స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న మాస్టర్ | Insta Fame Couple Pujitha Surendra Kumar Emotional Interview

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Watch స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న మాస్టర్ | Insta Fame Couple Pujitha Surendra Kumar Emotional Interview | Telugu Instagram Influencers | Telugu Interviews | Sudheer Reddy Interviews | Aadhan
    #poojithasurendra #instagram #influencer #teluguinterviews #celebrityinterviews #couple #interviewsudheersep2023 #aadhaantalkies
    Pujitha Surendra Kumar Instagram: ...
    We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
    Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
    For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
    Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Telugu : / @aadhantelugu
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 1,3 тис.

  • @msalltricks
    @msalltricks Рік тому +5535

    యాంకర్ నవ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 Рік тому +596

    యాంకర్ మాట్లాడే పద్ధతి చాలా బాగుంది 😍

  • @srinureddy9023
    @srinureddy9023 11 місяців тому +161

    అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంత మంచి భర్త దొరికాడు

  • @mohammedrafip9614
    @mohammedrafip9614 Рік тому +612

    అర్థం చేసుకొనే మనసు, సర్దుకునే గుణం ఉంటే Age gap అనేది పెద్ద సమస్యే కాదు...❤

    • @MC-rc4lx
      @MC-rc4lx 11 місяців тому +5

      Yes...💓👍

    • @kpanduraju1680
      @kpanduraju1680 11 місяців тому +3

      yes

    • @swabimani4468
      @swabimani4468 11 місяців тому +22

      S Naku na husband ki 16 years gap undhi but memu chala happy ga unnamu

    • @swarnashreems5764
      @swarnashreems5764 11 місяців тому +11

      Naku ma husband ki 9 years gap, understanding unapadu life bagauntudi😍

    • @satyajaya5132
      @satyajaya5132 11 місяців тому +6

      ​@@swabimani4468same to same naku ma husband ki kuda 16 yrs gap undi but memu chala happy ga unnamu

  • @venkannaofficial8527
    @venkannaofficial8527 Рік тому +322

    యాంకర్ నువ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి పనిచేసిన ❤

  • @anuchocolate9647
    @anuchocolate9647 11 місяців тому +61

    She was very lucky to have a understanding husband like him... పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని వినేదాన్ని... But ఈ couple ని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తోంది... I hope నా life లో కూడా ఇలాంటి మంచి person నాకు భర్తగా రావాలి అని ఆశిస్తున్నాను ❤

  • @anshuideas2017
    @anshuideas2017 Рік тому +89

    చూడ ముచ్చటైన జంట, ఏజ్ తో సంబంధం లేదు, మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం, నైస్ interview...

  • @ammuammulu8984
    @ammuammulu8984 11 місяців тому +73

    నేను అయితే వీళ్ళ interview చూస్తునానంత సేపు నవ్వుకుంటున్న 😁😁

  • @prashantharigela3849
    @prashantharigela3849 Рік тому +240

    Asalu 10 year Gap unnattu asalu teliyatledu miku...But chala bagunnaru ❤

  • @mahisreemahi8386
    @mahisreemahi8386 11 місяців тому +4

    Ammay bagundi kabatti cheskunademo evariki telusu antha ooo ani tega pogidestunaru,bagalekunda unde ammay ni aithe cheskune vadu kademo naku telisi

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt Рік тому +325

    10 years gap chala Mandi couples unnaru but meru student,sir kabatti pointout chestunnaru.పట్టించుకోవద్దు

  • @majjireshma8998
    @majjireshma8998 Рік тому +38

    Couples kante Anchor smile nachina vallu oka like vesukondi ❤

  • @JayaLaxmi-d1m
    @JayaLaxmi-d1m Рік тому +226

    మీరు ప్రభాస్ లానే ఉంటారండి సూపర్ మీ వాయిస్ 👌👌👌

    • @Nenunaestam
      @Nenunaestam 2 місяці тому

      Nenu oka saari ee comment petta.prabhas la vuntadani❤

  • @chinniprasanna9975
    @chinniprasanna9975 Рік тому +27

    10th classes ki age18 yela vastai 15 or 16 vuntai 😢

    • @sandhyareddy4163
      @sandhyareddy4163 Місяць тому +1

      10th lo just fix ayindi marriage vallu malli inter tharuvatha marriage chesukundi so 18

    • @anushaseelam8580
      @anushaseelam8580 19 днів тому

      ​@@sandhyareddy4163ha

  • @yajulutvs1762
    @yajulutvs1762 26 днів тому +4

    టీచర్ స్టూడెంట్. పెళ్లి చేసుకున్న వారు. చాలా. జంటలు ఉన్నాయి. ఈ జంట. కొత్తకాదు కాని. ఈ. దంపతులు చాలా. చక్కగా. బాగున్నారు ఈ. దంపతులు. కలకాలం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
    సోమయాజులు. V తంగిరాల
    జలంధర్
    పంజాబ్ స్టేట్
    ఇండియా

  • @STargaryan
    @STargaryan 11 місяців тому +2

    Repu mee bidda principal ni cheskuntey appudu untundi guru shishya bandhaniki saraina meaning

  • @padmaraviri2199
    @padmaraviri2199 Рік тому +75

    చాలా బాగా చెప్పారు.మీ అభిప్రాయం.ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. సుఖ సంతోషాల తో అని కోరుతున్నాను

  • @powerism0209
    @powerism0209 Рік тому +111

    sir... మీ ఇంటర్వ్యూ చూస్తే నా జీవితం గుర్తు వస్తుంది.. నేను మీలానే చిన్న స్కూల్ నడుపుతున్నాను... అతి తక్కువ ఫీజులతో.. కానీ నేను మహిళ ను.. నా భర్త పెట్టిన స్కూల్ నేను నడుపుతున్నాను..thanq surendra reddy గారు మంచి ఇంటర్వ్యూ...

  • @anandkolli8897
    @anandkolli8897 Рік тому +24

    ప్రేమకు అవధులు వుండవు అది ఎలాగయినా స్టార్ట్ అవుతుంది ఇద్దరూ చిలక గోరింకా వలే వుంటారు మీ వీడియోస్ చూసాను చాలా బాగుంటాయి దిష్టి కూడా తగులుతాది నూరేళ్లు మీరు యిలాగే జీవించాలి మీకు నా దీవెనలు. గాడ్ బ్లెస్స్ యూ యాంకర్ బ్రో ఇంటర్వ్యూ చాలా బాగుంది 👌💐💐💐💐💐👏👏👏👏👏

  • @Revathi814
    @Revathi814 Рік тому +683

    10 years does not matter sir both are made for each other 😍😍

  • @Ka_lya_ni
    @Ka_lya_ni Рік тому +16

    సబందాలు చుస్తునడుపు సబందం పరంగా వచ్చే వాటిని ఒప్పుకోవడం లో తప్పేం ఉంటుంది వాళ్ళకి రాసి పెట్టి ఉన్నది జరిగింది అలాఅని తప్పుగా అనుకోవడం మనుషులకి అలవాటు అయింది తప్పుగా చూడటమే వాళ్ళ పనిగా మారిపోతుంది అయినా ఇవన్ని ఒదిలేయండి క్యూట్ కపుల్స్ ఇక్కడ ఎవ్వరి జీవితం వారిదే మీరు హ్యాపీ గా ఉండండి lovely couples 😊❤

  • @allamynareddy9231
    @allamynareddy9231 Рік тому +74

    జూనియర్ ప్రభాస్ అన్నా!!!మీ స్మైల్ సూపర్ అన్నా❤❤❤

  • @sureshlakshmi9436
    @sureshlakshmi9436 Рік тому +61

    సార్ మీ వైఫ్ ని తల్లిదండ్రుల చూసుకుంటున్నారు చాలా చాలా హ్యాపీ మీరు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలి

  • @littlebossrehzads3092
    @littlebossrehzads3092 Рік тому +73

    Chala cute unaru pair 🎉🎉God bless both 💐👏Anchor words chala supportive n understanding vunai👍 Very nice interview 👌👌

  • @manjulaus
    @manjulaus Рік тому +30

    Mother father layru two parents prema mee husband esthunaru great ....evala raypu elati person dhorakhadam kastam

  • @pandu-j7r
    @pandu-j7r 10 місяців тому +1

    Student ni pelli chesukoni Am message eddamani society ki

  • @RamaKrishna-bk2gt
    @RamaKrishna-bk2gt Рік тому +38

    నేను కూడా మీలాగే నా స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నాను...మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టుంది...మాకు కూడా 8 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది...ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగున్నాం..

    • @sachinpatil5333
      @sachinpatil5333 Рік тому

      Same caste ఆ sir 🤔 andhuke accept చేశారా

    • @RamaKrishna-bk2gt
      @RamaKrishna-bk2gt Рік тому

      @@sachinpatil5333 accept cheyaledu...kani chesukunnam

    • @RamaKrishna-bk2gt
      @RamaKrishna-bk2gt Рік тому

      @@sachinpatil5333 andarini vadilesi vellipoyam...Happy ga ne unnam...Kani vallani badha pettinam ane feeling alage undi

    • @sachinpatil5333
      @sachinpatil5333 Рік тому

      @@RamaKrishna-bk2gt okate caste కాకపోవడం వల్ల dhuram avvalsi vachindha

  • @prathinidhibalaraju3565
    @prathinidhibalaraju3565 Рік тому +53

    అసలు అలాంటి భార్య రావడం ఆయన చేసుకున్న పుణ్యం అనే చెప్పవచ్చు.. ఈ తరంలో.....

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 Рік тому +11

      Antha ledhu athanu school nadupitunnadu ante baaga rich ayyi untadu, ammayii adrustam dabbu unna abbayi ravadam

    • @hunterrr2465
      @hunterrr2465 Рік тому +1

      Veedi lanti luchaa Teachers unna varaku parents kuu ammayulu la nee college ku pampatam chala bayam gaa undhi....road meedhaa undai Ninjalaku putti noodu eh Sir gadu...Njnjalaku puttadu anduku Ninjakoduu....veedi peeru

    • @panneerupushpalatha3208
      @panneerupushpalatha3208 Рік тому +1

      Nee mokam

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Рік тому

      ​@@cto3vkkasyap785yes😂😂
      Main Point

  • @VaralakshmiVegu10
    @VaralakshmiVegu10 20 днів тому +1

    Okka mata bro oka School ni run Cheyadam Chala kastam school ni run chese valla ki chala tension's untaei, deeni valla barya barhala ki manaspardhalu ravachi. Wife and Husband eiddaru kooda okarini okari chala chala ardham chesukovali adjust avvali ok All the best bro happy married life 💐🎁🤝

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому +163

    సుధీర్ రెడ్డి గారు, మీరు ప్రభాస్ లాగ ఉన్నారు.

  • @sudhakar600mv
    @sudhakar600mv Рік тому +13

    గుడ్ couple.. మనోడు శరవనంద్ లా ఉన్నాడు

  • @googleyoutube9106
    @googleyoutube9106 Рік тому +16

    Oo my god .. Filter magic anukunta she is completely different from video ... 😂😂😂😂 That why i said don't believe everything in internet

  • @kalyaniboyina2301
    @kalyaniboyina2301 Рік тому +15

    Naku 15 years gap my life is very happy age is nt important

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy1 Рік тому +12

    18 years age but writing 10th final exams.... studies gap undi....

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 Рік тому +11

    సుధీర్ గారు నేను మీ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా చూసింది ఇదే. Very nice Couple.All the Best.ఆ తర్వాత చూసిన వాటిలో నా హృదయాన్ని హత్తుకునింది అనూష ఇంటర్వ్యూ What a darring guy she is.I like her attitude towards parents and Life.

  • @KundrapuRevathi
    @KundrapuRevathi Рік тому +46

    Age doesn't matter understanding is important

  • @sivasurya5339
    @sivasurya5339 Рік тому +19

    Chala inspirtional surendra sir meeru , marriage visayam lo kaadhu, school maintance gurinchi🎉🎉🎉

  • @rajachimaladinne9774
    @rajachimaladinne9774 Рік тому +160

    I feel really happy after watching this interview.. Thank you
    Best wishes both of you🎉🎉🎉

  • @thalarisudharani9513
    @thalarisudharani9513 Рік тому +18

    Mimalni first time chustunna interview super 👏 couple 👩‍❤️‍👨🥰🥰🥰

  • @GeethaK-bz7ys
    @GeethaK-bz7ys 10 місяців тому +1

    Demudu rasina rathani avaru thapinchukoru mi idhariki marriage avalani rasipetadu kabhati iendhi

  • @ravikumarbavisetti660
    @ravikumarbavisetti660 Рік тому +207

    Age doesn't matter if you truly love each other ❤️❤️❤️

  • @ravellajahnaviravellajahna2877
    @ravellajahnaviravellajahna2877 28 днів тому +1

    E vedhavani em anukovalo ardham kavatledu

  • @kamalaganta6204
    @kamalaganta6204 Рік тому +51

    Anchor నవ్వే కాదు poojitha కూడా cute గా ఉంది నవ్వు అయితే ముత్యాలు raluthaya అన్నట్టే ఉంది sudheer గారు ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది 🎉🎉❤

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Рік тому +72

    Interview 👌. They are made for each other. Happy married life. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @AJstories3120
    @AJstories3120 Рік тому +9

    10th final exam rayadaniki ammayi age 15 years authundi kada..mari ee ammayenti 18 years antundi🤔

    • @kalkiAvatarpurush
      @kalkiAvatarpurush Рік тому

      India lo anthe India 🇮🇳lo anthe
      MERA BHARAT MAHAAN😊❤❤❤

    • @arunaanu2265
      @arunaanu2265 11 місяців тому +1

      Study gap ankunta

  • @susmithanuthakki3568
    @susmithanuthakki3568 Рік тому +13

    Nice interview e rojullo Ilanti interviews ravatledhu evaru over action cheyakunda heart full ga matladaru the best wife and husband interview in these days anchor kuda manchiga matladaru 🤗

  • @lakshmimedia9173
    @lakshmimedia9173 Рік тому +284

    Age doesn't matter ❤ cute couple ❤

  • @bharathipotthuru7035
    @bharathipotthuru7035 Рік тому +9

    Actual ga athanu chala decent ga chala hardworker ga kanipisthunnadu great personality

  • @laxmig7235
    @laxmig7235 3 місяці тому +2

    మంచి భర్త, భార్య. మంచి పిల్లలు కూడా వుండాలని దీవిస్తున్నాను.❤❤

  • @Luckyyoutubechannel-zu5hf
    @Luckyyoutubechannel-zu5hf Рік тому +93

    Marriages are made in Heaven...
    Aevari maatalu pattichukokudadu..
    Be happy 🎉

  • @tirumalasarescollection5702
    @tirumalasarescollection5702 Рік тому +1

    మాదగ్గర 7000 ఖరీదైన సారీస్ సూక్ష్మ లోపలతో 980 కె ఇస్తున్నాం ప్రతి సండే fre🥰షిప్పింగ్ ఇష్టం

  • @majjireshma8998
    @majjireshma8998 Рік тому +4

    2019 lo 10th complete ayyinda 😅 chuddaniki chala pedda ammayi la undi

  • @ramasuragani7719
    @ramasuragani7719 Рік тому +8

    Bnglr lo kuda pettandi Sir...Maa Papa 1st Grade 2lacs ...Normal PPL kosam

  • @OODevelopers
    @OODevelopers 10 місяців тому +1

    10th class 15 years kada ayipothundi. 18 years ki tenth antunnaru

  • @palemmadhavi3453
    @palemmadhavi3453 Рік тому +5

    Good actually surveys prakaram 10yr age gap success antaru..even madi kuda 10yr ee….happy life husband chinna pillalaa…chustadu 😂

  • @masterbj
    @masterbj Рік тому +12

    వీళ్ళ వీడియోస్ లో కి ఇప్పుడు రియాలిటీ కి చాలా తేడాగా కనిపిస్తున్నారు

  • @naidurajendra146
    @naidurajendra146 8 місяців тому

    విల్లు దేశ ద్రోహులు teacher student ని love చేయడం తప్పు . థూ nonsence interview . 😅😅😅😅😅

  • @srinivasakrishna23
    @srinivasakrishna23 Рік тому +9

    వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు... ఆమెకి 10 చదివేటపుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు... అప్పటికి ఆమెకి 15 years undi ఉంటాయి..ఇంకోటి వీడు ఆ పిల్లని స్కూల్ లోనే చూసే పెళ్లి చేసుకుందామని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించాడు...ఇక్కడ కథలు చెప్పుతున్నడు.

  • @eshitha8005
    @eshitha8005 9 місяців тому +2

    Rishidara..Rishi sir & vasu

  • @kamakshimanaswini4764
    @kamakshimanaswini4764 10 місяців тому +9

    Me n my husband have 12+ yrs gap but we r happy, age doesn't matter,love does matter.

  • @chaithanyagangula5388
    @chaithanyagangula5388 Рік тому +19

    Very cute and sweet couple, life long ella ne happy ga vundali,

  • @manjulapulicheri4417
    @manjulapulicheri4417 11 місяців тому +4

    వాళ్లను చాలా మంది interview చేశారు, but e anchor expressions & anchoring చాలా బాగుంది ,smile & qns

  • @kprasannadurga595
    @kprasannadurga595 11 місяців тому +1

    18years ki 10th class enti ardam కాలేదు

  • @kiakothala186
    @kiakothala186 Рік тому +9

    naa husband ki naaku 11yrs difference unthi😊

  • @guthikondavaraprasad6578
    @guthikondavaraprasad6578 11 місяців тому +1

    Ilanti videos bayatapetandi. Chala mandhi thappem kademo ani age tho panilekunda love chestaru. Lecturer s kuda karuvu gallu unnaru bayata socity lo

  • @venubhaskar2542
    @venubhaskar2542 Рік тому +34

    మాస్టారు చేస్తున్న విద్య దానము చాలా గొప్పగా అనిపించింది.. వాళ్ల రీల్ పేరు చేప్పితే బాగుండును...వాళ్ళకి మంచి పిల్లలని ఇవ్వాలని ఆ లాలితాదేవిని కోరుతున్నాను...యాంకర్ mr. reddy కి ఠంక్ యూ

  • @nareenask105
    @nareenask105 10 місяців тому +1

    10 th class antey 15 r 16 years

  • @telanganapilla2961
    @telanganapilla2961 Рік тому +31

    Happiest birthday sudheer garu 🎂🎉

  • @parameshwarangirekula6377
    @parameshwarangirekula6377 Рік тому +55

    I feel very happy while watching this interview because I also married in 10th class 1996 my husband also 10 years bigger than me. But he is still looks after me very care and lovable. You both of you looking made for each, age is a matter. Hi thalli you remembered my childhood days.

  • @rahatanjum3014
    @rahatanjum3014 Рік тому +27

    Happy married life both of you❤❤❤🎉🎉🎉

  • @vemuruda2248
    @vemuruda2248 10 місяців тому +1

    10 class 18 years ka

  • @prasadgaddamidi257
    @prasadgaddamidi257 Рік тому +13

    19 ఏళ్లకు స్కూల్ పెట్టాడు అంటే నమ్మల 19 ఏళ్లకు ఎక్కువ శాతం డిగ్రీ 1స్ట్ year ayina ఉండాలి 2 year అయినా ఉండాలి నిజం ఏంటో అబద్దం ఏంటో

    • @venkatr56
      @venkatr56 Рік тому +3

      Dabbulu paranga Background undi untundhi… chadhuvu ekki undadhu, andhukani school start chesi untaadu

    • @rasheedashaik6740
      @rasheedashaik6740 Рік тому +6

      ​@@venkatr56లేదు తను k l University lo b tech చేశాడు మంచి టాలెంట్ వున్న వాడు. తను చదువుకుంటూనే స్కూల్ స్టార్ట్ చేసాడు. But ముక్కు మీద కోపం ఎక్కువ. చూసే అంత soft aite కాదు కుర్రోడు కొంచెం తల తిక్క వుంది

  • @Rameshprabhas
    @Rameshprabhas Рік тому +6

    best anchor in recent timed,guests ni comfortable ga unchuthunaru.elane undu anchor bro

  • @jathasreed4817
    @jathasreed4817 Рік тому +9

    10yrs gap is nothing some people marry with 14 yrs gap

  • @akrambashas4185
    @akrambashas4185 9 місяців тому +1

    దేవుడా... అయ్యా వారు....మీరు సామాన్య వ్యక్తి కాదు.. i like ur....love story and నేను మీకు హ్యాపీ married లైఫ్ choppaledu... ఇప్పెడే చోబుతున్న🎉🎉🎉

  • @MalReddyMadhusudanReddy-eh1uc
    @MalReddyMadhusudanReddy-eh1uc Рік тому +8

    Sudheer reddy ur smile is so nice keep smiling may God keeps u happy always

  • @nagalakshmivenkateswarlu368
    @nagalakshmivenkateswarlu368 9 місяців тому +1

    10th exams ki 18 years ah 🤨

  • @SriDurgaComputerEmbroidery
    @SriDurgaComputerEmbroidery Рік тому +103

    Great maa.. Made for each other... Yeppudu inte happyga vundali ani bhagavanthudi blessings vuntaie maa💐

    • @kishukishore
      @kishukishore Рік тому +2

      10 or 12 years gap vundi vaallaki, made for each other entandi. Mari daarunam andi, 10th class antey aa ammayiki 15 years vuntundi. Aayana 19 years ki college pettarante janalu navvutarandi, 19 years ki school principal entandi baabu.

    • @moulikapriya8888
      @moulikapriya8888 Рік тому

      ​@@kishukishore10 years age gap ani chepparu kadandi

    • @kishukishore
      @kishukishore Рік тому

      @@moulikapriya8888 okkasari meeru think cheyandi atanu 19 years vunnappude school principal antey evaraina nammutara, asalu 19 years ki evarikaina principal post istara, sare adi vaalla school a anukundam degree lekunda principal position Ela istaru, andulo appatike aa ammayi 10th class anta

    • @harithanirmala1647
      @harithanirmala1647 11 місяців тому

      ​@@kishukishoreapudu 10 years 10 th kuda kadu chala age difference vundi but skip chestunnaru😂

  • @BankuruTirupathi
    @BankuruTirupathi 11 місяців тому +1

    10years antaa .... cheppadaniki ina ardam undali. Vallaki age gape maximum 15years ina untundi.

  • @davidchandrasekharrajukond9278
    @davidchandrasekharrajukond9278 Рік тому +23

    సార్ మీ ఇద్దరి ఇంటర్యూ చూసి న తరువాత ఇన్ స్టాగామ్ చూసి న చాలా అందంగా ఉన్నాయి మీ వీడియోస్❤❤❤❤god bless you

  • @purvipradnya24
    @purvipradnya24 Рік тому +1

    Ee voorulo 10th cls ki 18 age vuntadhi andi.sink avadam ledhu andi.

  • @Ujwala1010
    @Ujwala1010 Рік тому +20

    So cute couple and lovely interview..Anchor did great job

  • @sairamk6240
    @sairamk6240 11 місяців тому +2

    Jagratha Parents elanti Teachers chala mandi unnaru 😢😢😢
    Pillalu urike trap chestharu 😂😂😂😂

  • @sireeshamaradana2056
    @sireeshamaradana2056 Рік тому +48

    Cute and understanding couple ❤

  • @sathishgadde280
    @sathishgadde280 Рік тому +15

    ఏమేమో జరుగుతున్నాయి ప్రపంచంలో

  • @sudhamaddala8920
    @sudhamaddala8920 Рік тому +2

    😇 19 years ki school petti maths subject teaching kuda naa? Elaa 🤔

  • @vemareddy7373
    @vemareddy7373 Рік тому +42

    Very nice couple and understanding and interview too

  • @Sathyasri3911
    @Sathyasri3911 10 місяців тому +6

    Anchor gari smile superrr

  • @hyd6117
    @hyd6117 Рік тому +26

    The information shared by him seems to be really contradictory when you say she is studying 10th when your parents went to her family for marriage proposal then she definitely must be at age of 15 not 18 that seems to be a clear cut lie and you establishing a school at 19 while starting btech is really crazy to believe 😂 this seems to be a clear case of grooming from young age of poor girl. Be careful guys that story he seems to be telling is not matching anywhere. How a 10th class student age will be 18 😂

    • @nagarjunaattem2814
      @nagarjunaattem2814 Рік тому +1

      Bro em cheddaam antaav mari

    • @Kpl1808
      @Kpl1808 Рік тому +2

      Script baaga ready cheskunnaru bhayya vallu
      Short films theesina anubhavam anukunta🤭

    • @Shiv_dr
      @Shiv_dr 11 місяців тому

      Ame 10 th tarvta sambandam ok ayyindi...gap tarvta they got married ame 18 ayaka

  • @funwow1361
    @funwow1361 Рік тому +57

    Am 30+ now I am confident that I will also get married 😊😂

  • @cthejaswi1257
    @cthejaswi1257 11 місяців тому +4

    Society when boy is elder than girl then age doesn't matter but when girl is elder than boy then age matters

  • @HelloUSA-Telugu
    @HelloUSA-Telugu 8 місяців тому +2

    Good anchoring. Very beautiful interview. One of the best interviews I have seen recent times ❤

  • @Kavithabangali
    @Kavithabangali 4 місяці тому +3

    Anchor sudheer Gari fan's oka like ❤ Abha

  • @nagarajupetta9165
    @nagarajupetta9165 Рік тому +19

    I feel really happy after watching this video. Thank you.. Best wishes🎉🎉

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 Рік тому +9

    She z swathi channel couple kuda Sir and student andi, wonderful Couple

  • @ranisapcrm3432
    @ranisapcrm3432 3 місяці тому +1

    Thokkemi kadu ee kaalam lo 15 yrs ki marraige chesthara . Veellu veella kathalu. Student ni love chesanu antey daridranga vuntundi ani kathaly chepthunnaru

  • @papamma335
    @papamma335 Рік тому +7

    మి నవ్వు చాల బాగుంది యంకర్ గారు

  • @sivaramkumar2599
    @sivaramkumar2599 Рік тому +3

    దేశానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ.. థూ

  • @Chinni1012-q5h
    @Chinni1012-q5h Рік тому +4

    Nenu ee roje first time insta lo Vella reel chusanu... UA-cam open chesthe velle vunnaru🤷

  • @bhalthisravanthi3049
    @bhalthisravanthi3049 Рік тому +4

    మీ ఇద్దరి జంట చాలా బాగుంది నైస్❤❤❤❤❤