బిర్యానీ తిని పోలీస్ స్టేషన్ కి పోయా | Amberpet Ex Rowdy Jahangir Bhai Interview | Telugu Interviews

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 732

  • @himavathisandupatla1865
    @himavathisandupatla1865 10 місяців тому +601

    వాడు అంత మంచిగా చంపిన అని చెప్తున్నా వానికి అసలు బయటికి ఎందుకు పంపారు ఈ బెయిల్ యిచ్చిన మన న్యాయ వ్యవస్త మీద ఒకసారి ఉమ్మేయలనుకునేవాళ్లు please ఒక like చేయండి ఆ like ఎందుకంటే నాల feel అయ్యె వాళ్లు ఎంత మందో తెలుసుకోవడానికి

    • @venkateshsathpathi1129
      @venkateshsathpathi1129 6 місяців тому +4

      𝒀𝒆𝒔 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒓𝒊𝒈𝒉𝒕 𝒃𝒓𝒐

    • @sekhar4779
      @sekhar4779 5 місяців тому

      సిగ్గులేని లంజకోడుకు ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటుంటే ఈ సిగ్గు లేని లంజకోడుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

    • @KHADARVALLI-fj4bn
      @KHADARVALLI-fj4bn 4 місяці тому +1

      Thuuuuuu

  • @ధరావత్ఉపేందర్జాదవ్

    నిన్ను కూడా ఎవడో ఒకడు ఏదో ఒక రోజు హత్య చేస్తారు గుర్తు పెట్టుకో తమ్మి.వాళ్ళు కూడా నీలాగా బిర్యానీ తిని పోలీస్ స్టేషన్ వెళ్తారు.

    • @pudamivastavalu4597
      @pudamivastavalu4597 7 місяців тому +8

      ఇంటర్యు ఏంటి డబ్బు కోసం ఎవర్ని తార్చటానికి అయినా పెంటతింతాకైనా రెడీ

    • @ChinnaChinna-hy7zx
      @ChinnaChinna-hy7zx 2 місяці тому +1

      Nijam bro

    • @ShekarAnupati-s6l
      @ShekarAnupati-s6l Місяць тому

      😂❤

    • @shekarrashika4841
      @shekarrashika4841 Місяць тому

      ఇది మాత్రం కరెక్ట్100%

  • @aitharajunagaraju1317
    @aitharajunagaraju1317 10 місяців тому +331

    సిగ్గుండాలి జర్నలిస్టులకు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి

  • @chjethendra
    @chjethendra Рік тому +701

    సిగ్గులేదు, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యు చేయటానికి

    • @umarkhanpatel2671
      @umarkhanpatel2671 9 місяців тому

      ముందు ఈ యూట్యూబ్ ఛానల్, ఓనర్, యాంకర్ గానికి, చెప్పు తీసుకొని కొట్టాలి అన్న..

    • @praveenthula7624
      @praveenthula7624 9 місяців тому +6

      Arey interview cheydam vallane kada ilanti vyavasta lo unnam ani telisedi andariki teliyali ante interview cheyali

    • @YADAVSAB143
      @YADAVSAB143 7 місяців тому

      Arey westu elanati valla interview chsi youth kuda alage tharu aitharu chettaga​@@praveenthula7624

    • @ramesh1761
      @ramesh1761 6 місяців тому +10

      E interview chusi Inka chala mandhi em chesina manam baita untam ani confidence vasthadhi.. 😢

    • @Wanderlust4me
      @Wanderlust4me 4 місяці тому

      Siggu unte interview nduku chestaru brother.. Anchor ni cheppu to kottali siggu ravadaniki

  • @revanthsoma1148
    @revanthsoma1148 10 місяців тому +666

    కోర్టులకు సిగ్గులేదు ప్రభుత్వ వ్యవస్థలకు సిగ్గులేదు

    • @skmagbul3098
      @skmagbul3098 10 місяців тому +17

      Baga chepparu 💯 correct

    • @aravindroyals8519
      @aravindroyals8519 10 місяців тому +2

      Mari nuvvu peekaraadu 😡

    • @LalithKumar-i7g
      @LalithKumar-i7g 10 місяців тому +6

      In Dubai laws are strict they will never come out

    • @BeautyfulBook
      @BeautyfulBook 10 місяців тому +14

      తెలుగులో నాకు నచ్చని పదం ఈ పైల్వాన్

    • @mdfirozkhan4232
      @mdfirozkhan4232 10 місяців тому

      Ade please lo nuv unte em chese vadivi brother

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 10 місяців тому +277

    ఏం జర్నలిజం రా బాబు మీది...

  • @thetorch3014
    @thetorch3014 10 місяців тому +221

    వీళ్లేదో పెద్ద స్వాతంత్ర సమర యోధులు అనుకుని చేస్తున్నారా ఇంటర్వ్యూస్. వీళ్ళని చూసి ఏం నేర్చుకోమని ..?? అసలు మీకు ఎవరిని ఇంటర్వ్యూ చెయ్యాలి అనే బుర్ర ఉండదా

  • @Shivajimaharaj600
    @Shivajimaharaj600 10 місяців тому +290

    దేశంకోసం ప్రాణాలు వదిలిన కుంటుంబాలను ఇంటర్వ్యూ చేయరా జఫ్ఫా.. టెర్రరిస్ట్. రౌడీస్. రేపిస్ట్ లను కాదు

    • @krishnateja8192
      @krishnateja8192 Місяць тому

      No, these type of interview gives clear picture of our society and law

  • @mekalasrinivasreddy4445
    @mekalasrinivasreddy4445 10 місяців тому +122

    నీ avva జాతి నీ..... ఏందిరా ఇది మర్డర్ చేసినా అని ఇంత గోరంగా చెప్తున్నా ఏమి పీక లేక పోతున్నారు పోలీస్ లు ఇ చట్టాలు విన్నీ ఎన్కౌంటర్ అన్న లైఫ్ మొత్తం జైలు లో ఉంచాలి

    • @arunroyal3764
      @arunroyal3764 10 місяців тому

      యాంకర్ గాడి ని చంపే సార్ దరిద్రం వదులెస్థుంది

  • @వినోద్-ఘ4ఞ
    @వినోద్-ఘ4ఞ 10 місяців тому +138

    ఇంత దరిద్రమైన సమాజంలో బ్రతుకుతున్నమ్ ఎం చేద్దాం

  • @Indian-nl5zd
    @Indian-nl5zd 4 місяці тому +19

    ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం .. మరో మర్డర్ తరువాత నెక్స్ట్ ఇంటర్వ్యూ లో కలుద్ధం

  • @sudhhawvalli7429
    @sudhhawvalli7429 5 місяців тому +55

    సిగ్గుందా...ఎలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారా

  • @udaybhaskar9902
    @udaybhaskar9902 6 місяців тому +28

    యాంకర్ ని కూడా చంపెయ్.. బిర్యానీ నేను పెట్టిస్తా..

  • @chidanandam8339
    @chidanandam8339 10 місяців тому +80

    Great freedom fighter interview 😢

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 6 місяців тому +56

    గొప్పగా చెబుతున్నవు‌ సిగ్గు లేకుండా

  • @manauritravel1169
    @manauritravel1169 10 місяців тому +95

    ఇండియా మన ఏమి చేసిన నడుస్తుంది

    • @Nagewari9496
      @Nagewari9496 4 місяці тому +3

      బాగా చెప్పారు పోలీస్ గాజులు వేసుకోవాలి సీఎం చీర కట్టుకోవాలి బాగుంటుంది ఏ భారతదేశం రా బాబు భారత్ మాత కూడా సిగ్గుపడుతుంది

  • @phanibhushan4067
    @phanibhushan4067 9 місяців тому +15

    This can be taken record as evidence and these closed cases can be again reopen by appeal by govt and consider this digital evidence and can get justice now according. First immediately PD Act should be opened and further conviction immediately to de given on his acceptance recorded digital media.

    • @socialnetwork4018
      @socialnetwork4018 3 місяці тому +4

      Digital Evidence అన్నారు.. నిజమే..
      కాకపోతే మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే,
      1. ఇప్పుడు వీడు చెప్పింది నిజంగా నిజమేనా అని దర్యాప్తు చెయ్యాలి.
      2. పబ్లిసిటీ కోసం చేశాడా! అని ఎంక్వైరీ చేస్తారు.
      3. వీడి చేత ఇలా ఎవరైనా చెప్పించారా అని ఎంక్వైరీ చేయాలి..
      ఇదంతా అయ్యేసరికి ఒక 5-6 సంవత్సరాలు పట్టింది...
      తరవాత మనోడు మళ్ళీ బెయిల్ వేస్తాడు...
      టాంపరింగ్ వీడియో అంటాడు, మార్ఫింగ్ అంటాడు...
      ఇది తెలేసరికి మనం ఉండం, వాడు ఉండడు...
      అది మావా సిట్యువేషన్..
      By the way, I'm a Law Student.

  • @mohammadazharstarmaker1518
    @mohammadazharstarmaker1518 7 місяців тому +14

    That's my India
    Proud to b an Indian 👹

  • @anilkumareppaeppa5733
    @anilkumareppaeppa5733 6 місяців тому +25

    ఇలాంటి వాళ్లని మీడియా ఎంకరేజ్ చేస్తే వీళ్లలో భయం పోయి ఇంకా వందమంది రౌడీలు తయారవుతారు

  • @dr.srinivasgoudanugandhula1534
    @dr.srinivasgoudanugandhula1534 7 місяців тому +2

    This interview useful for upcoming criminals and very motivational..!

  • @SiddusiddharthSiddusiddh-tr3rp
    @SiddusiddharthSiddusiddh-tr3rp 10 місяців тому +35

    అమ్మ జోలికి అవడేన సర్ చావలిసుందే నీవు చేసిందే కరెక్ట్ భాయ్ ❤

  • @nandrukondalarao8798
    @nandrukondalarao8798 10 місяців тому +12

    సోషల్ మీడియా ఉన్నది పేదల బతుకులు గురించి చెప్పడానికి పేదల మీద అన్యాయం జరుగుతుంటే ఖండించడానికి

  • @28147540
    @28147540 4 місяці тому +11

    ఈ ఛానెల్ తగలబెట్టాలి.. ఎవర్ని ఇంటర్వూ చేస్తున్నారు.. ఏం సందేశం ఇస్తున్నారు.. థూ!

  • @krishna9415
    @krishna9415 10 місяців тому +36

    Murders chesi intha open ga matladu thunaru ante mana courts antha chethaga unnayao ardham avuthundhi..

    • @rajuky4282
      @rajuky4282 5 місяців тому

      Well said
      Enti bhayaaaa adi Edo paan notulo vesina antha easy ga cheptunadu murder chesa ani
      Shame on our courts 😔

  • @justice5005
    @justice5005 10 місяців тому +19

    Salute to our law😂

  • @PraveenKumar-xj6iv
    @PraveenKumar-xj6iv 10 місяців тому +34

    Very usefull content 😂😂😂

  • @knagaraju6876
    @knagaraju6876 Рік тому +77

    1st anchor ni vesey anna chudali ani vundi

    • @dhoomdhaamtv6761
      @dhoomdhaamtv6761 Рік тому +2

      Y me entlo vallani denginada 😂😂😂

    • @knagaraju6876
      @knagaraju6876 Рік тому +1

      ​@@dhoomdhaamtv6761moddala anchoring vididhi

    • @thetorch3014
      @thetorch3014 10 місяців тому

      😂😂

    • @javedahmed3335
      @javedahmed3335 10 місяців тому

      Gggg

    • @pradeepgkumarg999
      @pradeepgkumarg999 4 місяці тому

      పోలీసు లు యాంకర్ లు అమ్ముడు పోయే కాలం ఉన్నంత వరకు యువకులు ఇలాగే ఉంటారు , ఇంటర్వ్ లు చేయడం యూట్యూబ్ వాళ్ళు సిగ్గులేకుండా హీరో లాగా ప్రాజెక్టు చేయడం వల్ల వీళ్ళ్లు ఇలా తయారు అవ్తున్నారు...మళ్ళీ ఇంటర్వూ లు చేయడం ...పోలీసు లు బెయిల్ ఇవ్వడం నార్మల్ ఐపోయింది . పోలీసు వ్యవస్థ అంటే బయం అనేది లేదు, 1000 కోడ్తే ముస్కుంటారు అనే ధోరణి కనిపిస్తుంది😢

  • @srinivasmuthoju109
    @srinivasmuthoju109 10 місяців тому +10

    No court gives correct justice, courts work for rich people and rowdies,nyayam court lo ledu please evvaru vellakandi court ki

  • @Bujji871
    @Bujji871 9 місяців тому +2

    Happy children's day tammudu

  • @MariM-oq2hy
    @MariM-oq2hy 10 місяців тому +20

    మీడియా చెత్త వార్తలు.. వెదవ మీడియా

  • @nagarjuna119
    @nagarjuna119 8 місяців тому +3

    reality of our justice system...and this nomad tribe living between us

  • @SVPSOOrg
    @SVPSOOrg 10 місяців тому +3

    If the law is taken in hand , why courts ? Why govt ? Why rules ? ......PPL Q ?🙏

  • @kavaliashok7398
    @kavaliashok7398 7 місяців тому +1

    Super Jahangir Bhai Fan of you. 🙏🙏✊✊✊

  • @chinniaachanta
    @chinniaachanta 10 місяців тому +26

    Ilanti vedavani Kuda interview ah poramboku vedavulu

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 10 місяців тому +36

    ఏమి msg ఇద్దాం అని ఇలాంటి ఆవుల ఇంటర్వ్యూ లు చేస్తున్నావ్.. థూ

  • @rcreddy2020
    @rcreddy2020 10 місяців тому +4

    Great people.

  • @pallerlasantosh7224
    @pallerlasantosh7224 10 місяців тому +4

    Super

  • @dilip1966
    @dilip1966 3 місяці тому +2

    am surprised to hear that he got bail aftr 3 months

  • @rajukraju264
    @rajukraju264 10 місяців тому +62

    యోగి వాస్తే ఇలాంటి వాళ్ళు ఇళ్ళ వచ్చి చెప్పే దమ్ము ఉందా

    • @SKNISAR-w9x
      @SKNISAR-w9x 3 місяці тому

      అక్కడ ఆయుధాలు తీసుకొని పట్టపగలు అడుకొంటున్నారు దుండగులు ఒక గుండగాడు ఒక వ్యక్తిని పిస్తోల్ తో కాల్చి చంపాడు ఎందుకు చంపాడు ఎందుకు చంపావు రా అంటే అతడొక ముస్లిం అని అతని దగ్గర బేఫ్ ఉందని అనుమానం తో చంపిన అంటున్నాడు హుందాగా .... దర్జాగా బయట తిరుగుతున్నాడు వాడు అంటే ఏం పీకుతున్నట్టు బీజేపీ ప్రభుత్వాలు ...

  • @santpadi9107
    @santpadi9107 8 місяців тому +3

    Our law is by lawyers they get punishment for 25 years of jail then they come out, in between bail it depends on lawyers capacity.

  • @ThatiparthiKotaiah
    @ThatiparthiKotaiah 4 місяці тому +4

    వాడోదో ఇండియా కి gold medal ఏమైనా సాధించాడ
    లేక
    బోర్డర్ లో సైనిక దళం లొ ఏమైనా పనిచేశాడా
    థూ
    అందరినీ కాల్చిపడవెయ్యాలి

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 9 місяців тому +6

    నిజం ఒప్పుకుంటున్నాడు కోర్టులు విలను శిక్ష వీధిందిచకుండ ఎం చేస్తున్నాయి

  • @venkatreddy3330
    @venkatreddy3330 8 місяців тому +4

    పోలీస్ లకు,న్యాయ వ్యవస్థకి సిగ్గులేదు,యూట్యూబర్లు కి శిక్ష వేయాలి

  • @srinivasjarang9641
    @srinivasjarang9641 9 місяців тому +9

    System: power of democracy

  • @sankarg9834
    @sankarg9834 8 місяців тому +26

    మీ జాతిలో ఇలా చెయ్యడం కామన్ కదా భాయ్ ✍️

    • @shaikthasleem6554
      @shaikthasleem6554 4 місяці тому +3

      Ala em ledu bro Maa jatilo
      Kontamandi valla chedda Peru bro 😢

    • @Jacobgaddala568
      @Jacobgaddala568 3 місяці тому +3

      ఏ జాతి లో శుద్ధ పూస లున్నారు.. తమ్ముడా... మీ జాతి అంటున్నావు

    • @syedsaddam8856
      @syedsaddam8856 2 місяці тому

      Ae matam ayina champadam pedda papam bro devudu eppudu ksheminchadu ala champimodu alane chastaru

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 21 день тому

      Sankarg గారూ మరి మీ మతంలో అందరూ మంచోల్లే ఎదవలు ఎవ్వరూ లేరా ఇలాంటి చెత్త కామెంట్స్ పెట్టేవాడు కూడా పెద్ద ఎదవన్నరా ఎదవ అని మీకు తెలుసా

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 6 місяців тому +7

    జైలు శిక్ష ఏమి లేదు 🤷🏻‍♂️

  • @kalyanamsudhir8110
    @kalyanamsudhir8110 10 місяців тому +9

    Rowdies are not born they are made

    • @venkateswarlubade982
      @venkateswarlubade982 4 місяці тому

      లంగా గవర్న మెంట్ లంగా రాజకీయం పనికిరాని కోర్టులు ఎదవని అండమాన్ జైలులో వేయాలి నాకు ఒక్క నెల లా అండ్ ఆర్డర్ యివ్వండి ఇలాంటి కలుపు మొక్కలు తీసిపారేస్తా

  • @Sani644
    @Sani644 10 місяців тому +6

    That's why we need sharia law for them

  • @fathersons579
    @fathersons579 23 дні тому

    ఇదిరా సమాజానికి మీరు మీరు చూపించేయ్ మంచి మంచి వీడియోలు.......

  • @balakrishnavishwanadula1498
    @balakrishnavishwanadula1498 2 місяці тому

    కరెక్ట్

  • @KNRYADAV
    @KNRYADAV 9 місяців тому +5

    లాయర్లు జడ్జీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జిలు ఈ వీడియో చూసి కొంచెం సిగ్గు తెచ్చుకోండి రావాలి వాడు ఏ విధంగా చెబుతున్నాడు ఈ యొక్క దేశం ఈ దేశానికి మేము అభిమానంగా బతుకుతున్నాం అంటే మా కే సిగ్గు అవుతుంది కానీ మేము ఇంకా భారత మాత కి జై

  • @varldpackagingtechnicalser5118
    @varldpackagingtechnicalser5118 15 годин тому

    Correct anna

  • @bts_7iluvuall202
    @bts_7iluvuall202 4 місяці тому

    ఇలాంటి ఇంటర్వ్యూ లు చేసి యూత్ కి బాగా ఎంకరేజ్ చేయండి sir....

  • @PrasadBikerboi
    @PrasadBikerboi 5 місяців тому +2

    బిర్యానీ తింటే దాహం వేస్తది జైలు లో కూల్ వాటర్ ఉండయ్ గా బ్రో 😢

    • @shaikyaqubpasha799
      @shaikyaqubpasha799 5 місяців тому

      Yenduku guru vadini gelukutunnav vadu ni comment chusindu anuko ninnu kuda lepestadu 😂 e saari biryani tini cool water tagi potadu

  • @helloramesh6193
    @helloramesh6193 7 місяців тому +4

    Hahahaha... My india is super

  • @venkatavinashkarra564
    @venkatavinashkarra564 6 місяців тому +1

    Most successful Judicial system, Thank you Gandhi

  • @AppaniSanthosh-v5p
    @AppaniSanthosh-v5p 8 місяців тому +4

    Darunam

  • @kishane1831
    @kishane1831 9 місяців тому +1

    Any use for this interview....?

  • @vangalasrinivas2663
    @vangalasrinivas2663 5 місяців тому

    Great person 👏

  • @VijayBollam-tw7mx
    @VijayBollam-tw7mx 5 місяців тому

    Anna super anna nuvu

  • @Jagadeesh_1994
    @Jagadeesh_1994 7 місяців тому +1

    Good interview yandhukante next live after konni rojulu next see death fixed .. because famous avvalani vastaru anthe

  • @mohdnaseeroddin1882
    @mohdnaseeroddin1882 10 місяців тому +5

    thats why saudi govt perfect

  • @SatyadevDev-h8l
    @SatyadevDev-h8l 10 місяців тому +1

    Happy children's day ra janny

  • @shivaramprasad7315
    @shivaramprasad7315 8 місяців тому +2

    కోళ్ళా మేకలా
    మనుషుల ప్రాణాలకి విలువ లేదా 😢

  • @vijaykumarbhavani9953
    @vijaykumarbhavani9953 4 місяці тому +1

    ప్రెస్ వాళ్లు జెర మంచి విషయాలు కోసం ఇంటర్వ్యూ లు చేయాలి

  • @BandariRavi-qy7rk
    @BandariRavi-qy7rk 7 місяців тому +2

    Anna elanti interview chesi parugu thisukoki

  • @syedmohsin5288
    @syedmohsin5288 9 місяців тому +1

    Tappu tappe....okadi pranam teese arhata evariki ledu.... He is answerable to almighty Allah s.w.t.

  • @rathnaramakrishna6369
    @rathnaramakrishna6369 3 місяці тому +1

    ఓపిక నశిస్తానే మనిషి మృగం అవుతాడు.... కానీ చదువుతే మంచిగా ఉండు

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 3 місяці тому +1

    అందరూ నేర్చు కోవాలి ఈగ.

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 6 місяців тому +3

    ఇలా గోప్పగా చూపెట్టకూడదుగా

  • @karthikbabu2946
    @karthikbabu2946 10 місяців тому +14

    Ilanti vallani nv interview chesi samaajaaniki chedu chesthunnav

  • @SAIRAM-lb7tm
    @SAIRAM-lb7tm 5 місяців тому +1

    what a judiciary system..

  • @KarthikKarthik-fi1cc
    @KarthikKarthik-fi1cc 8 місяців тому +1

    Freedom fighter
    Eedhi mana swathanthra bharatham
    Oka ammai thana annayyane champinchetha swecha bharath

  • @venkateshjaggumanthri521
    @venkateshjaggumanthri521 6 місяців тому +2

    Annayyani champi chellini pellichesukunnada... 🙏🏻daniki valla parents ok annara🙏🏻🙏🏻🙏🏻

    • @psycool666
      @psycool666 3 місяці тому

      Antha happy ga vunnaru ga, inkem kavali

  • @praveenkumarnayudum4838
    @praveenkumarnayudum4838 6 місяців тому +2

    ఇలాంటి వాళ్లతో ఇంటర్వ్యూ ఎంత దరిద్రం

  • @prashanthbadugu9818
    @prashanthbadugu9818 6 місяців тому +1

    Proud be indian na dhesham avinithilo mundhu undhi

  • @mohdkhaleelurrahmanshabbir3514
    @mohdkhaleelurrahmanshabbir3514 9 місяців тому +3

    Immediately District Administration must put him behind the bars, maybe he released from the Jail due to lack of evidence, but now he is accepting himself crimes he had committed. District Administration and law and order agencies should take notes and file soumoto case against the rowdy sheeter and the journalist.

  • @VivekSingh-on7ri
    @VivekSingh-on7ri 2 місяці тому +1

    Y u interviewed ..this?...
    Person..
    Hw people subscribed u..I dont even understand,,,

  • @eerrrroorr00
    @eerrrroorr00 Рік тому +2

    First like

  • @SaiSai-xb3ec
    @SaiSai-xb3ec 3 місяці тому

    అన్న మీ చనల్ ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి

  • @shaikaswer2065
    @shaikaswer2065 8 місяців тому +2

    Police vyavastha court vyavastha marali
    Dabu tho vyavasthalu koneyochu anay swituvation create chedtunaru

  • @saimanoj-vx7jz
    @saimanoj-vx7jz 7 місяців тому

    M message isthunnaru anna, interview tho?

  • @prasadkrishna9729
    @prasadkrishna9729 10 місяців тому +1

    Anna naku okka problem unnadi kalustanu plz time estara

  • @Mdjahangir-sz9jr
    @Mdjahangir-sz9jr 3 місяці тому +1

    Real tiger

  • @sangamshivakumar2968
    @sangamshivakumar2968 9 місяців тому +5

    వీడు ఏమన్నా వరల్డ్ కప్ తెచ్చాడా ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @పల్లెటూరిముచ్చట్లు

    Okani champi media lo kanabadutuna emantaleru ante edi mana rajakiyalu

  • @sratsm
    @sratsm 10 місяців тому +8

    Inspiration to upcoming murderers, Laffoot channels

  • @filmroots4298
    @filmroots4298 6 місяців тому +2

    Constitutional law alaundi boss

  • @SriudayartVlogs
    @SriudayartVlogs 7 місяців тому +1

    Very good 👍

  • @shaikasif6979
    @shaikasif6979 6 місяців тому +2

    Ithay inka namaka droham ani inko murder chayaniki pothunavu anna mata....Police 🚓 sleeping chestunarub baga

  • @dr.abdulaziz1463
    @dr.abdulaziz1463 6 місяців тому +3

    పెద్ద ఘనకార్యం చేసినట్టు వంది ఎంతర్వ్యూ తీసుకుంటున్నారు

  • @harshareddy6762
    @harshareddy6762 9 місяців тому

    Chandamam kathalu online lo kuda dorukutunaya?

  • @lifescience571
    @lifescience571 4 місяці тому

    నాకూ వీణ్ణి యేసేసి ఫ్యామిలీ ప్యాక్ ఒక్కన్ని తినాలని ఉంది... వీడి అడ్రెస్స్ please

  • @filmaddictsstudios8822
    @filmaddictsstudios8822 23 дні тому

    Vaadu evariki bhai mee channel ka

  • @mystoriestelugu
    @mystoriestelugu 7 місяців тому +2

    వీడేమైనా స్వాతంత్ర సమర యోధుడా... ఇంటర్వ్యూ చేయడానికి 🤨

  • @syedashfaquddin9212
    @syedashfaquddin9212 6 місяців тому +1

    You guys taking interview of this type bad guys. Tv news reporter appreciate him

  • @hariharakumardevarakonda3386
    @hariharakumardevarakonda3386 5 місяців тому +2

    *UPSC APPSC TSPSC TOPPER LA FEEL AVTUNADU*

  • @syedhussain3004
    @syedhussain3004 4 місяці тому +1

    అసలు ఈ మీడియా నీ అనాలి ముర్డర్ చేసినవాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అది ఏమైనా సమాజ సేవా?
    ఎన్కౌంటర్ చేసెయ్యాలి వీలని

  • @DR-MG
    @DR-MG 6 місяців тому +4

    ఇలాంటి చెత్త నా డాష్ గల్లను ఇంకా ప్రాణాలతో ఎందుకు వదిలిపెట్టారు? అదేదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటున్నాడు.. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు సిగ్గు లేదు..

  • @kljchnd5622
    @kljchnd5622 5 місяців тому

    Bro nenu chesina anedhi tiskoru , asalodu miss avutadu , gurtu undali