గయోపాఖ్యానం సీను VS మాధవ గారు v/s కదిరేశ్వర రావు గారు

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 34

  • @VKFACTNEWS.
    @VKFACTNEWS. 2 місяці тому +9

    అర్జున పాత్రధారి గాత్రంలో మాధుర్యం అమోఘం... శ్రీ కృష్ణ పాత్రధారి కొంచెం కూల్ గా పాడితే బాగుంటుందని నా అభిప్రాయం

  • @nazurullanazurulla607
    @nazurullanazurulla607 2 місяці тому +25

    ఆహా రెండు సింహాలు పోట్లాడితే ఎలా వుంటుందో ఆ హా.. అలా వుంది. మేము అభిమానించే కదిరేశ్వరరావు అలగే vs మాధవగార్ల కాంబినేషన్ అదిరింది

  • @thirupalub878
    @thirupalub878 3 дні тому

    అర్జున పాత్రదారి గాత్రం సూపర్ అమొగం స్పష్టంగా వుంది

  • @uritiapparaopatnaik5212
    @uritiapparaopatnaik5212 2 місяці тому +5

    అయ్యా హార్మోనియం సౌండ్ ఎక్కువుగా ఉండడం వలన చదివే పదాలు, పాడే రాగం క్లారిటీగా లేదు..

  • @justFoyYT
    @justFoyYT 5 днів тому

    గాత్ర మాధుర్యం ఆహ్లాద కరమైన ది

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 Місяць тому +5

    ఏమిటీ రాగాలు. సాహిత్యమేది? A.V సుబ్బారావు అమరపు సత్యనారాయణ రికార్డింగు చూడండి ఒకసారి. ఎట్లాపాడేది తెలుస్తుంది.

  • @rambaburam7687
    @rambaburam7687 Місяць тому +2

    Nenu pulakunta kadireswara rao garini uppala padu ravi garini gayopakyanam villu eddari combination 2016 lo cheyedu gramam lo chusa aroju kadireswara rao garu chala baga padaru aroju nunchi nunchi fan ayyanu 👌👌👌 v s madhav garini dupam ramakrishna garini kuda villu eddaru combination kuda chusa madhav gari gurinchi manaku telisindey kadha 👌👌👌

  • @kallurisimhachalam4908
    @kallurisimhachalam4908 14 днів тому

    Tone super

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 6 днів тому

    💐కళాభి వందనాలు 💐

  • @mahaboobbasha3507
    @mahaboobbasha3507 29 днів тому +1

    Raagam length and harmonium spoild the entire drama.

  • @MRajasekhr
    @MRajasekhr 2 місяці тому +4

    Super comition❤❤

  • @MUSpaces-b2s
    @MUSpaces-b2s Місяць тому +1

    పెనిమిటినౌట మరంది వై...
    అన్నారు..సరి చూసుకొన గలరు. "నౌ "అనే అక్షరం వాడుట వలన సుభద్రకు కృష్ణుడు భర్త అనే దుష్టార్ధం వచ్చింది. ఇరువురి స్వర సామర్ధ్యం పోటా పోటీగా వుంది. సంభాషణల తీరు బాగుంది. ఇంకనూ మెరుగుదల కు చాలా అవకాశం వుంది.

  • @hhrkprasadchintala5876
    @hhrkprasadchintala5876 2 місяці тому +1

    Wow super Madav sir

  • @drchandra55
    @drchandra55 Місяць тому +1

    పాత్రదారులది ఏ వూరో కానీ బాగా పాడారు

    • @Raj........999
      @Raj........999  Місяць тому

      ఇద్దరిది రాయల సీమ వాసులె అన్నయ్యా

  • @gangaiahch4202
    @gangaiahch4202 Місяць тому +1

    Ayya harmonist padya gamananiki nee harmonium ku ponthana ledu.

  • @kallurisimhachalam4908
    @kallurisimhachalam4908 14 днів тому

    Super combination

  • @kurakulasreeramulu398
    @kurakulasreeramulu398 2 місяці тому +1

    Super Anna

  • @bramhanandareddymula1710
    @bramhanandareddymula1710 2 місяці тому

    హార్మోనియం వాయించాడు ఒక అద్భుతం

  • @praveenvenga6734
    @praveenvenga6734 21 годину тому +1

    అర్జునుడు పాత్రాధారి లక్ష్మణరావు ఆంజనేయుడి పాత్రధారిలాఉంది కృష్ణుడి పాత్రధారి వైగోపాలరావులాఉంది

  • @DurgamalleswaraDevastanam
    @DurgamalleswaraDevastanam 8 днів тому +1

    Padyam ardham kavatamubledu.antha ragam avasarama.krishna patradhari kante Arjuna patradhari better.

  • @chiranjeevi4643
    @chiranjeevi4643 28 днів тому

    Vara putrulu,Saraswati putrulu.

  • @GangurajuDakshiraju-h7i
    @GangurajuDakshiraju-h7i 2 місяці тому +1

    Super madhavaanna

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 місяці тому +1

    ❤❤️🙏🙏❤❤👌👌🙏🙏❤️❤️💐💐

  • @narayanaswami3196
    @narayanaswami3196 Місяць тому

    .madahv,dilàgu ,n,t ,ramaraoni,talapisthondi,

  • @sreeramsreeram8259
    @sreeramsreeram8259 Місяць тому +1

    Super comition❤❤❤❤❤

  • @narayanaswami3196
    @narayanaswami3196 Місяць тому

    .madahv,dilàgu ,n,t ,ramaraoni,talapisthondi,