Namaste sir, me vedieos vastu సలహాలు చాలా బాగున్నాయి సార్, తూర్పు సింహాద్వారం, ఇంటిప్రహరికి ఈశ్రాన్యం మెయిన్ గేట్ ఉత్తరం వైపు ప్రహరి గోడకి వాయువ్యం వైపు టాయిలెట్స్ గోడకి కలపడం జరిగింది. ఇది వస్తూరీత్యా దోషం అని చెబుతున్నారు. మాకు ఇంట్లో పరిస్థితి ఆర్ధిక పరంగా సరిగా లేదు.😢దయచేసి మీసలహా ఇవ్వండి సార్. మీ అమూల్యమైన సలహా మాకు ఇవ్వండి sir
Satyanarayanagaru namaste memu septic tank westlo di close chesi municipality valla prakaram road meedaki municipal connection ichamu. Septic sewage and waste water manhole koncham middle north nunchi jarigi north east lo pettamu pharvaleda
Namaskaram, vastu Guru sri, Narayana garu, My house is north east house , 20, years back we have changed Main door from mid north to north east, septic tank is in north west corner, facing lot of financial problems. As i have watched ur video. As u said main door should be in mid north , can we change now or else after consult should we proceed, thank u sir.
కామేష్ గారు, మీరు ఉత్తర మధ్య భాగం నుండి ఉత్తర ఈశాన్యం కి ద్వారం మార్పు చేసాను అంటున్నారు ఇది మంచిదే. ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ఉంటే అసలు మనశ్శాంతి ఉండదు. సెప్టిక్ ట్యాంకు సరి అయిన ప్లేస్ కి మార్చండి.
నమస్కారం సార్ 🙏🏻 మీ వీడియో లు ఎక్కువ గా ఫాలో అవుతాను మా ఇల్లు తూర్పు ముఖం గా ఉంటుంది తూర్పు ఈశాన్యం గా సింహ ద్వారం ఉంటుంది కానీ ఉత్తరం కూడా ఒక ద్వారం వుంది అది అది ఉత్తర మధ్య బాగానికి పడమర వైపు భాగం లో ఉంటుంది ఈ వీడియో ద్వారా అది దోషం అని విన్నాను అదే ద్వారన్ని ఉత్తర తూర్పు భాగం లోనికి మర్చితే సరిపోతుందా సలహా ఇవ్వగలరు లేదా తమరి అప్పోయింట్మెంట్ అవకాశం ఉంటే ఇప్పించండి 🙏🏻
Madi duble bedroom flat sir, maku north west lo mater bedroom lo bathroom undandi manchidena, alage bathroom pakkanane kids bedroom undi , inko bathroom kids bedroom ki opposite lo undi , adi sarigga uttaram ki opposite lo undi , ela 2 problems unnai sir emcheyyali , correct gane unnaya leka baleva chepandi , financial ga problems vasthunnai ekkadiki vachinappatinunchi. Dayachesi reply evvandi sir
వాస్తు శాస్త్రం విశ్లేషణ చేసేవారు ఏ వీధి గృహానికైన ముందుగా స్థలం ఎన్ని డిగ్రీలకు ఉన్నది గృహం హద్దులు కనిపించని సెప్టిక్ ట్యాంక్ కనిపిస్తున్న వీధి పోట్లు వీధి చూపులు నిశితంగా పరిశీలించాలి.
Guruji నమస్కారం. మా ఇల్లు నార్త్ facing .gummam ఉత్తరం& ఈశాన్యం లో వుంది. సెప్టిక్ ట్యాంక్ లేదు కానీ వాయవ్యం మా గోడ దాటి బయట వైపు డ్రైనేజ్ ఛాంబర్ వుంది.దానివల్ల కూడా ఇబ్బంది వుంటుందా ? దయచేసి చెప్పండి.
మీరు పంచభూతాలకి సంబందించిన దీపారాధన చేయండి. అంతా మంచే జరుగుతుంది. మన వీడియోలలో మట్టి దీపం అనే వీడియో ఉంది. అది చూడండి. దానిలో సూచించిన విధంగా దీపారాధన చేయండి. మీ కష్టాలు అన్ని తొలగి పోతాయి.
First floor lo 2, portions 1, house ku east side and North door🚪🚪 vunnyi, windows vunnyi Back portion ku matram only one door🚪 North side vunnadi east side close kada maku dabbulu appulu ayyayi sir🙏🙏🙏
తూర్పు వైపు రోడ్ ఉన్నప్పుడు వెనుక పక్క ఉత్తర సింహద్వారం గల ఇల్లు కొంత ఇబ్బందులు ఉంటవి. అందులో గాలి వెలుతురు, పుష్కలంగా ఉంటే ఇబ్బంది లేదు. కానీ గాలి వెలుతురు తక్కువ ఉంటే మంచిది కాదు. వీలయితే ఇల్లు మారండి.
Sir North facing house ground floor lo 12 pillar tho house vundi east side open place vundi aakada 3 pillars vesi first floor house kaduthunam ,rooms big cheyadam kosam extended chesam hall madhyalo pillar vasthundi ,aa pillarni ground floor house to stop cheyocha
సార్ మా ఇల్లు మూలలు తిరిగి ఉందటండి ఇప్పుడున్న లెట్రిన్ గుంత కుబేర స్థానుమ్ లో ఉందట వయవ్యం కి మార్చమంటున్నారుఇంటి నుండి ఉత్తరం వైపు కాళీ స్త లంకుటచెతే లెట్రిన్ గుంత అక్కడే ఉండవచ్చా
ఉత్తర ప్రహరీ గోడ మొత్తం tape తో కొలిచి , వచ్చిన సంఖ్య ను 9 తొ బాగించండి. అలా వచ్చిన 9 భాగాలలో , పడమర నుండి 2 భాగాలు ఉత్తర వాయువ్యం అవుతుంది. తరువాత 5భాగాలు ఉత్తరం అవుతుంది. మిగిలిన రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం అవుతుంది.
Swami 🙏 South face house madi 4 th place lo undi. So South opposite ante North khubhera stanam lo ante center radu kada mari ela. Koncham teliyacheyagalaru
దక్షిణ భాగంలో తూర్పు నుండి 4 భాగంలో ద్వారం పెట్టవచ్చు. అలాగే దక్షిణ ద్వారానికి ఎదురుగా ఉత్తరంలో ద్వారం పెట్టండి. ఇది 4 భాగం అయినప్పటికీ కుబేర స్థానమే అవుతుంది.🙏🙏🙏
GOOD MORNING SIR SIR SEPTIC TANK UTTARA VAYOUVYAM LO VUNDI SIR MIRU CHEPTUNNARU KABATTI NENU MARUSTUNNANU SIR INTIKI UTTARA SUNTAR NUNNCHI RENDU ADUGULU VAYOUVYAM VAIPU JARUPUTHUNNANU SIR OK NA SIR PLEASE CHEPPANDI SIR AND MI CONTACT NO SIRNO ELA SIR
మీరు చెప్పింది కరెక్టే. ఉత్తర మధ్య భాగంలో ద్వారం ఉన్నప్పుడు హల్ కి ఉత్తర వాయువ్యం అవుతుంది. వీలయితే హల్ మధ్యకు లేదా ఈశాన్యం కు ద్వారం మార్చండి. ద్వారం వేరే చోట పెట్టినప్పుడు మరలా తప్పు జరగకుండా మన ద్వారానికి ఎదురుగా పిల్లర్లు, ఇంకా ఇతర సమస్యలు లేకుండా చూసుకోండి.
Sir మాకు ఉత్తర వీధి ఉంది. కానీ మాకు గృహం తూర్పు సింహ ద్వారం ఉంది అలాగే ఉత్తర ఈశాన్య దిశలో ద్వారం ఉంది. అయితే ఉత్తరం వైపుని వీధికి కాంపౌండ్ కట్టి నడకను తూర్పుగా నడుస్తున్నాము ,దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా
ఏ వీధికి గృహం ఉన్నప్పటికి దక్షిణ నైరుతి వీధి పోటు దక్షిణ వీధి పోటు పశ్చిమ నైరుతి వీధి పోటు పశ్చిమ వీధి పోటు ఆగ్నేయ వీధి పోటు ఉత్తర వాయువ్య పోటు ఉండకూడదు.
Devudi mandiram east lo pettamannaru kada guruvu garu, maku east godaku anukini metlu unnai, opposite lo bathroom goda untadi pettukovacha cheppandi pls 🙏🙏
K tq for reply maa vari chethilo money nilavadam ledu sir yemi cheyali udyogam lo kuda yentha shraminchina phalithalu vundatam ledu sir plz yem cheyali cheppandi.
ఏ వీధి గృహానికైన దక్షిణ నైరుతిలో దక్షిణ మధ్యలో దక్షిణ ఆగ్నేయంలో పశ్చిమ నైరుతిలో పశ్చిమ మధ్యలో పశ్చిమ వాయువ్యంలో తూర్పు ఆగ్నేయంలో తూర్పు ఈశాన్యంలో ఉత్తర వాయువ్యంలో ఉత్తర ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు.
Namaste sir, me vedieos vastu సలహాలు చాలా బాగున్నాయి సార్, తూర్పు సింహాద్వారం, ఇంటిప్రహరికి ఈశ్రాన్యం మెయిన్ గేట్ ఉత్తరం వైపు ప్రహరి గోడకి వాయువ్యం వైపు టాయిలెట్స్ గోడకి కలపడం జరిగింది. ఇది వస్తూరీత్యా దోషం అని చెబుతున్నారు. మాకు ఇంట్లో పరిస్థితి ఆర్ధిక పరంగా సరిగా లేదు.😢దయచేసి మీసలహా ఇవ్వండి సార్. మీ అమూల్యమైన సలహా మాకు ఇవ్వండి sir
Thank u guruvu garu
Sir Mee analysis chala baguntundi sir
Thank you Srinivas garu
Guruvugaru memu intilo vuttaram yepu granite gummapetti teku taluplupettinamu. Parvaleda sir. Pls give us reply sir
Thanks sir
YOU ARE WELCOME RAMAKRISHNA GARU
గురువు గారు అపార్ట్మెంట్ ల గురించి చెబితే బాగుంటుంది కదా సార్
Thank you guruji.good massage
Thank you sir
Vaayuvyam lo windows 🪟 pettodhu ani chepthunnaru kaani vaayuvuam mootha 🚪 inka pramaadham kada ?
Gurugaru🙏meeru oksare maa vureki vastara🙏🙏
Satyanarayanagaru namaste memu septic tank westlo di close chesi municipality valla prakaram road meedaki municipal connection ichamu. Septic sewage and waste water manhole koncham middle north nunchi jarigi north east lo pettamu pharvaleda
Shops mundu septic tank nirmanam cheyyavacha Leda cheppandi sir
Namaskaram, vastu Guru sri, Narayana garu, My house is north east house , 20, years back we have changed Main door from mid north to north east, septic tank is in north west corner, facing lot of financial problems. As i have watched ur video. As u said main door should be in mid north , can we change now or else after consult should we proceed, thank u sir.
కామేష్ గారు, మీరు ఉత్తర మధ్య భాగం నుండి ఉత్తర ఈశాన్యం కి ద్వారం మార్పు చేసాను అంటున్నారు ఇది మంచిదే.
ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ఉంటే అసలు మనశ్శాంతి ఉండదు. సెప్టిక్ ట్యాంకు సరి అయిన ప్లేస్ కి మార్చండి.
గురువు గారు మా సెఫ్టీక్ ట్యాంక్ తూర్పున మధ్య భాగంలో ఉంది పరవాలేదంతారా
@@vastu360 sir mari septic tank correct place ekkada undali cheppandi plz
@@vastu360 sir meeru septic tank uttara madya bhagam lo undali untunnaru. Mari dani pakkane kubera stanam untundhi kada . Kubera stanam pakkana asuddam undavaccha? Naa kaithe idi currect anipinchadam ledu.deeniki meeru answer ivvarane naaku telusu.aina naa anumanam vyaktam chestunna.
నమస్కారం గురువు గారు... మేము తీసుకోవాలని అను కుట్టిన స్థలం కి మూడు వైపులా రోడ్లు ఉన్నాయి.. తూర్పు, ఉత్తరం, పశ్చిమ... దీనిని తీసుకో వాచా
మంచిదే తీసుకోవచ్చు.
Adhiki. Unnavariki kuda vrthisthuda tank
శ్రీ సత్యనారాయణ గారి అడ్రస్ మరియు ఫోన్ నంబర్ తెలియచేయండి. మాకు ఏమైనా తెలుసుకోవాలంటే అందరికీ ఉపయోగపడుతుంది.
Vastu 360 u tube channel ayandhe..
నమస్కారం సార్ 🙏🏻 మీ వీడియో లు ఎక్కువ గా ఫాలో అవుతాను
మా ఇల్లు తూర్పు ముఖం గా ఉంటుంది తూర్పు ఈశాన్యం గా సింహ ద్వారం ఉంటుంది కానీ ఉత్తరం కూడా ఒక ద్వారం వుంది అది అది ఉత్తర మధ్య బాగానికి పడమర వైపు భాగం లో ఉంటుంది ఈ వీడియో ద్వారా అది దోషం అని విన్నాను అదే ద్వారన్ని ఉత్తర తూర్పు భాగం లోనికి మర్చితే సరిపోతుందా సలహా ఇవ్వగలరు
లేదా తమరి అప్పోయింట్మెంట్ అవకాశం ఉంటే ఇప్పించండి 🙏🏻
Sir aayam kolathala gurinchi cheptara
Madi duble bedroom flat sir, maku north west lo mater bedroom lo bathroom undandi manchidena, alage bathroom pakkanane kids bedroom undi , inko bathroom kids bedroom ki opposite lo undi , adi sarigga uttaram ki opposite lo undi , ela 2 problems unnai sir emcheyyali , correct gane unnaya leka baleva chepandi , financial ga problems vasthunnai ekkadiki vachinappatinunchi.
Dayachesi reply evvandi sir
Open place to kalipi vuttars madyabhagamu antra Leda .openplace vadali kattin gruhaniki north side madyabhagamlo dwaram vundala.
Swamy amount visayam lo chala ibbandiga undi
Hi can we put septic tank in N2 place
Nenu oka intini konnanu ee intiki sambandhichi plan meeku pampithe corrections cheppagalara? mee fee pampagalanu.
Same problem happened with us.east facing.we faced lot of losses
😊
Inthaki ekkada vuncharu
Bagacaparu sir
వాస్తు శాస్త్రం విశ్లేషణ చేసేవారు ఏ వీధి గృహానికైన ముందుగా స్థలం ఎన్ని డిగ్రీలకు ఉన్నది గృహం హద్దులు కనిపించని సెప్టిక్ ట్యాంక్ కనిపిస్తున్న వీధి పోట్లు వీధి చూపులు నిశితంగా పరిశీలించాలి.
Maa House ki staftu oka Line Loo uonay sir yaLa sir please reply sir
ఏ వీధి గృహానికైన ఉత్తర ఈశాన్యంలో ఉత్తర మధ్యలో తూర్పు ఈశాన్యంలో తూర్పు మధ్యలో ద్వారాలకు ఎదురుగా ఉండకుండ నీటి సంపు ఉండవచ్చు.
ఉండవచ్చు sir
Guruji నమస్కారం. మా ఇల్లు నార్త్ facing .gummam ఉత్తరం& ఈశాన్యం లో వుంది. సెప్టిక్ ట్యాంక్ లేదు కానీ వాయవ్యం మా గోడ దాటి బయట వైపు డ్రైనేజ్ ఛాంబర్ వుంది.దానివల్ల కూడా ఇబ్బంది వుంటుందా ? దయచేసి చెప్పండి.
డ్రైనేజీ మునిసిపాలిటీ ది అయితే ప్రాబ్లెమ్ లేదు, మీరు సెప్టిక్ టాంక్ బయట కట్టి దానికి కనెక్షన్ ఉంటే ఇబ్బంది ఉంటుంది.
South East corner bathroom n south extension balcony. I am in huge debts. Guruji please suggest some remedy. Please write reply in Telugu sir
మీరు పంచభూతాలకి సంబందించిన దీపారాధన చేయండి. అంతా మంచే జరుగుతుంది. మన వీడియోలలో మట్టి దీపం అనే వీడియో ఉంది. అది చూడండి.
దానిలో సూచించిన విధంగా దీపారాధన చేయండి. మీ కష్టాలు అన్ని తొలగి పోతాయి.
@@vastu360 ఆన్ లైన్ లో గురువు గారి నెంబర్ పెట్టాలి కదా అపాయింట్మెంట్ కావాలంటే నంబర్ లేకుంటే ఎలా
Septic tank motham stalani ka leka building naka utharavayuvyam lo vundala vivarincha galaru
First floor lo 2, portions 1, house ku east side and North door🚪🚪 vunnyi, windows vunnyi
Back portion ku matram only one door🚪 North side vunnadi east side close kada maku dabbulu appulu ayyayi sir🙏🙏🙏
తూర్పు వైపు రోడ్ ఉన్నప్పుడు వెనుక పక్క ఉత్తర సింహద్వారం గల ఇల్లు కొంత ఇబ్బందులు ఉంటవి. అందులో గాలి వెలుతురు, పుష్కలంగా ఉంటే ఇబ్బంది లేదు. కానీ గాలి వెలుతురు తక్కువ ఉంటే
మంచిది కాదు. వీలయితే ఇల్లు మారండి.
Vuthhara simha dhwaram lo apartment lo thisukunnamu eshanayam lo lift vunnadhi yem kada sir
Sir North facing house ground floor lo 12 pillar tho house vundi east side open place vundi aakada 3 pillars vesi first floor house kaduthunam ,rooms big cheyadam kosam extended chesam hall madhyalo pillar vasthundi ,aa pillarni ground floor house to stop cheyocha
Guruvu Garu ! Ma house East facing lo vundi... Thurpu Agneyam lo septic tank vundochuna
Agneyam lo septic tank vundakudadani video lo chepparu kada.15yrs back Agneyam, Vayuvyam lo pettevarani.. So pettaradu.
ఆగ్నేయ మూల ఉండకూడదు.
@@rajaanim thank you Koteswara rao garu
Sir,మిమ్మల్ని కన్సల్ట చెయ్యాలంటే ఎలాగో చెప్పగలరు.ఫోన్ నంబర్
Guruvugaru MEmu stalam konukundamu anukuntunnam daksham vepu padu padina bavi vundi Dani eamcheyyali
సార్ మా ఇల్లు మూలలు తిరిగి ఉందటండి ఇప్పుడున్న లెట్రిన్ గుంత కుబేర స్థానుమ్ లో ఉందట వయవ్యం కి మార్చమంటున్నారుఇంటి నుండి ఉత్తరం వైపు కాళీ స్త లంకుటచెతే లెట్రిన్ గుంత అక్కడే ఉండవచ్చా
Andhariki uttharamu kavali ante yedhesaniki povali karmaku anni thudichi pettukoni pothayi bhagavadgithalo karmayogamu karma sanyasa yogamu thisiveyala Andhari karma Idhi vinadaniki
ఉత్తర వాయువ్యంని ఎలా లెక్కిస్తారు దయచేసి తెలుపగలరు
ఉత్తర ప్రహరీ గోడ మొత్తం tape తో కొలిచి , వచ్చిన సంఖ్య ను 9 తొ బాగించండి. అలా వచ్చిన 9 భాగాలలో , పడమర నుండి 2 భాగాలు ఉత్తర వాయువ్యం అవుతుంది. తరువాత 5భాగాలు ఉత్తరం అవుతుంది. మిగిలిన రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం అవుతుంది.
Mariseptic tank pettavalasina correct place ekkada unte manchidi antaru
Sir ma bath room aagneam opposite ga undhi tank kuda adhi aprtment ma door daxinam door opposite door uttaram
Swami 🙏 South face house madi 4 th place lo undi. So South opposite ante North khubhera stanam lo ante center radu kada mari ela. Koncham teliyacheyagalaru
దక్షిణ భాగంలో తూర్పు నుండి 4 భాగంలో ద్వారం పెట్టవచ్చు. అలాగే దక్షిణ ద్వారానికి ఎదురుగా ఉత్తరంలో ద్వారం పెట్టండి. ఇది 4 భాగం అయినప్పటికీ కుబేర స్థానమే అవుతుంది.🙏🙏🙏
సార్! సెప్టిక్ ట్యాంక్ యేనా? వాటర్ స్టోరేజ్ సంప్ ఉంటే కూడా అప్పుల పాలు అవుతామా? ఇది ఫ్లాట్స్ కి కూడా వర్తిస్తుందా అండీ
Apartment lo uttara bahabyamlo latrine unte
GOOD MORNING SIR SIR SEPTIC TANK UTTARA VAYOUVYAM LO VUNDI SIR MIRU CHEPTUNNARU KABATTI NENU MARUSTUNNANU SIR INTIKI UTTARA SUNTAR NUNNCHI RENDU ADUGULU VAYOUVYAM VAIPU JARUPUTHUNNANU SIR OK NA SIR PLEASE CHEPPANDI SIR AND MI CONTACT NO SIRNO ELA SIR
Guruvu garu..madhi kuda same problem kani entlo vallu evi Anni nammatam ledhu..emi cheyalo theliyatum ledhu..appulu perigipothunnae..
విజయలక్ష్మి గారు మీరు, పంచభూతాలకు సంబందించిన దీపారాధన చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. నేను చేసిన మట్టి దీపం అనే వీడియో చూడండి.
Namaskaram sir, utharam madhylo dhwaram unte, adhi hall ki uthara vayuvyam lo dhwaram avuthundhi kadha ala unda vacha Sir plz chepandi Sir
మీరు చెప్పింది కరెక్టే. ఉత్తర మధ్య భాగంలో ద్వారం ఉన్నప్పుడు హల్ కి ఉత్తర వాయువ్యం అవుతుంది. వీలయితే హల్ మధ్యకు లేదా ఈశాన్యం కు ద్వారం మార్చండి. ద్వారం వేరే చోట పెట్టినప్పుడు మరలా తప్పు జరగకుండా మన ద్వారానికి ఎదురుగా పిల్లర్లు, ఇంకా ఇతర సమస్యలు లేకుండా చూసుకోండి.
Namskaram guruji sir phone number not working please 🙏
Pani cheyakunda ee pani chesthe appulu thiripothaya sir,,,,
ఏ పనీ చేయకుండా ఈ అప్పులు తీరి పోతవి అని నేను చెప్పలేదు. ఇంటిలో ఈ మార్పులు చేసుకుంటే కలసి వస్తుంది అని మాత్రమే చెప్పాను🙏
Guruji namaskar ji
నమస్తే, నరేంద్రశ్రీ గారు
Sir మాకు ఉత్తర వీధి ఉంది. కానీ మాకు గృహం తూర్పు సింహ ద్వారం ఉంది అలాగే ఉత్తర ఈశాన్య దిశలో ద్వారం ఉంది. అయితే ఉత్తరం వైపుని వీధికి కాంపౌండ్ కట్టి నడకను తూర్పుగా నడుస్తున్నాము ,దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా
తూర్పు ఈశాన్యం, మరియు ఉత్తర ఈశాన్యం నడక మంచిదే, వీధి ఎటు వైపు ఉన్నా, ఇబ్బంది లేదు.
Uthra vayu pit undi remidi emi cheyala
ఏ వీధికి గృహం ఉన్నప్పటికి దక్షిణ నైరుతి వీధి పోటు దక్షిణ వీధి పోటు పశ్చిమ నైరుతి వీధి పోటు పశ్చిమ వీధి పోటు ఆగ్నేయ వీధి పోటు ఉత్తర వాయువ్య పోటు ఉండకూడదు.
YES YOU ARE RIGHT SIR
ఇట్లయితె....దేశంలో సగం పడయ్యాలి.
0
P
Enduku ceppu
@@vastu360 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Devudi mandiram east lo pettamannaru kada guruvu garu, maku east godaku anukini metlu unnai, opposite lo bathroom goda untadi pettukovacha cheppandi pls 🙏🙏
తూర్పులో వీలు కాకపోతే తూర్పు ఈశాన్యం లో పెట్టండి. తూర్పు సగ భాగం నుండి ఈశాన్యం వరకు మీకు అనుకూలంగా ఉన్న ప్లేస్ లో సెట్ చేయండి.
🙏🏻
🙏🙏🙏
Sir maaku uttaram lo window vundi yemi cheyali
ఉత్తరం లో window ఉండవచ్చు. మంచిదే
K tq for reply maa vari chethilo money nilavadam ledu sir yemi cheyali udyogam lo kuda yentha shraminchina phalithalu vundatam ledu sir plz yem cheyali cheppandi.
Sir maadi apartment
Upstairs ku
మరి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలో కచ్చితమైన ప్లేస్ ని చెప్పండి సింహద్వారం ఎక్కడ ఉన్నా పర్లేదు....అనుకుంటే
స్థలం మొత్తానికి ఉత్తరం లో పెట్టాలా, ఇల్లు కట్టుబడి స్థలానికి ఉత్తరంలో పెట్టాలా
విదుక్కుల్లో 33డిగ్రీలు వాయువ్యం దిక్కు ఉంటే ఎలా
గురువు గారి ఫోన్ నెంబర్ షేర్ చెయ్యగలరు అని ప్రార్థన. Please share Guruji phone number Thank you
Address please sir
ఏ వీధి గృహానికైన దక్షిణ నైరుతిలో దక్షిణ మధ్యలో దక్షిణ ఆగ్నేయంలో పశ్చిమ నైరుతిలో పశ్చిమ మధ్యలో పశ్చిమ వాయువ్యంలో తూర్పు ఆగ్నేయంలో తూర్పు ఈశాన్యంలో ఉత్తర వాయువ్యంలో ఉత్తర ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు.
Anni dikkulu vundakudadu antiri Mari ekkada vundali
Ye Godava lekunda direct municipality drain lo kalipeyyalanukunta
@@aadhiyogivenkatesh9854 m book hiii irvin. Tr .m
Pouywzkjsjn
మీ వాస్తు విషయాలు చాలాబాగున్నాయి దయచేసి మీ ఫోన్ నంబరు ఇవ్వండి
@@mudurukolanarsaiah7180 గారు హేమంత్ వాస్తు విశ్లేషకులు మణికొండ హైదరాబాద్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు ఏడు ఎనిమిది రెండు ఎనిమిది రెండు
Vijaya kumarn
Sar mi phone kavali
Vaastu pichhi janaalaki.
Anchor meeku teliada…Phone number pertalani
Please suggest me best aayam for 30 @ 55 site.
North lo bathroom vundacha..
No
North మధ్యలో ఉండకూడదు.
Satyanarayana gari phone number isthara please
ఉత్తర వాయువ్యంలో ఉండకూడదు అంటూనే, రెండు అడుగులు ఉత్తర వాయువ్యంలో కి మార్చినట్టు చెప్పారు ఎక్కడ ఉంది క్లారిటీ, వీడియో ఎందుకు చేసినట్టు.🤔🤔🤔
మీరు పూర్తిగా వీడియో చూస్తే అర్థం అవుతుంది. దీనిలో అన్ని వివరాలు ఉన్నవి.
ఈయన ఇంకా కుబేరుడు ఎందుకు అవలేదు?
నమస్తే గురుగారు గథా ముఫై. ఏళ్ళ. నాడు ఈ వాస్తు లేదా అప్పుడు పెద్ద బాలసిక్స చదివారు వాళ్ళకి తెల్వదా
😂😂😂😂😂
విజయ మాల్యా ఇంటికీ పెట్టాలి పాపం చాలా అప్పులో ఉన్నాడు
Sar mi no pettandi
గురువుగారు నమస్కారమండి ఓ గిల్లి దాటిన వీధి పోటు మంచిదా చెడ్డదా తెలియజేయండి
వీధిపోటు కి మన ఇంటికి మధ్యలో ఒక వీధి ఉన్నా, వీధిపోటు దోషం ఉంటుంది.
Veedi potu houses konavaddu
@@vastu360 p
ఈషణ్యం వీధి పోటు మంచిదేనా ఈస్ట్ అండ్ నార్త్ ప్లేస్ లో వుంది
@@manjurajendragaddamidi9610 ఈశాన్యం వీధి చూపు మంచిది.
Sir number or Address kavali
Sir phone no
Adhey nijamayithe ethanu kuda kuberudu ayyevaduga Mee channel ki enduku vastadu
Number pettu sir
Cantac no plz
Ishi edho kadha la vundhi
సమస్య ఉన్నవారికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. సమస్య లేనివారికి కథ లాగే ఉంటుంది. ధన్యవాదాలు అప్పారావు గారు.
Guruvu garu Mee address or cell number ivvandi
Sir mee phone no pampandi
గురువుగారు మీ పేరు మరియు మీ మొబైల్ నెంబరు మీ అడ్రస్సు చెప్పగలరు
K chalapathi m
Sir me phone no share cheyandi
Sir me phone number please
స్వామీ కిటికి వాకిలి ఉత్తరపు ku
ఏడ్చినట్టు ఉన్నదిరా
మీ సంస్కారానికి ధన్యవాదాలు🙏🙏🙏
Guruji namaste mee phone number pettandi
Number please sar
Mi phone number cheppandi sir
Number please send sir
Guruvugaru mee mobile number pumpandi please
Guruvu Garu ! Thurpu Agneyam lo septic tank vundochuna, ma house east face lo vundi
🙏🙏🙏
🙏🙏🙏
Satyanarayana gari phone number istara please