మొదటి భార్యతో విడాకులు అయిపోయాయి అయిపోతే ఆవిడ గురించి చెప్పవలసిన అవసరమేముంది పిల్లల్ని వదిలేసిన ఆవిడ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు దానికి ఇంత డిస్కషన్ అవసరమా ఆయన్ని ఎలాగో బయట పెట్టాలని వీళ్ళందరూ పన్నిన పన్నాగంలో అనిపిస్తుంది
క్రింద కామెంట్స్ లో ఎక్కువ మంది పిల్లలని వదిలేసి వెళ్లి ఇప్పుడొచ్చి పిల్లలు గురుంచి మాట్లాడుతున్నావా అంటున్నారు, ఆమె అంతక ముందు వీడియోస్ లో ఎందుకు పిల్లలని మొగుడిని వదిలేసిందో చెప్పింది వినండి. ఆమె పిల్లలని వదిలేసే టైం కి ఆ పిల్లలకి ఇద్దరికీ 15 and 12 years వయసు ఉన్న పిల్లలు, ఆమె ఆ టైం కి job కాని డబ్బులు కానీ లేవు పిల్లలని చూసుకోవటానికి. పెద్ద పిల్లలు తండ్రి సంపాదన పరుడు కాబట్టి పిల్లలని తండ్రి దగ్గర వదిలి వెళ్ళింది తను తన కాళ్ళ మీద నిలపడటానికి. ఆమె పుట్టింటికి కి వెళ్ళాలన్న ఆమె సక్రమంగా పెళ్లి చేసుకున్న వాడిని వదిలేసేలా ఈ ప్రవచన కర్త ఆమెను మాయలో పెట్టీ భర్త నుండి విడతీసి ఆమెని ఇంకో పెళ్లి చేసుకున్నాడు(పెళ్లి అంటే పెళ్లి కాదు దండలు మార్చుకోవటం). అందువల్ల ఆమె మొకం చెల్లక పోవచ్చు కదా. అందుకే ఆమె భర్త నుండి దూరం ఐన పిల్లలని తండ్రి దగ్గర వదిలి వెళ్ళింది. ఇద్దరు మగ పిల్లలు అది 12+ ఉన్న పిల్లలు ఇంక తల్లి ఉన్న లేకపోయినా తండ్రి దగ్గర ఉంటే మంచిది కదా వదిలి వెళ్ళింది. పిల్లలకి ఇంక ఆమె మంచిగానే న్యాయం చేసింది. ఇంకా ఆమెను ఎందుకు తప్పు పడుతున్నారు. ఆమె మీద కొడుకు చేత ఆ ప్రవచన కర్త ఐన తండ్రి క్రిమినల్ కేసు పెట్టించాడు అందుకు ఆమె ఇలా వీడియోస్ రూపం లో ఆమె బాధ నీ చెప్పుకుంటుంది దానిలో తప్పేముంది. ప్రవచన కర్త ఐన అంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు కదా. అతను నిజం గా సరస్వతి పుత్రుడు ఐతే తను తన గుండెల మీద చేయి వేసుకొని ఆమె చెప్పిన దానిలో తప్పు లేదు అని ఒప్పుకోమనండి. ఎప్పుడో జరిగి పోయింది అని ఇప్పుడెందుకు మాట్లాడుతుంది అంటున్నారు ఆమె ఆ పాతిక సంవత్సరాలు పడిన బాధను ఇన్నాళ్లు ఊరుకొని ఉన్నది కదా, ఏదో జరిగి క్రిమినల్ కేసు పిల్లలు చేత పెట్టించే సరికి(10 months back క్రిమినల్ కేసు పెట్టారు)ఆమె బాధని వీడియోస్ రూపం లో అతని గురుంచి బయట పెడుతుంది.
ప్రవచన కారులైన ఎవరైనా ప్రతి విషయంపై స్పందించకూడదు ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది ఈ విషయం ఎందుకు అంటున్నాను అంటే మనకు వచ్చిన సినిమాలు ఏమి నీతిని తెలుపవా కానీ గరికపాటి పుష్ప సినిమాపై చేసిన కామెంట్లు వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అందుకే మనం అన్ని విషయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు
ఆయన నిజాయతి పరుడు ఐతే interviews ఇచ్చేటప్పుడు open ga చెప్పాలి. నాకు 2nd marriage అయింది అని. కానీ ఆ విషయం ఎందుకు దాచిపెట్టాలి? నీతి మాటలు public కి చెప్పే ముందు మనం నీతి ga ఉండాలి. రామాయణం గురించి చెప్పే వారు రాముడు పాటించిన నీతి పాటించాలి.
ఆవిడ పిల్లల ను వదిలేసి తన దారి తను చూసుకుంది ఆవిడ స్వార్ధి పరురాలు అని అర్ధమై పోతోంది తన పిల్లలు అనే హక్కు ఆవిడ కోల్పోయింది ఆవిడ పిల్లలను పెంచలేదు వారిని బాధ్యతగా పెంచి పెద్ద చేసింది. శ్రీ గరిక పాటి దంపతులే అసలు ఇప్పుడు ఆయన మొదటి భార్య అనే హక్కు కూడా చట్టరీత్యే కోల్పోయింది ఇక ఇప్పుడు ఇలా వీడియోలు పెట్టడం చాలా అసందర్భం ఈ ఎమ్మెల చదువు ఈ విడకి ఆమాత్రం ఇంగితం నేర్పలేదు ఇంకా ఈ విడ వెనక స్టూడెంట్స్ వున్నారని బెదిరిస్తోంది స్టూడెంట్స్ కి కావల్సింది చదవా రౌడీ ఇజమా ఒక టీచర్ గా ఆవిడ చెప్పాలి
Whoever is wrong or right,that lady is mischievous, what made her to wait for so many years, when ,everything was over between them? Why didn't she convince her kids, as she's trying to impress us now? When she nurtured her own kids for ten longevity years,why weren't they loyal to her? When she's been betrayed by her husband and her own kids, why should make such futile efforts to see them, she coulve approached themdecently say,atleast through a mediatorknown to both of them,instead,, this is not befitting to a lady, whos spent so many years in oblivion,that too after so many years of legal divorce,to taint him this way, whatever the reason is,and whoever is behind this,shoul not allow the privacy of a celebrity ,either for gain or due to pain,making somebody's life murkier, forvreasins best known to them, I hope the women's organisations will not make a hadty jump into this controversial situation,without knowing facts, and the lady is vengeful in this aspect ,where bher narritves are quite obvious but not oblivious to prosperity and cons,so,she should just turn to spiritualism and whatsoever she wishes and maintain her dignity and decorum,by leading her own life,like she's been doing till now,hope some sense shall prevail upon her,yes,she's right, when she says, the righteous will always be protected by the divine and the wrong doer will be punished ,i wish and hope all this hype given by the media who are for or against this issue,will lay this to res t,and allow both the parties to lead their own lives peacefully,good luck ma'am and gurugaru,🙏🙏
Ayana nethi beerakaya laanti vaadu, medipandu kavatchu. Ayana pai chala gouravam patha kaalam lo vundi, nedu AA gouravam taggindi. Kameswari garu manchi pandityamunna, 3 MA lu podina uttama samskaram vunna GOPPA stree. Ame money kosam EE vedio chesanu ani CHEPPA ledhu, ame cheppina vishayam chooste ame nijam chebuthundani naaku thostundi.
మొదటి భార్యతో విడాకులు అయిపోయాయి అయిపోతే ఆవిడ గురించి చెప్పవలసిన అవసరమేముంది పిల్లల్ని వదిలేసిన ఆవిడ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు దానికి ఇంత డిస్కషన్ అవసరమా ఆయన్ని ఎలాగో బయట పెట్టాలని వీళ్ళందరూ పన్నిన పన్నాగంలో అనిపిస్తుంది
క్రింద కామెంట్స్ లో ఎక్కువ మంది పిల్లలని వదిలేసి వెళ్లి ఇప్పుడొచ్చి పిల్లలు గురుంచి మాట్లాడుతున్నావా అంటున్నారు, ఆమె అంతక ముందు వీడియోస్ లో ఎందుకు పిల్లలని మొగుడిని వదిలేసిందో చెప్పింది వినండి. ఆమె పిల్లలని వదిలేసే టైం కి ఆ పిల్లలకి ఇద్దరికీ 15 and 12 years వయసు ఉన్న పిల్లలు, ఆమె ఆ టైం కి job కాని డబ్బులు కానీ లేవు పిల్లలని చూసుకోవటానికి. పెద్ద పిల్లలు తండ్రి సంపాదన పరుడు కాబట్టి పిల్లలని తండ్రి దగ్గర వదిలి వెళ్ళింది తను తన కాళ్ళ మీద నిలపడటానికి.
ఆమె పుట్టింటికి కి వెళ్ళాలన్న ఆమె సక్రమంగా పెళ్లి చేసుకున్న వాడిని వదిలేసేలా ఈ ప్రవచన కర్త ఆమెను మాయలో పెట్టీ భర్త నుండి విడతీసి ఆమెని ఇంకో పెళ్లి చేసుకున్నాడు(పెళ్లి అంటే పెళ్లి కాదు దండలు మార్చుకోవటం). అందువల్ల ఆమె మొకం చెల్లక పోవచ్చు కదా. అందుకే ఆమె భర్త నుండి దూరం ఐన పిల్లలని తండ్రి దగ్గర వదిలి వెళ్ళింది. ఇద్దరు మగ పిల్లలు అది 12+ ఉన్న పిల్లలు ఇంక తల్లి ఉన్న లేకపోయినా తండ్రి దగ్గర ఉంటే మంచిది కదా వదిలి వెళ్ళింది. పిల్లలకి ఇంక ఆమె మంచిగానే న్యాయం చేసింది. ఇంకా ఆమెను ఎందుకు తప్పు పడుతున్నారు.
ఆమె మీద కొడుకు చేత ఆ ప్రవచన కర్త ఐన తండ్రి క్రిమినల్ కేసు పెట్టించాడు అందుకు ఆమె ఇలా వీడియోస్ రూపం లో ఆమె బాధ నీ చెప్పుకుంటుంది దానిలో తప్పేముంది. ప్రవచన కర్త ఐన అంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు కదా. అతను నిజం గా సరస్వతి పుత్రుడు ఐతే తను తన గుండెల మీద చేయి వేసుకొని ఆమె చెప్పిన దానిలో తప్పు లేదు అని ఒప్పుకోమనండి. ఎప్పుడో జరిగి పోయింది అని ఇప్పుడెందుకు మాట్లాడుతుంది అంటున్నారు ఆమె ఆ పాతిక సంవత్సరాలు పడిన బాధను ఇన్నాళ్లు ఊరుకొని ఉన్నది కదా, ఏదో జరిగి క్రిమినల్ కేసు పిల్లలు చేత పెట్టించే సరికి(10 months back క్రిమినల్ కేసు పెట్టారు)ఆమె బాధని వీడియోస్ రూపం లో అతని గురుంచి బయట పెడుతుంది.
సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్న వ్యక్తిని ఇలా అనకూడదు
ఆయన పురాణం లో ఉండేవి చెప్పేవి తక్కువ. సొంత అభిప్రాయాలు చెప్పేవి ఎక్కువ
ప్రవచన కారులైన ఎవరైనా ప్రతి విషయంపై స్పందించకూడదు ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది ఈ విషయం ఎందుకు అంటున్నాను అంటే మనకు వచ్చిన సినిమాలు ఏమి నీతిని తెలుపవా కానీ గరికపాటి పుష్ప సినిమాపై చేసిన కామెంట్లు వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అందుకే మనం అన్ని విషయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు
Valmiki mahapurushudu ayinapudu garikapati kuda maha purushude mummatiki
Three marriages chesukunna ame matlade adhikaram kolpoindi appudu ame vayasu enthundo cheppaledu mental meturity enthaundo thelusthundi
Ramudu ela undalo chesi chupinchadu.fallow kaakunda cheppe vallaki respect undadu.
ఆయన నిజాయతి పరుడు ఐతే interviews ఇచ్చేటప్పుడు open ga చెప్పాలి. నాకు 2nd marriage అయింది అని. కానీ ఆ విషయం ఎందుకు దాచిపెట్టాలి?
నీతి మాటలు public కి చెప్పే ముందు మనం నీతి ga ఉండాలి.
రామాయణం గురించి చెప్పే వారు రాముడు పాటించిన నీతి పాటించాలి.
ఆవిడ పిల్లల ను వదిలేసి తన దారి తను చూసుకుంది ఆవిడ స్వార్ధి పరురాలు అని అర్ధమై పోతోంది
తన పిల్లలు అనే హక్కు ఆవిడ కోల్పోయింది ఆవిడ పిల్లలను పెంచలేదు వారిని బాధ్యతగా పెంచి పెద్ద చేసింది. శ్రీ గరిక పాటి దంపతులే అసలు ఇప్పుడు ఆయన మొదటి భార్య అనే హక్కు కూడా చట్టరీత్యే కోల్పోయింది ఇక ఇప్పుడు ఇలా వీడియోలు పెట్టడం చాలా అసందర్భం ఈ ఎమ్మెల చదువు ఈ విడకి ఆమాత్రం ఇంగితం నేర్పలేదు
ఇంకా ఈ విడ వెనక స్టూడెంట్స్ వున్నారని బెదిరిస్తోంది స్టూడెంట్స్ కి కావల్సింది చదవా రౌడీ ఇజమా ఒక టీచర్ గా ఆవిడ చెప్పాలి
rendo bharya unte nikenduku ra edava.... evari life varidhi..
personal life gurinchi e chettha entra edava...
Ayana swecha ivvaka pothe ame rathrullu poi sangeetha kacherelu chesedi
Whoever is wrong or right,that lady is mischievous, what made her to wait for so many years, when ,everything was over between them? Why didn't she convince her kids, as she's trying to impress us now? When she nurtured her own kids for ten longevity years,why weren't they loyal to her? When she's been betrayed by her husband and her own kids, why should make such futile efforts to see them, she coulve approached themdecently say,atleast through a mediatorknown to both of them,instead,, this is not befitting to a lady, whos spent so many years in oblivion,that too after so many years of legal divorce,to taint him this way, whatever the reason is,and whoever is behind this,shoul not allow the privacy of a celebrity ,either for gain or due to pain,making somebody's life murkier, forvreasins best known to them, I hope the women's organisations will not make a hadty jump into this controversial situation,without knowing facts, and the lady is vengeful in this aspect ,where bher narritves are quite obvious but not oblivious to prosperity and cons,so,she should just turn to spiritualism and whatsoever she wishes and maintain her dignity and decorum,by leading her own life,like she's been doing till now,hope some sense shall prevail upon her,yes,she's right, when she says, the righteous will always be protected by the divine and the wrong doer will be punished ,i wish and hope all this hype given by the media who are for or against this issue,will lay this to res t,and allow both the parties to lead their own lives peacefully,good luck ma'am and gurugaru,🙏🙏
Sreeranganeethulu cheppe edava ee narasimharao
Garikapati mirror back side muyyira edava progressive marrage kadu kegging narasimharao
Ayana nethi beerakaya laanti vaadu, medipandu kavatchu. Ayana pai chala gouravam patha kaalam lo vundi, nedu AA gouravam taggindi.
Kameswari garu manchi pandityamunna, 3 MA lu podina uttama samskaram vunna GOPPA stree.
Ame money kosam EE vedio chesanu ani CHEPPA ledhu, ame cheppina vishayam chooste ame nijam chebuthundani naaku thostundi.