Abba Nanuganna | Allari Mogudu | Mohan Babu, Ramya Krishna | S.P. Balasubrahmanyam, K.S.Chithra

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • Watch & Enjoy 90s Telugu Romantic Love Song "Abba Nanuganna" From Allari Mogudu, Sung by S.P. Balasubrahmanyam, K.S.Chithra
    Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
    / tipstelugu
    Song Details :
    Song Name : Abba Nanuganna
    Singers : S.P. Balasubrahmanyam, K.S.Chithra
    Lyrics: Bhuvanachandra
    Music Director: M. M. Keeravani
    Starring: Mohan Babu, Ramya Krishna, Meena
    Directed By K. Raghavendra Rao
    Produced By K. Krishna Mohan Rao
    Lyrics:
    హ హ హ ...
    what happened
    ఆ ఆ హ హ హ ...
    ఏమయ్యిందో చెప్పమంటే చెప్పవే...చెప్పు
    ఆ ఆ..
    బోలో..
    ఆ ఆ..
    కమాన్ చెప్పు..
    ఆ ఆ హ హ...
    అబ్బా ననుగన్న అమ్మ బాబు
    గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ
    జబ్బా నునుపెక్కి మళ్ళి మళ్ళి
    కోరుకున్నదో యబ్బా ఈ సోగ్గాడి దెబ్బ
    కొక్కోమంటూ కన్నెతనం
    కేరింతలే కొట్టిందిలే
    ఎట్టాగ చెప్పేదయ్యో
    ఒళ్ళే తుళ్ళి పోతావుంటే
    అబ్బా ననుగన్న అమ్మ బాబు
    గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా
    బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా
    రమ్మన్నదోయబ్బా
    ముద్దెట్టమంది రబ్బ
    కోడికూతకు తెల్లారిన
    ఆశ చల్లారనన్నది నేడు
    పైట జారినప్పుడల్లా కిల్లాడి కొంగు
    అల్లాడుతున్నది చూడు
    కవ్వింతలింక చాలు రావే భామ
    విరహతాపం తెలియనిదా
    వయ్యారమంతా పోగు చేసి ఉంచా
    ప్రధమ పాఠం నీది కదా
    ఎంచక్కా చేస్తా చూసుకో
    పక్క లూటీ పోటా పోటీ
    అబ్బా ననుగన్న అమ్మ బాబు
    గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ..హ
    అబ్బా ననుగన్న అమ్మ బాబు
    గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా
    కోటి కోర్కెల పుట్టింటిలో
    మోజు తెచ్చింది కమ్మని మేళం
    లేత వలపుల ఒత్తిళ్లలో ఈడు
    వేసింది జవ్వని తాళం
    సయ్యాటలాడమంది గోరువంక
    తనువు దాహం తీర్చకనే
    ఉయ్యాలలూగమంది రామ చిలక
    వయసు తలుపులు తెరువకనే
    సందిట్లో చిక్కిననురో
    ఆది సోమా రారా రామ
    అబ్బా ననుగన్న అమ్మ బాబు
    గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా
    బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా
    రమ్మన్నాదో యబ్బ ముద్దెట్టమంది రబ్బ
    అబ్బోమంటూ కన్నెతనం
    కేరింతలే కొట్టిందిలే
    ఎట్టాగ చెప్పేదయ్యో
    ఒళ్ళే తుళ్ళి పోతావుంటే
    అబ్బా
    ననుగన్న అమ్మ బాబు
    గుర్తొచ్చారోయబ్బా
    ఈ మగాడి దెబ్బ
    బుగ్గ...
    నునుపెక్కి మళ్ళి మళ్ళి
    కోరుకున్నదో యబ్బా
    ముద్దెట్టమంది రబ్బా..
    Join Us On:
    / tipstelugu
    / tipsofficial
    / jhankargaane
    / 90sgaane
    / tipsfilms
    / tipspunjabi
    / tipsbhojpuri
    / tipsmarathi
    / bhaktiprem
    / volume
    / tipsrajasthani
    / tipsharyanvi
    / tipsibadat
    / tipstamil
    / tipsgujarati
    / tipsmalayalamofficial
    / tipssindhi
    / tipskannada
    telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs

КОМЕНТАРІ • 36

  • @hemanth7119
    @hemanth7119 Місяць тому +14

    నటుడు మోహన్ బాబు గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

    • @kiranvarasala1343
      @kiranvarasala1343 Місяць тому +3

      Hai sir Ela unnaru

    • @GRamuPlumber
      @GRamuPlumber 15 днів тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      ​@@kiranvarasala1343

  • @jnnagesh6755
    @jnnagesh6755 17 днів тому +2

    Anyone 2024 this song 🎉🎉

  • @Ajithvlogsrajavommangi
    @Ajithvlogsrajavommangi 26 днів тому +3

    సూపర్ songs

  • @RajuRaju-yt9kj
    @RajuRaju-yt9kj Місяць тому +2

    Ramya Krishna mind blowing

  • @ajedits224
    @ajedits224 13 днів тому +1

    Upload full movie

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 8 днів тому

    Upload adirindi alludu hd songs

  • @kallanagamani6170
    @kallanagamani6170 Місяць тому +1

    Super lyrics ❤❤❤❤

  • @swaathi418
    @swaathi418 Місяць тому +1

    Rams😍❤️😘

  • @Kiiandra
    @Kiiandra 4 дні тому

    💃🕺🎵🎶🎼💝

  • @VenkataRamanaiah-ef6id
    @VenkataRamanaiah-ef6id Місяць тому +3

    My.love.ramaykrashna.

  • @madhunagiri1688
    @madhunagiri1688 23 дні тому +1

    ❤❤

  • @ChandravarshithreddyGundam
    @ChandravarshithreddyGundam 17 днів тому

    Music superb

  • @urslovinglykk
    @urslovinglykk Місяць тому +6

    Expecting more like this.

  • @satyahari7108
    @satyahari7108 19 днів тому

    Exlent song lyrics

  • @thokalakumari
    @thokalakumari 18 днів тому

    Super songs

  • @dilipdop3846
    @dilipdop3846 Місяць тому

    ramya ...super

  • @KBKvlogs5755
    @KBKvlogs5755 Місяць тому +4

    DreamPirates
    DreamPirates

    DreamPirates > Lyrics > Abba Nanuganna Song Lyrics
    Abba Nanuganna Song Lyrics
    Author: DreamPirates
    హ హ హ ... what happened ఆ ఆ హ హ హ ... ఏమయ్యిందో చెప్పమంటే చెప్పవే...చెప్పు ఆ ఆ.. బోలో.. ఆ ఆ.. కమాన్ చెప్పు.. ఆ ఆ హ హ... అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ జబ్బా నునుపెక్కి మళ్ళి మళ్ళి కోరుకున్నదో యబ్బా ఈ సోగ్గాడి దెబ్బ కొక్కోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నదోయబ్బా ముద్దెట్టమంది రబ్బ కోడికూతకు తెల్లారిన ఆశ చల్లారనన్నది నేడు పైట జారినప్పుడల్లా కిల్లాడి కొంగు అల్లాడుతున్నది చూడు కవ్వింతలింక చాలు రావే భామ విరహతాపం తెలియనిదా వయ్యారమంతా పోగు చేసి ఉంచా ప్రధమ పాఠం నీది కదా ఎంచక్కా చేస్తా చూసుకో పక్క లూటీ పోటా పోటీ అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ..హ అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా కోటి కోర్కెల పుట్టింటిలో
    మోజు తెచ్చింది కమ్మని మేళం లేత వలపుల ఒత్తిళ్లలో ఈడు వేసింది జవ్వని తాళం సయ్యాటలాడమంది గోరువంక తనువు దాహం తీర్చకనే ఉయ్యాలలూగమంది రామ చిలక వయసు తలుపులు తెరువకనే సందిట్లో చిక్కిననురో ఆది సోమా రారా రామ అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నాదో యబ్బ ముద్దెట్టమంది రబ్బ అబ్బోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ బుగ్గ... నునుపెక్కి మళ్ళి మళ్ళి కోరుకున్నదో యబ్బా ముద్దెట్టమంది రబ్బా.. హ హ హ ...
    What happened
    ఆ ఆ హ హ హ ...
    ఏమయ్యిందో చెప్పమంటే చెప్పవే... చెప్పు
    ఆ ఆ.
    బోలో.
    ఆ ఆ.
    కమాన్ చెప్పు.
    ఆ ఆ హ హ...
    అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ
    జబ్బా నునుపెక్కి మళ్ళి మళ్ళి కోరుకున్నదో యబ్బా ఈ సోగ్గాడి దెబ్బ
    కొక్కోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే
    ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే
    అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా
    బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నదోయబ్బా ముద్దెట్టమంది రబ్బ
    కోడికూతకు తెల్లారిన ఆశ చల్లారనన్నది నేడు
    పైట జారినప్పుడల్లా కిల్లాడి కొంగు అల్లాడుతున్నది చూడు
    కవ్వింతలింక చాలు రావే భామ విరహతాపం తెలియనిదా
    వయ్యారమంతా పోగు చేసి ఉంచా ప్రధమ పాఠం నీది కదా
    ఎంచక్కా చేస్తా చూసుకో పక్క లూటీ పోటా పోటీ
    అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ.హ
    అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా
    కోటి కోర్కెల పుట్టింటిలో మోజు తెచ్చింది కమ్మని మేళం
    లేత వలపుల ఒత్తిళ్లలో ఈడు వేసింది జవ్వని తాళం
    సయ్యాటలాడమంది గోరువంక తనువు దాహం తీర్చకనే
    ఉయ్యాలలూగమంది రామ చిలక వయసు తలుపులు తెరువకనే
    సందిట్లో చిక్కిననురో ఆది సోమా రారా రామ
    అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా
    బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నాదో యబ్బ ముద్దెట్టమంది రబ్బ
    అబ్బోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే
    ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే
    అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా
    ఈ మగాడి దెబ్బ
    బుగ్గ...
    నునుపెక్కి మళ్ళి మళ్ళి కోరుకున్నదో యబ్బా
    ముద్దెట్టమంది రబ్బా. haaa haaa haaa.. what

  • @NandikotaRambabu
    @NandikotaRambabu Місяць тому +1

    Mager chandrakant movie hd songs pettandi

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Місяць тому +2

    యం .ధర్మరాజు ఎంఏ హెచ్. డి పాటలు పెట్టండి

  • @AnandemmusicsuperbMadiki-rr5dm
    @AnandemmusicsuperbMadiki-rr5dm 28 днів тому

    Matalakoorpu....danivenuke andamina sangeetham.....

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Місяць тому

    Upload brahma (mohanbabu ) hd songs

  • @Rapelli-bhavani
    @Rapelli-bhavani 27 днів тому +1

    All Credits to tips వాళ్ళకి 👌👌👌👌

  • @skbasha2946
    @skbasha2946 Місяць тому

    Hi. Basha sk ❤❤❤❤❤❤🎉

  • @challaganesh923
    @challaganesh923 7 днів тому

    Dear sir, Please Upload "Naa Paata Panchambrutham" video song from "Allari Mogudu" which was deleted shortly from your website.

  • @PKAKJ
    @PKAKJ Місяць тому

    Bham Chik Bham Bham song pz

  • @Ram84257
    @Ram84257 12 днів тому

    Major chandrakant videosongs post cheyandi

  • @user-lo6ct1wk4m
    @user-lo6ct1wk4m 27 днів тому

    3:17

  • @donaldtrump7665
    @donaldtrump7665 Місяць тому +7

    అవేం lyrics రా నాయనా 🤣🤣🤣

  • @prag1199
    @prag1199 Місяць тому +3

    Please Upload Naa Paata Panchamrutham Video Song

  • @kvpadmanabha8769
    @kvpadmanabha8769 15 днів тому

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Місяць тому +5

    వీడెవడండి బాబు హెచ్. డి పాటలు పెట్టండి

  • @RajuRaju-yt9kj
    @RajuRaju-yt9kj Місяць тому

    Johar spb sir

  • @ajedits224
    @ajedits224 13 днів тому

    Upload full movie

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Місяць тому

    Upload adirindi alludu hd songs