శ్రీ రంగారావు గారు ఇంత పెద్ద గొప్ప నటుడు తెలుగు వారు కావడం మన అదృష్టం శ్రీ నాగేశ్వరరావు, మహా నటి సావిత్రి, అంధ్రుల అత్తగారు సూర్య కాంతమ్మ ఆ తరం చేసు కున్న అదృష్టం మాటలు, పాటలు అద్భుతం శ్రీ శ్రీ శ్రీ ghantasala వారి పాటలు పరమ అద్భుతం
అగ్రశ్రేణి నటుల విన్యాసాలు. ఎంత హాయిగా వున్నాయి సన్నివేశాలు. వారు నటిస్తున్నారా అనిపిస్తుంది. జీవించారు. ఆ తరం సినిమాలు చూసిన వారు అదృష్టవంతులు. స్వర్ణ యుగపు మేటి నటీ నటులు. Volga vedios ki ధన్య వాదములు.
అద్భుతమైన సన్నివేశం చక్కటి సరసమైన హావ భావాలతో కూడిన వ్యక్తీకరణ హైలైట్. యస్ వి ఆర్, ఎ ఎన్ ఆర్ , సూర్యకాంతం మరియు సావిత్రి గారల అభినయం దర్శక నిర్మాతల కృషి సమయస్పూర్తి భాగుంది
Superb, great actors, Suryakantam Garu, SVR garu, Savitri Garu and ANR garu enta neat ga clarity ga wonderful to see the scenes ilanti actors puttaru inka... enni sarlu chusina no boring
I have seen this movie many times but this 14 minutes bit is not comparable to any absolute humour movie. Competition is only between SVR, Savitri and Suryakantam and not ANR. If someone is not laughing seeing this clip, then no words about such human being.
ఈ'మంచిమనసులు'సినిమా కొంత భాగం హంపి లో తుంగభద్ర నది ఒడ్డున విరూపాక్ష స్వామి ఆలయ మహా గోపురము గోపురం వద్ద విఠలఆలయం లో మరికొన్ని చోట్ల తీశారు .ఆ షూటింగ్లలో నాగేశ్వర రావు జానకి నాగభూషణాం అల్లు రామలింగయ్య సూర్యకలా మరికొందరు పాల్గొన్నారు .ఆ షూటింగ్ అంత నేను చూసే అవకాశం కలిగింది .
సూర్యకాంతం ఆమె గయ్యాళి పాత్ర లతో అందరిని మెప్పించింది.. కని గుమ్మడి అన్నట్టు అంత మంచి పేరు ఇంకొకరు (సూర్య కాంతం )పెట్టుకోకుండా చేసారు అంత గా గయ్యాళి పాత్ర లతో మెప్పించారు
Superb, fantastic action by all the all time great actors, even 100crore budget films of today can't stand before this action and melodrama, many thanks Volga videos for bringing out these, please bring more such scenes from old movies, thanks again
India's first actor to receive international award in Jakarata film festival. As Sri Gummadi Venkateswara Rao rightly said that" it is india fortune that SVR was born and acted in Telugu Cine Field but it is SVR's misfortune that he was not born in India had he was born.in Europe or in West he would be the Greatest Actor of Hollywood and.would have won Oscar every year". The Diction Modulation Dilogue Delivery natural action nobody comes near him. NTR ANR were good actors. You can.find a bit of over action in NTR. ANR style of acting in social dramas was iconic but for mythological roles he was not a choice. But SVR has no limitations and boundaries well read B.Sc (Honrs). A perfect all rounder no body is a match to this iconic Actor.
మూవీ మంచి మనసులు, ఇటువంటి సినిమాలను ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం తో కలర్ లోకి మార్చి,dts మిక్సింగ్ చేసి రిలీజ్ చేసినా ఎగబడి చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇలాంటి నటులు, నటీమణులు మళ్లీ మళ్లీ పుట్టరు.వారు నటించిన చిత్రాలను జాగ్రత్తగా బద్రపరిచి బావి తరాలకు అందించడం ఎంతైనా అవసరం.
What a performance by. SVR,savithiri,what a timing facial,dialogue, delivery expression. Our shivaji and SVR joint venture ,if see,there is a great pleasure,entertainment. Clash of the Titans.
In my opinion SVR and Suryakantham just lived in their roles in any movie they acted. Most natural actors ever seen. Ofcourse ANR and Savithri too are great performers. Old is gold
Inko 100 years vachina......Ilanti actors raaru.....ippudu 100 crores movie kudaa ilanti acting Unaadu..... Big fan of savitri suryakantham and svr......hats off to these legendary actors....
We always give credit to the heroes and heroines. To me the character artists are the talented ones. They play many different roles and make them look so easy.
All great superb family movies unmatched lovable natural acting oozing affection humanity by Amazing wonderful Svrr Savithri suryakantham remain in memory for lifetime Lovely ❤❤❤ greats
Nagendra Kumar garu,mee bh iprayam100p.c.correct sir.ntr,anr lanti diggajalaku tandriga veyagala mahanatudu evaryna unnarante adi d great s.v.ranga rao.aha!enta sense of humar,enta sahaja natana,marapu rani mahanatudu.ee movie lo ayana natana sikharagra stayilo vundante atisayokti kaadu.e myna aa swarnayugapu cinemalu,vari pattali,vari gatralu,vari kavitalu______ilaa cheppukontu velite list""kondaviti chantadanta podavu""avutundi tapos adi taragadu suma,emi cheyagalam,aa cinemalni u tubelo choosi aanandichadam tappa.nijanga idi manaboti vaaru chesukunna ati goppa adrushtam.namaste, vuntanu sirallikarjuna..bangalore.
ఇలాంటి సినిమాలను మళ్లీ రీరిలిస్ చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్లు like కొట్టండి చూద్దాం
I totally agree with you dear
X😊😊
శ్రీ రంగారావు గారు ఇంత పెద్ద గొప్ప నటుడు తెలుగు వారు కావడం మన అదృష్టం
శ్రీ నాగేశ్వరరావు, మహా నటి సావిత్రి, అంధ్రుల అత్తగారు సూర్య కాంతమ్మ
ఆ తరం చేసు కున్న అదృష్టం
మాటలు, పాటలు అద్భుతం
శ్రీ శ్రీ శ్రీ ghantasala వారి పాటలు పరమ అద్భుతం
సూర్యకాంతం గారి ది తిట్టే నోరు, పెట్టే చెయ్యి. నిండైయ రూపం నిండు మనస్సు
అగ్రశ్రేణి నటుల విన్యాసాలు. ఎంత హాయిగా వున్నాయి సన్నివేశాలు. వారు నటిస్తున్నారా అనిపిస్తుంది. జీవించారు. ఆ తరం సినిమాలు చూసిన వారు అదృష్టవంతులు. స్వర్ణ యుగపు మేటి నటీ నటులు. Volga vedios ki ధన్య వాదములు.
Chalabagundi
ఆ రోజులు మళ్లీ రావు..
మన మనస్సు గెలిచే సినిమాలు రావు ఇక..
అద్భుతమైన సన్నివేశం చక్కటి సరసమైన
హావ భావాలతో కూడిన వ్యక్తీకరణ హైలైట్.
యస్ వి ఆర్, ఎ ఎన్ ఆర్ , సూర్యకాంతం
మరియు సావిత్రి గారల అభినయం దర్శక
నిర్మాతల కృషి సమయస్పూర్తి భాగుంది
పాత నటీనటులు చాలా అద్భుతంగా చేస్తారు ఏ సినిమా అయినా
సినీ ఇండస్టరీ లోనే అతనికి మించిన నటుడు లేరు i లవ్ SVR ❤❤❤❤❤❤
True
888
@@Anonymous47
,👍👌🙏
Iyt
అచ్చమైన తెలుగు బిడ్డ svr గారు మీ నటనకు హ్యాట్సాఫ్
అద్భుతమైన నటన. మహాద్భుతమైన నటన. నలుగురి నటన బాగుంది.
Superb, great actors, Suryakantam Garu, SVR garu, Savitri Garu and ANR garu enta neat ga clarity ga wonderful to see the scenes ilanti actors puttaru inka... enni sarlu chusina no boring
ఇప్పటి సినిమాలు రి రిలీజ్ చేయడం కంటే ఇలాంటి పాత సినిమాలు రీలీజ్ చేస్తే బాగుంటందని అని అనుకుంటున్న
ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಲಹೆ
I have seen this movie many times but this 14 minutes bit is not comparable to any absolute humour movie. Competition is only between SVR, Savitri and Suryakantam and not ANR. If someone is not laughing seeing this clip, then no words about such human being.
ఇటువంటి మహానుభావులు మళ్లీ పుట్టరు..... అది కూడా ఇప్పటి నీచమైన రోజుల్లో అసలు పుట్టకపోతేనే మంచిది....
Well said
Super Ward's
fully agreed with your comments.
Rojulu kaadhu nichaminavii...konthamandhi manushuluu...vaasthavam thelusukoo...
Very good cenima great story wonderful wishes for you
సావిత్రి అమ్మ మళ్ళీ ఒక్కసారి మా తరం కోసం భూమి మీద కి రామ్మా 🙏🙏🙏🙏
One & only SVR, One & only Savitri and One & only Suryakantham. Great Trio
నేను సూర్యకాంతం పుట్టిన తెలుగు భూమి లో పుట్టినందుకు గర్వపడుతున్నాను
Ekkada
సూర్యకాంతం గారిమీదున్న మీఅభిమానానికి నా ధన్యవాదాలు
@@varmakothapalli1040
@@varmakothapalli1040
పెద్దవాళ్ళను 'గారు' అనడం అభ్యాసం చేసుకోండి.
ఈ'మంచిమనసులు'సినిమా కొంత భాగం హంపి లో తుంగభద్ర నది ఒడ్డున విరూపాక్ష స్వామి ఆలయ మహా గోపురము గోపురం వద్ద విఠలఆలయం లో మరికొన్ని చోట్ల తీశారు .ఆ షూటింగ్లలో నాగేశ్వర రావు జానకి నాగభూషణాం అల్లు రామలింగయ్య సూర్యకలా మరికొందరు పాల్గొన్నారు .ఆ షూటింగ్ అంత నేను చూసే అవకాశం కలిగింది .
Lucky person miru
S.V.R true legend. Manam Hollywood lo denial Day Lewis, marlon Brando antam. Ekkada Mataram one n only svr😍
Absolutely true bro.
Super
అగ్రశ్రేణి నటుడు ఇతర అగ్రనటీనటులతో అత్యద్భుతంగా నటించిన.. కాదు..కాదు జీవించిన నటుడు శ్రీ యస్.వి.రంగారావు గారు. హాట్సాఫ్ !!!
radhakrishna murthy ji hi
సలీం🙏
@@varalakshmi1393 .
@@varalakshmi1393 on
True
సూర్యకాంతం ఆమె గయ్యాళి పాత్ర లతో అందరిని మెప్పించింది.. కని గుమ్మడి అన్నట్టు అంత మంచి పేరు ఇంకొకరు (సూర్య కాంతం )పెట్టుకోకుండా చేసారు అంత గా గయ్యాళి పాత్ర లతో మెప్పించారు
World best actor SVR gaaru
Superb, fantastic action by all the all time great actors, even 100crore budget films of today can't stand before this action and melodrama, many thanks Volga videos for bringing out these, please bring more such scenes from old movies, thanks again
m
ఆద్యంతం ఆహ్లాదంగా అద్భుతంగా ఉంది❤️. ఎస్వీఆర్, సుర్యకాంతమ్మ, ఏయన్నార్, సావిత్రి, అందరూ మళ్ళీ పుట్టి రావాలి
పాత సినిమాలు చుస్తే మనసు హాయిగా ఉంటుంది
12:56 can't control my laugh. What a expression..
Old is gold 💍💍💍 I'm very lucky to born in 90's and we 90's people are blessed
S.V.Ranga Rao Garu Ante Naaku Chaalaaa Istam
Indian Greatest Actor 👌... intha Natural na! OMG?? Jai SVR..
India's first actor to receive international award in Jakarata film festival. As Sri Gummadi Venkateswara Rao rightly said that" it is india fortune that SVR was born and acted in Telugu Cine Field but it is SVR's misfortune that he was not born in India had he was born.in Europe or in West he would be the Greatest Actor of Hollywood and.would have won Oscar every year". The Diction Modulation Dilogue Delivery natural action nobody comes near him. NTR ANR were good actors. You can.find a bit of over action in NTR. ANR style of acting in social dramas was iconic but for mythological roles he was not a choice. But SVR has no limitations and boundaries well read B.Sc (Honrs). A perfect all rounder no body is a match to this iconic Actor.
He was born india
☺️😊🤗Abba Nijanga entha manchi movie Adbutha natana pandinchina natinatulu😍Super Director 🤗Nijanga pathralaku jeevan posaru☺️😊😍Lifelo ilanti movies marachipolenivi🤗☺️😊😍🌹🪷💐🙏
Surya kantam S V R Rao Adbutha legend very great Suryakant am and S V R wow wow wow wow wow wow Super 👌👌👌🙏🏻
ఎస్.వీరంగారావుగారీపని.చూసినపతిసారి.మానాననూచూసినటుఉంధీ.కతులరతయ.సినిమూను.చూసీ.మాఊరువాళు.మానానను.కతులరతయఅని.పిలీఛేవారు.అసలుపేరు.మిచారు.ధనవాధములు.
మూవీ మంచి మనసులు, ఇటువంటి సినిమాలను ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం తో కలర్ లోకి మార్చి,dts మిక్సింగ్ చేసి రిలీజ్ చేసినా ఎగబడి చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇలాంటి నటులు, నటీమణులు మళ్లీ మళ్లీ పుట్టరు.వారు నటించిన చిత్రాలను జాగ్రత్తగా బద్రపరిచి బావి తరాలకు అందించడం ఎంతైనా అవసరం.
m
c
.
Please don't add color to such historical movies
L0
ఎంత సంతషం గ వుంది చిత్రికరణ ఆరోజుల్లో మనసే (whats aap) సందేశాలు
Decent movie...... I admire SVR acting.... My favorite actress Gou. Suryakantam....
Cinema lo okka superstar untunnaru ippudu movies lo.....kani appatlo 4 superstars in 1 frame...😀👌👌👌👌👌
Very excellent performance of the old actors like svr anr savitre n sura kantham. Old is gold. God gift.
True
Old is gold
SVR, ANR, S. KANTAM, SAVTRI గార్లు మరల పుట్టాలి ఇలాగే యాక్ట్ చేయాలి. మన కేజీ మన తరువాత వాళ్ళు ఆనందించాలి.
SVR natana kosam cinema 🎥 kosam devudu puttichinadu 🙏🙏🙏🙏
నటనలో SVR, నాగయ్యకు మించినవాళ్ళు లేరు
Yes correct
సురియ కంతం గారు లేని సినిమా చూడటం వేస్టు .
What a performance by. SVR,savithiri,what a timing facial,dialogue, delivery expression.
Our shivaji and SVR joint venture ,if see,there is a great pleasure,entertainment.
Clash of the Titans.
NTR , ANR,SVR, SAVITRI, SURYAKANTHAM ,. Great actor/ actress in the world ....I like him/her...😍😍😍😍😍😍😍😍😍💖💖💖💖💖💖💖💖💖
kani sv rangarao veelandhari kantey oka mettu yekkuvani naa abhiprayam
@@bharathkumar233 manam metlu lekkeskuntu kindhane undipotham andhuke.
SVR … natural acting… no one can beat him..
తెలుగుజాతి గర్వించదగ్గ గొప్ప నటుడు మహానటుడు తనకు తానే సాటి లేరేవరు తనకు పోటి
నటరాజు ఒక్కరే శ్రీ SVR గారు....
Golden era of Telugu cinema.
Golden days
పాత్రలో జీవించే నటులు అద్భుతమైన సీన్స్
యుగానికి ఒక్క సారి పుడతారు యిలాంటి sv. రంగారావు గార్లు
తెలుగు సినీ కళాభిమానులకు ప్రేక్షకులకు 🙏 సలీం
That mischievous look by Savitri garu at 13:03 too adorable
In my opinion SVR and Suryakantham just lived in their roles in any movie they acted. Most natural actors ever seen. Ofcourse ANR and Savithri too are great performers. Old is gold
What a movie. I watched it 14 times .manchi manasulu.
Nuvvu ina Peru cheppevu.manchi mansulu.
Nenu chesevuntanu.peru marchi poenu.
Four legends in a wonderful sequence in Telugu cinema and how neat comedy worth enjoying !
Inko 100 years vachina......Ilanti actors raaru.....ippudu 100 crores movie kudaa ilanti acting Unaadu..... Big fan of savitri suryakantham and svr......hats off to these legendary actors....
sravan gilla
The legend
అదృష్టం.. అదృష్టం.. చూసినవాళ్లు
telugu people are lucky to have such an actors
S V రంగారావు సూపర్
Ds vrsupet
లెజెండరీ నటులు అందరూ ఒక ఫ్రేమ్‌లో ఉన్నారు 🙏🙏👌👌
That is our hindu culture is green for ever,
We always give credit to the heroes and heroines. To me the character artists are the talented ones. They play many different roles and make them look so easy.
Sri s v Rangarao action unfogettable lovely to enjoy their action speech it is outstanding namasthe namasthe
Such endearing actors, brilliant performers ... old movies are so innocent and pristine ....
Old is gold days
Movie name please, I want to watch it🙏🙏
Super vedio very good actors. All are very wonder ful dialogs. Old I'd gold. Thanks for vedio release
Sir, (the director and the artist's )what a performance by all this legends.......
What an action by these greate actors. Really tribute to them .
నోరు తెరవటమే నీ ముందు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😂😂😂😂😂😂😂
చాలా బాగుంది.
ఆ పాత్రలవి నిజమైన మంచి మనసులు
గ్రేట్ రంగారావు గారు..
Savitri gaari allari choodandi 👏👏👏👏😂😂😂😂
SVR is a legend Actor
4:57 vachindi mahathalli❤❤❤
Svr gaaru is a legend😍😍😍
నిస్సందేహంగా ఇంకో SVR, NTR, భానుమతి, సూర్యా కాంతం గార్లు ఉండరు. ఒకే ఒక్కరు ఉంటారు.
U forgot ANR
Don't forget ANR and savitri
PA da vavanavasm
@@shekharkonne8908 ???
Nu
He is staue of Telugu movie like an Everest heights
svr garu anr garu suryakantham garu nd savithri garu atuvanti natimanulu malli thirigi raru eppatiki vallu evergreen legends
Thank you very
Naresh Naresh they
Will not
Manchi manasulu manushulu kaadhu
సూర్య కాంతం గారికి ఆనాడు గుర్తింపు నిచ్చారో లేదో, అమ్మ తనం సూర్యకాంతం గారి లో పూర్తి గా ఉండేదనీ మాతాత గారు చెబుతూ ఉండే వారు
Awesome acting, they are legends
Volga laudable great nice m.s.chary hyd
Savithri & S V R both are Greate Actors in cinegield
ఎంత మంచి కధ తో తీసిన చిత్రం.
Movie name plz
Nata sarvabouma sv rangarao Garu🙏🙏
Entha goppa cinema 🙏🙏🙏🙏
ఎం movie
Legendary actors ANR,SVR ,NTR Savitri ......never replaced with them
SVR garu Great actor in Indian movies.
సావిత్రి గారి కొంటె తనపు నటన....
Great actor. He is a no 1 actor in Telugu. Very natural performer.
నిజంగానే తెలుగు ఇండస్ట్రీకి s v r గుండె కాయ అందడం సమంజసమే.
మరచిపోలేని అలనాటి పాత మధురాలు
Jpurgahuraga
,,,,,, ,,,,
H
Maruti Baleno Lata Pata Madhuram Hindi old hit songs
SVR malli puttali....
సూర్య కాంతం............ లాంటి వారు ఎవరు ఉండరు దొరకరు.....
Aaha choodataaniki. Entha baagundo seen 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Super old is the gold movie i like very much ❤️❤️❤️❤️👌👌👌👌
Remembering my dad..thank you 🌷
Super acting sir
SV Rangarao sir is the irriprisable great actor of the Telugu film industry
All great superb family movies unmatched lovable natural acting oozing affection humanity by Amazing wonderful Svrr Savithri suryakantham
remain in memory for lifetime
Lovely ❤❤❤ greats
తెలుగు చిత్ర సీమకి ntr anr రెండు కళ్ళైతే svr గుండెకాయ
omjhggh
100% correct
Absolutely correct
Without Rangarao Garu
I don't like to watch old movies
Nagendra Kumar garu,mee bh iprayam100p.c.correct sir.ntr,anr lanti diggajalaku tandriga veyagala mahanatudu evaryna unnarante adi d great s.v.ranga rao.aha!enta sense of humar,enta sahaja natana,marapu rani mahanatudu.ee movie lo ayana natana sikharagra stayilo vundante atisayokti kaadu.e myna aa swarnayugapu cinemalu,vari pattali,vari gatralu,vari kavitalu______ilaa cheppukontu velite list""kondaviti chantadanta podavu""avutundi tapos adi taragadu suma,emi cheyagalam,aa cinemalni u tubelo choosi aanandichadam tappa.nijanga idi manaboti vaaru chesukunna ati goppa adrushtam.namaste, vuntanu sirallikarjuna..bangalore.
Devula palli sir garu namasre, sir,meeru ""maa krishna Sastry""gariki bandhuvula, e myna man,ee u tube parichayam baagundi sir,namste.aa goppa kavi garini evala smarinchu konnanduku,santoshamuga vunnadi.telugu bhasha ku baari chesina devaki vena vela namskaramulu.mallikarjuna,bangalore.
Bad luck.. 😔😔😔😔అందరూ పోయారు 😔😔😔😔😭😭😭
ఎస్వీ రంగారావు గారి వంటి మహానటుడు సావిత్రి లాంటి మహానటి భవిష్యత్తులో కూడా చూస్తాము చూడలేము
Savithri, ANR, SVR, Suryakantham andharu Single take artist adhi oka frame lo ... aa rojulo cinema ni chusina vallu adrusthavanthulu ...
SUYRAKANTHAM GARU ... ALL TIME GREAT ... EVERGREEN
Sarath Chandra a