భార్య భర్తలకు నెలకు 10వేలు..కేంద్రం కొత్త పథకం | To The Point | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 315

  • @siddinamashivaya7853
    @siddinamashivaya7853 Рік тому +36

    60 సంవత్సరములు దాటిన వారికి ఆరోగ్య భీమా వర్తించేటట్లు చూస్తే బాగుంటుంది

  • @shaikmeera8140
    @shaikmeera8140 Рік тому +8

    ఇది కొత్తగా వచ్చింది కాదు. .నేను 7 సంవత్సరములు కట్టినదే రద్దు చేసుకున్నాను.ఎవరైనా కట్టాలి అనుకుంటే బ్యాంకులో మంచిదా కాదా అడిగి అప్పుడు కట్టండి.

  • @jbmohan9896
    @jbmohan9896 Рік тому +8

    కనీస పెన్షన్ ఇవ్వాలి అంటే మనసు రాదు.

  • @GorlaNarsimha
    @GorlaNarsimha Рік тому +46

    Hmtv గారికి ధన్యాదములు
    ఇలాంటి స్కీమ్ ఒకటి వుంది అని చెప్పినందుకు

    • @9985407300
      @9985407300 Рік тому

      Monthly 500 ruppes 25 yrs premium pay cheste మనకు 61 year నుండి 5000/- వస్తాయి. అప్పటి inflation ప్రకారం ఇప్పుడు మనం చెల్లిoచిన 500/- కి కూడ సమానంగా ఉండదు 5000/- యొక్క విలువ. ఇదే స్కీమ్ చాలా బ్యాంక్ లో ఉన్నాయి. మన డబ్బులు మనమే తీసుకునే దానికి ప్రభుత్వం ఏమో గొప్ప చేసినట్టు చెప్పడం ఎందుకు sir??

    • @ShivaShankar-fc8sq
      @ShivaShankar-fc8sq Рік тому

      మనలను వెదవలు చేస్తున్నారు అంతా మోసం దేశాన్ని డెవలప్ చేసి మనకు డబ్బు ఇస్తే bagundunu అప్పు చేసి మనకు డబ్బులిస్తే రేపు అన్ని రేట్స్ పెంచేస్తారు మనకే బొక్క.mindtho ఆలోచించండి

  • @SwarajyalakshmiPenna
    @SwarajyalakshmiPenna Рік тому

    Thank you❤

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +15

    పెళ్ళికాని,పెళ్ళాం లేని వాళ్లకు ఇవ్వరా

  • @naidugurajala
    @naidugurajala Рік тому +12

    పాలకులారా ఓట్లు వేసే పథకాలు చాలించాడు పేదవాళ్ళు ఉన్నారని 75 సంవత్సరాలుగా పదక్కాలు పెడుతున్నారు ఎందుకు ధనికులు కాలేదు? నాయకులు మాత్రం వేలకోట్లు సంపదతో తో స్వత్యంత్ర సంబరాల్లో .......

  • @Dharmarakshana-d7e
    @Dharmarakshana-d7e Рік тому +35

    ముసలి వారికీ మందులు free గా ఇవ్వాలి..

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 Рік тому +2

      Health card ichedi anduke

    • @suneel6511
      @suneel6511 Рік тому +2

      ​@@podilasrinivas7847a health card private hospitals vallu accept cheyyadam ledhu sir

  • @aakarshana8063
    @aakarshana8063 Рік тому +18

    భారత్ లో Unemployment Insurance Policy ని అమలులోకి తీసుకొస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ! - విజయ్ ,ఒంగోలు

    • @nittoorsubramanya209
      @nittoorsubramanya209 Рік тому

      Though Majority will never disclose as they got the job and lure the Government to get Insurance money. If all tell only truth, then majority of the Court Cases will be solved very easily and Judges will start to sleep inside the Courts as they will not have much Cases. 😂😂😂

    • @devistotram3840
      @devistotram3840 Рік тому +1

      Insurance company lu netti meeda gudda veskovali 😂

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika Рік тому

      😂😂😂

    • @aakarshana8063
      @aakarshana8063 10 місяців тому

      చైనా Unemployment Insurance Policy ని చాలా Successful గా అమలు చేస్తుంది friend ! !-విజయ్, ఒంగోలు

  • @nageshmashetty9594
    @nageshmashetty9594 Рік тому +9

    ఈ పథకంలో గొప్పదనం ఏముంది. మీరు 20 సంవత్సరాలకు 40 సంవత్సరాల వయస్సులో నెలకు రూ.210 ప్రీమియం చెల్లిస్తే, మీకు నెలకు రూ.5000 మరియు అదేవిధంగా మీ భార్య విషయంలో కూడా పెన్షన్ లభిస్తుంది. మనం పాలసీ తీసుకుంటే LIC కూడా పెన్షన్ చెల్లిస్తుంది.

  • @prakashpadavala2714
    @prakashpadavala2714 Рік тому +14

    అభయ హస్తం ఏమైందో చెప్పగలరా ఇది రాష్ట్ర పథకం కదా దీని గురించి వివరించగలరు

  • @Bigfan3663
    @Bigfan3663 Рік тому +6

    Good

  • @saicooking1495
    @saicooking1495 Рік тому +5

    అన్నీఅబద్ధాలు ఇందులో కట్టేకన్నా నెలకు500పక్కనపెట్టడంమంచిది

  • @vijayachandrabagaraoalleni2282
    @vijayachandrabagaraoalleni2282 Рік тому +10

    Fake మనం డబ్బులు కట్టాలి 40 years age లోపల జాయిన్ అవ్వాలి 60 age వరకు కట్టాలి, ఆ తర్వాత పెన్షన్ ఇస్తారు, మనము కట్టిన దానిని బట్టి 1000-5000 వరకు పెన్షన్ ఇస్తారు.

  • @viswanathdv201
    @viswanathdv201 Рік тому

    Best pathakam

  • @SudhakarRaoBhooma-xu8xy
    @SudhakarRaoBhooma-xu8xy Рік тому

    Thanks hmt chanal

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +3

    భార్యా భర్తలు మీద ఎందుకింత ప్రేమ!?
    ఇలాంటి ఉచితాల వలన దేశం వెనక్కి పోతుందా!? ముందుకి పోతుందా!?

    • @9985407300
      @9985407300 Рік тому

      Monthly 500 ruppes 25 yrs premium pay cheste మనకు 61 year నుండి 5000/- వస్తాయి. అప్పటి inflation ప్రకారం ఇప్పుడు మనం చెల్లిoచిన 500/- కి కూడ సమానంగా ఉండదు 5000/- యొక్క విలువ. ఇదే స్కీమ్ చాలా బ్యాంక్ లో ఉన్నాయి. మన డబ్బులు మనమే తీసుకునే దానికి ప్రభుత్వం ఏమో గొప్ప చేసినట్టు చెప్పడం ఎందుకు sir??

  • @RambabuThota-g6b
    @RambabuThota-g6b Рік тому

    Nice

  • @srinivast7880
    @srinivast7880 Рік тому +6

    Age maximum limit 50 years pedithe bavuntundi. Okasari central government drushti ki teesukuvellandi.

  • @Royalspvlautomobilespvtltd
    @Royalspvlautomobilespvtltd Рік тому +16

    ఎప్పుడో పది వేలు ఇస్తా అన్నాడంటే ఇప్పుడు ఎంత దోచుకుంటాడు అది కూడా చెప్పండి

  • @rammohangoli2592
    @rammohangoli2592 Рік тому +35

    మంచి పథకం

    • @9985407300
      @9985407300 Рік тому

      Monthly 500 ruppes 25 yrs premium pay cheste మనకు 61 year నుండి 5000/- వస్తాయి. అప్పటి inflation ప్రకారం ఇప్పుడు మనం చెల్లిoచిన 500/- కి కూడ సమానంగా ఉండదు 5000/- యొక్క విలువ. ఇదే స్కీమ్ చాలా బ్యాంక్ లో ఉన్నాయి. మన డబ్బులు మనమే తీసుకునే దానికి ప్రభుత్వం ఏమో గొప్ప చేసినట్టు చెప్పడం ఎందుకు sir??

    • @publicvoice9826
      @publicvoice9826 9 місяців тому

      ఏమిటి ఆ పధకం. మరో 10 సంవత్సరాలు లో 10 వెలు అంటే . ఏమి రావు అడుకొని తినాలి.

  • @sreenivaskalyan3163
    @sreenivaskalyan3163 Рік тому +4

    Premium 18 years age - 42rs/month..
    Premium 40 years age - 210rs..

    • @venki5419
      @venki5419 Рік тому

      Then how much pension for month, ?????

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Рік тому

    👌🏻

  • @silamkotirajender3722
    @silamkotirajender3722 Рік тому

    Good.👍

  • @prakashrao2571
    @prakashrao2571 Рік тому +3

    Epf pension not taken any action minimum pension atleast 5000/ mode govt take action

  • @nagalakshmi.dinavahi5594
    @nagalakshmi.dinavahi5594 Рік тому +30

    పిల్లలు పట్టించుకొని Vruddulaku govt pension ఇవ్వడమ చాల హర్షింపదగ్గ విషయం. కాని వాళ్ల పిల్లలు jeetala నుండి cut చేసి ఇస్తే ఇంక మంచిది. లేకపోతే పిల్లలు వాళ్ల అమ్మ, నాన్న బాద్యత govt వారిది anukunrunnaru.

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Рік тому +1

      Nice idea

    • @ashokb644
      @ashokb644 Рік тому +1

      Valla asthulu kuda tiskovali

    • @gurramradha1113
      @gurramradha1113 Рік тому +1

      Jab leni pillalu yela istaru? 12years nundi 5000₹ lopu pention istu 1₹ kuda penchakuda Rtc janta yelabratukutundo gvt alochinchali helth prablams money avasaralu ippudykada

    • @SKY.GOLD.279
      @SKY.GOLD.279 Рік тому

      Don’t think in that way, kondaru vubtaru pillalu money pampistunna oka son nundi Enko son ki dochi pettataniki cheppakunda pension tesukuntaru pette koduku or kuturuki telikuna;
      Mari worst thing ela vuntadi ante oka koduko talli kosam gold cheyiste adi koduki cheppakunda takattu petti enko koduki money ecchinatlu avsaram lo gold cheyinchana koduke vaddalike echhe talli tandralu vunnaru

    • @SKY.GOLD.279
      @SKY.GOLD.279 Рік тому +1

      So anni chusukone pillalni mosame chese talli tandrulani emi cheyali 😢😢😢

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 Рік тому +6

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏 JAI MODIJI super

  • @AhmedAhmed-jw2yk
    @AhmedAhmed-jw2yk Рік тому +1

    Appudu gas price 5000 petrol 300 Litre diesel 300 Janala dula Tirutadi😭😭😭😭😭

  • @premkumarkin8930
    @premkumarkin8930 Рік тому

    I don't think it will catch inflation at the time of 60yers better invest in index fund

  • @nagkrishna8311
    @nagkrishna8311 Рік тому

    True sir

  • @prasadbt707
    @prasadbt707 Рік тому +61

    గత 3 సంవత్సరాలు గా ప్రైవేటు ఉద్యోగస్తులు పెన్షన్ పెంఛమంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ మీద చూపించే మమకారాన్ని, అనురాగాన్ని అంచనాలు వేయలేకున్నాము

    • @rajsd9263
      @rajsd9263 Рік тому +5

      veedi bondha yojana

    • @mailarapunagabhushanam2657
      @mailarapunagabhushanam2657 Рік тому

      పబ్లిక్ డబ్బులు అన్ని రిటైర్ అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది

    • @jy-oe5fz
      @jy-oe5fz Рік тому +3

      To get Paisa from public, we doesn't know exactly whether we live after 60 year's also.

    • @manchanapallyramesh4454
      @manchanapallyramesh4454 Рік тому +2

      Adamaina pathakallu petti publicni somaribothulani cheyyandi

    • @jy-oe5fz
      @jy-oe5fz Рік тому +1

      @@manchanapallyramesh4454 1000Rs will get every month after 60 years but nowadays it's difficult upto that time.

  • @sarojap8701
    @sarojap8701 Рік тому

    Yenni months kattali andi

  • @katambalaveeraiah8196
    @katambalaveeraiah8196 Рік тому

    Responsible evaru chepandi

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 Рік тому +4

    Bharat Mata ki Jay, Jay ho Narendra Modi Ji 🙏🇮🇳

  • @fragprogaming5091
    @fragprogaming5091 Рік тому +1

    Banks employees denied to give this policy

  • @stories99999
    @stories99999 Рік тому +2

    40years above vallaki ee scheme use avvadaa..

  • @anita2053-r1f
    @anita2053-r1f Рік тому +4

    mari bachelor musolollaki pension leda , what about widowed senior citizens

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Рік тому

    ఎప్పుడు ఎవరికి ఏ వర్గానికి బిస్కెట్లు వేసి లొంగదీసుకుంటారో అర్థం కాకుండా ఉంది. గతంలో కరోనా సమయంలో పన్నులు పెంచి, నిత్యావసరాల రేట్లు పెంచి, గ్యాస్ డీజిల్ పెట్రోలు వంటి వాటిపై రేట్లు పెంచి ప్రజల కష్టాలను వదిలేసి డబ్బు గుంజారు.ఎన్నికల ముందు ప్రజలపై మమకారం ఉన్నట్టు.........

  • @krishnamoorthykrishnamoort662
    @krishnamoorthykrishnamoort662 Рік тому +5

    నమస్తే, ఈ పధకం 60 సంవత్సరాలు నిండిన వారు ఎంత ప్రీమియం కట్టాలి అని చెప్ప లేదు. ఈ ప్రీమియం ద్వారా వసూల్ చేసి అటల్ పెన్షన్ పేరు పెట్టి ఇధీ ఒక డ్రామా అని ప్రజల భయం. దీనికి పూర్తిగా నమ్మకం కలిగించమని ప్రజల అభిప్రాయాలు, ప్రజల అనుమానం?ఈ పెన్షన్ ఎలా వర్తిస్తుంది? వివరాలు సరిగ్గా వివరణ ఇవ్వలేక పోతున్నారు.
    ధన్యవాదములు.

    • @nagarjun131
      @nagarjun131 Рік тому

      Ee scheme 2014 lo ne Start chesaru andi Modi government. Current age ni batti monthly amount untundi. Entha low age lo teesukunte antha benefit idi..

    • @mailarapunagabhushanam2657
      @mailarapunagabhushanam2657 Рік тому

      40 సంవత్సరాల వరకే ఈ స్కీమ్ వర్తిస్తుంది 60 ఏళ్లకు పైబడిన వారికి అవకాశం లేదు

  • @srinivascharry2319
    @srinivascharry2319 Рік тому

    O my god Jai Sree Rama raksha 🙏

  • @madambalaraju4967
    @madambalaraju4967 Рік тому

    40సం.లు దాటిటి వారి పరిస్థితి ఏమిటి.....????

  • @srikanthvadlakondajgl2701
    @srikanthvadlakondajgl2701 Рік тому

    ఇప్పుడు employees కూడా pention లు లేవు.. మరీ వారికి కూడా చూడాలని

  • @mohanreddy9291
    @mohanreddy9291 Рік тому

    Supreme court jokyam chesukunna entha varaku higher pension employment kaledu

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q Рік тому

    Jai ho. Modi. Jii. Jai. B. J. P. Jai. Bharatt

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 Рік тому +13

    ఈ సోది పథకాలు బదులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద పన్నులు తగ్గిస్తే కొట్ల మందికి ఉపయోగం

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 Рік тому +2

      Velli state govts ni adagandra tax thagginchamani ,rates meeda state govts ki kooda vata vuntadani theliyani vallu kooda modiki cheppatame

    • @loverboy6518
      @loverboy6518 Рік тому

      Nidi ye vuru ni age chepu lalitha modiki chepta 😂😂😂

    • @narayanareddy27
      @narayanareddy27 Рік тому

      ఓరి కులగజ్జి ప్రాంతీయవాదులారా పెట్రోల్ డీజిల్ పై వచ్చే ఇన్కంలో ఫార్టీ పర్సెంట్ పైబడి రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్నాయి, పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తెమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి

    • @narayanareddy27
      @narayanareddy27 Рік тому

      పక్క రాష్ట్రాల కాడికి మన తెలుగు రెండు రాష్ట్రాలు ఒక లీటర్ పెట్రోల్ పై 15 రూపాయలు వసూలు చేస్తున్నారు, అది అడగను చేతకాదు

    • @lalithavinnakota9172
      @lalithavinnakota9172 Рік тому

      @@podilasrinivas7847 మోడీ తలచుకుంటే పన్నులు తగ్గించవా రాష్ట్రాలు తగ్గించకపోతే మోడీ గారి ఇమేజ్ పెరుగుతుంది పన్ను , తగ్గించని రాష్ట్రాల మీద వ్యతిరేకత వస్తుంది

  • @RR-POLITICS
    @RR-POLITICS Рік тому +13

    ఇవి మోడీ గానీ పథకాలా లేక బ్యాంక్ స్కీమ్స్ ఆ..
    సరే మోడీ గానీ పథకాలే అనుకుంటే వీని పాలన లో మాత్రం ప్రజలకు లాభం వుండదు అన్నమాట.ఇప్పటి నుండి మనం 20 యేండ్ల పాటు పైసలు కడితే 20 యేండ్ల తర్వాత మన పైసలు మనకు ఇస్తాడు అన్నమాట..ఇలాంటి పనికిమాలిన ప్రధాని ఇలాంటి పనికి మలిన్ పథకాలు కాక ఏమైనా మంచి పనులు చేస్తాడా వీని బతుక్కి

    • @mohammadmusthafaa786
      @mohammadmusthafaa786 Рік тому

      వాని పథకాలు అన్ని అలానే ఉంటాయి .... బ్యాంకులు నెల నెల దోచుకుంటూనే ఉన్నాయి .. ఒక్కరికి కూడా ప్రమాదం జరిగినప్పుడు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు

  • @mp-it5sn
    @mp-it5sn Рік тому

    Sir 50+ age vaallu ee pathakam lo cheradaniki arhulena

  • @shekharjaladhi7111
    @shekharjaladhi7111 Рік тому

    60 సంవత్సరాల లోపల పోతే ఏంటి పరిస్థితి

  • @editorsprings1748
    @editorsprings1748 Рік тому

    Sutton vaddu suuti ga cheppandi

  • @satyamahi953
    @satyamahi953 Рік тому

    Aayushmaan bhaarath elaaga chesukovaali?

  • @lakshmidurga07
    @lakshmidurga07 Рік тому

    Eanduku andi yappudo may lo annaru father or mother leni pillaku month ki 4000 ani cheppi apply chai mannaru epati varaku dhani oose ledhu

  • @koteswarakamini3362
    @koteswarakamini3362 Рік тому

    20 సంవత్సరాలు ప్రవేటు సర్వీసుకు pf పెన్షన్ 1100 వస్తున్నది.

    • @sraom1391
      @sraom1391 Рік тому

      Ans this comment first.

  • @manikumari1472
    @manikumari1472 Рік тому

    PF PENSIONS enthavaraku penchaledu premium ekkadanundi kattali

  • @Ganesh-up1ek
    @Ganesh-up1ek Рік тому +1

    Now a days in India 60 age above age so rare... husband will loss life only wife live after that what is it worth for single person

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Рік тому

    జయహో మోదీ జీ

  • @ahamedsaleem4010
    @ahamedsaleem4010 Рік тому

    Nothing is free in this world

  • @katambalaveeraiah8196
    @katambalaveeraiah8196 Рік тому

    Responsible evaru oka office ledu

  • @ramaprasad1265
    @ramaprasad1265 Рік тому

    Hi

  • @odnalagajjaram6166
    @odnalagajjaram6166 Рік тому

    ఎన్ని ముడుపులు ముట్టినయ్ hmt టీవీ ఈ మద్య చాలానే జోకుతున్నవు బీజేపీ నీ ఇప్పిస్తవా నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో ఎవ్వరూ పట్టించుకోరు సవా లక్ష ప్రశ్నలు అడుగుతారు పాపం వాళ్లు చెప్పలేరు ప్రుప్స్ ఇవ్వలేరు వీళ్లకు చెందవి ఆ మోది పథకాలు అన్ని కార్పొరేట్ వాళ్ళకు చదువుకొని సెటిల్ అయిన వాళ్ళకు మాత్రమే అక్కడక్కడ వస్తాయి కానీ సమన్య ప్రజలకు ఏ ఒక్క పథకం రాదు రాలేదు ఇది మాత్రం పక్క

  • @sk.8747
    @sk.8747 Рік тому

    All ready na bank lo nenu monthely pay chestunnanu.210Rs.

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Рік тому +16

    నల్లదనం తెచ్చి 15లక్ష లు ఇస్తా న్నన్నారు 😂 ఇచ్చారా, ఇదీ అంతే 😢

  • @_P.K.
    @_P.K. Рік тому

    What about people who are 40+ ? dont they deserve pension?

  • @raghavendraannam9019
    @raghavendraannam9019 Рік тому

    Well done real beggars are political leaders

  • @sarabuvenkateswarlu8425
    @sarabuvenkateswarlu8425 Рік тому

    70years దాటిన వారు పరిస్థితి ?

  • @rajamouli9395
    @rajamouli9395 Рік тому +1

    6 సంవత్సరాలనుండి EPS 95 ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు అలో లక్ష్మణా అని నెత్తి నోరు బాదు కొని, ఢిల్లీ, నాందేడ్, లక్నో బెంగళూరు,చెన్నై లాంటి వివిధ ముఖ్య ప్రాంతాలలో మీటింగులు ధర్నాలు చేసినా పట్టించుకున్న వారెవరు లేరు. తిండి వైద్యం లేక రిటైర్ ఉద్యోగులు చనిపోవడం గర్హనీయం. తిండి కోసం వాచ్ మన్ ఉద్యోగాలు చేస్తున్నవా రున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తీరు మారదా?

  • @prathapabhanumurthy4956
    @prathapabhanumurthy4956 Рік тому

    eps pension gurinchi matladara

  • @katambalaveeraiah8196
    @katambalaveeraiah8196 Рік тому

    Lic best

  • @jy-oe5fz
    @jy-oe5fz Рік тому +4

    Already I have his scheme but doesn't know whether I live after 60 year's due to my mental wife.

  • @anisetti9426
    @anisetti9426 Рік тому

    Sir alage nirudyogulaku.... pedarikam lo ondi study chesina vari andariki pension ivvali.....😮

  • @nareshgampa6834
    @nareshgampa6834 Рік тому

    Hw s t useful t us ..

  • @atulasivada6407
    @atulasivada6407 Рік тому

    Dayachesi cheppandi babu naaku 59 years bartha thodu lekunda vunnanu.daya chesi nannu contact avvagalaru naaku mimmalni ela contact avvalo theliyadu.

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 Рік тому

    కొత్త డ్రామా. ఇది ప్రలోభ పెట్టడం కాధా

  • @honest7363
    @honest7363 Рік тому +3

    మీ ఊళ్ళో ఈ పథకానికి ఎంతమంది అర్హులున్నారు ? మరి ఎంత మందికి వస్తుంది ? ఇదంతా మోడీ గారి జుమ్లా హామీల్లో ఇదొకటి అంతే.....!

  • @krishkittu2399
    @krishkittu2399 Рік тому +3

    ఇలాంటి పథకాల వల్ల,,,దేశాని చాలా నష్టం జరుగుతుంది...( వాజ్ పెయ్ గారే,,చాలా స్వస్టంగ చెప్పినారు,,,,,ఉచితాలు,,,, దేశాభి వృద్దికి గొడ్డలిపెట్టు అని)

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Рік тому

      Uchithama
      Customer daggara nundi monthly some money kattinchukuntunnaru
      Pention echedi 60y tharvatha anta
      Elopu aa person chanipothe manam kattina money reverse vastayo ledo kuda clear ga telidu
      Eroju 40+ ki em rogalu vachi pothunnamo kuda telitla 60y ante comedy 😂

  • @amithffgang1324
    @amithffgang1324 Рік тому

  • @sivaramarajuvegasana7403
    @sivaramarajuvegasana7403 Рік тому

    Pf fenction పెంచండి రా babu

  • @AlekhyaVinni
    @AlekhyaVinni Рік тому

    😊😊😊😊😊

  • @katambalaveeraiah8196
    @katambalaveeraiah8196 Рік тому

    Anni online antaru

  • @tandasrujan9239
    @tandasrujan9239 Рік тому +1

    🇮🇳 Jai Hind Jai Bharat Jai PM MODI ji 🇮🇳🙏🙏❤

  • @durgamramesh8035
    @durgamramesh8035 Рік тому

    Ellappudu Escem Konasaagistara leka Madhyalone Apestaara

  • @srinvasa7719
    @srinvasa7719 Рік тому +2

    Are nayana mundu viswakarma ekkada Telangana lo open kavatam ledu tell me answer

  • @VenkataRamana-dj6rz
    @VenkataRamana-dj6rz Рік тому

    Compatriots pay your taxes, let's make india important and feed rohingyas. And Bangladeshis.

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 Рік тому +1

    మా నాన్న గారికి 1000 పించన్ అందుతుంది, ఇది ఏ మూలకు సరిపోతుంది? మినిమం భార్యబర్తలకు 4000 ఐతే బాగుంటది. రాష్ట్ర పథకాలు కూడా వర్తించలేదు

    • @chimakurthyudayabhaskarara9490
      @chimakurthyudayabhaskarara9490 Рік тому

      Unna peddalanu pillslu chuchkovli yini, tinakunda pillanu ptayojakukulu ayye varuku karchu pettali.
      Oka ptanutwamu uchitanga aentamandiki evvakaladu.
      Edi na abiprayamu.

  • @srinivasprasad4685
    @srinivasprasad4685 Рік тому

    40 years vallu kattalcindi 1350/-

  • @Likith1811
    @Likith1811 Рік тому +1

    Present working lo unna government employees ke ops evvamanu

    • @abc0076
      @abc0076 Рік тому

      Govt employees ke Pension remove cheyalee asaluu.....Govt meedha burden

    • @Likith1811
      @Likith1811 Рік тому

      @@abc0076 government employees ke pension evvadam valana govt medha burden padadu brother Frist any govt elante free padakalu pattadam valana govt medha burden padutunde meru govt employee ayeta AA badha ento meku talustundi

  • @kakarla83
    @kakarla83 Рік тому

    Just for RLECTIONS

  • @nrbabu9447
    @nrbabu9447 Рік тому

    😢

  • @srinivasprasad4685
    @srinivasprasad4685 Рік тому

    Wrong information about premium age

  • @sarojaramadugu
    @sarojaramadugu Рік тому

    Edi nijamena

  • @kbjaya1781
    @kbjaya1781 Рік тому

    oka health card ichi. small case ki treatment cheyamu antaru .govt ki velute 1000 pay cheyali antaru .e card chupiste private valu treatment cheyaru. e pension pathakam.kude ante .100 times nadipistaru
    orike aa form.e form ani headache chestaru.

  • @ravikumargopu7844
    @ravikumargopu7844 Рік тому

    Next 20 years taruvatha 10000 ki kuragayalu kuda ravu

  • @rao12346
    @rao12346 Рік тому +1

    Election Stunt only after election we don't assume what is happening

  • @puvvativijayguptha941
    @puvvativijayguptha941 Рік тому

    Jai modi

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Рік тому

    ఇది old పధకమే కదా

  • @theGreatIndianmyths
    @theGreatIndianmyths Рік тому

    Maku 10velu vaddu rajyanganni correct ga nadapandi chalu.

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Рік тому

    డబ్బు కడితే మీరు ఇచ్చేది 😢

  • @kalpanaannamaneni459
    @kalpanaannamaneni459 Рік тому

    Mission vachalya ani chepparu childrens ki adi adress ledu

  • @urmilabait937
    @urmilabait937 Рік тому

    What title is there not wrote premium matter in title cheating public you

  • @purushothampratap1626
    @purushothampratap1626 Рік тому

    LIC lo already they avilable this type of scheme what your greatness but you never give without payment pention you dont have to give moddle class and poor people
    Why dont give direct middle class and poor peoples

  • @SwapnaDevi-vm7en
    @SwapnaDevi-vm7en Рік тому

    Jai modi ji and Jai bjp ❤❤❤❤❤