వైసీపీకి రాజీనామాపై ఎంపీ మేడా కీలక వ్యాఖ్యలు 4గురిపై ఇప్పటికి స్పష్టత || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • వైసీపీకి రాజీనామాపై ఎంపీ మేడా కీలక వ్యాఖ్యలు 4గురిపై ఇప్పటికి స్పష్టత . AP PRIDE

КОМЕНТАРІ • 131

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 15 днів тому +63

    మోపిదేవి వెంకటరమణ అన్నగారికి ఒక ఆరు నెలలు లేకపోతే ఒక సంవత్సరం తరువాత తత్వం బోధపడుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రం వైయస్సార్ ఫ్యామిలీ

  • @koteswararaomedathati6216
    @koteswararaomedathati6216 16 днів тому +124

    ఒక్కడే ఎంపీతో మొదలు ఎంతమంది పోయిన(నాయకులు) జనం గుండెల్లో జగన్ ఉన్నాడు

    • @prasadbolla4579
      @prasadbolla4579 15 днів тому +2

      😂

    • @mmrao121
      @mmrao121 15 днів тому +6

      Exactly correct, it is 100% true

    • @Mahesh_1695
      @Mahesh_1695 15 днів тому +1

      ​@@prasadbolla4579 reyy kulagajji vedava neeku em pani ra ikkada??

    • @user-if2su5oe9n
      @user-if2su5oe9n 15 днів тому +3

      Jai jagan ❤❤❤❤❤

  • @koteswararaomedathati6216
    @koteswararaomedathati6216 16 днів тому +84

    పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉండాలి అది ఏపార్టీ ఐనా

    • @jtnjtn1105
      @jtnjtn1105 15 днів тому +3

      Dabbuku ఆశపడివాళ్ళు party మారిపోతారు sir

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 15 днів тому +32

    మేడా రఘునాథ రెడ్డి అన్న మీకు పాదాభివందనం కడప జిల్లా వాసిగా

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 15 днів тому +53

    మోపి దేవి వెంకట రమణ జగన్ కేసుల్లో వున్నాడు కదా, జగన్ తో పాటు జైల్లో వున్నాడు , ఇప్పటికీ టీడీపీ వాళ్ళు జగన్ కేసుల గురించి అంటుంటారు మరి ఇప్పుడు జగన్ కేసుల్లో వున్న మోపిదేవి నీ టీడీపీ ఎలా జాయిన్ చేసుకుంటుంది , అప్పుడు జగన్ కేసుల గురించి మాట్లాడే నైతికత టీడీపీ కి వుంటుందా.

    • @ramachandrareddy.b7694
      @ramachandrareddy.b7694 15 днів тому

      అన్నా నైతిక విలువ లేని జాతి ఏది? సిగ్గులేని బతుకు దరిద్రులు ఎందరు పోయినా ప్రజల నుండి పుట్టిన నాయకుడు జగన్ వెన్నుపోటు, జండాలు జత ఇది ఎవరి బతుకో అందరోకి తెలుసు

    • @user-uu1ot7pz8l
      @user-uu1ot7pz8l 15 днів тому +4

      Tdp లో జాయిన్ ithey పునీతులు అవుతారు అని చంబా feeling

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 15 днів тому +1

      Case lu case le

    • @sailaja5877
      @sailaja5877 15 днів тому +1

      Nythikatha tdp ki avasaram ledemo

    • @myway3110
      @myway3110 15 днів тому

      నైతికత. ....a big joke

  • @Mbshaik1234
    @Mbshaik1234 15 днів тому +30

    ఎక్కడ బిజినెస్ బాగుంటే akkadiki వెళ్తారు, ఇందులో వింత ఏమి లేదు, రాజకీయం ఒక బిజినెస్,

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 16 днів тому +40

    ఏమి కష్ట పడ్డాడో చెబితే బాగుండేది.. మరి మొన్న ఎలక్షన్స్ లో కష్టపడలేదా?

  • @ArunaMaddirala
    @ArunaMaddirala 16 днів тому +38

    ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు అక్రమ సంపాదన కోసం నమ్మక ద్రోహం చేసే వారిని ప్రజలు క్షమించరు

  • @rameshdaneti2721
    @rameshdaneti2721 16 днів тому +48

    Bye bye mopidevi garu

  • @msvr5110
    @msvr5110 15 днів тому +10

    ఇలాంటి వేస్ట్ ఫెలోస్ కి ఇంకోసారి టికెట్ ఇవ్వకూడదు..అలాగే ప్రజలు ఇలాంటి వారిని బహిష్కరించాలి..

  • @gnm4558
    @gnm4558 15 днів тому +11

    వెళ్ళిపోయే వారు వంకలు వెదుక్కుంటారు..వైసీపీ కి భవిష్యత్తు లేదు ఆని వీళ్ళు అనుకుంటున్నారేమో..ఈ 5 సంవత్సారాలు ఓపిక పట్టలేకపోతున్నారు...ఆవుకి వున్న విశ్వాసం కూడా వీళ్లకు లేదు..యజమాని గడ్డి వేసినా వెయ్యకపోయినా..రోడ్ మీద గడ్డి వెతుక్కుని తిని మళ్లీ యజమాని ఇంటికి వచ్చి పాలు ఇచ్చి ఆవులు వెళుతుంటాయి..రాజకీయ నాయకులకు మాత్రం గడ్డి ఎవరు వేస్తే వాళ్ళ దగ్గరకు పరిగెడతారు

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 16 днів тому +42

    ఇప్పుడు ఏమన్నా ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నాడు చంద్రబాబు?? అమ్ముడు పోయే ప్రతి వెధవా పూసే కోతల ఇవే. నెక్స్ట్ ఎలక్షన్ లో ఇస్తాడేమో ఎందుకు వెళ్లాలి??

  • @prabhakar2911
    @prabhakar2911 16 днів тому +55

    అసంతృప్తి కొన్ని కోట్లు తీసుకున్నాక మోపినేని కి పోయింది

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 16 днів тому +62

    2029 175-175 Mla 25-25 Mp Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @golinagarjuna8410
      @golinagarjuna8410 16 днів тому +1

      Appativraaku enni nagna satyalu chudalooo

    • @cloudwire7609
      @cloudwire7609 15 днів тому

      Anni seats ravalai ante.. marala 2024 laga EVM tempering 😊 cheyyali

    • @Luxmivara
      @Luxmivara 15 днів тому

      ​@@cloudwire7609already chesedi tdp kada
      175 raavali ante..ballot petaali🎉

  • @ArunaMaddirala
    @ArunaMaddirala 16 днів тому +22

    జగన్ గారు ఎవరినీ గడ్డి తిన నివ్వ లేదు అందుకే ఎంప్లాయిస్ కి M.L.A.లకి ద్వేషం .ఇక్కడైతే అన్నీ సంపాదించుకోవచ్చు వాటాలొస్తాయి. అన్నీ తిని ప్రజలే మోసం చేశారు అధికారులు evmలు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంత మోసం చేస్తుంటే ఒక్క డి మీద ఇంత మంది దారుణం. పేద మద్య తరగతి వారి కోసం ఇంత చేసి బలైపోయి ఒంటరిగా మిగిలిపోయిన జగన్ జాలేస్తుంది ఇన్ని కుట్రలు భరించడం సాధ్యమా.

    • @kurapatirao485
      @kurapatirao485 16 днів тому

      పాపం జగనన్నకు గానీ వైసీపీ లోని లీడర్లు కి గానీ అవినీతి అంటే అర్థం కూడా తెలియదు.

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 15 днів тому +4

      ​@@kurapatirao485తు మీ బ్రతుకులు ఆన్న కాంటీన్ భోజనం తినే బ్రతుకులు ఇంతకన్నా తిట్టలేను

    • @Prasad-37
      @Prasad-37 15 днів тому +3

      ​@@kurapatirao485అరేయ్ పో...5 రూపాయల భోజనం...దాన్ని తినే బదులు అడుక్కుంటే 100 అయిన వస్తాయేమో.....అడుక్కుతూనే ఏదవలార

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 15 днів тому +9

    Anybody can go from the party.jagan Anna shall always be In the hearts of AP public.jai jagan jai ysrcp

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 16 днів тому +25

    నీతి నిజాయితీ వైపు నిలబడే నాయకులై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు నీతి నిజాయితీ కోరిక నాయకులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారుఅవి రెండు నీతి నిజాయితీ అనేవి లేని చంద్రబాబు నాయుడుతో కలిసే వాళ్ళు అటువంటి వాళ్లే వాళ్లే దొంగలు గజదగులుగా మారుతారు ముందు ముందు చూస్తూ ఉండండి జై జగన్ జై వైసిపి

  • @abrahamdundi9634
    @abrahamdundi9634 16 днів тому +17

    మోసగాడి మాయలో పడి పోతున్నారు

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 14 днів тому

    Good analysis sir.

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 16 днів тому +15

    Badaga anipistundi ramnath garu. Jagan annani mosam chestunnaru. Jagan annaki memu supportga untamu

  • @aanandh8517
    @aanandh8517 15 днів тому +10

    ఇప్పుడూ ద్రోహం

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 15 днів тому

    అన్నీ పైన దేవుడు చూస్తున్నాడు.

  • @pureheartalwayswins209
    @pureheartalwayswins209 15 днів тому

    Let all GO no worries
    Its will be best to GO
    and Time will prove and let time be the Best

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 15 днів тому +4

    పోయిన వాడు ఎవడైనా ఇదే వాగుతాడు

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 16 днів тому +11

    Epudu droham kaada mopidevi

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 16 днів тому +5

    Evm mahima ec mahima

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 16 днів тому +7

    YCP leaders velladam valana no problem for poor people. 6 haameelu neraverchakunda donga planlu vesthunnadu CBN 💯

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 16 днів тому +8

    Epudu election lu vunnaya mopidevi . CBN poyinnadu AP baagupaduddi 💯

  • @malli824
    @malli824 15 днів тому +1

    డబ్బుల కు లోకము దాసోహం😂😂😂

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 16 днів тому +4

    KCR Telangana lo Congress MLA lanu koni 2023 lo voodipoyyadu .next AP lo kuda adey jaruguthundi 💯

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 15 днів тому +1

    వైఎస్ఆర్ సిపి లో టీడీపీ బీజేపీ జన సేన కోర్టులు ఉన్నారు అన్న నిజాలు బయటకు వస్తున్నాయి.

  • @nvsreddy8424
    @nvsreddy8424 15 днів тому

    అందరు వెల్లి పోతారు.వీళ్ల నాటకాలు.ప్యాకేజీ కుదిరితే జంప్ అవుతారు.

  • @naveensharma.8794
    @naveensharma.8794 15 днів тому

    ఎంతమంది పోయిన జగనన్న ఒక్కడు చాలు...

  • @kishorekishore8728
    @kishorekishore8728 16 днів тому +5

    Poye kalam vasta avaru ame chayaleru vadi Karma ku vale badetulu avaru velena election time ki YSR cp election lo 175 constution lo poti chastundi e roju kastam kavachu but future ayta untundi......

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 11 днів тому

    He is thinking as big hero in politics
    With out Congress , today with out YSRCP he is a jeero. YSR family ki Vennupotu podichi na vaaru bagu padina dakhalalu levu.

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 15 днів тому +1

    మోపిదేవి వెంకటరమణ గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నికల ముందే ఈ డెసిషన్ తీసుకొని పార్టీలో ఉన్నట్టయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఉందామో లేకపోతే జంప్ అవుదాం అని ఉంటారు లేదా పార్టీలోనే ఉండి పార్టీకి ద్రోహం చేసి ఉంటారు

  • @bpcjoshi8368
    @bpcjoshi8368 15 днів тому

    రాజ్యసభ అంటే పెద్దల సభ అనే అభిప్రాయం ఉండేది ఈ అవకాశవాదులను గాడిదకు కొమ్ములుగానే మిగిలింది. రాజ్యసభ సభ్యులు తాము ఏ రంగంలోనైనా ప్రత్యేకత ఉంటే తమ ప్రతిభను వినియోగించే స్థాయిలో అతి తక్కువ మంది ఉన్నారు. కొందరు ఐతే ఆ స్థాయికి రవంత కూడా చేసుకోలేని వాళ్ళ చేరుకోలేని వాళ్ళే.

  • @madhusuryababu9733
    @madhusuryababu9733 16 днів тому +16

    మేడా కుటుంబం సుండుపల్లిలో భూకబ్జాలకు పాల్పడినట్లు వార్త..

  • @BVSR0101
    @BVSR0101 15 днів тому +1

    Money money money what not

  • @narayanareddy8735
    @narayanareddy8735 15 днів тому

    మోపిదేవి వెళితే మంచిది

  • @venkatasubramanyamrao4361
    @venkatasubramanyamrao4361 15 днів тому +1

    Deal ఇంకా. కొందరికి. కుదర్లా

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 15 днів тому +1

    A2 , ni. Subba reddy. , Niranjan reddy ni yevaru cherchukoru. Tdp lo ki vachhe vallantha resign chesi vastaru. .mlc lu matram resign cheyyaremo ?

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 15 днів тому +1

    ఎక్కడైనా ఎప్పుడైనా అంతకష్టపడిన ఇంతకష్టపడిన అనిచెప్పేమాటలు ఎలానమ్ముతాం మేజారీటీ ని బట్టికదా నిజంగా కష్టపడితే నిజాయతీగా కష్టపడితే అం త అంత. మేజారీటీ. ఎందుకొస్తది జనం వేలరూపాయలకి అమ్ముడుపోతున్నారు నాయకులమనిచెప్పుకునేవారు కోట్లరూపాయిలకి అమ్ముపోతారు అంతేగా వస్తువు. నాణ్యత ను. భట్టిధరపలుకుతుందికదా

  • @samthumati4091
    @samthumati4091 15 днів тому

    ఎమ్మెల్యే సీట్ విషయంలో సంతృప్తి చెందనివాడు చెందనివాడు రాజ్య సభ సీటు ఎందుకు తీసుకోవాలి? బాగా అనుభవించి ఇప్పుడు రాజీనామానా ?

  • @vennanagireddy7742
    @vennanagireddy7742 15 днів тому +1

    ఎన్ని కోట్లు కి అమ్ముడుపోయేనాకు ఈ మాటలు

  • @ashokreddy2262
    @ashokreddy2262 15 днів тому +1

    Mopideviki Jagan MLC itchi Minister ni cheshaaru, Next Rajyasabha ki pampaadu kaani veellaki viswasam ledu

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 15 днів тому

    పొతే పోనీ ఎంత మంది యైన జగన్ కి ఏమీ కాదు ❤

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 15 днів тому

    Their political life is closed

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 15 днів тому

    ఇది తప్పుడు నిర్ణయం...కేవలం డబ్బు కోసం ఇలా పార్టీలు మారడం కరెక్ట్ కాదు.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 16 днів тому

    Well🎉🎉🎉

  • @mythby
    @mythby 15 днів тому +1

    Just selfishness...at the cost of people' s verdict

  • @nagarajareddykv4607
    @nagarajareddykv4607 15 днів тому

    Party may loose about 40 and in turn party will sell @200. What is there

  • @Greengrassglobal
    @Greengrassglobal 15 днів тому

    మీకష్టం పాగాడికి కూడా రాగోడదు. ఇంకా ఇంకా బాగా కష్టపడండి, అన్న గుర్తిస్తాడు అన్న స్పందిస్తాడు

  • @user-sr5hv6jn5l
    @user-sr5hv6jn5l 15 днів тому

    Kruthagnulu

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 15 днів тому +1

    డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వస్తారు..వెళ్ళంతా. రాజకీయం ఒక బిజీనెస్.

  • @bhanuprakashmortha3035
    @bhanuprakashmortha3035 15 днів тому

    Idi darunam .e generation lo politics ki viluvalu levu .ani anubhavisthunaru velipothunaru .evarivi priorities valavi .

  • @madduletyv576
    @madduletyv576 15 днів тому

    BC leaders don't have any vote bank. Jagan should strengthen his party

  • @NIKHILREDDY-ko5lh
    @NIKHILREDDY-ko5lh 16 днів тому +1

    Anna ,,, nxt time 2 sides unna leaders eppatiki party loki ranivakudadu (tdp nundi ysrcp ki or from otherp parties edina kuda

  • @mahaboobbasha-p8p
    @mahaboobbasha-p8p 15 днів тому

    Blockmail chesthe evari paristhiti anthe,meda emundile kani evarina Mari potharu, power alantidhi

  • @imranganath8716
    @imranganath8716 15 днів тому

    mopidevi gaaru mla seat better aah mp seat better aah.... money baagaa icharu andhuke veltuna ani direct ga chepochu ga😂😂😂

  • @user-tg3nk1bt5i
    @user-tg3nk1bt5i 13 днів тому

    Enthamandhi leaders vachina poina okkasari jagan bayataku vasthe vachhe janalanu chusthe theliatam ledha jagan ki praja balam vundhi okasari odipovatam manchidhe anubhavam vachhindhi opposition lo vunte nijanga prajalaku edhi avasaram vundho thelusthundhi

  • @madduletyv576
    @madduletyv576 15 днів тому

    Jagan should realize now that he should not trust BC leaders

  • @madduletyv576
    @madduletyv576 15 днів тому

    They are good for nothing. Let them go

  • @y.s.nmurthy6909
    @y.s.nmurthy6909 15 днів тому

    Aammudu pokandi rajakeeya nsyakulata peru/paruvu mukham..

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 15 днів тому

    Jagan will bounce back in 2029

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 15 днів тому

    Media hike

  • @jaffersyed2125
    @jaffersyed2125 15 днів тому

    Noppi theliyaka gonthu ela koyalo C B N trainig isthadu

  • @srinivasulureddyeruva2140
    @srinivasulureddyeruva2140 12 днів тому

    All the remaining including Bose, R krishnaiah , surya Rao, etc declared that they are not charging party. Media news false

  • @googlefacebook9345
    @googlefacebook9345 16 днів тому

    Chala pain ga undhi

  • @kalyanreddy7275
    @kalyanreddy7275 15 днів тому

    Ippatikyana Telusuko jagangaru yevaru navallu anedhi

  • @Ab117-b8c
    @Ab117-b8c 15 днів тому

    Ycp ante jagan, jagan ante ycp yentha mandi vachina vellipoina memu vote vesedhi jagan ni chusi

  • @rrr2939495969
    @rrr2939495969 15 днів тому +1

    Sbr @నా పేపర్ నా న్యూస్ @sbr
    వీడు సంపద సృష్టిస్తాడు
    ప్రజలు కష్టం నుండి, దోచేస్తాడు
    వీడు రాష్ట్రం సంపద అంతా దోచుకుoటాడు అని తెలిసినా కొందరు ఒక 30% ఎందుకు నమ్ముతారు ఈ ఎదవని
    సింపుల్ టెండర్ వేసి మళ్ళీ రీ టెండర్ వేస్తే ఖజానా ఆదా అవుతుంది కదా, జగన్ ఈ విధంగా ఒక్క పోలవరం లో రీ టెండర్ ధ్వరా 2వేళ కోట్లు ఆదా చేసాడు కదా. ఓహో వీడు సంపద సృష్టి ఆగిపోతుంది కదా, ఇప్పుడు ఖజానా కు చేరే సొమ్ము కమేషన్ రూపం లో వీడికి సంపద అవుతుంది కదా, ఇలానే 2ఎకరాలు నుండి 2 లక్షలు కోట్లు పైన సంపాదించాడు కదా, సంపద సృష్టించి.
    చివరి రోజుల్లో కూడా వీడి ధన దాహం తెరాలేదు.
    కొందరూ చేసే పనికి అందరూ అనుభవించాలి.
    ఈ సారి అప్పు ఎక్కడికి తీసుకెళతాడో అసలే చివరివి.
    Sbr

  • @mollyfishtank8041
    @mollyfishtank8041 15 днів тому

    Enta mandi povena Jagan mohan Reddy garu janam gunday lo unaru

  • @sanniakkerapu9787
    @sanniakkerapu9787 15 днів тому

    Tappu ledu JAGAN ni nammukunte anthe sangatalu sanka naki potham. Jagan ki I PAC team unite chalu. ila aeithe 2029 kuda kastame OK ycp abhimaniga chepthunna

  • @gvsubbareddy661
    @gvsubbareddy661 15 днів тому

    😂😂😂😂

  • @Indianuser1947
    @Indianuser1947 15 днів тому

    Pata niru pote kotta niru vachiddi yidi vidhanam

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 15 днів тому

    వెళ్ళానెయ్యండి పనికిమాలివాళ్ళు

  • @yenugudhatubasavaraju2390
    @yenugudhatubasavaraju2390 15 днів тому

    MaB.C,vedavalanunammukuni,jagangaru,Reddulakadaramuiynarunithlenivedavulu,thalipaluthagi,rommuguddatamuchesinarumavedavaluchesinapanikiBCgaseggupaduchunnanu

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 15 днів тому

    Poyevaru cheta kabhuru chebhutaru eedhe manche de khadu

  • @PeterCapaldi-m2u
    @PeterCapaldi-m2u 15 днів тому

    అసలు మనది రాజకీయ పార్టీనా లేక బ్రోతల్ పార్టీనా ?
    మన వైసీపీ నాయకుల నగ్న ఫోటోలు , వీడియోలు ఏందీ ... అక్రమ సంబంధాలు ఏందీ ?
    ముంబై నటీమణుల వేధింపులు , అత్యాచారాలు ఏందీ ?
    జగనన్న దగ్గర నుంచి కార్యకర్త వరకూ అందరూ కామంతో కిటకిటలాడుతున్నారు ..
    ఛీ ఛీ .. వైసీపీ వాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం

  • @crazystudiosndl4693
    @crazystudiosndl4693 15 днів тому

    poye vallani malli party loki join chesukune ledhu ani okka statement jagan ni cheppamanadi chalu

  • @user-uu1ot7pz8l
    @user-uu1ot7pz8l 15 днів тому

    నా లౌడా లో రిస్క్ చేసాడు మోపిదేవి. Mp పదవి ఇష్టం లేనపుడు అపుడే చెప్పవచ్చు కదా naku రాజ్యసభ సీట్ వద్దు వేరే వాళ్ళకి ఇవ్వఎండీ అని జగన్ ki చెప్పవచ్చు కదా. ఇపుడు కేవలం mlc ఇచ్చి మినిస్టర్ పదవి ఆఫర్ ఇచ్చారు ఇంకా క్రోర్స్ of money. ఐన సీబీన్ ki ఉండాలి 164మ్లాస్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా మినిస్టర్ పదవి. వైసీపీ లో మోపిదేవి ki 3 times mla సీట్ ఇచ్చారు 3 times ఓడిపోయాడు. ఐన కుడా జగన్ mlc ఇచ్చి మినిస్టర్ చేసాడు.ఇలాంటి స్క్రాప్ పోవడం చాలా best వైసీపీ ki

  • @SrinivasaraoKonagalla
    @SrinivasaraoKonagalla 15 днів тому +1

    Road side lanja better

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 15 днів тому

    LOFAR

  • @KishorereddyBonthu
    @KishorereddyBonthu 15 днів тому

    Two times vodipoyavu neekendukur tictet ivvali.neeku repallelo anta seean ledu kabatte ivvaledu

  • @ChandrashekarBandila
    @ChandrashekarBandila 16 днів тому

    Peraempulapai chattamleada

  • @nehemyajangam519
    @nehemyajangam519 15 днів тому

    రేపల్లె కి పట్టిన దరిద్రం వదిలిపోయింది అక్కడ పల్లికార్లు ఎక్కువ మంది ఉంటారు సొంత కులస్తులు వాళ్లు కూడా వెంకటరమణ కి ఓటు వేయరు అనగాని సత్యప్రసాద్ గెలవడానికి మెయిన్ కారణం

  • @nirmalagutla4128
    @nirmalagutla4128 15 днів тому

    No problem జగన్ ki ami kadu pothe pondi

  • @munakalarajarao1720
    @munakalarajarao1720 15 днів тому

    Nee samadi tavvukunntle

  • @udayarejeti4584
    @udayarejeti4584 16 днів тому +2

    Avinash Reddy vellepothry better

  • @krishnachaitanya7138
    @krishnachaitanya7138 15 днів тому

    Okati celar ga ardam chesuko vali , this is not the end, yentha mandi vachina poyina party alane vundidhi kotha vallu replace chestaru anthe

  • @guravareddy2133
    @guravareddy2133 15 днів тому

    Avi patrikala pakkalese bedroomsa

  • @kumarguda1405
    @kumarguda1405 15 днів тому

    Mopidevi, needs iddaru kuda nammaka drohulu