బ్రదర్/సిస్టర్ అన్య దేవతలు పాటలు ఇలా మార్చి కొంపోజ్ చేసి పాటడం సరియైనది కాదు. వెంటనే యూట్యూబ్ నుండి డిలేట్ చేయండి. యేసయ్య.... నిజ దేవుడు ఆయనను ఎవరితో పోల్చకూడదు. ఆయనకు ఆయనే సాటి.
దేవుని నమానికి చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి పాటలు పడకండి.ఇది సాయిబాబా కోసం పాడిన పాట దీనిని తిరిగి కంపోజింగ్ చెయ్యడానికి సిగ్గులేదు.పాట పాడాము అంటే......ఆ పాటని సంఘంలో తిరిగి పడేలా వుండాలి అంతేగానీ పాడిన వాడిని ఛీ అనేలా వుండకూడదు.
super song👌👌👌👌👌👌
Devude swaradatha ,ayananu adigi mithana Keerthana cheyandi
బ్రదర్/సిస్టర్ అన్య దేవతలు పాటలు ఇలా మార్చి కొంపోజ్ చేసి పాటడం సరియైనది కాదు. వెంటనే యూట్యూబ్ నుండి డిలేట్ చేయండి.
యేసయ్య.... నిజ దేవుడు ఆయనను ఎవరితో పోల్చకూడదు. ఆయనకు ఆయనే సాటి.
వండర్ఫుల్ సాంగ్
Supar సాంగ్
Meaningful song brother
Prise the lord 🙏
🙏🙏🙏
I pata pada in Chetan ki Neetu Singh Leda Prabhu yeshu Krishna Namami avamana farista va😂
Wonderful song ✝️
సాయి బాబా పాట కదా అయ్యగారు lirics మార్చేశారు అంతే కదా చాలా బదాకరం😢😢
Kothaga thiyyandi enti eedi
ఇది సాయిబాబా పాట ఎంతెంత దయ నీది ఓ సాయ అనే పాట డబ్బింగ్ అన్న డబ్బింగ్ పాటలు దేవునికి మహిమ తెచ్చి పెట్టవు అవమానం తెచ్చిపెడతాయి
వాళ్ళు ఎంతో ప్రయాస పడి తయారు చేస్తే ఎంకరేజ్ చేయాలి
సార్ నమస్తే సార్ జాషువా గారికి తెలీదు వాళ్ళు వేరే వాళ్ళు రాసుకొని వచ్చారు ఈసారి వాళ్ళకి చెబుతాం సార్
Song compose chese vallaki pade vallaki sence leda e lyric dorakaleda
దేవుని నమానికి చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి పాటలు పడకండి.ఇది సాయిబాబా కోసం పాడిన పాట దీనిని తిరిగి కంపోజింగ్ చెయ్యడానికి సిగ్గులేదు.పాట పాడాము అంటే......ఆ పాటని సంఘంలో తిరిగి పడేలా వుండాలి అంతేగానీ పాడిన వాడిని ఛీ అనేలా వుండకూడదు.
సార్ నమస్తే సార్ జాషువా గారికి తెలియదు ఈసారి అలా జరగకుండా చూసుకుంటా
@@ChapidiJohn థాంక్యూ ధన్యవాదములు.
బాబు గుటకలు జాషువా సాయిబాబా పాట తప్ప నీకు ఏది దొరకలేదా ఇంకా
సార్ నమస్తే సార్ జాషువా గారికి తెలియదు ఈసారి అలా జరగకుండా చూసుకుంటాం సార్ ఎందుకంటే జాషువా గారు రాసింది కాదు వేరే వాళ్ళు రాశారు ఈసారి వాళ్ళకి చెబుతాం
Worst song
Enti bro Ela tedathavu
Beautiful song to listen