Uyyalawada Narasimha Reddy Real Life True Story Places | Sye Raa Narasimha Reddy - ఉయ్యాలవాడ

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 689

  • @rajkanna6765
    @rajkanna6765 5 років тому +1568

    నా దేశం కోసం ఎందరో పోరాట యోధులు అందరకి నా పాదాభివందనాలు 🙏🙏🙏

    • @jetlashankar4861
      @jetlashankar4861 5 років тому +3

      Ippatlo desham kosam evaru cheyaru poratam...

    • @princeprasad6341
      @princeprasad6341 5 років тому +5

      @@jetlashankar4861 desham meedhaku vachhinappudu.....automatic ga poradutharule bro

    • @venkatvenky1542
      @venkatvenky1542 5 років тому +1

      Sopar Anna 😍😍😍

    • @ajunreddypspk7120
      @ajunreddypspk7120 5 років тому +5

      నా దేశం కదు మన దేశం bro

    • @Lucky-dr8oy
      @Lucky-dr8oy 5 років тому +1

      🙏🙏🙏🙏🙏🙏

  • @pavansri6133
    @pavansri6133 5 років тому +281

    Director surendra reddy gariki oka like vesukondi...

  • @madhubhagi2416
    @madhubhagi2416 5 років тому +193

    చాలా నిజాలు తెలిశాయి మహా వీరుల్ని ఎదురుగా ఎవరు చంపలేరు అని మరోసారి రుజువయ్యింది నరసింహ రెడ్డి గారికి నా పాదాభివందనాలు

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 5 років тому +57

    ఒక వీరుడు యొక్క జీవితాన్ని సైరా సినిమా రూపంలో అద్భుతంగా రూపొందించి, నరసింహ రెడ్డి చరిత్ర ను యావత్తు ప్రపంచం తెలిసేలా చూడడం ఆనందం గా ఉంది, నరసింహ రెడ్డి గారు ఎలాఉంటారో తెలియని వారికి " మోగాస్టార్ చిరంజీవి " గారి రూపంలో చూపించినందుకు యూనిట్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు మరియు 🙏

  • @lavanyanaresh5051
    @lavanyanaresh5051 5 років тому +82

    నేను సైరా సినిమా చుసిన తరవత తేలిసిది గొప్ప వక్తి గురించి. మన దేశం కోసం చాలా చేసారు అని తేలుసుకున్నా

  • @ssobhanadriallada7162
    @ssobhanadriallada7162 5 років тому +900

    Syera movie chusina tharvatha open chesinavallu oka like yesukondi

    • @krishnakm9786
      @krishnakm9786 5 років тому +1

      Chetha question.... Prathi video kinda like kottandi.. like kottandi ..

    • @kyernaidu8693
      @kyernaidu8693 5 років тому

      Videos
      P
      Mm

  • @athellirajuyadav
    @athellirajuyadav 5 років тому +1586

    ఇన్ని రోజులు ఎటు పోయింది. ఒక సినిమా తీస్తే గాని ఇలాంటి వీరులు గుర్తుకు రారు. మీ ఛానల్ వాళ్లకు. ఎంత దారుణం.

    • @vishnuyanamala5609
      @vishnuyanamala5609 5 років тому +5

      Yes

    • @KirankumarNemuri
      @KirankumarNemuri 5 років тому +10

      Correct chepav bro....ee channel valaki TRP kavali...mana Charitra bratupatiyadaniki unaru veelu

    • @woodcarvingtesla
      @woodcarvingtesla 5 років тому +6

      గాంధీ కూడా వయసు పైబడినాకే పోరాటం చేశారు బ్రో అలా అని అది తప్పా

    • @raghavac9649
      @raghavac9649 5 років тому +4

      Bro channels viti payana focus cheyali ante views ravali, views vastayi ani namakam sye ra creare chesena hype in society and craze , so evaru profit lendi pani cheyaru bro

    • @woodcarvingtesla
      @woodcarvingtesla 5 років тому +17

      @@raghavac9649 నిజమే బ్రో ఒక చిన్నకథ ఒక బిచ్చగాడు ఆకలితో...ఎం చెయ్యాలో తెలియక రైల్వే ట్రాక్ పైన నడుస్తున్నాడు..బాటిల్స్ అవి ఇవి చూస్తున్నాడు ఎం దొరకలేదు అప్పుడే ట్రైన్ వచ్చింది పోతున్న ట్రైన్ నుండి సగం తినేసి బిర్యానీ ప్యాక్ పడింది ఆ బిచ్చగాడు చూసి....ఆకలికి తింటాడా.....ఎక్కువయ్యి కొవ్వుపట్టి పడేసారు...దీన్ని నేనేం తినేది అని ఇగో పడి పడేస్తాడా....ఇది అంటే బ్రో మనకు ఎంతవరకు ఉపయోగపడింది మాత్రమే చూడాలి...వాడికి డబ్బులొస్తాయ్....వల్ల కు వ్యిస్ వస్తాయ్ అవన్నీ మనకెందుకు బ్రో...ఇప్పటికైనా తెలుసుకున్నారు అని ఎంకరేజ్ చెయ్....వాళ్ళు మారతారు.

  • @shaikesub8677
    @shaikesub8677 5 років тому +510

    భగత్ సింగ్ గారి సినిమా కూడ తీస్తె బాగుంటుంది👍

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 5 років тому +6

    నాకు ఎంతో హాయిగా ఉంది, నేను పుట్టి తొలి శ్వాస తీసుకున్న నా పవిత్ర సీమను ఈ క్షణం లో చూస్తుంటే!!!ధన్యవాదాలు ఈ వీడియో upload చేసిన వారికి!!💐💐💐💐💐💐💐💐💐💐

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk5292 5 років тому +143

    ఇది ఇండియా historical place heritage గా గుర్తుంచాలి.. .👍👍👍👌👌👌👌👌👌

    • @pandurangareddy5100
      @pandurangareddy5100 5 років тому

      ఉయ్వలవడా కథ చెస్పింది మా చినాన .కామని.వేణుగోపాలరెడ్డి.. కామని. పాండురంగారెడ్డి..

  • @harishvalmeekiharish6953
    @harishvalmeekiharish6953 5 років тому +663

    కనుమరుగై పోయిన ఉయ్యాలవాడా నరసింహ రెడ్డి గారి చరిత్ర .మెగాస్టార్ చిరంజీవి గారి కృషితో నరసింహ రెడ్డి గారి చరిత్ర యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసింది.

  • @srinupolisettisrinivas7150
    @srinupolisettisrinivas7150 5 років тому +25

    chiru you are really great sir... ఎందుకంటే ఇలాంటి సినిమా మీరు చేసారు కాబట్టి... ఉయ్యాలవాడ గురించి ప్రతి కథ తెలుసుకోవాలి

  • @gudalasrikanth9363
    @gudalasrikanth9363 5 років тому +13

    దేశం కోసం ఎందొరో ప్రాణాలు వదిలిన మహా వీరులు భారత మాత వడిలో వదిగినరు ఉయ్యాల వడ నర్షిహ్మరెడ్డి లాగ కూడా ఇంకా ఎందోరో భరతమాత బిడ్డలు ఉన్నారు ఇంకా వారి చరిత్రలు వెండితెరపై రవాలని ఇతరనికి పరిచయం చేయాలని కోరుకుంటున్న భరతమాత ముద్దుబిడ్డ లకు జై హింద్ జై ఉయ్యాల వడ నర్శిహ్మరెడ్డి,

  • @shaikrkhaja
    @shaikrkhaja 5 років тому +597

    ఇంగ్లీషువాళ్ళను గడగడలాడించిన వీరుడు ఆజానుబాహుడి గురించి సినిమా తీసినంతవరకు తెలుగు ప్రజలకు తెలియక పోవటం మన దౌర్భాగ్యం.... ఇక దేశప్రజలకు ఎలా తెలుస్తుంది

    • @jetlashankar4861
      @jetlashankar4861 5 років тому +6

      Avunu bro....library lo kuda book naku eppudu kanapadaledu.....E movie valla telugu prajalaki telisindi.

    • @laxmanbandari7190
      @laxmanbandari7190 5 років тому +1

      Shaikrkhaja

    • @uddagiriswapna8895
      @uddagiriswapna8895 5 років тому +3

      Yes shame full

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 5 років тому +3

      Maku social studies lo 8th class lo e mahanu bhavudi story UDI Andi,,enka DD dhuradharshan lo 1997 lo oka natika kuda vachedhi,,,,

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 5 років тому +4

      Naku e yodhudu gurinchi 1997 lo ne telusu 🙏🙏🙏🙏

  • @krishnanaik1977
    @krishnanaik1977 5 років тому +53

    Manam Entha freedom Ga Bathukuthunnam Ante Uyyalawada Narasimha Reddy yokka Prayanthname 👏👏 God of india 👏👏👏

    • @siva99_99
      @siva99_99 5 років тому +1

      Maaku freedom rale bhayya politicians ki reservation candidates ki vachindhi

    • @shravp3789
      @shravp3789 5 років тому

      Enduku reservation candidates mida padi edustaru..asalu aa peru enti reservarion candidates ata..they are also ppl. Learn to respect everyone equally

    • @siva99_99
      @siva99_99 5 років тому +1

      @@shravp3789 nenu antundi adhe andharu equal kadha inka reservation endhuku

    • @siva99_99
      @siva99_99 5 років тому +1

      @@shravp3789 nenu edavatamle reservation gallu desam meedha padi thintunaru edusthundhi aa vedhavalu

    • @shravp3789
      @shravp3789 5 років тому

      @@siva99_99 ni problem reservation system tho ainapudu dani mida fight cheyi..teeseyamani, but ppl ni anakodadhu. Anyone will take it if they are offered. For example if kammas are given reservation, they will fight tooth and nail to keep it, given their track record of doing anything for power. So ppl are all the same, the system is wrong. Niku proper thinking ledu kabatti freedom raledu anukuntunav..

  • @nanajik1194
    @nanajik1194 5 років тому +198

    చిరంజీవి గారికి రాంచరణ్ గారికి ధన్యవాదాలు

  • @stylishgrammar
    @stylishgrammar 11 місяців тому +4

    నరసింహ రెడ్డి గారికి నా పాదాభివందనాలు

  • @AyanPawanist
    @AyanPawanist 5 років тому +218

    అ పొరటయోధుడి జీవిత చరిత్ర ని సినిమాగా తీస్తుంటే.. వాళ్ళ కుటుంబ సభ్యులే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు 👌👌 మన ప్రజలు ఎంత స్వార్థపరులో 🙏🙏🙏🙏

    • @ssrihharinaidu6215
      @ssrihharinaidu6215 5 років тому +5

      చెత్త వెధవలు,సిగ్గు లేకుండా పోయింది, డబ్బే ప్రదానం అనుకుంటే ఆ జిల్లా ప్రజలు అందరికీ పెద్ద సిగ్గు,

    • @AnilKumar-ed7un
      @AnilKumar-ed7un 5 років тому +2

      SSRIHHARI NAIDU eyyy . Enti are jilla gilla ani chettavagudu Noru adupulo pettukuni Matladu lovedeke.....ballllll

    • @sateeshd1019
      @sateeshd1019 5 років тому

      @@vbsri4524 dabbulu pothey nuvvu istava?

    • @shijukanobita4365
      @shijukanobita4365 5 років тому +17

      Dhoni, marycom kuda dabbulu tesukune biopic ki permission itcharu
      Appatlo narasimhareddy jamindaru
      Kani ippati varasulu financial position yela undo kada
      Kotlu petti cinema testunnaru
      Antha kante yekkuve vallaku vachayi
      Konni dabbulu varasulaki iste tappu yemundi
      Ani na feelings

    • @dravisankar
      @dravisankar 5 років тому +9

      Their family lost all the wealth and cinema family is making money on the name of the real hero. It's nothing wrong ask money. It will be good to give some good amount by remembering a big hero's name. Producer and hero has lot of wealth and they don't loose their money by helping and uplifting those families

  • @RamKrishna-qi7mp
    @RamKrishna-qi7mp 5 років тому +39

    First time I am watched excellent movie syera narasimhareddy👏👏

    • @TWB084
      @TWB084 5 років тому +1

      Adi fake movie

  • @mohammadvalivali5450
    @mohammadvalivali5450 5 років тому +352

    ఉయ్యాలవాడ
    నరసింహారెడ్డి గారి చరిత్ర
    సైరా. సినిమా ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 5 років тому +3

      mohammadvali vali తనకి బ్రిటిష్ ప్రభుత్వం నుండి రావల్సినవాటి గురిచి, తనకు జరిగిన అవమానం గురించి బ్రిటిష్ వారితో పోరాడినంత మాత్రాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు ఎలా అవుతాడు? ఇందులో అతను దేశం కోసం పోరాడింది ఏమీ కనిపించడంలేదే !?

    • @princeprasad6341
      @princeprasad6341 5 років тому +1

      @@Devi-Yenumula evaru naayana nuvvu thanaku raavalsindhi ante......idhi desham kadha kurnool oka India kadha......nuvvu cheppedhantlo logic ledu

    • @HemaLatha-kx1gi
      @HemaLatha-kx1gi 5 років тому

      @@Devi-Yenumula asalu nuvvu manishivena...burra unda...such a senseless creature

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 5 років тому +2

      Prince prasad కర్నూల్ ఇండియాలోనే ఉంది. కాని నరసింహారెడ్డి పోరాడింది ఇండియా అనే దేశం కోసం కాదు నాయనా! తన క్రింద ఉన్న గ్రామాలకు సంబంధించి పాలెగానిగా తనకు లభించే శిస్తుకు బదులు బ్రిటిష్ వారు ఇచ్చే (తన తాత జయరామిరెడ్డి వారసునిగా అతనిని బ్రిటిష్ వారు లెక్కింపలేదు.) భరణం కోసం, తనకు లభించే భరణం కోసం వెళ్ళిన సైనికుని వద్ద తనకు తహసిల్దార్ చేసిన అవమానం గురించి మాత్రమే పోరాడాడు. అటువంటివారిని స్వాతంత్ర సమరయోధుడు అనరు. తిరుగుబాటుదారు అని మాత్రమే అంటారు. 1857 లో బ్రిటిష్ వారిని సిపాయిలు వ్యతిరేకించిన ఘట్టాన్ని సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. కాని సిపాయిల స్వాతంత్ర్యపోరాటం అనడంలేదు. ఇది కూడా అంతే. పోనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తొలి తిరుగుబాటుదారు కూడా కాదు. కట్ట బ్రహ్మన (1760 - 1799) తొలి తిరుగుబాటుదారు. పోనీ రాయలసీమ నుండి చూసినా కూడా బళ్ళారి నుండి హరి నాయక్ అనే అతను తిరగబడి పోరాడినట్లు మొన్ననే బయటకు వచ్చింది. ఇలా తమ కోసం తాము తిరగబడి పోరాడుకొన్నవారిని స్వతంత్ర సమరయోధులు అంటే మరి సివిల్స్ పాసై కూడా దేశం కోసం తన భవిష్యత్తును, ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడిన సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని ఏమని పిలవాలి? మన్యం ప్రజల కోసం పోరాడి పోలిస్ స్టేషన్స్ పై దాడులు చేసి ఆయుధాలను ఎత్తుకొని పోయిన అల్లూరి సీతారామరాజుని కూడా తిరుగుబాటుదారుగా భావించబట్టే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని చరిత్రలో అతని పేరును చేర్చలేదు. కృష్ణగారు అల్లూరి సీతారామరాజు సినిమాలో చేర్చారు. ప్రీ రిలీజ్ ఫక్షంన్ లో సినిమాలో ఆసక్తి కోసం తాము ఫిక్షన్ జొడించినట్లు చిరంజీవిగారు చెప్పారు. అటువంటిది వీరినెవరు గుర్తిస్తారు? చరిత్రలో చూస్తే ఇలాంటి తిరుగుబాటుదార్లు బొచ్చెడుమంది. కేవలం చిరంజీవిగారి నటవిశ్వరూపం చూడడానికి సినిమా చూడాలి అంతే.

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 5 років тому +1

      Hema Latha నేను మనిషినే. నీలా 🐏 ని కాదు. నాకు ఆలోచించే బుర్ర ఉంది.

  • @Harikrishna90247
    @Harikrishna90247 3 роки тому

    Maa Mega Star Chiranjeevi garu, uyyala waada narasimha Reddy gari paatra ni chala baga poshincharu... Kudos to ram Charan garu for producing the film and jai chiranjeeva... Bharath matha ki jai.

  • @k.v.s.murthy4462
    @k.v.s.murthy4462 4 роки тому +2

    Respected Sir thank you very much for your detailed information regarding Sri.Uyyalavada Narasimha Reddy garu first revolutionary against the British. We must be proud of him for his valuable sacrifice you local people must bring pressure on the Govt and has to preserve the valuable monuments where he lived and moved. Again once were grateful for your valuable information.

  • @lotusgoldtv1362
    @lotusgoldtv1362 5 років тому +92

    మహాయోదుని మదుర స్మ్రతులు చూపించినందుకు ధన్యవాదాలు

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 3 роки тому +1

    దేశ ప్రజలను స్వేచ్ఛ వైపు నడిపించడానికి, తమ ప్రాణాలను సైతం తృనపాయoగా అర్పించిన వీరులకు నా పాదాభివందనం, భారత్ మాతా కి జై 🙏🙏🙏🙏

  • @rambabugobbi435
    @rambabugobbi435 5 років тому +1

    Very good vedio, thanks to you tube channel 👌👌👌👌👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏

  • @vinodhero8392
    @vinodhero8392 5 років тому +55

    Chiranjivi Annaya valla andariki e mahanubahudu jivitha chiritra chuputonna Saira movei teem ki Na vandanalu

  • @ancientindianculture4085
    @ancientindianculture4085 5 років тому +3

    మనదేశానికి స్వాతంత్యం వస్తూనే దొంగలబారిన పడింది. మన తెలుగునేలపైన పుట్టిన అనేకవీరుల చరిత్రయే కాకుండా చాలామంది నిజమైన వీరులు త్యాగధనుల చరిత్రను కప్పిపెట్టిన ఘనత దీర్ఘకాలం మనదేశాన్ని పరిపాలించి, ఆరని మంటలను లేపిన కుటుంబ పాలకులది. సంతోషం ఏమిటంటే క్రమక్రమంగా ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి. ఈ ప్రయత్నానికి జోహార్.

    • @z-axishyderabad365
      @z-axishyderabad365 5 років тому

      Avunu brother, laksha kotla donga aayana Community aayana jilla nunche inta pedda rastraniki mukyamantri avutadani munde telisi unte British vaallu champatam kaadu aa mahanubhavudu uri vesukoni chachevaadu. Jai mudukoori goudappa

  • @sayedammu5960
    @sayedammu5960 5 років тому +99

    బహుశా మీడియా మిత్రులకు కూడా ఇప్పుడే తెలిసిందేమో ఉయ్యాలవాడ గారి గురించి...... Live lu start cheyyandi

    • @janisk2830
      @janisk2830 5 років тому +2

      Great man

    • @thrindhlenka7857
      @thrindhlenka7857 5 років тому +1

      Yavvarogani chapputoogani you tub media kee talludu saktaa muvi vacha varaku voyala vada narssimha raddy gurchi taliyadu

  • @karunakarkatta3356
    @karunakarkatta3356 5 років тому

    పరుచూరి బ్రదర్స్ ఎన్నో సంవత్సరం ల కల నెరవేరింది. చాలా కృతజ్ఞతలు సార్ .చిరంజీవి గారి యాక్టింగ్ సూపర్బ్.

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 2 роки тому

    He is brave person narasimha reddy.tq to chiru surendar reddy for making this person film.i am rayalseema person .

  • @APFRAMES-dy9lw
    @APFRAMES-dy9lw Рік тому +2

    Great fredom figter రెడ్డి

  • @vallipinisetti8114
    @vallipinisetti8114 5 років тому +1

    E place chupinchinanduku chala thanks

  • @kvinodkumar2475
    @kvinodkumar2475 5 років тому +22

    తోలి స్వాతoత్ర పోరాట యోధుడు తేర్నెకల్ ముత్తుకూరు గౌఢప్ప స్వాతంత్ర అమర వీరుల చరిత్ర మన భారత దేశంలో తొలి రైతు పోరు బాటలో తేర్నెకల్ 👳👳👳👳👳👳👳👳👳👳👳👳👳👳👳

  • @SAMMEDIACreations
    @SAMMEDIACreations 5 років тому +81

    చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక యోధుడు గురించి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్న మెగా ఫ్యామిలీని ఎంత బదనాం చేస్తున్నారయ్యా వారి వారసులని చెప్పుకుంటున్న కొద్దిమంది మీడియాలో.మెగా ఫ్యామిలీ డబ్బులకయితే మాస్ సినిమాలు తీసుకోగలదు.కానీ చరిత్ర పుటల్లో మరుగున పడిన రేనాటి వీరుడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతో ఫలితం గురించి ఆలోచించకుండా వందలకోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు.అందులో రేనాటి వీరుడి పాత్ర చిత్రీకరణ గురించి అడిగిఉంటే అదోలెక్క. కానీ వాళ్ళు అడుగుతోంది డబ్బులు ఇవ్వలేదని. ఇదే మరెవరైనా సినిమా తీసివుంటే ఇలాగ యాగీ చేసేవారు కాదేమో. ఇక్కడే అర్థమవుతోంది కదా వారి ఆలోచనలు మెగా ఫ్యామిలీని ఎలాగైనా అల్లరిపాలు చేయాలన్న వారి సంకల్పం.వీరు తెరపైన పాత్రలు మాత్రమే తెర వెనుక ఆడిస్తున్నవారు వేరేవారు.ఇదేతీరున అల్లూరి సీతారామరాజు సినిమా అప్పుడు జరిగుంటే ఒక కళాఖండం మనకు వచ్చి వుండేదా.అప్పట్లో అల్లూరి వారసులు ఎంత హుందాగా ప్రవర్తించారు.నరసింహారెడ్డి వారసులు కూడా సహృదయులే.ఎటొచ్చి వారిని మరెవరో ఎగదోస్తున్నట్లుoది వీరందరికీ ఒకటే సమాధానం అక్టోబర్ 2న దొరుకుతుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టండి అయ్యలూ. సై సై సై సైరా నరసింహారెడ్డి.

  • @vancharajashekar6258
    @vancharajashekar6258 5 років тому +120

    After watching Sayeera Movie....Who is watching this? Share us your like or Comments

    • @praveenbadiger3680
      @praveenbadiger3680 5 років тому

      I love the movie after watching movie i am searching about his real story

  • @rakeshkaveti30
    @rakeshkaveti30 5 років тому +66

    School books lo kachithanga oka lesson undali ee veerudu gurinchi 🙏🙏🙏🙏

  • @ramayasri1622
    @ramayasri1622 5 років тому +6

    స్వాతంత్ర పోరాట మొట్టమొదటి యోధుడు మన తెలుగువాడు అయినందుకు చాలా గర్వంగా ఉంది... జయహో సైరా

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 5 років тому

    Naku sye raa movie tho ne narasimha reddy gaari gurinchi thelisindi enka elanti veerula gurinchi cinimaalu thiste chala baaguntundhi e movie thisinanduku cheernjivi gaariki na padhabivandhanam e movie chustunnanthasepu maalo kuda deshabakthi vuppongipoyindhi very nice good film

  • @rajabodagala9331
    @rajabodagala9331 5 років тому +50

    Meeru elaanti videos enkaa cheyyaali,mana history gurinchi andariki theliyaaali

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn 5 років тому +2

    Thank you sir for the Information
    Jai Bharat maata ki

  • @bathalabhargavi1322
    @bathalabhargavi1322 5 років тому

    Vuyyalavada narasimhareddy film thesenanduku chaaaaaaaaaaala thanks🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇...... He is so inspirative.... Iam connected with his freedom fight... Nenu ah time lo putti ah poratam lo pranaam vodilente... Na janma dhanyam ayunde.... But no problem... Ikapyna samajaniki melu kaliginche vidhansabha na vanthu poratam chestanu promise....

  • @RamKrishna-qi7mp
    @RamKrishna-qi7mp 5 років тому

    Movie chustunnanta sepu yudhamlo memu kuda inte bagundedi anipinchindi what a excellent leader sye sye syera narasimhareddy🙏🙏 meeku johar Mee gurinchi maku kallaku kattinatlu chupinchina ma Megastar chiru gariki padabhi vandanalu

  • @anilanil1336
    @anilanil1336 3 роки тому

    Chiranjeevi gariki dhanyavadhamulu

  • @srianjaniputra7211
    @srianjaniputra7211 5 років тому +37

    The Great leader Uyyalawada Narasimhareddy Gariki Padabhivandanam

  • @haribabu7143
    @haribabu7143 5 років тому +70

    చిరంజీవి సినిమా తీసాడని ఇవన్నీ,లేకుంటే మీరు ఏది లేదు

  • @kumarswamy7108
    @kumarswamy7108 5 років тому +5

    ఈ వీడియో చూస్తే..సినిమా చూడవలసిన పని లేదు..ఎందుకంటే ఇది నిజం...అది కల్పితం.

  • @jairajgoud3149
    @jairajgoud3149 5 років тому +138

    ఆంధ్ర లో ఉయ్యాల వడ నర్సింహారెడ్డి తెలంగాణా లో సర్దార్ సర్వాయి పప్పన్న గారులు జవహర్ జవహార్ జైహింద్

  • @rkeditz7815
    @rkeditz7815 5 років тому +1

    Tq sm brother good video very good channel program chala Baga nachindi

  • @yesramesh4312
    @yesramesh4312 5 років тому +37

    Chiru annayya great choose to this story

  • @ravulalavanya3921
    @ravulalavanya3921 5 років тому +1

    Chiranjeevi garu hats off meeku e cinema teesinanduku

  • @harikeshava2451
    @harikeshava2451 5 років тому +208

    My village is Uyyalawada

  • @sirishavaka1683
    @sirishavaka1683 5 років тому +24

    Very proud to know about about such a brave person. A small request..please put sub titles in English, so that this video can reach more people. One more thing I would like to say is that please include the information regarding the hotels or guest houses in the surrounding areas of these places. I hope this information can help some tourists. Thank you

  • @manojreddy9620
    @manojreddy9620 5 років тому +2

    Two minutes silence for sye ra narshimhaa reddy cause after 73 years of independence making now all know his struggle for freedom thanks to syeera team

  • @ramakrishnareddykandula8248
    @ramakrishnareddykandula8248 5 років тому +2

    Nice video.. First freedom fighter..

  • @venkatachalapathiv7320
    @venkatachalapathiv7320 5 років тому +2

    చిరంజీవిగారు చాలా ముందాలోచనతో ఈ సినిమా తీసినట్టుంది.

  • @samuelmuthoju9581
    @samuelmuthoju9581 3 роки тому

    నాకు ఇష్టమైన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారు

  • @kathikshashi4497
    @kathikshashi4497 5 років тому +1

    Thank you bro for showing this video to us 👌👌👌👌👌

  • @Harikrishna90247
    @Harikrishna90247 3 роки тому

    You guys did really a very good job bro... U collected very good information abt the great uyyala waada narasimha Reddy garu... But mee camera clarity baledu... Thanks for showing us the places in and around uyyala waada and his home.. it's very good to see it..

  • @bknagaraj7176
    @bknagaraj7176 5 років тому +1

    Love you Syera Narasimhareddy
    Love you Megastar chiranjeevi
    Meku Naa padabivandanam

  • @vaheedhussain7126
    @vaheedhussain7126 5 років тому +61

    ఇదే దేశం లో తెల్ల వాళ్ళను ఎదురించి ఎదు రొడ్డి నిలిచిన వీరులకు పౌరులకు తెళ్ళవాల్లు ఇచ్చిన బహుమానం వారి ఆస్తులు లాక్కొని తెళ్ళవాల్ల అడుగులకు మడుగలు వత్తే వాళ్లకు పట్టా చేయించి ఇచ్చి వారికి బిరుదులు ఇచ్చి సత్కరించారు.
    ఎదురించి పోరాడిన రాజా నరసింహా రెడ్డి లాంటి వారిని ఆస్తులు లక్కోటమే కాకుండా వురి తీశారు.
    ప్రభుత్వం లో ఎవరు వుంటే వారి భజన చేసే వారు ఎప్పుడూ బాగానే వుంటారు, నిజాయితి గా పోరాడే వారు ప్రభుత్వం తోనే కాక బ్రతక టానికి కూడా పోరాడాల్సినఅవసరం ఏం చేద్దాం ఇదే కలికాలం అంటే

    • @narasimhamurthypujari8444
      @narasimhamurthypujari8444 5 років тому +2

      నిజం చెప్పారు...మన రాజకీయ నాయకులకు బ్రిటిష్ వాళ్లకు పెద్ద తేడా ఏమీ లేదు...దోచుకోవడం...దౌర్జన్యం...భజన చేసే వాళ్లకు...అన్ని సౌకర్యాలు.. ఇవ్వడం....వల్లవాళ్ళ..బంధువులకు స్నేహితులకు..అన్నీ సమకూర్చడం......వాళ్ళు కులాల వాళ్లకే.. అన్ని సేవలు..ఉద్యోగాలు... సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేయడం... ఇదీ కొన్ని వందల సంవత్సరాలుగా....జరుగుతోంది...ఇదే మన గొప్ప చరిత్ర...

  • @skcreations1318
    @skcreations1318 5 років тому +2

    ఊయ్యల వడ నరసింహ రెడ్డి గారి కీ.. జై.. జై హింద్

  • @nomikacookingchannel1958
    @nomikacookingchannel1958 4 роки тому

    Good job

  • @kakhil1843
    @kakhil1843 4 роки тому

    That is real hero in the world. Uyyalwada narshima Reddy. that is power of narshima Reddy.

  • @talarilakshmidevi8755
    @talarilakshmidevi8755 5 років тому +1

    Narasimha reddy gari charitranu prajalaku telisela chayadam kosam vallu sekarinchina samacharaniki vallu padda kastaniki hats off

  • @bruceeanandd1933
    @bruceeanandd1933 5 років тому +27

    Dislikes chsina vallandriki RIP.... Like cheyndi comment right ayithey

  • @abhiveera8478
    @abhiveera8478 5 років тому +1

    ah white shirt ayana chala baaga explain chesadu anni.

  • @HhemanthK
    @HhemanthK 4 роки тому

    Great and dedicated leader Narasimha Reddy gaaru. Who dedicated and sacrificed his life to the people of Vuyyala vaada area.

  • @sudheermunna4352
    @sudheermunna4352 5 років тому +4

    Really I respect to your channel good video

  • @sreenivasulubokkasam8951
    @sreenivasulubokkasam8951 5 років тому

    Jai Uyyalawada Narashima Reddy. I got goosebumps after listening his history. But one thing to clarify. He is not the first person who started revolution against British government. One Mutukuri Goudappa is the first person who started revolution and hanged until dead.
    ఉయ్యాలవాడ కంటే ముందే ఆంగ్లేయులను ఎదిరించిన రాయలసీమ ధీరుడు..!
    బ్రిటిష్ వారిపై రాయలసీమ ప్రాంతంలో తొలి సారి తిరుగుబాటు చేసిన వ్యక్తి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని ఇప్పటికి వరకు అందరూ భావిస్తూ వచ్చారు. అయితే నర్సింహారెడ్డి కంటే ముందే బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ముతుకూరి గౌడప్ప తిరుగుబావుటా ఎగురవేశాడు. దీనికి సంబంధించిన కొన్ని చారిత్రిక ఆధారాలు లభించినపటికి. అయితే ఇతని సంబంధించిన, అతను చేసిన పోరాటాలు తర్వాత కాలంలో మరుగున పడిపోవడానికి అనేక కారణాలున్నట్లు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే ఒక సామాజిక వర్గానికి చెందిన వాడు కాకపోవడం.. బలహీన వర్గాలకు చెందిన వాడు కావడం వల్లే ఇతన పోరాటాలను ప్రజలకు తెలియనీయ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గౌడప్ప చరిత్ర గనుక బయటకు వస్తే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పోరాటాల కంటే ముందే చెప్పవలసి వస్తుందనే కారణంతో బయటకు రానియ్యలేదనే వాదలను ఉన్నాయి. నిజాం నవాబు బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకొని.. ఈస్టిండియా కంపెనీకి కొంత మొత్తం చెల్లించేవాడు. అయితే తర్వాత కాలంలో పైకం చెల్లించలేక.. బల్లారి, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలను బ్రిటిష్ వారికి దత్తతకు ఇచ్చి కప్పం వసూలు చేసుకోమని చెప్పాడు. అప్పట్లో ఈ ప్రాంతాలనే సీడెడ్‌గా అనంతరం రాయలసీమగా పిలిచారు. అయితే ఈ రాయలసీమ ప్రాంతంలో కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఎక్కవ ఆదాయాన్ని రాబట్టడానికి గ్రామాలపై దండెత్తి నిర్భందంగా పన్నులు వసూలు చేసేవారు. రైతులు, కూలీల వద్ద నుంచి పన్నులు వసూలు చేస్తుండటంతో ముతుకూరి గౌడప్ప ఈ పన్ను వసూలుపై బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. అవసరమైతే యుద్దం చేస్తాం కాని శిస్తుమాత్రం కట్టేది లేదని చెప్పాడు. గౌడప్ప పట్టు వివడక పోవడంతో యుద్దం ప్రకటించారు. దాదాపు 15 రోజుల పాటు బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కున్నారు. కాని చివరికి ఆంగ్లేయుల ధాటికి పలువురు చనిపోవడంతో గౌడప్ప అతని అనుచరులు రెడ్డి, కరణాలను బంధించి ఊరి మధ్యలో ఉరితీయించాడు.
    This information was obtain from web sites.

  • @suravaraprasad3797
    @suravaraprasad3797 5 років тому +1

    మంచి గా తెలియజేప్పినారు.

  • @sravankumarranga1982
    @sravankumarranga1982 5 років тому +36

    Who are here after watching sairaa..

  • @pawanteja669
    @pawanteja669 5 років тому +2

    Great... Person 😢👍💐

  • @balajiaalla2235
    @balajiaalla2235 5 років тому

    Very nice information 🙏🏼🙏🏼🙏🏼

  • @spbkapoor6685
    @spbkapoor6685 4 роки тому

    దయచేసి ఈ విషయంపై ప్రభుత్వం స్పందించవల్సిందిగా కోరుకుంటున్నాను

  • @purushothaamreddy2761
    @purushothaamreddy2761 5 років тому +1

    Thanks sir for valuable information

  • @ssvsgudipalli1606
    @ssvsgudipalli1606 4 роки тому

    Very nice history

  • @veeramallumahesh1743
    @veeramallumahesh1743 5 років тому +2

    Thanks a sharing such a historical views..request the to take some moree measures for voice clarity

  • @talaganaharikrisna2042
    @talaganaharikrisna2042 5 років тому +10

    Jai megastar annyya syre narasmihareddy Jai charanism

  • @shyameditz7653
    @shyameditz7653 4 роки тому

    Uyyalawada narasimha reddy garki oka like

  • @peramkarthik8323
    @peramkarthik8323 5 років тому +34

    ఇంకా కనుమరుగైపోయిన దేశ వీరుల గురించి మరి కొన్ని అద్భుతమైన సినిమాలు తీయండి అప్పుడే కదా భారతీయులకు మన దేశ వీరులు గురించి తెలుస్తుంది

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 5 років тому

    సార్ మీరు ఆ కళ్ళజోడు తీస్తే మీ భావాలు మాకు ఇంకా చక్కగా అర్ధమౌతాయి

  • @subrahmanyamp8102
    @subrahmanyamp8102 4 роки тому

    One should be great full to tangirala subba Rao &narasaramaiah -&others who did great service in keeping alive great rayalaseema lion
    In the commentary such details are nessasary for present citizens.manuments coverage is good.congrats
    .

  • @jakatayesaiah5393
    @jakatayesaiah5393 5 років тому

    Tanks

  • @abbasedits4980
    @abbasedits4980 5 років тому +20

    Iam very happy to see my koilakuntla bridge in movie

  • @suneel13
    @suneel13 5 років тому

    We draw boundaries without understanding history. It has to be preserved to the extent possible. Hopefully it will be done soon. Well presented. Any war will have impact for every country. The proverb of “Chedu vinaku” need to be changed in today’s context. We are not in control of natural calamities. Please look after everyone. Technology need to be controlled. Every country is having lot of inward nature issues. Let’s focus on specific issues case by case. Life is to live for and let us all progressively evolve universe for 23rd century... Currency inflations/deflation’s need to be rigorously standardised by every country.

  • @nagendrareddy7661
    @nagendrareddy7661 5 років тому

    supar ceiru

  • @hemadrisonti2440
    @hemadrisonti2440 5 років тому +38

    ఉయ్యాల నరసింహారావు గారు కన్నా 41 ఒక్క సంవత్సరాల ముందు మత్తుకూరి గౌడప్ వున్నారు. ఆ యొక్క చరిత్రను వివరించే ప్రయత్నం చేయండి.

    • @yuvadharma6367
      @yuvadharma6367 5 років тому +1

      Details

    • @raobb1416
      @raobb1416 5 років тому +2

      మీకు వివరాలు తెలిస్తే మీరే చెబితేఎవరో ఒకరు చూసి inspire అయ్యి సినీమా తీస్తారు.

    • @Do_It_Yourself_IDEAS
      @Do_It_Yourself_IDEAS 5 років тому

      Hemadri Sonti వివరాలు చెప్పండి బ్రదర్

  • @vijayamanimani5118
    @vijayamanimani5118 5 років тому

    Good 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @sagarreddyouthu4512
    @sagarreddyouthu4512 5 років тому

    Jaiho sye narshimha Reddy Garu, jai hind

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 5 років тому

    Nice information nd collection bro ippude cinima chusina ....TQ very much .... Bro endukante manaku teliyani charitrani CHIRANJEEVI gari daytho telisindi ....ippudu ee vedio tho oka clarity vachindi ....a aa yodudi gurunchi .....syra Narasimha Reddy

  • @priyamahesh8249
    @priyamahesh8249 5 років тому +1

    Tq

  • @prasadkvd9546
    @prasadkvd9546 5 років тому

    Good attempt

  • @silpusillu8812
    @silpusillu8812 5 років тому +3

    Enthaseoatiki..aa hero ee heroine ni cheyyipattukunnadano Leda..hero ki Inka pillalu puttaledano..ila controversy create chese videos pedutharu likes kokam..Kani.. ilanti goppa valla charithralu mathram pettaru..idi kuda Chiranjeevi gari movie dwara ippudu upload chesaru..
    Anyway oka manchi video upload chesaru.. thank you very much

    • @sankarmgm8372
      @sankarmgm8372 5 років тому

      Silpu Sillu h
      Is a great place for

  • @kodetilakshmikumari739
    @kodetilakshmikumari739 5 років тому +217

    Megastar powerstar RAM Charan fans like cheyandi

  • @AkashMedia
    @AkashMedia 5 років тому +89

    పెద్దాయన మాటల్లో కొన్ని నిజాలు తెలిశాయి.నరసిహరెడ్డిగారిని దత్తత తీసుకున్నారు అని.ఆయన కుటుంబీకులు పట్టించారని . దానిలోనే అర్దం దాగుంది .ఎందుకు చిరంజీవిని డబ్బు అడిగారో .మహానుభావులను బ్రిటిష్ వారికి పట్టించిన ఘనులు ఉన్న కుటుంబం. ఊరు భాగు వఆరికెందుకు డబ్బే ప్రధానం మహను భావులు🙏

    • @saiprasad9462
      @saiprasad9462 5 років тому +4

      Story use chesukuni business chesi money earn chesinappudu minimum share evvali kadha. He promised and not gave proper amount. Chiru family cheating family. Black money tho thisina cinema. Politics li vachina money ni ippudu white money chesukuni vadu thadi fool.

    • @manikantadhar8299
      @manikantadhar8299 5 років тому +2

      @@saiprasad9462 a pattinchina vyakthi varasula Meru. 🙏

    • @siva99_99
      @siva99_99 5 років тому

      @@saiprasad9462 avunu sampurnesh babu tho teeyavalasina cinema chiranjeevi time waste chesukunadu narasimha Reddy story kaka pothe dabbulu ravanukuntunaru share lanta

    • @NaveenKumar-sm2xz
      @NaveenKumar-sm2xz 5 років тому

      Mallareddy varasulai undochhu mari....arojulo British varu echindi saripoka , inka collect chedam anukunturu papam.

  • @saikumarreddy9216
    @saikumarreddy9216 5 років тому

    Very good thoughts

  • @subashreddy3925
    @subashreddy3925 4 роки тому

    Great story.

  • @syednoormahammadsyednoorma7467
    @syednoormahammadsyednoorma7467 5 років тому

    Super

  • @kullaireddy4379
    @kullaireddy4379 5 років тому +6

    Narasimha REDDY garu great leader

  • @vemulamadhubabu6929
    @vemulamadhubabu6929 5 років тому +5

    Uyyalavaada narasimha **Reddy** ani undhi andhuke innallu Ee cinema nu Evvaru theeyala kaani chiranjivi gaaru great,....