Satyanarayana : Vastu tips for Bedroom | Bed position in Bedroom | Best Home Vastu Tips | M Qube

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 77

  • @laxmiyenugula869
    @laxmiyenugula869 11 місяців тому +3

    Thanks you guru garu

  • @g.satyanarayanarao6902
    @g.satyanarayanarao6902 Рік тому +11

    సార్, ఇంటి ప్లాన్ పంపితే చూసి చెప్పగలరా , problems ఉంటే సరి చేయగలరా తెలుపగలరు, ఎమౌంట్ ఎంత చెప్పగలరు,
    నేను HANAMKONDA లో ఉంటాను,

  • @mogaparthikoteswararao5695
    @mogaparthikoteswararao5695 Рік тому +3

    అక్షర సత్యం ఇల్లు కట్టు నప్పుడు నైరుతి గది చిన్నగా ఉండటం హలు పెద్దదిగా ఉండాలి. అని పెట్టటము . తదుపరి బెడ్ తుర్పు గాని ఉత్తరానికి గాని వచ్చునట్లు ఉంచి ట చాలా చోట్ల చుశాను . తదసరి కొంత కాలము చాలా బాదలకు గురి అగుట చుశాను . మీరు అని నది అక్షర సత్యం

    • @vastu360
      @vastu360 Рік тому

      Thank you Koteswara rao garu

  • @nooneysiva1985
    @nooneysiva1985 Рік тому +1

    Namaskaram guruvugaru chala manchi vishayamulu cheppinaru

  • @satyaswaroopmandyamchintam7527
    @satyaswaroopmandyamchintam7527 2 роки тому +11

    అవును మీరు చెప్పినది 100%నిజమే. పక్కా

  • @sreenivasudivakarla3462
    @sreenivasudivakarla3462 Рік тому +4

    సౌత్ లో తల పెట్టుకుని నిద్ర పోతే ఉదయాన్నే నార్త్ ని చూస్తారు. యమ స్థానం వైపు తల పెట్ట కూడదు కదా
    నార్త్ తల పెట్టుకుని పడుకుంటే సౌత్ ని చూస్తారు కదా. ఉదయాన్నే యమ స్థానం చూస్తాం కదా

  • @j.umabai4232
    @j.umabai4232 11 місяців тому +1

    Bedroom కాన్సెప్ట్ ముందు కాలం లో అసలు ఉండేది కాదు.. మోడరనైజషన్ తరువాత ఈ కాన్సెపట్స్ వచ్చాయి మరియు అన్ని సమస్యలు వచ్చాయి...

  • @Nainikavolgas
    @Nainikavolgas 8 місяців тому +1

    good sar

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +6

    ఊరందరు చెప్పిన ఉత్తరం వైపు తలపెట్టి పడుకోరాదు.

  • @sandhyasandhya-vo5nl
    @sandhyasandhya-vo5nl Рік тому +1

    ధన్యవాదములు సార్

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 Рік тому

    Super sir.

  • @Raaj-yg3mc
    @Raaj-yg3mc Рік тому +4

    అందరూ దక్షిణము వైపు తల పెట్టి పడుకోవడం కుదరకపోతే, తూర్పుకి తల పెట్టి ఫడుకోమంటారు స్వామి.. కానీ మీరేంటి స్వామి పడమర దిక్కున పడుకోమంటున్నారు

  • @Ramarao.999
    @Ramarao.999 Рік тому

    Thank you sir

  • @meenamalla9998
    @meenamalla9998 Рік тому +2

    Nice explanation sir

  • @srinivaslatha6849
    @srinivaslatha6849 Рік тому +4

    Intha cheptunnaru consultation, visiting fees velallo dostaru, clients financial position lekkaloki teeskoru. No mercy. Ila cheppey mahanhbavulantha.😀

  • @srinivasmaganti3824
    @srinivasmaganti3824 Рік тому +5

    Very good scintific explanation.

    • @vastu360
      @vastu360 Рік тому

      Thank you శ్రీనివాస్ గారు

  • @mathsamar9977
    @mathsamar9977 6 місяців тому

    Enugu talanu techaaru manaki ganapathi devudu ayyadu

  • @shanmugakumar7065
    @shanmugakumar7065 Рік тому +1

    Vayuvyam lo manchan veyakudadha sir,memu idharam only

  • @mantrijagadishprasad4042
    @mantrijagadishprasad4042 Рік тому +2

    Vastu is based on convenience only.

  • @krishnakrishnudu-lq9yo
    @krishnakrishnudu-lq9yo Рік тому +1

    Mancham lekunda onlee bed thoorpu godaki anichavacha guruugaru please please cheppandi guruugaru

  • @bojjaprathibhabharathi6486
    @bojjaprathibhabharathi6486 Рік тому +1

    Super sir

  • @ashokbabugada4672
    @ashokbabugada4672 Рік тому +3

    Sodi reduce, subject matter increase. You have to show picture.

  • @chinnigidugu4372
    @chinnigidugu4372 4 місяці тому

    Door ki adhuruga mancham vundocha andi

  • @sailreddy456
    @sailreddy456 2 роки тому +4

    My bedroom has south door. Where is the best place to keep bed for better health better education better wealth and better happiness?

  • @NalliniNani
    @NalliniNani Рік тому

    👍

  • @srinivasaraonaidu5896
    @srinivasaraonaidu5896 Рік тому

    Guruwar ke namaskar clarity okay sir

  • @vhchowdary9
    @vhchowdary9 2 роки тому +2

    🙏🏻👍

  • @KumariKumarikodavati
    @KumariKumarikodavati 2 місяці тому

    Namastha guruugaru memu rent ki untonamu guruugaru ma athayagaru eesanyam gadhilo podukutaru Mamu Vara gadhilo podukutamu maku edharu pilallu ma pilallu Mamu oka gadhilo podukutamu ma athayagaru yah sanyam gadhilo podukutaru ala cheocha chapagalaru

  • @babulukunchanapalli4991
    @babulukunchanapalli4991 Рік тому +1

    ❤❤❤❤

  • @whitehatraja
    @whitehatraja Рік тому

    Sir, My bed size is 7 feet, is is ok use the bed

  • @nareshe9906
    @nareshe9906 8 місяців тому

    Cot ki legs undatam ledu flat ga untundi ala unna 🛏️ cot tisukovacha

  • @anithamerugu2597
    @anithamerugu2597 2 роки тому +1

    పూజ్యుల కు ధాన్యావధాలు

    • @vastu360
      @vastu360 2 роки тому

      Thank you ANTHA GARU

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Рік тому +3

    హనుమంతరావు గారూ మీలాంటి పనీ పాటు లేనివారు అందరు ఈ ఛానెల్ చూడటం, పనికిమాలిన కామెంట్స్ పెట్టడం ఫాషన్ అయ్యిపోయింది. ఉపయోగపడేవారు చూస్తారు. మీరు చూడకండి.

  • @jayabalareddy8256
    @jayabalareddy8256 Рік тому

    It is only a psychological game.

  • @sameers528
    @sameers528 8 місяців тому

    Consultant Charing 50k for visit horrible price middle class won't effort

  • @rayasamkiran
    @rayasamkiran Рік тому

    Ippudu idi vinnavallu andaru room pagala kottandi malli kattandi
    Appudu inkokari video chudandi
    Malli pagalakottandi
    Ila 10 marlu chesi sarvam kolpondi

  • @naveenkumartaladi8621
    @naveenkumartaladi8621 Рік тому +2

    సార్ మాది రెండు పోర్షన్ లు ఒకటి. స్లాబు వారికి అగ్నెయం లో వంటకి బాగనే ఉంది మాకు మాపోర్షన్ కి అగ్నియం నైరుతి మధ్యన గోడకి వంటచేసుకుంటున్నాం అంటే అక్కడ స్టావ్ ఉండోచ్చ లేకపోతే పైన రెక్ షేడ్ ఉంది అక్కడ వంట చేసుకోవచ్చ అంటే మాకు ఆ ఇంట్లో ఒకరికి మాత్రమే. బాగుంటుంది మా ఆయన గారు పెద్ద కొడుకు ఏ పనిచేసిన కలసిరావట్లాడు పెట్టుబడులు పెడుతున్నారు కాని దాని వల్ల నష్టమే వస్తుంది. ఏమి చేయమంటారు చెప్పండి🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +1

    దాన ధర్మం చేయకపోయిన దక్షిణ దిశ వైపు తలపెట్టి ఉత్తర దిశ వైపు కాళ్ళు పెట్టి పడుకోవాలి.

  • @geethapopuri5804
    @geethapopuri5804 2 роки тому +1

    illu koduku konnadi atani tandri e room lo undali

    • @vastu360
      @vastu360 Рік тому

      ఇంటిలో పెద్దవారు, నైరుతి బెడ్ రూం లో ఉండాలి.

    • @vastu360
      @vastu360 Рік тому

      ప్రాపర్టీ ఎవరు కొన్నప్పటికి ,తండ్రి నైరుతి లో ఉంటే మంచిది.

  • @srikanthkumar1621
    @srikanthkumar1621 Рік тому +2

    Bedroom lo nundi anni padesi center lo oka bed matram undali. Em sodi cheptunnadu ra nayana

  • @durgakumari979
    @durgakumari979 Рік тому +3

    ఓ పుల్లమ్మో మూడు గదులు రెండు గదులు వున్న వాళ్ళు ఒక్క గది వున్నవాళ్లు వున్నారు ఐనప మంచాలు నవారు మంచాలు వున్నవారు వున్నారు శ్రీరంగ నీతులు చెప్పకండి

  • @naidumalepati2926
    @naidumalepati2926 Рік тому +1

    Pichhi peekki ki cherindi.

  • @venkatasubbarao2796
    @venkatasubbarao2796 4 місяці тому

    Me phone no sir

  • @yuginayu1066
    @yuginayu1066 5 місяців тому

    ఏం కాదురా

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 11 місяців тому

    Neevu cheppedanta fake.Dont mislead people

  • @teluguteluguana9146
    @teluguteluguana9146 Рік тому

    Stop this no logic nonsense

  • @VajrammaBusireddy-uz3xe
    @VajrammaBusireddy-uz3xe Рік тому

    Þpp6

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 Рік тому +1

    WASTE WORDS .PRATHI VADU VASTHU PANDITTE