Inni rasula yuniki

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • A very beautiful Annamacharya keertana from K Viswanath's "Sruti Layalu" sung by SPB and Vani Jayaram composed by KV Mahadevan

КОМЕНТАРІ • 7

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 Рік тому

    చాలా బాగా పాడారండి. అభినందనలు.🎉🎉

  • @flutemurthyganti8544
    @flutemurthyganti8544 Рік тому +1

    Sodara చాలా హాయిగా ఉంది 🎉🎉🎉 female.voice కూదా చాలా బాగుంది

  • @madhumadhu3494
    @madhumadhu3494 Рік тому

    Please sir entha gap thisukovakandi

  • @renuka.prasad.yarasu
    @renuka.prasad.yarasu Рік тому

    ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
    ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
    కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి
    యింతి చెలువపు రాశి
    ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
    ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
    కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి
    యింతి చెలువపు రాశి
    కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
    | మెలయు మీనాక్షికిని మీనరాశి
    కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
    | మెలయు మీనాక్షికిని మీనరాశి
    కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
    | చెలగు హరిమధ్యకును సింహరాశి ||
    ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
    కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి
    యింతి చెలువపు రాశి
    చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి
    | కన్నెపాయపు సతికి కన్నెరాశి |
    చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి
    వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి |
    వన్నెమై పైడి తులదూగు వనితకు
    దులారాశి |
    తిన్నని వాడి గోళ్ళ సతికి
    వృశ్చికరాశి ||
    ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
    ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి |
    గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి |
    ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి |
    గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి |
    కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి |
    ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ
    మిథునరాశి ||
    ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ
    మిథునరాశి ||
    ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
    కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి
    యింతి చెలువపు రాశి

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 10 місяців тому

    Videos cheyandi ❤

  • @barrimadhu2131
    @barrimadhu2131 2 місяці тому

    Very Nice Sir

  • @sathishkorumilli6064
    @sathishkorumilli6064 Рік тому

    Long time to see you.
    Once again well back to you