ఏటిమొగ నుండి ఉప్పుటేరులో బోటుపై మత్స్యకార గ్రామాలను పరిశీలించిన జనసేనాని, కాకినాడ

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 451

  • @VS-ov2ce
    @VS-ov2ce Рік тому +332

    పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చరిత్ర సృష్టిస్తాడు. బాగుపడాలి అనుకుంటే జనసేన కి ఓట్ వేయండి.❤మాకు అభివృద్ధి వద్దు మేము పార్టీ లు ఇచ్చే చిల్లర తీసుకుని ఉంటాం అంటే ఇంకా మీ ఇష్టం.

    • @prasadyadav1610
      @prasadyadav1610 Рік тому +3

      Correct ga cheppav 👏🏻👏🏻👏🏻

    • @krupapanthakani7478
      @krupapanthakani7478 Рік тому +3

      Mee Andra vallaki Jagan gadu vese chillate kavali abivruddi ante vallaki ardamtelusa

    • @rajanigeddala3362
      @rajanigeddala3362 3 місяці тому +1

      ఇప్పుడు కొంచం అనిపిస్తుంది మా ap జనాలకు బుర్ర ఉందండి, మంచి మనసుతో ఉంటే ఏదైనా సాధ్యమే అని మన అన్నయ్య ఆశయం నెరవేరుతుంది ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SPRCHANNEL-123
      @SPRCHANNEL-123 3 місяці тому +1

      సాధించాడు బ్రో 😭🙏

  • @KondaiahPasupuleti-xd9si
    @KondaiahPasupuleti-xd9si Рік тому +395

    బడుగు బహీనవర్గాల ప్రజల ఆపడ్బాందవుడు పవన్ కళ్యాణ్

  • @RVN2016
    @RVN2016 Рік тому +96

    అన్నయ్య నువ్వు అదృష్టవంతుడివి ఇంత మంది అభిమానాన్ని పొందినావు. ఈ అభిమానం విలువ ముఖ్యమంత్రి కంటే 100 టైమ్స్ ఎక్కువ.

    • @srinivasgangadharam2349
      @srinivasgangadharam2349 Рік тому +12

      అది నిజం

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 Рік тому +4

      Yes but pawan kalyan garu cm avali bro poor people chala happy ga brathukutharu......20years nunchi pawan kalyan gari ni follow avuthuna....... pawan kalyan garu lanti manchi manishi India lo ledu bro ani examples politics raka mundu emi emi chesadu prathi dhi chepagalgutha with proofs......I'm from Telangana ma telangana valu pawan kalyan garu kosam entha daka ayana potham......ex RGV episode kathi Mahesh ...kachitanga pawan kalyan garu ap ki cm avali bro...pls oka sari vote vesi cm seat lo kurchopetandi.......jagan CBN edaru kalisi pothu petukuna pawan kalyan gari ni cm seat nunchi dinchaleru challenge....jai janasena

  • @ravipokala3222
    @ravipokala3222 Рік тому +428

    పవన్ నవ్వులో నిజాయితి ఉంటుంది..జగన్ నవ్వులో కుతంత్రం ఉంటుంది

  • @DscAp-lg5cr
    @DscAp-lg5cr Рік тому +187

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజాయితీ కి కూడా 2024 లో ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.....

  • @kevinanand94949
    @kevinanand94949 Рік тому +155

    ఏ రాజకీయ పార్టీ చన్నల్స్ కి 1m followers లేరు మొట్టమొదట jenasena కే అవ్వాలి త్వరగా వెయ్యండి సోదరులారా జై jeansena జై Pspk

  • @HOSANNAMUMMASANI
    @HOSANNAMUMMASANI Рік тому +58

    ఇతను రోడ్డుమీద నడచిన నీటిమీద వెళ్లిన ఎక్కడ ఉన్న రాజేరా ✊
    That's Power Start Powenkalyan

  • @SriniVasarao-ck6zs
    @SriniVasarao-ck6zs Рік тому +127

    కళ్లకు కనిపించే దేవుళ్ళు అమ్మ నాన్న అయితే ఆ తర్వత దేవుడు అన్న పవన్ కళ్యాణ్

  • @Pawans_Janasena_War99l
    @Pawans_Janasena_War99l Рік тому +103

    కోట్ల రూపాయలు వెదజల్లిన భూమి మీద ఏ వ్యక్తి పొంద లేనటువంటి ప్రేమాభిమా నాన్ని ప్రజాదరణనీ పొందుతున్న పవన్ కళ్యాణ్

    • @keelabalachander1715
      @keelabalachander1715 Рік тому +4

      Caract ga chepparu annaya 🙏🙏🙏💯💯💯💯💯

    • @mohananchuri8355
      @mohananchuri8355 Рік тому

      పవన్ సీఎంగా పనికిరాడు ప్రధానమంత్రి పనికొస్తాడు జై ప్రధానమంత్రి పవర్ స్టార్

  • @iamindian6581
    @iamindian6581 Рік тому +49

    ఇదేమి అభిమానం దేవుడా....🙏
    ఈసారి నా ఓటు ఇతనికే వేయాలి...

  • @parasuramkoduri8106
    @parasuramkoduri8106 Рік тому +16

    E video chustunte మనసులో ఎదో తెలియని feeling ❤😍😍😍😍🙏😍🙏🙏🙏🙏❤

  • @settymanikantamanimani9497
    @settymanikantamanimani9497 Рік тому +59

    కళ్ళ ముందు భవిష్యత్తు కనపడుతుంది అన్నయ్య జై జనసేన జై స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ ముందున్న తరాలు మారుతున్నాయి ఇది రాసి పెట్టుకోండి❤ పవన్ కళ్యాణ్ గారు

  • @srinuadduri4606
    @srinuadduri4606 Рік тому +188

    మా కులంలో పుట్టిన ఒక నాయకుడు అన్ని కులాలను సమానంగా చూస్తున్నారు అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. జై జనసేన ❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Рік тому +48

    మీరు సీ.యమ్.అయినా కాకపోయినా మీరు ఎప్పటికీ విశ్వనాయకుడవే.(universal leader).

    • @tabitagrace3132
      @tabitagrace3132 Рік тому

      Eppudey gudi katteddam

    • @srinivasgangadharam2349
      @srinivasgangadharam2349 Рік тому +1

      @@tabitagrace3132 ఆయనకు గుడి కట్టం, గుండెల్లో వుంచుకొని పూజిస్తాం.జై శ్రీరామ్.

  • @ANNANAIDU
    @ANNANAIDU Рік тому +58

    అభిమానం గౌరవం దక్కింది

  • @sivacool4960
    @sivacool4960 Рік тому +8

    నా కులం ఆంధ్ర ప్రదేశ్....నేను ఇకపై కులం మతం చూడను అని ప్రమాణం చేస్తూ.....నా ఆంధ్ర బాగుండాలి నా ప్రజలు బాగుండాలి అని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేసి ఈ సారి ఇలాంటి నితి నిజాయితీ గల పవన్ గారికి ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దుతారు అని మనస్ఫూర్తిగా నమ్మి ఈ సారి బడుగు బలహీన వర్గాలు మిమ్మలని ముఖ్యమంత్రి గా చూడాలని కోరుకుంటున్నారు. .ఇక పై మితోనే మా ప్రయాణం

  • @grpnrmsh
    @grpnrmsh Рік тому +44

    ఒళ్లు పులకించి పోతోంది..గ్రేట్ 🙏

  • @VamshiNaiduPsPk
    @VamshiNaiduPsPk Рік тому +48

    *• వెల కట్టలేని అభిమానం నీ సొంతం అన్న 🤍🙏*

  • @laddurk1090
    @laddurk1090 Рік тому +31

    మది తెలంగాణ అని అన్న మీరు 2019 లో నే చెప్పారు వైసీపీ వస్తే ఏళ్ల ఉంటుంది అని కానీ బ్యాడ్ లక్ అన్న ప్రజలు నమ్మలేరు ఈ సారి అందరికీ అందరిలో మార్పు వచ్చింది అన్న ఈసారి మీరు గెలుస్తారు పక్క ❤

  • @dine447
    @dine447 Рік тому +31

    ఆంధ్రుల ఆశజ్యోతి పవన్కళ్యాణ్ గారు

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 Рік тому +17

    మగాడి వయా నువ్వు మీలాంటి నాయకుడిని గెలిపించుకుంటాం, నాయకుడిని చేస్తాము .

  • @jamesissac0522
    @jamesissac0522 Рік тому +15

    Time for the change in society my first ever vote Dropping for Pawan kalyan Anna ❤✊

  • @Sankar123...
    @Sankar123... Рік тому +26

    భవిష్యత్ లో ప్రతీ గ్రామంలో పవన్ కు గుడి ఉంటుంది జై జనసేన

  • @varaprasaddeseena6386
    @varaprasaddeseena6386 Рік тому +18

    Please vote for janasena

  • @kiranads4993
    @kiranads4993 Рік тому +16

    ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అన్న కోసం వెళ్తతున్నారు, మీ జన్మ ధన్యం బ్రదర్స్... ఈ తెగింపు ఏ నాయకుడి కోసం కూడా చూడలేదు ఇప్పటివరకు.

  • @kalyan_6380
    @kalyan_6380 Рік тому +24

    Jai janasena

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Рік тому +14

    Hard core fans 💪No one else has such fans

  • @lagudurudra9613
    @lagudurudra9613 Рік тому +4

    చాలా ఆనందంగా ఉంది అన్నా మాలో మనిషిలా కలిసిపోయారు

  • @royalpowerchannel968
    @royalpowerchannel968 Рік тому +40

    అన్న నిన్ను నమ్ముతాం ఇకనుంచీ జై జనసేన

  • @manojkumaryadavvanteru4719
    @manojkumaryadavvanteru4719 Рік тому +12

    జై జనసేన ❤

  • @kunchemanikanthaswamy1106
    @kunchemanikanthaswamy1106 Рік тому +14

    అన్నయ్య ని ని గెలిపిచుకోకపోతే నష్టపోయేది మనమే అని ఈ జనాలకి ఎప్పటికి అర్ధమవుతుందో 😔😔

  • @jagadeeshreddy7813
    @jagadeeshreddy7813 Рік тому +8

    Advance Congratulations For 1M subscribes Jai Pawan Kalyan Annaya King Of Records Anna Nv ❤

  • @PastorJohnbenny
    @PastorJohnbenny Рік тому +37

    ఈసారికి రావాలి పవన్

    • @sarojachinna3663
      @sarojachinna3663 Рік тому +1

      మా అన్న మాకు దేవుడు. ఈసారి తప్పకుండా విజయం సాధిస్తాడు జై జనసేన

  • @Vinay-world
    @Vinay-world Рік тому +15

    ఇలాంటి నాయకుడిని నా జీవితంలో చూడలేదు 🙏

  • @cvijayr
    @cvijayr Рік тому +14

    Intha manchi manasu meedi Pawan Kalyan garu ❤🌹👍👨‍👩‍👦‍👦💐🥰

  • @ahmedbashaa9405
    @ahmedbashaa9405 Рік тому +5

    Jai janasena Jai Pawan Kalyan CM 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DogLovers844
    @DogLovers844 Рік тому +50

    ఈ ఈలలు , కేకలు అభిమానం ఓటింగ్ గా మారితే జనసెన దే అధికారం

    • @NavennsCorner
      @NavennsCorner Рік тому

      Adhi avvadamma

    • @DogLovers844
      @DogLovers844 Рік тому +2

      @@NavennsCorner నేర చరిత్ర కలిగిన వారికే అధికారం దక్కినప్పుడు ... ఇది ఎందుకు అవదంటారు...

    • @NavennsCorner
      @NavennsCorner Рік тому

      @@DogLovers844 nera cheritra ante nti brother . Sontha కూతురిని champalanukovadam nera cheritra kaadantara?

    • @AnilNagisetti
      @AnilNagisetti Рік тому

      ​@@NavennsCornerodeyamma badava me amma peru corn entra 🌽 corner gaa
      Kuth muskoni dengey voy

    • @NavennsCorner
      @NavennsCorner Рік тому

      @@AnilNagisetti orey nenu me amma ni anadaniki okka nimisham pattadu. Pilla nayallu ra meeru. Inka chala undhi jeevitham . Manchiga brathakandi, vaadi gudda veedi gudda nakakandi. Devudu dayyam ani vedava sodi cheppa kunda brathuku

  • @VG619
    @VG619 Рік тому +11

    ❤️🙏🏽to ladies n boys
    Dayachesi ade prema ne votes roopam lo vacheyi elections ki chupinchandi

  • @RajeshKumar-ef8dr
    @RajeshKumar-ef8dr Рік тому +20

    వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి

  • @MaD2Dance
    @MaD2Dance Рік тому +17

    Jai janasena ✊

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 Рік тому +11

    అన్న నీ ప్రేమ ఆప్యాయత వెలకట్టలేనిది ❤❤

  • @soumyavotra675
    @soumyavotra675 Рік тому +15

    Ye party leader kani ye mla kani valani intha perma ga hatukundi ledu great pawan sir 😊

  • @rowthusrikanth6491
    @rowthusrikanth6491 Рік тому +10

    జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న.దయచేసి జనసేనకు ఓటు వేయండి

  • @devkona8172
    @devkona8172 Рік тому +9

    జై జనసేన ✊ ఆయన సీఎం అవ్వాలని నేను గిరిప్రదక్షిణ కి వెళ్తున్నాను తప్పకుండా సీఎం అవుతారు ✊

  • @sudhamurthyyatham1820
    @sudhamurthyyatham1820 Рік тому +10

    అన్నయ్య మీరు చాలా చాలా గొప్ప వ్యక్తి నిజంగా వాళ్ళు నీటిలో అలా ప్రాణం కూడ లెక్కచేయకొండ మీ దగ్గర కి వచ్చారంటే మీరంటే పిచ్చి కాదు అన్నయ్య ప్రాణం

  • @gummdavallygeetha1199
    @gummdavallygeetha1199 Рік тому +10

    Evaru amount icchina thesukunna janasena party kea vote veyyandi jai janasena

  • @jspsenasudheer5800
    @jspsenasudheer5800 Рік тому +10

    మా దైవం పవన్ కళ్యాణ్ గారు
    గెలవాలి . యువత భవిష్యత్తు కోసం,
    రాష్ట్ర అభివృద్ధి కోసం,
    అవినీతి పరుల నుండి రాష్ట్రాన్ని రక్షించండం కోసం, జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🙏🙏🙏

  • @abhishekbasaveni350
    @abhishekbasaveni350 Рік тому +2

    Meru great anna
    Pawan kalyan🙏🙏🙏🙏🙏🙏

  • @dmnrnr7876
    @dmnrnr7876 Рік тому +9

    ప్రపంచం లో మీకే ఇలాంటి అభిమానం..

  • @manmadha5194
    @manmadha5194 Рік тому +32

    పవన్ రావాలి పాలన మారాలి✡️✊

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Рік тому +1

    ❤ love U Pawan Kalyan Anna
    Meeku thodu god blessings sadaa umdali ani naa Pradhana god ki

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 Рік тому +10

    Aha happiness of people's yeni crores istai vastundhee ...jai janasena 🙏🔯

  • @kotniravibabu4284
    @kotniravibabu4284 Рік тому +18

    సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెప్పుడు పెట్టకండి ఏమైనా జరగరానిది జరిగితే మనం మన పార్టీచాలా మాట పడవలసి జై జై జనసేన 🚩🚩🚩

    • @radhalaappalanaidu4738
      @radhalaappalanaidu4738 Рік тому +4

      Adhi vari problem s kosam vallu andharu fisherman s yemi khadhu alavate brother valluki

    • @raghavach1818
      @raghavach1818 Рік тому +2

      Jagrathaga vundamani chepali bro anthegaani etla thiragakapothe ela.

  • @shivakumardegala6040
    @shivakumardegala6040 Рік тому +3

    Kakinada charitralo nilichipoye roju idhi🥳🥳
    Jai janasena

  • @JiteshPawanism
    @JiteshPawanism Рік тому +13

    Anna niku devudu devudu ante yemo anukunna kani eroju I am pakka you are god

  • @Kavitha_Veeresh
    @Kavitha_Veeresh Рік тому +13

    నిజమైన ప్రజా నాయకుడు
    జై జన సేన పార్టీ

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 Рік тому +3

    జై జనసేన ✊️✊️✊️

  • @shaiknizampasha250
    @shaiknizampasha250 Рік тому +9

    అన్న నీ నవ్వు చాలు అన్నా మాకు...మా దేవుడు వి అన్న మీరు ..జై జనసేన ....✊✊✊

  • @raiseyourskills456
    @raiseyourskills456 Рік тому +4

    maa pawan mogaduraa bujji............i am proud be kkd citizen

  • @poorneswararao5073
    @poorneswararao5073 Рік тому +4

    Swacha maina ప్రేమ అంటే ఇదే.... కల్మసం లెని ప్రేమ .... కొన్ని paty గల్లకు తెలియదు...... ఇప్పటికీ ఐ నా మనుషుల మారండి.... రా plzz ఓట్ జనసేన మన బ్రతుకులు మారతాయి....

  • @eswararaoadabala4052
    @eswararaoadabala4052 Рік тому +8

    Etimoga villege s total cover ege100% success Mutta sasidhar garu chala bagundi jai janasena thank you

  • @raviarika4201
    @raviarika4201 Рік тому +1

    ఒక్కసారి అవకాశం ఇవ్వండి plz jaiii జనసేణ

  • @thadagondapavankalyan
    @thadagondapavankalyan Рік тому +1

    అన్నగారు తెలుగు జాతి ముద్దు బిడ్డ తెలుగు ప్రజల ఆశ జ్యోతి. సీఎం 2024లో 💯💯💯

  • @srinivaskoukuntla5403
    @srinivaskoukuntla5403 Рік тому +3

    మి ఇ అభిమానం ఓట్లు గా మారాలని కోరుకుంటున్నాను.... జై జనసేనా....

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy Рік тому +2

    పవన్ తో సేకండ్ తీసుకున్న అదృష్ట వంతులు ఎంతమంది

  • @abbasaliali7931
    @abbasaliali7931 Рік тому +12

    Just goosebumps

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +6

    రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేనకు ఓటు వేయండి 🙏🏼🙏🏼🙏🏼👍

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Рік тому +3

    ఒక్క అవకాశం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పాలనలో ప్రతి బడుగు బలహీనవర్గాలకు అందరికీ న్యాయం చేస్తారు మా జనసేనాని🎌 నిస్వార్థం గల నాయకుడు✊ నిజాయితీ గల నాయకుడు😊... ఎటువంటి లాభాపేక్ష ఆశించని ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు❤🤍

  • @psubramanyampsubramanyam3403
    @psubramanyampsubramanyam3403 Рік тому +6

    Me godhavari annya fans ki me dhasoham meru great

  • @Ioveyou5467
    @Ioveyou5467 Рік тому +7

    అరుదుగా దొరికే నాయకుడు మన పవనాలు

  • @226satish
    @226satish Рік тому +1

    రియల్...కె.జి.ఎఫ్ సీన్స్....లైఫ్ టైం సెటిల్మెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బెస్ నీ బీట్ చేస్తే ❤

  • @GNReddy-ui7im
    @GNReddy-ui7im Рік тому +6

    TRUE LEADER 👍. FOR THE POOR, FOR THE PEOPLE, FOR THE STATE ,FOR THE DEVELOPMENT. BORN TO SERVE THE NEEDY PEOPLE. WE ALL PRAY ALMIGHTY GOD TO GIVE HIM MORE AND MORE STRENGTH TO SERVE THE NATION. GOD 🙏 🙏 🙏 🙏 🙏 PL PROTECT OUR JANASENANI FROM ALL THE EVILS. GOD IS WITH YOU. JAI HANUMAN 🙏 🙏 🙏 🙏

  • @krishnmurtykrishnmurty5090
    @krishnmurtykrishnmurty5090 Рік тому

    Super sir 🦁🦁🦁🦁🦁🦁 Jai janasena ❤️🌹🇮🇳🙏🙏🙏

  • @Madhav0880
    @Madhav0880 Рік тому +18

    మంచి చేయడానికి వచ్చాడ్రా...బాబు !
    ఈసారైనా.. కాస్త నమ్మండి.
    ______'" నమ్మి ఓటు వేయండి""
    జై జనసేన.. జై హింద్ 🙏

  • @bhukyashivabhukyashiva6282
    @bhukyashivabhukyashiva6282 Рік тому +4

    ఈ అభిమానం ఓట్లు వచ్చినప్పుడు ఉంటే మంచిది. జై హింద్

  • @jayanthkoppula9782
    @jayanthkoppula9782 Рік тому +1

    Please andaru okkasari avakasam ivvandi please manchi manishi Kalyan garu please vote for janasena please aa smile chhustey manasu lo nundi devvudu ella untadaa anipistundi

  • @Chenna74
    @Chenna74 Рік тому +5

    మంచి ప్రోగ్రాం..... చాలా మందిని ఉత్తేజ పరిచారు.

  • @rameshbabubabu2660
    @rameshbabubabu2660 Рік тому +1

    Jai Janasena

  • @bhargavakavuluri
    @bhargavakavuluri Рік тому +10

    Goosebumps ❤️❤️

  • @tiruicai8310
    @tiruicai8310 Рік тому +8

    Please share this vidio to maximum

  • @vinodmekala7833
    @vinodmekala7833 Рік тому

    Pawan kalyan sir fans vote vestay chalu CM avutaru. Please vote for him.

  • @vvv5036
    @vvv5036 Рік тому +4

    Paradala venuka kaadu. Prajala vaddaku vatche oke okka nayakudu Pawan Kalyan garu.
    Ee elections lo maa vote Janasena ku maatrame.

  • @ardnahclinus8649
    @ardnahclinus8649 Рік тому +1

    అక్కడ ఉన్నది ఎక్కువగా అగ్నికుల క్షత్రియులు , ఇంకా కొన్ని జాలర్ల తెగలు..మామూలుగా ఐతే మేము అందరం పుట్టుకతో తెదేపా అభిమానులం. చంద్ర బాబు నాయుడు గారి అభిమానుల. అదే గౌరవం నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది...చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు....అక్కడ ఎవ్వరూ కూడా మా కులం అతను ,చూడాలి అని రాలేదు...మార్పు చేస్తారని నమ్మి వచ్చి చూస్తున్నారు....నిజం చెప్పాలంటే BC లే ఏటువంటి కుల భేదాలు లేకుండా ఓటు వేసేది....BC ల బాఉన్కి (సంక్షేమం) ప్రతి ప్రభుత్వం కర్తవ్యం..

  • @koteswarreddych
    @koteswarreddych Рік тому +3

    జై జనసేన✊👍 డబ్బుతో ఇచ్చే అభిమానానికి.. ప్రేమతో ఉన్న అభిమానానికి.. సాక్ష్యం.. మందు కి, నోటుకు వచ్చిన అభిమానులు కాదు.
    జనసేన విజయ చరిత్ర లిఖితం అవ్వాలి.. దైవమా ఆశీర్వదించు💐🙏✊👍

  • @ginnikumaraswamy8367
    @ginnikumaraswamy8367 Рік тому +4

    జనం కోసం జనం లోంచి పుట్టిన నాయకుడు

  • @krishnadammu9472
    @krishnadammu9472 Рік тому +9

    Jai janasena ❤❤

  • @kvcmohan9980
    @kvcmohan9980 Рік тому

    Pula varsham ayende, eppudu ela boat ⛵ prayanam. Lucky person Pawan Kalyan ❤❤❤❤❤

  • @Rockstar-pp2nw
    @Rockstar-pp2nw Рік тому +4

    Assembly lo jagan mataki pawan thuta vadilethe chudalani undhi.

  • @Nethra655
    @Nethra655 Рік тому +3

    2024 pawan kalyan anna ni cm chese chance miss ayama.malli Elanti nayakudu Raadu.

  • @chaitanya3737
    @chaitanya3737 Рік тому

    I don't know but sir Pavan Kalyan is having more positive vibes so only there he having such a great fans following

  • @Madhav0880
    @Madhav0880 Рік тому +1

    Biryani పొట్లాలకు, Mansion House మందుకు రాలేదు ఆ యువత...
    కడుపుమండి జీవితాశయం అనే ఆకలితో ఆరాటపడుతూ పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చారు...
    జై జనసేన జై హింద్ 🙏🙏🙏

  • @kuretivijayadurga5866
    @kuretivijayadurga5866 Рік тому

    Love you pawan sir please vote for pawan sir

  • @govardhantirupati4614
    @govardhantirupati4614 Рік тому

    That is pavankalyan 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @skdsitaramamma1572
    @skdsitaramamma1572 Рік тому +7

    PURE LOVE ❤🙏👍

  • @pparadesi2139
    @pparadesi2139 Рік тому +2

    Pawan sir, CM anedhi oka padhavi, adhi unte prajalaku melu cheyalani alochana, kani CM padhavi kanna 1000 retlu prajala gundello unnaru miru, all the best

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Рік тому +3

    ❤ love U Pawan Kalyan Anna
    Meeku thodu god blessings sadaa umdali ani naa Pradhana god ki

  • @janasenasidhu91
    @janasenasidhu91 Рік тому

    Jai janasena jai Pawan Kalyan sir ❤

  • @voletikamesh2477
    @voletikamesh2477 Рік тому +1

    సూపర్ అన్నయ్య

  • @madhuk75
    @madhuk75 Рік тому +2

    ilanti Boat facilities mana Andhra lo vunna development anedi lekunda poyindi, Tourism meda concentrate cheyaledu

  • @arjunpalwai3672
    @arjunpalwai3672 Рік тому

    Jai power 🌟 jai janasena ✊