కమ్మగా కారంగా గుల్లగా కరకరలాడుతూ చపాతీ చేసినంత ఈజీగా చేసుకొనే తెలంగాణా స్పెషల్ సవారీలు/savarilu

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • కమ్మగా కారంగా గుల్లగా కరకరలాడుతూ పండుగల సమయంలో చేసుకొనే ప్రత్యేక తెలంగాణా వంటకం సవారీలు/savarilu/‪@SpiceFoodKitchen‬

КОМЕНТАРІ • 71

  • @shaikbujji4288
    @shaikbujji4288 9 днів тому +22

    భగవంతుడు మనిషి అవయవాల్లో పుట్టించినవాటిలో మహా కిలాడి నాలుక అది చాలా శక్తివంతమైనది 😅 అది ఎపుడేలా స్పందిస్తుందో దానికే తెలియదు ఇపుడు మీరు చేసిన అప్పడాలు తో దానికి శాస్తి చేశారు మీరు కమ్మగా వేడివేడిగా శబ్ద లయతో ఓ పది తింటే మ్యావ్ మ్యావు అని పడి ఉంటాదలాగా😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому +6

      బాగా చెప్పారు అండి!! నాలుక చిన్న అవయవమే కానీ చాలా డేంజర్ పార్ట్.. ఎలాగోలా దాన్ని అలా కట్టి పడేయడమే మన పని 😄

    • @sunithapatlolla4966
      @sunithapatlolla4966 6 днів тому +1

      👌👍😂

  • @shammishaik481
    @shammishaik481 9 днів тому +3

    Crispy crispy savareelu super

  • @mohanpr1599
    @mohanpr1599 9 днів тому +1

    This recipe reminds me of my childhood, as my Amma would often prepare it. Thanks for sharing! 👏👏😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому +1

      It's my pleasure andi 🤗
      Glad to hear your childhood memories ☺️

  • @jayasree1787
    @jayasree1787 9 днів тому +1

    savary luu nice recipy nenu ee name intavaraku vina ledu manch snacks recipy tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому

      My pleasure 🤗
      తెలంగాణా పల్లెల్లో ఎక్కువగా చేస్తారు అండి...

  • @Raji-o1zj
    @Raji-o1zj 9 днів тому +2

    సూపర్ సూపర్ 👌👌👌❤️❤️

  • @mounikamanda4398
    @mounikamanda4398 2 дні тому

    Wow nice super
    I will try now'

  • @thirlapuramsangeetha9283
    @thirlapuramsangeetha9283 9 днів тому +1

    Very nice akka nenu kuda chestanu chala baguntayi

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 9 днів тому +3

    Maa attamma vallaki chala estam sister apudappudu chestharu❤❤❤

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 9 днів тому

    Chala baga chesao akka memu chesukuntam akka festival ke chala baguntaie test

  • @padmaa9943
    @padmaa9943 9 днів тому +2

    Nice and testy snack 😋

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 9 днів тому +1

    Savarelu name asalu vinaledu
    But sambar rasam Loki baguntayi
    Easy d crispy d delicious.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому

      Thank you so much andi 🤗
      స్నాక్ లాగానే కాకుండా మీరన్నట్టు సాంబార్ తో నంజుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండి..

  • @udayabasker461
    @udayabasker461 9 днів тому

    Super🥰ఈ వీడియో చూడగానే తప్పక నోరూరుతుంది. ఇక్కడ అంత రుచికరమైన నోరూరించే "సవారీలు" సులభంగా తయారుచెయ్యడం చూడవచ్చు...ఎలా? ఏమిటి? ఎంత? ఏ విధంగా? అన్న సందేహం వచ్చినవారికి నమ్మకమైన రీతిలో బదులు అందంగా చేప్పే వీడియో..👏

  • @rangudande3193
    @rangudande3193 9 днів тому +1

    చూడడానికి భలే ఉన్నాయండి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను last 40y నుండి కాని నేను ఎప్పుడు చూడలేదు తినలేదు ఈదసరాకి నేను ట్రై చేసాత్తను👏👍😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому

      ఇవి పల్లెల్లో ఎక్కువగా చేస్తారు అండి!! నాకు తెలంగాణా విలేజెస్ నుండి ఇక్కడ సెటిల్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా రకాల పాత వంటలు చేస్తారు..
      ముందు ముందు మరిన్ని పాత వంటలు తెలుసుకొని షేర్ చేస్తాను..
      Thank you so much 🤗

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 9 днів тому

    Holidays lo pillalaki snacks baguntundi

  • @lalitdora5744
    @lalitdora5744 8 днів тому

    Nice nenu chestanu😊

  • @deadepyaskitchen4438
    @deadepyaskitchen4438 9 днів тому

    Childhood memories andi with tomato roti pachadi

  • @SuchiNampally
    @SuchiNampally 6 днів тому

    Super 👌🏻👌🏻👌🏻

  • @kunigirisravani4554
    @kunigirisravani4554 9 днів тому +2

    Nice recipe andi
    Congratulations for 5 lakhs subscribers sister 🎊

  • @miniboys905
    @miniboys905 5 днів тому

    Hi andi.nemu kuda chestham savaalilu

  • @shammishaik481
    @shammishaik481 9 днів тому +1

    Hii andi first comment

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 9 днів тому

      @@shammishaik481 mi thurakhala likes, comments.maku అవసరం ledhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому +2

      @@MellowmomentsASMRఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది cooking channel కాబట్టి కుల మత ప్రాంత విషయాలకి సంభందించిన కామెంట్స్ పెట్టొద్దు అని..
      మీరు సంస్కారవంతులు అయితే మళ్లీ ఇలాంటివి రిపీట్ చేయకండి..
      Thank you..

  • @satishkumar-lw8sg
    @satishkumar-lw8sg 5 днів тому

    Biyyam పిండి tho chesukovacha sister 🤔

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 днів тому

      అవి చెక్కలు అండి! చేసుకోవచ్చు అండి..

  • @shilpag4375
    @shilpag4375 9 днів тому

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 9 днів тому

    Madam evi appadalu laga vunai pappucharu annam tho baguntaya

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 9 днів тому +1

    Choosedaani ki mrrgs lo pettey pearu appadalu la vunnayi😊😊

  • @ranivarmav7635
    @ranivarmav7635 8 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤👍🏻🤩

  • @RaheelAzam-m5d
    @RaheelAzam-m5d 9 днів тому +1

    Delicious💞👍💞👍💞👍💜👍💜💖💞❤❤💞💛❤💜❤💜❤❤💞❤💞❤💜❤💜

  • @satyavenig7517
    @satyavenig7517 8 днів тому

    అక్క గోధుమ పిండి తో చేసుకోవచ్చా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 днів тому

      వీడియోలో చెప్పినట్టు గోధుమ పిండితో అంత బావుండవు డియర్..

    • @samajyothireddy5166
      @samajyothireddy5166 5 днів тому

      Memu godhuma pindi thone chestham

  • @udayabasker461
    @udayabasker461 9 днів тому +1

    😊అద్భుతం! తక్కువ సమయంలో చేసినా ఎక్కువ రుచినే అందించే ఈ సవారీలు కరకరలాడుతూ ఎంతో బాగా పిల్లలను,పెద్దలను ఆకట్టుకుంటాయి. 😋 "సవారీలు" నచ్చిన రీతిలో చేతితో ముక్కలు చేసుకుంటూ శ్రమ లేకుండా తిని సంతోషాన్ని రెట్టింపుచేసుకోవచ్చు...నిజంగా సవారీలు కోస్తా ఆంధ్రాలో కనిపించపోయినా,దీనిలా అనిపించే అప్పడాలు లాంటివి కొన్ని చేస్తారు కాబట్టి తప్పక అందరికీ నచ్చుతుంది. 😇

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому +1

      అవునండీ! నేను కూడా గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినా ఈ వంటకం ఎప్పుడూ వినలేదు, ఇక్కడ హైదారాబాద్ లో కూడా పల్లెల్నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తెలంగాణా వారికి మాత్రమే తెలుసు..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం!!
      Thank you so much 🤗

  • @lathamitta9451
    @lathamitta9451 4 дні тому

    Indulo, kachcha pakka ga danchina miriyalu veyyali!! Jilakarra kanna, miriyala podi matram vesina Sare!!

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 9 днів тому +3

    British dogs inka భారత్ దేశం lo వున్నారు ani entha mandhi anukuntunaru frnds?

    • @anjireddy15
      @anjireddy15 9 днів тому +3

      ఈ వంటకు మీరు పెట్టిన మెసేజ్ కి సంబంధం ఏమిటీ

    • @vamsihomecreation689
      @vamsihomecreation689 9 днів тому +2

      ఈ వంట వీడియో లో ఈ కామెంట్ ఏమిటో, వంట కు వున్న సంబంధమేమిటి అర్ధం కాలేదు.

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 9 днів тому +1

      @@vamsihomecreation689 నికు endhuku ra waste fellow

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому

      @@MellowmomentsASMR ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది cooking channel కాబట్టి కుల మత ప్రాంత విషయాలకి సంభందించిన కామెంట్స్ పెట్టొద్దు అని..
      మీరు సంస్కారవంతులు అయితే మళ్లీ ఇలాంటివి రిపీట్ చేయకండి..
      Thank you..

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 9 днів тому +1

      @@SpiceFoodKitchen వ్యాధి andi వ్యాధి
      Thaggadam ledhu
      Ap lo e వ్యాధి ఎక్కువ vundhi
      Tips emaina cheppandi

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 9 днів тому +1

    🤍🧡❤️💛🩷💕