The UnXplained: The Mystic Powers of Meditation | Dr Indhu Mani with RaviSastry
Вставка
- Опубліковано 12 вер 2024
- #Meditation #IndhuMani #niravitv #niraviastro #ravisastry #NiraviTV
The UnXplained: The Mystic Powers of Meditation | Dr Indhu Mani with RaviSastry @niravitv
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#kmckriyayogameditationchannel,
#ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
#Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
#kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
#telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
#SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
#SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
#ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
#sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
#brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi
మారెళ్ల రవి శాస్త్రి గారు చాలా చక్కని ఆధ్యాత్మిక ప్రశ్నలు అడిగారు మరియు డా.ఇందుమణి గారు చాలా చక్కగా వివరించారు ఇరువురికీ ధన్యవాదాలు
అద్భుతం అమ్మా.. యోగము అంటే తెలియని వారికి ఎన్నెన్నో విషయాలు అందించారు.. మీకు, రవి శాస్త్రి గారికి ధన్యవాదములు 🙏🙏🙏
Dr.Indu mani గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రవి శాస్త్రీ గారికి అభినందనలు.
ధన్యవాదములు అమ్మా గిరిజ గారూ
Thank you very much Sastry Garu and Dr. Indhu Mani Garu.
Meru ichina examples amazing andi, Ana katta to control the flow, E=MC2, Fish Net, Fan & Coin, excellent. Simple examples with greater meaning.
Prardhana ki nijamanina aardham ee rojey naku telisindhi- Pra + Aardhana - Munduga chesey ardhana. 🙏
Thank you Niravi TV for bringing all the masters.
Niravi TV valla vandala Sudhgurulu unnarani tesunstundi. Epativaraku Isha Sadhguru -Jaggi Vasu Dev Garu chepinavey vinnanu and Shambhavi Maha Mudra course chesanu, Kani Niravi TV valla vandala Sadhugurulu mana Andhra Pradesh loney unnarani telustundi.
Elanti Knowledge ni teliyachestunna Niravi TV ki, Ravi Sastry Gariki, Chala Thanks,
Waiting for your next Vedio.
Thank you amma shaik garu
Amma gaaru meeru chaala bhaaga chepparu thank you so much amma
Dr ఇందుమని గారికి హృదయ పూ రక నమస్కారములు .🙏🙏🙏
Thank you amma Babji garu. AUM NAMAHA amma
👍🙏🤝👌💐👏👏👏👏👏
అక్క చాలా వివరం గా చెప్పిన మీకు ధన్యవాదములు
గురుదేవుల ఆశీస్సులు అమ్మా బాలాజీ. ధన్యవాదములు. ఓం నమః
అమ్మ గారు అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏
అదంతా గురుదేవుల ఆశీస్సులు అమ్మా కరంజీ రావు గారూ. ఓం నమః
Ravi garu mee videos anni chusthunnanu okarini minchi okaru cheputhunnaru chala baga arthamavuthunnai meeku dhanyavadamulu ammagaru chala baga vivarincharu namaskaramulu🙏
Omnamaha🙏🏻 Indhu Mani akka😃🙏🏻🙏🏻
Excellent interview ravisastry sir,,, ravisastry sir directly blessed by god,gurus,,,your life will continue on flowers guruji
Thanks Ravi sastry and Indhu Mani.
I learned many telugu words which we have not learnt at school.
Great and Good Information about yoga or Meditation.
PhD level subject ను LKG level పిల్లలకు కూడా అర్థం అయే రీతి అద్భుతంగా అమ్మ గారు చెప్పారు ఇద్దరి కి ధన్య వాదాలు
Swasa Kadu. Manasu
అదంతా గురుదేవుల ఆశీస్సులు అమ్మా. ధన్యవాదములు అమ్మా జానకిరామ్ గారూ. ఓం నమః అమ్మా
చాలా చక్కగా వివరించారు అమ్మా వందనం అభివందనం
ధన్యవాదములు అమ్మా వెంకట ప్రసాద్ గారూ. ఓం నమః
Ravi satry garu please interview Vishwapathi guru garu (TVRK Murthy)
Om..
Brahmacharini Dr.Indumani gaaaru
Chala Chakkagaa Yoga vishayaalanu vivivarinchaaaru..
Ramlal prabhuji ni
Telugu Vallaku parichayam chesindhi Sri Oruganti Narasimha yogi Garu .
Andhra university lo yoga vidyanu pravesapettadam lo eeyana krishi apparam..
Narasimha yogi Garu chinnapppudu inti nudi pari poyi Rishikesam velllinappudu Akkada.
Ayanaki Maha siddhulaina Ramlal prabhuji darsanam ayyindhi,,
Ayana daggara Yogaaabhyasam chesaaaru,,
Aaa tarvatha Guruvu adesam meraku aayana tirigi swagramam vocchi gruhasthulai yogini ayina ayana sateemanitho
Yogaanni vyapthi chesaaaru,,,
Aaa parampara lo oka Saaakha ippudu indu mani gaaru cheptunnadhi..Adi raparthi ramarao gari parampara.
Chala santosham.
Ramlal rabhuji,,
Tembe swami Vaariki.,ante vasudevaanadasaraswathi swamiji Ki koodaa okaanoka samadhi Bhoomika lo sahaayam chesina siddha Guruvu.
🕉
Sri guru Mata garu anubhavapurna pravachan bahut amulya and spiritual ful. Jai ho gurumata jaiho.🌺🌿🍀🎉
Good clarity on Questions and good response with clarity. Useful vedio
ధన్యవాదములు అమ్మా పద్మనాభం గారూ. ఓం నమః అమ్మా
అమ్మ మీరు అద్భుతమైన జ్ఞానాన్ని నాకు తెలియపరిచారు ఇంగ్లీషు నా హృదయపూర్వక నమస్కారములు
గురుదేవుల ఆశీస్సులు, ధన్యవాదములు అమ్మా. ఓం నమః
రవి గారు మరియు అమ్మ గారికి వందనాలు.. ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు
Thank you amma. AUM NAMAHA
గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని అరటి పండు వలిచి నోట్లో పెట్టా రూ తల్లి మీకు నా హృదయపూర్వక నమస్కారములు
అది గురుదేవుల కృప అండీ హరినారాయణ రెడ్డీ గారూ. ధన్యవాదములు అండీ. ఓం నమః
హృదయపూర్వక నమస్కారం అమ్మ మీ నుండి నేను ఆత్మ అనుభవం పొందాలని ఉంది నాకు శిక్షణ ఇప్పించవలసింది గా కోరుచున్నాను మీరు నాకు అడ్రస్ పంపింది కోరుతున్నాను
Om Namaha గురువు గారి class వింటున్నట్టు ఉంది .🙏🙏
ధన్యవాదములు పిన్ని గారూ. ఓం నమః
Amazing analysis amma🙏🙏
It's all Guruji's blessings amma venugopal garu. Thank. AUM NAMAHA
6 ఆసనములు ... అద్భుతం 🙏🤘👏
They are prescribed by our Guruji. Thank you amma Aruna kumar garu. AUM NAMAHA
Omnamaha👌👌👌
ఓం నమః అమ్మా
Baga Chepparu. Nice. Thank you for Nice Execution. OM.
అదంతా గురుదేవుల ఆశీస్సులు, ధన్యవాదములు అండీ భానుప్రకాష్ గారూ. ఓం నమః
May God bless you
Thank you andi Nethaji garu. AUM NAMAHA
Very good understanding & presentation
Thanks for liking
Only with Guruji's blessings andi Sharma garu. Thank you. AUM NAMAHA
Om namah very nice yoga information.totaly yoga was described.Tq very much Y️ou both of you May.God bless you.
ధన్యవాదములు అమ్మా వరలక్ష్మి గారూ. అదంతా గురుదేవుల ఆశీస్సులు అమ్మా. ఓం నమః
Chsla bagundi programmme
Mani akka meru mana guruvugarela cheapparu❤❤❤
అది గురుదేవుల కృప అమ్మా లక్ష్మీ గారూ. ధన్యవాదములు అమ్మా. ఓం నమః
Ravi shastry brother always conducts good and useful interviews, madam shared many good points too.
Thank you Sri ram garu. AUM NAMAHA
Simple explanation with much clarity
with Guruji's blessings amma rammohan garu. Thank you amma. AUM NAMAHA
Excellent words Amma 🙏
ధన్యవాదములు అమ్మా గీతా రాణీ గారూ. ఓం నమః
Rivi garu pls bhole nath yogi
Swamiwaritho oka vedio cheyandi 🙏
Wonderful🙏
Thank you amma. AUM NAMAHA
నీ శ్వాసయె నీ గురువు ఇది తెలుసుకుంటే నీకు అన్నీ తెలుస్తాయి
Thank you a lot.,,
ఓం నమః అండీ రంగా రావు గారూ
Om srigurubhyo namaha
ఓం నమః అమ్మా
నమస్కారము అమ్మా .. నేను కూడ రామలాల్ ప్రభూజీ శిష్యురాలిని ,మాతాజీ రాజ్యలక్ష్మి గారి ద్వారా .. 🙏🏽
అమ్మ మీకు ధన్యవాదములు,. 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
ఓం నమః అండీ శివ రాం ప్రసాద్ గారూ
Chala Baga vivaranga chepparamma dhanyavadalu🙏🙏
It's Guruji's blessings amma Vijaya lakshmi garu. Thank you amma. AUM NAMAHA
Omnamaha mam maaku clases teesukunnappudu, macheta Sadhana cheinchinappudu elane vivarinchevaaru. Challandi yoga ante kevalam aasanaalu veyatam anukuntunnaaru. Ante kadu pranayamam ante greeting exercise ani cheppi classes chebutu yoga guruvulani ani anukuntunnaaru. Atuvanti variki mee vivarana valla yogam avagaahanalo vastundi.
ఒకప్పుడు నేనూ అలాగే అనుకునే దాన్ని కదమ్మా. గురుదేవుల కృప వలన అంతే కాదు, అది అణుమాత్రం అని తెలుసుకున్నాను. ఇప్పుడు అందరూ అది తెలుసుకుని మన భారతీయ జీవిత సూత్రం ఐన జీవించు, జీవించనివ్వు (live and let live) అనేది ఆచరణలో పెట్టేలా చేసి ప్రతిఒక్కరూ తమ విలువైన అతి దుర్లభమైన మానవ జన్మ ను సార్ధకం చేసుకునే మార్గం లో పయనించి మన జీవిత లక్ష్యం(జనన-మరణ వలయం నుండి బైట పడడం) ఈ జన్మ లోనే సాధించేలా చేయడమే మన గురుదేవుల ఆశయం. అది నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి యోగా అధ్యాపకుని పైన ఉంది. అది సాధించి ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయులుగా ఉండి అది ఈ జన్మ లోనే సాధించవచ్చు అని విశ్వాసం కలిగించి జీవితం అందుకే జీవించాలి తప్ప ఈ నశ్వరమైన, అనిత్యమైన, అశాశ్వతమైన విషయాల వెంట వెంపర్లాడుతూ కుల, మత, భేదాలతో పదవీ-అధికారాల(విభజించు-పాలించు-devide and rule అనే సిధ్ధాంతాలు) పైశాచికత్వంతో కొట్టుమిట్టడేవారిని ఆ ఊబి నుండి బైటపడేలా చేసి ప్రపంచ శాంతిని చేకూర్చాల్సిన బాధ్యత మాత్రం ప్రతీ భారతీయ పౌరులకూ ఉంది. అది ఆచరణలో పెట్టటమే అనుష్టాన వేదాంతం. ఓం నమః అమ్మా
Chala bagundi programme. Indhumani gari voice , chepey. Idhanam chala bagundi.idi chustu untey na life lo nenu chala miss ayanu anipistundi.Telusukovslsina vishyalu hala unnayi anipistundi
ఓం నమః
ఓం నమః అమ్మా
Om namaha aka
ఓం నమః అమ్మా దేవీ
Indumani akka saamanyulaku kooda ardamayye reethilo chala baga cheppaar👌👌👍👍👏🙏
Not su
Hi.
Hi
It is all with Guruji's blessings amma Nagamani. Thank you ra. AUM NAMAHA amma
Indu akka om namaha
ఓం నమః అమ్మా
Om namaha mani Akka
ఓం నమః అమ్మా లక్ష్మీ గారూ
ఓం గురుభ్యో నమః 🙏
ఓం నమః నరసింగరావు గారూ.
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం నమః
ఓం నమః అమ్మా సాయ్ శ్రీనివాస్
Om namaha akka
ఓం నమః అమ్మా
Om namaha akka Guruvu garu class cheppinatte undi Akka
గురుదేవుల ఆశీస్సులు అమ్మా లక్ష్మీ గారూ. ధన్యవాదములు. ఓం నమః
🙏🙏🙏🙏
ఓం నమః అండీ జ్యోతి గారూ
🙏🙏
ఓం నమః అమ్మా శోభారాణి.
Om namah mani akka
ఓం నమః అమ్మా
17:40
Peetadopatulaku yogulaki tedakavalani anukunnanumeeru teliyachesaru TQ madamgaru
మంచి సంకల్పాలు నెరవేర్చటానికి గురువులందరూ సహకరించుతారు తల్లీ. వారి ఆశీస్సులే. ధన్యవాదములు అమ్మా అనసూయ గారూ. ఓం నమః అమ్మా
నమస్కారములు.🙏🙏🙏🙏🙏
ఓం నమః అండీ వెంకటేశ్వర శర్మ గారూ.
Om namaha madam
Appati ma classes gurthukuvasthunnayi madam
మంచిది, సంతోషం అమ్మా రాధ గారూ. ఓం నమః అమ్మా
బ్రాహ్మణి, బ్రహ్మచారిణి, యోగిని అని అప్పుడప్పుడు వింటున్నాను. వ్యత్యాసం ఉందా.
Amma namaskaram 🙏🙏🙏🙏🙏
AUM NAMAHA amma dhana lakshmi garu
మీరు
Stresta guru
ధన్యవాదములు రామరాజు గారూ. ఓం నమః
Excellent explanation
Glad you think so!
with Guruji's blessings. Thank you. AUM NAMAHA
Tq madam
ఓం నమః అమ్మా
ఓం నమో భగవతే
ఓం నమః వదిన గారూ
అమ్మా!బయటగాలితోగాక,అంతర్గత
శ్వాసను ఊర్ధ్వ ముఖంగా తీసికెళ్ళటం
విలన్గా ప్రయోజనం కలిగేది
O.k.amma. AUM NAMAHA
Ni pytyam Baga mudirindi
విదేశీ సంస్కృతిని (చెరకు రసాలు వాళ్ళు త్రాగేసి నమిలి పడేసిన పిప్పి ని తినేవారు) జీర్ణించుకున్న అమాయకత్వం నుండి బైట పడేలా చేయమని, సబ్కో సన్మతి దే భగవాన్ అని భగవంతుని ప్రార్దిస్తూ ఉన్నాను. ఓం నమః
😂😂😂😂😂😂😂😂😂
Do you have Centre in Bangalore?
🙏👏👏
Bhechari . Bhuchari shanmukhi shaambhavi ane hatayogaalu manusulakikaadu..... Raaxasulaki. Maatrame Inka konchem Telusukodi medam...
Niku food Ela vasstundo telusa?
ప్రతీ మానవుని రూపంలో ఉన్న ఆ దైవం ఎంతో మంది మానవుల సమిష్టి కృషి ఫలితం. ఓం నమః అమ్మా
🕉️🙏👌
Sri gurubhyo namaha
ఓం నమః అమ్మా
ఓం నమః
ఓం నమః అన్నయ్యా
🙏🙏🙏
ఓం నమః
🙏🙏🙏
ఓం నమః అమ్మా
🙏🙏🙏
ఓం నమః అమ్మా రమేష్ గారూ
🙏🙏🙏
ఓం నమః అమ్మా కామేశ్వరి గారూ
🙏🙏🙏