ఇలాంటి డైట్ లు తింటే ఎలా తయారవుతారో మీరే చూడండి హిందువులారా!

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 498

  • @Govindaseva
    @Govindaseva  Місяць тому +254

    బ్రహ్మకుమారి సంస్థ లో వాళ్ళు ఏమి తింటారు ఎలా తింటారు మనకు అనవసరం, మన హిందువులకు ఆహారం ఎలా ఉండాలో శాస్ట్రాల్లో ఉంది, దాని ప్రకారం దేవాలయాల్లో నైవేద్యాలు చేస్తారు, ఉప్పు కారాలు మానేసి ధనవంతులకు కుదురుతుంది కానీ సమాజంలో కాయకష్టం చేసి బ్రతికే వాళ్ళకి కుదరదు, హిందువులు శాంతి కాముకులుగా భజనలు చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడున్న పరిస్థితి లో దేశానికీ ప్రమాదం,ఆ విషయమే నేను చెప్తున్నాను, దయచేసి డాక్టర్ గారిని కించపరుస్తూ కామెంట్స్ పెట్టకండి🙏

    • @Priyaragalu123
      @Priyaragalu123 Місяць тому +7

      👌

    • @BhagyaShree-t8b
      @BhagyaShree-t8b Місяць тому +8

      Manthena garini brahma kumaris ne polchedhe ledu andi...Manthena garidi chala varaku mana ayurvedic type ee untundi ante okapdu evening 6 ke dinner chesi mali next day works chesukoni puja cheskkne thine valam dane ee english valu intermittent fasting ani pettaru ade Manthena garu chepindi...Ammo bk's valadha manam vala drustilo papulam like Christianity laga

    • @ManojManu-i4s
      @ManojManu-i4s Місяць тому +1

      Me mail id cheypandi Amma oka pramukua temples lo jarigey mistakes na daggara unnai avi miku mail cheysthanu mi mail id cheypandi please

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Місяць тому +3

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

    • @Satyaanitha17
      @Satyaanitha17 Місяць тому +1

      Okay amma

  • @sridharm1282
    @sridharm1282 Місяць тому +98

    ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మంతెన గారి పద్ధతులు సహాయ పడతాయి , మీరు చెప్పింది నిజమే , ఆహరం లో నియంత్రణ ఉండాలి , మనం చేసే పనికి సరిపోయే ఆహరం తినాలి , మనం ఎప్పుడు బలం గ ఉండాలి , కొంత మంది ఆయన్ని విమర్శించడమే పని గ పెట్టుకున్నారు , ఆయన కి తెలిసింది చెప్తున్నారు , ఎప్పుడైనా మనం తిండి, మన డబ్బు విషయం లో మనదే తుది నిర్ణయం గ ఉండాలి , అందరు కలిసి మన ధర్మాన్ని కాపాడుకోవాలి , దయచేసి హలాల్ అమ్మే దుకాణాలకు వెళ్లవద్దు, ఖచ్చితం గ అమ్మే వాళ్ళ పేరు చూసే కొనండి

  • @himabaala3931
    @himabaala3931 Місяць тому +41

    రాజు గారి డైట్ ఎప్పుడూ కూడా పేషెంట్స్ అంటే ఊబకాయం మొకాళ్ళ నొప్పులు దీర్ఘకాల రోగాలకు బాగా ఉపాయోగం అవుతాయి.... అందుకే మేము కూడా కొన్ని రోగాలకు ఫాలో అయ్యాము .. best result vacchhindi... 2 years tharuvatha nemmadiga mana diet follow ayyaamu ...we are safe now...

  • @madhavilathayerramasu8936
    @madhavilathayerramasu8936 Місяць тому +65

    ఆయన ఎండలో కష్టపడే వాళ్ళకి ఏమి చెప్పడు.....మేము వెళ్ళాము.....ఇంట్లో పని చేయకుండా అన్ని పనులకి మనుషుల్ని పెట్టుకొని తిని కూర్చునే వాళ్ళకి చెప్పాడు నూనే కూడా గానుగ నూనే....వెన్న..... వేసి చేస్కోండి అన్నాడు

    • @swethat7750
      @swethat7750 Місяць тому +9

      Avunandi vellu chala dharunanga matladutunnaru

    • @manimangalampalli4079
      @manimangalampalli4079 Місяць тому +5

      నోటికెంతొస్తే అంతా మాట్లాడెయ్యడమే ఆయన అసలు నూనె వాడకం వద్దని చెప్తారు

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Місяць тому +5

      మంతెన గారు బ్రహ్మ కుమారీస్ ఏజెంట్. వాడిని నమ్మకండి

    • @tatajimallula3811
      @tatajimallula3811 Місяць тому +3

      Correct Mantena garu Brahma Kumaries Agent.

    • @saikrishnak4635
      @saikrishnak4635 Місяць тому

      ​@@aminaabdulla5854❤

  • @akhilesh1296
    @akhilesh1296 Місяць тому +6

    మంతెన గారు నాకు దేవుడితో సమానం,i didn't see the video,but this is fact that మంతెన గారి సేవలు అభినందనీయం ,ఆయనకు పద్మ శ్రీ రావాలి.

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Місяць тому +20

    నాకు సోరియాసిస్ వచి, 6 nelalu English mandulu వాడాను. తగ్గలేదు సరికదా inka పెరిగింది. Mantena గారు చెప్పినట్టు ఉప్పు లేకుండా, 20 రోజులు తిన్నా. పూర్తిగా తగ్గింది. Na జన్మ అంతా ఆయన ను తలుచు కుంటూనే ఉంటా. 🙏 గానుగ నూనె వాడు కోవచ్చు. అయోడైజ్డ్ కాని, గళ్ళ ఉప్పు వాడుకోవచ్చు. రోగం వస్తే ఆయన విలువ తెలుస్తుంది. సత్యభామ గారు చెప్పి నట్లు మితంగా వాడు కుందాం. 🙏

    • @venkatseshun366
      @venkatseshun366 Місяць тому

      సుత్తి

    • @parvathidevisristi1958
      @parvathidevisristi1958 Місяць тому +3

      @@venkatseshun366 అందరికి అన్ని నచ్చవు. మీకు నచ్చక పోతే వదిలి వేయండి.

    • @skkaremullakaremulla7768
      @skkaremullakaremulla7768 Місяць тому +1

      ఎన్నిరోజులు ఎక్కడ ఉన్నావు పోయి ఇంట్లో
      వండుకొని తిను పోయి మంతెన పడ్డావు
      భజన చేస్కో

  • @pavithradevi9012
    @pavithradevi9012 Місяць тому +2

    Amma, Dr.Manthena is giving advices for many people in Naturopathy method.he is correct in his method.he conducted many speeches for health seekers.he is best for Naturopathy method.

  • @sankarakula331
    @sankarakula331 Місяць тому +18

    నమస్కారం అమ్మా..
    మిరు చెప్పినవి అన్నీ నిజమే, కానీ మంతెన గారు చెప్పిన డైట్ ప్లాన్స్ అన్ని కూడా ఆరోగ్యం బాగలేని వారికి మాత్రమే..
    ఆరోగ్యంగా ఉండేవారు వ్యాయాయం చేస్తూ అన్ని తింటూ మరింత ఆరోగ్యంగా ఉండమని చెప్పారు .
    ఇక పోతే మన భారతీయ తిండి మానేసి అందరు, పిజ్జా లు, బర్గర్ లు, కేక్, లు ఐస్ క్రీం లు , రెస్టారెంట్ లో చెత్త అంత తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, అని అతను వొద్దు అని చెప్తున్నారు....
    అతను చెప్పు డైట్ లు కేవలం కూర్చుని సంపాదించే వారికి మాత్రమే.. కష్టపడే వాడు అన్ని తినాలి అని కూడా చెప్పారు...
    మంతెన గారు లాంటి వారు మన తెలుగు వారు అవడం మన అదృష్టం...
    ఎందుకు అంటే అతను చెప్పిన డైట్ ఫాలో అయ్యి నేను న షుగర్, b.p నీ కంట్రోల్ లో ఉంచుకున్న .
    ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు..
    భారతీయత అంటే అతనికి ఎంతో గౌరవం..
    అందుకే మన తిండి మాత్రమే తినండి అని చెప్తూ ఉంటారు..

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Місяць тому +2

      కూర్చుని సంపాదించడమంటే ఏందో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలో కోటానుకోట్ల మంది కూర్చునే ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చవలిసి ఉంటుంది. ఐనా ఎంతోకొంత శ్రమ అందరూ పడుతూనే ఉంటారు. ఆలోచన వల్లా ఎన్నో కాలరీలు కరుగుతాయి. అతిగా శ్రమించేవారికి ఉప్పు కొంచం ఎక్కువగా కావాల, ఐతే కూర్చుని పనిచేసేవారికీ తగినంత మాత్రంలో అవసరమే. చలిదేశాల, మద్య మాంస సేవనం, ఒడ్డూ పొడవూ అతిగా ఉండే మనుషుల కు పెట్టే నియమాలు 9 నెలలు వేడిగా ఉండే, ఊరికే కూర్చున్నా చమటలు పొసే దేశస్తులకు పూర్తిగా వర్తింపజేయడం సరైనది కాదు.

    • @ramanujareddy6359
      @ramanujareddy6359 Місяць тому

      చాలా బాగా చెప్పారు 👌👌👌

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu Місяць тому +87

    మంతెన గారు చెప్పింది ఆయన మార్గం అనుసరించే వాళ్లకు మాత్రమే. అందరికీ కాదు. తన మార్గం అనుసరించమని ఆయన ఎవర్ని బలవంతము చేయలేదు.20 సంవత్సరాలకే మధుమేహం వ్యాధి వచ్చినప్పుడో లేదా పక్షవాతం వచ్చి లేదా గుండె జబ్బువచ్చి ఆసుపత్రిలో చేరినప్పుడో ఆయన చెప్పే మాటల్లోని వాస్తవం అర్థమవుతుంది.ఆయన సమాజానికి వైద్యుడిగా తనవంతు.సేవ చేస్తున్నాడు.ఆయన్ను విమర్శ చేయడం సరికాదు.

    • @saikrishnak4635
      @saikrishnak4635 Місяць тому

      ఆయన మంచి వారే..ఆరోగ్య ప్రధాతే..
      కానీ బ్రహ్మ కుమారీస్ లోకి రోగులను (హిందువులను) convert చేస్తున్నారు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +5

      మంచి తిండి తినండి అనడం కూడా తప్పు ఎలాగ? మంతెన గారు అస్సలు ఆయిల్, ఉప్పు వాడద్దని చెప్పలేదు, తగ్గించుకోమన్నారు. మంతెన గారు కూడా కాయా కష్టం చేసుకునే వాళ్ళకి చెప్పలేదు. శారీరక శ్రమ లేక, ఇంటిపట్టునే లేదా ఆఫీస్ లో వుండేవాళ్ల ను ఉద్దేశించే చెప్పారు. ఆమాట అయన చాలా వీడియోల్లో కూడా చెప్పారు. ఇష్టమున్న వాళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే లేదు. కరోనా దెబ్బ తరువాత చాలా మంది మంతెన గారి డైట్(పూర్తిగా కాకపోయినా ) మొదలుపెట్టారు, మీకు తెలుసా . మా చుట్టాల్లోనే ఇలా జరిగింది. మంతెనగారు చెప్పేది తప్పు అయితే, అయన ఆశ్రమంలో చేరే వాళ్ళు, ప్రతీ ఏటా తగ్గకపోగా, ఇంకా ఎందుకు ఎక్కువవుతున్నారో చెప్పగలరా ?

    • @sairamyellavadhyula1046
      @sairamyellavadhyula1046 Місяць тому +2

      Correct gaa chepparu. Last stage hospital lo teesukunu teesukuni chaavakoodadante uppu kaaram, noone thaggincheyyali. Leka pothe maneyyali

    • @sairamyellavadhyula1046
      @sairamyellavadhyula1046 Місяць тому

      ​@@dasaradhd4910avunu sir, aayana videos sagam sagam vinesi vedhava videos pettestharu

    • @vbsprasad538
      @vbsprasad538 Місяць тому +7

      ఈవిడ ఎక్కడా మంతెన గారిని పూర్తిగా వ్యతిరేకించలేదు, మీ కెందుకు అర్థం కావడం లేదు, మంతెన గారి దగ్గర treatment తీసుకొని నా ఆరోగ్యాన్ని పాడుచేసుకొన్నాను, ఇది నా అనుభవం, ఎవ్వరూ కాదనడానికి లేదు

  • @veena6795
    @veena6795 Місяць тому +28

    మంతెన గారు చెప్పే డైట్ జీవితాంతం వుండే రోగాల బాధ నుండి ఉపశమనంగా ఉంటాయి వారు కూడా చెప్తారు తినలేకపోతే తగ్గించి వేసుకుని తినాలని వ్యాయామం తప్పనిసరని చెప్తారు

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha Місяць тому +32

    శుభ సాయంత్రం సోదరి...అతి ఎప్పుడూ అనర్థం .... ఏ విషయం లో అయినా.....
    🙏🙏🙏🙏

    • @srilakshmi7346
      @srilakshmi7346 Місяць тому +1

      అందుకే చెప్పారు too much is too bad అని.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION Місяць тому +87

    *అన్నపూర్ణ దేవి అనుగ్రహంతో మీరు హిందువులు మీద ప్రేమతో చెప్పినట్టుగా ఉంది...నమస్కారం తల్లీ!!!🙏🙏🙏*

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Місяць тому +2

      మంతెన గారు బ్రహ్మ కుమారీస్ ఏజెంట్. వాడిని నమ్మకండి

  • @Kiranmai-le8ns
    @Kiranmai-le8ns Місяць тому +57

    రాజు గారు చెప్పే విషయాలు కూడా సరైనవే మీరు అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నరు. రోజూ మొలకలే తినండి అనలేదు శరీరానికి కావలసిన పోషకాలు అందేట్టు , కొన్ని యోగా టిప్స్ చెప్తారు కల్తీ ప్రపంచంలో ఈ మాత్రం జాగ్రత్త లు చెప్పేవారు సమాజానికి అవసరమే. ఫ్రిజ్లో రోజుల తరబడి నిలువ చేసినవి బయట తిండి కాకుండా నాచురల్ ఫుడ్ తినడం మంచిది అని చెప్తారు.

    • @HinduAikyataDal
      @HinduAikyataDal Місяць тому +3

      తను కూడా అందరి గురించి కాదు
      కట్టర్ హిందూ ల కోసం చెప్పారు లే అండి

    • @saikrishnak4635
      @saikrishnak4635 Місяць тому

      ❤❤

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +3

      మంచి తిండి తినండి అనడం కూడా తప్పు ఎలాగ? మంతెన గారు అస్సలు ఆయిల్, ఉప్పు వాడద్దని చెప్పలేదు, తగ్గించుకోమన్నారు. మంతెన గారు కూడా కాయా కష్టం చేసుకునే వాళ్ళకి చెప్పలేదు. శారీరక శ్రమ లేక, ఇంటిపట్టునే లేదా ఆఫీస్ లో వుండేవాళ్ల ను ఉద్దేశించే చెప్పారు. ఆమాట అయన చాలా వీడియోల్లో కూడా చెప్పారు. ఇష్టమున్న వాళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే లేదు. కరోనా దెబ్బ తరువాత చాలా మంది మంతెన గారి డైట్(పూర్తిగా కాకపోయినా ) మొదలుపెట్టారు, మీకు తెలుసా . మా చుట్టాల్లోనే ఇలా జరిగింది. మంతెనగారు చెప్పేది తప్పు అయితే, అయన ఆశ్రమంలో చేరే వాళ్ళు, ప్రతీ ఏటా తగ్గకపోగా, ఇంకా ఎందుకు ఎక్కువవుతున్నారో చెప్పగలరా ?

  • @anilkumarm3578
    @anilkumarm3578 Місяць тому +5

    వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని చేయడం మూర్ఖుల లక్షణం .
    అసలు ఏ రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అనుకునే వారు మంతెన చెప్పిన డైట్ లను ఫాలో అవడం కరెక్ట్ .
    మంతెన డైట్ ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి .
    మీరు చెప్పేవి విని ఎవరైనా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలర .

  • @venkateshwarraomusipatla3497
    @venkateshwarraomusipatla3497 Місяць тому +9

    సత్యభామ గారు నమస్కారం మీరు చేసే వీడియోలు అన్ని చాలా చాలా బాగా ఉంటున్నాయి మీరు మంతెన సత్యనారాయణ రాజు వీడియోను తప్పుగా అర్ధం చేసుకున్నట్టుగా ఉంది. వారు ప్రజలందరినీ
    మొలకలు తినే జీవించమని చెప్పలేదు. మొలకలు బ్రేక్ ఫాస్ట్ లో ఒక భాగంగా మాత్రమే తినమని చెప్పినారు .వారు చెప్పినవన్నీ ఆరోగ్య ఆరోగ్యమునకు సంబంధించినవే ఉప్పు నూనె ల వలన బిపి షుగర్ పెరుగుతాయని వాటిని తగ్గించ మన్నారు అది ఇష్టం ఉన్నవారు మాత్రమే అంతేతప్ప వేరే ఏమీ లేదు నేను కూడా అతని సూచనలు కొన్ని పాటిస్తూ షుగర్ పూర్తిగా తగ్గించుకున్నాను మెడిసన్ వేయకుండా నాలుగు సంవత్సరములు అయింది ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ వీడియోలను కూడా చూస్తాను.చాలా బాగా చెప్పుతారు మీరు. తప్పుగా భావించకండి.

    • @nkaladhar8399
      @nkaladhar8399 Місяць тому

      Correct raju gaaru cheppe diet Health dangerous situation ki vellakundaa protective gaa use avthundi..... Ishtamaina vaallu follow avvachhu,, ledaaa maaneya vachhu...... There is no compulsion 😊
      More over people get an idea that what to eat and not 😊

    • @saikrishnak4635
      @saikrishnak4635 Місяць тому

      మంతెన గారు ఆరోగ్య ప్రదాత.
      బ్రహ్మకుమారిస్ ప్రచారకర్త.
      క్రైస్తవ, ముస్లిమ్ వలె హిందువులను బ్రహ్మకుమారిస్ లో కి convert చేతున్నారు.
      క్రైస్తవ ,ముస్లిమ్స్ జోలికి వెళ్లరూ. మార్చారు.
      కేవలం హిందువులను మాత్రమే కుటుంబ వ్యవస్థ కు దూరo చేస్తూ, వారి మార్గం లోకి దింపుతారు. యువకులను పెళ్లిళ్లు లేకుండా , పెళ్లి అయిన వారిని పిలకల్ని కననివ్వరు.
      హిందు జనాభా తగ్గిపోతుంది

  • @rajithajaini6970
    @rajithajaini6970 Місяць тому +14

    Dr MSR gaaru cheppina diet okkasaari gamaninchagalaru.. aayana cheppina diets Anni evvari health condition ni batti vaallu use cheysukovali N aayana uppu vaade vidhaanam gurinchi chepparu ( vanta vandetappudu vese kanna curry cheysina tharvaatha paina challukovatam) Ani chepparu n vatti molakale thini brathakamani cheppatledhu vaatitho paatu chaala rakamula poshaka viluvalu unna aahaarapu padhaarthamulu cheppinaaru..Pasi pillala dhaggarnunchi pandu musali vaalla varaku aayana diet evvaryna paatinchavachhu.. corona time lo kuda Aayana diet chaala mandhiki chaala help ayyindhi..🚩🚩 Jai Shree SeethaaRam

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Місяць тому +27

    శుభసాయంత్రం అమ్మ
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤

  • @joymanaw
    @joymanaw Місяць тому +7

    చాలా చక్కగా చెప్పారు అమ్మ. ఏది అయినా అతి అయితే ప్రమాదమే.

  • @satyanarayanavura7383
    @satyanarayanavura7383 Місяць тому +59

    ప్రతి వీడియోను లాజిక్ గా ఉంటుంది. అద్భుతం.😊

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Місяць тому +1

      మంతెన గారు బ్రహ్మ కుమారీస్ ఏజెంట్. వాడిని నమ్మకండి

  • @umamaheshwarrao2955
    @umamaheshwarrao2955 Місяць тому +7

    Mimmalini vimarsinchani vaari gurinchi meekendu madam garu mee gurinchi meeru alochinchu kondi Andaru meekanna chala telivaina vare salahalu ivvakandi . Manchi bhakti subjects meeda videos cheyandi , meeku andariki gnanam vastundi .

  • @kothapallipullarao2350
    @kothapallipullarao2350 Місяць тому +6

    Mirchi ki పురుగుల మందు బాగా kodatharu anduvalla chala jabbulu vasthunnayi
    Okkappudu kalthi undaka పోయేది
    Raju garu edi cheppina andulo manchi untundi ayana valla ma family hospital ki vellatledu❤
    Amma meeru goppa vyakthulu
    Meeru rajugari peru cheppakunda mamuluga bagavath geethalo undi chepthe baguntundi❤

  • @laxminarayanayamana1974
    @laxminarayanayamana1974 Місяць тому +4

    మీ ఆరోగ్యం బాగుండాలి అంటే కొని ఈ విధముగా చేసుకొండి అని మంకిన గారు ఆరోగ్య సలహాలు ఇస్తున్నారు దానికి తప్పు పడితే ఎట్లాగమ్మ తల్లి మీ ఇష్టం

  • @jayanthinagaraj4370
    @jayanthinagaraj4370 Місяць тому +42

    You have accured a lot of knowledge in small age.. Congrats sister

  • @banothsurender3148
    @banothsurender3148 Місяць тому +15

    శాకాహారం ప్రకారం, సంపూర్ణ ఆహారం తీసుకోవాలి. ధన్యవాదాలు

  • @viswanathe8451
    @viswanathe8451 Місяць тому +3

    Manthena's diet is best for many patients......others can follow according to their requirements

  • @SuperVenkat111
    @SuperVenkat111 Місяць тому +2

    Meeru cheppindi nijame. Nenu Manthena gari diet okasari follow ayyanu. Ippati daka na sareeram kolukoledu. Size zero gane vunna. Ee madhyana maa intiki oka labour vachadu. Mee bhojanam maku sqripadadandi. Intha thakkuva karam thinte memu kashtam cheyalemandi annadu.

  • @purushothambpurushothamb1707
    @purushothambpurushothamb1707 Місяць тому +2

    Yes exactly నా మనసులో ఉన్న ఆలోచనలక ప్రతి రూపమే ఈ వీడియో.

  • @venkatesh.4379
    @venkatesh.4379 Місяць тому

    Good Explanation Amma garu 🚩🙏🙏Jai shri 🙏

  • @ramgopaldhanvanthari2225
    @ramgopaldhanvanthari2225 Місяць тому

    Excellent analysis, madam. Vivid explanation of the right way of taking food and the right purpose, as preached by our Holy Scriptures. 👌👌👌🙏🙏🙏

  • @kalpanach2296
    @kalpanach2296 Місяць тому +1

    Manthena garu cheppina diet memu five years nunchi follow avuthunnam. Very healthy now. Ayana eppudu edi vaddhu ani chepparu limit lo tesukomantaru daniki badhulu inko best option cheptharu. Alageeh health problems kisi evi besto avi cheptharu. Ivi health issues unna valaki oka varam. Definet ga ayana chepinavi follow aithe health bacuntayi. Ayana kevalam molakalu thine brathakamani eppudu cheppaledamma. Inka chepalli ante manam thine worst food, nutritious less food, junk food kante 100 retlu manchi protien food, fiber, healthy fats, iron, calcium unna foods cheptharu. Pappu lu for protien, ekkuvu ga leafy vegetables for iron,coconut for healthy fat instead of oil, vegetables for vitamins and b complex, ila anni rakalu manaki teliyanivi kuda detailed ga 3xplain chesthunnaru.ila ayana chepina everything kuda mana health definet ga strong ga healthy ga modify avuthame thappa never become to be a weak. Manam erojullo anni worst tasty food ki alavatu padi ayana chepinavi wrong ani thirigi doctor ke avi wrong ani chepthunam. Manthena garu eppudu kuda thinoddhu ani cheparu. Avi eh vidhanam lo vandukuni thinte manaki manchido cheptharu. A time lo evi thinalo cheptharu. Healthy food habbits valla future lo ekkuvaga rogala bari nunchi thappinchukovachu and hospitals chuttu life long thirakunda undali ante adi mana life style and naturopathy is the really best option to decrese our problems without medition anedi ayana thapatrayam. Idi ardam chesukunna valaki follow ayye valaki ayana oka varam. Nachani valaki he is wrong anthe

    • @saikrishnak4635
      @saikrishnak4635 Місяць тому

      మంతెన గారు ఆరోగ్యాభిలాషి. మంచి కోరే వారు.
      కానీ వారు అనుసరించే, ప్రచారం చేసే బ్రహ్మకుమారిస్ మార్గం హిదువులకు పెను భూతం.
      కుటుందివ్యవస్థల

  • @prasaddasarp114
    @prasaddasarp114 Місяць тому +28

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

  • @gajjimadhavi8301
    @gajjimadhavi8301 Місяць тому

    Namasthe 🙏amma now days prajalaki emchedhamanna anumanam emthinalanna bayam mee video oka counseling unttunnayi e vishayamlo ina athiga chesthe ela unttundhi asalu cheyakapothe ela unttundho meeru chaala chakkaga chepthunnaru andharilo unde bayanni tholagiathunnaru meeru inkka samajaniki manchi cheppe videos cheyalani korukunttunnam nenu mee videos chusi chaala apohalani tholaginchukunnanu chaala thanks amma🙏🙏

  • @savihas4708
    @savihas4708 Місяць тому +10

    ఒక limit అనేది perfect…
    అందులో కల్తీ లేకుండా తినాలి …

  • @kotharajaamrutha2279
    @kotharajaamrutha2279 Місяць тому

    Rajoo gunam Sachipothundhi,
    Hundred percent Correct Amma.
    Rajoo Gunam sachipothe Creativity & Development Sachipothundhi

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 Місяць тому +3

    ఈ సమాచారం
    ముఖ్య విషయం
    హిందూ బంధువులారా
    బలంగా పుష్టి గా బాగా ఉండాలనేది ఉద్దేశం.
    ఎవరినీ వ్యతిరేకంచటం కాదు.
    మన వాళ్ళు మంచి మాటలు చెప్పినపుడు స్వీకరించాలి .నిజమైన హిందూ బంధువులు అర్థం చేసుకుంటారు. తిండిలో కూడా సెక్యులర్ కావద్దు

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 Місяць тому +31

    గురజాడ వారి దేశభక్తి గేయం తిండి కలిగితె
    కండకలదోయ్ కండకలవాడేను మనిషోయ్
    ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్నారు.ఆమాటే మీ నోట

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Місяць тому +3

      మంతెన గారు బ్రహ్మ కుమారీస్ ఏజెంట్. వాడిని నమ్మకండి

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 Місяць тому

      అవును పెళ్లి చేసుకోని మొగుడు పెళ్ళాలు ఫ్రెండ్స్ ల ఉంటున్నారు ట చెప్పాడు స్వయంగా ​@@aminaabdulla5854

  • @enlightenment4341
    @enlightenment4341 Місяць тому

    Thank you so much naaku manasulo vunna doubts meeru clear chesaru dr.garu om shanti ni follow avutharu
    Monna eyana video chusi naaku ardam ayindi

  • @uraju-bharath
    @uraju-bharath Місяць тому +5

    అమ్మా...
    కొద్దిపాటి తేడాలో మీ ఇద్దరు చెప్పేది సరైనదే!!!!
    మంతెన వారిని పూర్తిగా కొట్టి పారెయ్యడానికి లేదు!!!! ఆయన సరైన ప్రమాణాలు ప్రకారమే వివరణ ఇస్తారు!!!! అలాగే అందరికీ ఒకవిధమైన డైట్ చెప్పరు!!!!
    గమనించగలరు!!!

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Місяць тому

    మీరు చెప్పింది కరెక్ట్ ..కానీ ఆయన భక్తులకు ..నచ్చదు మిమ్మల్నే తిట్టిపోస్తారు ఆ మూర్ఖులు ..జాగ్రత్త ..

  • @Bharath-k3i
    @Bharath-k3i Місяць тому +17

    చాలా బాగా చెప్పారు

  • @ArunkumarNaguluri
    @ArunkumarNaguluri Місяць тому +2

    మీరు చెప్పేది కరెక్ట్ పేషెంట్స్ మాత్రం మంతెన సత్యనారాయణ గారివి వాడొచ్చు

  • @raghavendravarma6366
    @raghavendravarma6366 Місяць тому

    Thanq amma🙏meeru elanti vedios inka cheyalani korukuntunamu

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 Місяць тому

    మంతెన గారి పద్దతి రోగం తగ్గేంత వరకే..! వారి వైద్యానికి డా. లూయీ కూనే గారి గొప్ప పరిశోధనాత్మక ప్రకృతి వైద్య గ్రంథం "తొట్టి వైద్యం" ఆధారం. ఇది చాలా దేశాలలో జయప్రదంగా అమలులో ఉంది.
    పౌరుషాన్ని తగ్గంచేది తామసిక ఆహారమే కానీ సాత్వకాహారం కాదు. పౌరుషము కేవలం ఆహారం లోనే ఉందా?, మరి మనలో ఏం ఉన్నట్టు..?
    ఆహారాలు పంచ విధాలుగా పంచేంద్రియాలతో ఏ ప్రయోజనాన్ని సంకల్పించి తీసుకుంటామో ఆ ప్రయోజనము సిద్ధిస్తుంది.

  • @VenkatreddyPitta-s3k
    @VenkatreddyPitta-s3k Місяць тому +33

    ప్రపంచం లో మంతెన గారి గురించి మనం మాట్లాడే అంత మనకు లేదు ఆయన గొప్ప మనిషి..... ఆలాంటి వాళ్ళు చాలా ఆరుదు.....

    • @Indian9123-mn
      @Indian9123-mn Місяць тому

      Vadi diet tinte madda kudisi potaru nutrition telidu na madda telidu asalu salt teeskovaddu ani video chesadu Dani valla heart pump taggi poyi heart fail avvuddi gudda kakarakaya telikunda matladaku
      Eggs tinte sugar vasthadani cheppadu poramboku gadu
      Egg and milk are considered complete food

    • @sridharelluri2828
      @sridharelluri2828 Місяць тому

      Nee bondha

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому +1

      మంచి తిండి తినండి అనడం కూడా తప్పు ఎలాగ? మంతెన గారు అస్సలు ఆయిల్, ఉప్పు వాడద్దని చెప్పలేదు, తగ్గించుకోమన్నారు. మంతెన గారు కూడా కాయా కష్టం చేసుకునే వాళ్ళకి చెప్పలేదు. శారీరక శ్రమ లేక, ఇంటిపట్టునే లేదా ఆఫీస్ లో వుండేవాళ్ల ను ఉద్దేశించే చెప్పారు. ఆమాట అయన చాలా వీడియోల్లో కూడా చెప్పారు. ఇష్టమున్న వాళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే లేదు. కరోనా దెబ్బ తరువాత చాలా మంది మంతెన గారి డైట్(పూర్తిగా కాకపోయినా ) మొదలుపెట్టారు, మీకు తెలుసా . మా చుట్టాల్లోనే ఇలా జరిగింది. మంతెనగారు చెప్పేది తప్పు అయితే, అయన ఆశ్రమంలో చేరే వాళ్ళు, ప్రతీ ఏటా తగ్గకపోగా, ఇంకా ఎందుకు ఎక్కువవుతున్నారో చెప్పగలరా ?

    • @Indian9123-mn
      @Indian9123-mn Місяць тому

      @@dasaradhd4910 sir pls go through his videos he made a video and saying completely avoid salt that leads to heart failure
      He said don't use all the problems with oil only
      Good Fats are important to every human beings

    • @t.hazarathaiah1987
      @t.hazarathaiah1987 Місяць тому +1

      సూపర్, మంచిని ఎప్పుడూ మంచిగానే చెప్పాలి

  • @dasaradhd4910
    @dasaradhd4910 Місяць тому +16

    మంతెన గారు చెప్పేది, వారంలో కనీసం 5 రోజులు ఆయిల్,ఉప్పు తగ్గించుకుని, మంచి పోషకాహారం తినమన్నారు, ఒక 2 రోజులు మీ ఇష్టం అన్నారు. మంచిదే కదా, ఇవాళ క్లాస్ రూమ్ లలో 15 ఏళ్ల లోపు పిల్లలు కూడా గుండె పోటు తో కుప్ప కూలుతున్నారు, అలాగే, 30 ఏళ్ల లోపు యువకులు కూడా గుండె పోటు బారిన పడుతున్నారు. ఆయన చెప్పినట్టు, మొలకలు, గింజలు తినకపోయినా, ఉప్పు, ఆయిల్, పంచదార ఈ వాడకం సాధ్యమయినంత తగ్గించడం మంచిదే. కనీసం 40 ఏళ్ళు దాటిన వారికైతే , అయన చెప్పే డైట్ మంచిదే కదా. కాకపోతే, అనావృష్టి లా కాకుండా బాలన్సుడ్ డైట్ తింటే మంచిది

    • @aavakayawood
      @aavakayawood Місяць тому

      అసలు ఆయిల్ ఉప్పు వాడకపోవడం వల్ల ఈ గుండె జబ్బులు మోకాళ్ళ నొప్పులు మల్ల బద్ధకం జబ్బులు వచ్చేది ఆ రాజు గారి మాటలు విని చాలా మంది లేని రోగాలని తెచ్చుకుంటున్నారు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Місяць тому

      @@aavakayawood మంతెన గారు అస్సలు ఆయిల్, ఉప్పు వాడద్దని చెప్పలేదు, తగ్గించుకోమన్నారు. ఆయిల్ ఉప్పు వాడకపోవడం వల్ల ఈ గుండె జబ్బులు మోకాళ్ళ నొప్పులు మల్ల బద్ధకం జబ్బులు వస్తాయని, ఏ డాక్టర్ చెప్పాడో, ఒక్క లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తారా? మంతెనగారు చెప్పేది తప్పు అయితే, అయన ఆశ్రమంలో చేరే వాళ్ళు, ప్రతీ ఏటా తగ్గకపోగా, ఇంకా ఎందుకు ఎక్కువవుతున్నారో చెప్పగలరా ?

    • @aavakayawood
      @aavakayawood Місяць тому

      @@dasaradhd4910 నువ్వు ఎవరో రాజుగారి గారి అభిమానిగా ఉన్నావ్ అభిమానం ఎక్కువ కూడదు రాజు గారి మాట వినే పచ్చిమిరపకాయలు నూనె ఉప్పు ఇవన్నీ తగ్గించేసి అనేక సమస్యలు తెచ్చుకుని అవస్థల పడ్డాను తర్వాత ఒక ఆయుర్వేద డాక్టర్ ఆయన వయసు 90 సంవత్సరాలు ఉంటుంది ఆయన చెప్పాడు ఉప్పు కారం నూనె ఇవన్నీ తగ్గించి తీసుకోవడం వాళ్లనే నీకు సమస్యలు ఫారం కోడిగుడ్డు ఫారం కోడి కూర ఇలాంటివి తినకుండా ఉప్పు కారం నూనె ఇవన్నీ సమృద్ధి గాని తీసుకో అని చెప్పడంతో ఆయన చెప్పింది అనుసరించిన తర్వాత పైన చెప్పే నే ఆ సమస్యలు తగ్గినాయి

    • @Kiranmai-le8ns
      @Kiranmai-le8ns Місяць тому

      @@aavakayawood మంతెన గారు ఉప్పు నూనె తగ్గించండి అనడానికి కూడా కారణం లేకపోలేదు. మనం చిన్నప్పుడు నుంచి కల్తీలేని నువ్వుల ,పల్లీ నూనె మాత్రమే వాడే వాళ్ళు. ఇప్పుడు అన్ని బ్రాండ్ లు పుట్టుకొచ్చాయి. అది నూనె నో పెట్రోలో, జంతువుల కొవ్వు నుంచి ఆయిల్ తయారు చేసి మా వరంగల్ లో తక్కువ రేటుకు అమ్ముతున్నారు. మిర్చీ,పానీపూరీల హోటల్ లో ఈ నూనె.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Місяць тому +10

    అమ్మో సంక్రాంతి రోజు అరిసె తినకుండా అస్సలు అయితే నేను ఉండలేనుబూరెలు గారెలు అన్ని తినాలిఅతిగా తినకూడదుఇంకా డైట్ అయితే పప్పు సాంబారు లిమిట్గా తీసుకోవటమేఇంకా ఈ డైట్ ఇవన్నీ నాకు తెలియదునచ్చింది తింటానుకానీ ఏదైనా లిమిట్❤

  • @kiranskic
    @kiranskic Місяць тому +2

    Iam a doctor. Hindhu. Chala correct ga chepparu amma.

  • @hariom1643
    @hariom1643 Місяць тому

    చాలా చక్కగా వివరించారు అండి. జై శ్రీ రామ్ 🙏🏼

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 Місяць тому +2

    Excellent explanation Satyabhama garu. Jai Hinduism. Jai Sri Ram Jai Sri Krishna. Jai Modiji, Jai Pavan Kalyan
    Bharat Matha ki Jai.

  • @manjuyadav2302
    @manjuyadav2302 Місяць тому +1

    ఏ మండి మంతెన సత్యనారాయణ గారు చెప్పేది ఆరోగ్య రుగ్మతలు కలిగిన వారికి మాత్రమే అందరికి పనికిరాదు మీరు చెప్పింది నిజం ఆయన చెప్పే ఆహారం ఇప్పటి పరిస్థితుల కు పనికిరాదు ఎందుకు అంటె ఆయన ఆహార విదానం నేను కూడా అచరించనాను

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Місяць тому

    Mana పనికి, శ్రమకి తగ్గా తిండి తినాలి.... మీరు చెప్పిన limit is must.... తన శరీరానికి ఎంత అవసరమో అంత తినాలి. అంతే కాదు శరీరానికి శ్రమ కూడా తిండి తో equal gaa అవసరం... వ్యాయామం, ఆటలు లేకుండా ఉంటున్నారు ఇప్పటి పిల్లలు, పెద్దలూ కూడా... దీనికి తోడు tension management ఒకటి చేయాలి ఖచ్చితంగా....
    హిత భుక్ !
    ఋత భుఖ్!!
    మిత భుఖ్!!!
    అన్నారు చరకులవారు...
    హితముగా ఎంటే మన శరీరానికి అనువైనదిగా ఉండేది...
    ఋతువులను అనుసరిస్తూ చేసేది...(మన పండుగల వంటలు అలా నిర్దేశింపబడినవే)...
    మితముగా తినేది...
    సరి అయిన భోజనం...
    మంచి టాపిక్ మీద చెప్పారు... 🙏👍

  • @reddysathish7075
    @reddysathish7075 Місяць тому +28

    కరెక్ట్ గా చెప్పారు అమ్మ ఇది మాత్రం నిజం

  • @onlinestudies5612
    @onlinestudies5612 Місяць тому +6

    Nijamga Naku kuda e doubt undedi. Diet vishayamlo evvarini follow avvalo teliyani samayamlo manchi video chesaru. Anni rakalu konchemga tinali. Tq ma

    • @nkaladhar8399
      @nkaladhar8399 Місяць тому

      @@onlinestudies5612 first mee body health ki suit ayye food,,not suitable food... difference notice cheste,,,emi thinalo emi thina kudado telustundi

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 Місяць тому +8

    చాల బాగ చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏

  • @seethasravani8263
    @seethasravani8263 Місяць тому +8

    బిర్యానీలు ఒక నాన్సెన్స్.. ఇదివరకు లాగా మామూలుగా నాన్ వెజ్ కూరలు వండుకుంటే సరిపోతుంది.. ఆ కూరలను సజ్జ రొట్టె, జొన్న రొట్టెలు తింటే చాలా మంచిది.. ఆయిల్ తక్కువ వాడితే మంచిది..

  • @adityaadi9446
    @adityaadi9446 Місяць тому +28

    మసాలా, కారం, తినొద్దు అని అయన ఎప్పుడు చెప్పలేదు, కేవళం ఉప్పు నూనె మాత్రమే మానేయమన్నారు దెప్పడానికి కూడా Limit ఉండాలి.

    • @sridharelluri2828
      @sridharelluri2828 Місяць тому +2

      @adityaadi9446, nee telitakkuva thananiki kooda limit undaali. Oka 3 months, uppu, noone lekunda thinu, chastavu bodylo salts, useful fats takkuvai. Guddiga nammadam kaadu, use brain also

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Місяць тому

      @@sridharelluri2828 yes.

    • @raidredemption3327
      @raidredemption3327 Місяць тому

      Salt maaneyala ?? Inka shed ki poddhi body.
      Masala lu migata anniti kante salt important body ki. Adi kuda mana laaga heat ekkuva unde places lo inka important.

  • @premkumarreddypalluru9198
    @premkumarreddypalluru9198 Місяць тому +2

    అమ్మ గారు... మంతెన గారి ఆహార సూచనలని గురించి తక్కువ చేసి మాట్లాడకండి.. ఆయన ఒక ఋషి లాంటి వారు.. వారి జీవతం పూర్తిగా మానవ సమాజానికి అంకితం చేసిన యోగి.. అయన కూడా అన్నిటిని వదిలేయమని చెప్పలేదు.. వయసుకు తగ్గట్టు తినమన్నారు.. నేను 15 సంవత్సరాలనుండి ఆయనను నమ్ముతున్నాను..

  • @bjyothi5822
    @bjyothi5822 Місяць тому +3

    మంతెన గారిని కూడా వదలలేదా తల్లి నువ్వు, అందరిని విమర్శించడమే నీవు పనిగా పెట్టుకున్నావు, గురువింజ గింజ తన నలుపు తెలుసుకోనటు వుంది నీ వరుస, రోగం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆయన చెప్పిన మాట విలువ, 🤦‍♀️🤦‍♀️

  • @peddirenuka5546
    @peddirenuka5546 Місяць тому +29

    జై శ్రీరామ్ 🚩🙏బృంద సత్య భామ తల్లికి శుభ సాయంత్రం ♥️🥰🙏

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 Місяць тому +1

    Baga chepparu sister thanks for your support super God bless you Jai sriram Govinda Govinda 🙏🙏🙏🙏🙏🌹💐🌺🌹💐🌺❤️💚

  • @JagadishWar-te7zn
    @JagadishWar-te7zn Місяць тому

    మీయొక్క వివరణ బాగుంది మన కట్టర్ హిందూ, పోలీస్, త్రిఫోర్స్ ఆర్మీ ఇట్లా అందరు తగు లిమిట్స్ లో అన్ని తినాలి 🙏

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 Місяць тому +1

    Good post 🎉
    E మొలకలు తిని.... కొన్నాళ్ళకు మళ్ళీ మొదటికి వస్తున్నారు 😮

  • @kamalanjani
    @kamalanjani Місяць тому

    Baaga chepparu.. not just this, chaala videos lo baaga chepthaunnaru

  • @Sankar1772
    @Sankar1772 Місяць тому +16

    నీ తలకాయస్య! తలభ్యో నమః మంతెన గారు చెప్పింది ఏందీ, నీవు వక్రీకరిస్తుందేంది.
    అంటే దేవుళ్ళు, మునులకు రోషం లేదనేనా నీ అర్థం. నేనూ హిందువునే,మాంసాహారినే కానీ మంతెన వారి ఆహారం 70% ఫాలో అవుతాం.
    మాంసం వదులుకోలేక వారానికి ఒకసారి తింటాం.
    ఏదో గ్రుడ్డిలో మెల్లగా నడుస్తున్న హిందూ సమాజాన్ని చెడగొట్టి అనారోగ్యం, అప్పుల పాలు చేయకండి, అమ్మా! తల్లీ! నీకో నమస్కారం.

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd Місяць тому

    Excellent information Madem

  • @janakikandula286
    @janakikandula286 Місяць тому +8

    అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏

  • @Sulabharuchulu
    @Sulabharuchulu Місяць тому +1

    మీ వివరణ అద్బుతం

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 Місяць тому

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 💯 🚩 🚩 🚩 🚩
    అసలు బ్రమ్మకుమారీష్ హిందువుల లేక అది వేరే మతమా అని నాకు అర్థం కావడం లేదు

  • @shivarajyadagiri763
    @shivarajyadagiri763 Місяць тому +6

    చాలా మంచి విషయం చెప్పారు మన హిందువులకి మీకు ధన్యవాదములు

  • @venkatasomaraju6730
    @venkatasomaraju6730 Місяць тому

    Very good research Sister.

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg Місяць тому +2

    ఏది అతి వద్దు...అది ప్రేమ అయిన సరే.. పగ అయినా సరే🎉

  • @kameswararaopasumarthi9739
    @kameswararaopasumarthi9739 Місяць тому +1

    Manthen a garu cheppedhi I patients ki hinduvulakukadu

  • @venkeyramana3718
    @venkeyramana3718 Місяць тому +5

    జై శ్రీ రామ్ జై గోవిందా మంచి మాట చెప్పరు 🥀🇮🇳🙏

  • @tanuhemanth8845
    @tanuhemanth8845 Місяць тому +1

    చాలా బాగా చక్కగా చేపారు❤

  • @CA-yg9wv
    @CA-yg9wv Місяць тому

    Nenu bansuwada ashramam lo 3 months unna weight loss kosam...kevalam lemon water tho 21 days fasting...7 kgs tagga...intiki vachhi 2 months lo 10 kgs periga...salt lekunda...too much bellam honey ichhi champevaru...a age lo teliledu...edi saraina diet o ani...ippudu healthy food and workouts chestu healthy ga unna...mantena garu videos chusta...2×speed lo matrame..evaraina topic starts at ani message unte akkadi nundi start chesta...

  • @hindudvr
    @hindudvr Місяць тому

    జై శ్రీరామ్ చాలా అద్భుతంగా చెప్పారు తల్లీ 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝

  • @sreelathasamala_civilengin6814
    @sreelathasamala_civilengin6814 Місяць тому +1

    Manthena sir is a great doctor you don't talk loose words about him

  • @omshantibaba5895
    @omshantibaba5895 Місяць тому +1

    Chala pedda viral fever ochindi 30 agust ki, 103 ala undi undochu,kaneesam doctor daggariki kuda pokunda mantena garu cheppina vidhanam lo lankanam chesi just 3days lo tagginchukunnanu.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 Місяць тому

    Excellent advice to people. Thank you Madam.

  • @Venkateshwara868
    @Venkateshwara868 Місяць тому +14

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @lathakyatam3557
    @lathakyatam3557 Місяць тому

    , 100% correct 👍

  • @cherrycityhero
    @cherrycityhero Місяць тому

    🙏chaala manchiga cheppavu Talli.

  • @pradeepkumarmusham693
    @pradeepkumarmusham693 Місяць тому +3

    Miku emi subject teliyadu manthena garu cheppindi, purtiga telusukoni matladali madam

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Місяць тому +1

    ప్రతి విషయం నుండి మంచి తీసుకోండి! ప్రతి భావనకు దాని స్వంత మంచి మరియు చెడు ఉంటుంది. ఇతర భావనలను మనం విమర్శించకూడదు.

  • @satyavathierankivenkata6469
    @satyavathierankivenkata6469 Місяць тому +6

    Voka sari mearu ashramam ki valle 15 days vundi Raju Garu yami chappu turnaro sari ga vini ardham chasukondi. Sariga vinakunda eala ga comment chayyadam sari Kadu.

  • @Egire_pavurama
    @Egire_pavurama Місяць тому

    👏👏👏Baga cheparu

  • @anilkumarm3578
    @anilkumarm3578 Місяць тому +1

    నువ్వు చెప్పే ఆహారం తిని మనుషులకు అనారోగ్యం వస్తే నువ్వు తగ్గిస్తవా .
    మరి నేచురల్ ఫుడ్ , నేచురల్ జీవన విధానం తగ్గిస్తుంది కదా.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Місяць тому +9

    హరేకృష్ణ 😊❤

  • @lakkiii
    @lakkiii Місяць тому

    Good information

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 Місяць тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @madetinageswararao
    @madetinageswararao Місяць тому

    రాజు గారు పెద్దతిలో కొన్నాళ్లు భోజనం చేస్తేనే ఎంతలిమిట్లో వుప్పు నునే వాడలో తెలుస్తుంది. ఆయన ముందే చెప్తారు ఈ భోజనం మిలటరీ వాళ్లకి, కష్టపడి పనిచేసేవాళ్లకి అవసరాలులేదు అని. అమ్మా నేను బీపీ తగ్గించుకోకలిగాను ఆయన భోజనం విధానముతో. అయినా మీరు చెప్పినదాంట్లోని నిజం వుంది, కాస్త లో వుండాలి అని. ధాన్యవాదాలు.

  • @parameshkumarcheruku115
    @parameshkumarcheruku115 Місяць тому

    కొంతమందికి సరిపడేవి అందరికీ సరిపడవు కనుక ఎప్పుడు,ఏదీ,ఎక్కడ,ఎలా అన్వయమవుతుందో ఆరోగ్యరీత్యా అలా చేయడమే 😊

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 Місяць тому

    అందరూ మంచి పంచ్ లు ఇస్తున్నారు.తల్లి గారు

  • @srilathananjala7309
    @srilathananjala7309 Місяць тому

    మీరు చెప్పినది నిజం ❤

  • @kalaparthyjmk2499
    @kalaparthyjmk2499 Місяць тому +4

    ప్రతీవాడు డాక్టరే మనం వాళ్ళు చెప్పింది వింటాము, మనఖర్మ, మన తల్లిదండ్రులు చెప్పింది వినం, పనికి మాలిన వాళ్ళ మాటలు వింటాము, ఇప్పటికైన మారండి...

  • @sudharaniveggalam1577
    @sudharaniveggalam1577 Місяць тому +1

    Correct madam, super exlent explanations

  • @ajjustar6807
    @ajjustar6807 Місяць тому

    Chaala baaga chepparu 😊

  • @narayanaraomeesala1872
    @narayanaraomeesala1872 Місяць тому

    రాజు గారు చెప్పే విషయాలు చాలా మంచివిషయాలే చెప్తున్నారు కాదమ్మా... అదీ విమర్శేనమ్మ... మీరు పాటిస్తే మంచిది అని చెప్తున్నారంతే.

  • @anilhexa369
    @anilhexa369 Місяць тому

    Nice video 😊

  • @koteshwarlumulastham4363
    @koteshwarlumulastham4363 Місяць тому

    వాగ్బటుడు చెప్పినట్టు ఆహార నియమాలు పాటించాలి.. మంతెనగరి సొంత పద్ధతులు చెబుతాడు. కాబట్టి ఆలోచించి పూర్వ పద్ధతులు పాటిస్తే మంచింది.