Mother-in-laws be careful…. II Manalifestyle II

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • Lalithareddy saree styles Instagram:
    ...
    Manalifestyle facebook page:
    / manalifestyle-11123186...
    For Fantaize Products follow
    Instagram : ...
    For more baking and pastry related queries, checkout sniggi's
    Instagram :
    / snigdha.konda

КОМЕНТАРІ • 217

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 Рік тому +3

    నిజం 💯 చెప్పారు అమ్మ.మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @jhansireddy3338
    @jhansireddy3338 Рік тому +17

    మీరు చెప్పింది correct 💯 నిజానికి నా జీవితం లో నేను చాలా సంపాదించి పెట్టిన కొడుకు కు నాభర్త నాకు 30 years ఉన్నప్పుడే పోయారు అపుడు నాకొడుకు వయసు 8 సంవత్సరాలు ఇప్పుడు నాకొడుకు ఒక పేద అమ్మాయిని 8 నెలలక్రితమే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అది నాకొడుకు ను నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అది కోడలు కాదు ఒక రాక్షసి మాఆస్తి ని నాకొడుకు చేసే సంపాదనను దాని తల్లి తండ్రుల కు దాని బంధువులకూ పెడుతూ ఇదేంటి అని ప్రశ్నిస్తే మమ్మలినీ నాకొడుకును నన్ను బయటికి పంపిస్తుంది నానా బూతులు మాట్లాడుతుంది దీనికి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న

  • @bhargavividhya
    @bhargavividhya Рік тому +13

    చాలా బాగా చెప్పారు మామ్, మా అత్త గారు మామ గారు నేను ఇచ్చిన కట్నం అంతా తీసుకున్నారు, అప్పులు వున్నాయి అని మాకు పెళ్ళైన పది ఏళ్లు మాఆయన జీతం అంతా తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు 5 ఏకరాల పొలం 40 సవర్లు బంగారు అమర్చుకున్నరు. వాళ్ళు చాలా సంతోషం గా వున్నారు మేము ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నాను . కోతల్లో చాలా బాధగా వుండేది నాకు , కానీ ఏమీ అదిగేదాన్ని కాదు, ఎప్పుడూ వాళ్ళని బాధపెట్టే లాగ ఉండలేదు. కానీ వాళ్ళ దీవెనలు మాకు ఎప్పుడూ వున్నాయి. అలా పెద్దల దీవెనలు వుంటే జీవితం లో ఏదైనా సాధించవచ్చు . మనం సంపాదించిన ఆస్తుల కంటే మనం చేసిన మంచే మన పిల్లలకు మంచిది

  • @raniryali4002
    @raniryali4002 Рік тому +5

    మీరు ఒక దేవతలా కనిపిస్తున్నారు మేడం 🙏🙏. ఎంత మంచి మనసమ్మ మీది. 🙏🙏 మీ తల్లితండ్రులకు నా జోహార్లు మీలాంటి కూతుర్ని కన్నందుకు తల్లి 🥰🥰

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Рік тому +9

    Exactly truths explained madam Garu
    Good advice to sr citizens 🎉🎉🎉🎉

  • @parvathivadiyala6206
    @parvathivadiyala6206 Рік тому +17

    మీరు చెప్పింది100 శాతం కరెక్ట్ అండి

  • @karthikpraveen662
    @karthikpraveen662 Рік тому +1

    Madam chala baaga chepperu entha adjust chesukunna edo oka vidamuga edipinche kodallu kuda vuntaru madam koduku dooramavutadu ani saripettukupovadame tappa vere option vundadu madam

  • @kusumakumari982
    @kusumakumari982 Рік тому

    Madam me hair care cheppandi and hair serum emi vadutaru for setting hair

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs Рік тому +4

    Super mam chala manchi vishayalu theliachestharu,mi vedios very useful mam

  • @jayatalks1119.
    @jayatalks1119. 11 місяців тому +1

    Chala bag chepparu

  • @gantimanikyamba6431
    @gantimanikyamba6431 Рік тому +2

    Meeru cheppindi 100% correct. Manam vallaku ichhetattu vundaligani valla daggaranunchi manam asinchakudadu madam.Appude manaki gouravam Mutual understanding vundali.

  • @sri6709
    @sri6709 Рік тому +5

    మా అత్త మామ ఇద్దరు కొడుకుల్ని పీల్చి పిప్పి చేశారు. Vallaku15 ఎకరాలు పొలం తాతలు ఇచ్చింది ఉంది. అందువలన బాగా కట్నాలు ఇచ్చి పిల్లలను ఇచ్చారు. 4 గురు కొడుకులు కి పెళ్లిళ్లు అయిన తరువాత వాళ్ళు టౌన్ కి వెళ్లి కాపురం పెట్టారు మొత్తం 6 సంవత్సరాల్లో పొలాల్లన్ని అమ్మేసి తినేశారు. ఇప్పుడు బతికే ఉన్నారు. ఇప్పుడు 25 సంవత్సరాలనుండి మేమే పోషిస్తున్నాము. ఇంటి అద్దె, వంట మనిషి పని మనిషి కి మాత్రం 10 వేలు అద్దె 10 వేలు మటన్ లు చికెన్ లు మొత్తం 50 వేలు ఖర్చు. మా ఆయన 4 వ కొడుకు మాత్రమే ఇస్తారు. వాళ్ళ కోసమే నా భర్త రిటైర్ అయిన తరువాత కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి చెండాలమైన తల్లితండ్రులు ఎంతో మంది ఈ భూమి మీద ఉన్నారు. కొడుకులు వాళ్ళ మాట వింటే చాలు పీల్చి పిప్పి చేస్తున్నారు మేడం. అలాంటి వాళ్లకు బుద్ధి వచ్చేలాగా చెప్పండి మేడం మీరు ప్లీజ్ మేడం 🙏🙏

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Рік тому +4

    Hai మేడమ్ మీరు మాట్లాడే మాటలు చాలా కరక్ట్ and మా అత్త గారి కి ఆడ పిల్లలు లేరు నాకూ 1st ఆడ పిల్ల పుట్టిన అప్పుడు చాలా ఏడిపించు తిన్న రూ తరవాత రెండో వ సారి కడుపు తో వున్న అప్పుడు చాలా హింస పెట్టారు కానీ బాబు పుట్టెడు

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 Рік тому +5

    100% మీరు చెపింది చాల కరెట్ మేడమ్ గారు ధన్య వాదములు

  • @choppalapadma7142
    @choppalapadma7142 Рік тому +5

    Super ga cheparu Lalitha Garu

  • @manjusri1831
    @manjusri1831 Рік тому +3

    Chala baga chepparu mam na opinion kuda mana chetilo konchem pettukovali

  • @chanduvenkataiah383
    @chanduvenkataiah383 Рік тому +6

    Hi..Lalitha Madam garu,Good suggestions for mother -in-laws.

  • @sampathvellanki2441
    @sampathvellanki2441 Рік тому +3

    Thanks madem baga chepthunaru

  • @swethapurankar6743
    @swethapurankar6743 Рік тому +1

    Exactly 100% correct ga cheppaaru

  • @lakshmig1556
    @lakshmig1556 Рік тому +1

    Meeru cheppindhi 100/ correct

  • @sangampushpa5295
    @sangampushpa5295 Рік тому +1

    Very good information ichharu andi.
    Thank you.

  • @srimaniachanta9969
    @srimaniachanta9969 Рік тому +1

    Vachina kodali meda petanam chesa attala gurinchi chepandi

  • @ranirajeswaridudiki9352
    @ranirajeswaridudiki9352 Рік тому +2

    Very good advice for present generation

  • @srchyd4550
    @srchyd4550 Рік тому +5

    Opika పోయే వరకూ వేరే వుండి చివర్లో pillala దగ్గరకు పోతా? అంటే ఎట్లా?

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Рік тому +2

    Chala currect ga chepparu lalita garu.kani financial ga back word ga unnavalla paristiti maree ghoram .

  • @jyothirani9628
    @jyothirani9628 Рік тому +3

    Vasthavam chepparu mam ,tq

  • @sreekitchen6270
    @sreekitchen6270 Рік тому +5

    Topicks baga select chesukuni cheputunaru madam keep it up

  • @dharani3333
    @dharani3333 Рік тому +8

    Yes financial independence makes all the difference. We should be on the giving side as far as possible. We should also maintain our health more then only we get respect from others

  • @sangojupadmaja8127
    @sangojupadmaja8127 Рік тому

    Tq medom ma kallu theripincharu Mee matalu chala baguntay meeru baguntaru naku matram meerante chala e stam marinni manchi vishayalu maku theliya cheppandi tq

  • @ravirajiraviraji6595
    @ravirajiraviraji6595 Рік тому

    Mam goodmorning mam.maa paapaki lips side ki craks vasthunnaye mam Ala 0ka 2 months Nandi vasthunnaye lips side ki Crack vachi black ga vasthanaye mam plz mam enduku Ala avuthunaye,a problem ki solution vunte chepandi mam ekkada chupinchina Evaro EMI chepadam Leduc mam

  • @RamaVaraganti
    @RamaVaraganti Рік тому +1

    Meeru cheppindhi correct andi

  • @badevi9335
    @badevi9335 Рік тому

    Hi, mdm
    Chala correct ga matladaru
    Nenela alochisthano alane .oka manchi ammai gurinchi chapparu
    .super mdm

    • @badevi9335
      @badevi9335 Рік тому

      Kondharu marina chalu mdm tq

  • @LalithaAlla-nu9wy
    @LalithaAlla-nu9wy Рік тому +1

    Madam Naa age 52. Naaku sampadinchalane korika vundi. Emayina ideas cheppandi pls

  • @bhargavibalina807
    @bhargavibalina807 Рік тому +1

    Super chala baga chepparu amma dhanyavadamulu

  • @chdp69
    @chdp69 Рік тому +7

    అమ్మా
    మీరు చెప్పేవి నిజం. అల్లుడు retired అయి pension వచ్చినా, అత్తగారి pension తో కూతురుకు సహాయాలు వెళ్తున్నాయి. కొడుకు దగ్గరే ఉంటారు. ఎన్నో సందర్బలు వస్తాయి కానీ ఒక్క పైసా కొడుకు కి అని బయటకి తీయటానికి మనస్సు రాదు. కొడుకు కి తల్లితండ్రుల బాధ్యత అనే భావన !

    • @RadhaRani-kw9fn
      @RadhaRani-kw9fn Рік тому

      Daughter ku cheyyavalasina bhadyata vuntundi lifelong.mii mother miku cheyyada

    • @RadhaRani-kw9fn
      @RadhaRani-kw9fn Рік тому

      This is our culture to be with sons obe cannot go to daughters home

  • @rajithaattluri1650
    @rajithaattluri1650 Рік тому

    Nirante naku chala istam miru chepe matalu na manasu lo koncham prasnthanga untundho mi videos kosam yedhuru chusthu untanu

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Рік тому +1

    Hai మేడమ్ నాకూ పెళ్లి అయ్యి 25 eyar s అవుతుంది కానీ మా అత్త గారు కానీ మామ గారు కానీ వాళ్ళు చేసిన అప్పులు తీర్చే వాళ్ళు Enti కి పెద్ద కొడుకు కోడలు వాళ్ళు సంపద నా మాత్రం వాళ్ళు ఒక్క రూపాయి కూడా నాకూ నా పిల్లలు కి లేదు అయినా కూడా వాళ్ళు మంచి మాటలు అసలు matladaru నా పట్ల అన్యాయం గా వుంటారు అలా వుండే వాళ్లను ఎలా చూడాలి మేడమ్

  • @jyothipinumalla1803
    @jyothipinumalla1803 Рік тому +2

    Super thank you so much mam har mahadheva har har gange

  • @madhurudhraboina3290
    @madhurudhraboina3290 Рік тому +1

    Nijam cheparu Amma 🙏🙏

  • @bolisettiprasad1982
    @bolisettiprasad1982 Рік тому +1

    Mam chala real ga chepparu🙏🙏🙏

  • @kusumakumari982
    @kusumakumari982 Рік тому

    Ma kodalu valla parents ni valla tho petkundi nenu na husband vere ga untamu me suggestions cheppandi

  • @rajasreegampa1182
    @rajasreegampa1182 Рік тому +3

    Super ga Cheparu

  • @sonuvikas4037
    @sonuvikas4037 Рік тому +1

    Mem nijame evanni tq narosari gurthu chesinadhuku

  • @savithrig6940
    @savithrig6940 Рік тому +4

    Chala baga చెప్పారు mam 100%perfect speach

  • @MacFlakes
    @MacFlakes Рік тому +3

    Correct advice

  • @prasanthigorapalli9824
    @prasanthigorapalli9824 Рік тому +8

    Hi Ma'dam 😊
    Nice topic and awesome suggestions
    Mana pillala meda manam eppudu depend, avvakudadhu. Manam financial ga strong ga undali. Manam penchi pedda cheyadam mana bhadhyatha. .kani Manam vaari meeda depend ayyi petthanam cheyalanukovadam foolishness. Pillalu visugu poyela undakudadhu mana behaviour. Peddarikam nilabettukonela, undali. Kalu cheyi aadentha varaku evvari meda depend avvakudadhu. Vaallu choodalani expectations pettukokudadhu.. expect chesthene disappoint avuthamu. Accept chesthe life antha happy. Avuna kada 😊. After 50-60 andariki lot of time untundi. Manchi hobby ni alavaatu chesukondi. Mee pillala family matters lo ki entho Avasaram unte gani kalugachesukovaddu.Enjoy every moment of life. 👍

  • @shrii1857
    @shrii1857 Рік тому +2

    Madam, good topics, డే కేర్ సెంటర్లు వచ్చినప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్s పెరిగాయి , చిన్న పిల్లలు , ఇంట్లో సర్వెంట్ ఉన్న , in laws not ready to హెల్ప్, పిల్లల్ని డే కేర్ సెంటర్ లో ఉంచి జాబ్ కి వెళ్ళేవాళ్ళం, in laws ఇద్దరు ఇంట్లో morning to evening Tv channels తో బిజీగా, పిల్లలకి ఫీవర్ వచ్చి ఇంట్లో ఉంటే , ఆ రోజు నరకం, మాకు ఒంట్లో బాగాలేదు అని మొదలు , సర్వెంట్ ఉన్న, in laws not ready to help . ఆ కోడలు వీళ్ళు హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు ఎట్లా వస్తది, మీరు నేర్పించింది, చిన్న పిల్లల్ని డే కేర్ లో పడేసి జాబ్ కి వెళ్ళినప్పుడు ఆ తల్లి మనసంతా గందరగోళంగా ఉంటది కదా , in laws ki oka rule కొడల్లకి oka rule , వయసు అడ్డు పెట్టీ అబద్ధాలు.

    • @rangavallipvnd1151
      @rangavallipvnd1151 Рік тому +1

      Correct vayasulo undaga kodalu pillalito ela manage chesukuni job ki veltondo kuda kaneesam alochinchani peddalu vayasu ayipoyi vruddulam ayipoyam ani depend ayite society kuda valla patle sanubhuthi chupistundi appudu maname kasta paddam ippudu maname kastapadali

  • @gadepagaamrutha8680
    @gadepagaamrutha8680 Рік тому +2

    Madam nenu okka vedio lo pachi caret beat root tinte brain lo purugulu avtai annaru edi yeta varaku carect dini gurinchi okka video cheyyandi pls🙏 dini gurinchi సరియైన clarity miru mathrame evvagalaru

  • @surekhareddy2615
    @surekhareddy2615 Рік тому +2

    Correct ga chepparu..

  • @prasannalakshmi8725
    @prasannalakshmi8725 Рік тому +2

    I am a single mother faced lot of hardships in bringing them up

  • @samavani9540
    @samavani9540 Рік тому +4

    Super ga cheparu mam

  • @mulahemalatha9066
    @mulahemalatha9066 Рік тому +1

    Correct chepparu madam

  • @voiceofusha4251
    @voiceofusha4251 Рік тому +1

    Nice information,fine.

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 Рік тому

    Prntioner gurinchi chepandi

  • @meharrunnissabegum8314
    @meharrunnissabegum8314 Рік тому +3

    Meeru cheppindi correct kaani husband's
    relation vallu vaddu tana puttinti vaallu ravali ante idi mana Indian culture kaadu kada husband's parents property kaavali kani husband's parents vaddu ante ela ma'am.

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +3

    Nice discussion u have covered all the things tqs for ur valuable suggestions

  • @jonnakutisrinivas9747
    @jonnakutisrinivas9747 Рік тому

    I am suffering can u give clarification mam how long they can help

  • @vasanthab2483
    @vasanthab2483 Рік тому +5

    Conflict between MIL &DIL is the son....if he is not able to balance the relation between the MIL and DIL, he do not have the right to get married...He should get married when he is mature enough, so according to me main culprit is the son

  • @sesharatnavempati7665
    @sesharatnavempati7665 Рік тому +1

    You are right 🎉andi,correct ga cheppevu amma

  • @ushaberu3170
    @ushaberu3170 Рік тому +1

    Looking very beautiful 😍

  • @bhagyamary1
    @bhagyamary1 Рік тому +5

    super suggestions madam❤

  • @bhulakshmirajender8997
    @bhulakshmirajender8997 Рік тому +1

    It's very true madem

  • @babi1472
    @babi1472 Рік тому

    Mam maku govt jobs raledu MA varaku ochheppatiki ntr garu govt jobs ban chesesaru anduke private jobs chesi retire ayyamu . Emi benefits levu. Ippudu MA kodLu koduku meeda depend ayyamu

  • @indiranibhanupudi7421
    @indiranibhanupudi7421 Рік тому

    Antha goppaga cheparu thalli enthamandiko gnana bodha idi meeru kalakalam ila chepthune vundali endaro gandaragolamlo kottukupothunnarammaa thank you yhalli

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому +46

    మేడమ్ ఆత్మాభిమానం వున్న వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు పిల్లా మీద డిపెందయ్యి ఉండకూడదు చిన్న పొత్తు అయిన అర్పరుచుకోవాలి శరీరం సకరించనప్పుడు వారి మీద అదర పాడాలి ధన్యవాదాలు

  • @sreekitchen6270
    @sreekitchen6270 Рік тому +2

    Yes correct madam

  • @ushaberu3170
    @ushaberu3170 Рік тому +1

    Jeevita satyalu teliyajjesaru madam,

  • @jonnakutisrinivas9747
    @jonnakutisrinivas9747 Рік тому

    Working women can help her parents after marriage????

  • @madhu-gm3rh
    @madhu-gm3rh Рік тому

    Hiii mam....ma attayya garu...first lo chala baga unde varu..but ma maridigaru marriage iyina tarvata nannu chala negitive ga matladutunnaru...ma relatives daggara ity nakosam chala thappuga antunnaru....ina ma husband em anadam ledu...meru emaina suggest chestara...

  • @vijayalaxmiganji5640
    @vijayalaxmiganji5640 Рік тому

    Good massage madam

  • @anjammak6838
    @anjammak6838 Рік тому

    అయ్యో మేడం నేను కోట్లు సంపాదించి పెట్టాను, ప్రస్తుతం నేను నెలకు లక్షా సంపాదించి కుటుంబా భారం మొత్తం ఈ రోజు వరకు కుడా నేనే మోస్తూ ఉన్నాను కానీ అంతా నిష్ప్రయోజనం

  • @vinisha3520
    @vinisha3520 Рік тому

    Yes, this was also my feeling 2 yrs ago..

  • @vijayalakshmiyerraguntla4987
    @vijayalakshmiyerraguntla4987 Рік тому +1

    Sareeram sahajarinchanapudu menu kavala aniaduguthunnaru mee samadhanam

  • @ushasrithaticherla2975
    @ushasrithaticherla2975 Рік тому

    Chala Baga cheappru madam

  • @rithareddy7518
    @rithareddy7518 Рік тому

    Avunu madam na situation ade Amma garintlo garabam ga perigi ekkada vachi dabbu kastalu 20 laks echi pellichesaru
    Ekkada vachaka 20 lakhs appu undi mem pillalu vaddu anukunnam..... Adi artham cheaukokunda valla sallary dabbu lu evvad ledani alakalu Chi.. Chi..... Memu ma life enjoyment sacrifice chesedi kanipinchava madam Age unte saripodu Peddarikanga unte kada madam pedda vallu ane respect vachedi Oka plan ledu paadu ledu ye pani chesina bayata appudu techi cheyyadame kastapadi sampadinchina dabbulatho invest cheddam ani alochinchadu appudu petteyadam lost avvadam 🙏

  • @noothiaruna7972
    @noothiaruna7972 Рік тому

    Meru cheppedi e roju vallaki jagratta padadaniki vartisunde kani already sampadana motamuti petti chetilo dabbulakunda chesukunna vallaki meru emi chebutaru

  • @lakshmidevamma1960
    @lakshmidevamma1960 Рік тому +1

    Chana carrect chepparu mom

  • @sumathireddy3994
    @sumathireddy3994 Рік тому +1

    Correct mam nenu ala ne chestuna

  • @jyothidara1555
    @jyothidara1555 Рік тому +1

    Avunu mem🙏

  • @VeeramallaYadaiah-e8k
    @VeeramallaYadaiah-e8k Рік тому

    Good discussion

  • @vijayab7058
    @vijayab7058 Рік тому

    chalabaga chepparu

  • @LavanyaGadapuram-cv9xs
    @LavanyaGadapuram-cv9xs Рік тому

    Ok madam. Kani Health issues vasthay kocham kastam.

  • @Srihanuman2498
    @Srihanuman2498 Рік тому

    Namaskaaram andi

  • @srikrishna9443
    @srikrishna9443 Рік тому +2

    Excellent video 🙏

  • @lakshmipaleti7854
    @lakshmipaleti7854 Рік тому +2

    Mam good topic

  • @lakshmisailaja7128
    @lakshmisailaja7128 Рік тому

    Oka 50-55 years housewife suddenga yemi cheyyagalutundi for example which type of jobs

  • @pgayathri61
    @pgayathri61 Рік тому

    Rathrimbavallu ma amma nanna kastapadaru ippatiki heart surgery Ina kuda ma nanna work chesthunnaru
    Please cheppadi madam black mail chesi manasikamga narakam chupichoddu ani

  • @lakshminarasimham5266
    @lakshminarasimham5266 Рік тому

    Kodalu nannu purugu la chustunnadi, naku bratukamte rotha , chanipovalani anipsunnadi, nenu 35 years job chesanu

  • @sabhihasultana1223
    @sabhihasultana1223 Рік тому +3

    Supar medam tapic

    • @vanimadhu8207
      @vanimadhu8207 Рік тому

      Miru cheppina vishayam 100.p.nijam🙏

  • @laxmirudraraju-xw7vo
    @laxmirudraraju-xw7vo Рік тому

    Yes u are right mam.

  • @shanthakumarirathlavath8595

    Superga chepparu

  • @geethalakshmi9799
    @geethalakshmi9799 Рік тому

    True.... Tq❤ madam

  • @pochaiahsilver9725
    @pochaiahsilver9725 Рік тому +1

    Super madam

  • @vijayareddy3722
    @vijayareddy3722 Рік тому

    Machiga cheppinaaru amma thank s

  • @aparnajoshi5690
    @aparnajoshi5690 Рік тому

    Good suggestion madam 👌

  • @gundapadmavathi8786
    @gundapadmavathi8786 Рік тому

    Avunu madam

  • @svrmadhavi
    @svrmadhavi Місяць тому

    Mam mana daggara money unna torture veru ga untadi kada mam

  • @ladisunandini1991
    @ladisunandini1991 Рік тому +1

    Chala Baga chapar 👌

  • @jaggavarapurajeswari1452
    @jaggavarapurajeswari1452 Рік тому

    Financial advice ok, what about assistance when she is not healthy madam ?

  • @prasannalakshmi8725
    @prasannalakshmi8725 Рік тому

    I won’t mind on spending them by giving gifts like gold, car etc also