Central government loans ki apply cheyataniki banks ki approach aithr eeee type of loans Ki bank manager s support cheyatledu I am experienced........ One logic undi third party tho bank managers tie up aithe work out a vachu annatu ga naku anipistundi. There is no transparency between central government s he's authorities and bank employees. It's my experience and opinion 👍 May be bank managers Kooda batakali ga.....
సార్ నమస్తే సత్య సాయి జిల్లా నుంచి నేను మెసేజ్ పెడుతున్నాను nlm స్కీమ్ లో నేను ప20 లక్షలకు అప్లై చేయాలని మేనేజర్ ను కలిసినప్పుడు షూరిటీ అడుగుతున్నారూ షురూ టి కి ఒకటిన్నర ఎకరా పొలం ఒక ఇల్లు తప్ప ఇంకేది లేదు వాటిని పెట్టుకుని నాకు పది లక్షల లోన్ ఇవ్వండి అని అడిగితే షూరిటీ కి అవి చెల్లవు అని చెబుతున్నారు అవి తప్ప వేరే షూరిటీ ఏది నా దగ్గర లేదు నేను ఇప్పుడు ఎలా లోన్ పొందాలో చెప్పగలరా
ఈ లోన్స్ అన్నీ ఊర్లల్లో ఉన్న భూసాములకు, అసాములకు మాత్రమే లబ్ది చేకూరతాయి. పేదవాడేప్పుడు పేదవాడిగానే ఉండిపోవాలి, అది గవర్నమెంట్ ఉద్దేశం. పేదలకు ఐదు లక్షలు లోన్ కూడా రాదు. ఇవన్నీ గవర్నమెంట్ పబ్లిసిటీ కోసం తప్ప ఎందుకు ఉపయోగం లేవు. 😢
బ్యాంకు వారికి ప్రాపర్టీ పెడితేనే ఇస్తారు. దానికి బ్యాంకు వారిని నిందించే అవసరం లేదు. లోన్ తో బిజినెస్ పెట్టి లాస్ అయితే రి పేమెంట్ కోసం బ్యాంకు సెక్యూరిటీ మార్టగేజ్ చేసుకొంటుంది. మీరు ఒక గ్రూప్ రెడీ అయితే అందరూ కలిసి అప్లై చేసుకోవచ్చు. బిజినెస్ ఇంప్రూవ్ అయితే ఇంకా పెంచుకోవచ్చు
బ్యాంకు collertral సెక్యూరిటీ లేకపోతే ఎట్టి పరిస్థితి లో కూడ లోన్ ఇవ్వవు
Sir namaskaram NLM scheme kinda
Dairy farm pattal anukuntuna sir 40laks
I think Its best breed multiplication funded by NDDB
Central government loans ki apply cheyataniki banks ki approach aithr eeee type of loans Ki bank manager s support cheyatledu I am experienced........ One logic undi third party tho bank managers tie up aithe work out a vachu annatu ga naku anipistundi. There is no transparency between central government s he's authorities and bank employees. It's my experience and opinion 👍
May be bank managers Kooda batakali ga.....
Pm bhima yojana is present running scheme
Sir guidelines చెప్పలేదు . అవీ కూడా వీడియో లో చెప్పండి
Yes naku kavali ela
Subsidy sangati taruvata asalu lowne ivvaru
I wanted this yojana
ఏమి చెప్పాడు ఈడు...
సార్ నమస్తే సత్య సాయి జిల్లా నుంచి నేను మెసేజ్ పెడుతున్నాను nlm స్కీమ్ లో నేను ప20 లక్షలకు అప్లై చేయాలని మేనేజర్ ను కలిసినప్పుడు షూరిటీ అడుగుతున్నారూ షురూ టి కి ఒకటిన్నర ఎకరా పొలం ఒక ఇల్లు తప్ప ఇంకేది లేదు వాటిని పెట్టుకుని నాకు పది లక్షల లోన్ ఇవ్వండి అని అడిగితే షూరిటీ కి అవి చెల్లవు అని చెబుతున్నారు అవి తప్ప వేరే షూరిటీ ఏది నా దగ్గర లేదు నేను ఇప్పుడు ఎలా లోన్ పొందాలో చెప్పగలరా
10 లక్షలకు షూరిటీ అవసరం లేదు
సొల్యూషన్ చెప్పండి
Ma vurilo bank loan 2 lakhs Kay suritey adgaydu chaytha na mangeru
.