ఎల్వీ సుబ్రమణ్యం ఒక్క స్టేట్ మెంట్ తో జగన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది | Telugu Today

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2021
  • ఎల్వీ సుబ్రమణ్యం ఒక్క స్టేట్ మెంట్ తో జగన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో
    తెలిసిపోతుంది | Telugu Today
    latest updates For
    Subscribe To Telugu Today - goo.gl/nsgGop
    #LvSubramanyam #TeluguToday #LocalBodyElections

КОМЕНТАРІ • 85

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 3 роки тому +22

    ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితికి మీరు కూడా ఒక కారకులు. పోయిన ఎన్నికలలో సీబీఎన్ గారిని ముప్పుతిప్పలు పెట్టావుగ. అప్పుడు రాజ్యాంగం గుర్తురాలేదా సార్. ఏమిటి ఇలా అయిపోయారు. గడ్డం మీసాలు పెంచిన తర్వాత రాజ్యాంగం గురించి జ్ఞానోదయం అయినట్లుంది. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. సీబీఎన్ గారిని నిర్దాక్షిన్యంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మీరు తన్నారు, జగన్ గారు మిమ్మల్ని తన్నారు. అధికారానికి అమ్ముడుపోతే తర్వాత చింతించి ఎలాభం. మీ పుణ్యాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడుతున్నారు.

  • @narayanaps
    @narayanaps 3 роки тому +26

    2019 ఎన్నికలలో మీరేం చేసారు సార్! దానికి ఫలితంగా ఇప్పుడు గడ్డం మిగిలింది.
    మనం మంచికి మద్దతిస్తే, మంచి మనని కాపాడుతుంది. కౄరులతో చేరితే, వారి వల్ల పరాభవం తప్పదు.

  • @babavenkat7203
    @babavenkat7203 3 роки тому +60

    రాజ్యాంగం గురించి... ప్రభుత్వ విధానాలగురించి ఇప్పుడు చెప్పడం.., సంతోషదాయకమే.... పదవిలో వున్నప్పుడు గుర్తురాలేదు.... రాజన్న రాజ్యంలో రాలేదు,,,, జగనన్నరాజ్యంలో కూడా గుర్తురాలేదు.... తన్ని బయటికి పంపినాక..... గెడ్డాలు మీసాలు పెంచినాక గుర్తొచ్చాయి.... అయ్యా ప్రభుత్వ ఉద్యోగులు !.... కనీసం ఈయన్ని ఒక ఉదాహరణగా తీసుకుని అయినా... ఇకనుండి బుద్దితెచ్చుకుని పని చేయండి,,,,, ఇంతకంటే మహదోదాహరణం దొరకదు.... తస్మాత్ జాగ్రత్త

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 роки тому +2

      Andukey subramanyamgaru
      Paschathapapadi thanu cheysinaduku vachinapalithani
      Udyogulaku thana anubhavannicheyppadu.
      Meerucheysi nalaga bokka borlapadadhani caution istunnadu

    • @srinivasjajam2347
      @srinivasjajam2347 3 роки тому

      🙏

    • @chaits4377
      @chaits4377 3 роки тому

      @@joysulabalasubramanyam7911 that's true 😂

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 3 роки тому +13

    ధర్మాన్ని నీవు రక్షించలేదు కాబట్టే నీ చివరి దశ అంత దరిద్రంగా ఆ ధర్మమే ముగించింది.

  • @archanaabhi1232
    @archanaabhi1232 3 роки тому +45

    జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడని ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావ్ చంద్రబాబు హయాంలో రాజ్యాంగబద్ధంగా మీరు పని చేసి ఉంటే పిచ్చి వచ్చేది కాదు నీకు

    • @g.m.r4288
      @g.m.r4288 3 роки тому +6

      He behaved like super CM during election time.
      Veeniki Jagan office lo gudda meda tanni gentesadu.
      Eppudu pativrata matalu matladuta vunnadu

    • @chinthalaiah
      @chinthalaiah 3 роки тому +1

      @@g.m.r4288 ప్రతి దాని టీడీపీ మీదనే పోల్చుకుంటే ఇక మీరెందుకు ఉన్నారు బ్రదర్

    • @madhuthota7825
      @madhuthota7825 3 роки тому +1

      @@chinthalaiah what is said is absolutely true He harassed CBN during 2019 elections

    • @gurumurthy6624
      @gurumurthy6624 3 роки тому

      @@g.m.r4288 bro nijangane guddameeda thanninaada

  • @naidu2015
    @naidu2015 3 роки тому +10

    చంద్రబాబు కి ద్రోహం చేశావు anubhavisthunnaavu

  • @ashokdaggubati1480
    @ashokdaggubati1480 3 роки тому +14

    ఇప్పటికిన తెలిసింది మంచిది

  • @musulurimastanrao3272
    @musulurimastanrao3272 3 роки тому +22

    Very good message sir.

  • @telugutrucker5127
    @telugutrucker5127 3 роки тому +13

    ఎందిరా అయ్యా ఇది.. నేను అసలు గుర్తు పట్టలేదు

  • @akabhikumar31
    @akabhikumar31 3 роки тому +5

    నువ్వు సన్యాసి అయ్యావా LV అన్నా !!

  • @manoharceo3827
    @manoharceo3827 3 роки тому +12

    👍👍👍👍👍👍

  • @vprosolutions2343
    @vprosolutions2343 3 роки тому +14

    Ex Chief Secretary and close associate of Jagan, himself telling about protection of constitution , how govt employees to behave advising to cooperate with SEC..
    Jagan &co should realize and behave responsible.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 3 роки тому +3

    చంద్రబాబు ను ఎంత ఆడి పోసుకొన్నావో అందరికీ తెలుసు. దేవుడు నీకు తగిన శాస్తి చేసాడు. ధర్మో రక్షతి రక్షితః, అన్నావుకదా, చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ధర్మాన్ని ఎంత పాటించావు. గుర్తు చేసుకో. చంద్రబాబు ముందు నీ చేష్టలు అసహ్యం కలిగించేవి. ఒక్కసారి ఆ వీడియోలు వేసుకొని చూసుకో.

  • @iplmegahighleter1499
    @iplmegahighleter1499 3 роки тому +7

    Super sir

  • @kamalalluri5639
    @kamalalluri5639 3 роки тому +6

    జగన్ దిగే వరకూ నేను క్షవరం చేయించుకో ను

  • @prasadgujapaneni1910
    @prasadgujapaneni1910 3 роки тому +6

    Very good sir

  • @gangadharganga8099
    @gangadharganga8099 3 роки тому +5

    Jaihind

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 3 роки тому +3

    Respected LV Subrahmanyam Retd IAS, CS Gariki Padabhivandanam. Sir, Tamaru Padavi lo Undaga Naaku Anyayam Chesinaru.

  • @narendraa8771
    @narendraa8771 3 роки тому +3

    Shocked after his look

  • @rojayelamanchili3006
    @rojayelamanchili3006 3 роки тому +12

    Oh, raajyangama??that too in u r voice.
    Dheyyam vedhalu valle vesinattu

  • @rpacloud3759
    @rpacloud3759 3 роки тому +5

    Elections lo jagan ki help chesina manishi face Ila ayindi last ki

  • @amohanrao4770
    @amohanrao4770 3 роки тому +4

    Vedavaki eppatiki telisindi

  • @ramakrishnabodapudi5191
    @ramakrishnabodapudi5191 3 роки тому +4

    Veediki jnanodayam ayyindi Jagan kottina debbaki veedu.ila.aipoyadu

  • @telugusubbanna9340
    @telugusubbanna9340 3 роки тому

    Truth always truth

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 роки тому +4

    Cbn unnappudu motham thane ani pravartinchi adikaralu lakuni
    Meetinglaku collectorsni
    Attend kaneekunda cheysaru.
    Cheysukunnanduku palitham anubhavinchaliga thappadu.

  • @NareshNaresh-mo6tj
    @NareshNaresh-mo6tj 3 роки тому

    Dharmam Unnati kabati Meru Venkateswara Swamy sevakulu great job

  • @jallipallinehru4307
    @jallipallinehru4307 3 роки тому

    👌👍

  • @venkateswararaoboyapati1313
    @venkateswararaoboyapati1313 3 роки тому +1

    Urddha Naari prathivratha

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 3 роки тому +3

    Vrudda nari prathivratha is a old saying.

  • @jamopksha1492
    @jamopksha1492 3 роки тому +1

    జగన్ తో ఉన్నందుకు మొదటి స్టేజ్ ఫలితం గడ్డం .. పాపం రెండో స్టేజ్ లో ఏమవుతాడో.. we pity you sir

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 3 роки тому

    Subara. Manyam. Garu. Jagan. Maata. Vene. Ayla. Aipoyaroo. Papam. Good. Sir. Rajayangam. Ne. Namale. Baga. Chayparu. Sir🙏

  • @vuyyurisatyasrinivasarao3140
    @vuyyurisatyasrinivasarao3140 3 роки тому

    Great words Sir. .useful to all...

  • @kumavathmanohar9472
    @kumavathmanohar9472 3 роки тому +1

    Jagan paravu govinda

  • @gmuniraja9466
    @gmuniraja9466 3 роки тому

    What a change?

  • @bhargavnaidu9613
    @bhargavnaidu9613 3 роки тому

    Hats off to Sir

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 3 роки тому +2

    ధర్మాన్ని మీరు రక్షించలేదు సార్. వైసీపీ గెలువకముందే వారికి మీ అధికారంతో వెన్నుగాచి ఒక సీఎస్ గా బాధ్యత నిర్వహించకుండా సీబీఎన్ గారిని వెన్నుపోతుపొడిచి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ దుస్థితికి కారణమయ్యారు. ఆత్మవిమర్శ ఏనాడైనా చేసుకున్నారా. ప్రజలు అల్లాడుతున్నారు. మీ ధర్మం సక్రమంగా నిర్వహించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత దీనావస్థలో వుండేవారుకాదు. ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ప్రజల ఉసురు ఊరికేపోదు. అందుకే అవమానకరమైన రీతిలో ప్రభుత్వంచేతిలో భంగపడ్డారు, రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికైనా మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. మీ ఆలోచనలను ప్రజలలోకి తీసుకెళ్లండి. పశ్చాత్తాపం ప్రకటించండి. మీ వంతు బాధ్యత నిర్వహించండి ఒక పౌరుడిగా. ప్రజలు, దేవుడు క్షమిస్తారు. మీ ఆహార్యం చూస్తే బాదేసింది. ప్రభుత్వఉద్యోగిగా మీరు తప్పు చేశారని అందరికి తెలుసు. ఇప్పుడు మీరు ఒక సామాన్యపౌరుడిగా ప్రజల్లోకి రండి.

  • @mbnaidu2963
    @mbnaidu2963 3 роки тому

    Vrudhanari pathivrathah

  • @snreddy7244
    @snreddy7244 3 роки тому

    Jai

  • @annapoornammasubhakarreddy6234
    @annapoornammasubhakarreddy6234 3 роки тому

    Super

  • @sunithamallina1196
    @sunithamallina1196 3 роки тому +2

    Cheseguladhu

  • @sasankv8679
    @sasankv8679 3 роки тому +2

    avauna...nuvvu intaka mundu ala ne wrk chesava cheee..

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 3 роки тому

    Real Patriot the👍✌

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 3 роки тому +1

    Mahaubhaa emi eegaddam vesham ?

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 3 роки тому +1

    Jagano rakhiti rakshatha annaru kada

  • @m.sureshraju7438
    @m.sureshraju7438 3 роки тому

    మీరు ఎప్పటికైనా నిజము చెప్పారు ఏపీ ఉద్యోగులకు తెలియడం లేదు పాపం నెక్స్ట్ ఎవరో జగన్ వల్ల బలి అయ్యే ఉద్యోగి?

  • @venkateswarlukavuri8252
    @venkateswarlukavuri8252 3 роки тому

    Lv.gi.now.tell.to.the.govt.employes.what.you.have.in.jagan.govt

  • @venkataratnamgarikapati9485
    @venkataratnamgarikapati9485 3 роки тому +1

    Tala.boppi katti nadi

  • @rajasekharpotluri3693
    @rajasekharpotluri3693 3 роки тому +1

    Have you saved the Constitution when you were in power. Who recorded these kind of waste statement

  • @groundreality4475
    @groundreality4475 3 роки тому +2

    Tatvam bodhapadinda babu niku anduke ekhuva puskokudadu puskunte nilage gaddam penchukovali

  • @venkatganeshvarma9617
    @venkatganeshvarma9617 3 роки тому

    Sir మీరు ఏంటి ఇలా గుర్తు పట్టకుండా

  • @syogeshkrishna4507
    @syogeshkrishna4507 3 роки тому

    ParkHayatlopoliticiansnukalavatamenaRajyangspoorthi?

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 3 роки тому

    The CM is converting the entire administration to YSR party organization People have lost respect for Government and afministration

  • @chaitanyajuttiga9427
    @chaitanyajuttiga9427 3 роки тому +1

    Tuglak batch chempa meeda Kuda kottaranta ee edavani

  • @sudhalakshmi5011
    @sudhalakshmi5011 3 роки тому

    Ippudu gnanodayam ayyindi veediki...

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 роки тому

    Siphayilu pranalaku theyginchi
    Indian bordeslo okapakka pakisthan yinkopakkachaina
    Kashmir yeyrpatuvadulatho
    Yuddamcheystu desanni ratranaka pagalanka kapalaksi
    Manlni gundemeeda cheyiveysukuni nidrapoyeytattu
    Karthavyani niravahistuna vallu
    Yeymanali.
    Vallaki karonamuppu untundhiga. Meelagavallu maku
    Karonabayamundi meymu duty
    Cheyamantey manam okaroju
    Kooda kadupuninda kooduthilaneymu.meeku okkaley famililu unnaya
    Sainikulaku famililu leyva
    Andachoosukuni meymucheyamu antey
    Ec voorukuntundha.

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 3 роки тому

    Aaasrrttaaaaiiiiii sanimadi

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 3 роки тому

    Lathkoor lucha lafanga Boki LB why sudden entry package not received

  • @umamaheswararao2638
    @umamaheswararao2638 3 роки тому

    PSYCHO HEADING. MEERU FREE FOX BATCH. CUNNING FOX. PARTY LALO REGULAR GA PANI CHESE VALLU ANDARU PAYMENT TEESU KONTARU. ADI COMMON. A MATRAM TELIYADA. PSYCHO

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 3 роки тому

    Budhdhi వచ్చిందా ఇపుడు

  • @mannemallikarjunarao2992
    @mannemallikarjunarao2992 3 роки тому

    Kula gajji

  • @gunnamsnehabhupal3263
    @gunnamsnehabhupal3263 3 роки тому

    The honest officer Sir meru🙏

  • @chaitanyajuttiga9427
    @chaitanyajuttiga9427 3 роки тому

    Kukka kaatuku cheppu debba .

  • @muralipilla3866
    @muralipilla3866 3 роки тому

    Nuvvuokadivi calu ycp ninasinm ceyyadaniki

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 3 роки тому

    Lathkoor lucha lafanga beavkoof
    Just think what you have done in mar 2019 before elections now why sudden twist frogs 🐸🐸🐸🐸 jumping

  • @tulasidas7026
    @tulasidas7026 3 роки тому

    Vennu potu tho Chabdrababu naidu CM avvatam aa Rajyagam lo undi Rajyamgam NTR ni ami Rakshimchindi .idi kamma Rajyagam. Kamma Rajyamgam nadustondi. Rastram lo.

    • @madhuthota7825
      @madhuthota7825 3 роки тому

      NTR on believing Lakshmi Parvati blindly lost his life Coming to CBN had he not taken party reins Lakshmi Parvati would have ruined the party unconstitutionally, hidden NTR underground and till date people would have not known his whereabouts She would have said that he made her CM before God's photo as lied that he married her in house itself before God photo and left for penance to Himalayas

    • @tulasidas7026
      @tulasidas7026 3 роки тому

      @@madhuthota7825 What you said all trash who introduced Lakshmi parvati Chandra babu naidu and Mohan babu introduced to NTR with Ulterior motives to tarnish NTR image thereby unpopular NTR and grab the CM post he had Succeeded in his mission.The ulterior motive to become CM is to earn enormous money Before he entered into politics his was only Two acres now he is lakhs Cororepathy .The main objectives of TDP were destroyed such as two Rupees kg rice liquor ban etc . there by earned lakhs of crores of rupees .NTR himself said he is dasagraha.Entire NTR family was ruined by him..He not only ruined NTR but also ruined state that's why people send him hime

    • @jamopksha1492
      @jamopksha1492 3 роки тому

      ఈ ప్రభుత్వం, దీన్నీ సమర్థిస్తున్న మీలాంటి వారిని చూస్తుంటే జాలేస్తుంది.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో వున్న దానికన్నా ఎక్కువ అభద్రతా భావం తో వున్నారు