'Allahe Allaha' Song Dance By Tony Kick | Sridevi Drama Company | 26th February 2023 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #sridevidramacompanypromo #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #rocketraghava #nookaraju #rohini #etvwin #karuna #bhavana #tonykick #allahallah
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 747

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 Рік тому +811

    అల్లాహీ అల్లా సాంగ్.. తేరి మేరీ కథ.. సాంగ్స్ లవర్స్ అటెండెన్స్ ఏసుకోండి 💓💓

  • @Janusha143
    @Janusha143 2 місяці тому +18

    జానూ మీరు కలిసి ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరు కుంటున్నాను
    లిరి సంతోషం గా ఉంటాడు అన్న ప్లీజ్....❤🎉❤❤😍🥰

  • @thedebateadda3715
    @thedebateadda3715 Рік тому +360

    Tony kick ఎప్పుడెప్పుడు వస్తాడు అని ఎంత wait చేశారు....

  • @manojgouddandempally2288
    @manojgouddandempally2288 Рік тому +138

    టోనీ అన్నకి భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుoటున్నం

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd Рік тому +339

    టోనీ కిక్ అన్న కి.... అవకాశం ఇచ్చిన శ్రీ దేవి డ్రామా కంపెనీ కి..... వేయి ధన్యవాదములు👌👌👌👌👌😍😍😍💖💖💖💖

  • @simhachalamvadarevu2460
    @simhachalamvadarevu2460 Рік тому +37

    తేరి మేరీ సాంగ్ సూపర్ అన్న ఫీలింగ్ సూపర్ 💞💞💞 చాలా చాలా బాగుంది 👌👌👌👌

  • @sri2856
    @sri2856 Рік тому +49

    టోనీ అన్న పక్కన మౌనిక డింపుల్ డాన్స్ చేస్తే perfect ఉంటుండే కదా

  • @ganeshbugga7467
    @ganeshbugga7467 Рік тому +430

    సూపర్ అన్న మీ డాన్స్ సూపర్ ప్రతి రోజు మీ పాటలు చూస్తూ వుంటా టోనీ అన్న మీకు మంచి అవకాశాలు రావాలి అన్న

  • @msd30seconds
    @msd30seconds Рік тому +50

    సెంటిమెంట్ గాడిని వెంటనే కన్నీళ్లు వస్తాయి నాకు 😭😭😭😭😭

  • @yathamlaxmankumar99
    @yathamlaxmankumar99 Рік тому +40

    ఈ సాంగ్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ముస్లింల పాట నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు అలాంటిది ఈ పాట చాలా చాలా బాగుంటది

    • @p.padmapadma3880
      @p.padmapadma3880 Рік тому +2

      ❤❤❤👌👌👌🍫💐

    • @avsntechnologies3650
      @avsntechnologies3650 Рік тому

      @@p.padmapadma3880 LOVE PERUTHO JIHADILU MIMMALNI MUKKALUGA NARIKI PARESTHUNNA MEEKU BUDHIRADHU MEEKARMA ....

  • @myvillageboys5889
    @myvillageboys5889 Рік тому +56

    మొదటి స్టెప్పు సూపర్బ్ అన్న నా lifelo అలాంటి స్టెప్ చూడలేదు ఇంతవరకు 👌👌👌

  • @AnuRadha-nz4dw
    @AnuRadha-nz4dw Рік тому +200

    మీ అల్లాహే అల్లా సాంగ్ రోజుకి ఒక్కసారి అయినా చూస్తాము టోనీ మీ యాక్టింగ్ సూపర్

  • @rammurthyvallala3080
    @rammurthyvallala3080 Рік тому +115

    తెలంగాణా మెగాస్టార్ గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న i am big fan off you Anna 👌💐💐💐🙏

  • @raisingrehmanentrainment6030
    @raisingrehmanentrainment6030 Рік тому +2

    రాజు మాస్టర్ కి . ఏ పాటలు ఇచ్చిన దుమ్ము దుమ్ము దులుపుతరు అంతే. మిలియన్ పోవాల్సిందే ఏ కాన్సెప్ట్ ఇచిన్న మిలియన్ లు పోవాల్సిందే. అందుకే రాజు మాస్టర్ శ్రీదేవి లో దూసుకుపోతున్నారు . టోనీ ప్రో కూడా బాగా చేశారు చేస్తారు కూడా. అక్కడ చేయించింది ఎవరు అనుకునేరు రాజు మాస్టర్ కింగ్

  • @nemathofficial0987
    @nemathofficial0987 Рік тому +43

    Tony Kick anna vasthe steze daddarillindhi 🔥🔥🔥🔥🔥🔥🔥💓💓💓💓💓💓 super dancer Tony kick anna 🔥🔥🔥🔥🔥

  • @vishlavathganesh2799
    @vishlavathganesh2799 Рік тому +72

    అన్న నీ డాన్స్ చాలా బాగుంది నువ్వూ హీరో స్థాయి కీ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🙏

  • @సత్యమేవజయతే-ర2ఞ

    గోదావరి ఖని నా మజాకా...💪💪💥💥
    అదరహో టోనీ🔥🔥
    దసరా మూవీతో నాని అన్న గోదావరి ఖని ధమాకా చూపిస్తున్నాడు.
    టోనీ.. ఫోక్ సాంగ్స్ తో మన గోదావరి ఖని దమ్ము చూపిస్తున్నావు💪

  • @prakashsangem2438
    @prakashsangem2438 Рік тому +13

    టోనీ అన్న నీకు ఇంకా ఇంకా మంచి అవకాశాలు రావాలి వస్తాయి అని కోరుకుంటున్నాను 🤝💐

  • @sridharkoulu7042
    @sridharkoulu7042 Рік тому +13

    సూపర్ సాంగ్ అన్న ఓ తేరీ మేరీ కథ సెమ్ స్టోరీ మా ఊరు కూడా ఒకటి జరిగింది

  • @VinodKumar-vj2cq
    @VinodKumar-vj2cq Рік тому +86

    ఈ పాట చూసినప్పిడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి సూపర్ ప్రాఫిమెన్స్

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +38

    నార్మల్గా స్టార్ట్ చేసి క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎమోషన్స్ పీక్స్ కి తీసుకెళ్లావు నీ డాన్స్ పర్ఫార్మెన్స్ తో టోనీ సూపర్ 💯💥👌

  • @devamani-pp5qe
    @devamani-pp5qe Рік тому +5

    Niku inka manchi manchi avakashalu ravalani manaspurthi ga aa dhevunni korukuntunna love you so much anna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bommaganisrikathgoud8471
    @bommaganisrikathgoud8471 Рік тому +11

    టోనీ అన్న సూపర్ ఇట్లాంటి ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న 👍🏻😍

  • @reddypadma6424
    @reddypadma6424 Рік тому +12

    Hai etv nenu e performance kosame e program chusa first Tony sir super meru

  • @avutabhagya3444
    @avutabhagya3444 Рік тому +5

    అమ్మాయి మూమెంట్ బాలే

  • @vinodkumarjarupula2113
    @vinodkumarjarupula2113 Рік тому +9

    రాజు మాస్టర్ కీ అభినందనలు

  • @akshaya-gardeningallinone
    @akshaya-gardeningallinone Рік тому +3

    Konchem letuga vochina kuda tony 👌Sridevidramacompany ki vochina tony ki congratulations.pilichina meeku tq👏👏🎉🎉🎉🎉

  • @maddirenuka7605
    @maddirenuka7605 Рік тому +4

    Hai toni kick annaya super super duper hits god bless you annaya

  • @ammaamma9103
    @ammaamma9103 Рік тому +4

    All the best God bless you Anna thoni Kik Anna miru Inka manchi videos movie lo cheyali miru janu kalava Lani God bless you Anna thoni Kik Anna ninu miku janu vadhina ku Big fan of you Anna

  • @rajeshraj7431
    @rajeshraj7431 Рік тому +28

    Fan of Tony bruh ❤️💥

  • @abhimayari4758
    @abhimayari4758 Рік тому +6

    టోనీ అన్న సాంగ్లో వేసిన ఫస్ట్ స్టెప్పు చాలా చాలా బాగుందన్న

  • @meenagaade5785
    @meenagaade5785 Рік тому +12

    I like Tony kick song&dance . sridevi drama company ki ravalani chala wait chesa.finally done 👍

  • @seanseana6328
    @seanseana6328 Рік тому +1

    ఈ అన్ని సాంగ్స్ జానపదం వాళ్ళు చేసిన కొరియోగ్రఫీ ఈ కొరియోగ్రఫీ వరస్ట్ గా ఉంది

  • @Ramu-f4l
    @Ramu-f4l Рік тому +3

    Teri meri katha song 🎉excellent feeling peeformance

  • @venky5786
    @venky5786 2 місяці тому +2

    Supar bro kani malli mi edvaru kalavalli bro❤❤

  • @rajkb8940
    @rajkb8940 Місяць тому +2

    జను కి ఇచ్చిపాడేసావ్ అన్నయ్య

  • @rajukama4975
    @rajukama4975 Рік тому +6

    Tony garu miru sridhevi drama companyki epudepudu vastarani edhuru chusanu mi dance super malli malli ravali miru e show ki

  • @GoodWork944
    @GoodWork944 3 місяці тому +7

    Tony Fans like 👍👍👍

  • @mahikorutla3145
    @mahikorutla3145 Рік тому +1

    Good msg for Teri meri katha abbayi love appatiki true love

  • @satojiganeshdrunkenmartial3669

    ఎక్సలెంట్ ఇన్ని రోజులు మీరు పడ్డానికి ఫలితం ఈరోజు దక్కింది

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Рік тому +8

    సూపర్ 👌👌👌👌❤️❤️❤️❤️టోనీ గారు ❤️❤️❤️❤️

  • @munnabollapelli6357
    @munnabollapelli6357 Рік тому +4

    ఇంత వరకు ఇటువంటి ఫోక్ సాంగ్ సినిమా చరిత్రలోనే లేదు❤❤

  • @vijaykrishvijaykumar8627
    @vijaykrishvijaykumar8627 Рік тому +3

    Excellent అన్న.... రాబోవు రోజుల్లో గొప్ప స్థాయిలో....వస్తారు...

  • @SRIHARSHA_19_d4n
    @SRIHARSHA_19_d4n Рік тому +3

    4:17 music supar

  • @rrrdancer9108
    @rrrdancer9108 Рік тому +4

    రాసుంటే నా రాతలో సీత dance👌👌👌

  • @chaitanyamandapalli5202
    @chaitanyamandapalli5202 Рік тому +3

    Super song in 2023

  • @ashoksurra6528
    @ashoksurra6528 Рік тому +5

    తోని అన్న ఇంకా ఎదగాలి 💪💪🤝🤝🌹

  • @rockstar_riyaz_1
    @rockstar_riyaz_1 Рік тому +1

    Kose kathi ki ami telusu kodi badha chuse kanuki ami telusu manasu pade badha

  • @gummadavallimaruthi3500
    @gummadavallimaruthi3500 Рік тому +3

    Bhayya nee name ivvalletelisindi bhayya super ee song nenu dadapuga 100tims chusunta only video audio lekkhe ledu Naa lorry lo eney time play avuthundhi allahe alla super Bhai salamalekum

  • @SudheerCherukuru
    @SudheerCherukuru Рік тому +1

    Anna e song vachinapudu nunchi erojoki koni laks time vinna with sitting Anna once I will meet Anna please provide location anna

  • @royalrajhnk5968
    @royalrajhnk5968 Рік тому +19

    Aadhi , u r inefficient for sridevi drama company show.
    .Tony brother ,am spell bound for ur emotions🙏🙏..keep growing👍👍

  • @anilkoyyala5963
    @anilkoyyala5963 Рік тому +22

    టోనీ అన్న 4:17--4:30.... సూపర్

  • @boinimahendar1914
    @boinimahendar1914 Рік тому +9

    Tony bro dance super👌👌👌👌👌👌

  • @SRIHARSHA_19_d4n
    @SRIHARSHA_19_d4n Рік тому +1

    6:01ఆదీ అన్న 😔
    6:41 😀

  • @bramesh83
    @bramesh83 Рік тому +11

    Dance kummesav Anna...👌👌 chala baga style ga dance vesav...😍🥰

  • @ashifshajahan9097
    @ashifshajahan9097 Рік тому +16

    మూసీలమ్ సాంగ్ చూపించడం కోసం చాల సంతోషం అవకాశం ఇచ్చి నందూకూ చాలా thanks

  • @danielabraham2772
    @danielabraham2772 Рік тому +16

    టోనీ నిజంగానే తోపు 👏👏👏

  • @ambicagoud2441
    @ambicagoud2441 Рік тому +6

    అన్నా నీ డాన్స్ సూపర్ నీ పాట సూపర్ అన్న

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 Рік тому +1

    🙏🙏🙏💪💪💪✊✊✊✊💐💐💐

  • @balrajmulinti3322
    @balrajmulinti3322 Рік тому +4

    Tony super ❤👌
    Telangana super star ⭐⭐⭐⭐⭐❤

  • @madupallimanohar8299
    @madupallimanohar8299 Рік тому +4

    What a expressions TONY bro.
    Teri meri song last lo tirigi amenu receive chesukoney scene appudu naaku goosebumps vachinai.
    Excellent Tony bro.
    Expressions KING TONY brother.

  • @kudmethapushpa4986
    @kudmethapushpa4986 Рік тому +3

    Super dance toni Anna ennisarlu chusina malli malli chudalanipisthundi super❤❤ very nice 💃💃

  • @rscreations8587
    @rscreations8587 Рік тому +1

    టోనీ అన్నను చూసి చాలా బాధనిపించింది

  • @VadthyavathShivaKumar07
    @VadthyavathShivaKumar07 2 місяці тому +1

    Tony anna meeru jaanu akka ilagey kalusukovali

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 Рік тому +1

    😭😭😭💐💐💐🙏🙏🙏💯

  • @anjirockers9724
    @anjirockers9724 Рік тому +4

    Super బ్రదర్. బాగా చేసారు 👌👌👌

  • @satishb8908
    @satishb8908 Рік тому +44

    సూపర్ సూపర్ సూపర్ పిక్ అన్న సూపర్ డాన్స్

  • @sopparikanakarajukanakaraj7344

    నా కల నెరవేరినది శ్రీదేవిడ్రామాకంపెనీకి టోనీ రావడం చాలా వెయిట్ చేశాను

  • @shaikismail9361
    @shaikismail9361 Рік тому +1

    😡😡😡😡😡😡😡

  • @madalanaresh
    @madalanaresh Рік тому +1

    Teri meri kadha song fans antha mandhi❤❤

  • @yerrollasupriya2252
    @yerrollasupriya2252 Рік тому +48

    Tony kick ur dance nd ur expressions mesmerizing 🔥🔥

  • @sudharshanavamsi
    @sudharshanavamsi Рік тому +26

    What's a Dance Tony ji with good expression and emotions..i like very much last two songs..all the best for your future 💝

  • @thurakagureja6056
    @thurakagureja6056 Рік тому +11

    Tony anna me performance super 👌👌💯

  • @rajeshrock2913
    @rajeshrock2913 10 місяців тому +1

    😅😮😢😢😢😊😊😊

  • @chsaiduli760
    @chsaiduli760 Рік тому +2

    Tony brother super

  • @RajeshKumar-be9ph
    @RajeshKumar-be9ph Рік тому +1

    ❤❤❤❤

  • @urichillaraporaghallu6365
    @urichillaraporaghallu6365 Рік тому +2

    Nen vallu next time kalsina taruvata like kottina... Very good nen expect cheyle malla kalstaru anukuna

  • @rohith-m7i
    @rohith-m7i Рік тому +1

    Muslim sodarula comments levu kinda good song allaih i like the name all are equal

  • @davulasaidulu2365
    @davulasaidulu2365 Рік тому +1

    Davula.saidulu.yadav

  • @kattulabhavanabhavana50
    @kattulabhavanabhavana50 Рік тому

    👌👌👌👌🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @saralakshman6109
    @saralakshman6109 Рік тому +6

    సూపర్ brother

  • @vinodkumarjarupula2113
    @vinodkumarjarupula2113 Рік тому +1

    ఢీ జోడీ నీ మించిన డాన్స్ and concept
    Cinema కనిపించింది పాట లో

  • @DilipDowli
    @DilipDowli 3 місяці тому +1

    🙏🙏👍👍

  • @rajkumarg0742-oo5ot
    @rajkumarg0742-oo5ot Рік тому +2

    Heroni eantha mandhiki nachindhi

  • @srinujaya6478
    @srinujaya6478 Рік тому +1

    Suppar bro

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 Рік тому +1

    Sontha chelli ne kuda pelli chesukune Terrarest songs endukura...Howle ETV

  • @shaikahammad9384
    @shaikahammad9384 Рік тому +4

    Toni Anna me dance super super super ❤️

  • @SaiiiSai-u1w
    @SaiiiSai-u1w 2 місяці тому +1

    Janu ki karact mogodu

  • @anilkommula7480
    @anilkommula7480 Рік тому +3

    Tony annaya me performance super annaya 👌👌👌 all songs superb ga performance chesaru Tony annaya all the best Tony annaya👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @veerrajuv8658
    @veerrajuv8658 Рік тому

    అసలైన Pulsar bike song మిసయింది,
    Pulsar bike Song Lovers ఒక like వేసుకొండి. 🎉🎉

  • @raghavendrachary3402
    @raghavendrachary3402 Рік тому

    పెద్ద పెళ్లాం Chinna పెళ్లాం Evariki Entha Mandiki 😅😅

  • @karunakarj2939
    @karunakarj2939 4 місяці тому +1

    I love ankitha

  • @kurakulasujatha2979
    @kurakulasujatha2979 Рік тому +2

    Tony God bless you
    All THE BEST

  • @StylishSumer
    @StylishSumer Рік тому +1

    Super

  • @DMNHARI1K
    @DMNHARI1K Рік тому +9

    Super dance and super song🎵🎵

  • @loudyaloudyasaiteja917
    @loudyaloudyasaiteja917 Рік тому +7

    Vere level tony dady😘❤

  • @sameercw4020
    @sameercw4020 Рік тому +1

    రియల్ లేడీ పర్సన్ ఐతే ఇంకా గొప్పగా ఉండేది ...

  • @kodinagalaxmi3505
    @kodinagalaxmi3505 Рік тому +4

    All songs superb ga performance chesaru Toni garu

  • @rupasri9326
    @rupasri9326 Рік тому

    Tony anna small request...andariki nache meru...jaanu akka tho vundochu kada...vidipodaniki anni reason s vunna...kalavadaniki okka reason chalu...adi prema

  • @hymavathimeeniga
    @hymavathimeeniga Рік тому +3

    Super song❤❤❤❤