నీది కాంగ్రెస్ ! నిరూపిస్తే ఛానల్ వదిలేస్తా! | Arvind says Journalist Raghu Support to Congress

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    నీది కాంగ్రెస్ ! నిరూపిస్తే ఛానల్ వదిలేస్తా! | Dharmapuri Arvind says Journalist Raghu Support to Congress !! | Nizamabad | Jeevan Reddy | Mana Tolivelugu
    #Jeevanreddy #dharmapuriarvind #NizamabadPolitics #JournalistRaghuvsDharmapuriArvind
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 1 тис.

  • @nagarajudigwal7452
    @nagarajudigwal7452 Місяць тому +339

    💯 నిజం మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఆనీ

  • @user-fv4cm3fb3n
    @user-fv4cm3fb3n Місяць тому +364

    నిరూపణ అవసరమే లేదు. రఘు పక్కా కాంగ్రెస్.

    • @prashanthyadav3607
      @prashanthyadav3607 25 днів тому +1

      Ayithe andhi eppudu poyi padukuntara ragutho

    • @user-yp8he7it1t
      @user-yp8he7it1t 25 днів тому

      Yerri yeppudu ide dialogue bore kattada​@@prashanthyadav3607

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 17 днів тому +1

      ​@@prashanthyadav3607 endhuku ku bad words bro. 300+ likes urke ravu ga. Entho konchem nijam undachu

  • @dileepthula1706
    @dileepthula1706 Місяць тому +406

    ఎందుకు ఇజ్జాత్ తీస్కోవడానికా ఇంకా బిట్లు పెడతనవ్ రఘు

    • @thirus9839
      @thirus9839 Місяць тому

      Bc గణాన జరగాలి అంటే కాంగ్రెస్ రావాలి అప్పుడే bc లకు న్యాయం జరుగుతుంది

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 27 днів тому +1

      *మన బహుజన మేధావులు మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.*
      *మనలను శూద్రులుగా చేసిన మతతత్వ బీగేపీని ఓడించాలి.* ✊✊✊

    • @user-el9hx6qw8r
      @user-el9hx6qw8r 20 днів тому

      Ragu ni ijjath yendu thisukuntunnav
      Paye Raghu di ijjath paaaaaye..........

    • @DigitalGospel-ze1zu
      @DigitalGospel-ze1zu 8 днів тому

      అవును bjp ఇజ్జత్....

  • @babuakunuri3ds311
    @babuakunuri3ds311 24 дні тому +111

    తీన్మార్ గానీ ఓటు తో బుద్ది చెప్పాలి ఫ్రెండ్స్...

  • @rajyadav799
    @rajyadav799 Місяць тому +156

    నీది ఒక చానెల్, నువ్వు ఒక మనిషివి.. ఈ పార్లమెంటు ఎన్నికల తరువాత నీ చానెల్ చేసేవాడు కూడా వుండడు.. నువ్వు ఖాన్ గ్రెస్ భజన చేసుకో..

    • @honorplay4631
      @honorplay4631 20 днів тому

      are aapandi brother.. shameless politics.

  • @sampathchary8579
    @sampathchary8579 Місяць тому +204

    కాంగ్రెస్ రఘు

  • @Raviraj-kk9oh
    @Raviraj-kk9oh Місяць тому +176

    సిగ్గు పోయింది థూ రఘు

    • @rohitbabburu
      @rohitbabburu 25 днів тому +1

      yeda poyndayya?? last ki m artham avvaka jai sri ram antunaru clrear ga vinu

    • @Raviraj-kk9oh
      @Raviraj-kk9oh 22 дні тому +1

      @@rohitbabburu arey babu vadi matal ki pakkana vallu eskuntunaru ani agandaya ani adukuntunadu.... Aa tym lo Aravindh anna lekapothe Vani pichal notlaki vasthunde

    • @rohitbabburu
      @rohitbabburu 22 дні тому

      @@Raviraj-kk9oh awnu samadhanam cheppaleni position lo unte last ki picchal palagottadamey option kanpistadi karyakarthalaki

    • @ashokkatam9599
      @ashokkatam9599 22 дні тому

      Needha

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 17 днів тому

      ​@@ashokkatam9599😂😂 enti anna ekada chusina nuvve unnav.

  • @user-jz4rt7vf7y
    @user-jz4rt7vf7y 26 днів тому +87

    వీడు కాంగ్రెస్ జోకర్గాడు అన్న

    • @ashokkatam9599
      @ashokkatam9599 22 дні тому +2

      Raghu correct maatladathadu party edhyna

    • @sachinkumar-ov2ci
      @sachinkumar-ov2ci 20 днів тому +1

      Raghu corrct matladithy first poi revanth ni adagali..

  • @srinivaskonderu6812
    @srinivaskonderu6812 Місяць тому +102

    yes రఘ Congress

  • @raviyadavvallapu6295
    @raviyadavvallapu6295 Місяць тому +183

    అవును. రఘు అన్న కాంగ్రెస్ సపోర్ట్ రు

  • @stylishvijay3973
    @stylishvijay3973 24 дні тому +60

    Raghu 100% congress ki support chesthunaru

    • @ashokkatam9599
      @ashokkatam9599 22 дні тому +2

      Prajasamyaniki support chesthunnadu, Congress ki kadhu

    • @patlollamadhavreddy5864
      @patlollamadhavreddy5864 17 днів тому

      ​@@ashokkatam9599 nuv aa chanel lo work chestava anna.
      Nuv akadive no ane petav comment

  • @kadumuribhagavanthreddyrcm7307
    @kadumuribhagavanthreddyrcm7307 Місяць тому +269

    రఘు నీవు కాంగ్రెస్ పార్టీ బ్రోకర్ అని రాష్ట్రం మొత్తం తెలుసు

  • @KRRSERVICES
    @KRRSERVICES 22 дні тому +41

    రఘు నువ్వు కాంగ్రెస్ ఏజెంట్ అని అందరికీ తెలిసిపోయింది.

  • @KiranreddyDevarapalli-xv2or
    @KiranreddyDevarapalli-xv2or Місяць тому +135

    మల్లిగాడు కాంగ్రెస్ mlc candate .next రఘు గాడు కూడా కాంగ్రెస్ ఏజెంట్

  • @spacvideos2373
    @spacvideos2373 Місяць тому +53

    రఘు అన్న నువ్వు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వి నీ ఛానల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీ కి ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదో వెలగబెడుతున్న మీ మాట తీరు మాకు నచ్చడం లేదు దయచేసి మీ ఛానల్ ని మూసే చేసుకో

  • @samaletimallesham2915
    @samaletimallesham2915 Місяць тому +63

    రఘు గారు నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేసీ నీ గౌరవం తగ్గించుకుంటున్నావ్

    • @sachinkumar-ov2ci
      @sachinkumar-ov2ci 20 днів тому

      Thaggatam enti..already poindi..ika untene kada asalu

  • @DigitalGospel-ze1zu
    @DigitalGospel-ze1zu 17 днів тому +13

    శభాష్ రఘు అన్న,,,
    నీ ధైర్యం ఎప్పుడు ఇట్లనే ఉండాలి

  • @mahendhark2003
    @mahendhark2003 23 дні тому +17

    జై జై బీజేపీ ధర్మపురి అరవింద్ అన్న జిందాబాద్ కమలం పువ్వు గుర్తు కే మన ఓటు 🚩🚩🚩

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 24 дні тому +10

    Congress party 🎉🥳🎉 కాంబినేషన్ win congratulations

  • @swamyvs163
    @swamyvs163 Місяць тому +49

    💯 కి 💯% నువ్వు కాంగ్రెస్ మనిషి వి మాకు తెలుసు మా చెవిలో పువ్వు పెట్టకు రఘు...

  • @appalanaidunadupuru7209
    @appalanaidunadupuru7209 26 днів тому +18

    Yes journalist raghu Congress party ki favour it's true

  • @TheGiriganga
    @TheGiriganga Місяць тому +58

    పసుపురంగు చొక్కా ఏసుకొని తిరుగుతున్నారు. ఇంకా పసుపు బోర్డ్ ఏంటీ? అది చాలు మన జనాలకి.

  • @Srinivas-ey5gb
    @Srinivas-ey5gb 26 днів тому +8

    ఈ ఛానల్ కాంగ్రెస్ అనుకూలమైన ఛానల్

  • @ravindra9133
    @ravindra9133 Місяць тому +24

    నిరూపించాల్సిన అవసరం ఏం లేదు....నువ్వు.....CONGRESS 🦮 అని అందరికీ తెల్సు..........😂😂😂

  • @mahendhark2003
    @mahendhark2003 23 дні тому +7

    జై జై బీజేపీ మోదీ జిందాబాద్ కమలం పువ్వు గుర్తు కే మన ఓటు 🚩🚩🚩

  • @laxmilaxmi37
    @laxmilaxmi37 19 днів тому +5

    దేశం లో బీజేపీ రావాలి కాంగ్రెస్స్ వచ్చిందో ఇక్క గోరం పరిస్థితీ అవుతుంది తెలంగాణ లో చూడటం లేదా100రొజుల పాలన ఇలా వుంది అంటే 5yᴇᴀʀꜱయెల ఉంటుందో నాకు తెలిసి కాంగ్రెస్ కంటే బీజేపీ బెటరు అందరు బీజేపీ కే ఓటు వెయ్యండి వెయ్యిచండి

  • @venkateshamyerukala3371
    @venkateshamyerukala3371 Місяць тому +5

    Very good questions

  • @vadloori.srikanth.akhila7627
    @vadloori.srikanth.akhila7627 22 дні тому +10

    అహంకారం కనబడుతుంది అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక వాదనకు వితండవాదం వాదం చేస్తున్నారు

  • @chanduannagoni2360
    @chanduannagoni2360 Місяць тому +19

    1000% congress nv

  • @Gambler384
    @Gambler384 Місяць тому +11

    Jai Congress

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz Місяць тому +16

    నిజామాబాద్ లో ఇప్పుడు ఉన్న డెవలప్ మెంట్ లో 90% పాలన లో జరింది అలాగే పసుపు బోర్డ్ అడ్రస్ చెప్పలేక పోతున్నాడు MP 😂😂😂😂😂

    • @sridharelluri2828
      @sridharelluri2828 26 днів тому

      @RaviKumar-vw3zz, arey erripooka, gazette release ayyindi, board physical ga raavadaaniki konchem time padtadi, uccha aagutaleda?. Mari nee congress 6 guarenteelu ivvatledu aatulu peekutunnava? Lucchaga

  • @creativelab4722
    @creativelab4722 24 дні тому +4

    నిజం మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్

  • @veerendarnaik9696
    @veerendarnaik9696 Місяць тому +9

    ఇ గుండు గన్ని అడగడం వేస్ట్ అన్న ఈ. అంధ భక్తులు కు ఏం తెలియదు అన్న

  • @mahimoodhamd3721
    @mahimoodhamd3721 Місяць тому +9

    Jai congress

  • @kishoregoud6963
    @kishoregoud6963 Місяць тому +3

    Anna DA big fan of you

  • @sairenuengg6676
    @sairenuengg6676 Місяць тому +18

    ఇది ధర్మపురి అర్వింద్ ప్రవర్తన. ఈయన ఒక్క సారి MP కాగానే భూమి మీద లేడు. రొండవ సారి గెలిస్తే ఆగుతడా.

    • @VVR-ed7pw
      @VVR-ed7pw Місяць тому +2

      Me ponnam ganiki Cheppu eetulu ekkuva ayinai ani

    • @rajurk745
      @rajurk745 Місяць тому

      😅😅😅😅

    • @GR-sz3wl
      @GR-sz3wl 26 днів тому

      అసంబ్లీ గెలవ నోడు ఎంపీ గా గెలుస్తాడా

    • @VVR-ed7pw
      @VVR-ed7pw 25 днів тому

      @@GR-sz3wl me reventh gani adugu

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 23 дні тому

      Bochhu pikatanika Aravind Abadala koru Prajalu Nammaru

  • @tapalnarsimhulu1035
    @tapalnarsimhulu1035 Місяць тому +7

    Jai Sri Ram 🙏

  • @kirankumarmarri
    @kirankumarmarri Місяць тому +20

    సమాధనం లేకపోతే జై శ్రీరాం, అలా అన్నందుకు రాత్రికి హల్దిరాం

    • @commonman409
      @commonman409 Місяць тому

      మేము మీ లాగ haldhirams కి బీరు బిర్యనిలకి అమ్ముడుపోయే brs,khangress బిచ్చగాళ్లమ్ కాదు bro 😂 jealous ఎందుకు feel అవ్వకు

  • @ndavulaiah9534
    @ndavulaiah9534 11 днів тому

    అన్న నమస్తే కాంగ్రెస్ హా brs హ అని కాదు అంతా మంది వున్న మీరు భయం లేకుండా తడపడకుండ వాళ్ళని నిలతిస్తున్న తీరు చాలా బాగుంది
    అన్న సూపర్

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 4 дні тому

    Very brave ande intelligent journalist Raghu

  • @rajunanda7926
    @rajunanda7926 Місяць тому +34

    నేను సామాన్య మధ్య తరగతి హిందూ ని.. మాకు ఉద్యోగాలు కావాలి, ధరలు తగ్గాలి, మాకు జీవన ప్రమాణాలు పెరగాలి, మా ఆడబిడ్డలకు రక్షణ కావలి.. మతం మాకు కూడు పెట్టదు మందిరాల వల్ల మా బతుకులు మారవు 😢, దయచేసి మా బతుకులు మారేలా రాజకీయాలు చేయండి, పాలన చేయండి కానీ మత రాజకీయాలా వల్ల మా కడుపు నిండదు 😢😢🙏

    • @s.....p.......y622
      @s.....p.......y622 Місяць тому +5

      Are secular chemcha Ee mata mi scamgrees khangress . & Brs mim chemcha laku cheepu

    • @sunnyhelios
      @sunnyhelios 29 днів тому +1

      Pratigudi annadanam chesedi matam perutone

    • @sathyamkishore3100
      @sathyamkishore3100 26 днів тому

      దేశం లో ఉగ్రవాదులు పడితే మనఇంట్లో దొంగలు పడ్డట్టే లెక్క ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం

    • @seethasravani8263
      @seethasravani8263 25 днів тому

      Are turki..nee overaction aapu..siggu unte ne turki id tho comment pettu... Congress unappudu pekindenti..hindu middle class aastulu watq board dobbindi..

    • @Nareshmodhala
      @Nareshmodhala 25 днів тому +2

      Solu chepaku ...

  • @sandhyaramuvolags8117
    @sandhyaramuvolags8117 26 днів тому +5

    రఘు అన్న అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేక నువ్వు కాంగ్రెస్ అని అంటున్నావ్. ఒక జర్నలిస్టు క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి కదా

  • @RameshYadav-ir5wc
    @RameshYadav-ir5wc 17 днів тому +1

    I support Raghu. He wasn't scared to ask a question. He is a really good journalist.

  • @VEERUVSVLOGS
    @VEERUVSVLOGS 14 днів тому

    Yes

  • @rajuking-dy7md
    @rajuking-dy7md Місяць тому +30

    దేశంలో ఉద్యోగాలు లేక యువత బాధ పడుతున్నారు... మరొక ప్రక్క ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తున్నారు.....
    అభివృద్ధి లో వెనక్కి వెళుతున్నాము.....
    సంపద అంతా కొద్ది మంది దగ్గర పోగుపడుతోంది....
    ఎగుమతులు వెనుక బడుతున్నాయి....
    ధరలు పెరుగుతున్నాయి.....
    ద్రవ్యోల్బణం రేటు పెరుగుతోంది.....
    మాదక ద్రవ్యాలు వాడకం పెరిగింది.....
    ఇతర దేశాలకు వలసలు పెరిగాయి.....
    మేధావులు ప్రక్క దేశానికి వెళ్ళిపోతున్నారు.....
    రాజకీయాల్లోకి ధనప్రవాహం పెరిగింది.....
    దిగజారిన Godi మీడియా...బికినీ ల రంగు మీద గంటల కొద్ది చర్చ చేస్తుంది.. సీన్ కట్ చేస్తే అయిపోతది.. నిరుద్యోగం,కేంద్రంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ, ప్రభుత్వ సంస్థల అమ్మకం, రూపాయి పతనం, పెట్రోల్ డీజిల్ గ్యాస్, సరుకుల ధరలు, చైనా దుర్మార్గం.. లెక్క లేనన్ని అంశాలు ఒక్కటి కూడా చర్చ లేదు..
    ఒక నెల హిజాబ్ పేరుతో ఇక్కడ పుట్టి ఇక్కడే బతికే‌ పేద వాళ్ళ పిల్లలని ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పారు.
    ఒక నెల బీఫ్
    ఒక నెల కాశ్మీర్ ఫైల్స్ గోల
    ఒక నెల అంతా షారూఖ్ ఖాన్ సినిమా గోల
    ఒక నెల అంతా జట్కా
    ఒక నెల అంతా అమీర్ ఖాన్ సినిమా గోల
    ఒక నెల జట్కా
    ఇలా ప్రజల దృష్టిని మరల్చడానికి భావోద్వేగ అంశాలు,,

    • @sridharelluri2828
      @sridharelluri2828 26 днів тому

      @rajuking-dy7md, correct, neevu pandilaaga tini pandithe vere vaadi kastam neeku ivvali. Neevu kastapadithe neekubdamoada vastadi. Neeku guddalo dhammunte neevu industry petti jobs ivvu. Adi cheyyavu.

    • @seethasravani8263
      @seethasravani8263 25 днів тому +3

      Ok le turki madrasa university

    • @muddasimanohar5466
      @muddasimanohar5466 24 дні тому

      Ed, CBI,IT వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఎలక్ట్రోరల్ బాండ్స్ పేరిట లక్షల కోట్లు డబ్బును దోచుకొన్న పార్టీ... సామాన్య జనాలకు అధిక ధరలు,నిరుద్యోగం,ఆకలి ఇండెక్స లో చివరి స్థానం, జర్నలిజంలో మీడియా పాత్ర చెప్పక్కర్లేదు.. మీ ఓటు హక్కును విజ్ఞాత తో వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..

    • @sampathyadav5767
      @sampathyadav5767 24 дні тому +1

      నోరుమూసుకుని ఉండు

  • @mnrreddys9220
    @mnrreddys9220 Місяць тому +10

    Win Jeevan reddy

  • @bhanubhukya4839
    @bhanubhukya4839 14 днів тому

    Wow super 😁😁😁❤️😍✊

  • @kandlikrishna-telugu-facts
    @kandlikrishna-telugu-facts 20 днів тому

    Journlist ann nuvvu supar miku chala dyaryam undhi evaritho amkadhu ani 🎉🎉🎉

  • @venkateshbatharaju6768
    @venkateshbatharaju6768 26 днів тому +7

    100% raghu కాంగ్రెస్ ఏజెంట్ అందులో అనుమానం ఏం లేదు అందరి కి తెలుసు

  • @singarianilkumar9713
    @singarianilkumar9713 9 днів тому

    Raghu Anna.
    pasupu board gurinchi Good question. Answers ledhu..❤❤

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Місяць тому +29

    మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
    నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు.
    కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,.

    • @user-jz4hn3qf2y
      @user-jz4hn3qf2y Місяць тому +4

      Nuvvu party petti pm ayee udarichu evadadamnadu

    • @simonking3979
      @simonking3979 Місяць тому +4

      చాల బాగా చెప్పారు. సెల్యూట్ మీకు. అమాయక బీజేపీ భక్తులు మోడి దురాగతాలు కళ్ళు ఉండీ చూడలేకపోతున్నారు.

    • @kvinod869
      @kvinod869 Місяць тому +3

      Yes correct 💯 Anna

    • @Srinivas-pe4ww
      @Srinivas-pe4ww 29 днів тому +1

      Whatsapp university ...లో చదివినారా ..మేథావి

    • @akinapallyravinder3123
      @akinapallyravinder3123 27 днів тому +1

      ఒక్క అవినీతి లేకుండా 10సం కాలంలో దేశ ప్రజలు ను కపడినాడు,

  • @rajusowmya7333
    @rajusowmya7333 Місяць тому +7

    నిజాంబాద్ ప్రజలు అరవింద ని ఓడ కొట్టండి బలుపు చాలా ఉంది

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 29 днів тому +9

    అరవింద్ గారు...నిజామాబాదు కు ఏమీ చేయలేదు.

  • @mohammedrafiuddin8918
    @mohammedrafiuddin8918 Місяць тому +1

    Govindaa govinda

  • @gsktv7610
    @gsktv7610 17 днів тому

    100 💯💪💯💯💯💯💯

  • @bskdbd101
    @bskdbd101 Місяць тому +3

    Telangana ki BJP techindi sunyam... Raghu gaaru meeru ippudina realise avvandi..
    BJP ki support cheyyadam waste

  • @GopiGadala
    @GopiGadala Місяць тому +11

    నిజామాబాద్ లో బోర్డు వచ్చింది అని అంటివి కధ ఇప్పుడు మాలి ఇండియాలో వచ్చింది అంటున్నావు కేవలం కార్యాలయం అంటున్నావు ఎలక్షన్ ఐపోగానే నేను ఎక్కడ అన అని అంటావు ఏమో మల

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 18 днів тому

    Aravind garu 🙏

  • @naveenbudige
    @naveenbudige 6 днів тому

    విషయం ఏదైనా ఏ నాయకుడైన నిలదీసి అడిగే దమ్మున్న జర్నలిస్ట్ రాగన్న 👍

  • @TPNTELUGU24
    @TPNTELUGU24 Місяць тому +6

    Yes .. raghu congress party ki support ga matladutadu

  • @MohdArif-gi8zj
    @MohdArif-gi8zj 19 днів тому +5

    Congress is the best party in all our India vote for Congress

    • @nknknk667
      @nknknk667 18 днів тому

      Congress deposites kuda raavu

  • @mohammedkhadeer9831
    @mohammedkhadeer9831 22 дні тому

  • @nageshgoud3182
    @nageshgoud3182 Місяць тому +4

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @mohammedkhamruddin5906
    @mohammedkhamruddin5906 Місяць тому +4

    Jai congress,iss baar congress sarkar.....

  • @pranay0789
    @pranay0789 17 днів тому

    .I have seen a fearless and great journalist...ela vundali kadha journalist ante....

  • @s.vijenders2349
    @s.vijenders2349 26 днів тому

    💯 correct

  • @loveuuu1238
    @loveuuu1238 Місяць тому +38

    బీజేపీ కి ఓటు వేసే ప్రతి ఒక్కడు మణిపూర్ లో మహిళల పై జరిగిన అనాగరిక ఆకృత్యలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి, పెరిగిన ధరలు చూసి ఓటు వేయండి, అమాంతం పెరిగిన ఆదాని ఆస్తి చూసి ఓటు వేయండి..... నా తెలంగాణ మరో మణిపూర్ అవొద్దు 🙏🙏 నా ఒక్క తెలంగాణ నే కాదు దేశం లో ఎక్కడ కుడా అలాంటివి జరగొద్దు, ఎ ఆడబిడ్డకి అలా అవకూడదు 😢😭

    • @vinodchary9629
      @vinodchary9629 Місяць тому +10

      Sare jai bjp ❤️

    • @avinashnani28
      @avinashnani28 Місяць тому +9

      U knw about Manipur there incident in west bengal, rajastan , Telangana

    • @chigurumaheshwar7966
      @chigurumaheshwar7966 Місяць тому

      మణిపూర్ లో కాదు .. హైదరాబాద్ పాతబస్తీ లో వేలాది మహిళలను.. అరబ్ షేక్ లు 50000నుండి 5లక్షల వరకు ఇచ్చి కొంటున్నారు..
      దీని గురించి తెలంగాణ ఎవ్వడు మాట్లాడు 😮😮..

    • @user-yy8cg3gb6u
      @user-yy8cg3gb6u Місяць тому +4

      Asalu Manipur issue ki bjp relation anti ,1st detailed ga telusuko brother ....

    • @user-yy8cg3gb6u
      @user-yy8cg3gb6u Місяць тому

      Vadra Priyanka Sonia Rahul vaallu family mana bharata desha sommuni chadapurugulla dochukunnadu ,vallu chese scam lu ,china paki ki istunna support neku kanapadatamnleda brother ...

  • @rachuribalaraju4055
    @rachuribalaraju4055 Місяць тому +12

    Jaibjp

  • @raviyadav993
    @raviyadav993 18 днів тому

    Super Raghu garu👍✌💯

  • @t.anjalirao8771
    @t.anjalirao8771 Місяць тому +16

    Pakka congress man

  • @mdmazar2448
    @mdmazar2448 Місяць тому +4

    Jai congress jai revant zindabad Jai Rahul Gandhi jindabad next PM

  • @siddiquemohammed1570
    @siddiquemohammed1570 18 днів тому

    V good anchor ,good question ❤

  • @nareshnoone1632
    @nareshnoone1632 Місяць тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్ తోపాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడనుకోవాలా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లివ్వని కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు ఇప్పుడున్న పార్టీలు రెండు కులాలకే టికెట్లిచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంబై శాతం టికెట్లివ్వాలి 2:52

  • @parangisuresh2947
    @parangisuresh2947 Місяць тому +5

    పసుపు బోర్డు అడ్రస్ చెప్పు హాఫ్ మీల్స్

  • @sridharreddy1710
    @sridharreddy1710 Місяць тому +3

    Aravind sir always speaks rudely with Raghu...but Raghu gaaru always does his interview I don't understand why

  • @mohammedkhadeer9831
    @mohammedkhadeer9831 22 дні тому

    🎉

  • @srinivasveeramalla2611
    @srinivasveeramalla2611 8 днів тому

    కరెక్ట్ గా రఘు గారు

  • @nageshgoud3182
    @nageshgoud3182 Місяць тому +9

    సమాధానం చెప్పకుండా మీది కాంగ్రెస్ అని చెప్పడం సిగ్గు చేటు

    • @kvinod869
      @kvinod869 Місяць тому

      సమాధానం చెప్పారు

  • @satyanarayanas8105
    @satyanarayanas8105 Місяць тому +3

    Raghu nuvvu Congress supporter

  • @granand
    @granand 18 днів тому +1

    I dont have vote being non citizen of interest but i must admire Arvind, seeing him for first time & heard about his victory earlier. That reporter escaped being kicked out & slapped. Unless he has similar video him asking questions to Jeevan Reddy, there is no more respect

  • @bheemaiaheege6316
    @bheemaiaheege6316 10 днів тому

    అయ్యా రఘు గారు మీ ఛానల్ 100% కాంగ్రెస్ పార్టీ

  • @user-zx7tp5cj4v
    @user-zx7tp5cj4v Місяць тому +11

    జైశ్రీరామ్ జై మోడీ జై బిజెపి జై అరవింద్ అన్న

  • @mahendarbanda
    @mahendarbanda Місяць тому +6

    జై బీజేపీ

  • @venkateshhinge5510
    @venkateshhinge5510 19 днів тому

    రఘు అన్నగారు సూపర్

  • @SpokenEnglish999
    @SpokenEnglish999 14 днів тому

    Ayyo Raghu

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 Місяць тому +19

    బీజేపీ కి హిందూ వాదం పేరు తో ఓట్లు అడుగడం తప్ప పని పేరు తో ముందుకు వెళ్లడం ఏంలేదు,

    • @demorvie
      @demorvie Місяць тому

      YENDI RA MEE ABADHALU..VAMMO

    • @seethasravani8263
      @seethasravani8263 25 днів тому +1

      Congress di turaka vadam..nuvvu turki ite Congress ki vote veyi..no problem

    • @jayarajedunoori8337
      @jayarajedunoori8337 24 дні тому

      మతం మీ ఇంట్ల తిండి పెట్టిందా లేక ను కష్టపడితే తిండి వస్తుందా ఆలోచిస్తే తెలుస్తది నిజం

    • @demorvie
      @demorvie 24 дні тому

      @@jayarajedunoori8337 తొండి పెడితే చాలు దరిద్రమైన పని చేయటానికి మేము కుక్కలం కాదు

    • @jayarajedunoori8337
      @jayarajedunoori8337 24 дні тому

      కుక్కలకు చాలా విశ్వాసం, వాటితో ఎందుకులే పోల్చుకోవడం

  • @BVGyadav
    @BVGyadav Місяць тому +10

    Poll pettu raghu tleast 70% nuvvu neutral ani vaste nuvvu correct ledante niku feed back,but ni niyyath telisipothadi mokham chupinchalevu prajalaki...leda 3maar mallanna laga siggu thappi anni vadileyali😂😂😂

  • @gk7046
    @gk7046 23 дні тому

    Tolivelugu రఘు ... You are a Hero

  • @koppallyshankar8726
    @koppallyshankar8726 18 днів тому

    Raghu supar anna

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 24 дні тому +3

    ఎంత అభివృద్ధి చేసారో.. ఆత్మపరిశీలన చేసుకోవాలి.. తెలంగాణ కాంగ్రేస్ గెలుపు ఖాయంగా కనిపిస్తుందీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోడీ మాటలైన్నారా.. లేకపోతే రేవంత్ రెడ్డి మాటలైన్నారా....నిజామాబాదు కైతే ఏం చేయలేకపోయారూ... DS చేసిన అభివృద్ధి కాంగ్రేస్ దే..

  • @naresh-lt2nk
    @naresh-lt2nk Місяць тому +10

    నిజాంబాద్ ల అంటివి గా రా బోర్డ్

  • @Barathindiea
    @Barathindiea 22 дні тому +2

    జై కాంగ్రెస్ ఓకే రఘ కాంగ్రెస్ తాను అడుగుతున్న దానికి సమాధానం చెప్పచు కధా గుండు 😂

  • @kancharlaverraraju7571
    @kancharlaverraraju7571 24 дні тому

    Aravind Anna Meru bari megarite to గెలవాలి

  • @naseeroddinnaseer7121
    @naseeroddinnaseer7121 Місяць тому +6

    Jai congress Raghu anna

  • @HeroHerombt
    @HeroHerombt Місяць тому +6

    Jai hind jai BJP

  • @Jai-namo
    @Jai-namo 10 днів тому

    ఈ తొలివెలుగు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది...
    రఘు కాంగ్రెస్ మనిషి

  • @kompallyjagadeesh3895
    @kompallyjagadeesh3895 Місяць тому

    Mana tholivelugu good work ing

  • @arr6084
    @arr6084 Місяць тому +4

    జై కాంగ్రెస్ 🔥🔥

  • @akistaiah4096
    @akistaiah4096 Місяць тому +5

    రఘు ఎప్పుడూ ప్రజల వైపే

  • @kothakurmaramesh8546
    @kothakurmaramesh8546 Місяць тому +3

    నిది ఖాన్ గ్రేస్ అని అందరికీ తెలిసిందే