on July 10 of this year, I lost my beloved brother, he was fighting with a deadly chronic disease called MND(als). So this video is an ode to my guru, my brother Dr. P.M.Phanideep.
i know its late to thank your brother, but still i want to thank him a lot, because his Idea of starting a youtube channel impacted my life in many ways not just mine but i know for many of us , rip brother
Sir good morning ఒక మాట చెప్పాలని మెసేజ్ చేస్తున్నా,ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మన తెలుగు గీక్స్ చూస్తాను . మీ అన్నయ్య గారు లేరు అని ఈ వీడియో చూస్తే తెలిసింది,ఇది నిజం ఎప్పటికైనా ఆయన మళ్ళీ మీ దగ్గరికి ఏదో రూపంలో వస్తాడు. భగవంతుని సాక్షిగా........
ఇంత మంచి యూట్యూబ్ ఛానల్ మన తెలుగులో ఉందంటానికి ముందుగా నేను గర్వపడుతున్నాను. ఇది మీ అన్నయ్య భావజాలం నుంచి వచ్చింది అని అంటే నిజంగా ఆయన చనిపోయా.. చనిపోయారా.. అని అనిపిస్తుంది. నా హృదయం నిజంగా బరువెక్కింది. మీ అన్నయ్య చూపిన దారే మంచిది అని అనుకుంటున్నారు కనుక you go ahead నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది
ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ కూడా గతం భవిష్యత్తుల గురించి చింతించకుండా, అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ఒక వేదికను ఏర్పాటు చేసి తనను తాను మెరుగుపరచుకుంటూ కొన్ని లక్షలమంది జీవితాలకు జ్ఞానం, ప్రేరణ అందించిన మీ అన్నయ్య జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నా జీవితాన్ని మలచుకునే క్రమంలో అనుకోకుండా తారసపడిన మీ ఛానల్ అందులోని వీడియోస్ పాత్ర ఎప్పటికి మరువలేను. ఆ భగవంతుడు మీ అన్నయ్య పవిత్రాత్మకు శాంతిని మీ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
మీరు చేసే ప్రతి కంటెంట్ ఎంతోమందికి మార్గదర్శకం అవుతుంది నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది గమ్యం వైపు ఎలా చేరుకోవాలి క్లియర్ కట్ గా మీ వీడియోలో ఉంటుంది ఇంత మంచి కంటెంట్ ఇస్తున్న మీకు మీ బ్రదర్ కి మీతో కలిసి పని చేస్తున్నా మీ సహచరులకు పేరుపేరునా ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
మీ అన్నయ్య ఫణి మన దేశం గర్వించేటంత గొప్ప వ్యక్తి గా ఎదగడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. ఇలా చిన్న వయసులోనే వెళ్ళిపోతాడు అని అనుకోలేదు. మీ అన్నయ్య కి నేను పెద్ద ఫ్యాన్. మీ అన్నయ్య ఎంత గొప్ప వాడో, మీ అన్నయ్య చేసిన వర్క్ చెపుతుంది. మీరు మీ అన్నయ్య కన్నా గొప్పవాడిగా ఎదగాలనే, ఆ దేవుడు ఫణిని మీ అన్నయ్య గా పుట్టించాడు. ఫణి మీకు అన్నగా పుట్టింది మీరు వీక్ అవ్వడానికి కాదు. సో.. మీ లైఫ్ పర్పస్ ని వదలద్దు. Keep Going తమ్ముడూ.
మీ అన్నయ్య ఒక గొప్ప వ్యక్తి. మరణం వస్తుంది అని తెలిసి కూడా తాను దైర్యంగా ఉండడమే కాకుండా లక్షల మంది జీవితాలలో దైర్యం నింపిన ధీశాలి. మీ అన్నయ్య జీవితాన్ని నా పిల్లలకు inspiration చెపుతాను brother.
ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎంత ఉపయోగకరంగా బ్రతికామన్నది important. In that, your brother was so successful. Kudos to him. May his soul Rest In peace. 🙏
Oh my god ...iam big fan of your channels...can't believe that your brother no more...i got inspiration when i listen your brother story few months ago....your channel helped me alot to change my life...Thank you soo much for both of you Rest in peace
We learned many things from both of you it's true 1) do competition 2)never get scared- do you work with bravery 3) do not postpone things 4) stop talking and take action 5) do not give free things to people 6) be responsible . create useful content 7) create a product. A worthy product and do a killer marketing 8) never try to be a nice person Be a badass 9) undying Love for learning New things Each and every line I loved I learned many things for both of you ....💯 Phani annaya om shanti
Dear Brother I go through this channel is only to get peace of mind every night before I go to sleep. Your brother is not only inspire but strength to me for my next day... I too lost my beloved younger brother in 2020 Feb at 40yrs of age. Due to massive cardiac arrest.... Then your channel made me to recover from such agony.... Very sad news today but strength that your brother and you had given to me from this channel is accepting the present and wait for the good time for tomorrow. Om Shanti 🙏
మంచి జీవితాన్ని గడిపిన గొప్ప వాళ్ళు మనకి భౌతికంగా దూరం అవ్వోచేమో కానీ, వారి స్ఫూర్తి,ప్రేరణ,మనకు అందించిన జ్ఞానం ప్రపంచం ఉన్నంత వరకు ఉంటాయి... మీ అన్న గారు కూడా కారణ జన్ములే... ఎంతో మందికి స్ఫూర్తి ని నింపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా..🙏🙏🙏 we missed a great personality 😔
No days for good people in this world Bro… That’s why god taken Phani.. But we really admire Phani for his idealogy. But one thing god has given to us still is, it’s you. Without you our day never starts… I watch at least 1 video from ur channel daily to get myself motivated nd come out of comfort zone.
మీ అన్నయ్య లేడని నేనకోవడం లేదు. ఎందుకంటే అతడిని నేనెప్పుడూ చూడలేదు అతడి కంటెంట్ మాత్రమే చూసాను, ఇప్పుడు మీరు లేడు అని చెప్పడమే నాకు బాధ ఇచ్చింది, నాకు మీలో మీ అన్నయ్య ఉన్నట్టుగా ఉంది 🙂. ఎందుకంటే అతడి ఆలోచనలు మీలో ఉన్నాయి. ఒక అన్నయ్యని ఇంత బాగా అర్థం చేసుకున్నాక అతడేలా వేరవుతాడు, అతడు నీలోనే ఉంటాడు 🙂 ఇక్కడేవ్వడు శాశ్వతం కాదు, కానీ తన ఆలోచనలోని మంచిని శాశ్వతం చేసే మీ అన్నయ్యే శాశ్వతం 🙂. #telugugeeks
ఒక వ్యక్తి పట్ల కృతజ్ఞతా భావం కలిగివుండటం నేటి తరం మనుషుల్లో చాలా అరుదుగా చూస్తాం, మీ అన్నయ్య పట్ల మీకు ఉన్న ప్రేమ, ఆధరణ, కృతజ్ఞతా భావం నాకు బాగా నచ్చింది మిత్రమా.. మీ అన్నయ ఆత్మకు శాంతి కలగాలిఅని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
😞😞 Mana Annaya Akkadiki Poledhu 1.18M Subscribers ki Telugu Geeks Lo Prathi video Lo Venta Untaadu We Always Love U BrotherS Meeru Appudu Maathone Untaaru 😘😘😘😘I Am A Subscriber Of Telugu Geeks From 2k18 It Helped Me A Lot In Depression 😞😞
Ani points amazing, చాలామంది జీవిస్తారు కానీ కొందరు మాత్రమే బ్రతకటం ఎలాగో చేసి చూపిస్తారు. చాలామంది విలువల గురించి మాట్లాడతారు కానీ దానితో ఎలా బ్రతకాలని కొందరు నేర్పిస్తారు, చాలామంది గెలుస్తారు తక్కువ మంది పక్క వారికి స్ఫూర్తిని నింపి గెలిపిస్తారు. He lives forever 🙏🏻
Excellent points...Really your brother didn't died.... కేవలం శారీరకంగా మాత్రమే దూరమయ్యాడు మీకు... మీతో వున్నాడు... మీతో ఉన్నవారితో వున్నాడు... మీ మాటలలో... మీ పనిలో .... మీరూ ...ఒక్కరు కాదు ఇద్దరు ఆనేంత గొప్ప మానసిక స్థాయికి మీరు చేరుకోవడంలో....అడుగడుగునా మీకు నీడలగా వున్నారు...అనే మీ నమ్మకాలలో సజీవంగా...వున్నాడు... I pray to God to give peace of soul to Him...🙏🙏🙏
నిజంగా అధ్బుతమైన వీడియో ఇది..మీ అన్నయ్య గురించి గతంలో ఒక వీడియో చూసాను.....కళ్ళు చెమ్మగిల్లాయి ఈ వీడియో చూస్తుంటే,వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి....మీ అన్నయ్య స్ఫూర్తి కొనసాగాలి, మీరు మరిన్ని మంచి వీడియో లు చేయాలి...
He is no more.. difficult to digest but his thoughts changed thousands of people..he is alive in all our hearts..as a doctor i feel he is a family doctor for me.. may his soul rest in peace 🙏🙏
Thanks to you’re brother and you’re. Eveday am inspired and lots of psychological support from this video ...we miss you but you’re thought and you’re inspirational precious words creat great world .
This channel is like light , brother is like candle which melt him and give so much light, is veryuseful at different situations of life. My heartly condolence to anna
miss you Phani Anna....anna me lion video na life ne change chesindi....me videos follow avadam valla nenu chala positive ga na business ne munduku teskelthunna....miss you Phani Anna....😭
సందీప్ గారు మీ అన్నయ్య నిజంగా ఒక పుస్తకం.....మనిషి శరీరానికే మరణం కానీ ఆత్మ కు కాదు కదా....ఆ మహాన్నత వ్యక్తి ఒక మనిషిగా ఎప్పటికీ మా ...మన అందరి గుండెల్లో ఉండిపోతాడు ...... జైహింద్....😥🇮🇳
నేను అన్నయ్యకు ఏకలవ్య శిష్యుడిని... పుస్తకం చదవకుండా,విడియో చూసి చాలా నేర్చుకున్నను... నా జీవితంలో చాలా మార్పు రావడానికి కారణం అన్నయ్యే.. చాలా బాధగా ఉంది.. మన నుండి అన్నయ్య దూరం అయినందున...
It's Shock for me Sandeep. Truly we miss him. The inspiration he gave us never ever lost. With single finger he use to edit. Such a dedication he had. You born from Him. We learn from him
మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వీడియోలు చూసినప్పుడల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను అందరికీ ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుపుతున్న అందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను thank you
Bro.. 😢😢 entho mandi ki dari chooparu meeru... Ma andari hrudayalaloo phani bayya eppudu vuntaru... Thanks alot phani bayya.. 🙏🙏 nenu chala change ayyanu mee valla... Meeru malli mee thammudiki puttali ani korukuntunnam....
Meeru josh talks lo annayya gurinchi chepina roju nundi mee annaya ela vuntado okasari చూడాలి అనిపించింది..i truly appreciate and i love him a lot...i don't wanna use rip kind of words really human spread their love n joy, they never die..annaya mana tho ne vunadu...god bless you..
The way of you presenting the video On your lovely "brother' It seem's your 'respect', "dedication" and 'love' towards your brother.Thank you for sharing And hertfullly R.I.P Bro..
కష్టానికి ఫలితం ఆశించాలి... Etc... మమ్మల్ని అనునిత్యం అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి మీ చక్కటి సందేశాల (motivation)ద్వారా ఉత్సాహవంతులుగా చేసిన మీ అన్నయ్య తప్పకుండ పరధైసిలో ఉంటారని ఆశిస్తూన్నాను 💐🙏
OMG.. devastating,💔😭😭...edi assalu expect cheyyaledu... elantidi yeppudu vinalani kuda anukoledu...he did what he wanted to,,helped to win their lives...he stays forever ♾️...💞
Recent ga ma brother ni kuda miss chesukunna mi pain naku baga telusu Bro..... Mi chanell 1year nunchi fallow avutunna.... Mi video anni watch chestunna... Nice&😥😥
Though he is not physically with us. Virtually he always with us. Whenever I watch any video from this channel, I see you physically as the content presenter, but Virtually I always see Phanideep's vision nd thought processing. Great RIP 🙏 ⚰ to him. But this is real believe me, He is the Real King during his life journey.
Rip to u r brother, i follow u r videos from long time, also waiting for last 2 or 3 weeks, but now understood the reason for the delay, sorry to hear this. His vision and ideas stays with the people for ever.
Sorry for your loss 🥺😔. Your brother is really a hero, he is inspiration to many people. He motivated countless people through this channel. I myself watch a lot of your channel videos when I feel low or looking for motivation. He may not be there with us, but his thoughts and the work he has done, will keep on inspiring & changing the lives of people always. May his soul rest in peace.
The points which you shared are very useful.Learning new things every day is the best quality and not to be good person every time is the true fact..these two points are awesome👍
మీ అన్నయ్య, మనందిరి గురువు యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని heart full గా కోరుకుంటున్నాను...అలాగే ఈ వీడియోలోని ప్రతి పాయింట్ నాకు నచ్చింది.,మీరు మీ వీడియోస్ ఎప్పటిలాగే అధ్భుతంగా చేయాలని కోరుకుంటున్నాము సందీప్ గారు.,stay strong .,best of luck bro....
I also have a friend like your brother,paralyzed with polio.he is my guide motivator.i also blindly believe him.mee josh talks chusinappudu naaku atane gurtochadu.now he is doing PHD in astrology.really they are the best.eppatiki mee anna blessings and maa support meeku untundi.this video is the real thanksgiving to him keep going bro all the best. 👍
Shocking news. My deepest condolences to your family. Though he is physically no more with us, he is always with us through your inspiring videos. Really we are very much motivated through your powerful videos. As you said in your videos, stay strong and continue your journey as shown by your greatest brother. 🙏🙏🙏
I have seen this video long long back, probably on the day it is uploaded. It was a nice video and it is a nice one. I am really jealous of you as you are having such a nice brother.
In the year 2018 of my 12th standard in rajamundry ,I was really inspired by your brother where he the real human working for this channel during his painful situation of his life suffering from MND, I really thankful with my whole heart to the real human , I pray to the lord of king Jesus Christ to bless his spirit and annaya this was said in the holy Bible by yehovah (God) in the book of Revelation of last chapter in the Bible that " ONE DAY COMES WHERE "EVERY HUMAN SPECIES COMES OUT FROM REST AND BE JUDGE IN FRONT OF GOD (Yehovah)"... Such a "POWERFUL" word. We will be seeing you annaya. Again I say I am very much really inspired by the Telugu geeks channel since 2018 to now but mostly strongly inspired during 2018 2019 by the Albert Einstein videos created by Telugu geeks by two real brothers, where I stopped bad habits of procastinating my ideas to achieve, stopped false loving relationship, I completely emerged in physical world and mathematical , biological, socialism .....Thank you soo much, I want to hug you two brothers ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
Lokamlo dayadi poru ani vintam Kani annaga athanu meekichina support thammudiga meeru aayanaku surrender avvadam nijanga ee rojulalo rare. Congrats the relationship between both of you. Aayana ledu ani nenu nammanu. Aayana meelo dooripoyadu.
on July 10 of this year, I lost my beloved brother, he was fighting with a deadly chronic disease called MND(als). So this video is an ode to my guru, my brother Dr. P.M.Phanideep.
Your brother change so many life's he's thoughts makes many people stronger... My heartily condolences ❤️❤️❤️😔😔😔
Miss you a lot phani
i know its late to thank your brother, but still i want to thank him a lot, because his Idea of starting a youtube channel impacted my life in many ways not just mine but i know for many of us ,
rip brother
Phanideep brother mindset 🔥🔥👌
"Do not postpone things that are useful to you"
Rip to yours brother's soul
Sir good morning
ఒక మాట చెప్పాలని మెసేజ్ చేస్తున్నా,ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మన తెలుగు గీక్స్ చూస్తాను .
మీ అన్నయ్య గారు లేరు అని ఈ వీడియో చూస్తే తెలిసింది,ఇది నిజం ఎప్పటికైనా ఆయన మళ్ళీ మీ దగ్గరికి ఏదో రూపంలో వస్తాడు.
భగవంతుని సాక్షిగా........
"Body may die, but soul is immortal", your brother is alive till this universe is alive.
What is said is not just spiritual but also fact
ఇంత మంచి యూట్యూబ్ ఛానల్ మన తెలుగులో ఉందంటానికి ముందుగా నేను గర్వపడుతున్నాను. ఇది మీ అన్నయ్య భావజాలం నుంచి వచ్చింది అని అంటే నిజంగా ఆయన చనిపోయా.. చనిపోయారా.. అని అనిపిస్తుంది. నా హృదయం నిజంగా బరువెక్కింది. మీ అన్నయ్య చూపిన దారే మంచిది అని అనుకుంటున్నారు కనుక you go ahead నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది
PHANI అన్న తన శరీరాన్ని మాత్రమే వదిలాడు
తెలుగు గీక్స్ లో మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాడు జై హింద్
ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ కూడా గతం భవిష్యత్తుల గురించి చింతించకుండా, అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ఒక వేదికను ఏర్పాటు చేసి తనను తాను మెరుగుపరచుకుంటూ కొన్ని లక్షలమంది జీవితాలకు జ్ఞానం, ప్రేరణ అందించిన మీ అన్నయ్య జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నా జీవితాన్ని మలచుకునే క్రమంలో అనుకోకుండా తారసపడిన మీ ఛానల్ అందులోని వీడియోస్ పాత్ర ఎప్పటికి మరువలేను. ఆ భగవంతుడు మీ అన్నయ్య పవిత్రాత్మకు శాంతిని మీ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
Your brother is a Legend, my prayers are with you and your family .
ఈ సృష్టిలో కొంత మందే కారణజన్మలు, మీ అన్నయ్య అందులో ఒకడు అనడానికి సందేహం లేదు.
మీరు చేసే ప్రతి కంటెంట్ ఎంతోమందికి మార్గదర్శకం అవుతుంది నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది గమ్యం వైపు ఎలా చేరుకోవాలి క్లియర్ కట్ గా మీ వీడియోలో ఉంటుంది ఇంత మంచి కంటెంట్ ఇస్తున్న మీకు మీ బ్రదర్ కి మీతో కలిసి పని చేస్తున్నా మీ సహచరులకు పేరుపేరునా ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
మీ అన్నయ్య ఫణి మన దేశం గర్వించేటంత గొప్ప వ్యక్తి గా ఎదగడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. ఇలా చిన్న వయసులోనే వెళ్ళిపోతాడు అని అనుకోలేదు. మీ అన్నయ్య కి నేను పెద్ద ఫ్యాన్. మీ అన్నయ్య ఎంత గొప్ప వాడో, మీ అన్నయ్య చేసిన వర్క్ చెపుతుంది. మీరు మీ అన్నయ్య కన్నా గొప్పవాడిగా ఎదగాలనే, ఆ దేవుడు ఫణిని మీ అన్నయ్య గా పుట్టించాడు. ఫణి మీకు అన్నగా పుట్టింది మీరు వీక్ అవ్వడానికి కాదు. సో.. మీ లైఫ్ పర్పస్ ని వదలద్దు. Keep Going తమ్ముడూ.
నీకు లాభన్ని ఇచ్చే పనే నువ్వు చెయ్యకపోతే నిజంగా నువ్వు ఎలాంటి పనులు చేయగలవు.👏👏👏👏 inspiration
మీ అన్నయ్య ఒక గొప్ప వ్యక్తి.
మరణం వస్తుంది అని తెలిసి కూడా తాను దైర్యంగా ఉండడమే కాకుండా లక్షల మంది జీవితాలలో దైర్యం నింపిన ధీశాలి.
మీ అన్నయ్య జీవితాన్ని నా పిల్లలకు inspiration చెపుతాను brother.
Thank you sir chala baga chapparu miru chepe oka point avina maku devudu ichina varam ......
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అనే మాట చాలా బాగా నచ్చేది. మీ వీడియోస్ చూసినప్పుడల్లా
మీ motivational words వింటున్నప్పుడు చాలా inspirational గా వుండేది
ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎంత ఉపయోగకరంగా బ్రతికామన్నది important. In that, your brother was so successful. Kudos to him. May his soul Rest In peace. 🙏
అన్నయ్య ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూనాను.🌹🌹🌹🌹
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
Oh my god ...iam big fan of your channels...can't believe that your brother no more...i got inspiration when i listen your brother story few months ago....your channel helped me alot to change my life...Thank you soo much for both of you
Rest in peace
Every point is worth up listening..only some people can tell things that matter to us and make us better person....Rip anna...
అన్నయ్య ఇచ్చిన inspiration మనందరి లో ఎప్పటికి నిలిచే ఉంటుంది 🙏🙏🙏🙏
We learned many things from both of you it's true
1) do competition
2)never get scared- do you work with bravery
3) do not postpone things
4) stop talking and take action
5) do not give free things to people
6) be responsible . create useful content
7) create a product. A worthy product and do a killer marketing
8) never try to be a nice person
Be a badass
9) undying Love for learning New things
Each and every line I loved I learned many things for both of you ....💯
Phani annaya om shanti
Your Brother inspirational to many
Dear Brother I go through this channel is only to get peace of mind every night before I go to sleep.
Your brother is not only inspire but strength to me for my next day...
I too lost my beloved younger brother in 2020 Feb at 40yrs of age. Due to massive cardiac arrest....
Then your channel made me to recover from such agony....
Very sad news today but strength that your brother and you had given to me from this channel is accepting the present and wait for the good time for tomorrow.
Om Shanti 🙏
Great man and Very Inspirational. RIP.
మీ అన్నయ్య ఒక లైబ్రరీ,
అన్నయ్య మీ తో నాతో మన అందరితో ఎల్లప్పుడూ ఉంటాడు ఈ వీడియోలు రూపంలో
మంచి జీవితాన్ని గడిపిన గొప్ప వాళ్ళు మనకి భౌతికంగా దూరం అవ్వోచేమో కానీ, వారి స్ఫూర్తి,ప్రేరణ,మనకు అందించిన జ్ఞానం ప్రపంచం ఉన్నంత వరకు ఉంటాయి... మీ అన్న గారు కూడా కారణ జన్ములే... ఎంతో మందికి స్ఫూర్తి ని నింపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా..🙏🙏🙏 we missed a great personality 😔
Yes
మీ ఛానల్ లో వీడియోస్ ఎంత మందిని ప్రభావితం చేసాయో వాళ్ళందరి జ్ఞానం లోను , సక్సెస్ లోను తను చిరంజీవుడిగా ఉంటాడు... 🙏🙏🙏
This is true
I waited for your next video but after unseen this video . I am very so sad . Miss you sir
Yes✅
No days for good people in this world Bro… That’s why god taken Phani.. But we really admire Phani for his idealogy. But one thing god has given to us still is, it’s you. Without you our day never starts… I watch at least 1 video from ur channel daily to get myself motivated nd come out of comfort zone.
My deepest condolences to your family. Such a great brother. He is universe teacher RIP= Return If Possible 😭😭😭
మీ అన్నయ్య లేడని నేనకోవడం లేదు. ఎందుకంటే అతడిని నేనెప్పుడూ చూడలేదు అతడి కంటెంట్ మాత్రమే చూసాను, ఇప్పుడు మీరు లేడు అని చెప్పడమే నాకు బాధ ఇచ్చింది, నాకు మీలో మీ అన్నయ్య ఉన్నట్టుగా ఉంది 🙂. ఎందుకంటే అతడి ఆలోచనలు మీలో ఉన్నాయి. ఒక అన్నయ్యని ఇంత బాగా అర్థం చేసుకున్నాక అతడేలా వేరవుతాడు, అతడు నీలోనే ఉంటాడు 🙂
ఇక్కడేవ్వడు శాశ్వతం కాదు, కానీ తన ఆలోచనలోని మంచిని శాశ్వతం చేసే మీ అన్నయ్యే శాశ్వతం 🙂.
#telugugeeks
దేవుడు మీ అన్నయ్యా రూపంలో మా అందరికి మొటివేషన్ కలిగించే విడియోస్ చేసి వెళ్ళాడు
ఒక వ్యక్తి పట్ల కృతజ్ఞతా భావం కలిగివుండటం నేటి తరం మనుషుల్లో చాలా అరుదుగా చూస్తాం, మీ అన్నయ్య పట్ల మీకు ఉన్న ప్రేమ, ఆధరణ, కృతజ్ఞతా భావం నాకు బాగా నచ్చింది మిత్రమా.. మీ అన్నయ ఆత్మకు శాంతి కలగాలిఅని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
😞😞 Mana Annaya Akkadiki Poledhu 1.18M Subscribers ki Telugu Geeks Lo Prathi video Lo Venta Untaadu We Always Love U BrotherS Meeru Appudu Maathone Untaaru 😘😘😘😘I Am A Subscriber Of Telugu Geeks From 2k18 It Helped Me A Lot In Depression 😞😞
Ani points amazing, చాలామంది జీవిస్తారు కానీ కొందరు మాత్రమే బ్రతకటం ఎలాగో చేసి చూపిస్తారు.
చాలామంది విలువల గురించి మాట్లాడతారు కానీ దానితో ఎలా బ్రతకాలని కొందరు నేర్పిస్తారు,
చాలామంది గెలుస్తారు తక్కువ మంది పక్క వారికి స్ఫూర్తిని నింపి గెలిపిస్తారు.
He lives forever 🙏🏻
ఫణి దీప్ సర్....... Your Great. 💐💐
Excellent points...Really your brother didn't died....
కేవలం శారీరకంగా మాత్రమే దూరమయ్యాడు మీకు...
మీతో వున్నాడు...
మీతో ఉన్నవారితో వున్నాడు...
మీ మాటలలో...
మీ పనిలో ....
మీరూ ...ఒక్కరు కాదు ఇద్దరు ఆనేంత
గొప్ప మానసిక స్థాయికి మీరు
చేరుకోవడంలో....అడుగడుగునా
మీకు నీడలగా వున్నారు...అనే
మీ నమ్మకాలలో సజీవంగా...వున్నాడు...
I pray to God to give peace of soul to
Him...🙏🙏🙏
Mee voice lo annaya ni miss avutunna feeling telustundi bro
He is always with us
He will definitely come back 🙏🙏🙏
మనoదరికి మనశ్శాంతి కలిగించే విధంగా మంచి విషయాలు బోధించిన మీ అన్నయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరు కొంటున్నాను.
Your Brother is an inspiration soul, will always remember him.
నిజంగా అధ్బుతమైన వీడియో ఇది..మీ అన్నయ్య గురించి గతంలో ఒక వీడియో చూసాను.....కళ్ళు చెమ్మగిల్లాయి ఈ వీడియో చూస్తుంటే,వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి....మీ అన్నయ్య స్ఫూర్తి కొనసాగాలి, మీరు మరిన్ని మంచి వీడియో లు చేయాలి...
He is no more.. difficult to digest but his thoughts changed thousands of people..he is alive in all our hearts..as a doctor i feel he is a family doctor for me.. may his soul rest in peace 🙏🙏
చాలా ఉపయోగకరమైన వీడియో చేస్తున్నారు, చాలా మంది జీవితలో మార్పు వచ్చింది మీ వీడియోవల్ల ,
మీకు మనం ఎంతో రుణపడి ఉంటాం
#జైహింద్
,🍎🇮🇳🕉️🚩
Devuda!! This is extremely heart wrenching news .. He still remains to be in our hearts in the form of the knowledge he provided us..Om shanthi ayya..
Thanks to you’re brother and you’re. Eveday am inspired and lots of psychological support from this video ...we miss you but you’re thought and you’re inspirational precious words creat great world .
Tears came in my eyes ..... Thank you bro.... You people gave strength and happiness to many.....
May God bless you bro....
Brother నువ్వు చేప్పిన మాటలు అన్ని విన్న కానీ లాస్ట్ మా అన్నయ్య లేడు అన్న మాటకు చాల బాద పడ్డ మీ అన్నయ్య గొప్ప మనిషి
This channel is like light , brother is like candle which melt him and give so much light, is veryuseful at different situations of life. My heartly condolence to anna
Don't worry bro we are with you. I am sending deep condolences to your family. Stay strong bro. Your brother always with you 🤝
RIP - Om Shanthi. May his soul Rest In Peace. You & your brother are blessings to society for all the good work. May God bless you & your family.
మీ అన్నయ్య మన అందరికీ గురువు ఆయనకు ఆత్మ శాంతి కలగలాని దేవుడుని ప్రారదించునాను
miss you Phani Anna....anna me lion video na life ne change chesindi....me videos follow avadam valla nenu chala positive ga na business ne munduku teskelthunna....miss you Phani Anna....😭
సందీప్ గారు మీ అన్నయ్య నిజంగా ఒక పుస్తకం.....మనిషి శరీరానికే మరణం కానీ ఆత్మ కు కాదు కదా....ఆ మహాన్నత వ్యక్తి ఒక మనిషిగా ఎప్పటికీ మా ...మన అందరి గుండెల్లో ఉండిపోతాడు ...... జైహింద్....😥🇮🇳
Meeru cheppe vidhanam lo telustundhi Anna meeru mee brother nunchi entha inspire ayyaro...
RIP Phanideep Anna
ఈరోజులలో కూడా అన్నయ్య ను ఇంతగా ఫాలో అవుతున్న మీకు నిజంగా హృద్యపూర్వక ధన్యవాదాలు సార్.
" Really miss you Dr.Phani Brother " మీరు చాలా మందికి inspiration బ్రదర్
నేను అన్నయ్యకు ఏకలవ్య శిష్యుడిని...
పుస్తకం చదవకుండా,విడియో చూసి చాలా నేర్చుకున్నను...
నా జీవితంలో చాలా మార్పు రావడానికి కారణం అన్నయ్యే..
చాలా బాధగా ఉంది.. మన నుండి అన్నయ్య దూరం అయినందున...
It's Shock for me Sandeep.
Truly we miss him. The inspiration he gave us never ever lost. With single finger he use to edit. Such a dedication he had. You born from Him. We learn from him
మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వీడియోలు చూసినప్పుడల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను అందరికీ ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుపుతున్న అందుకు ధన్యవాదాలు
ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను thank you
Rip brother. You do well on his name ❤️
Superb bro,,
We too miss him,,
My deep condolences to u n ur family.
Emaypoyaru bro innallu... waiting for Ur videos... ❤️🎉
Chesi chupinchali matalu chepadam kadu anedi bagaa nachindi bro ....really nice bond 👌 you& ur bro @ VIVEKAMRUTHAM
Bro.. 😢😢 entho mandi ki dari chooparu meeru... Ma andari hrudayalaloo phani bayya eppudu vuntaru... Thanks alot phani bayya.. 🙏🙏 nenu chala change ayyanu mee valla...
Meeru malli mee thammudiki puttali ani korukuntunnam....
Chala chala badhaga vundi mee annayya leru ane maata, మనో ధైర్యం నింపుతూ జీవితానికి సరిపడా content ichi చిరకాలం youtube lo వుండిపోతారు❤️
Enthanu naaku positive future ecchaduu😢😢😢😢😢he lives forever😊😊😊 eppudu medical seat vacchina daanilo thana contribution Kuda chaalaane vundhi🥺🥺🥺🥺
Are u mbbs student
My brother behaviour as looks like your brother 😘😘
@@lifechangingbook__bible5933 yeah...
@@janardhanrayudu9019 ❤️❤️😊
Meeru josh talks lo annayya gurinchi chepina roju nundi mee annaya ela vuntado okasari చూడాలి అనిపించింది..i truly appreciate and i
love him a lot...i don't wanna use rip kind of words really human spread their love n joy, they never die..annaya mana tho ne vunadu...god bless you..
The way of you presenting the video
On your lovely "brother'
It seem's your 'respect', "dedication" and 'love' towards your brother.Thank you for sharing
And hertfullly R.I.P Bro..
Love u bro ..naku mee voice lo emotion arthamye kantlo neelu thirigaye bro😢😥 ..
Meru happy ga vundali bro .
No word's to say.... We miss you Annaa, I know how much pain it is🙏🙏
U r relationship...idiol to everyone bro..nice voice u have
great, inspired bonding, my heartfelt condolences to your elder brother.
కష్టానికి ఫలితం ఆశించాలి... Etc...
మమ్మల్ని అనునిత్యం అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి మీ చక్కటి సందేశాల (motivation)ద్వారా ఉత్సాహవంతులుగా చేసిన మీ అన్నయ్య తప్పకుండ పరధైసిలో ఉంటారని ఆశిస్తూన్నాను 💐🙏
OMG.. devastating,💔😭😭...edi assalu expect cheyyaledu... elantidi yeppudu vinalani kuda anukoledu...he did what he wanted to,,helped to win their lives...he stays forever ♾️...💞
Keep it up your brother is alive in your words
Recent ga ma brother ni kuda miss chesukunna mi pain naku baga telusu Bro..... Mi chanell 1year nunchi fallow avutunna.... Mi video anni watch chestunna... Nice&😥😥
Mi వీడియోస్ చూసి నేను కూడా ఎంతో కొంత మార్పు వచ్చింది నాలో, but మీ అన్నలేడు అని తెలిసినందుకు చాలా చాలా భాధగా ఉంది bro
Though he is not physically with us. Virtually he always with us. Whenever I watch any video from this channel, I see you physically as the content presenter, but Virtually I always see Phanideep's vision nd thought processing. Great RIP 🙏 ⚰ to him. But this is real believe me, He is the Real King during his life journey.
మిరు తేలుగు మనుషులకి ఏ నలేని సహయం చేసి ఊనరు విడియేలదవర చలమంది కి మనసిక గా మంచి గావునాయి మిరు మనషు లకు ఆవసరం
Rip to u r brother, i follow u r videos from long time, also waiting for last 2 or 3 weeks, but now understood the reason for the delay, sorry to hear this. His vision and ideas stays with the people for ever.
అన్నయ్య మనందరం ఒక మంచి గురువును కోల్పోయాం మా అన్నయ్య ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను... ఇక నుండి filmy geeks ఎవరు కంటిన్యూ చేస్తరన్నయ్య...😢
Sorry for your loss 🥺😔. Your brother is really a hero, he is inspiration to many people. He motivated countless people through this channel. I myself watch a lot of your channel videos when I feel low or looking for motivation. He may not be there with us, but his thoughts and the work he has done, will keep on inspiring & changing the lives of people always.
May his soul rest in peace.
ప్రతి కుటుంబంలో ...పెద్ద వారు అనేది ఫ్యామిలీ కి ఒక బ్యాక్ బోన్......అనేది ఇంకోసారి మీరు అన్న ద్వారా తెలియ జేశారు... tq అన్న
Sorry to hear this..😭 He lives in the form of our channel❤️ He will get back to ur family soon.. Stay strong..
You have inspired so many people..every point is like very important...I think your love towards your Brother is unlimited..keep going..
Never gets scared: Do your work with BRAVERY!! LOVED WORD 😇
The points which you shared are very useful.Learning new things every day is the best quality and not to be good person every time is the true fact..these two points are awesome👍
Our hearts are filled with sorrow upon hearing about your brother's passing. Our most sincere condolences.
every video is an another birth of your brother. He is there alive in eash and every one's motivation .
మీ అన్నయ్య, మనందిరి గురువు యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని heart full గా కోరుకుంటున్నాను...అలాగే ఈ వీడియోలోని ప్రతి పాయింట్ నాకు నచ్చింది.,మీరు మీ వీడియోస్ ఎప్పటిలాగే అధ్భుతంగా చేయాలని కోరుకుంటున్నాము సందీప్ గారు.,stay strong .,best of luck bro....
Yes
RIP BRO
Memu unni mu bro meku support
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Rip
All are good and great things learned from our brother annaya.... He is not only ur brother...... All telugu geeks family brother....
Love you Ra Phani, miss you a lot my dear loving brother. Ohm santhi.
Andariki mi lanti manchi annayya vunte e prapancham oka madhura anubhoothi ga vuntundi .. We miss u annayya.. Ur words deeply impacted us !!
I also have a friend like your brother,paralyzed with polio.he is my guide motivator.i also blindly believe him.mee josh talks chusinappudu naaku atane gurtochadu.now he is doing PHD in astrology.really they are the best.eppatiki mee anna blessings and maa support meeku untundi.this video is the real thanksgiving to him keep going bro all the best. 👍
మీ అన్న మాకు అన్న నే అన్నా. అన్నా చెప్పిన ప్రతిమాట ఆచారిద్దాం. మన ఆలోచనల్లో అన్నా ఎప్పుడు సజీవమే 🙏🙏
Shocking news. My deepest condolences to your family. Though he is physically no more with us, he is always with us through your inspiring videos. Really we are very much motivated through your powerful videos. As you said in your videos, stay strong and continue your journey as shown by your greatest brother. 🙏🙏🙏
I have seen this video long long back, probably on the day it is uploaded. It was a nice video and it is a nice one. I am really jealous of you as you are having such a nice brother.
Your brother was an incredible person. I learned alot from him.
Great brothers in the world hats off to both gurus, hi guru elavunnaru, thanks a lot guruji
Great personalities never dies.
Am shocked on this😭😭..
Rest in peace..🙏🙏
In the year 2018 of my 12th standard in rajamundry ,I was really inspired by your brother where he the real human working for this channel during his painful situation of his life suffering from MND, I really thankful with my whole heart to the real human , I pray to the lord of king Jesus Christ to bless his spirit and annaya this was said in the holy Bible by yehovah (God) in the book of Revelation of last chapter in the Bible that " ONE DAY COMES WHERE "EVERY HUMAN SPECIES COMES OUT FROM REST AND BE JUDGE IN FRONT OF GOD (Yehovah)"... Such a "POWERFUL" word. We will be seeing you annaya. Again I say I am very much really inspired by the Telugu geeks channel since 2018 to now but mostly strongly inspired during 2018 2019 by the Albert Einstein videos created by Telugu geeks by two real brothers, where I stopped bad habits of procastinating my ideas to achieve, stopped false loving relationship, I completely emerged in physical world and mathematical , biological, socialism .....Thank you soo much, I want to hug you two brothers ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
One of the most heart 💖 touching video that ever seen
Lokamlo dayadi poru ani vintam
Kani annaga athanu meekichina support thammudiga meeru aayanaku surrender avvadam nijanga ee rojulalo rare.
Congrats the relationship between both of you. Aayana ledu ani nenu nammanu.
Aayana meelo dooripoyadu.