రేపల్లె మళ్ళీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది... ఆ జానపదం ఘల్లు మన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది... మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక మల్లెనవ్వు మా రాణి ఈ గొల్ల గోపిక మూగ మనసు వింటున్నది మురళిగీతిక... రేపల్లె మళ్ళీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది... తాననతందానన.. తజుమ్ తజుమ్ జుమ్ తాననతందానన.. తజుమ్ తజుమ్.. తజుమ్ తజుమ్ ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా పొద్దుపోని ఆ ఈల ఈ గాలి ఆలాపన ఆ కరుకుతనాల కన్నె మబ్బు ఇదేనా ఇంతలో చిన్నారి చినుకై చెలిమే చిలికేనా అల్లరులన్ని పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా కళ్ళెర్ర జేసి కిన్నెరసానికి సరళి నచ్చేనా మెత్తదనం... తందానన... మెచ్చుకుని ... గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా రేపల్లె మళ్ళీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది... మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక మూగ మనసు వింటున్నది మురళిగీతిక నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో ఆ ప్రేమ పదాల గాలిపాట స్వరాల పోల్చుకుని కలిపేసుకున్నాను నా శ్వాసలో ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నే వెణువయ్యె కొంగును లాగే కొంటేతనాలే కంటికి వేలుగయ్యే వన్నెలలో తందనానా. .వెన్నెలలే వెచ్చని వెల్లువలయ్యె వరసిది రేపల్లె మళ్ళీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది... ఆ జానపదం ఝల్లు మన్నది .. ఆ జాణ జతై అల్లుకున్నది... మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక మల్లెనవ్వు మా రాణి ఈ గొల్ల గోపిక మూగ మనసు వింటున్నది మురళిగీతిక చిత్రం : అల్లరి మొగుడు (1992) సంగీతం : కీరవాణి గానం : బాలు, చిత్ర తారాగణం : మోహన్ బాబు, మీన గీత రచయిత : సిరివెన్నెల దర్శకత్వం. : కె రాఘేంద్రరావు
Jjjji jjjjjjjjjjj ijjjjjijjjjjjjjjjjjibijjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj jjjjjjjjjjjjjjjjjjjjjjjjjbbvi v I will have the back bone I iiiyc no jobs and come to our clients the
Appudu meena kunna craze ika tarvata e heroine ki raledhu. Soundarya was top from 96 . But Meena ki 92 - 96 varaku vunna craze telugu lo till no one had
Meena mam has a cute innocent motherly look which feels me like a child to her always. Jai Meena jai Meena 🙏jai Meena Jai Meena Jai Meena jai jai Meena Jai Meena Jai Jai Mom Meena 🙏
I too a diehard hard fan of Meena madam and even more than that💐I always do pooja to her pics since I am also a devotee to her💐My Sweet Mom Meena madam💐
Mohanbabu garu meeru chiranjeevi garu kalipi kothaga oka cinema cheyandi like patnam vachina pativratalu laga mee iddari combination super ga untundi sir
Meena aready muthyam pricless. Raghvendra rao avasaram ledhu she is natural beauty. Raghvendra rao valla top aindhy ramya and rambhàraghvendrro lekunty ramya any ok heroine vundakundedhi. But meena appatiky num one
@@venkat999eswarlu Meena garu Andaaniki artham. Naaku Meena gaarante pichhi inkaa prananiki pranam. Ame natana oscar level. Since 30 years nundi nenu Meena gaariki abhimanini inkaa ame Bhakthudini. Jai Meena Jai Jai Meena 💐
Meena madam acting and beauty is simply superb. She is a legenderay Actreess of south Cinema.💐I am a diehard fan and true devotee to Goddess Meena madam
Meena garu had a huge fan following in south Indusrty same like heroes and I am one of all.🙏 I am lucky that I am a great fan of Meena garu since my childhood and also I am living in Meena madam's era💐
@@Indiansolider335 Thanks Ame Andam maatallo varninchalenidi. Ame Oka Adbutha shrushti. Meenagaru Naaku Daivam inka Ameku ninna biddanu. I am the devotee and real son to Meenagaru. Maa Amma Meenagariki Jejelu.
4state oru round meena mam tamil, Telugu, malayalam, kandam, few hindi movies 40years cinema caree in indian cinema. One of best actress but she not recevd any national award.realy sad
Meena she became heroine in 90s and still 2020 also she is acting with as heroine and getting biggest hits. No other heroine in indian cinema has such record. After 30 years also she is doing as a heroine with superstars like mohanlal , mammutty and rajini and getting biggest hits.
చిత్రం: అల్లరి మొగుడు (1990) సంగీతం: కీరవాణి గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: బాలు, చిత్ర పల్లవి : తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం ఆ పల్లె కళే పలుకుతున్నది... తననం ఆ జానపదం ఘల్లు మన్నది .. తననం ఆ జాణ జతై అల్లుకున్నది... మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక మూగ మనసు వింటున్నది మురళిగీతిక .. తననం రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం ఆ పల్లె కళే పలుకుతున్నది... చరణం 1 : తాననతందానన.. తజుమ్ తజుమ్ తజుమ్ తజుమ్ తాననతందానన.. తజుమ్ తజుమ్.. తజుమ్ తజుమ్ ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా.. పొద్దుపోని ఆ ఈల.. ఈ గాలి ఆలాపన ఆ కరుకుతనాల కన్నె మబ్బు ఇదేనా.. ఇంతలో చిన్నారి చినుకై చెలిమే చిలికేనా అల్లరులన్ని పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా కళ్ళెర్ర జేసి కిన్నెరసానికి సరళి నచ్చేనా మెత్తదనం... తందానన... మెచ్చుకుని ... గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం ఆ పల్లె కళే పలుకుతున్నది... మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక మూగ మనసు వింటున్నది మురళిగీతిక చరణం 2 : నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో ఆ ప్రేమ పదాల గాలిపాట స్వరాలు పోల్చుకుని కలిపేస్తున్నాను నా శ్వాసలో ఎక్కడున్నా ఇక్కడ చిన్న వెన్నె వెణువయ్యె కొంగును లాగే కొంటేదనాలే కనులకు వేలుగయ్యే వన్నెలలో తందనానా. .వెన్నెలలో వెచ్చనయ్యే వెల్లువలయ్యె వరసే ఇది తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... ఆ పల్లె కళే పలుకుతున్నది... ఆ జానపదం ఘల్లు మన్నది .. ఆ జాణ జతై అల్లుకున్నది... మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక మూగ మనసు వింటున్నది మురళిగీతిక ..
Awesome lyrics by Shastri Garu..... One of the Best compositions by Keeravani Garu... SPB, Chitra vocal magic made the whole song so beautiful.... Anyone Listening in 2019?
★ மலரினும் மெல்லிய பெண்ணே, நீ நீடூழி வாழ்க.... ★ உனது மலர்க் கண் பார்வையிலே மயக்கம் கொண்டேன்.... ★ நீ மெல்லுடலாள், முத்துப் புன்னகையாள், நறுமண மூச்சு கொண்டவள், கத்தி போன்ற விழியாள் மற்றும் மூங்கில் தோளாள்.... ★ உனது கண்ணழகில் மயங்கிய இவ்வுலகம், வெட்கப்படுகிறது.... ★ உனது பறை போன்ற இடையை சுற்றி அணிந்திருக்கும் பூமாலையானது, உனது இடையை மேலும் நேரிக்கிறது.... ★ உன் முகத்தின் ஒளிர்வால், இரவு வானத்தின் நிலவை பார்க்கமுடியவில்லை.... ★ உனது முகப் பருக்கள் நிலவின் கறைகளைப் போல உள்ளன.... ★ நிலவே!, நீ என்னவளின் முகத்தைப் போல ஒளிர்ந்தால், உன்னையும் காதலிப்பேன்... ★ நிலவே! மலர்போன்ற கண்களை உடைய இவளுடைய முகத்தை ஒத்திருக்க விரும்பினால், நீ பலரும் காணும்படியாகத் தோன்றாதே... ★ மெல்லிய மலரும் அன்னத்தின் மென்மையான இறகும் கூட, என்னவளின் கால் அடிகளில் பட்டால், அது முள் பழம்மானது குத்துவது போன்று வலிக்குமே!... - திருக்குறள் 1111-1120 உலகப் பொதுமறையாம் திருக்குறளைவிடச் சிறந்ததான இனிமையான புனிதமான கவித்துவமான சுருக்கமான அழகான ஒன்று இந்த உலகில் வேறொன்றும் இல்லை... . நபநநநந❤ததி😂தநப😊மசங❤❤❤இ
Mee too a diehard fan of Meenamma 🙏Meenagaaru Andaaniku prathiroopam. Naa Devatha Meenamma. My Goddess and Mom Meena mam🙏Jai Meenamma Jai Jai Meena Amma🙏🙏🙏
Nenu kooda Meenagariki Pedda Abhimanini inka meenagaariki Bhakthudini. Meenagaari Andam Devatha Swaroopam. Ammalanti Meena Madam. Jai Amma Meena gaaru Jai Jai Amma Meena gaaru.
Abba yemi chepperu sir. Super, even I am also a diehard fan of Meena gaaru. Naaku Meena gaarante ishtame kaadu ame ante pichhi. Ippatiki yeppatiki Meenagaare naa favourite heroine. Padaharanala telugu thanam vutti pade andam Meenagaaridi. Andaaniki Artham Meenamma 👍🏻
That is Meena madam. Ame andam ame abhinayam yevariki ledu inka yevariki raadu kooda. Meena madam oka adbhutam. Ame andam Ajantha Yellora silpalakanna yekkuva. Naa jeevanaadi Meena madam🙏Jai Meena Amma Jai Jai Meenaamma 🙏
2022 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి 😃
Shankar chiken
2023 sep 14 th vintunna like vadda😂😂😂
Nice
2023
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
ఆ జానపదం ఘల్లు మన్నది..
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెనవ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక...
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
తాననతందానన.. తజుమ్ తజుమ్ జుమ్
తాననతందానన.. తజుమ్ తజుమ్.. తజుమ్ తజుమ్
ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా
పొద్దుపోని ఆ ఈల ఈ గాలి ఆలాపన
ఆ కరుకుతనాల కన్నె మబ్బు ఇదేనా
ఇంతలో చిన్నారి చినుకై చెలిమే చిలికేనా
అల్లరులన్ని పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్ర జేసి కిన్నెరసానికి సరళి నచ్చేనా
మెత్తదనం... తందానన... మెచ్చుకుని ...
గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక
నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ ప్రేమ పదాల గాలిపాట స్వరాల పోల్చుకుని
కలిపేసుకున్నాను నా శ్వాసలో
ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నే వెణువయ్యె
కొంగును లాగే కొంటేతనాలే కంటికి వేలుగయ్యే
వన్నెలలో తందనానా. .వెన్నెలలే
వెచ్చని వెల్లువలయ్యె వరసిది
రేపల్లె మళ్ళీ మురళి విన్నది..
ఆ పల్లె కళే పలుకుతున్నది...
ఆ జానపదం ఝల్లు మన్నది ..
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెనవ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక
చిత్రం : అల్లరి మొగుడు (1992)
సంగీతం : కీరవాణి
గానం : బాలు, చిత్ర
తారాగణం : మోహన్ బాబు, మీన
గీత రచయిత : సిరివెన్నెల
దర్శకత్వం. : కె రాఘేంద్రరావు
Thanks to you
Jjjji jjjjjjjjjjj ijjjjjijjjjjjjjjjjjibijjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj jjjjjjjjjjjjjjjjjjjjjjjjjbbvi v I will have the back bone I iiiyc no jobs and come to our clients the
Namaste sir
దూ
బ
2021 ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
2022 feb 11th
కీరవాణి గారి సంగీతం
వేటూరి గారి సాహిత్యం
బాలు గారు మరియు చిత్ర గారి గానం
ప్రభుదేవా గారి నృత్యం అన్ని అద్భుతం
Seetarama sastry gari saahityam.
No
Chitra gaari gatram kooda nandi
Copy keeravaani ikkada
ఈ పాట అద్భుతం. మరీ చెప్పాలి అంటే మీనా గారి expressions awesome and beautiful.నాకూ ఐతే మీనా గారు తప్పితే ఇంక ఎవరిని ఈ పాట లో చూడాలి అనిపించదు
Yes bro nenu kuda
ఇలాంటి పాటలు ఎన్ని తరాలు వచ్చిన అతి మదురాలు నటులు గాయకులు డైరెక్టర్ లు రచయిత ల అందరు సూపర్ 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Ggggggggz
నాకు ఇష్టమైన కొన్ని పాటలలో ఇది ఒకటి....చాలా సార్లు విన్నాను...ఇలాంటి సాంగ్స్ వింటుంటే ఎన్ని బాధలు ఉన్న మైమరచి పోయి ఉంటాను నేను...
Inkem patalu istam?
Super song madam garu
naku ee elantivi....songs chala ostam😀😀😀😀
How old are you lavanya garu
Karuvu mamuluga ledhura babu Lavanya age50 ra kuyyya
బాలు చిత్ర గారి అధ్భుత గాత్రానికి ఒక లైక్ చేయండి
సీతారామ శాస్త్రి గారు మాత్రమే వ్రాయగలిగిన పాట - మాధవ పెద్ది కాళిదాసు
చిన్నతనం గుర్తుకు వస్తుంది 😢😢😢 ఆ కాలం మల్లి రావాలి🥰🥰
అవును బ్రో
లేదు బ్రో రాదు నేను ఆలోచించు కొంటా పాడుకొనే ముందు
bro nenu 10 th exam rasi Guntur lo movie chusanu. now M.A.,B.Ed. teacher.
vergreen song
S bro potti potti nikkarlu vesukuni school ki velleppudu prathi veedhilo I've songs vintooo jolly ga school ki velli vacche vallam
apude raaavalsina golden globe , 90's and Keeravani was good
even till 2003 3 hits
okariki okaru,simhadri seethayya
Appudu meena kunna craze ika tarvata e heroine ki raledhu. Soundarya was top from 96 . But Meena ki 92 - 96 varaku vunna craze telugu lo till no one had
Acting Queen Meena Mom 🙏🙏🙏
2020 year lo chusevalu oka like vesukondi friends
Best beautiful and innocent face in indian cinema. That is the reason she was the only heroine became in top in all south india from 90s batch
Meena mam has a cute innocent motherly look which feels me like a child to her always. Jai Meena jai Meena 🙏jai Meena Jai Meena Jai Meena jai jai Meena Jai Meena Jai Jai Mom Meena 🙏
Ohh Many meena fans here. Al most every hero songs meena is having max comments. Great
completely agree with you. I have also noticed more than the hero comments will be Meena ji.
Meenamma is always top. We all are her slaves. My Goddess Meenamma 🙏
2024 విన్నావలు ❤👍👍
Hi all watch ali tho saradaga meena episode in youtube . Very nice meena gari interview
మూగ మనసు వింటున్నది మురళి గీతిక 🎶🎉
I'm big fan of Meena madam, i love Meena gaaru
I too a diehard hard fan of Meena madam and even more than that💐I always do pooja to her pics since I am also a devotee to her💐My Sweet Mom Meena madam💐
ವಾವ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ.ಆ ಕಾಲದ ಹಾಡುಗಳು ಸಾಹಿತ್ಯ ಕನ್ನಡ ತೆಲಗಿನಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೀದವು
Mohanbabu garu meeru chiranjeevi garu kalipi kothaga oka cinema cheyandi like patnam vachina pativratalu laga mee iddari combination super ga untundi sir
Nejam chepparu sir
K. రాఘవేంద్రరావు BA... గారి చేయి తాకితే రాయి కూడ రత్నం గా మారుతుంది.. మచ్చుకు ఈ పాట.. అందులో మీనా... సాక్ష్యం...
Meena already mutyam evaro takanavasaram ledhu meena angel ramya la rayi kadhu
@@venkat999eswarlu agreed. But ముత్యం కూడ shell నుండి తీయాలిగా.. ఎవరో ఒకరు.. ఆ ఒక్కరే... రాఘవేంద్ర రావు BA..
Meena aready muthyam pricless. Raghvendra rao avasaram ledhu she is natural beauty. Raghvendra rao valla top aindhy ramya and rambhàraghvendrro lekunty ramya any ok heroine vundakundedhi. But meena appatiky num one
@@venkat999eswarlu Meena garu Andaaniki artham. Naaku Meena gaarante pichhi inkaa prananiki pranam. Ame natana oscar level. Since 30 years nundi nenu Meena gaariki abhimanini inkaa ame Bhakthudini. Jai Meena Jai Jai Meena 💐
Meenagaaru Mutyalatho Podigina oka andam
I love u mena......... Ma election tho mohan babu garu medha..... Chiraku vachendhi.......
Meena madam acting and beauty is simply superb. She is a legenderay Actreess of south Cinema.💐I am a diehard fan and true devotee to Goddess Meena madam
2023 లో ఎంత మంది వింటున్నారు 👍👍
Me
2024 me
Me
Listening in 2024
😢.
😢😢😊❤
అందం అంటే మీనా..... ❤👌👌👌
❤️❤️❤️❤️❤️ super menna
Meena madam most beautiful heroine in 1990 batch
Meena garu had a huge fan following in south Indusrty same like heroes and I am one of all.🙏 I am lucky that I am a great fan of Meena garu since my childhood and also I am living in Meena madam's era💐
Really meena - keeravani combination songs superb
Mohan babu🙏🙏🙏🙏
Meena madam 🙏
Goddess of beauty Meena Garu with Collection King Mohan Babu Garu..... Super n stupendous combination......
Sweet and cute Meena mam👌🏻👌🏻
Meea garu dance super
Meea kadu raa 😂 meena
Altime beautiful heroin Meena,1990 s no.1 heroin, never beat any heroin Meena akka because she is acting with eyes.
Meena madam ante andaaniki prathirooroopam.
నటకిరీటి 🤴మోహన్ బాబు గారికి ఒక లైక్📹📽️📽️📽️🎬👍👍👍👍
Meena every green star and mohan babu never say die attitude sir Great 👍
I am the die-hard fan and real devotee to Meena garu since 30 years.🙏🙏🙏Jai Meena garu🙏🙏
👌💐
Me too
@@Indiansolider335 Thanks Ame Andam maatallo varninchalenidi. Ame Oka Adbutha shrushti. Meenagaru Naaku Daivam inka Ameku ninna biddanu. I am the devotee and real son to Meenagaru. Maa Amma Meenagariki Jejelu.
One of the best beautiful and royal lady on thr earth Meena .
Meena mam is an Iconic star of south India🙏
Meena mam is a jewel of south indian cinema
3:15 sound mix with meena steps మీనా cute in amrapali 👗
She is a legenderay Actreess of south Indian Cinema
மீனா தேவதை மாதிரி இருக்காங்க..... 😍😍😍
Unmayalume devadai daan
Meena an Iron Lady💐💐
4state oru round meena mam tamil, Telugu, malayalam, kandam, few hindi movies 40years cinema caree in indian cinema. One of best actress but she not recevd any national award.realy sad
Meena she became heroine in 90s and still 2020 also she is acting with as heroine and getting biggest hits. No other heroine in indian cinema has such record. After 30 years also she is doing as a heroine with superstars like mohanlal , mammutty and rajini and getting biggest hits.
I am the diehard fan of Meena garu from her childhood movies.
@@ramJ75-s6h great 👌
This hero sucks
ఈ సినిమాని మా ఊరు వీడియో లో చూసాను ధర 1/-(ఉప్పుగుండురు).నాగులుప్పలపాడు.
ఒంగోలు.
Nic👌👌
😆
2020 listeners ❤️
Nenu
నేను
చిత్రం: అల్లరి మొగుడు (1990)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి :
తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది... తననం
ఆ జానపదం ఘల్లు మన్నది .. తననం
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక .. తననం
రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది...
చరణం 1 :
తాననతందానన.. తజుమ్ తజుమ్ తజుమ్ తజుమ్
తాననతందానన.. తజుమ్ తజుమ్.. తజుమ్ తజుమ్
ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా..
పొద్దుపోని ఆ ఈల.. ఈ గాలి ఆలాపన
ఆ కరుకుతనాల కన్నె మబ్బు ఇదేనా..
ఇంతలో చిన్నారి చినుకై చెలిమే చిలికేనా
అల్లరులన్ని పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్ర జేసి కిన్నెరసానికి సరళి నచ్చేనా
మెత్తదనం... తందానన... మెచ్చుకుని ...
గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా
తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక
చరణం 2 :
నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ ప్రేమ పదాల గాలిపాట స్వరాలు పోల్చుకుని
కలిపేస్తున్నాను నా శ్వాసలో
ఎక్కడున్నా ఇక్కడ చిన్న వెన్నె వెణువయ్యె
కొంగును లాగే కొంటేదనాలే కనులకు వేలుగయ్యే
వన్నెలలో తందనానా. .వెన్నెలలో
వెచ్చనయ్యే వెల్లువలయ్యె వరసే ఇది
తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది...
ఆ పల్లె కళే పలుకుతున్నది...
ఆ జానపదం ఘల్లు మన్నది ..
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక ..
Thanks
Super keep it up
It's 1992 not 90s
@@kandivamshi930 yes
old is gold super heros super heriones super directors
2019 listeners
Me
Jai Meena Garu die hard fan
2024 లో ఎంత మంది ఉన్నారు ఈ పాట ❤❤
Super hit songs 9-10-2024
Allwes
Mohanbabu wonderful actor 💙
పాత తెలుగు పాటలు మనిషి అయుని పెంచంతా ప్రశాంతంగా ఉంటాయి
Em song andiiii baboooo super 😊😊
Awesome lyrics by Shastri Garu..... One of the Best compositions by Keeravani Garu... SPB, Chitra vocal magic made the whole song so beautiful.... Anyone Listening in 2019?
Yes..
@@rajphotography1814 lo
2024 ఈ పాట వింటున్నారు 💗
Avunu chala bagundi kada
Vintunamu epudu
@@RameshbabuKommu-y2c nice
Meena was the main reason for hit of this movie.Collections came because of Meena because she was the num one that time with full craze
Meena madam always number 1 yendukante Meena garu legend💐
నేను 2023నేను 2023లో వింటున్నాను ఈరోజు దీపావళి❤❤
❤️ from Tamilnadu Dharmapuri 😁😁
Yenni sarlu vinna malli malli vinaali kanipimche song
All time south lady super star meena
2024 lo unnara.....ee pata vinevallu
Me
Me
Neenu
Me
Yes
Meena..... 💋Meena..... 💋Meena.... 💋
Meena looking beautiful in song ❤ always loved to watch her songs
Superb looking mena garu
Jeevana akka superb
Vidya atta nice lyrics 🎉🎉
e movie lu vachina songs chala baguntai ipufu kuda vindaniki fresh ga untai
Song high volume vunchi song venta next level lo vuntundi
★ மலரினும் மெல்லிய பெண்ணே, நீ நீடூழி வாழ்க....
★ உனது மலர்க் கண் பார்வையிலே மயக்கம் கொண்டேன்....
★ நீ மெல்லுடலாள், முத்துப் புன்னகையாள், நறுமண மூச்சு கொண்டவள், கத்தி போன்ற விழியாள் மற்றும் மூங்கில் தோளாள்....
★ உனது கண்ணழகில் மயங்கிய இவ்வுலகம், வெட்கப்படுகிறது....
★ உனது பறை போன்ற இடையை சுற்றி அணிந்திருக்கும் பூமாலையானது, உனது இடையை மேலும் நேரிக்கிறது....
★ உன் முகத்தின் ஒளிர்வால், இரவு வானத்தின் நிலவை பார்க்கமுடியவில்லை....
★ உனது முகப் பருக்கள் நிலவின் கறைகளைப் போல உள்ளன....
★ நிலவே!, நீ என்னவளின் முகத்தைப் போல ஒளிர்ந்தால், உன்னையும் காதலிப்பேன்...
★ நிலவே! மலர்போன்ற கண்களை உடைய இவளுடைய முகத்தை ஒத்திருக்க விரும்பினால், நீ பலரும் காணும்படியாகத் தோன்றாதே...
★ மெல்லிய மலரும் அன்னத்தின் மென்மையான இறகும் கூட, என்னவளின் கால் அடிகளில் பட்டால், அது முள் பழம்மானது குத்துவது போன்று வலிக்குமே!...
- திருக்குறள் 1111-1120
உலகப் பொதுமறையாம் திருக்குறளைவிடச் சிறந்ததான இனிமையான புனிதமான கவித்துவமான சுருக்கமான அழகான ஒன்று இந்த உலகில் வேறொன்றும் இல்லை...
.
நபநநநந❤ததி😂தநப😊மசங❤❤❤இ
Beautiful song's spb, chitramma, keeravani, hits
Balu garu chithramma voice awesome.
2021year lo chusevallu like kottandai
Me
Watching only for Meena madam 💐
Chala manchi patalu
Meena👌
In 90s it was a beautiful song as well as pedharayudu too
Real mega star in tollywood...mohan babu garu..
Love you.
love u #meena# darling😍😍😍
2020 may listening this song
2022
@@bhargavguthi9293 00p
2023 jan 2nd
2023 here
Choo cute meena..
Die hard fan of Meena garu
Mee too a diehard fan of Meenamma 🙏Meenagaaru Andaaniku prathiroopam. Naa Devatha Meenamma. My Goddess and Mom Meena mam🙏Jai Meenamma Jai Jai Meena Amma🙏🙏🙏
Nenu kooda Meenagariki Pedda Abhimanini inka meenagaariki Bhakthudini. Meenagaari Andam Devatha Swaroopam. Ammalanti Meena Madam. Jai Amma Meena gaaru Jai Jai Amma Meena gaaru.
all time my favourite meena garu ne andham ne varnenchataneke padhalalavu thalli
Abba yemi chepperu sir. Super, even I am also a diehard fan of Meena gaaru. Naaku Meena gaarante ishtame kaadu ame ante pichhi. Ippatiki yeppatiki Meenagaare naa favourite heroine. Padaharanala telugu thanam vutti pade andam Meenagaaridi. Andaaniki Artham Meenamma 👍🏻
Full. Working song for all artists. Okasong padihe chalu
This song is for onky meena garu and music meena is super star forever
Meena ki appatlu vunna craze followin ippatiki e hroine ki.ledhu. meena and sridevi matramy a range
That is Meena madam. Ame andam ame abhinayam yevariki ledu inka yevariki raadu kooda. Meena madam oka adbhutam. Ame andam Ajantha Yellora silpalakanna yekkuva. Naa jeevanaadi Meena madam🙏Jai Meena Amma Jai Jai Meenaamma 🙏
How many times are lison , for satisfaction . U r legend singer balu sir .Again when did u born ....💐💐💐💐💐
Good song old is best
Watch meena ali tho saradaga program very best meens interview
చిత్రలహరి లో వెయిటింగ్ ఈ పాట కోసం...
Achcha Telugu paata 🦋🦋 keeravaani nee music awesome🙏🏿🙏🏿
Corona holidays listeners 👍👍👍
Really Director RAGHAVENDRARAO's miracle... awesome song
Its 2023 and this is still fire!
Royal beauty meena mam fans ikkada
మీనా గారి expressions అండ్ డాన్స్ movements వేరే level. మీనా గారు ❤❤❤❤
My favorite song this
Song Music and tune mind blowing thank you keeravani garu illanti tune,s Mali Mali
Inalani vundi
వెరీ గుడ్ నైట్ సాంగ్ సింగర్స్ మనో అండ్ చిత్ర పాడినటువంటి పాట మంచి సాంగ్
Nice song keeravani garu music awesome ❤❤dance 👌👌👌👌sooo cuteee meena 🌹💗💗🌹
My favourite heroine meena ❤❤❤❤
i 🌹u mohan babu sir ur most awesome hero and meru action 👌meru nattinchina prathi movie super hit block buster🌹🌹🌹😍😍💗💗
wow what a wonderful song,i love so much this song
FC
0:18
0:18 0:18
0:18 0:18 0:18 0:18
Song n meena so beautiful
What a songs childhood 1990 malli elanti songs Ravu friends okka like friends plz
Roju lo okasari ayena vintanu e song my fvrt song
2:41....😍😍
Manasuki chala prasantham ga undi
Ilanti patalu ee kallam lo avaru compose chayalaruu