Sai garu inni rojulu mimmalini miss ayyam nice speeking and nice showing god bless you sir valla culchar mana meda vunna valla abiprayam telusukondi valla food culchar choopinchandi
Very nice see Seishincho area after long time.. thanks for you videos Sai garu ! 😊. Great that Indians have more flexibility and options for groceries specially in Patria..
ఇదివరకుT V వాళ్ళు వాళ్లకి డబ్బులు వచ్చేవి మన మీద రుద్దే వారు, యూట్యూబ్ వలన ప్రతి వ్యక్తి ఒక టీవీ చానెల్ లగా అయ్యారు. ప్రతి దేశం లో ఉండే వారు వారి చుట్టు ప్రక్కల ఉన్న జీవిత విధానం చూపించ గలుగుతున్నారు. నేను చేసేది చిన్న ఉడతా ప్రయత్నం మాత్రమే. ఒకే ఒక్క భయం ఏమంటే మన వీడియోస్, డేటా మొత్తం అమెరికాలో గూగుల్ , యూట్యూబ్ సొంతం అవుతుంది.
Sir mana Indians max Indian currency kante. USA UK Australia Germany currency ఎక్కువ Ani veltharu..but Japan currency mana kante takkuva kada Mari akkadiki endhuku velli jobs chesthunnaru
కరెన్సీ వాల్యూతక్కువైనా, ఎక్కువ కరెన్సీ వస్తే చాలు. ఇండియా లో మనము అన్నీ రూపాయల లో చెపుతాము, అలా కాకుండా అంతా పైసల లోనే చెబితే మన కరెన్సీ కుడా తక్కువగా కనబడుతుంది. 10 రూపాయలు = 1000 పైసలు. ఒక ఎన్ = ఒక పైసా అన్నట్లు ఆలోచిస్తే సరిపోతుంది.
కొత్తగా బీర కాయ, పోట్ల కాయలు దొరుకుతున్నాయి. ఒక బీర కాయ 350 రుపాయలు, ఒక చిన్న పొట్ల కాయ 350రూపాయలు. జపాన్ కి కూర గాయాలు export చేయటం చాలా కష్టం. జపాన్ రూల్స్ చాలా tight.
Exporting vegetables or any food items to be consumed by humans or animals in japan are extremely tough , due to heavy regulations on chemical residue in food, dead insect particles , rotten items, sanitation, storage at particular temperature , dust, foreign particles, any visible or invisible pests, bacteria , local certifications requirement. All food shall pass Japan Agricultural standards , which are world toughest, and expensive . Any small mistake found , all consignment shall be burned or destroyed in a designated area by licensed companies in Japan. I am not discouraging you but its very risky and expensive to export food items . If you have capacity to spend 20 crores or above please let me know, i will guide.
I tried to contact him, but he is not responding. Considering the situation in his region, if he doesn't move away from his place in right time, his life could end up in dangerous.
జపాన్ లో రైతులు, రైతుల సంతానం మాత్రమే పొలాలు కొనగలరు, పండించ గలరు. వేరే జపనీస్ కూడా ఇష్టం వచ్చినట్లు రైతులు అవటానికి కుదరదు. ఇదిరైతులకివచ్చేఆదాయం, భూమి ధర మెయింటైన్ చేయడానికి. విదేశస్తులుభూమి కొనటానికి లేదు, ఉంటే చైనీస్ సగం కొనేసెవారు. ఇండియన్స్ భూమి లీజ్ కు తీసుకొని పందించవచ్చు కానీ ఆ పొలము వరుకు వెళ్ళటానికి అయ్యే పెట్రోల్ మరియు హైవే ఛార్జ్ చాలా ఎక్కువ. ఏ దేశం లోనయినా ఓక వస్తువు మనం కొంటున్నాము అంటే అది మనంసొంతగా ఉత్పత్తి చేయ లేని అప్పుడే కొంటాము అని నా అభిప్రాయం.
ఈ మధ్య కాలంలో కొంత మంది విత్తనాలు జపనీస్ రైతులకి ఇచ్చారు. ఓక నెల క్రితం బీరకాయలు , పోట్లకాయలు వచ్చాయి. ఓక పోట్ల కాయ 360 rs, ఓక బీర కాయ 360 rs. నా షా్ట్స్ వీడియో చూడండి అందులో పెట్టా
బ్రదర్ మీరు అక్కడ డబ్బులు ని తింటున్నారా , లేక పదార్ధాలను తింటున్నారో అర్ధం కావట్లేదు . రేట్లు కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి . ఏదేమైనా మన ఇండియా నే బెస్ట్ .
ఎంత రేట్లు అయినా కొంటున్నారు అంటే కొనే స్థోమత జపాన్ ఇస్తుంది అని అర్థం. India per capita income per year 2000usd, జపాన్ per capaita income is 40,000 USD. పిండి కొద్దీ రొట్టె.
As a RBI rule , we should not carry more than 25,000 rupees from India to any country. You can convert rupees to Japanese yen in Indian bank or forex dealer in India. No shop will accept Indian rupees in Japan. 100 yen is 67 to 70 Indian rupees.
Very helpful for Indians living in Japan
Your channel is a rich source of information for indians planning to migrate to japan for work
ఇలాంటి షాప్ ఎప్పుడూ చూడలేదు బ్రదర్ ఈ వీడియో ద్వారా చూశాను సూపర్👌👍
వామ్మో ఎంత హైటెక్ ఇల్లు... బ్రహ్మాండంగా ఉంది సాయి గారు ధన్యవాదాలు...తెలంగాణ జగిత్యాల జిల్లా మెట్ పల్లి.
Good video Sai, great to know Ambika got a store in Seishincho 👍
Good information.
So nice of you
బ్రదర్ మీరు మాకు అక్కడి విషియాలు అన్ని తెలియచేస్తున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
థాంక్యూ అండి. నచ్చితే మిగతా వీడియోసు కూడా ప్రయత్ నించండి. నచ్చితే మాత్రమే సుమా
Nice video
very good video sir - Very well explanation
So nice of you
I live intoronto and we get everything very fresh
You are fortunate, how long you are in Canada
Sai garu inni rojulu mimmalini miss ayyam nice speeking and nice showing god bless you sir valla culchar mana meda vunna valla abiprayam telusukondi valla food culchar choopinchandi
ua-cam.com/video/3hqQ3gvcX7o/v-deo.html
Super good voice sir waiting your for vedios
Thank you
Nice sir good job
Please do video on kitchen gardening with automation technology please please please please please
Very nice see Seishincho area after long time.. thanks for you videos Sai garu ! 😊. Great that Indians have more flexibility and options for groceries specially in Patria..
Now we have 6 indian grocery shops in 1.5 km radius in nishikasai. Option are increasing.
@@JapanSai ķp
Very nice information sir 👍
Thanks and welcome
Very nice Sridhar
Thank you
Very nice and useful.. very well explained
Thank Sai Sir, neenu India lo untu mee dwara chala thelusukunna about Japan. Tq Sir.
ఇదివరకుT V వాళ్ళు వాళ్లకి డబ్బులు వచ్చేవి మన మీద రుద్దే వారు, యూట్యూబ్ వలన ప్రతి వ్యక్తి ఒక టీవీ చానెల్ లగా అయ్యారు. ప్రతి దేశం లో ఉండే వారు వారి చుట్టు ప్రక్కల ఉన్న జీవిత విధానం చూపించ గలుగుతున్నారు. నేను చేసేది చిన్న ఉడతా ప్రయత్నం మాత్రమే. ఒకే ఒక్క భయం ఏమంటే మన వీడియోస్, డేటా మొత్తం అమెరికాలో గూగుల్ , యూట్యూబ్ సొంతం అవుతుంది.
Thanq sir
Nice talking sir
nice
Hi Anna nice to video 💐👌🇮🇳
Thank you very much SAI garu. Valuable information to show our subscribers.
Super super 💕💖 super good Guntur town
Please do video on kitchen gardening with latest technology please please please please please please please please please 🙏🙏🙏🙏
頑張ってください!!
Sir mana Indians max Indian currency kante. USA UK Australia Germany currency ఎక్కువ Ani veltharu..but Japan currency mana kante takkuva kada Mari akkadiki endhuku velli jobs chesthunnaru
కరెన్సీ వాల్యూతక్కువైనా, ఎక్కువ కరెన్సీ వస్తే చాలు. ఇండియా లో మనము అన్నీ రూపాయల లో చెపుతాము, అలా కాకుండా అంతా పైసల లోనే చెబితే మన కరెన్సీ కుడా తక్కువగా కనబడుతుంది. 10 రూపాయలు = 1000 పైసలు. ఒక ఎన్ = ఒక పైసా అన్నట్లు ఆలోచిస్తే సరిపోతుంది.
Super mater Anna ❣️
Vegitables and food items endukantha expensive ? Pls do vedio for this Sai sir?
Sir akkadi vaataavaranam enni degreelu untundi
Akkadi animals enti
ఇంటర్నెట్ చూడు బ్రో , సొంతగా తెలుసుకొంటే కలకాలం నిలిచి పోతుంది.
Nice vlog sir me from Hyderabad. giveing text information i like it
So nice of you
Hi sai garu miru japan lo em chestunaru and inka japan apudu vellaru?
జపాన్ వచ్చి 25 years అయింది. ఫైనాన్స్ ఇండస్ట్రీ లో పని చేస్తున్న
Asalu meru yela vachcharu Japan ki introduction video cheyandi 5kayyaka
నాగురించి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు.
సమయం వచ్చినప్పుడు చేద్దాము
Hello sir, are indian students coming to japan for masters?
Yes they do. There are less number of Universities teach in English. check study in Japan in Google
Super sai gaaru
Thank you
Why Japan is so expensive bro????
Please wait for some days you will get the answers
please educate us regarding tea cerimony
Iam participated couple of times in tea ceremony, I felt it is slow and boring.
ua-cam.com/video/4fY1_DCu_t4/v-deo.html
Super market bhaga unddiannachala.kurnool ap
Sir In Japan Telugu Recipes Available?
Yes , there are also more than 500 indian restaurants in tokyo
@@JapanSai Wow Sir
Mana dhara chala munakayalu vunaye kavali ante cheapndi supply chedam
కొత్తగా బీర కాయ, పోట్ల కాయలు దొరుకుతున్నాయి.
ఒక బీర కాయ 350 రుపాయలు, ఒక చిన్న పొట్ల కాయ 350రూపాయలు. జపాన్ కి కూర గాయాలు export చేయటం చాలా కష్టం. జపాన్ రూల్స్ చాలా tight.
Very nice sal garu Japan lo ila untumdhaaaa Retes thanks sir
Avunandi
Super information sir👍
Thank you
Hai sir.My self Mahesh from Hyd.i want to export vegetables from India to Japan .pls guide me
Exporting vegetables or any food items to be consumed by humans or animals in japan are extremely tough , due to heavy regulations on chemical residue in food, dead insect particles , rotten items, sanitation, storage at particular temperature , dust, foreign particles, any visible or invisible pests, bacteria , local certifications requirement. All food shall pass Japan Agricultural standards , which are world toughest, and expensive . Any small mistake found , all consignment shall be burned or destroyed in a designated area by licensed companies in Japan. I am not discouraging you but its very risky and expensive to export food items . If you have capacity to spend 20 crores or above please let me know, i will guide.
saiji if u know about jaguar kumar. anyvoice message
I tried to contact him, but he is not responding. Considering the situation in his region, if he doesn't move away from his place in right time, his life could end up in dangerous.
Tempuls sir
Akkade enduku apartments lo indians andaru kalisi pandicchukoleru kuragayalani? Enta rate undi, konataniki sthomata unna, prana sakti leni padarthalani tinte emi prayojanam?. Kontamandi deggara kuda bhumulu leva?
జపాన్ లో రైతులు, రైతుల సంతానం మాత్రమే పొలాలు కొనగలరు, పండించ గలరు. వేరే జపనీస్ కూడా ఇష్టం వచ్చినట్లు రైతులు అవటానికి కుదరదు.
ఇదిరైతులకివచ్చేఆదాయం, భూమి ధర మెయింటైన్ చేయడానికి. విదేశస్తులుభూమి కొనటానికి లేదు, ఉంటే చైనీస్ సగం కొనేసెవారు. ఇండియన్స్ భూమి లీజ్ కు తీసుకొని పందించవచ్చు కానీ ఆ పొలము వరుకు వెళ్ళటానికి అయ్యే పెట్రోల్ మరియు హైవే ఛార్జ్ చాలా ఎక్కువ. ఏ దేశం లోనయినా ఓక వస్తువు మనం కొంటున్నాము అంటే అది మనంసొంతగా ఉత్పత్తి చేయ లేని అప్పుడే కొంటాము అని నా అభిప్రాయం.
Sir How To Learn Japanese
www.navis.in/chat.php
Enduku rakes anta hi lo untai sir.
I will make videos on this topic.
seeds thiskoni velli akkade farm cheyyandi mari....dabbul endhuku waste cheyyatam...akda farmers ki seeds ivvandi
ఈ మధ్య కాలంలో కొంత మంది విత్తనాలు జపనీస్ రైతులకి ఇచ్చారు. ఓక నెల క్రితం బీరకాయలు , పోట్లకాయలు వచ్చాయి.
ఓక పోట్ల కాయ 360 rs, ఓక బీర కాయ 360 rs.
నా షా్ట్స్ వీడియో చూడండి అందులో పెట్టా
Hi uncle garu
Hi prabhavathi garu
Me home your chyandi sai garu
Telugu clarity ga matladuthunnaru sir
బ్రదర్ మీరు అక్కడ డబ్బులు ని తింటున్నారా , లేక పదార్ధాలను తింటున్నారో అర్ధం కావట్లేదు . రేట్లు కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి . ఏదేమైనా మన ఇండియా నే బెస్ట్ .
ఎంత రేట్లు అయినా కొంటున్నారు అంటే కొనే స్థోమత జపాన్ ఇస్తుంది అని అర్థం. India per capita income per year 2000usd, జపాన్ per capaita income is 40,000 USD. పిండి కొద్దీ రొట్టె.
@@JapanSai absolutely, but my contest is as our indian
@@JapanSai Meeru software engineer ah andi?
Yekkuva sampadistunnaru takkuvaga dorike vatine yekkuva rate ki kontunnaru sampadana antha veetike potundi difference yemi ledu manaku vallaku
Sir nenu Kuda Japan Ku agriculture products supply cheyali anukuntunnanu
జపాన్లో రూల్స్ పాటించి ఎగుమతి చేయటం చాల కష్టసాధ్యం.
80 to 85 rs drumsticks, ఒక్క మునక్కాయ
ఒక్క బీర కాయ 360 rs
indian rupee is accepted in this shop--- how to convert Indian rupee to japan
As a RBI rule , we should not carry more than 25,000 rupees from India to any country. You can convert rupees to Japanese yen in Indian bank or forex dealer in India. No shop will accept Indian rupees in Japan.
100 yen is 67 to 70 Indian rupees.
అసలే సౌండ్ లేదండి సౌండ్ బాగా వచ్చేటట్టు చేయండి వీడియోస్ నమస్కారమండి
Vamoooooooo
Baboi entha entha rates aaa
అవునండి
Not alma It is amla!
Sorry about it.
Hi.. సార్ నేను కూడా జపాన్ వచ్చి ఏదో ఒక చిన్న Job చేసుకోవాలని ఆశ పడుతున్నాను. దయచేసి మీ సలహా చెప్పగలరు...
మీ education, experience ఏమిటి?
@@JapanSai sir నాపేరు ప్రతాప్ నేను జపాన్ వచ్చి చిన్న జాబ్ చేయలనివుంది మివీడియోలో chalaabagunnyee జపాన్ కి యలా రావాలి కొంచెం హెల్ప్ చేయగలరా
Hi sir pls help me
??
Japan memuvastamu
Welcome. జపాన్ ద్వారాలు మీకోసం తెరిచే ఉన్నాయి.
Tq sir
India loo 10 rs kuda ledu munakya bro
మీరు అదృష్ట వంతులు.
Meeru telugu chaala chakkaga maatladutunnaru
ఎంత అయినా నా మాతృభాష కదా
మీరు వివరంగా వీడియో చేయడమే కాదు, అందరికీ మన మాతృభాష లో జవాబు ఇవ్వడం చాలా బాగుంది.. అభినందనలు సోదరా... 🌺🌺🌿👏👏👏👏
ఓ మునగకాయ 80 రూపాయలు. రైతులకు డబ్బులే డబ్బులు! మన ఆర్థిక వ్యవస్థ కూడా త్వరత్వరగా అభివృద్ధి చెంది జపాన్ దాటి పోవాలి.