Social Media Influencer Sridevi Full Interview |

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 1,6 тис.

  • @AadhanTalkies
    @AadhanTalkies  Рік тому +410

    Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile

    • @SunithaSunitha-is9gp
      @SunithaSunitha-is9gp Рік тому +31

      👌 సూపర్ మీ మాటలు వింటుంటే చాలా నవ్వొస్తుంది

    • @sailabhanu4295
      @sailabhanu4295 Рік тому +11

      Sudeer garu me smile&Talking way chala bhavundhi andi, like prabas❤🥰

    • @liyachannel5089
      @liyachannel5089 Рік тому +6

      ఆవును కదా......

    • @hoenyhoeny-xv9ms
      @hoenyhoeny-xv9ms Рік тому +1

      super interview😊😊😊

    • @arijilinagesh5934
      @arijilinagesh5934 Рік тому

      @@SunithaSunitha-is9gp kfu mornped

  • @raniuddaraju7274
    @raniuddaraju7274 Рік тому +1101

    సుధీర్ మీ మాటలు నవ్వు కల్మషం లేకుండా ఉన్నాయి మీ యాంకరింగ్ చాలా బాగుంది

  • @ramanarampalli9769
    @ramanarampalli9769 11 місяців тому +270

    చదువు కాదు ముఖ్యం... ఆమెకు మంచి జ్ఞానం ఉంది... మా గోదారి బిడ్డకు శుభాకాంక్షలు

  • @msalltricks
    @msalltricks Рік тому +2395

    యాంకర్ ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది

  • @NAVYATAILORINGANDMAGGAMWORKSHD
    @NAVYATAILORINGANDMAGGAMWORKSHD Рік тому +30

    Ye interviews ayina vachey celebrity kosam choostharu,ee interviews mathram only anchor kosam choosthamu,anchor garu,meeru super andi👌👌

  • @arigelaanuradha4262
    @arigelaanuradha4262 Рік тому +624

    సుధీర్ గారు మీరు చాలా అందంగా,నాచురల్ గా మాట్లాడతారు.సూపర్ బ్రదర్

  • @latav.l.p2542
    @latav.l.p2542 11 місяців тому +57

    శ్రీదేవి గారు god bless you.. ఎప్పుడూ అలానే natural గా ఉండండి

  • @gunturammayigodavarikodallu
    @gunturammayigodavarikodallu Рік тому +734

    ఓక యాంకర్ ఇంత హ్యాపీగా ఇంటర్వ్యూ చేస్తూ చూసేవాళ్లకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది e వీడియో

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 Рік тому +215

    యాంకర్ తమ్ముడు ప్రబాస్ కి తమ్ముడంటే నమ్మేయవచ్చు శ్రీదేవిగారి,కల్మషంలేని మాటలు,తమ్ముడి,నవ్వు నాచురల్ గా వుంది ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ 👏👏👏👏👍💐

  • @sureshjammala-oy6rw
    @sureshjammala-oy6rw Рік тому +323

    కల్మషం లేని మనసు... నవ్వి నవ్వి... కడుపు నొప్పి వచ్చింది.... అక్క గారు 😀😀😀😀😀👌👌👌👌👌

  • @sailajasailaja7440
    @sailajasailaja7440 Рік тому +362

    మీరు నిజంగానే ప్రభాస్ లా ఉన్నారు సో హ్యాండ్సం ❤ మీ వాయిస్ చాలా బాగుంది

  • @sridevivadlakonda4039
    @sridevivadlakonda4039 Рік тому +303

    Sreedevi చాలా బాగా మాట్లాడుతుంది ..she is very talkative person👌👌

  • @srinivasnivas1678
    @srinivasnivas1678 Рік тому +56

    అక్క మనిషికి టాలెంట్ ఉంటే. ఎలాగైనా దునియాలో నిలిచిపోతారు అని నిరూపించారు.
    Nice interview brother. Keep supporting such types of new talents.

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 Рік тому +54

    చాలా ఎక్సలెంట్ గా ఉంది... పనికి మాలిన విషయాలను అడగ కుండా... చక్కగా ప్రశ్నలు వేసి, మంచి సమాధానాలు బాగున్నాయి... కల్మషం లేని ఇంటర్వ్యూ

  • @prasadkungathi3425
    @prasadkungathi3425 9 місяців тому +12

    ఈ ఇంటర్వ్యూ చాలా సూపర్ గా ఉంది వృద్ధుల ఆశ్రమంలో పెడితే అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ లో పెడితే ఎన్ని బాధలు ఉన్నా అలా మర్చిపోతారు భయ్యా సూపర్ గా ఇంటర్ చేశావు రాజమండ్రి అక్క సూపర్ గా చెప్పింది

  • @praveensahithi3972
    @praveensahithi3972 Рік тому +255

    ఈ కాలంలో మీలాంటి ఆంకర్ని నేను చూడలేదు మాటల్లో చూపుల్లో కొంచం కూడా కల్మషం లేదు భయ్యా మీరు చాలా గ్రెట్ పర్సనాలిటీ

  • @manasapatloori3076
    @manasapatloori3076 7 місяців тому +10

    సుధీర్ గారు మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం అండి .మీరు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంటారు చాలా బాగుంటుంది అండి.

  • @sridevigadiraju4281
    @sridevigadiraju4281 Рік тому +135

    సుధీర్ గారు మీరు చాలా క్యూట్ గా ఉన్నారు

  • @amarlapudisunitha2187
    @amarlapudisunitha2187 11 місяців тому +51

    శ్రీదేవి సూపర్ ❤మాటలు తూటలు... హీరోయిన్ విజయశాంతి గుర్తు వస్తుంది బ్రదర్ మీ మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది అస్సలు బోర్ అనిపించ లేదు 👍God bless you both 🙏

  • @Anubujji3
    @Anubujji3 Рік тому +238

    చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాం ఇంట్లో అందరు comedy గా మాట్లాడుతూనే చాలా మంచి మాటలు చెప్పారు నిజాలు చెప్పారు సిస్టర్ సూపర్ 🙏🙏🙏

  • @potlurilakshmi5783
    @potlurilakshmi5783 7 місяців тому +13

    పరిపక్వత కనుబడుతోంది శ్రీదేవి మాటల్లో ,నాకు చాలా ఇష్టం సుధీర్ అంటే ,మా ఇంట్లో అబ్బాయి అనుకుంటాను ,ఇద్దరికి నా ఆశీర్వాదాలు

  • @Kumar-zl2un
    @Kumar-zl2un Рік тому +50

    సుదీర్ రెడ్డగారు మీరు శ్రీదేవిగారి ఇంటర్వ్యూ
    సాలాబగుంది వీడియోచూచినంతచేపు నవ్వలే నవ్వలు సూపర్

  • @sumarun85
    @sumarun85 7 місяців тому +12

    Sridevi నువ్వు సూపర్ నీ యాస కామెడీ డైలాగ్స్ డెలివరీ ఇంకా సూపర్. నువ్వు పెద్ద సూపర్ స్టార్ కావాలి అని కోరుకుంటున్నాను. నువ్వు ఇప్పటికే సూపర్ స్టార్.

  • @mercygloryb613
    @mercygloryb613 Рік тому +299

    ఈ ఇంటర్వ్యూ చాలా ఎంటర్ టైన్ మెంట్ గా ఉంది కొంతసేపు నవ్వుకున్నాం tq

  • @PettaRajesh-sk6yy
    @PettaRajesh-sk6yy Рік тому +20

    మీరు ఇలాగే అందర్నీ నవ్విస్తూ ఉండాలి నేనయితే మంచి ఎంజాయ్ చేశాను థాంక్యూ

  • @yadagirirevally5037
    @yadagirirevally5037 10 місяців тому +8

    సూపర్ యాంకర్ చేసారు బ్రదర్ అది మన హ్యాపీనెస్ సిస్టర్ తో చాలా అందంగా ఆనందంగా ఉంది విన్నంత సేపు చూసినంత సేపు

  • @arunajyothi5342
    @arunajyothi5342 10 місяців тому +6

    శ్రీదేవి లో వకప్రత్యేకత కనిపిస్తుంది .ప్రేమలు అంటూ తిరిగేవాళ్ళకు పిల్లలవల్ల వాళ్ళ తల్లిదండ్రులకు తలవంపులు తేకుండా మసలుకోవాలి .ఈమె చెప్పేవిషయాలు కూడా మంచి మెసేజ్ ఇస్తాయి . దేవుడు నిన్ను నీకుటుంబాన్ని చల్లగా చూడాలి

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 Рік тому +195

    శ్రీదేవి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు గుడ్ అందుకే మిరు అంటే నాకు చాలా ఇష్టం

  • @SudhaPanda-yh7df
    @SudhaPanda-yh7df Рік тому +51

    యాంకర్ కల్మషం లేకుండా నే ఉన్నారు శ్రీదేవి గారు కూడా కల్మషం లేకుండానే మాట్లాడుతున్నారు.... సూపర్ అండి..❤❤

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 10 місяців тому +7

    ఇంటర్వ్యూ చాలా బాగుంది శ్రీదేవి గారి వీడియోస్ చాలా చూస్తుంటాను ఆవిడ మనసు చాలా మంచిదని ఆవిడ మాటల్లోనే తెలుస్తుంది గవర శ్రీనివాసరావు డ్రామా యాక్టర్ నమస్తే🙏🙏🙏

  • @JayaRani-be3tg
    @JayaRani-be3tg 9 місяців тому +9

    ఓలమ్మో శ్రీదేవి అక్కోయి మీ ఇంటర్వ్య అందరికంటే నేనే చాలా లేట్ గా చూసాను..మీరు చేసిన ప్రతి విడియో చూస్తాను...ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాను..

  • @aasha7263
    @aasha7263 Рік тому +206

    I like sir పల్లె లో ఉన్నా మట్టి మాణిక్యంలని బయటకి తీస్కువస్తున్నారు ❤

  • @anushathalapelli
    @anushathalapelli Рік тому +14

    Sudheer garu mimmalni chuse full navvukunna... Mi smile👌👌👌👌

  • @akhilaparveen-d4m
    @akhilaparveen-d4m 10 місяців тому +21

    సూపర్ ....హాయిగా కొంతసేపు నవ్వుకునే చాన్స్ ఇచ్చారు .... యాంకర్ సుధీర్ గారి నవ్వు కూడా .. ఆయన లాగే......అందంగా....ఆకర్షణీయంగా .......ఉంది ....
    శ్రీదేవి గారు కూడా కల్మషం లేకుండా చెప్పి తను ఎలాంటివారో తెలియ చేశారు

  • @danuguriganesh8517
    @danuguriganesh8517 Рік тому +71

    Anchor ❤❤❤chala andanga untadu annavaru oka like vesukondi❤❤❤❤

  • @sudhakarreddy4171
    @sudhakarreddy4171 Рік тому +45

    ముందు యాంకర్ ని చూస్తున్నారు అందరూ
    నవ్వు సూపర్ అన్నా 👌👌👍

  • @SuvartaKiranaluYchristiansekha
    @SuvartaKiranaluYchristiansekha Рік тому +57

    యాంకర్ సుధీర్ రెడ్డి గారికి నమస్కారం.. ఇది ఒక ఇంటర్వ్యూ లా లేదు. చాలా నేచురల్ గా ఉంది.
    ఇంతవరకు ఇటువంటి ఇంటర్వ్యూ
    చూడలేదు. థాంక్స్ ఏ లాట్.
    శ్రీదేవి గారూ.. హేట్స్ ఆఫ్..

  • @sundararamadevisasthrirama2155
    @sundararamadevisasthrirama2155 Рік тому +48

    నమస్తే సుధీర్ గారు. మీ యాంకరింగ్ సూపర్. 👌 మీరు నవ్వుతూనే వున్నారు..
    శ్రీదేవి వీడియోస్ చూస్తూనే వుంటాను. చాలా బావుంటాయి. మా గోదారొళ్ళు అలాగే ఉంటాం అండి. ఆయ్... అంతే కదండీ మరి.. మీరు మరీను సుధీర్ గారు..

  • @gangaiahsuryauribindi3860
    @gangaiahsuryauribindi3860 11 місяців тому +5

    ఇంతకుముందు మీvideo's చూడాలి చాలా కోపం కానీ జబర్దస్త్ లో చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏం జరిగిందో అది అంతా వదిలేసి మళ్ళీ ఇంకొక కొత్త కోణం లొ మి లైఫ్ స్టైల్ మార్చుకున్నారు ❤❤ mi లైఫ్ స్టైల్ జబర్దస్త్ లో చాలా బాగుంది శ్రీదేవి గారు ❤

  • @geddasivayyasiva2590
    @geddasivayyasiva2590 Рік тому +31

    వామ్మో ఈ వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్న చాలా బాగుంది వీడియో పల్లెటూరు మజాకా దేవి గారు సూపర్

  • @nirmalanulu2471
    @nirmalanulu2471 Рік тому +44

    సుదీర్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది ముఖం చాలా కళగా ఉంటుంది నాన్న

  • @saransaran4088
    @saransaran4088 Рік тому +103

    Super సిస్టర్... ఎప్పుడు ఇలా నవ్వుతు నవ్విస్తూ ఉండాలి సిస్టర్.. 😃😃👌👌

  • @giftedchildren5871
    @giftedchildren5871 7 місяців тому +5

    Super sudheer meeru chala Baga మాట్లాడు తున్నారు శ్రీదేవి ఎంట్రీ సూపర్

  • @srilakshmiatmakuri2025
    @srilakshmiatmakuri2025 Рік тому +99

    హాయ్ శ్రీదేవి గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, వీడియో చూస్తున్నంత సేపు పడి పడి😅 నవ్వుకున్నాము

  • @hareeshaligi71
    @hareeshaligi71 4 місяці тому +1

    సుధీర్ గారి anchoring చాలా బాగుంటుంది. తన నవ్వు తన మాటలు ఎదుటివాళ్ళని ఆకట్టుకుంటున్నాయి. I like you so much shudheer ji💗💗💗

  • @sudhakarreddy4171
    @sudhakarreddy4171 Рік тому +551

    అన్న ప్రభాస్ లా వున్నారు మీరు 👌👌

  • @kavithachikoti8825
    @kavithachikoti8825 Рік тому +16

    TV యాంకర్ గా కూడా చేయండి చాలా బాగుంది మీ ఇంటర్యూ నవ్వు మిమ్నల్ని చూస్తుంటే పెదాలపై నవ్వు అలానే ఉంట్టుంది ప్లీజ్ టీవీ యాంకర్గా కూడా చేయండి

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 Рік тому +31

    శ్రీదేవి గారు మీరు natural టాలెంటెడ్

  • @chbaby2310
    @chbaby2310 Рік тому +15

    Naku ఈ యాంకర్ అంటే ఎంత అంటే అంత ఇష్టం love u sudir redi గారు

  • @sindhu5225
    @sindhu5225 Рік тому +6

    Ee interview chustunnanthasepu pedavula meda navvu lekunda undadam asdhyam..antha innocent girl Sridevi..kind hearted, lovable person.
    Anchor also too good, too smart, navvuthune unnadu.. interview chala haiga , pleasant ga undi..👌👌👌🎉🎉🤭

  • @MeIntiammayi
    @MeIntiammayi 11 місяців тому +4

    Abha akkada bore kotta ledhu sreedevi garu miru idhey energy tho mundhuku vellandi 👍👏👏👏👏from Telangana ❤❤❤❤

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 Рік тому +57

    సుధీర్ చాలా అందమైన యాంకర్ ❤

  • @praveenapilly7370
    @praveenapilly7370 Рік тому +40

    యాంకర్ కాదు యాక్టర్ లా వున్నాడు చాలా బాగా ఇంటర్వ్యూ చేసాడు సూపర్ 👌

    • @narasipuramvisweswari
      @narasipuramvisweswari 4 місяці тому

      Anchor chala chala bagunnadu. Manchi actor kavalani korukuntunnanu.

  • @nissidurgamylamala7352
    @nissidurgamylamala7352 Рік тому +75

    శ్రీదేవీ , నీ వీడియో లన్నీ చూస్తాను . నీ భాష , నీ యాస నాకు చాలా ఇష్టం . నీ చొరవ , నీ పద్ధతి , నీ నిజాయితీ , నీ ప్రతిభ నాకు చాలా నచ్చాయి . లవ్ యూ . ఓ అమ్మ . దుర్గ .

  • @madhut5602
    @madhut5602 4 місяці тому +2

    సుధీర్ యాంకర్ అంటే నాకు చాలా ఇష్టం వారు ఓల్డ్ సినిమాలోని హరినాథ్ హీరో లాగా చాలా బాగుంటారు. యద్దనపూడి సులోచనారాణి రచయిత్రి గారి హీరో లాగా ఉంటారు. ఐ లవ్ యు బాబు. భయపడకు నాన్న నాకు 70 ఏళ్లు. ఈ అమ్మాయి శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం. ఆమె టాలెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నవయసులోనే ఎంత బాగా అన్ని మెసేజ్లు ఇష్టం ఉంది. ఈ వీడియో చాలా బాగుంది థాంక్స్ అండి

  • @Kittuz_kitchen
    @Kittuz_kitchen Рік тому +32

    Sudeer u r the best male anchor I have ever seen,like u r way of talking ❤❤

  • @keshavinyasa
    @keshavinyasa Рік тому +30

    She is absolutely fantastic her maturity is beyond any educated person I Love Her ❤🎉 take care sister ❤️

  • @siddanathisridevi5430
    @siddanathisridevi5430 Рік тому +16

    Anchor n sridevi... Conversation chalabagundi.... 💐💐💐

  • @nedunuripadmasri9370
    @nedunuripadmasri9370 Рік тому +7

    మీ యాంకరింగ్ చాలా బాగుంటది అండి 👌👌👌

  • @RajendraKumar-wl1gw
    @RajendraKumar-wl1gw Рік тому +177

    వామ్మో ..చూస్తున్న సేపు హ్యాపీ అనిపించింది..నవ్వుతూనే ఉన్న

  • @krishnakanth1580
    @krishnakanth1580 7 місяців тому +2

    శ్రీదేవి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది ఆమె ఏం చేయాలనుకుంటే భయపడకుండా ఆమె చేసే వీడియోల వల్ల ఎవరికి ఏమి నష్టము లేదు సూపర్ ఇంటర్వ్యూ

  • @rainbow-hx3jr
    @rainbow-hx3jr Рік тому +124

    Pure hearted human being,❤

    • @ChandravatiRaju-en7rl
      @ChandravatiRaju-en7rl Рік тому +1

      Sudeer nee laanti koduku naaku unte bagundu anipisthundhi

    • @sudhersudher8089
      @sudhersudher8089 Рік тому +1

      @@ChandravatiRaju-en7rlthank you andi 😊

    • @jalajareddy9486
      @jalajareddy9486 Рік тому +2

      Meekosame interviews chustnnanu..andirini okela treat chestaru..chaala mandi ammailu manake kashtalu anukuntaru..me videos Chusaka mana kashtalu Takkuva anipistay..bro naku prabhas ante ishtam

  • @sumarun85
    @sumarun85 7 місяців тому +6

    నువ్వు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి.

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 Рік тому +10

    ఈమెను చూసి మొదట కత్తర్ పాప అను కొన్న కానీ ఈమె వీడి యోస్ సూపర్

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 11 місяців тому +5

    Hero లు అందరు ఇష్టం అంటే సినిమా అంటే ఇష్టం అన్నట్టు అలానే ఉంటారు చాలా మంది❤

  • @bharathi-ns8qz
    @bharathi-ns8qz Рік тому +11

    Really super miru sudheergaru..common person tho interview chesi..andaru equal ani msz ichharu..aavidythe 👌 super..vry simple & natural comedy.😂😂😅😅😂...

  • @elipesubayamma
    @elipesubayamma Рік тому +23

    సుదీర్ గారు మీ నవ్వు చాలా చాలా బాగుంది

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 Рік тому +5

    సుధీర్ గారు మీరు..... హారనాధ్.. లా.. చాలా.. స్మార్ట్ గా... యాక్టీవ్ గా.. గుడ్ యాంకర్... చేశారు.. సినీమాలు... ట్రై.. చేయండి....

  • @vasudatta17
    @vasudatta17 11 місяців тому +4

    Two pure soul's pure feelings pure entertainment...❤❤❤❤

  • @nirmalahosuru8469
    @nirmalahosuru8469 Рік тому +26

    Matti lo Manikayam Sridevi keep it up❤❤

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 11 місяців тому +7

    నేను మీ వీడియోలు అన్ని చూస్తూనే ఉంటా అమ్మ ❤❤❤

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 Рік тому +23

    Sudheer garu tooo funny, comedy with best laughing vlog from Aadhan tv...💐💐💐💐💐👌👌👍👍😀😀😀😄😄😂😂😂😂😂

  • @Fouziya_princeess
    @Fouziya_princeess 11 місяців тому +5

    అక్క చాలా సూపర్ గా ఉన్నాయి నీ మాటలు మీలా నేను ఉండాలని కోరుకుంటున్నాను

  • @jyothika3462
    @jyothika3462 Рік тому +28

    Anchor matram vere vereeee level asalu alaaaaane chusthe vundipovachu cuteeeee so cutee

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 Рік тому +6

    మాటగాని నటన కూడా సహజంగా ఉంది. ఆనాటి శ్రీదేవి గారు చక్కటి నటనా చాతుర్యం తో అందరినీ ఆకట్టుకుంది. దానికి చాలా సమయం పట్టింది కాని ఈమెకి చాలా తక్కువ సమయం పట్టింది. హాట్సాఫ్. ఒక విషయం సమాజానికి మంచిగా ఉండేలా చూసుకోండి.

  • @sujanirudrapati6176
    @sujanirudrapati6176 Рік тому +13

    Sudheer garu nice interview mi interviews chala bagutunai miru life mi goal ani reachi korukotanu one again nice interview

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 9 місяців тому +4

    సుదీర్ రెడ్డి... గారు.... మీ యాంకర్.. యింగ్.. అద్భుతం..... ఎంతా సంతోషం.. గా... సర్దగా.... ప్రశ్నలు... వేసి...... ప్రోగ్రాం...... చక్కగా..... సక్సెస్... చేస్త్తున్నారు....... మీరు..... సినిమా...... హీరో..... హర్ నాద్.... గారి..
    .. రిలేషన్...
    నా

    • @kondetisreedurganagamani1162
      @kondetisreedurganagamani1162 4 місяці тому

      చాలా... హ్యాపీ... గా... ఫ్రెండ్స్... మాట్లాడు కున్నట్లు..
      ఉంది... గ్రేట్.
      హ్యాపి.. ప్రోగ్రామ్...

  • @padmadevulla1979
    @padmadevulla1979 Рік тому +8

    Sudheer garu meeru chalaa hand some ga vunnaru . Maa thammudu kuda meelaaga hero laaga vuntadu. Chala navvuthu...interview chesthunnaru. Nice

  • @U.c.k.999
    @U.c.k.999 11 місяців тому +7

    గోదారమ్మాయి సత్తా చాటారు చెల్లీ ఎక్కడ ఉన్నా గోదారమ్మాయి గోదారమ్మాయే సూపర్ 👌👌👌

  • @SunithaSunitha-is9gp
    @SunithaSunitha-is9gp Рік тому +8

    మీ మాటలు వినడానికి చాలా సూపర్ వీడియో

  • @dhruv8763
    @dhruv8763 Рік тому +6

    After long time oka interview complete ga chusi happy ga navvukunna superb sis n anchor kuda superb ❤

  • @RajiRaji-506
    @RajiRaji-506 8 місяців тому +4

    నైస్ యాంకరింగ్ షేర్ చాలా హ్యాపీగా ఉంది నైస్ లుకింగ్ హ్యాండ్ సం లైక్ ఏ ప్రభాస్

  • @santhakumari2951
    @santhakumari2951 7 місяців тому +2

    శ్రీదేవి గారు నేచురల్ గా చేసిన రీల్స్ తనని ఇంత ఫేమస్ చేశాయి, she is great.

  • @Ashajyothi716
    @Ashajyothi716 Рік тому +8

    Mrs Sudheer meru Chala cute ga unaru mi kosame nenu e interviews chusthanu ❤❤❤

  • @kamalj5175
    @kamalj5175 10 місяців тому +1

    So whole hearted lady she is, pure, straight in many ways

  • @hemalathal6054
    @hemalathal6054 Рік тому +6

    Sudheer thammudu... Meri puttinadi yemi rasi, nakshathramu, tidhi... Yendukante danini batti vuntundata.meku beautiful expressive face, smile,alaristu nnaru mataltho. And nice person laga kuda anipistunnaru.

  • @sandahisanda728
    @sandahisanda728 11 місяців тому +5

    సూపర్ శ్రీదేవి గారు యాంకర్ గారు సూపర్ అన్నయ్య మీ నవ్వు సూపర్

  • @BhavyaPhani
    @BhavyaPhani Рік тому +14

    Sudheer garu meeru interview s chala Baga chestaru

  • @thulasiroygb4631
    @thulasiroygb4631 Рік тому +28

    Sudheer gari kosam comments akkuvai poyai😂 Really superb ❤

  • @user-navya265
    @user-navya265 Рік тому +10

    Sudheer garu ,miru baga interview chestaru ❤❤❤

  • @tsumalatha6120
    @tsumalatha6120 6 місяців тому +1

    Sridhevi gaaru entha confident gaa navvutharandi baabu 😂😂....sudheer garu always supper anchor 💐💐

  • @tatikondanaveenkumar2894
    @tatikondanaveenkumar2894 Рік тому +7

    Sudheer meeru chala Baga interview chestaru

  • @jsuresh8941
    @jsuresh8941 Рік тому +2

    Yes madam your 10000%correct ga చెప్పారు

  • @VijayaLakshmi-hh5bu
    @VijayaLakshmi-hh5bu Рік тому +9

    హాయ్ సార్ మీ యాంకరింగ్ సూపర్ అండి...🥰

  • @ayinalamurthy
    @ayinalamurthy Рік тому +8

    ఈశ్వర్ సినిమా లో ప్రభాస్ లా ఉన్నారు ❤❤❤❤❤❤❤❤

  • @SriVani-o5q
    @SriVani-o5q Рік тому +36

    సూపర్ 👌 మాట్లాడేవు అక్క లవ్ యూ ❤❤❤

  • @sridevimandangi6833
    @sridevimandangi6833 10 місяців тому +3

    Sudheer garu Mee vioce soo sweet sridevi geru very funny soo sweet

  • @resuprasanna8235
    @resuprasanna8235 Рік тому +16

    Anna mi interviews baguttayi nd mi smile kuda baguttundmi anna miru super

  • @durgaraojanipelli1997
    @durgaraojanipelli1997 8 місяців тому +1

    Super , anchor garu chala manchivaru, chinna artist interview kuda tisukuntunnaru, he is so handsome with heartful smile

  • @renukarenu8751
    @renukarenu8751 Рік тому +11

    sudheer Anchor nice interview and really enjoyed lot