Debate Live :Telangana New ROR Bill Will Help Farmers | Bhumata | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024
  • Debate Live :Telangana New ROR Bill Will Help Farmers | Bhumata | V6 News
    Watch Teenmaar Full Episode
    • Last Day Of Assembly |...
    ఆఖర్నాడు గిట్ల నడ్శింది
    • Last Day Of Assembly :...
    జాబ్ క్యాలెండర్ రిలీజ్
    • Deputy CM Bhatti Vikra...
    మార్ఫింగ్ వీడియో రచ్చ
    • Morphing Video Argumen...
    స్కూళ్లకు ఫ్రీ కరెంట్
    • CM Revanth Reddy Annou...
    సాగర్ నీళ్లు విడుదల
    • Minister Uttam Kumar A...
    దొంగను దొర్కవట్టిన వాట్సప్
    • Thief Caught By Circul...
    హ్యాండ్ బ్రేక్ అర్రలో బంగారం
    • DRI Officials Seized 3...
    పది లక్షలైనా ఇయ్య
    • I will Not Sell Rahul ...
    ఫోన్లతో పేదరికం తగ్గిందట
    • India Lifted 800 Milli...
    టప టప పగిలిన మందు బాటిల్లు
    • Chittoor Police Man Cr...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 43

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 2 місяці тому +8

    గ్రామంలో సర్వే జరగా లి గ్రామానికి రెవెన్యూ అధికారి ఉండాలి తప్పు చేయకుండా అధికారిపై మానిటర్ ఉండాలి గ్రామంలోని సత్వర సేవలు అందా లి

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 2 місяці тому +3

    ఇందులో రాజకీయ నాయకులకు.ఎలాంటి ప్రమేయం ఉండకూడదు.అలాగే.గత 50 60 సం. నుండి సొంత భూమి కలిగి సాగుచేసుకుంటూ ఉన్న రైతులకు మేలు జరిగేలా ఉండాలి.కొంత మంది రియల్ ఎస్టేట్ లు రాజకీయనాయకుల అండ దండలతో .భూములు కబ్జా చేస్తున్నారు.ఇలాంటి వాల్ల కు.ఎలాంటి అవకాశం ఉండకూడదు సార్.

  • @rrajeswari4444
    @rrajeswari4444 2 місяці тому +5

    Bhumi undi kuda record lo leni paristithi sir... Ee dharani valla chala nashta poyam

  • @zaheermohd9189
    @zaheermohd9189 Місяць тому +1

    Palle prakruti vanam bhumula sangati enti sir raituula bhumulu prakruti vanam kosam lakkunnau 60 years bhumi tisukunnaru sir dani sangati enti please reply sir...

  • @Bprasad-o1z
    @Bprasad-o1z Місяць тому

    చాలా మంచి ఆలోచన వచ్చింది సార్ మనభూమి మనదే చాలా మంచి ఆలోచన సార్

  • @sathishampaty4796
    @sathishampaty4796 2 місяці тому +3

    Mandal village revenue officers
    జేబులో లంచం దొరకడం ఉండకుండా
    చట్టం ఉండాలి 🎉🎉🎉🎉🎉

  • @Narshima-f2u
    @Narshima-f2u 2 місяці тому +2

    3.10...2012

  • @vaddevenkataiahvankataiah
    @vaddevenkataiahvankataiah 25 днів тому +1

    Sar madhi govt boomi kani kathulo vunnam lavuni pathakaledhu. Enjoyment sarvey vundhi te pani orpannivundhi online kaledhu😅

  • @ShivaKumar-lp8xl
    @ShivaKumar-lp8xl 28 днів тому

    🎉🎉

  • @mohiuddinmohammed758
    @mohiuddinmohammed758 2 місяці тому

    Old data online lo pettale old missing serve no eppudu waraku chestaru

  • @knaresh1787
    @knaresh1787 2 місяці тому

    Sell deed ki full right evvali

  • @LRaj-m2d
    @LRaj-m2d 2 місяці тому +1

    సమస్య మొత్తం గ్రామ పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు స్వార్ధపరులైన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్దలు వీరిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలలో మార్పులు రావాలి

  • @RaghuPathi-m3b
    @RaghuPathi-m3b 3 дні тому

    C M Revanth Anna garu " Okkate CHEPPUTUNNANU Hyderabad lo HYDRA chattam Techinatlu, "Gramalalo enquiry chepinchandi.

  • @harih950
    @harih950 2 місяці тому

    ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తే భూ పరిష్కారం అవుతుంది

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 2 місяці тому +1

    ముటేషన్ అధికారం తాసిల్దార్ గా ఉండాలి కన్వర్షన్ అధికారం ఆర్డీవో ఉండాలి ఎన్ఓసి అధికారం కలెక్టర్కు ఉండాలి అదేవిధంగా రెవిన్యూ ట్రిబ్యునల్ ఉండాలి

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 2 місяці тому

    సర్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం గ్రామానికి ఒక వారధి అవసరం

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 2 місяці тому

    సురేష్ బ్రదర్స్ సార్ గారు చెప్పింది కరెక్టే కలెక్టర్ రిజెక్ట్ చేస్తున్న మాట వాస్తవం అందుకే అధికారాలను తాసిల్దార్ గా ఉండాలి ప్రజలకు సత్ర సేవలు అందాలు

  • @mohiuddinmohammed758
    @mohiuddinmohammed758 2 місяці тому

    Dharini lo missing ayenawari parishkaram chupagalaru

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so 14 днів тому

    ఈ చట్టం అమలులోకి వచ్చాక అయినా.. గ్రామకంఠం స్థలంలో ఉన్న ఇళ్లకు బ్యాంకు లోన్ వస్తుందా..?
    దయచేసి తెలియచేయగలరు.

  • @nomulashekar2043
    @nomulashekar2043 2 місяці тому +4

    సమగ్ర భూసర్వే చేస్తేనే పూర్తిగాసమస్యలు తొలిగిపోతాయి

  • @knaresh1787
    @knaresh1787 2 місяці тому

    Musaida help desk MRO office lo pettali formrs ki
    Suggestion evvdaniki

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 2 місяці тому +4

    భూ సమగ్ర సర్వే తప్పనిసరి కావాల్సి ఉంది.ధరణి పేరు మార్చి భూమాత పెట్టిన అబ్యాంతరం లేదు,కాని పట్టా భుములు గత ప్రభుత్వాలు చెసీన పని. అందులో గల లొసుగులు గుర్తించాల్సిన అవసరం ఉంది.గతంలో గల భూ మ్యాప్ కు పహాణికి బేధం ఎందుకు?అధికారులు గతంలో పొరపాటు చెయడానికి లంచగొండిలే కారణం చెప్పవచ్చు.మరియు పలుకు బడి గలవారి పలుకు కుడా కావచ్చు.......

  • @Bodanaresh-xv9rz
    @Bodanaresh-xv9rz 2 дні тому

    రేవంత్ రెడ్డి సార్ నాకు అసైన్మెంట్ పట్ట భూమి ఇచ్చారు వరకట్నం కింద ఇచ్చారు పట్టా కావట్లేదు కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా వధువు మహబూబాద్ గార్ల మండలం

  • @harih950
    @harih950 2 місяці тому

    2018 లో ఇచ్చిన pass బుక్ ప్రకారం సర్వే చేస్తే సమగ్ర భూ సెర్వే జిరిగి అందరికి న్యాయం జరుగుతుంది

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 2 місяці тому

    చిన్న పేరు కూడా కలెక్టర్ వరకు పోవాల్సి వస్తుంది సామాన్యుల కలెక్టర్ దగ్గర పని కాదు

  • @knaresh1787
    @knaresh1787 2 місяці тому

    Rhithu sahayak 10 hekkars evvali

  • @sangariraju9284
    @sangariraju9284 2 місяці тому

    అస్సాం ప్లాన్ కోల్‌కతా

  • @Narshima-f2u
    @Narshima-f2u 2 місяці тому

    3.400.2016

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 2 місяці тому

    FIRST TAPPU CHESENA REVENUE DEPARTMENT MEDA ACTION TESUKONDI AUTUMATIGA LAND ISSUES JARAGAVO.

  • @RaghuPathi-m3b
    @RaghuPathi-m3b 3 дні тому

    Maa grammamlo wardhamankota lo 998 E karala boomi ni Bancharayi boomi antaru, Ooke sarvey number meeda unnadi. Ela sadyam. Bada babulu patta chesukoni AMMESARU, Kani maa lanti pedavadiki chese nadudu ledu. Madi VARASATHWA boomi, maa naansgaru konnavi, Amma Nana leru, lanchalu tini maku CHEYATAMLEDU. 😢😢😢😢😢😢😢

  • @ShyagamallaiahShyaga
    @ShyagamallaiahShyaga 2 місяці тому

    Smagra bumisirvey jaragali

  • @MallikarjunVallala
    @MallikarjunVallala 2 місяці тому

    Land khàbjhà darula meeda gujarath state açt cheyandi

  • @vaddevenkataiahvankataiah
    @vaddevenkataiahvankataiah 25 днів тому

    20001 nunchi madhi ricord ku raledhu tepani or enjoy ment anthima patta patha passbook patha ror patvari gra ma panilu mariyu landhuku pannu rasidhu vundhi pto risar riport vundhi kanni mari 2017,,,,'2018 lo yearslo mari ela darini kaledhu mari govt boomi mari ela dhinipai action pettandhi chelpali answer e vishayam evvaru matladaru ninam ku niluvaledhu maru pravet boomi ledhu ela jivanam madhi

    • @vaddevenkataiahvankataiah
      @vaddevenkataiahvankataiah 25 днів тому

      Patta book mariyu pattavari panni mro panni panni rasidhu enjoy ment new ror mariyu 20001 nuchi 2024 varaku govt boomi online kaledhu teepanni vudhi mro nakalu ponition vunndi mari onlion cheyaledhu

    • @vaddevenkataiahvankataiah
      @vaddevenkataiahvankataiah 25 днів тому

      Pto vundhi ri riport

    • @vaddevenkataiahvankataiah
      @vaddevenkataiahvankataiah 25 днів тому

      Ri riport vundhi sar kotha ga onlion ledhu