ఉన్నావు నా తోడుగా ఎన్నడు వీడని నీడగా "2" కాచావు నీ రక్త కోటలు పెంచావు నీ అనురాగ నిలయములు "2" ప్రార్థింతిను నా ప్రాణత్మా దేహమును అనురాగ నిలయుడా నీ సేవలో "2"ఉన్నావు; 1.పిడుగును విసిరే మెరుపుల వర్షములో ఆశలు వదలి అలసితినయ్యా "2" వేదవాహనుడ నా యేసయ్యా కదలని కోటవై నీలో దాచితివి "2"ప్రార్థింతిను; 2.బహాగా నన్ను ప్రేమించితివీ నా భారమంతా భరియించితివీ "2" సాత్వీకుడా నా యేసయ్యా సులువైన కాడిని నాపై మోపితివి "2"ప్రార్థింతును 3.అపవాది విసిరే అగ్ని భానాలకు కలవరమయే నా హృదయములో "2" హృదయ సారధుడా నా యేసయ్యా సర్వాంగ కవచమై జయ జీవితమిచ్చితివి"22"ప్రార్థింతిను ZionRaju international Bible College 37 Batch
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Godblsyou. Krupaminis. Amen.. Bro. K. Suvartharaju. Amalapuram. Ayyagaru. Maparicharyalukorakuprayforpls.
I am a Krishna veni l am stading 4th class unle super song ❤😊
Praise. The..lord..annagaru..goodsong .annagaru ...super..song .annagaru...maakosam...prayer..cheyandi..annagaru
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మిరు పాడే ప్రతి పాట చాలా అర్థం ఉంటుంది
Praise...the..lord..annagaru...good .song...anna....maa...kutumbam...kosam.. 🙏...cheyandi .anna..garu....
ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
అమ్మ వందనాలు 🙏🏾స్వీట్ వాయిస్
Priase......the...lord..hlloluaih...Aman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంతో ఆత్మీయంగా పాటలు రాయుటకు ప్రభువు మీకు కృప చూపినందుకు దేవునికి మహిమ
Very nice song praise the lord
❤😂🎉😢😮😮😅😊
❤😂🎉😢😮😅😊
Brother meeru padina songs Naku entho santhoshm kaliginchayi
Praise the lord paster garu
Me matala valana me patala valana nannu entho dhyryaparustunna andi
Praise to god🙏🙏🙏🙏
Thank u thank u annayya
Praise..the..lord..goodmorning..annagaru..super...song.. annagaru
Devudu ki namanasu dheggara ki thisukoni vellayi
Brother chalaa baga padavu Devudu ninu deevinchunu gaaka amen...
Song ventunte manasuku chala prashanthatha derikindi so nice ayyagaru Praise the lord inka goppaga vadukovalani pryear chestham so nice 😍
Praise the Lord ayyagarandi
Adbhuthamina geethani padaru
Vandanalu
ట్రాక్
ఉన్నావు నా తోడుగా
ఎన్నడు వీడని నీడగా "2"
కాచావు నీ రక్త కోటలు
పెంచావు నీ అనురాగ నిలయములు "2"
ప్రార్థింతిను నా ప్రాణత్మా దేహమును
అనురాగ నిలయుడా నీ సేవలో "2"ఉన్నావు;
1.పిడుగును విసిరే మెరుపుల వర్షములో
ఆశలు వదలి అలసితినయ్యా "2"
వేదవాహనుడ నా యేసయ్యా
కదలని కోటవై నీలో దాచితివి "2"ప్రార్థింతిను;
2.బహాగా నన్ను ప్రేమించితివీ
నా భారమంతా భరియించితివీ "2"
సాత్వీకుడా నా యేసయ్యా
సులువైన కాడిని నాపై మోపితివి "2"ప్రార్థింతును
3.అపవాది విసిరే అగ్ని భానాలకు
కలవరమయే నా హృదయములో "2"
హృదయ సారధుడా నా యేసయ్యా
సర్వాంగ కవచమై జయ జీవితమిచ్చితివి"22"ప్రార్థింతిను
ZionRaju international Bible College 37 Batch
వందనాలు బ్రదర్
Bro.....praise the lord....
అది కోటలు kadhu కోటలో......
అర్థం పోతుంది....but great effort good
0
@@orchuvinay57 ఒకే బ్రదర్
ప్రార్థింతున్ కాదు అర్పింతున్ ..
వందనాలు బ్రదర్
E song ventunte manasulo unna kalavaram motham potundi anna Praise the lord glory to God 🤍
వందనాలు అన్న 🎉 manchi gaa vundhi
ప్రభువు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
కావాలి
ఎంతో ఆదరణ కలిగించే విధంగా ఉంది వందనాలు అయ్యగారు
Prise the Lord 🙏 ayyagaru 🙏
ఎంత చక్కగా ఉంది కదా మనసు కి e పాట
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 దేవునికి మహిమ కలుగును గాక amen
🙏🏻💐 please download చేసుకోనివండి
❤
Super . Song..annagaru...
Very nice sang
Nice song annagaru👌
Music chala bagunttunidi
❤❤❤❤❤❤❤
Praise..the..lord..annagarusuper...song..annagaru..glory
Hallelujah Amen
Prise tha lord
All The Glory belongs to Jesus 🙏❣️🙌 Amen Praise the lord nice lyrics, music 🎶🙏
Good song
Glory
Amen
Praise tha lord
Amaging
Nice song God bless you
Praise the lord annyya 🙏🙏🙏
Great song Annaya. God bless you bro.
Nice
😭😭😭😭😭😭
Prise lord daddy
దేవునికి దగ్గరకి అయ్యేలా చేసింది అన్నా, ఈ మధురమైన గానం, అద్భుతమైన వర్ణన ❤🙏🏻
Praise the lord 🙏 bavunnara makosam pillalakosam paricharykosam appulakosam perenskosam kutumbamkalavadamkosam annitikosam prayer cheyandanna plz anna
God bless you anna🎉🎉
Live for Jesus
Praise the Lord
🙏🙏🙏
🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
Glory to god
అన్న ఈ సాంగ్ ట్రాక్ అండ్ లిరిక్స్ పెట్టండి
God bless you brother
Praise the Lord
Praise the lord bless you annaya
🙏
Praise the lord