యెరుషలేములో పర్ణశాలల పండుగ చూద్దాము రండి II Feast of Tabernacles II Zion Jerusalem II Pr. Nehemiah

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 128

  • @devaprasadtadiparthi9423
    @devaprasadtadiparthi9423 6 годин тому

    Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom Shalom great Shalom God bless Israel 🇮🇱

  • @suvarnaraonunna3764
    @suvarnaraonunna3764 День тому +1

    Praise the lord brother 🙏🙏

  • @samuelbade5776
    @samuelbade5776 4 години тому

    Praise God

  • @veeranachunduri7860
    @veeranachunduri7860 День тому

    Amen

  • @SreenuKodapaka
    @SreenuKodapaka День тому +1

    Hallelujah praise the lord

  • @SandipoguPrakasham
    @SandipoguPrakasham 8 годин тому

    దేవుడు బహుగా దీవించును గాకా ఆమెన్

  • @bairisudhakar7669
    @bairisudhakar7669 14 годин тому +1

    God bless israial.

  • @hacholithomas4299
    @hacholithomas4299 2 дні тому +18

    నువ్వు ఎంత అదృష్టవంతుడు

  • @krpaul2007
    @krpaul2007 6 годин тому

    thanks brother...

  • @MaryShyam-p8t
    @MaryShyam-p8t 52 хвилини тому

    🙏🙏🙏🙏

  • @sekharbabugeddam8906
    @sekharbabugeddam8906 День тому +8

    నువ్వు చాల లాక్కి మనిషివి తమ్ముడు అదృష్టవంతుడవు దేవుడు నిన్ను బాగుగా దీవించును గాక ఆమెన్.

  • @jojappajojappa44
    @jojappajojappa44 День тому +4

    ఇజ్రాయెల్ బందీలు విడుదల కావాలి,,,, హల్లెలూయా,,,, peace in🇮🇱

  • @rajithamaredukonda1088
    @rajithamaredukonda1088 День тому

    Praise the lord brother 🙏 God bless you

  • @bhaskerrao2674
    @bhaskerrao2674 2 дні тому

    GOD bless you brother 🎉

  • @elishadidde1445
    @elishadidde1445 2 дні тому +7

    Praise the lord తమ్ముడు చాలా చక్కటి వీడియో చేసినందుకు🎉🎉🎉🎉🎉

    • @zionInstitute
      @zionInstitute  2 дні тому +1

      Praise the Lord Anna🙏. Thank you somuch 🙌

  • @venkyaduri853
    @venkyaduri853 3 години тому

    Shalom anna🙏 happy sukkoth

  • @tanetisubhashini-ym6ru
    @tanetisubhashini-ym6ru День тому +4

    Praise the Lord halleluya

  • @JoyceHosannamandir
    @JoyceHosannamandir 2 дні тому +3

    Israel Holy Spirit God Amen✝️🛐

  • @ratanprakash6282
    @ratanprakash6282 День тому

    Others are also ready to follow the Hashem's real and actual festivals
    It's really a good sign for all of Us
    Baruch Hashem
    💐💐

  • @ratanprakash6282
    @ratanprakash6282 День тому

    wow

  • @prasad283
    @prasad283 10 годин тому +1

    మీ వాయిస్ బాగుంది అన్న

  • @paramjit5643
    @paramjit5643 2 дні тому +1

    Parnasaala panduga shubhaakaankshalu pastor garu God bless you

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 2 дні тому +1

    Praise The Lord 🙏 Sir
    Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530 2 дні тому +1

    God bless you brother abundantly and long life to you and ur family members 🙏🙏🙏🙏🙏

  • @maxtimothimaxtimothi1270
    @maxtimothimaxtimothi1270 День тому +1

    Praise the lord brother 🙏 🇮🇱🇮🇱

  • @rajanikumari6289
    @rajanikumari6289 День тому

    Praise The Lord 🙏 Shalom 🙌

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 2 дні тому +1

    Jesus bless you Israel 🎉

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 2 дні тому +1

    Yes Glory to God

  • @srilankan998
    @srilankan998 2 дні тому +1

    Very nice 👌 👍 👏 God bless you pastor garu glory to the lord Jesus 🙏🏻 🙌 ❤️

  • @JhKuwait-z9g
    @JhKuwait-z9g 2 дні тому +1

    Amen 🙌🙏 tqu lord

  • @pramesh1983
    @pramesh1983 2 дні тому +1

    Amen❤

  • @naveenkumarbari9860
    @naveenkumarbari9860 2 дні тому +1

    Shalom we love Israel
    Happy sukkoth festival

  • @mrsudeep9921
    @mrsudeep9921 День тому +1

    God bless you

  • @kanthkumar4268
    @kanthkumar4268 2 дні тому +1

    God bless all

  • @inapakollapattabhi535
    @inapakollapattabhi535 День тому

    సుక్కోత్ షలోం బ్రదర్

  • @Princy-p5j
    @Princy-p5j 2 дні тому +1

    Shalom brother 🙏

  • @savaramSattibabu
    @savaramSattibabu 2 дні тому +1

    Sukkoth subakankshalu t

  • @prasannakumarkomatipalli902
    @prasannakumarkomatipalli902 День тому

    God bless Israel 🇮🇱 ❤

  • @RayachotiKamala
    @RayachotiKamala День тому

    Praisethelord.hallelujah.thankqsomuchbrother.vandanalu.dailyiprayforisraels.godsaveisraelsandblessisraels.godblessyoubrother.

  • @lydiajeevan7682
    @lydiajeevan7682 2 дні тому

    Tq brother

  • @joshuakaila6322
    @joshuakaila6322 День тому

    Super brother. Good explanation. I love Jewish nation. I am praying for this nation regularly.

  • @Anp-z6e
    @Anp-z6e 2 дні тому

    God bless u. Israel. Jerusalem. Iam Indian. Christian. Telangana. Distic. Jagityal

  • @SreenuKodapaka
    @SreenuKodapaka День тому +2

    Prise the lord bradar

  • @luckyraju5504
    @luckyraju5504 2 дні тому

    Supper bro thanq for showing this video be brave ,God bless u God with u .

  • @VaishnaviVaishavi
    @VaishnaviVaishavi День тому

    God bless you brother

  • @Anp-z6e
    @Anp-z6e 2 дні тому

    Praise the Lord. Glory of. God. Jesus

  • @paulmanoharbudala3957
    @paulmanoharbudala3957 День тому

    Shalom praise the Lord brother god bless you

  • @vijaykanikell8583
    @vijaykanikell8583 2 дні тому

    ప్రైస్ ది లార్ఫ్ బ్రదర్ ❤❤❤

  • @jhansibaikapudasiverynicec9845

    Wow wonderful video thankyou Babu for feast of tebernccal.

  • @miriyalaparvathi6511
    @miriyalaparvathi6511 2 дні тому

    God blessed you young man ...stay blessed

  • @suvarnalatha8050
    @suvarnalatha8050 День тому

    God Bless you brother. I am happy to see this. God Bless Israel.

  • @Biblepaataalu-
    @Biblepaataalu- День тому

    అన్న నువ్వు చాలా అదృష్ట వంతుడవు, దేవుడు ఇచ్చిన ఇజ్రాయెల్ దేశం లో వారి పండుగలు ఆచార వ్యహారాలు అన్ని చూడగలుగుతున్నారు

  • @karthik99
    @karthik99 2 дні тому

    Amazing Israel

  • @sudhakarmyla7014
    @sudhakarmyla7014 День тому

    Praise the lord annaya

  • @cisrael2139
    @cisrael2139 День тому

    God has choosen u brother fr us

  • @Anp-z6e
    @Anp-z6e 2 дні тому

    Amen. Amen. Amen

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 День тому

    Praisethelordbabu.godblessyoubabu.supervideo.thankqsomuchnanna.

  • @marygrace4003
    @marygrace4003 День тому

    Praise the lord nana God bless you

  • @ratnakumari5101
    @ratnakumari5101 2 дні тому

    Praise the LORD brother.
    Iam very happy watching your videos.
    Please pray for our family.

  • @kotlatimothy3754
    @kotlatimothy3754 День тому

    Praise the Lord Anna

  • @trendytraditionalrecipies8053
    @trendytraditionalrecipies8053 2 дні тому

    Chaala happy gaa vundhi video chustunte TQ brother

  • @alpprempals412
    @alpprempals412 День тому

    వందనాలు అన్నయ్య మేము చేస్తున్న ము

  • @mattijyothibabu
    @mattijyothibabu 2 дні тому

    దేవునికి స్తోత్రం బ్రదర్

  • @Thomasmaila-j7m
    @Thomasmaila-j7m День тому

    Praise the lord అన్న 👏

  • @nageswararaovara3086
    @nageswararaovara3086 2 дні тому

    Brother
    God keep u there for telling all theses things those who don't know like me and many others. This is real facts what you told.we can't go and see all. God bless you

  • @samuelkosuri8657
    @samuelkosuri8657 День тому

    Thanks annaaa.....😍

  • @shalomchurchministries636
    @shalomchurchministries636 2 дні тому

    Wonderfull bro nehemiah ❤❤God bless you 🙏

  • @sunnysiridara4017
    @sunnysiridara4017 2 дні тому +1

    Devhdu mimmalani Koda kachi kapadinugaka🎉

  • @rajun8654
    @rajun8654 2 дні тому

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    చాల చక్కగా ఇశ్రాయేలీయుల పండుగలను వివరించారు మరియు తెలియజేసినారు....దేవుడు వారి హృదయము తెరవాలని ప్రదిస్తున్నము.... యేసు క్రీస్తు మెస్సయ్యా ,అభిషక్తుడు అని తెలుసుకొనే దినాలలో వారున్నారు...God Bless you and your Ministry brother

    • @zionInstitute
      @zionInstitute  2 дні тому

      ఆమెన్....థాంక్యూ బ్రదర్.

  • @JonnalagaddaPavitra-h7e
    @JonnalagaddaPavitra-h7e День тому

    God bless you broter

  • @shyanthchinnu5381
    @shyanthchinnu5381 2 дні тому

  • @immanuelamith4903
    @immanuelamith4903 2 дні тому +1

    ❤❤❤

  • @bro.solomonraj.n9649
    @bro.solomonraj.n9649 2 дні тому

    We are praying tammudu

  • @anthonydhanraj4069
    @anthonydhanraj4069 2 дні тому

    Praise the Lord Nehemya Bro..... It's God's Mission.... You are Participating today with US... U are the Most BLESSED person Bro.... Dhanraj Journalist...

  • @nanistewartsamuel1954
    @nanistewartsamuel1954 2 дні тому

    Praise the Lord brother

  • @RNGJenter
    @RNGJenter 2 дні тому

    Praise the lord bro ❤u

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 2 дні тому

    సూపర్ బ్రో ap india

  • @RajaRaoIndia
    @RajaRaoIndia 2 дні тому

    God bless you and protect you all🎉

  • @skndhnsjn
    @skndhnsjn День тому

    Great of you Brother garu..
    Praise the LORD

  • @MunniSupliganj
    @MunniSupliganj 2 дні тому

    Praise the Lord bro 🙏

  • @Pastor_M.Asirwadam
    @Pastor_M.Asirwadam День тому

    Preise the Lord 🙏🏻br

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 2 дні тому

    Praise the Lord bro 🖐️🙏

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 2 дні тому

    Tqbro. 🙏

  • @bondadanityanandam7824
    @bondadanityanandam7824 День тому

    🎉🎉🎉❤❤❤

  • @pavanreddy6823
    @pavanreddy6823 День тому

    Good day aana

  • @India_for_Israel
    @India_for_Israel День тому

    Sukkot shalom 🎉🎉🎉
    ఈరోజు ఇండియా లో కూడా చాలా ప్రాంతాలలో క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి యూదుల పండుగలు చేయుచున్నారు సహోదరులు ఎంతోమంది, క్రైస్తవులు ఆచరించే పండుగలు అన్నీ కూడా కల్పితమైన పండుగలని గుర్తించి, దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన నియామక కాలాల పండుగ దినాల యందు యూదులతో కలిసి సంతోషిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు,
    జెకర్యా 8:23
    సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.
    ఈ వాక్యం యొక్క నెరవేర్పు ఎంతో దూరంలో లేదు, క్రైస్తవ మతాన్ని తయారు చేయడానికి యూదుల మత గ్రంధాలలో ఉన్న ప్రవచనాలను, యూదుల పండుగలను, యూదుల గ్రంధాన్ని వాడేసుకున్నారు క్రైస్తవులు,
    ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు లోకమందు, ఈరోజు ప్రపంచమంతా కనులారా చూస్తూ ఉన్నారు ఇజ్రాయిల్ వైపు, దేవుడు వారి పక్షాన ఉండి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు అర్థమవుతుంది,
    సహోదరుడా youtuber గా ఉన్న నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములో ఉండి కూడా అబద్ధాలే ప్రకటిస్తూ ఉన్నావు, యూదుల పండుగలకు ఏసుక్రీస్తు కి సంబంధం లేదు, ఏసు పుట్టక ముందు నుంచే ఈ పండగలు ఉన్నవి , యేసు చనిపోయిన తర్వాత కూడా ఈ పండుగలు ఉన్నవి, పైగా క్రీస్తులో నెరవేర్పు అని చెప్పేసి ఈ పండుగలను కూడా మీరు వాడేసుకుంటున్నారు,
    ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం అంతా చదవండి, కొత్త మతమును స్థాపించ కూడదు,

    • @ChitChatwithCandyFM6655
      @ChitChatwithCandyFM6655 День тому +1

      Brother Bible lo unna పండుగలు యుదులకి ఇచ్చినవ ఇశ్రాయేలీయులకి ఇచినవ. మొదట తెలుసుకోవాలి
      రెండవది క్రీస్తు రాక మునుపు పర్ణశాలల పండుగ ఎందుకు చేసుకునేవారో తెలుసా ?
      లేవీయకాండము 23:42
      నేను ఐగుప్తుదేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
      ఇది వారి తరతరములకు కట్టడా గా నియమించెను
      ద్వితియోపదేశకాండము 16:16
      ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.
      యోహాను 7:8
      మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.
      యోహాను 7:9
      ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.
      యోహాను 7:10
      అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.
      యోహాను 7:11
      పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.
      క్రీస్తు కూడా పండుగను ఆచరించడానికి వెళ్ళారు.
      యోహాను 14:6
      యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
      ఆయన మనకు మార్గం చూపించారు దానిగుండ వెళ్ళాలి అప్పుడే సువార్తను అందరికీ పంచగలము. క్రీస్తు పర్ణశాలల పండుగ సమయములో పుట్టి పస్కా సమయములో బలి అర్పన గా అర్పించుకొనెను మీరూ బైబిలు పరిపూర్ణంగా చదివి అర్థం చేసుకోండి

  • @bangarubabut3068
    @bangarubabut3068 День тому

    💐🌹🌺👍👍👍👍👍👍👍

  • @dayamani8850
    @dayamani8850 2 дні тому +1

    ద్వితియోపదేశకాండము 11:25
    ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును.
    There shall no man be able to stand before you: for the LORD your God shall lay the fear of you and the dread of you upon all the land that ye shall tread upon, as he hath said unto you.

  • @daranasidrakshavalli4853
    @daranasidrakshavalli4853 День тому

    Tnq anna❤😢😢😢😢 Nenu epudu vasthano my dream😢

  • @jeevanburri8062
    @jeevanburri8062 2 дні тому

    SHALOM dear brother

  • @veerraghavulu5913
    @veerraghavulu5913 2 дні тому

    వందనాలు బ్రదర్ కళ్లారా chusthunan

  • @SANTHOSHAITIKA
    @SANTHOSHAITIKA 2 дні тому

    ఫస్ట్ టైమ్ చూస్తున్న పర్ణశాల పండుగ - సూక్కోతూ

  • @DNagamma-h8y
    @DNagamma-h8y 2 дні тому

    (1)Chanipoyaka paralokam cheralani modati korika
    (2)Chanipoka mundu Israel desham chudalani rondava korika

  • @stalinjesus2675
    @stalinjesus2675 2 дні тому

    Praise the Lord brother. ఇశ్రాయేలు దేశంలో ఉండి ఈ రీతిగా మరు చేసే భాగ్యం ప్రభువు మీరిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఇశ్రాయేలు దేశంలో సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. తగిన మార్గం చెప్పగలరా!

    • @zionInstitute
      @zionInstitute  День тому

      ఇక్కడికి రావాలి అంటే టూరిస్ట్ వీసా మీద కానీ వర్క్ వీసా ద్వారా కానీ రావాలి. లేదంటే ఏదైనా హీబ్రూ యూనివర్సిటీ లో స్టడీ కోసం రావచ్చు.

  • @prabhudas7919
    @prabhudas7919 День тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    చాలా థాంక్యూ బ్రదర్ అద్భుతమైన విషయాలు చెపుతున్నారు నేను ఈ మధ్యలోనే మీ వీడియోస్ చూస్తున్నాను యుద్ధం గురించి చాలా సమాచారం చెబుతున్నారు థాంక్యూ
    బ్రదర్ కాంటాక్ట్ కావాలంటే ఎలా?
    మీతో మాట్లాడాలి బ్రదర్ ఎలా?

    • @zionInstitute
      @zionInstitute  День тому

      Praise the Lord brother 🙏. నా Facebook ID Nehemiah Midas. నాకు మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ పంపిస్తాను.

  • @EnoshJoel-f1b
    @EnoshJoel-f1b 2 дні тому

    ప్రైజ్ థ లార్డ్ నెహెమ్య. సుక్కోతు గురించీ యూదు సహోదరుడు మరియు సహోదరి చెప్పిన మాటలు తెలుగులో తర్జుమా చేసుంటే బాగుండేది

  • @shadrakallam3525
    @shadrakallam3525 6 годин тому

    బ్రదర్ మీ వీడియోస్ చూస్తూంటాను మంచి విస్యాలు చెబుతూంటారు...బ్రో పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ ఒకటి కాదా.

    • @zionInstitute
      @zionInstitute  5 годин тому

      ఒకటి కాదు బ్రదర్. రెండూ ఒకే సమయంలో అనగా పస్కా పండుగా అయిపోయిన వెంటనే మరుసటి రోజే పులియని పండుగా స్టార్ట్ అవుతుండడం వల్ల ఒకటే అనుకుంటారు కానీ అవి రెండు వేరు వేరు పండుగలు. వీటి గురించి మన ఛానల్ లో చాలా స్పష్టంగా వీడియో చేసాను. ఒకసారి చూడండి.

    • @zionInstitute
      @zionInstitute  5 годин тому

      ua-cam.com/video/veQcwVBdrxY/v-deo.htmlsi=QzJ8np5tYmuPgQMw

    • @zionInstitute
      @zionInstitute  5 годин тому

      ua-cam.com/video/2hrLzIHhve4/v-deo.htmlsi=QdmHwsA92MAGQHM4

  • @ktimothy4021
    @ktimothy4021 2 дні тому +1

    ద్వితియో 33:29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది
    యెహోవా రక్షించిననిన్నుపోలినవాడెవడు?
    ఆయన నీకు సహాయకరమైన కేడెము
    నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము
    యెషయా 54:17 నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు ... ఇదే యెహోవా వాక్కు
    ఇశ్రాయేలుదేశచరిత్ర = Bible =
    మానవులకు యేసుక్రీస్తుప్రభువు సందేశము
    (మానవులకు దేవుని సందేశము)😊

  • @HEBRON-c1z
    @HEBRON-c1z День тому

    Praise the lord 🙏 brother

  • @pastornithyajeevarao3066
    @pastornithyajeevarao3066 День тому

    God bless you Brother ❤