Master the Art of Meditation: Sri Rajeswarananda Swami Reveals Powerful Techniques

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #niravitv #niraviastro #ravisastry #srirajeswaranandaSwami #meditation #meditationtechniques #meditationproblems
    Master the Art of Meditation: Sri Rajeswarananda Swami Reveals Powerful Techniques @niravitv ​ధ్యానము చేసేవారికి వచ్చే సమస్యలు ఏమేటి ? | Sri RajeswaranandaSwami with Ravisastry | Niravi Tv
    In this video, Sri Rajeswarananda Swami shares powerful techniques for mastering the art of meditation. If you're looking to develop deeper meditation skills, then this is the video for you!
    Sri Rajeswarananda Swami is a world-renowned meditation teacher and author. In this video, he reveals powerful techniques for learning to meditate effectively. From beginner meditation to advanced meditation techniques, this video is a valuable resource for anyone looking to improve their meditation skills!
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629

КОМЕНТАРІ • 73

  • @deveechannel5679
    @deveechannel5679 Рік тому +1

    Nenu third time chustunnamu. Chaalaa gnaanaanni andinchaaru. Thank-you . Nirvi channel godparents staayiki velli gnaanam andaruki vellaalani korukuntunnanu.

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Рік тому +1

    We are so blessed having you Guruvugaru. This knowledge is ultimate, Dhanyosmi dhanyosmi 🙏🙏🙏 Thank you Ravi Sastry garu🙏🙏🙏

  • @vvrbmstv
    @vvrbmstv Рік тому

    మంచి విషయాలు చెప్పారు. స్వామి వారికి శాస్త్రి గారికి ధన్యవాదములు

  • @arunakumari2708
    @arunakumari2708 Рік тому +1

    🙏🙏🙏 sree gurubhoyo namaha 🙏 thankyou Ravisastrygaru

  • @priyankaganta7449
    @priyankaganta7449 Рік тому +1

    Namaskaram guruji gaaru....mee dwaara neenu kontha gnaanaanni pondinaanu,thank you guru gaaru

  • @Harshithsai2015
    @Harshithsai2015 Рік тому +2

    అసలు ధ్యానం చెయ్యాలా వద్దా స్వామి కొంతమంది చెయ్యాలి అంటారు కొంతమంది చేస్తే కష్టాలు వస్తాయాంటారు 🙏

    • @vidyapedii5854
      @vidyapedii5854 Рік тому

      Dhyanam cheste clarity vostundi, apdu evari edi correcto telustndi

  • @edaraster
    @edaraster Рік тому +1

    Incredible knowledge, so grateful for this episode. 🙏🙏🙏

  • @bhuvaneswarisiddamreddy5381
    @bhuvaneswarisiddamreddy5381 Рік тому +2

    మీరు చెప్పింది కరెక్ట్ నేను భ్రుమద్యంలో దృష్టీ పెట్టినప్పుడు health issue వచ్చింది check చేస్తే సుగర్ దగ్గరలో ఉంది అన్నారు

    • @vidyapedii5854
      @vidyapedii5854 Рік тому

      Miku already sugar vundochu, dyanam valla sugar radu, sugar a time lo byta padundochu, dyanam valla problems ravu correct ga cheste

  • @yoga5453
    @yoga5453 Рік тому +1

    Chaala interesting subject konchem clearga okkokka chakra gurinchi chepthe baagundedi. Inthakumundu ee guruvugari vedio choosaamu choosamu. Andulo clearga chepparu. Kaani ee vedio lo kooda cheppi unte baagundedi.

  • @srilakshmi-wy6yp
    @srilakshmi-wy6yp Рік тому

    Namaste Swamiji.
    Santhanam kalagalante ee graham anukulamuga vundali

  • @sravani-n4i
    @sravani-n4i Рік тому

    Dhanyavadamulu ghuruvugaru 🙏🙏🙏

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 Рік тому

    Sree Gurubhyonamaha 🙏🏽🙏🏽🕉️🌺💐

  • @saradatadikonda4454
    @saradatadikonda4454 Рік тому

    Chala baga cheparu guruji garu🙏🏻💐

  • @gampapadma7227
    @gampapadma7227 Рік тому

    Dyanam chese variki aarogyamga bhaguntundi. Meeru yenti ela chebuthunnaru. Acharyamga vunnadi

  • @user-bo4gf7yp9t
    @user-bo4gf7yp9t 9 місяців тому

    🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Рік тому +9

    ధ్యానం వల్ల ఆర్థిక సమస్యలు తీరితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిధ్దాంతం తప్పా? సమస్యలు తీరాలన్నా వారి ప్రారబ్ద కర్మఆనఉసఆరంగా జరుగుతుంది.అంతే గానీ ధ్యానం వలనో, దేవతా మొక్కుల వలనో జరగదు.మీ ధ్యానం ఏ విధంగా మీకు ఉపయోగం జరిగిందో తెలియదు గానీ ఒకవేళ జరిగి ఉంటే అది మీ ప్రారబ్ద కర్మానుసారంగానే జరుగుతుంది.మీ కర్మలో ధ్యానం ద్వారా జరగాలని ఉంది కాబట్టి జరిగి ఉండవచ్చు.అలా అందరి కర్మల్లోనూ ఉండదు.అందుచేత మీ భావనలో నా కర్మానుసారంగా ధ్యానం అనే అజ్ఞానం ద్వారా నాకు కర్మ తీరింది గాని ధ్యానం వల్ల కాదని భావించడం మంచిది.ధ్యానం చేసేది ఎవరు? శరీరంలో ఉన్న ఆత్మే.ఆయనే మనం ఆరాధించవలసిన దేవుడు.

    • @upenderc
      @upenderc Рік тому

      good point ❤

    • @Atmakuri
      @Atmakuri Рік тому

      nijam Sir chala Bagachepparu.... Manam chesindi marala manaku tirigi vastundi... Ani Nammuthanu

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Рік тому +1

      @@Atmakuri ధన్యవాదాలు.మనం చేసింది అంటే మంచి,చెడు పనులు.మంచి పనికి పుణ్యం, చెడు పనికి పాపం వస్తాయి.వాటి ఫలితాలైన సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు వచ్చే జన్మల్లో మనం అనుభవిస్తాం.ఇది దేవుడు చేసిన దైవ చట్టం.

    • @Gopinathk17
      @Gopinathk17 11 місяців тому

      మీరు చెప్పిందే కరెక్టే గానీ..భగవద్గీతలో కర్మ యోగం తో పాటు భక్తి యోగం, జ్ఞాన యోగం గురించి కూడా చెప్పారు. ఎన్ని కర్మలు ఎంత మంచిగా చేసిన, దైవ భక్తి, దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం. నువు చేసేది నువు చెయ్యి ఫలితం నాకు వదిలేయ్ అన్నాడు కృష్ణుడు అంతేగానీ దైవ భక్తి అవసరం లేదు అనలేదు.
      అలాగే ధ్యానం మనిషికి చాలా ముఖ్యం, ధ్యానం మరియు యోగ మార్గం ద్వారా మనం శారీరకంగా, మానసికంగా మరింత బలంగా తయారవుతాం తద్వారా మనం చేసే కర్మలు కూడా సాఫీగా చేయగలుతాం. నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా మనిషి తన నిత్య జీవితంలోని ఒత్తిడిలు చాలా తగ్గుతాయి తద్వారా మనం ఎన్నో జబ్బులకు దూరమవుతాం ఆరోగ్యంగా ఉంటాం.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 11 місяців тому +1

      @@Gopinathk17 భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన యోగాలు జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం, రాజయోగం లేక కర్మయోగం.ఇంకోటి యోగం కాని యోగం భక్తి యోగం.ఎన్ని కర్మలు ఎంత మంచిగా చేసినా దైవ భక్తి, దైవానుగ్రహం చాలా ముఖ్యం అన్నారు కదా మీరు? కర్మలు మంచిగానే కాదు కొన్ని చెడుగా కూడా చెయ్యవలసి ఉంటుంది.ఎందుకంటే మనం చేసే పనులు(కర్మలు) అన్నీ ప్రారబ్ద కర్మానుసారంగా చేస్తాం.అవి మంచి గానీ చెడు గానీ.పనులు చేయడం చేయకపోవడం నీ చేతుల్లో లేదు కర్మానుసారంగా చేయవలసిన పనులు చేయవలసిందే అని,ఆ పనులు జరిగేటప్పుడు వచ్చే పాప పుణ్యాల ఫలితాలు మీద ధ్యాస లేకుండా చేస్తే ఆ పాప పుణ్య కర్మలు నీకు అంటవు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు.అదే కర్మయోగం.కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకంలో.ఇక దైవ భక్తి అంటే దేవుని మీద భక్తి ఏ విధంగా ఉండాలి అంటే కర్మయోగం ఆచరిస్తూ శరీరంతో జరుగుతున్న పనులన్నీ నా ప్రమేయం లేకుండానే శరీరంలోనే నాతో పాటు నాకు తోడుగా ఉన్న ఆత్మ దేవుడు తన చైతన్య శక్తితో చేస్తున్నారు,ఆ పనుల్లో వచ్చే కష్టం, సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే నేను పొందుతున్నాను అని జీవాత్మలైన మనం భావిస్తూ ప్రతీ క్షణం అదే భావనలో ఉంటే అదే దైవ భక్తి.దైవం ఎక్కడో లేడు.మన శరీరంలోనే మనకి (జీవాత్మలైన మనకి) అతి దగ్గరగా ఉన్నారు.అటువంటి ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆథ్యాత్మికం.ఫలితం మీద ఆశ లేకుండా నువ్వు కర్మానుసారంగా చేయవలసిన పని చెయ్యి పాప పుణ్య ఫలితాలు నాకు (ఆత్మకి)వదిలెయ్ అని చెప్పారు.చెప్పింది శ్రీకృష్ణుడిలో ఉన్న ఆత్మ.
      ధ్యానం వేరు.యోగం వేరు.రెండింటికీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.ధ్యానం అంటే తపస్సు.తపనతో అంటే కోరికతో చేసేది తపస్సు.మనసులో ఏ కోరిక,ఏ ఆలోచనా లేకుండా చేసేది యోగం.బ్రహ్మ యోగం గానీ కర్మయోగం గానీ ఏ కోరికతోనూ చేసేది కాదు.ధ్యానంలో ఏదో ఒక వస్తువు రూపాన్ని గానీ,ఒక మంత్రం గానీ, శ్వాస మీద ధ్యాస గానీ ఇలా అనేక రకాలుగా ధ్యాస ఉంచి చేసేది.దాన్ని ఏకాగ్రత అనకూడదు.ఏకత అనాలి అంటే ఒకదాని మీద ధ్యాస ఉంది కనుక.మనసులో ఏ ధ్యాసా లేకుండా ఉంచడం అంటే శూన్యంగా ఉంచడం ఏకాగ్రత అనాలి.ఏక అంటే ఒకటి.ఒకటి అగ్రం అంటే ఒకటికి ముందు అని ఒకటికి ముందు ఏమీ లేదు అంటే శూన్యం లేక సున్నా.అలా మనసుని శూన్యంగా ఉంచి చేసేది యోగం.ధ్యానం అంటే తపస్సు అని చెప్పాను కదా.ఇదే ధ్యానం అనే తపస్సు గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే యజ్ఞాలు,దానాలు, వేదాధ్యయనాలు, ఉగ్ర తపస్సులు ఇవన్నీ అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని పరమాత్మ విశ్వ రూప సందర్శన యోగం 48,53 శ్లోకాల్లోను, అక్షర పర బ్రహ్మ యోగం ఆఖరి శ్లోకంలో (28) చెప్పారు.నన్ను చేరడం అంటే మోక్షం పొందడం.మోక్షానికి అధిపతి పరమాత్మ.

  • @vineelamuthineni413
    @vineelamuthineni413 Рік тому

    Knowledge sharing extremely good

  • @pulipatiramesh1056
    @pulipatiramesh1056 Рік тому

    కృతజ్ఞతలు

  • @deveechannel5679
    @deveechannel5679 Рік тому

    On gurubyo namaha. Thank for solving doubts. Aardhika ibbandulu solve kaavadaaniki kudaa mantra cheppandi guruvu gaaru.

  • @ptcpragnateluguchannel1750
    @ptcpragnateluguchannel1750 Рік тому +1

    Super

  • @rallabandikrishna7823
    @rallabandikrishna7823 Рік тому

    Vishwaguru sandeshalu aa Ammagarini interview cheyandi. Chala information vastadi.

  • @chintapallikrishna3418
    @chintapallikrishna3418 Рік тому

    నమస్తే గురువు గారు 🎉🎉🎉

  • @vineelamuthineni413
    @vineelamuthineni413 Рік тому +3

    Plse interview Athmanandamayi ammagaru (Divya babaji Foundation) Sushumna Yoga kriya

  • @tharumanisudhakar8586
    @tharumanisudhakar8586 Рік тому

    శ్రీ గురుబ్యో నమః

  • @tshesharani3047
    @tshesharani3047 Рік тому

    Om Sri gurubyo namaha

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +2

    మన హృదయం దహరాకాశం అని , ఆకాశంలో గాలి బాగా వీచినప్పుడు దుమ్ము ధూళి కాగితాలు చెత్తా చెదారం అంతా పైకి లేచి నిర్చలంగా ఉన్న ఆకాశం కనిపించ నీయకుండా కమ్ము కుంటుంటుంది . అలాగే మన మనసు ఎక్కవ ఆలోచనలతో వత్తిడి పెరిగినప్పుడు గురుభ్యో నమః 🙏 మన హృదయం లో బాధ ఎక్కువ పెరిగి అసలు ఏమిటో ఏమో అర్దంకా వేదనకు గురి అవుతాము అని అంటారు నిజమేనా 🙏🙏🙏

  • @sbabu7066
    @sbabu7066 Рік тому

    You super bro

  • @naidurajendra146
    @naidurajendra146 11 місяців тому

    ద్యానం చెయ్యమని అందరు చెప్పారు. నువేమో ద్యానం వలన సమస్యలు అంటునవు 😮😮. యేమిటి పరిస్తితి guruji

  • @trivenidasa9304
    @trivenidasa9304 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @user-co6pr2ux7j
    @user-co6pr2ux7j Рік тому

    🙏🙏🙏🙏

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Рік тому +1

    🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @padmavathisrinivas9540
    @padmavathisrinivas9540 Рік тому

    ఈ తనను kalusukovalantey ఎలా

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 Рік тому

    Sree Ravi Sastrygaru Chandra sửa am means what sir How to make it 🙏🏽🙏🏽💐💐

  • @sheelashivraman7181
    @sheelashivraman7181 Рік тому

    Please tell us how to contact this guruji thanks

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 Рік тому

    30 mints daggara jobs gurinchi undi

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 Рік тому

    ⚓ bahut bada bada gnaniyon se milkar jyadatar gnani ban gayaa 😂

  • @poshettisudhakar7313
    @poshettisudhakar7313 Рік тому

    ఏమిటి బ్రో పిఎంసి ఛానల్ వదిలి పెట్టారా.

  • @sainathnayakanti7728
    @sainathnayakanti7728 Рік тому

    ఆజ్ఞాచక్రేశ్వరి అని వారాహి కి పేరు.మీరు మూలాధారం అని చెబుతున్నారు ఎలా?

  • @burugupalliphaneendrakumar7029

    🙏🙏🙏