చాలా చాలా బాగుంది. అలాగే చాలా చాలా క్రొత్తగా కూడా ఉంది. ఇలాంటి ప్రయోగాలు ప్రతి ఒక్కరు చేస్తే పద్య నాటకం 10 కాలాలు బ్రతుకుతుందని నా అభిప్రాయం. అలాగే మీకు నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే చాలా చక్కగా సహకరించినటువంటి వాయిద్య బృందానికి కూడా అభినందనలు. మీరు ఇంకా ఈ వేషంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించగలరని, మనస్ఫూర్తిగా ఆ నటరాజ్ స్వామిని కోరుకుంటూ, అలాగే మీకు, లత శ్రీ గారికి, మంగాదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసరావు తిరునగరి
సూపరోహ్య👌సూపరస్య👌సూపరోభయః👌
Chala chakkagha abinayamutho natincharu naaghu garu good luck
చాలా చాలా బాగుంది. అలాగే చాలా చాలా క్రొత్తగా కూడా ఉంది. ఇలాంటి ప్రయోగాలు ప్రతి ఒక్కరు చేస్తే పద్య నాటకం 10 కాలాలు బ్రతుకుతుందని నా అభిప్రాయం. అలాగే మీకు నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే చాలా చక్కగా సహకరించినటువంటి వాయిద్య బృందానికి కూడా అభినందనలు. మీరు ఇంకా ఈ వేషంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించగలరని, మనస్ఫూర్తిగా ఆ నటరాజ్ స్వామిని కోరుకుంటూ, అలాగే మీకు, లత శ్రీ గారికి, మంగాదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసరావు తిరునగరి
వీరబాహుడు బాహు చక్కగా పద వివరణ ఇచ్చారు,
Bava nu 👌👌👌👌💖👌
సూపర్ వీరబాహుడు..
Nice 👍
Verygood
Nice
నెంబర్