మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు వీటిని కాదనే వారు మూర్ఖులు. అందుకే మీ vedios నాకూ చాలా ఇష్టం. దురదృష్టం ఏంటంటే మన సమాజం లో house wife saervice been taken granted. No value for any. Adavaru strong ga undalanna mee opinion 100% correct.
అమ్మ ఇది పచ్చి నిజం మీరు చెప్పేదే జరుగుతుంది చాలా మంది ఇళ్ల ల్లో ఆడవాళ్ళ చేతిలో డబ్బులు తప్పకుండ ఉండాలి భర్త ఇవ్వడు పిల్లలు ఇవ్వరు ఉద్యోగం చెయ్యని ఆడవాళ్లు ఏమి చెయ్యాలి మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం
అమ్మ నమస్తే మీ వీడియోస్ నేను చాలా బాగా చూస్తాను కానీ నా ఫ్యామిలీలో త్రీ మంత్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాను మా వారు 24 అవర్స్ ఫోన్ చూస్తూనే ఉంటారు నాతో అసలుకే మాట్లాడారు రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఫోన్ చేస్తా డోర్ ఓపెన్ చేసి పెట్టాడు ఎప్పుడు క్లోజ్ చేస్తారు వంటరిగా ఫోన్ చూస్తూనే ఉంటాయి ఏమి చేస్తున్నావ్ అంటే చెప్పారు ఏమి మాట్లాడరు నేను ఎంత మాట్లాడదామని ట్రై చేసిన నాకు చిరాకుగా ఉన్నది నాకు ఓపిక లేదు అని ఏమి మాట్లాడటం నాకు ఇద్దరు పిల్లలు పిల్లల ముందు ఏమి మాట్లాడలేక తనతో ఎలా మాట్లాడాలో తెలియక ఎంతో సతమతమవుతున్న తను ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లేదు ఒకప్పుడు చాలా బాగున్నావు ఇప్పుడు నాతో మాట్లాడాలంటే తనకి నచ్చట్లేదు నేను ఏమి చేశాను తెలియదు ఇప్పుడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడాడు చాలా చిరాకుగా ఉంటారు ఫోన్ తప్ప తనకి ఇంక ప్రపంచంలో లేదు అన్నట్టుగా చేస్తున్నారు ఫైనాన్సిల్ గా చాలా అప్పుల్లో ఉన్నారు కానీ నాకు చదువు లేదు నేను ఏమి చేయాలో తెలియటం పిల్లలకి ఎలా చెప్పాలో తెలియదు పిల్లలని ఎలా చదివించాలి అర్థం కావట్లేదు తనకి నామీద ఎందుకు అంత చిరాకు తెలియక ఎంతో సతమతమవుతున్న తనని ఎలా మార్చుకోవాలో తెలియదు తను ఫోన్ ఏ లో ఏమి చేస్తున్నారో తెలియదు ఫోన్ పట్టుకొని ఎవరు ఫోన్ లాక్ తెలియదు ఫోన్ దగ్గరకు కూడా టచ్ చేయని వారు అమ్మ మీ అమ్మ ఈ బిడ్డకు కొంచెం సలహా ఇవ్వరా మీరు చెప్పే మాటలతో ఎంతోమందికి జీవితాన్ని ఇస్తుంది అమ్మ నాకు చదువు లేదు నేను ఏమి చేయాలో తెలియడం లేదు మా ఈ బిడ్డ పరిస్థితి అర్థం చేసుకొని అమ్మ దేనికి మెసేజ్ పెట్టారు అమ్మ మా వారు ఆ ఫోన్ నుంచి ఎలా బయటపడ్డారు అర్థం కావట్లేదు అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ ఈ మెసేజ్ చూడండి అమ్మ ప్లీజ్ అమ్మ పూర్తిగా చదవండి అమ్మ నమస్తే అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ఈ పెద్ద బాధని అర్థం చేసుకుందాం తను ఫోన్ లో ఏమి చేస్తున్నారు తెలియక ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంతో సతమతమవుతున్నాను అమ్మ కంటికి నిద్ర అనేది లేకుండా అయిపోయింది అమ్మ ఈ బిడ్డని అర్థం అర్థం చేసుకొని తప్పకుండా మీ వీడియో కోసం ఎదురు చూస్తాను అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ
mundhu miru me ayina midha focus petadam apesi miru youtubelo personality development classes choodandi over ga think cheyadhu mind konchem peaceful ga unchukondi
ఎందుకు చదువుకోలేదు అక్క ఆడదాని గా పుట్టకూడదు ఒకవేళ పుడితే డబ్బు కి ఎవరి దగ్గర చేయి చాపల్సిన పరిస్థితి రాకూడదు అమ్మ నాన్న ని కూడా బిడ్డల్ని కూడా అడగకూడదు ఈ ప్రపంచం బాగున్న వాడినే బాగున్నారా ఎలా ఉన్నారు అని అడుగుతారు డబ్బు లేని వాడిని అడగరు కూడా
నిజమే మీ ఆయన మాట్లాడక పోతే బాధ ఉంటుంది, సిస్టర్ మీరు ఆయనను పట్టించుకోవడం వల్ల నిద్ర ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మంచిది హ్యాపీ గా ఉండండి ,కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు just wait for good time .
ఎంత కష్టం వచ్చింది అమ్మ నీకు...నీకు ఏ భాద ఉన్న ikada చెపుకో మేము అంత ఉన్నాము నీకు..నువ్వు ఒంటరి కాదు..అమ్మ ఒకసారి మీ వారితో మాట్లాడి చూడు..అలానే ఆయనైకి నచ్చిన వంట నచ్చిన చీర అలా నచ్చినట్లుగా ఏదైనా చేసి మంచి మూడ్ తెపించి మాట్లాడు...అలానే రోజు అందంగా తయారు అవ్వు...చిరునవ్వుతో ఉండు...రోజు అర్థనారీశ్వర స్తోత్రం 3 times చదువు...అన్ని సెట్ అవుతాయి...కష్టాలు మనకి కాకపోతే ఎవరికి వస్తాయి తల్లి ... కుంగిపోకు అమ్మ...నిద్రపోకుండా ఉండకు..భర్త తప్పు చేసినా కొడుకులగా భావించి కడుపులో పెట్టుకో..క్షమించేసెయ్యి....ఎక్కువగా ఆలోచించకు తల్లి...గుండె ధైర్యం తెచ్చుకో అమ్మ...నీ బిడ్డలు ఏమిపోతారు అమ్మ నీ ఆరోగ్యం పాడిపోతే ...కాలం ఒకేలాగా ఉండదు.. కాలమే సమాధానం చెప్పాలి...నువ్వు మదన పడకు అమ్మ...గుండెని గట్టిగా చేసుకో... ఏడవకు అమ్మ...ఆడవాళ్ళకి ఇవేమీ కొత్త కాదుగా...భరించాలి...ఓర్పుగా ఉండాలి...ధైర్యంగా ఉండాలి ..అప్పుడే జీవితం బాగుంటుంది...నీ భాద నేను అర్థం చేసుకోగలను అమ్మ...కానీ బయటికి రావాలి తల్లి...పరిష్కారం ఎత్తకాలి...చక్కగా పాజిటివ్ గా ఉండు అమ్మ..ఆ అమ్మవారు నీ కష్టాలన్నీ తీర్చేస్తదు...నువ్వు నీ భర్త ఎల్లపుడూ సీత రాముల లాగా ఉంటారు..తధాస్తు...శుభమస్తు...❤
Baaga chepparu mam. Parents kids ki Ela support ivvali kuda video cheyandi madam. Ma mamagaruki ma marriage ayyaka ma husband 10lac varaku icharu ayana evevo business chesi pogottaru. Ala ani ma husband and my brother in law ki studies ki karchu pettimdi kuda ledu. Present ma situation baledu memu eppudaina 1k 2k adigina kuda evevo antunnaru meeru nakemi ivvaledu emi pettaledu ani rash ga matladatharu naku hurting anipimchi matladatam manesanu. Ma athayya ki memu gold chepisthe adi kuda ayane pogottaru. Ma athayya maku support ga vuntaru but ayana maatalu too much hurting ga vuntayi. Ee topic paina video cheyandi mam please please it's my request please
నమస్తే అమ్మ మీరు నిజంగాఅమ్మనే మీ మాటలు వింటూ ఉంటే చాలా హాయిగా వుంటుంది మనసుకి ప్రశాంతం గా నేను 9 ఇయర్స్ గా. US లో ఉంటున్నా , లాస్ట్ సమ్మర్ లో ఇండియా వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎంత అలోచించినా ఏమి చేయాలో తెలెట్లేదు మీరు అయితే కరెక్ట్ అనిపించి mesaage పెడుతున్నా అంతా ఇక్కడ చెప్పలేను మీ కాంటాక్ట్ నంబర్ కోసం chuస్తున్నా ఎలా అయినా మీరే సొల్యూషన్ చెప్పాలి
Chala baaga chepparu ....maa ikada oka vishayam cheppukovali anipisthundi....na husband ki pani chatha kadu drink addicted....meerannatu mee frnd la chachi bathukuthu chsdivinchs als okari daggara adiginapudu manasu champukoni adagali...kani elago ala papani u.s ki pampincha recent ga thanu anni chusthu perigindi....anni ardam chesukuntadi na koothuru ani kaadu...but ayina cheppanu neeku salery ragane 1st na appulu theerchadaniki nee 1 month salary kavali thalli ani....thanu cheppindi velthu thanks maa naku manchi life ichinanduku ani...kani lopata chala guilt ga undedi...but ipudu video chusaka chala light ga undi...oka vishayam cheppandi mam,. nenu na husbund pattichukokunna chachi bathukuthu....pillalni manchi stage theesukochinapudu valla meeda naku hakku undadaa...ela chadivisthunnavu ani adsgsni valle ipudu...papam pillalu adapillalu valla meeda baram pettavu ani nannu mataltho champuthunaru verevaro kadu chinnapudu nannu chusina na valle na intivalle ...vallaki life ichanu kada mam na pillalni ela anna nilabettali samajam lo na pillalni oka stage lo chudali ani pattudalatho penchanu...ikada pillalu cheptharu ma valla matalu pattichukovadu ...nuv happyga undu ani . Adapillalu magapillalu enti maaa vallakena responsibility madi kooda ani cheptharu but mana chuttu unna vallu kastam lo unnapudu navvukunnaru bayata pade stage ki vasthe....chulleru 😮
Eni times adigana ivaru Mam neeku em avsram Ani kontuna kada ink emi kavali antaru thapa sare istanu ana mata radu Mam. Ma nanna ichina farm lo ne vache amount lo half amount ivandi ante em cheskuntav edi ina manake kada antaru. Never never depend on others😔
This is why moms educated her daughter to be financially independent. Now next generation boys aren't finding girls to get married. The Indian system abused women and still women are mistreated. If you have experienced this around you especially in your home leave the country or move out far and live with some respect. Do not get in to viscious web. Because for generations this is happening and it will take generations to change. Having a life you have right to live with dignity and respect. Last but not least why can't parents send away both sons and daughters. Why only daughter. Every parent question this then there is a hope the change will start from home. Parents can make sons understand this not by just saying bot are equal but doing in reality.
అమ్మా చాల చెప్పారు మీరు చెప్పినవి జీవిత సత్యం అందుకే మీరంటే చాల ఇష్టం
Super mam, excellent, మాకు confidence పెంచారు
చాలా బాగా చెప్పారు...
100 percent correct...
100 percent correct Madam super ga chepparu👌👌
Very true words,correct words ,hundred percent correct,i accept all your words ,very well said madam
మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు వీటిని కాదనే వారు మూర్ఖులు. అందుకే మీ vedios నాకూ చాలా ఇష్టం. దురదృష్టం ఏంటంటే మన సమాజం లో house wife saervice been taken granted. No value for any. Adavaru strong ga undalanna mee opinion 100% correct.
అవును మా 💐
Meeru cheppindi100% carect madam
Madamgaru chala superbga andariki relate ayye topic discuss chesaru.Etopic gurimchi Inka cheppandi andaru jagratha padatharu
Very true wat you said mam.... Every woman should make sure that their work is noticed mam.. They should open their mouth
Chala chala Baga chepru mam 👌👌❤️😊
అమ్మ ఇది పచ్చి నిజం మీరు చెప్పేదే జరుగుతుంది చాలా మంది ఇళ్ల ల్లో ఆడవాళ్ళ చేతిలో డబ్బులు తప్పకుండ ఉండాలి భర్త ఇవ్వడు పిల్లలు ఇవ్వరు ఉద్యోగం చెయ్యని ఆడవాళ్లు ఏమి చెయ్యాలి మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం
Mee matalu chala chala bagunnai. Meeru cheppina matallo na jeevitaniki konta correct.
Prati topic chala baga mataladutharu aunty
Mam meeru correct gaa chepaaru. Gatti gaa naaku money saparate gaa kavalsendee ane chepaalsindee husband's ki
Meeru sampadichi husband ki pocket money ivvandi mam
❤meeru eeroju cheppinavi annee akshara satyalu. Chalavaraku naa life lo jariginave chepparu. Video maatram superb❤❤❤
అమ్మ నమస్తే మీ వీడియోస్ నేను చాలా బాగా చూస్తాను కానీ నా ఫ్యామిలీలో త్రీ మంత్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాను మా వారు 24 అవర్స్ ఫోన్ చూస్తూనే ఉంటారు నాతో అసలుకే మాట్లాడారు రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఫోన్ చేస్తా డోర్ ఓపెన్ చేసి పెట్టాడు ఎప్పుడు క్లోజ్ చేస్తారు వంటరిగా ఫోన్ చూస్తూనే ఉంటాయి ఏమి చేస్తున్నావ్ అంటే చెప్పారు ఏమి మాట్లాడరు నేను ఎంత మాట్లాడదామని ట్రై చేసిన నాకు చిరాకుగా ఉన్నది నాకు ఓపిక లేదు అని ఏమి మాట్లాడటం నాకు ఇద్దరు పిల్లలు పిల్లల ముందు ఏమి మాట్లాడలేక తనతో ఎలా మాట్లాడాలో తెలియక ఎంతో సతమతమవుతున్న తను ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లేదు ఒకప్పుడు చాలా బాగున్నావు ఇప్పుడు నాతో మాట్లాడాలంటే తనకి నచ్చట్లేదు నేను ఏమి చేశాను తెలియదు ఇప్పుడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడాడు చాలా చిరాకుగా ఉంటారు ఫోన్ తప్ప తనకి ఇంక ప్రపంచంలో లేదు అన్నట్టుగా చేస్తున్నారు ఫైనాన్సిల్ గా చాలా అప్పుల్లో ఉన్నారు కానీ నాకు చదువు లేదు నేను ఏమి చేయాలో తెలియటం పిల్లలకి ఎలా చెప్పాలో తెలియదు పిల్లలని ఎలా చదివించాలి అర్థం కావట్లేదు తనకి నామీద ఎందుకు అంత చిరాకు తెలియక ఎంతో సతమతమవుతున్న తనని ఎలా మార్చుకోవాలో తెలియదు తను ఫోన్ ఏ లో ఏమి చేస్తున్నారో తెలియదు ఫోన్ పట్టుకొని ఎవరు ఫోన్ లాక్ తెలియదు ఫోన్ దగ్గరకు కూడా టచ్ చేయని వారు అమ్మ మీ అమ్మ ఈ బిడ్డకు కొంచెం సలహా ఇవ్వరా మీరు చెప్పే మాటలతో ఎంతోమందికి జీవితాన్ని ఇస్తుంది అమ్మ నాకు చదువు లేదు నేను ఏమి చేయాలో తెలియడం లేదు మా ఈ బిడ్డ పరిస్థితి అర్థం చేసుకొని అమ్మ దేనికి మెసేజ్ పెట్టారు అమ్మ మా వారు ఆ ఫోన్ నుంచి ఎలా బయటపడ్డారు అర్థం కావట్లేదు అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ ఈ మెసేజ్ చూడండి అమ్మ ప్లీజ్ అమ్మ పూర్తిగా చదవండి అమ్మ నమస్తే అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ఈ పెద్ద బాధని అర్థం చేసుకుందాం తను ఫోన్ లో ఏమి చేస్తున్నారు తెలియక ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంతో సతమతమవుతున్నాను అమ్మ కంటికి నిద్ర అనేది లేకుండా అయిపోయింది అమ్మ ఈ బిడ్డని అర్థం అర్థం చేసుకొని తప్పకుండా మీ వీడియో కోసం ఎదురు చూస్తాను అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ
mundhu miru me ayina midha focus petadam apesi miru youtubelo personality development classes choodandi over ga think cheyadhu mind konchem peaceful ga unchukondi
ఎందుకు చదువుకోలేదు అక్క ఆడదాని గా పుట్టకూడదు ఒకవేళ పుడితే డబ్బు కి ఎవరి దగ్గర చేయి చాపల్సిన పరిస్థితి రాకూడదు అమ్మ నాన్న ని కూడా బిడ్డల్ని కూడా అడగకూడదు
ఈ ప్రపంచం బాగున్న వాడినే బాగున్నారా ఎలా ఉన్నారు అని అడుగుతారు డబ్బు లేని వాడిని అడగరు కూడా
నిజమే మీ ఆయన మాట్లాడక పోతే బాధ ఉంటుంది, సిస్టర్ మీరు ఆయనను పట్టించుకోవడం వల్ల నిద్ర ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మంచిది హ్యాపీ గా ఉండండి ,కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు just wait for good time .
ఎంత కష్టం వచ్చింది అమ్మ నీకు...నీకు ఏ భాద ఉన్న ikada చెపుకో మేము అంత ఉన్నాము నీకు..నువ్వు ఒంటరి కాదు..అమ్మ ఒకసారి మీ వారితో మాట్లాడి చూడు..అలానే ఆయనైకి నచ్చిన వంట నచ్చిన చీర అలా నచ్చినట్లుగా ఏదైనా చేసి మంచి మూడ్ తెపించి మాట్లాడు...అలానే రోజు అందంగా తయారు అవ్వు...చిరునవ్వుతో ఉండు...రోజు అర్థనారీశ్వర స్తోత్రం 3 times చదువు...అన్ని సెట్ అవుతాయి...కష్టాలు మనకి కాకపోతే ఎవరికి వస్తాయి తల్లి ... కుంగిపోకు అమ్మ...నిద్రపోకుండా ఉండకు..భర్త తప్పు చేసినా కొడుకులగా భావించి కడుపులో పెట్టుకో..క్షమించేసెయ్యి....ఎక్కువగా ఆలోచించకు తల్లి...గుండె ధైర్యం తెచ్చుకో అమ్మ...నీ బిడ్డలు ఏమిపోతారు అమ్మ నీ ఆరోగ్యం పాడిపోతే ...కాలం ఒకేలాగా ఉండదు.. కాలమే సమాధానం చెప్పాలి...నువ్వు మదన పడకు అమ్మ...గుండెని గట్టిగా చేసుకో... ఏడవకు అమ్మ...ఆడవాళ్ళకి ఇవేమీ కొత్త కాదుగా...భరించాలి...ఓర్పుగా ఉండాలి...ధైర్యంగా ఉండాలి ..అప్పుడే జీవితం బాగుంటుంది...నీ భాద నేను అర్థం చేసుకోగలను అమ్మ...కానీ బయటికి రావాలి తల్లి...పరిష్కారం ఎత్తకాలి...చక్కగా పాజిటివ్ గా ఉండు అమ్మ..ఆ అమ్మవారు నీ కష్టాలన్నీ తీర్చేస్తదు...నువ్వు నీ భర్త ఎల్లపుడూ సీత రాముల లాగా ఉంటారు..తధాస్తు...శుభమస్తు...❤
Madam cha nijam chehare naparisthikidade, thank-you madm
సూపర్ మేడం సూపర్ అక్షర సత్యం
Mam meeru chala baga chepparu
Nenu ide alochistunta appudappdu.naku iddaru abbayilu
Madam please tell me your haircut name because I like this hair style.
S what u said is cent percent correct and is in practice no one can give equalent amount for the services of housewife n mother
Baga chepparu Lalitha garu
Chala Baga chepparu mam,manchi avagahana kaligindi mam
Yes mam it's true
Super madam chala chala baga chepparu tq
It's a true true, true, real words
Miru cheppindi correct mam
Mana kosam konta money save chesukavaali
Chakkga vivarincharu Lalitha ❤❤
Same my problam
, మేడం మీరు చెప్పినవన్నీ బాగుంటాయి
Excellent video
Supar cheparu medam ❤❤❤
Madam. Namasthe mee prathi video super adbutham
Good message
Chala baga chaparu 👏
Rice Pearls tho models pettara andi.
💯 correct mam I like your video's ❤❤
Mam hat's off good message
Baga chepparu andhi
Well said madam fact chepparu
Baaga chepparu mam. Parents kids ki Ela support ivvali kuda video cheyandi madam. Ma mamagaruki ma marriage ayyaka ma husband 10lac varaku icharu ayana evevo business chesi pogottaru. Ala ani ma husband and my brother in law ki studies ki karchu pettimdi kuda ledu. Present ma situation baledu memu eppudaina 1k 2k adigina kuda evevo antunnaru meeru nakemi ivvaledu emi pettaledu ani rash ga matladatharu naku hurting anipimchi matladatam manesanu. Ma athayya ki memu gold chepisthe adi kuda ayane pogottaru. Ma athayya maku support ga vuntaru but ayana maatalu too much hurting ga vuntayi. Ee topic paina video cheyandi mam please please it's my request please
100% correct mam..
కంరట్ మేడమ్ బాగా చెప్పారు మేడం మ్
Very good advice🎉❤
Very well spoken
True words
నమస్తే అమ్మ
మీరు నిజంగాఅమ్మనే
మీ మాటలు వింటూ ఉంటే చాలా హాయిగా వుంటుంది మనసుకి ప్రశాంతం గా
నేను 9 ఇయర్స్ గా. US లో ఉంటున్నా , లాస్ట్ సమ్మర్ లో ఇండియా వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎంత అలోచించినా ఏమి చేయాలో తెలెట్లేదు మీరు అయితే కరెక్ట్ అనిపించి mesaage పెడుతున్నా
అంతా ఇక్కడ చెప్పలేను
మీ కాంటాక్ట్ నంబర్ కోసం chuస్తున్నా
ఎలా అయినా మీరే సొల్యూషన్ చెప్పాలి
Correct madam
Baga chepparu madam.
100% correct amma❤
Hi madam... Meeru cheppindhi aksharala nijam
Yes mam
Nadi same policy mam
Super madam
Yes madam
Chalabagacheppru mam
Chala baaga chepparu ....maa ikada oka vishayam cheppukovali anipisthundi....na husband ki pani chatha kadu drink addicted....meerannatu mee frnd la chachi bathukuthu chsdivinchs als okari daggara adiginapudu manasu champukoni adagali...kani elago ala papani u.s ki pampincha recent ga thanu anni chusthu perigindi....anni ardam chesukuntadi na koothuru ani kaadu...but ayina cheppanu neeku salery ragane 1st na appulu theerchadaniki nee 1 month salary kavali thalli ani....thanu cheppindi velthu thanks maa naku manchi life ichinanduku ani...kani lopata chala guilt ga undedi...but ipudu video chusaka chala light ga undi...oka vishayam cheppandi mam,. nenu na husbund pattichukokunna chachi bathukuthu....pillalni manchi stage theesukochinapudu valla meeda naku hakku undadaa...ela chadivisthunnavu ani adsgsni valle ipudu...papam pillalu adapillalu valla meeda baram pettavu ani nannu mataltho champuthunaru verevaro kadu chinnapudu nannu chusina na valle na intivalle ...vallaki life ichanu kada mam na pillalni ela anna nilabettali samajam lo na pillalni oka stage lo chudali ani pattudalatho penchanu...ikada pillalu cheptharu ma valla matalu pattichukovadu ...nuv happyga undu ani . Adapillalu magapillalu enti maaa vallakena responsibility madi kooda ani cheptharu but mana chuttu unna vallu kastam lo unnapudu navvukunnaru bayata pade stage ki vasthe....chulleru 😮
Super
Real
100 correct 👍
Eni times adigana ivaru Mam neeku em avsram Ani kontuna kada ink emi kavali antaru thapa sare istanu ana mata radu Mam. Ma nanna ichina farm lo ne vache amount lo half amount ivandi ante em cheskuntav edi ina manake kada antaru. Never never depend on others😔
Correct 💯
❤
Nenuanthye madam. Nakendukuleani.ippudutelustundi.
100/ curect mdm....nenu epatiki one rpy kuda ma husband ni adaganu ...mdm...vaalu evaru ...
👌👌👍👍
👌
Dasarasubhashayalu.madamlalithagaru.
100%corrcet
🙏👌
100% correct
Bagachepparumam
Yes madam
Chaala disrespect ga madtlataaru madam
S madam
Nevu chappenade anta na storene ammoo chala chakkaga chapparu
Aunantanu
This is why moms educated her daughter to be financially independent. Now next generation boys aren't finding girls to get married. The Indian system abused women and still women are mistreated. If you have experienced this around you especially in your home leave the country or move out far and live with some respect. Do not get in to viscious web. Because for generations this is happening and it will take generations to change. Having a life you have right to live with dignity and respect. Last but not least why can't parents send away both sons and daughters. Why only daughter. Every parent question this then there is a hope the change will start from home. Parents can make sons understand this not by just saying bot are equal but doing in reality.
Chalbaga chappa ru
, మేడం మీరు చెప్పినవన్నీ బాగుంటాయ
100%correct
Super madam
100% correct