధన్యవాదాలు మేడం 🎉
Very informative. Excellent job.
Excellent 👌👍 analysis syster.
Thank you Mam
Great analysis, Thank you
Thanks madam good vedio.
Excellent video madam
Chala teliyani vishayalu chepparu
Pawan kalyan asala swaroop bayata padinthi BJP B party.