Thanks సార్ మీ వలన నా అర్యోగం బాగుంది. అనారోగ్యంతో దేశ అభివృద్ధి కుంటుపడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి మరియు పేదవారికి ఈ మందుల నుండి విముక్తి కలిగించినందుకు గాడ్ బ్లెస్స్ యు సర్
Very strong response to those fake challangers. As usual your reply is alwats with documentary evidence, instead of just oral clarification. This even give clarification to the general public who just follow social media. Your efforts to the society are recognizable, that too without expecting any personal benefits. Thank you so much to you and your team and wish you get Nobel prize in this topic.
ఏంటీ vrk diet తో GTT test pass అవ్వలా. అసలు బుర్ర వుందా ఆ డాక్టర్ కి Diabetic or pre diabetic వుంది అన్నాక GTT అవసరం ఏముంది 🤔🤔🤔 మీ diet ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్నదే. మీరు ఇంకొంచెం improve చేశారు. ఇండియా డాక్టర్స్ కి డబ్బు పిచ్చి పట్టింది లేదంటే diet అర్ధం కాకపోవడం ఏంటి. ఇదొక అద్భుతం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you very much vrk sir. Really I am very healthy n Happy with your diet. I did your diet 3 months from Jan 17, 2018 to 17 May 2018 for diabetes n weight loss . 15 kgs weight loss from 84 to 69. Till I am maintaining my weight 72. HbA1c 5.6 maintaining. Fasting 99 like that . Post prenual 128 . It the latest reports of 30 May 2024.
i have come out of diabetes in 2018 may, after doing VRK diet for 90 days with 4 pillar theory. I have also advised few of my friends too and they too came out of diabetes. Before 2018 may i was having HBA1C 7.5 and i was a patient in Mohans Diabetic center near Indira park hyderabad for 8 yrs as i was diagnosed with diabetic in 2010. I started vrk diet in feb 2018 after throwing medicines in dust bin. Till date i am having hba1c 5.7. I do complete body check up every year. am 58 yrs old now. VRK is a god given gift to all those who believe his theory. So medical mafia should stop their propaganda of selling diabetic and insulin to poor patients. VRK garu you are super andi. I will support your cause and i request you not to throw challenges to see mafia guys and continue doing your good work. All the best from my side.
2018 నవంబర్ నుండి మా అమ్మ టాబ్లెట్స్ పడేసింది. ఒక్క డయాబెటిస్ మాత్రమే కాదు మోకాళ్ళ నెప్పులు etc చాలా బెనిఫిట్స్ పొందారు. ఇప్పుడు వయసు 70. రిటైర్డ్ టీచర్ కాబట్టి పెన్షన్ కోసం ప్రతి ఇయర్ పెట్టే వేలి ముద్ర సరిగా పడేది కాదు చాలా సార్లు ట్రై చేయాల్సి వచ్చేది. అలాంటిది డైట్ తర్వాత ఒక్కసారికే థంబ్ accept అయ్యింది అందరూ షాక్ అయ్యారు.
డైట్ మీద కుదిరితే పెటింట్ చేయించండి ఈమద్య కొన్ని pemint డైట్స్ వస్తున్నాయి తీరా చూస్తే అది మీ డైట్ టే పేర్లు మార్చి అడ్వర్టైజ్మెంట్ వేసి సొమ్ము చేసుకుంటున్నారు మీకు మీరే సాటి మీకు ఏది లేదు పోటీ సార్
చూడు బ్రదర్, ఇది మంచిదే కదా, ఏదో ఒక విధంగా ప్రజలలోకి vrk diet వెళ్తుంది కదా. హాస్పిటల్స్ లో లక్షలు తీసుకొని ఇంజెక్షన్లు అండ్ టాబ్లెట్స్ అమ్ముతున్నారు. అదేదో ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేస్తే మంచిదే కదా.
ఏది ఏమైనా ప్రతి ఒక్కరికీ ఒకే డైట్ సరిపోతుంది అన్నది పూర్తిగా అశాస్త్రీయం, అలా చెప్పడం అజ్ఞానమే... సైన్స్ పరంగా నిరూపించాలి అంటే, ఒకరికి ఎందుకు తగ్గిందో చెప్పడంతో పాటు, మరికొందరికి ఎందుకు తగ్గలేదో కూడా చెప్పవలసి ఉంది .... ఉపవాసం మంచిది అని మన పూర్వీకులు చెప్పారు, కానీ అది శాస్త్రీయంగా నిరూపించినప్పుడే జపాన్ శాస్త్రవేత్త కు నోబెల్ ప్రైజ్ వచ్చింది....నిరూపించడం అన్నది సైన్స్ పరంగా అవసరం.
You diet def. Something useful to the diabetic patients. But unfortunately mallik Sir misunderstand your diet programme. Plesse give an end to this issue. You both are necessary to the common people as well society
మీతో ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు...ఆయన ఒకప్పుడు మీకు సపోర్ట్ చేసిన వారే.. కోవిడ్ టైం లో చాలా మందిని ఆయన ఆదుకున్నాడు.. కానీ ఈ మధ్య మీరు క్యాన్సర్ విషయం లో కేమో ,సర్జరీ ఏమి లేకుండా క్యాన్సర్ పూర్తిగా తగ్గిస్తామని చెప్తున్నారు...ఆయన ఏమన్నారంటే మన శరీరం లో తక్కువ గ్లూకోజు వున్న కూడా క్యాన్సర్ కణాలు బ్రతగల్గుతాయి.అలాగే ఫ్యాట్ ను తిని కూడా క్యాన్సర్ కణాలు బతుకుతాయి...కాబట్టి కేవలం ఫ్యాట్ ఇంకా ప్రోటీన్ డైట్ తో (కీమో ఇంకా సర్జరీ లేకుండ్) క్యాన్సర్ తగ్గించడం కుదరదు..అలాగే క్యాన్సర్ పేటెంట్స్ దగ్గర మీరు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు నెలకు 20 నుంచి 30 వేలు సప్లిమెంట్స్ కే తీసుకుంటున్నారు.. ఒకప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేసిన మీరు ఇప్పుడు బాగా కమర్షియల్ అయిపోయి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. మీరిద్దరూ సమాజానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ..కలిసి పని చేస్తే ప్రజలకు చాలా మంచిది...
@@santhipriya9500తగ్గుతుందండి..నాకు కూడా 7.4 ఉండేది.. డైట్ తర్వాత మంచిగా వెయిట్ లాస్ అయ్యాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పోయింది..HBA1C కూడా 5.6 కి వచ్చింది..ఒక 3 to 6 months చేస్తే మంచిది..
Hello VRK anna 🙏 I tried liquid fasting & single meal fasting for a week some days, it went good.. I see tremendous progress in weight loss & energy…. But I had a little challenge in concentrating my studies.. I couldn’t put my mind in learning my studies. I’m a housewife in US, struggling financially due to which I’ve to study to get license to get a job. Pls kindly help me show ways , guiding me on improving my concentration levels 🙏🙏🙏
నమస్కారమండి నేను షుగర్ పేషెంట్ ని నాకు మందులు వాడేది ఇష్టం ఉండదు. మీ డైట్ ఎలా తయారు చేసుకోవాలో ఎట్లా వాడాలో నాకు తెలియదు దయచేసి నాకు కొద్దిగ చెప్తారా మా చుట్టాలు అందరికీ షుగర్ ఉంది. దయచేసి నాకు కొద్దిగా ఎట్లా ఇంట్లో తయారు మీ వీడియోలన్నీ చూసానండి నేను నాకు చాలా సంతోషం అయింది చేసుకోవాలో మాకు కొద్దిగా నాకు కాఫీ అలవాటు ఉందండి కొద్దిగా చక్కెర బాగా తీసుకుంటాను దయచేసి నాకు కొద్దిగా డైట్ ఎట్లా తయారు చేసుకోవాలో ఎట్లా వాటర్ తీసుకోవాలో కొద్దిగా చెప్తారా చెప్పగలుగుతారా నమస్కారమండి
Food ki patent ఇవ్వరు బ్రదర్. అందుకే కదా doctors medicines అమ్ముకుంటున్నారు. Food ni అమ్మలేక పోవడం వల్లే డాక్టర్స్ vrk diet ki against ga ఉన్నారు. అదే ఒక పని చెయ్యని మందుని మెడికల్ మాఫియా కనిపెడితే, అన్ని permissions ఫటాఫట్ వస్తాయి. డాక్టర్స్ అంతా గుడ్డి ఎద్దుల లాగా రికమెండ్ చేస్తారు ప్రజలకు. ఏమీ చేద్దాం ఇలా ఉంది ప్రపంచం.
Vrk కి అంత సీన్ లేదు.ఇతగాని డైట్ అడ్డిమారి గుడ్డిసూటిలో ఫలితాలిచ్చింది.ఈ కీటో డైట్ ఎప్పటినుంచో ఉంది.ఈయనేమీ ఆకాశం నుండి సృష్టించలేదు.మొదట్లో నిజాయితీ గా ఉన్నాడేమో తెలీదు.ఇప్పుడు సప్లిమెంట్స్ పేరుతో పెద్ద సప్లిమెఎంట్ మాఫియా కింగ్ అయ్యాడు.ఈ సెల్ హెల్త్ కంపెనీకి నాకు సంబంధం లేదంటాడు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకు వేలల్లో బిల్లు వాయిస్తాడు.
@@3836SKR ఏమి చేద్దాం బ్రదర్, ప్రజలకు నాన్ veg ante భూతంలా తయారు చేశారు. Non-veg తింటే fats బాగా అందుతాయి అని చెప్పాల్సిన మెడికల్ పెద్దలు. Saturated fats అస్సలు మంచివి కాదు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది విని ప్రజలు non-veg తినడం మానేశారు. అదే fats supplements tablets రూపం లో తీసుకుంటున్నారు. Non-veg తింటే మంచిదని చెప్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరు. అందుకే fats supplements vrk garu suggest చేస్తున్నారు. మీరు vrk gari వీడియోలు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అని అర్థం అవుతోంది. ఎందుకంటే vrk garu supplements వాడొద్ద్దని చాలా videos లో చెప్పారు. కానీ తప్పదు. ద్వేషంతో మాట్లాడకండి బ్రదర్. మంచి చెడు విశ్లేషించండి. Vrk gari గురించి తెలుసుకోక పోవడం మీ తప్పు. తెలుసుకోకుండా blame చేయడం ద్వేషం.
@@sarvagnyan6455 Mari Allopathy courses ban cheddaamantaara India lo...Anni schools lo vrk diet compulsory syllabus cheddamandi..appudu asalu evarikii em health problems raavu kada..ee doctors, medicines Gola undadu kadhandi....anavsaranga doctors kuda Anni years time waste chesukoru Anni books chaduvkuntu
మీ డైట్ చెయ్యాలి అంటే లక్షలు అవుతున్నాయి మాస్టారు మల్లిక్ పరుచూరి గారు మీరు నెలకి 10 కోట్లు సంపాదిస్తున్నారు అని అంటున్నారు 150 రూపాయల విలువ చేసే సుప్లమెంటరీలని 1150 కి అమ్ముతున్నారు అని అంటున్నారు వీటి గురించి చెప్పండి
They have office in Hyderabad uncan meet him there. If u want diet search vrk diet full vedio in UA-cam u get 3-4hr vedio there u get full diet program, it's free
Sir, one thing... your supplements are too costly and when someone visit your center, they will not allow to meet you till we pay about 8k for tests and force to buy supplements... I am sure you are aware of this.
ఎవడ్రా కాంట్రావర్సీ.. ఆయన ప్రపంచంలో ఇంతవరకూ ఏ వైద్యవిధానం సాధించలేని, కనీసం కలగనలేని ఫలితాలు పెట్టి మరీ సవాల్ చేస్తున్నారు.. నీ ఏడుపు ఏంట్రా? ఆయన జబ్బులు తగ్గించి లక్షల కోట్లు సంపాదిసైతున్నారు. హైదరాబాద్ లో సగం ఆయనే కొనేశాడు.. నీకు ఏంట్రా సమస్య?
Thanks సార్ మీ వలన నా అర్యోగం బాగుంది. అనారోగ్యంతో దేశ అభివృద్ధి కుంటుపడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి మరియు పేదవారికి ఈ మందుల నుండి విముక్తి కలిగించినందుకు గాడ్ బ్లెస్స్ యు సర్
VRK గారి కంటే ముందు ప్రపంచ ఆరోగ్య స్థితి ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య స్థితి అని సమస్త ప్రపంచం అనుకునే రోజు వస్తుంది
మనదేశంలో ప్రభుత్వాలు ప్రస్తుతం మీకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇవ్వాల్సిన వ్యక్తి మీరు hatts off vrk sir
Sir.... భవిష్యత్తులో మీ వారసుడు ఎవరు సార్..... మీతో ఈ విద్య అంతరించి పోకూడదు.❤❤❤❤
*మనమే మన పిల్లలు, ఆయన తెరిచిన పుస్తకం*
ఆయన వారసులు చాలామంది ఉన్నారు.నేను ఇప్పటికే చాలామందికి చెప్పినాను, చెబుతూనే ఉంటాను
నాకు చెప్పు బ్రో@@rajabhushanaraogullanki6106
Vrk sir legend of world health god 🙏🙏🙏
Very strong response to those fake challangers. As usual your reply is alwats with documentary evidence, instead of just oral clarification. This even give clarification to the general public who just follow social media. Your efforts to the society are recognizable, that too without expecting any personal benefits. Thank you so much to you and your team and wish you get Nobel prize in this topic.
ఏంటీ vrk diet తో GTT test pass అవ్వలా. అసలు బుర్ర వుందా ఆ డాక్టర్ కి
Diabetic or pre diabetic వుంది అన్నాక GTT అవసరం ఏముంది 🤔🤔🤔
మీ diet ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్నదే. మీరు ఇంకొంచెం improve చేశారు. ఇండియా డాక్టర్స్ కి డబ్బు పిచ్చి పట్టింది లేదంటే diet అర్ధం కాకపోవడం ఏంటి.
ఇదొక అద్భుతం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Keto diet నీ కొంచెం తెలుగు వాళ్ళ ఫూడ్ కి మార్చి వీడి పేరు పెట్టేసుకున్నాడు , అదే ఓవరాక్షన్😂
U r wrong... Small correction...Meeru thagginchaledu.... Pogottaru...
No problem kada bro manchi jarigindhi kada, tappu emi undi cheppu@@RajasekharVJA1
Both of you are correct, both served selflessly. But why all this sir we want both of you, dongalu advantage theesukuntaaru
Thank you very much vrk sir. Really I am very healthy n Happy with your diet. I did your diet 3 months from Jan 17, 2018 to 17 May 2018 for diabetes n weight loss . 15 kgs weight loss from 84 to 69. Till I am maintaining my weight 72. HbA1c 5.6 maintaining. Fasting 99 like that . Post prenual 128 . It the latest reports of 30 May 2024.
What's your age sir?
సార్ నేను మీ అపాయమెంట్ కోసం వెయిట్ చేస్తున్న 🙏🏻thank you sar
మాఫియా చేతిలో ఉన్న ఈ వ్యవస్థ అస్సలు మారరు గురువు గారు
i have come out of diabetes in 2018 may, after doing VRK diet for 90 days with 4 pillar theory. I have also advised few of my friends too and they too came out of diabetes. Before 2018 may i was having HBA1C 7.5 and i was a patient in Mohans Diabetic center near Indira park hyderabad for 8 yrs as i was diagnosed with diabetic in 2010. I started vrk diet in feb 2018 after throwing medicines in dust bin. Till date i am having hba1c 5.7. I do complete body check up every year. am 58 yrs old now. VRK is a god given gift to all those who believe his theory. So medical mafia should stop their propaganda of selling diabetic and insulin to poor patients. VRK garu you are super andi. I will support your cause and i request you not to throw challenges to see mafia guys and continue doing your good work. All the best from my side.
My uric acid issue with severe pain in feet got cured in 2018 when doctor told to use medicine for life long. Now I don't have any issue.
2018 నవంబర్ నుండి మా అమ్మ టాబ్లెట్స్ పడేసింది. ఒక్క డయాబెటిస్ మాత్రమే కాదు మోకాళ్ళ నెప్పులు etc చాలా బెనిఫిట్స్ పొందారు. ఇప్పుడు వయసు 70. రిటైర్డ్ టీచర్ కాబట్టి పెన్షన్ కోసం ప్రతి ఇయర్ పెట్టే వేలి ముద్ర సరిగా పడేది కాదు చాలా సార్లు ట్రై చేయాల్సి వచ్చేది. అలాంటిది డైట్ తర్వాత ఒక్కసారికే థంబ్ accept అయ్యింది అందరూ షాక్ అయ్యారు.
ఈ డైట్ ఎలా చెయ్యాలో తెలియజేయండి please
@ritantareprises7967 vrk website lo ఉంది చూడండి
Vrk diet in typecheyyu.you tube lo @@ritantareprises7967
సర్ మనకు నిలబడే దమ్ము ఉంది. ఆ బందిపోటు లకు ఉండదు....
Vrk సార్ వాళ్ళు దోసుకోడానికి మీరు అడ్డుగా ఉన్నారు సార్ వాళ్ళ బిజినెస్ పోతుందని వాళ్ళ కి భయం సార్
Eyana business inka pedhadi 😂😂😂😂
డైట్ మీద కుదిరితే పెటింట్ చేయించండి ఈమద్య కొన్ని pemint డైట్స్ వస్తున్నాయి తీరా చూస్తే అది మీ డైట్ టే పేర్లు మార్చి అడ్వర్టైజ్మెంట్ వేసి సొమ్ము చేసుకుంటున్నారు మీకు మీరే సాటి మీకు ఏది లేదు పోటీ సార్
చూడు బ్రదర్, ఇది మంచిదే కదా, ఏదో ఒక విధంగా ప్రజలలోకి vrk diet వెళ్తుంది కదా. హాస్పిటల్స్ లో లక్షలు తీసుకొని ఇంజెక్షన్లు అండ్ టాబ్లెట్స్ అమ్ముతున్నారు. అదేదో ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేస్తే మంచిదే కదా.
మంచిదే కానీ vrk సార్ పేరు ఒక సారి కోడా వాళ్ళు చెప్పారు
🙏🙏Sir meru maphiya ki Telugu Done .🙏🙏🙏🙏🙏🙏 Sir meru 100%Correct
Jai VRK. Iam also the beficiar of your diet sir. Iam also ready to take their challenge in favour of you
సూపర్ డైట్ సార్.🙏
VRK SIR IS GREAT IT IS VERY GOOD FOR DAIBATCS AND OBESITY ❤
VRK sir no one stand in front of you Sir. You are the best❤🎉
We r with u sir... Keep going
Vrk సార్ డైట్, వరల్డ్ వైడ్ dait
Meeku Maa danyavadhamulu maamu chasing pass avalakapoei na meevalla chala healthy gaa vunaaru karmakaali corporate hospital narakaali finaantioly and physically
రెండు కోట్లు వసూలు చేయండి.
తప్పు ఏమి కాదు.
నిజం ఉన్నప్పుడు ఫైట్ చెయండి.
Yes, challenge accept చేసి బహిరంగంగా తగ్గించి 2cr తీసుకోమనండి
ఏది ఏమైనా ప్రతి ఒక్కరికీ ఒకే డైట్ సరిపోతుంది అన్నది పూర్తిగా అశాస్త్రీయం, అలా చెప్పడం అజ్ఞానమే... సైన్స్ పరంగా నిరూపించాలి అంటే, ఒకరికి ఎందుకు తగ్గిందో చెప్పడంతో పాటు, మరికొందరికి ఎందుకు తగ్గలేదో కూడా చెప్పవలసి ఉంది .... ఉపవాసం మంచిది అని మన పూర్వీకులు చెప్పారు, కానీ అది శాస్త్రీయంగా నిరూపించినప్పుడే జపాన్ శాస్త్రవేత్త కు నోబెల్ ప్రైజ్ వచ్చింది....నిరూపించడం అన్నది సైన్స్ పరంగా అవసరం.
ఆయన మూలంగా తగ్గనివాడు ఒక్కడు కూడా లేడు. ఆయన డైట్ ఆయన చెప్పినట్టుగా చేస్తే.. డైట్ లో చీటింగ్ చేస్తే ఆయన ఏం చేయగలడు?
God Bless You Sir❤🎉❤
Thank you sir, love 💚💚
Good sir
Thank you for clarifying
Meeru super sir
You diet def. Something useful to the diabetic patients. But unfortunately mallik Sir misunderstand your diet programme. Plesse give an end to this issue. You both are necessary to the common people as well society
మీతో ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు...ఆయన ఒకప్పుడు మీకు సపోర్ట్ చేసిన వారే.. కోవిడ్ టైం లో చాలా మందిని ఆయన ఆదుకున్నాడు.. కానీ ఈ మధ్య మీరు క్యాన్సర్ విషయం లో కేమో ,సర్జరీ ఏమి లేకుండా క్యాన్సర్ పూర్తిగా తగ్గిస్తామని చెప్తున్నారు...ఆయన ఏమన్నారంటే
మన శరీరం లో తక్కువ గ్లూకోజు వున్న కూడా క్యాన్సర్ కణాలు బ్రతగల్గుతాయి.అలాగే ఫ్యాట్ ను తిని కూడా క్యాన్సర్ కణాలు బతుకుతాయి...కాబట్టి కేవలం ఫ్యాట్ ఇంకా ప్రోటీన్ డైట్ తో (కీమో ఇంకా సర్జరీ లేకుండ్) క్యాన్సర్ తగ్గించడం కుదరదు..అలాగే క్యాన్సర్ పేటెంట్స్ దగ్గర మీరు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు నెలకు 20 నుంచి 30 వేలు సప్లిమెంట్స్ కే తీసుకుంటున్నారు..
ఒకప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేసిన మీరు ఇప్పుడు బాగా కమర్షియల్ అయిపోయి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు అని ఆయన అంటున్నారు. మీరిద్దరూ సమాజానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ..కలిసి పని చేస్తే ప్రజలకు చాలా మంచిది...
A doctor ఎవరు...సర్..
కాదు అని నిరూపిస్తే 10cr challenge ఉంది, గురువుగారు ముందుకు రావట్లేదు అండి
Great, VRK gaaru.
మీరు కెరటం సర్ 🙏ఆ పకోడీ బ్యాచ్, మీరు నాలెడ్జి నేర్పిన సామాన్యులు కూడా సరిపోరు. ఆ గూగుల్ మేధావి నేను కౌంటర్ కామెంట్ చేసేసరికి నన్ను బ్లాక్ చేసేసాడు 😂
Atani Peru cheppagalaraa?
వార్నీ, బూతులు పెడితే ఊరుకుంటారా
If that doctor has any shame he should first transfer 2cr to VRK
devudu mimmalni challaga chudali sir....🎉🎉🎉
Excellent sir 🙏👍
సూపర్ డైట్
Like God I am treating vrk sir
My mother dayabites Hba1c 8.2 after 3 months 5.0 vrk diet ❤❤❤❤❤
ఈ డైట్ ఎలా చెయ్యాలో తెలియజేయండి please
SIR....
BEFOR::HBA1C 8.7
DAITE OFTER 5.1 MEEKU DHANYAVAADAALU👍👍
Sir nijangane tagginda...please cheppandi...
@@santhipriya9500తగ్గుతుందండి..నాకు కూడా 7.4 ఉండేది.. డైట్ తర్వాత మంచిగా వెయిట్ లాస్ అయ్యాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పోయింది..HBA1C కూడా 5.6 కి వచ్చింది..ఒక 3 to 6 months చేస్తే మంచిది..
Thank you. Please get patent on your diet. Hope the available testimonials are enough for that. Hope you are already going towards that.
V R K sir diet is great🎉❤
Your so great sir
Hello VRK anna 🙏 I tried liquid fasting & single meal fasting for a week some days, it went good.. I see tremendous progress in weight loss & energy….
But I had a little challenge in concentrating my studies.. I couldn’t put my mind in learning my studies.
I’m a housewife in US, struggling financially due to which I’ve to study to get license to get a job.
Pls kindly help me show ways , guiding me on improving my concentration levels 🙏🙏🙏
Sir
Doctor daggarki vellithe rice thinakandi, aloo thinakandi diabetis control lo vuntundi ani cheptharu
Same diet chesthe taggutundhi ante voppukoru
Super sir🎉
నమస్కారమండి నేను షుగర్ పేషెంట్ ని నాకు మందులు వాడేది ఇష్టం ఉండదు. మీ డైట్ ఎలా తయారు చేసుకోవాలో ఎట్లా వాడాలో నాకు తెలియదు దయచేసి నాకు కొద్దిగ చెప్తారా మా చుట్టాలు అందరికీ షుగర్ ఉంది. దయచేసి నాకు కొద్దిగా ఎట్లా ఇంట్లో తయారు మీ వీడియోలన్నీ చూసానండి నేను నాకు చాలా సంతోషం అయింది చేసుకోవాలో మాకు కొద్దిగా నాకు కాఫీ అలవాటు ఉందండి కొద్దిగా చక్కెర బాగా తీసుకుంటాను దయచేసి నాకు కొద్దిగా డైట్ ఎట్లా తయారు చేసుకోవాలో ఎట్లా వాటర్ తీసుకోవాలో కొద్దిగా చెప్తారా
చెప్పగలుగుతారా నమస్కారమండి
మీ డైట్ ను పేటెంట్ చేయించండి. లేదంటే వేరేవాళ్ళు తమ పేరు మీద కాపీ కొట్టి చేయించుకుంటారు.
Food ki patent ఇవ్వరు బ్రదర్. అందుకే కదా doctors medicines అమ్ముకుంటున్నారు. Food ni అమ్మలేక పోవడం వల్లే డాక్టర్స్ vrk diet ki against ga ఉన్నారు. అదే ఒక పని చెయ్యని మందుని మెడికల్ మాఫియా కనిపెడితే, అన్ని permissions ఫటాఫట్ వస్తాయి. డాక్టర్స్ అంతా గుడ్డి ఎద్దుల లాగా రికమెండ్ చేస్తారు ప్రజలకు. ఏమీ చేద్దాం ఇలా ఉంది ప్రపంచం.
మీరు అతనికి berberrine phytosome వాడరా. వాడితే ఎప్పటినుండి వాడారు. మీరు mallik గారి దగ్గరనుండి ఎప్పుడు కొనటం start చేసారు.. Just to know
Vrk కి అంత సీన్ లేదు.ఇతగాని డైట్ అడ్డిమారి గుడ్డిసూటిలో ఫలితాలిచ్చింది.ఈ కీటో డైట్ ఎప్పటినుంచో ఉంది.ఈయనేమీ ఆకాశం నుండి సృష్టించలేదు.మొదట్లో నిజాయితీ గా ఉన్నాడేమో తెలీదు.ఇప్పుడు సప్లిమెంట్స్ పేరుతో పెద్ద సప్లిమెఎంట్ మాఫియా కింగ్ అయ్యాడు.ఈ సెల్ హెల్త్ కంపెనీకి నాకు సంబంధం లేదంటాడు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకు వేలల్లో బిల్లు వాయిస్తాడు.
@@3836SKR ఏమి చేద్దాం బ్రదర్, ప్రజలకు నాన్ veg ante భూతంలా తయారు చేశారు. Non-veg తింటే fats బాగా అందుతాయి అని చెప్పాల్సిన మెడికల్ పెద్దలు. Saturated fats అస్సలు మంచివి కాదు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది విని ప్రజలు non-veg తినడం మానేశారు. అదే fats supplements tablets రూపం లో తీసుకుంటున్నారు. Non-veg తింటే మంచిదని చెప్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరు. అందుకే fats supplements vrk garu suggest చేస్తున్నారు. మీరు vrk gari వీడియోలు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అని అర్థం అవుతోంది. ఎందుకంటే vrk garu supplements వాడొద్ద్దని చాలా videos లో చెప్పారు. కానీ తప్పదు. ద్వేషంతో మాట్లాడకండి బ్రదర్. మంచి చెడు విశ్లేషించండి. Vrk gari గురించి తెలుసుకోక పోవడం మీ తప్పు. తెలుసుకోకుండా blame చేయడం ద్వేషం.
@@sarvagnyan6455 Mari Allopathy courses ban cheddaamantaara India lo...Anni schools lo vrk diet compulsory syllabus cheddamandi..appudu asalu evarikii em health problems raavu kada..ee doctors, medicines Gola undadu kadhandi....anavsaranga doctors kuda Anni years time waste chesukoru Anni books chaduvkuntu
Guru garu vegeterian diabetic diet kindly provide as i am confused
Morning
Afternoon
Night
Kindly anyone send in order
Brillinat 👌👌
Vrk sir 🙏 🙏🙏
Nenu vrk diet chesi 7 years ayyindi ippatiki one sugar tablet vesuko ledu sugar narmal ga undi
Medam Ela maku koncham cheppandi
You are great sir
Sir tq❤❤❤❤
Super 👍
సూపర్ sir 🙏
Meeru eppudu super sar
👍🏻👍🏻👍🏻
మీ డైట్ చెయ్యాలి అంటే లక్షలు అవుతున్నాయి మాస్టారు మల్లిక్ పరుచూరి గారు మీరు నెలకి 10 కోట్లు సంపాదిస్తున్నారు అని అంటున్నారు 150 రూపాయల విలువ చేసే సుప్లమెంటరీలని 1150 కి అమ్ముతున్నారు అని అంటున్నారు వీటి గురించి చెప్పండి
God to me🙏
Your not telugu man maanavathvam vunnamanishi paropakaraathaya madam sareeram edi sutram rare person in The world God is given gift socity
I need your diet sir I want to meet you
They have office in Hyderabad uncan meet him there. If u want diet search vrk diet full vedio in UA-cam u get 3-4hr vedio there u get full diet program, it's free
❤❤❤
Sir, one thing... your supplements are too costly and when someone visit your center, they will not allow to meet you till we pay about 8k for tests and force to buy supplements... I am sure you are aware of this.
❤❤❤❤❤❤❤
Mallik just wants to promote tablets
సంచి రేటు 30వేలు, బంజారా హిల్స్ సారు సెంటర్ కి వెళ్ళి చూడండి, తత్వం బోధపడుతుంది
Sir andhrapradesh annmayiah dt royachoty lo office pettanadi
A dr Gari video ply cheyandi
🎉
My age is 72
Ante andi.
Yedava veshaalu vesevaadiki meeru maatram yem chestaaru
Medical maafiya is true
Meeru oka asramam pettandi i will join whatever the fees it may be
Vrk gari daggara medicines okka month ki 30000 rs paine aindi. No use. Dabbulu bokka. Fake propaganda
ఈయన monthly income 5 to 10 crores. మాట్లాడితే కోట్లు అంటాడు. Just for keto diet, which is free world wide in UA-cam etc.
Evarina cheppara money ichharu ani.
It's free of cost brother.
If it is useful for the society what ever name no issue
No vrk sir legend of world health god 🙏
Proof cheyyara boshadk income 10cr ani proof lekunda vaagaku , and nee free youtube keto diet em peekindho evariki thagginchindho choopinchu chalu
Nuvvichhavara amount first ichhu matladu enduku ila fake matalu matladutunnav vrk sir is great
ఈ డైట్ ఎలా చెయ్యాలో తెలియజేయండి please
నువ్వే కాంట్రవర్సీ చేసి, నీ డైట్ కిట్ వ్యాపారం నీ ప్రమోట్ చేసుకుంటావు, kd తెలివి 😂
ఎవడ్రా కాంట్రావర్సీ.. ఆయన ప్రపంచంలో ఇంతవరకూ ఏ వైద్యవిధానం సాధించలేని, కనీసం కలగనలేని ఫలితాలు పెట్టి మరీ సవాల్ చేస్తున్నారు.. నీ ఏడుపు ఏంట్రా?
ఆయన జబ్బులు తగ్గించి లక్షల కోట్లు సంపాదిసైతున్నారు. హైదరాబాద్ లో సగం ఆయనే కొనేశాడు.. నీకు ఏంట్రా సమస్య?
నువ్వు కచ్చితంగా యెర్రిపప్పా వే 😂😮
Insta lo kiddozdoctor ani okaduntadu😂
Great, VRK gaaru.
🎉