How to Start Biofloc Fish Farming|బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం రైతు అనుభవం-Part-1SangaMitra Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #BioflocFishfarmingInTelugu #Bioflocfish #FishFarmingintelugu #Fishfarming
    How to Start Biofloc Fish Farming|బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం రైతు అనుభవం-Part-1Kisan Mitra Telug
    కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ రాయికల్ గ్రామానికి చెందిన ఈ సత్యనారాయణ రెడ్డి -|బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం జనవరి 2021 లో ప్రారంభించారు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపల పెంపకాన్ని ప్రారంభించడం జరిగింది సుమారు 24వేల చేప పిల్లలను పెంచడం జరుగుతుంది.. అతను చేపల పెంపకానికి వేసిన షెడ్ ఖర్చు సుమారుగా 25 లక్షల వరకు పెట్టడం జరిగింది.. చేపల పెంపకం లో రైతు యొక్క అనుభవాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది..

КОМЕНТАРІ • 29