గయోపాఖ్యానం//పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారు//ప్రముఖ రంగస్థల కళాకారిణి శ్రీమతి కె.మంగాదేవి గారు.

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 20

  • @chinagopinaidu5351
    @chinagopinaidu5351 2 місяці тому +1

    ఒకరిని మించినవారు ఒకరు, చాలా బాగా పాడారు మీ ఇద్ధరికీ హృదయపూర్వక అభినందనలు. మీతోటి కళాకారుడు కరణం చిన గోపినాయుడు (వైజాగ్)

  • @simhachalamyadav6603
    @simhachalamyadav6603 2 місяці тому +3

    🎉🎉Super sir ❤❤

  • @nagaramu297
    @nagaramu297 2 місяці тому +2

    వై,గోపాలరావు,గారికి, పా,దాభి,వందనాలు,,మీరంటే,నాకు,చాలా, ఇష్టం,ఎందు,కంటే,నేను,డ్రామా,ఆర్టిస్టు,నీ,కాబట్టి

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 2 місяці тому

    Hatsoff Amma Manga Devi You are really Arjunudave to my opinion since I was also once drama artiste forty-five fifty years ago.Histrianic talents embodiment,Smt. Mangadev.

  • @pulakhandamtirumalaprasad4405
    @pulakhandamtirumalaprasad4405 Місяць тому

    గోపాలంగారు వారికి వారే సాటి

  • @bokamsimhadri4303
    @bokamsimhadri4303 2 місяці тому +1

    Super.....mangadevi garu Mee spastamaina Telugu ucharana and padyam lo gamakamulu chala bagunnayi...what a voice it is? 👋👋👋👌👍....

  • @udayagirisrinivasakumar3960
    @udayagirisrinivasakumar3960 2 місяці тому

    Gopalarao garini chustunte achu NTR laga kanipistunnaru sir, combination super

  • @NageswararaoBandi-i4u
    @NageswararaoBandi-i4u 2 місяці тому +1

    చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉

  • @Pavan_43213
    @Pavan_43213 2 місяці тому +1

    super

  • @suryanarayana6034
    @suryanarayana6034 2 місяці тому

    Manga devi garu super.gopal garu kosam cheppanavadaram ledu telisindhi

  • @KummaranarayanappaKnarayanappa
    @KummaranarayanappaKnarayanappa 2 місяці тому +11

    శార్దూల వృత్త పద్యంలో 2 వ పాదము "నీవే విశ్వహితార్థమై కురియు దెంతేవాన మేఘాకృతిన్ "" ఈ పాదమును వదిలినారు 3 పాదములు చదివినారు వాయిస్ రప్గా మారింది అర్థ శృతి తగ్గించుకొని పాడివుంటే బాగుండు

  • @maheshalajangi7840
    @maheshalajangi7840 2 місяці тому +3

    NT ramarao gari la unnaru nice 🎉🎉🎉

  • @anilchandrika5584
    @anilchandrika5584 2 місяці тому +1

    Musalithanam lo annagaru..rest thiskunte manchidi..kala rangam lo Yuva kalakaarulu unna meeru apasruthi...tho sahityanni antham cheyyakandi

  • @devaraedara8408
    @devaraedara8408 2 місяці тому

    Gatharamu..shakaresuthutulidu....

  • @gajularambabu6301
    @gajularambabu6301 2 місяці тому

    Voice baagaledukochem rest ivvandi sir

  • @muni2582
    @muni2582 2 місяці тому

    Hormoniam. Super

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 2 місяці тому

    Now a days pouranica dramas are not performing as in the olden days. padyaalaapana should not be with ragam , only after the end ragalapana is appropriate not in the middle along with dialogue bits .let's nothing but.......

  • @ramakrishnareddy148
    @ramakrishnareddy148 Місяць тому

    మీ ఇద్దరి అభినయం బాగుంది అయితే అక్కడక్కడా పద బ్రష్టత్వం వలన అర్థాలు మారిపోతున్నాయి, సవరించుకోగలరు.