1508. కర్త ఎవరు ??????

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 75

  • @babubce1132
    @babubce1132 День тому +2

    🙏🙏🙏నమస్తే గురువుగారు చాలా చక్కగా అనుభవ పూర్వకంగా తెలియజేస్తున్నారు. మీకు ధన్యవాదములు. 🙏🙏🙏

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 19 хвилин тому

    మీ అన్ని శీర్షికలలో ఇది పరిపూర్ణంగా వుంది సర్. ధన్యవాదాలండీ మీకు.

  • @EMTITruth
    @EMTITruth День тому +3

    ఒంటరిగా ఉంటూ కూడా సారవంతమైన జ్ఞానమును అందిస్తున్న గురుదేవులకు మరియు పేరు ప్రఖ్యాతలను కోరుకోకుండా జ్ఞానానందిస్తున్న గురువుగారికి కోటి కోటి నమస్కారములు
    మీ యొక్క శీర్షికలు వినడం ద్వారా నాలో చాలా చాలా మార్పు జరిగినది చాలా సంతోషంగా ధైర్యంగా ఇస్సందేహంగా ఉండగలిగాను

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu День тому +2

    నేను చాల గురువుల ప్రవచనములు విన్నాను (15 సంవత్సరాల నుండి) కాని మీరు చాల బాగా చెప్తున్నారు ప్రాక్టికల్ గా ఫాలో చేస్తున్నాను నాకు చప్పలేంట ఆనందంగా వున్నది నా జన్మకి ఇది చాలు అనిపిస్తోంది
    మీరు చప్పే ఒక శిర్షిక చాలు మొత్తం జీవితానికి.... చాలా బాగా చెప్తున్నారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ 🙏🏻

  • @NarasimhuluVurlagunta
    @NarasimhuluVurlagunta 18 годин тому

    గురువుగారికి నమస్కారములు🙏
    మీరు రమణుల గురించి చెబుతుంటే
    కన్నులు చెమ్మగిల్లాయి
    ధన్యవాదములు 🌹🌹🌹

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu День тому +1

    Chala baga cheputtunnaru please continue sir 🙏🏻 thank you very much 😊 🙏🏻

  • @venky22218
    @venky22218 День тому

    గురువు గారికి హృదయ పూర్వక నమస్కారాలు 🙏వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది గురువు గారు మీకు మీ కుటుంబసభ్యులకు హృదయపూర్వక ధన్య వాదాలు గురువు గారూ 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  День тому

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @lakshmig5088
    @lakshmig5088 22 години тому

    గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

  • @vijayalakshmi-tl4yp
    @vijayalakshmi-tl4yp День тому +1

    ఎంత వివరంగా మాలో ఉన్న అజ్ఞానా న్ని తొలగిస్తున్నారు తండ్రి. నేను సాధనలో నాలో ఉన్న శక్తిని గుర్తించ గలుగుతున్నాను తండ్రి. మీకు అనంత కోటి ఆత్మ ప్రణామములు తండ్రి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvraocreations1138
    @yvraocreations1138 День тому +3

    🙏 జ్ఞాన గంగ లో శుద్ధి అవుతున్నాము.......... Sir

  • @sai-zp1ir
    @sai-zp1ir 17 годин тому

    గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏
    నీటి బిందువు సముద్రం అయినట్లు, 'నేను 'అనంత ఆత్మశక్తిలో లీనమైపోవాలి. మీ శీర్షికలను శ్రద్దగా వింటూ ఉంటే, ఆ జ్ఞానం పొందడానికి సాధన చేసినట్లే. మీ వంటి గురువును పొందడానికి నేను కర్తను కాను ,అదృష్టవంతురాలిని మాత్రమే.🙏

  • @KoteswaraoJogi
    @KoteswaraoJogi День тому

    మీలాంటి గురువుగారు మాకు దొరికినందుకు మేము చాలా పుణ్యం చేసుకున్నాం 🙏🙏💐💐

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  День тому

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 День тому

    ' చీల్చి చల్చి చండాడారు గురువు గారు , నేనుందుకు ఇలా ఆలోచించలేక పోయాను అని అనిపించింది. మీరు చాలా సామాన్యమైన పదాలతో ఎంతో తేలికైన భాష కూర్పుతో చెప్పారు. నాకు అరటి పండు వలచి నోట్లో పెట్టారు. రెండుమార్లు విన్నాను ఈ శీర్షిక, ధన్యోస్మి

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  День тому

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @narir5784
    @narir5784 День тому

    🙏 Namaskaram 🙏 guru 🙏 garu 🙏🙏🙏🙏🙏🌹🌹🎉🎉🎉

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 18 годин тому

    Bhagavaan chaala vivaranga cheppinaru meeku. Saastanga namaskaram.🙏🙏🙏

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 18 годин тому

    Bhagavaan chaala chaala clear. Bhagavaan.🙏🙏🙏

  • @NarasimhuluVurlagunta
    @NarasimhuluVurlagunta 21 годину тому

    గురువుగారికి నమస్కారములు🙏🙏

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 5 годин тому

    Thank you so much sir 🙏

  • @Swarna963
    @Swarna963 День тому

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  День тому

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 День тому

    త్రిపుర రహస్యం వింటున్న గురువుగారు ఆత్మ జ్ఞానం నికి గిటురాయి లాంటిది మి శీర్షిక లు వింటూ త్రిపుర రహస్యం వింటే పర్పేక్ట్ గా అర్ధం అవుతుంది 🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  День тому +1

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @satyakumar9317
    @satyakumar9317 День тому

    అయ్యా అర్థమవుతుంది ధన్యవాదములు,,,,

  • @manjulathati7435
    @manjulathati7435 18 годин тому

    నమస్తే గురువుగారు.. మీరు చెప్పిన సబ్జెక్టు విన్న తర్వాత నాకేం గుర్తు వచ్చింది అంటే.. ఆధ్యాత్మిక సంస్థలన్నీ, అమావాస్య చీకటిలో కళ్ళు లేని వాడు, లేని నల్ల పిల్లి కోసం వెతికినట్టు ఉంది.. ఇది నా అనుభవం గురువుగారు.

  • @RamaDevi-gi1et
    @RamaDevi-gi1et День тому

    Thank you gurugaru 🙏🏻🙏🏻🙏🏻

  • @jeevanjoy3527
    @jeevanjoy3527 20 годин тому

    🙏🙏🙏

  • @ramusinger2807
    @ramusinger2807 7 годин тому

    నమస్తే గురువు గారు

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 12 годин тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 День тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @bhagavathich7371
    @bhagavathich7371 22 години тому

    🙏🙏🙏🙏

  • @saipraveen1633
    @saipraveen1633 17 годин тому

    🙏

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 День тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanaramana6863
    @ramanaramana6863 День тому

    ❤❤❤❤❤

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 День тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasbade3295
    @srinivasbade3295 15 годин тому

    బాధలు,ఈర్షధ్వేశాలు,పగప్రతికారాలు,ఇవ్వాన్నికూడ ఇవ్వబద్దవే కదా గురువుగారు

    • @sugathrireddy1462
      @sugathrireddy1462 16 хвилин тому

      అవన్నీ నేను కర్తను అన్న భావం లోంచి వోచినవి ankuntanandi

  • @appalanaidusapalanaidu3266
    @appalanaidusapalanaidu3266 День тому

    Namasta

  • @appalanaidusapalanaidu3266
    @appalanaidusapalanaidu3266 День тому

    Mi lo unna jnana atma ku namaskaramul

  • @satyadevi544
    @satyadevi544 День тому

    ధన్యవాదములు

  • @samuelvadala2120
    @samuelvadala2120 День тому

    Thanq univarse❤❤❤

  • @satyadevi544
    @satyadevi544 День тому

    🙏🙏

  • @appischakra
    @appischakra 15 хвилин тому

    🙏🪔🙌🏽 KA. DA. OOL 👀 கடவுள்.. காட்சி பொருளாக.. மனதில் நினைவில் வைத்து.. பலவிதமான ரூபங்களை.. சித்தரித்து.. செதுக்கி.. மகிழுந்து.. எதிர்பார்ப்போடு.. ஒவ்வொரு நிலையும் கடந்து செல்லும்.. மானுடன்.. மதங்களை.. அலங்காரப்படுத்தி..🪇👥👤🤷🏼🤷🏾‍♂️.. உயர்ந்தவன்.. தாழ்ந்தவன்.. தீண்டத்தகாதவன்.. ஒரு உண்மையை புரிந்து கொள்.. வாழ்வதற்காக.. ஒரு அணுவாக.. புறப்பட்ட ரதம் இது.. நீ வருவதற்கு முன்.. உனக்கு அனைத்து தேவைகளும்.. ready.. ஆனது.. உண்டாய்.. கற்றாய்.. வாழ்ந்து கொண்டிருக்கிறாய்.. கூட்டமாக.. இது நீ யார் என்று.. என்ன சாதித்தாய் என்று.. சற்று பின்னோக்கி பார்.. ரமணன்.. கடந்து வந்த வாழ்க்கையை.. உன் முன்.. ஊசலாடும்.. முன்னோர்களும்.. நீ படகில் தான் சென்றனர்.. மற்றவர்களும்.. அதனை தொடர்கின்றதா.. அப்பர்0

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 22 години тому

    🙏🙏🙏

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 22 години тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharv6656
    @chandrasekharv6656 День тому

    🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 День тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @ramadevipanyam2657
    @ramadevipanyam2657 День тому

    🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm День тому

    🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 День тому

    🙏