మమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టారు.ఎస్పీ ఫోన్ చేసిన స్పందించ లేదు.అనిల్ మాటలతో ఓటమి కన్ఫర్మ్ చేసుకున్న

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    మమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టారు..
    ఎస్పీ ఫోన్ చేసిన స్పందించ లేదు.
    అనిల్ మాటలతో ఓటమి కన్ఫర్మ్ చేసుకున్న జగన్
    #jagan #anilkumaryadav #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

КОМЕНТАРІ • 324

  • @kbnaidu8792
    @kbnaidu8792 16 днів тому +145

    ప్రతి పక్షం లో ఉన్నా ....సి‌బి‌ఎన్ పైన ...ఇవే ఏడుపులు ? అధికారం లో ఉన్నా.... ..సి‌బి‌ఎన్ పైన......ఇవే ఏడుపులు ? అంటే సి‌బి‌ఎన్ గ్రేట్ కధా ?

    • @dasaradhd4910
      @dasaradhd4910 16 днів тому +12

      ఇప్పుడే ఇలా ఉంటే, టీడీపీ అధికారంలోకి వస్తే, ఇన్నాళ్లు మీరు చేసిన అరాచకాలకు, ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో ?

    • @anithapalla2068
      @anithapalla2068 16 днів тому +3

      Correct

    • @narna4343
      @narna4343 15 днів тому

      70mm bomma

  • @knmchoudhary847
    @knmchoudhary847 16 днів тому +116

    సిగ్గు లేకుండా అబద్ధాలు ఎంత చక్కగా చెపుతున్నార్రా అనిలా, ఇలానే రాష్ట్ర ప్రజల్ని 5 సంవత్సరాలుగా హింస పెట్టారు కదరా, ఇంక రానున్న రోజుల్లో మీరు 90 mm సినిమాస్కోప్లో బొమ్మ లు చూడబోతున్నారు.

    • @dasaradhd4910
      @dasaradhd4910 16 днів тому +4

      ఇప్పుడే ఇలా ఉంటే, టీడీపీ అధికారంలోకి వస్తే, ఇన్నాళ్లు మీరు చేసిన అరాచకాలకు, ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో ?

    • @subbarayudu.u450
      @subbarayudu.u450 16 днів тому +2

      Veedu అసెంబ్లీలోనే 2022 i will finisit అని వాగినోదు ..బయట నిజాలు వుంటాయా?

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 16 днів тому +106

    లోకేష్ Red Book లో వీడు ఉన్నాడు Your Honour.

  • @jalagaa997
    @jalagaa997 16 днів тому +96

    పతివ్రత ఓటు వేస్తే ఈవీఎం పగిలిందంట. నోటి ధూళగాడే చెప్పాలి నీతులు

  • @govindraoravipati3697
    @govindraoravipati3697 16 днів тому +63

    మీరు అధికారంలోకి వస్తుంటే ఇంకెందుకు మీకు ఈ ఏడుపు😊

    • @srinivasgullapalli4240
      @srinivasgullapalli4240 15 днів тому

      దెయ్యాలు వేదాలు వల్లీస్తున్నాయి

  • @prudhvisoundeep3683
    @prudhvisoundeep3683 16 днів тому +69

    బుల్లెట్ స్పీడ్ తగ్గిందే

    • @Nmanuchinni
      @Nmanuchinni 15 днів тому

      Speed thaggindhaa ? Speed vuntae kadhaa thaggadaaniki

  • @VKMD1973
    @VKMD1973 16 днів тому +64

    కర్మ ఫలం అనుభవించక తప్పదు

  • @venkyr1010
    @venkyr1010 16 днів тому +42

    పాపం అనిల్ కుమార్ యాదవ్ మాటల్లో ఓటమి భయం కనబడుతుంది.

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 16 днів тому +68

    ఆపద్ధాలు మాత్రం సిగ్గు లేకుండా చెప్పుచున్నాడు,

  • @chandhram4125
    @chandhram4125 16 днів тому +53

    మరల వైసీపీ వస్తే మందుషాపులోగంజాయి కొకైనుఅమ్మిస్తారు

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 16 днів тому +42

    అవును నీవు వాస్తవం చెప్పావు. టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నచోట తక్కువ పోలీస్ లు ఉన్నారు. వాళ్ళు శాంతం గా ఉంటారు కాబట్టి. మీరు రౌడీ లు కాబట్టి ఎక్కువ మంది పోలీస్ లు ఉందివుంటారు లే.

  • @vasuchongole792
    @vasuchongole792 16 днів тому +52

    అనిలా నెల్లూరు నుండి పల్నాడు వెళ్లి అక్కడ రౌడీ యజం చేసావు ఎక్కడ వెళ్లిన నీ రౌడీయూజం పని చేయదు అనిలా

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 16 днів тому +34

    నీకు అస్సలు బుర్ర ఉందా అనీలా?మాచర్లలో గొడవలు జరుగుతుంటే పోలీసులు మాచర్లలో లేకుండా నెల్లూరులో ఉంటారా అనీలా?

  • @ps_ps593
    @ps_ps593 16 днів тому +16

    అధికారం లో ఉన్నవాళ్ళు ఏడవటం ఏంట్రా 😂నువ్వు రాంబాబు, చెవిరెడ్డి 😂

  • @sambamyneni1625
    @sambamyneni1625 16 днів тому +27

    నెల్లూరు కాదు పలనాడు
    ఓడిపోవుట ఖాయము

  • @sridharm1282
    @sridharm1282 16 днів тому +8

    తెలుగు దేశం గట్టిగా ఉన్న చోట గొడవలు జరగవు , ఎక్కడైతే రెక్కలూడిన ఫ్యాన్ పార్టీ బ్యాచ్ ఎక్కువ ఉంటుందో వాళ్లే గొడవలు చేసారు, అర పర్సెంటు అబద్ధాలు ఇంకెంత కలం చెప్తారు

  • @madhusudanapr1073
    @madhusudanapr1073 16 днів тому +10

    రే అనిలు నిన్ను మొదట కుమ్మేదే ప్రజలు రా ఇంకా నీకు అస్సమే గతి

  • @venkataluri8081
    @venkataluri8081 16 днів тому +23

    ఓట్లు లేనపుడుఅలానే కనపడుతుందిరా జిప్పు .

  • @rahimyaddanapudi8263
    @rahimyaddanapudi8263 16 днів тому +19

    గత టర్మ్ నుండి మాచర్ల లో ఏమి జరుగుతుందో చూస్తూనే వున్నాం గా బుల్లెట్టు ..దిగిందా అరేయ్ దిగిందా

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 16 днів тому +16

    అప్పుడు వాళ్ళను కొట్టారు ఇప్పుడు రివర్స్ అయిందేవమో

  • @balajikumar9571
    @balajikumar9571 16 днів тому +22

    నీవు నేర్పిన విధ్య నిరజాక్షీ....అన్నారు గా.

  • @puramvasudeva4824
    @puramvasudeva4824 16 днів тому +33

    ఏమి రా అనీలు నీ వాయిస్ లో ఏదో తేడా ఉంది. ఓటమి భయం పట్టుకుందా.

  • @kranthikumar5639
    @kranthikumar5639 16 днів тому +14

    సిగ్గు లేకుండా అబద్ధాలు ఎంత చక్కగా చెపుతున్నార్రా అనిలా,
    Nuvvu Oka Vedhavu Ani Nuvve Oppukuntunnavu

  • @gvenugopal1051
    @gvenugopal1051 16 днів тому +27

    సిగ్గు పర్సంటే అర పర్సెంట్ ఆ

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 16 днів тому +10

    అసలు ఇంతకీ మన జలగన్న ఒక్క మాటయైనను పలుకక కొలిమిలో దూరినట్లు ఉన్నారు వైచీపీ నాయకులు వీల్లపరిస్తితి ఇతర రాష్ట్రంలో ఇల్లు వెతుక్కోవటమే వీల్లపని

  • @vijayavarma5000
    @vijayavarma5000 16 днів тому +23

    Ycp దే అరాచకం

  • @dasaradhd4910
    @dasaradhd4910 16 днів тому +6

    ఇప్పుడే ఇలా ఉంటే, టీడీపీ అధికారంలోకి వస్తే, ఇన్నాళ్లు మీరు చేసిన అరాచకాలకు, ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో ?

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 16 днів тому +16

    సేమ్ మీరు చేసింది వాళ్ళు చేశారు

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 16 днів тому +23

    బుల్లెట్ దిగిందాలేదా.

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 16 днів тому

      బాగ దిగింది

    • @ksudhakarnaidu2628
      @ksudhakarnaidu2628 16 днів тому

      Nee Amma mogudu vastadu
      Wt and see

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 16 днів тому

      చాలా బాగా దిగింది..దున్నపోతు లాగా రంకెలు వేసేవాడు..వాడి మంత్రా

  • @mr.respected4089
    @mr.respected4089 16 днів тому +7

    కర్మ యవరిని వదలదు.

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 16 днів тому +21

    సిగ్గు లేకుండా ఇలా మాట్లాడడానికి
    అసలు ఎలా ఎలా అర్థంకావడం లేదు

  • @maheshmodili7808
    @maheshmodili7808 16 днів тому +12

    అందరిదీ..ఒకే రాగం..దేనికి సంకేతం

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 16 днів тому +3

    జగ్గడిని ఇంత ధారుణంగా మడతెట్టేస్తారని అనుకోలేదు. కూటమి 160+ దిశగా ట్రెండ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి.

  • @Siri1962
    @Siri1962 15 днів тому +2

    అక్కడ మారణ హోమం సృష్టించాలని దాడిచేసిన నీలాంటోణ్ణి ప్రాణాలతో ఇంటికి పంపారు.. సంతోషించు బె.బాబాయ్😂

  • @SreeRamulu-pv9pj
    @SreeRamulu-pv9pj 16 днів тому +2

    గవర్నమెంట్ లో ఉండి ఈ మాటలు సిగ్గు అనిపిదా అనీలు

  • @vsvsnalgonda5454
    @vsvsnalgonda5454 16 днів тому +2

    మాటలో భయం కనిపిస్తుంది

  • @user-ff7zc7wd4f
    @user-ff7zc7wd4f 16 днів тому +20

    Ori anil nve enka brathiky unava.

  • @PEMMASANI888
    @PEMMASANI888 16 днів тому +11

    VOICE LO BASE ''THAGGIMDHI''

  • @HariHari-fj2zt
    @HariHari-fj2zt 16 днів тому +2

    అది పల్నాడు నెల్లూరు కాదు మూసుకుని నెల్లూరు కి వస్తే బాగుంటది అనిల్

  • @mykitchen6959
    @mykitchen6959 16 днів тому +4

    మా తికోడి లెక్కల్లో నీ పేరు కూడా ఉండిఉంటుంది ఖచితంగా నోరు జగార్థ

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 16 днів тому +2

    నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా వాగితే ఇలాగే ఉంటుంది.

  • @mallikarjunk3568
    @mallikarjunk3568 16 днів тому +12

    Gattiga padinatu vunayi, voice lo base poyindi

  • @purushottamasarmam9247
    @purushottamasarmam9247 16 днів тому +2

    ఎదవ కాకపోతే ప్రభుత్వం ఎవరిది రా, నీ ప్రభుత్వం లో నీ మాటే వినకపోతే వాళ్ళకి నువ్వు ఎంత ఎదవలా కనపడుతున్నావో అర్దం చేస్కో

  • @harshachowdary170
    @harshachowdary170 16 днів тому +5

    Neevu,MLA lu plan చేసి గొడవలు సృష్టించి కబుర్లు Chebuthavu

  • @kareemmahammad6540
    @kareemmahammad6540 16 днів тому +5

    WE WILL COMPLETE THIS PROJECT BY 2020 DECEMBER.......

  • @bdk20
    @bdk20 16 днів тому +4

    అన్నా పగలిండ్
    in front of crocodile festival

  • @BrahmaihKota
    @BrahmaihKota 16 днів тому +4

    420ycp

  • @SreeRama_20
    @SreeRama_20 16 днів тому +12

    Pativrata matalu nv matladaku annai

  • @JanaJagruthi-sf7cj
    @JanaJagruthi-sf7cj 16 днів тому +4

    Percenta.. Arapercenta thondarendukanna waituuu.. 😂😂😂😂

  • @chellaboyina1542
    @chellaboyina1542 16 днів тому +2

    టీడీపీ వస్తుంది అని నీ మొహం చెప్పుతుoది ✌️✌️✌️✌️
    4:35 ది

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 16 днів тому +3

    పోలీసులుంటేనీకేమిభయంరా?

  • @user-gh9nu3uf8f
    @user-gh9nu3uf8f 16 днів тому +3

    నువ్వు విడిపోతున్వు అనీల్

  • @MrudangamShoba-nd7nd
    @MrudangamShoba-nd7nd 16 днів тому +8

    Tammudu bullet digindaa leyda

  • @unnuruSwamy-wp2gh
    @unnuruSwamy-wp2gh 15 днів тому +2

    Avunu nuvvu paamulu padathava anna buggalu paamulu vudhey vadila vunnai😂😂😂😅😊

  • @rmp2452
    @rmp2452 15 днів тому +1

    గొడవలు ఎవరుచేశారు రాష్ర్ట ప్రజలు అందరు చూశారు

  • @Kvreddy-lv1kx
    @Kvreddy-lv1kx 16 днів тому +3

    Shock treatment

  • @gurappalankipalli8471
    @gurappalankipalli8471 16 днів тому +5

    Tu..........u nee ya..........ah,sigguleydu nee batuku.......

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y 16 днів тому +1

    అర పర్సెంటా, అర పర్సెంటా తొందర ఎందుకన్నా waituu

  • @RameshKumar-pn3gv
    @RameshKumar-pn3gv 16 днів тому +2

    Why don't you complain to CEC, Have you given written complaint on State Election commission on this?

  • @arjun..........
    @arjun.......... 15 днів тому +1

    బుల్లెట్ డిగిందా లేదా అంతే

  • @vangipurapusrinivas8031
    @vangipurapusrinivas8031 15 днів тому

    TV lo updates ప్రజలు చూడట్లేదు anukuntademo mr Anil

  • @pullelasrinivasarao6617
    @pullelasrinivasarao6617 15 днів тому +1

    వీడు మొదట ఓడిపోతున్నాడు

  • @sureshr486
    @sureshr486 16 днів тому +1

    వీడికి భవిష్యత్ కనిపిస్తుంది

  • @marrivishnu8672
    @marrivishnu8672 16 днів тому +7

    ఒరే అనిలా arachakalu గురించి మీరు చెప్పాలిరా ఒక్కసారి mptc zptc elactions గుర్తు తెచ్చుకోండి రా బాబు ఓడిపోతావని ఒప్పుకున్నట్టే కదా

  • @TheKassi143
    @TheKassi143 16 днів тому +1

    Rowdy lu mla ithe ela untundhi.sare kani polavaram ami iendhi

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 16 днів тому +2

    Polvarm 2022 2023 2024 ipoindigani vede punkindi emi ledu

  • @BSitharamaiah-gs6hv
    @BSitharamaiah-gs6hv 15 днів тому

    పల్నాడు గురించి తెలియదుగా ఇప్పుడు అర్థం అయ్యుంటుంది పౌరుషాల గడ్డ పల్నాటిగడ్డ అని.

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 16 днів тому +1

    నీరెడ్ బుక్ వివరాలు జాగ్రత్తగా చూచి నీ బరితెగించిన తనానికి ఎక్కడ ఉన్నావని మీ ఇంటి వాల్లు వెతుక్కుంటూ ఉంటారు

  • @Surya-rq4ps
    @Surya-rq4ps 16 днів тому +1

    ఎక్కడో తేడా కొడుతున్నట్టు లేదూ !

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 16 днів тому +1

    Yenti nibadha Anil paster.garu.
    Rijalt tharuvaatha matlaadudham.
    Jai sriram.

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr 16 днів тому

    Yeppudu tdp elanti munda panalu chesthundi bro

  • @prasanthgudhe5578
    @prasanthgudhe5578 16 днів тому +1

    Meeru malli government form chesela unte nuv ela matladav nee noti nunchi bullets boothulu vastai

  • @surendratummala1593
    @surendratummala1593 16 днів тому +1

    Jai tdp jai cbn jai lokesh

  • @dorahanumanthu4399
    @dorahanumanthu4399 16 днів тому +2

    Wait for near future😂😂😂

  • @SrinuDasari14143
    @SrinuDasari14143 15 днів тому

    MAADIPOYINA MASALA DOSA LA VUNDHI FACE😂😂😂😂

  • @secretaryhindupur2625
    @secretaryhindupur2625 16 днів тому

    Rigging chesukonedaniki veellu kalagaledemo.Mee DGP ni vunchaledana

  • @sandrasureshbabu8279
    @sandrasureshbabu8279 16 днів тому +1

    Sir mee katha aipoindhi

  • @skkhadar1131
    @skkhadar1131 14 днів тому

    మొన్నటి వరకు గొంతు చించుకున్నవు ఇపుడు ఏంటి మాటమరిందీ కోవ్వు కరగదిశ్తరు ధీశ్తరు 4 తరీకు దాక అగు అనిలా

  • @sathishegala9869
    @sathishegala9869 15 днів тому +1

    నీకు మూడింది ఇక్కడ నేను నీ వాయిస్ తగ్గించుకో

  • @prathi05
    @prathi05 16 днів тому +1

    Anil గారు, You will see many more changes post 04/Jun.

  • @SudhaCharan-dv1to
    @SudhaCharan-dv1to 15 днів тому

    Mi Pani ipoendhi Inka Anni musukoni undu

  • @koteswararao5238
    @koteswararao5238 16 днів тому +3

    😂😂😂😂😂

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 16 днів тому +1

    Govt meede kadaaa..
    Tdp elaa arschakam chestaaru....
    Okkasaari TODAKOTTU ANIL......

  • @PenumudiSriNagaraju
    @PenumudiSriNagaraju 15 днів тому

    నీ మొఖం రా బాబు ఎలా ఉంది ఓడిపోతున్నారు అన్న విషయం బాగా తెలిసింది మీకు

  • @gangadharbandaru8367
    @gangadharbandaru8367 15 днів тому

    T D P KI 135 SEETs

  • @johnweslysarimalla3284
    @johnweslysarimalla3284 16 днів тому

    veediki vundhi mundumundu musalla pandugaa wait raa baabu wait nee anthu chusthaam wait

  • @gan499
    @gan499 16 днів тому +1

    Election lone ilaane vunte adhikaram lokesthe mi paristhithi emiti

  • @nshashikanthprasaad6528
    @nshashikanthprasaad6528 15 днів тому

    Polavaram complete chesina magadu
    Mana bullet Ex minister

  • @YSRCP157
    @YSRCP157 15 днів тому

    Maa YSRCP nasanam avvataniki first reason veedu...

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 16 днів тому +1

    Janalu nammadam ledu meru vastharuuu aniii

  • @sivaprakash8115
    @sivaprakash8115 16 днів тому

    పర్సెంట్ అర పర్సెంట్ ఆ కాదన్నా పోలవరం డిసెంబర్ 2021 రాసి పెట్టుకో

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 16 днів тому

    Evm lu yemichesindhi.
    Davdiyuham chellaledhana nibaadha.
    Mundhundi muslla pandaga.

  • @yarramothuprasadarao5293
    @yarramothuprasadarao5293 15 днів тому

    L ఇంతకుముందు ఆడికి పోయి నీ మాటలు రౌడీ లాగా బిహేవ్ చేసి

  • @ramsmupparaju
    @ramsmupparaju 16 днів тому

    అయ్యా నీ అతి నెల్లూరు లోనే అనుకున్న అక్కడ కూడానా?

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 16 днів тому

    Nuvvu pudingiviga.. ninnu pichhakottidu kottakapothe yetta.. mee nayakudu feel kaadu.

  • @user-me6nm4mh2l
    @user-me6nm4mh2l 16 днів тому

    Jai.CBN

  • @srinivasaraokommalapati8749
    @srinivasaraokommalapati8749 15 днів тому +1

    అధికారులు ఉద్యోగులు ఎలా ఉన్నారో అర్థం అయ్యిందా...

  • @pamarthinagadurgarao1418
    @pamarthinagadurgarao1418 16 днів тому +1

    VOICE MARINDI ANIL ANNA. BAGA CHINCHI KONE VADI VI KADA BRO. ANNI ROJULU MANAVI KADU BRO.

  • @user-gf4wn1ih2s
    @user-gf4wn1ih2s 16 днів тому

    Aipoyina pelli ippudu mylam enduku koduthunnav Anil june 4 edudduvle

  • @user-rz8ql8ts7r
    @user-rz8ql8ts7r 16 днів тому

    బుల్లెట్ దిగిద్ధి ఆగండి